Horticulture: ఆంధ్రప్రదేశ్ రైతులు వరి, చెరకు మాని పండ్ల తోటలు ఎందుకు సాగు చేస్తున్నారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ఏపీలో రైతులు వరి సాగు కన్నా ఉద్యాన పంటల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఉద్యాన పంటల్లో రాయలసీమ ఇప్పటికే ముందంజలో ఉంది. ఉత్తరాంధ్రలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఆక్వాసాగులో ముందున్న ఏపీ ఉద్యాన పంటల దిగుబడిలో కూడా అగ్రస్థానానికి చేరుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది?
    #Horticulture #Fruits #paddy #Farmer #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 107

  • @suresh_AP
    @suresh_AP ปีที่แล้ว +126

    ఆంధ్ర రైతులు ఎప్పుడు ఎవరిని చేయి చాచి ఆర్జించాలీ అనుకోరు. ఎ పరిస్థితి లో ఐన ముందుకు సాగగలరు, రాజకీయ నాయకులే తేడా...

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 ปีที่แล้ว +6

      andhra rythule kadhu ekkada rythuiena evarini noru therichi chey chachi adagadu nijaythi kalavadu rythu, athama gourvam kalavadu rythu
      pranam pogottukuntadu rythu kani athamabhimanam ni champukoledu

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +3

      adem gajji bro.. raithu ekkadaina raithe kada Andhra raithu blood veru breed veraa? 🤣

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 ปีที่แล้ว +2

      ​@@lantherpagdi Avunu Andhra Raitu blood bread verey , asalu asalu andhrane very chala different ga untadi

    • @balaramaraju210
      @balaramaraju210 ปีที่แล้ว

      మీ రాజకీయ నాయకులు ఏమన్న పై నుండి ఊడి పడ్డారా వాళ్ళు కూడ మీ మధ్య లో నుండి వచ్చిన వాళ్ళే కదా

    • @abdulkhadarsyed6918
      @abdulkhadarsyed6918 ปีที่แล้ว

      Nenu andhrapradesh vadine...appaiyooo ...raithu anevadu ekadiana e predesham lo una raithu e....

  • @naakuneekunokia
    @naakuneekunokia ปีที่แล้ว +50

    కాని ఆంద్రాలో ఫ్రూట్స్ హైదరాబాద్ కంటే చాలా ఖరీదు .

    • @kondaveeti1975
      @kondaveeti1975 ปีที่แล้ว +4

      అవును , గుంటూరు లో ఐతే వ్యాపారులు దోపిడీ నే, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు, వినియోగదారులు ఇద్దరు వ్యాపారులు దళారులు చేతిలో దారుణంగా మోసపోతున్నారు.

  • @mabusabullikanti8710
    @mabusabullikanti8710 ปีที่แล้ว +15

    మాది అనంతపురం జిల్లా. గత 20 సంవత్సరముల నుండి ఉన్న 2 ఎకరాల పొలంలో వరి పండిస్తూ ఉన్నాం. ఇందుకు గాను 55000/- పెట్టుబడి అయ్యేది. కానీ దిగుబడి 65000/- దాకా మాత్రమే వచ్చేది. అందుకని ఇప్పుడు పత్తి వేశాము.50000/- పెట్టుబడి అయింది. 180000/-దిగుబడి వచ్చింది.. చూడండి ఎంత తేడా ఉందో.......

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 ปีที่แล้ว

      మంచి మాట చెప్పావు. నా కొలీగ్ ది కూడా అనంతపురం. వాళ్ళు బత్తాయి వేసి మంచి లాభాలు పొందుతున్నారు అంట.
      అనంతపురంలో నీటి లభ్యత తక్కువ అయినా కూడా కొన్ని పంటలలో మంచి దిగుబడి పొందటం అనేది సంతోషకరమైన వార్త

    • @Pavan_Rudhee
      @Pavan_Rudhee ปีที่แล้ว

      👏

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 ปีที่แล้ว +36

    ఇవి కూడా లేక పోతే, ఏపీ నీ పట్టించు కొనే వాళ్ళు లేరు.కాలుష్యం లేని పరిశ్రమలు,సాప్ట్ వేర్ కూడా అక్కడ అభివృద్ధి చెందితే,అది దేశం లోనే,గణ నీ య మైన ప్రత్యేక రాష్ట్రం గా పేరు వచ్చేది.ఇప్పుడు అక్కడ యువత తగ్గి పోయి,రాష్ట్రం విడిచి వెళ్లి పోతుండటంతో వలన,ఉపాధి లేక,ఆంధ్ర ప్రదేశ్, వృద్ద ఆంధ్ర ప్రదేశ అవుతోంది.

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว +3

      selfish janalu unte inkem expect chesaru

  • @venkatkotapati3034
    @venkatkotapati3034 ปีที่แล้ว +25

    Good to hear that and Really proud of my AP

  • @ramnaresh2290
    @ramnaresh2290 ปีที่แล้ว +29

    ఆంధ్ర రైతులు చాలా తెలివైన వాళ్ళు
    FCI దగ్గర ఆల్రెడీ 3 సంవత్సరాలకు సరిపడు ధాన్యం ఉంది
    వరి వెయ్యడం వల్ల గిట్టుబాటు కాదు అని ప్రత్యన్మయ పంటల వైపు దృష్టి సారించారు
    మా తెలంగాణ లా అయితే నీళ్ళు వచ్చినాయి ఎక్కడ చూసిన వరే
    వరి వెయ్యండి ఎందుకు కొనడో అని ఒక్కడు
    Nuv వరి కొను అని ఇంకొకడు
    లాస్ట్ కి రైతులను ఏర్రి పుష్పాలను చేసినారు

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 ปีที่แล้ว +1

      తెలంగాణ లో IT కంపెనీలు, భారీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీ లు ఉన్నాయి కదా. పైగా real estate తో చాలా మందికి బోల్డు డబ్బులు వస్తున్నాయి
      వ్యవసాయ ఆదాయం మీద ప్రజలు పెద్దగా ఆధార పడటం లేదు అనుకుంటున్నా

    • @ramnaresh2290
      @ramnaresh2290 ปีที่แล้ว

      @@gouthamkondapavuluru1959 తెలంగాణ లో నా హైదరాబాద్ రంగారెడ్డి లో నా 🤔

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 ปีที่แล้ว +2

      @@ramnaresh2290
      ముందుగా తెలంగాణ 4 కోట్ల జనాభాలో ఒక్క 1.5 కోట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ వగైరా greater Hyderabad ఎకానమీ మీద ఆధార పడుతున్నారు. ఇంకో పదేళ్లు పోతే హైదరాబాద్ సిటీ ఎకానమీ మీద 60 percentage మంది ఆధార పడతారు. పైగా ఫార్మా, బట్టలు, ట్రాక్టర్లు, ఆటోమొబైల్ ancillaries వగైరా హైదరాబాద్ బైట కూడా ఉన్నాయి.
      రియల్ ఎస్టేట్ నేను విన్నంతలో తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా ఎకరం పొలం కనీసం 40 లక్షలు ఉంది అని చెప్తున్నారు. సీఎం కెసిఆర్ కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ ముందు ఆంధ్ర nothing అని చెప్పాడు.
      పైగా రాష్ట్రం దగ్గర బోల్డు డబ్బులు కూడా ఉన్నాయి. కేవలం సాగు నీరు అందించడానిికే ఎకరానికి 70-80 వేలు ప్రతి ఏడు ఖర్చు చేస్తున్నారు(ఇండియా లో మరే రాష్ట్రం దగ్గర ఇలాంటి సాగు నీరు ప్రాజెక్ట్ చేయడానికి డబ్బులు లేవు)
      ఇన్ని ఉన్నాక ఇక బురదలో చేపలు పెంచడం లేదా పండ్ల తోటలు వేయాల్సిన అవసరం ఏంటి. ఒక వేళ వెయ్యాలి అనుకుంటే అది ఏమైనా rocket science ఆ లేదా పెద్ద పెద్ద entry barrier లు ఉన్న knowledge industry నా. తలుచుకుంటే మూడేళ్లలోనే లక్షల ఎకరాలలో వేసేయ వచ్చు
      ఆంధ్రలో ఎక్కువ మందికి వేరే అవకాశాలు లేక ఇలాంటి వ్యవసాయ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి పెద్దగా అవసరం లేదు.

    • @ramnaresh2290
      @ramnaresh2290 ปีที่แล้ว +1

      @@gouthamkondapavuluru1959 ఎకరానికి 40 లక్షలు అనేది కృత్రిమంగా కల్పించిన రేటు 4,5 సంవత్సరాల కిందట 5 లక్షలకు మించి లేదు
      సరే బ్రదర్ ధనిక రాష్ట్రమే ఎకరానికి 60k,70k ఖర్చు పెట్టీ క్వింటాల్ కి 2000 ఉన్న వరి పండించడానికి
      దేశం లో ఎక్కడ లేదు ధాన్యం కొనమని కేంద్రం తో యుద్ధం చేసూడు
      E పరిస్థితి తెలంగాణ లో మాత్రమే ఎందుకు ఉంది
      తెలంగాణ లో సంపద మొత్తం కేవలం కొంత మంది చేతుల్లో ఉంది
      ఒక్క మధ్య తరగతి వాడు 100 గజాల భూమి కొనే పరిస్థితి లేదు
      తెలంగాణ చేస్తున్న అప్పుల గురుంచి చుడు ఒక్కసారి
      15 తారికు అయిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి
      ఆంధ్ర ప్రదేశ్ పవన విద్ద్యుతు విషయంలో ఎంత ముందు ఉందో చూడండి
      మేము సింగరేణి పైన నే depend ai ఉన్నాము
      హైదరాబాద్ ఉండడం మాకు కలిసి వచ్చింది కానీ లేకపోతే మేము కూడా ఈ పాటికి దివల అంచులో ఉంటుoడే

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 ปีที่แล้ว +60

    నీళ్ళు ఉన్నచోట దానిమ్మ సాగు చేయండి మంచి లాభాలు వస్తాయి,నీళ్ళు లేక ఎండిపోయి భూమిలో కర్జురం వేయండి తిరుగు లేని లాభాలు వస్తాయి......

    • @balajic9621
      @balajic9621 ปีที่แล้ว +2

      Nace information bro thanq

    • @ramya1320
      @ramya1320 ปีที่แล้ว +3

      దానిమ్మ కి అంత నీరు అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకు అంటే ఆఫ్ఘన్ ఇరాన్ దేశాలు దానిమ్మ కి ఫేమస్ అవి అంతగా నీరు దొరకని ప్రాంతాలు soo అలాంటి చోట దానిమ్మ లు ఎక్కువ పండుతాయి కాబట్టి దానిమ్మ సాగుకి నీరు మిగతా పండ్ల తోటలకి కావాల్సినంత నీరు అవసరం లేదు అని నా అభిప్రాయం కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అంతే జస్ట్ guess చేసి చెప్తున్నా అంతే

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 ปีที่แล้ว

      @@ramya1320 దానిమ్మకు నీరు అవసరం అండి మన చిత్తూరు జిల్లాలో తలకోన దగ్గర ఎర్రవారి పల్లి అనే గ్రామంలో 4 సంవత్సరాల క్రింద దానిమ్మ బాగా పండించారు.నీళ్ళు ఉండడం వల్ల మంచి దిగుబడి వచ్చి లాభాలు వచ్చాయి...

    • @pradeepmitnasala
      @pradeepmitnasala ปีที่แล้ว +1

      Anathapur lo danimma, grapes, banana, citrus,

    • @Rsri-pc4ld
      @Rsri-pc4ld ปีที่แล้ว

      Hot weather undali cool place lo danimma radhu. Yerra nelalo vastdi . Madhi Chittoor district Kalikiri . 5 years mundhu danimma mokkalu nataru 2 years baney vchnde panta but uncertainty rains valla and temperature valla danimma ki diseases vachaye. Peekesamu mamidi natamu.

  • @surimerla2318
    @surimerla2318 ปีที่แล้ว +17

    రైతు లు చేసే తప్పు రెండు పంటలు పండిచటమే తొలకరి పండించి దాళ్వా పంట దేశవ్యాప్తం గ మానేస్తే కూలీ సరసమైన రేట్ కు వస్తాడు రైతుకు రేట్ వచ్చి అప్పులు పాలవడు ఎక్కువ పండించడమే ప్రభుత్వానికి లోకువ అయింది ఒక పంట పండించటం వాళ్ళ వేసవి లో దుక్కులు దున్నుట వలన తెగుళ్లు తగ్గుతాయి భూసారం పెరిగి ఖర్చు తగ్గుతుంది ముఖ్యం గ ప్రభుత్వం చుట్టూ నా పంట కొనండని దేబిరించనక్కరలేదు

  • @28.8.21
    @28.8.21 ปีที่แล้ว +17

    25-30 ఏళ్ల క్రితం 55% జనాలు కష్టించి పని చేసేవాళ్ళు, ఆపట్లో ఎవరో కోటీశ్వర్ల ఇలాల్లో AC లో ఫీజ్ ఉండేవి, అధికశాతం సైకిల్స్ తొక్కేవాళ్ళు ఇప్పుడు బైక్స్, కారులో వెళుతున్నారు, ఏసీలు, ఫ్రీజ్లు అందరి ఇల్లల్లో ఉన్నాయి.
    అసలు విషయం, ఆపట్లో వరన్నం అందరు తిన్న, షుగర్ రోగం వచ్చేదికాదు, ఇప్పుడు వరన్నం మానేశారు, కష్ట జీవులకు అది మంచి ఆహారం, కానీ సుఖ:జీవులకు తింటే కొన్నేలకే మధ్యమేహం వచ్చి ఆయుస్సు 15 ఏళ్ళు తగ్గిపోయింది.!

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 ปีที่แล้ว +4

    Present govt drip irrigation మీద సబ్సిడీ ఇవ్వడం లేదు

  • @lantherpagdi
    @lantherpagdi ปีที่แล้ว +8

    వరి బదులు చిరుధాన్యాలు పండించండి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి నీళ్లు వృధా కావు ఆరోగ్యాలు బాగుపడతాయి. ఈ దొరల వల్ల వరి గోధుమ ఎక్కువై డయాబెటిస్ సమస్య వచ్చింది దేశంలో. అంతకుముందు అందరు కొర్రలు సామెలు అరికెలు జొన్నలు రాగులు ఇలా సీజన్ ని బట్టి తినేవారు ఒంటికి చలవ లేక వేడి కావాల్సిన విధంగా. అందుకే డాక్టర్లు హాస్పిటళ్లు లేకపోయినా బలంగా ఆరోగ్యాంగా ఉండేవారు. మార్కెట్ వ్యవసాయం పుణ్యమా అని సర్వం సంక నాకించేశారు. ఎక్కువలాభాలు రావాలని అడ్డమైన ఎరువులు విషపు మందులు విచ్చలవిడిగా కొట్టి అదే కడుపులో పడేస్తున్నాం. నేలను నాశనం చేస్తున్నారు.

  • @warangalnetworks
    @warangalnetworks ปีที่แล้ว +6

    ఆంధ్ర వ్యవసాయనికి ఆదర్శం

  • @nookarajujoka2870
    @nookarajujoka2870 ปีที่แล้ว +13

    చెరుకు ఫాక్టరీస్ మూత పడ్డాయి ఈస్ట్ గోదావరి లో ఏమీ చెయ్యాలి చెప్పండి . ఇంక వరి విశాయని వస్తే ఏమీ మిగలడం లేదు . నవంబర్ 25 న ధాన్యం ఇచ్చము ఎప్పటికీ డబ్బులు వస్తాయి తెలియదు 🥲🥲🙆

  • @essence7275
    @essence7275 ปีที่แล้ว +2

    20 సంవత్సరాల క్రితం వరకు వరికి, ఎలాంటి పురుగు మందు లేకుండానే పండేది. ఇప్పుడు దానిని మెట్ట పంటకు కొట్టినట్టు కొడుతున్నారు.దీనికి ప్రధాన కారణం రైతుల అత్యాశ,పక్కనోడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాలి.దీనితో నష్టాలు.రైతులు అప్పుల అవటానికి ప్రధాన కారణం ,ఇంట్లో గెదలను లేకుండా,పాలు కూడా కొనుక్కుని పరిస్థితి. దీనితో ఒకేసారి ఇంటికి,పంటకి పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాడు.

  • @cinefan3422
    @cinefan3422 ปีที่แล้ว +4

    Drip irrigation ippudu ivvadam ledu last 3 years ga. Ippudu technology undi kaabatti government encourage cheste inka chaala develop cheyavachu specifically horticulture area lo

    • @appapappa1474
      @appapappa1474 ปีที่แล้ว

      Lanjagan teddy

    • @chandrareddy4590
      @chandrareddy4590 ปีที่แล้ว

      Correct ippudu iwatem ledu subsidies drip system, next Jagan gelisthey power Kuda vundadu cultivation ki. Farmers antha adduku thinaali aqa farmers laga

  • @kodandaram162
    @kodandaram162 ปีที่แล้ว +15

    సంవత్సరాలుగా బాగుపడని ఒకే ఒక జీవి రైతు

  • @ramuvalmiki6960
    @ramuvalmiki6960 ปีที่แล้ว +1

    Around Hyderabad 100 KMS completely converted to Real estates. Due to health cautious, good demand for fruits and vegitables. Some of the Farmers are getting benifited.

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 ปีที่แล้ว +1

    appreciate the channel for such useful topics...

  • @ndaman333
    @ndaman333 ปีที่แล้ว +5

    Good coverage

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 ปีที่แล้ว

    thanks for wonderful and service oriented concept....bbc

  • @balajic9621
    @balajic9621 ปีที่แล้ว +3

    Good information thaq

  • @khvvsambamurthykhvvsambamu7146
    @khvvsambamurthykhvvsambamu7146 ปีที่แล้ว +9

    పనికి మలిన సోడి తప్ప ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఈస్తున్నారండీ. సోది తప్పటప్పా. 4 సంవత్సరాల నుండి బిందు సేద్యం evvaledhu ayyaa. iam ఆవు అధారిత అనుబంధ వైజాగ్ నుండి వైదిక రైతు కొమ్మన సాంబమూర్తి.

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      3 years నుండి మాత్రమే ఇవ్వడం లేదు

  • @drshyamprasadtr6611
    @drshyamprasadtr6611 ปีที่แล้ว +2

    Good change

  • @ravi-ft9yg
    @ravi-ft9yg ปีที่แล้ว +7

    Idi BBC standard news... Anthey kani sex, violence, drugs related news kaadu...

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +1

    Wonderful congratulations

  • @kishorekumar6832
    @kishorekumar6832 ปีที่แล้ว

    Best choice...farmers good decision... BBC

  • @jaganmani6593
    @jaganmani6593 ปีที่แล้ว +1

    Arati Gela rvpm market yard lo 30rpse to 40 rupees

  • @jagannadharao2439
    @jagannadharao2439 ปีที่แล้ว

    Government stopped giving subsidy on micro irrigation systems. This is to be restored than promoting Christianity. Ofcourse vote bank politics.

  • @nareshdandru2449
    @nareshdandru2449 ปีที่แล้ว +9

    Oka Andhra raituga garvapadutunna udhyanavana employees sahakarimchalani miku namaskaristunnanu

  • @nareshreddydudyalla716
    @nareshreddydudyalla716 ปีที่แล้ว +4

    Government nunchi support istunnam Ane statement navvuteppistondi

  • @narasimharaocheppala7961
    @narasimharaocheppala7961 ปีที่แล้ว +3

    Drip irrigation antey CBN garu

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 ปีที่แล้ว +2

    వామ్మో నిజమేనా RBI నే చేపిందా 😳 ఇలా కొంచెం మోటివేట్ చేసి గిటుబాటు రేట్ ఉండే పండ్ల, వ్యవసాయ రేటు ఉండే వాటిని మీ ఈటీవీ న్యూస్ లో చూపిస్తే ఇంకా హెవీ గ్రోత్ వస్తుంది పక్క రాష్ట్ర వాళ్ళు భయపడాలి. ఇక్కడ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా దూసుకుపోతునందుకు

  • @krishnakanakam4129
    @krishnakanakam4129 ปีที่แล้ว

    Jagananna valla Sachivalayam horticulture assistants raitulaki vache labalu chepi veyincharu

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 ปีที่แล้ว

    Shiva God bless you former s

  • @RishiKumar-ju4nz
    @RishiKumar-ju4nz ปีที่แล้ว +2

    Avunu vari lo em migaladam ledu inka vanidya pantalu a better

  • @kartheekprince1500
    @kartheekprince1500 ปีที่แล้ว +2

    Paddy is lazymans crop. Drains more ground water

    • @Agnostic7773
      @Agnostic7773 ปีที่แล้ว +1

      Em thintavu mari pizza,burger ah

    • @DCR2301
      @DCR2301 ปีที่แล้ว +1

      Correct ga చెప్పారు it is definetly lazy farmers crop, paddy must be cultivated only in low lying lands and irrigation canals ఉన్న areas లొ వెయ్యాలి, precious water ని ground lo నించి తోడి, FCI and other గౌడౌన్స్ లో excess అయ్యిన and పాడు అయ్యిన paddy ని, breviaries ( తాగే మందు companies కి చావకగా అమ్ము తున్నారు) లేక పోతే export చేస్తున్నారు , ఇది అంతా అవసరమా

  • @gopalkuchi8998
    @gopalkuchi8998 ปีที่แล้ว +2

    Dheenni chandrabaabuku ankitham cheyyali rythulaki chaala manchi cheesaaru baabugaaru

    • @ramireddyramireddy1789
      @ramireddyramireddy1789 ปีที่แล้ว

      Cbn raithulaku voragabettinddi emi ledul brother mana AP raithulu ekkuvaga kotta rakamu pantalu veyadaniki estapadutaru. AP raithulu lands meda ekkuvaga karchu chestaru.

    • @appapappa1474
      @appapappa1474 ปีที่แล้ว

      CBN only subsidy ichevadu
      Lanjagan babai ni lepesadu

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 ปีที่แล้ว

    Goodexplain

  • @sindhu268
    @sindhu268 ปีที่แล้ว

    Multi crop విధానం , పాలేకర్ విధానం తక్కువ నీటి వినియోగాన్ని, ఎక్కువ సారవంతమయిన ఫలసాయాన్ని ఇస్తుంది. అలానే permaculture విధానం ద్వారా వ్యవసాయం సేంద్రీయ పద్దతులలో చేసుకుంటే, పెట్టుబడి తక్కువ అంచెలంచెలుగా వివిధ పంటలను పండిచవచ్చు. బహుశా యువత ఈ బాటలో నడవడానికి ముందడుగు vestunnaaremo

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 ปีที่แล้ว +2

    no government subcyde,no drip, last 10yearslo yeruvulu 10retlu, kulie 5retlu peyrigindhe, paddy rate peragaledhu. meeru gattiga chebhithey anna chetla tax, pandla tax, pula tax vesthademo nani bayamgavundhe.

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว

      paddy ki demand ledu time to move on

  • @cenimachupistamama5071
    @cenimachupistamama5071 ปีที่แล้ว

    Arthika abhivruddi jarugutundi ani arthm

  • @vijayjp8665
    @vijayjp8665 ปีที่แล้ว +1

    Vari ...... raithula palita uri....

  • @meme2.0805
    @meme2.0805 ปีที่แล้ว +4

    Madhi Eluru Dist Upland area and Varshaadharam Area Aa panta veyadaniki chance ledhu except Paddy. Adi telusu kuda Paddy avvaru veyammanaru ani aduguthunnaru e govt officials Adi mana AP state paristithi. Paddy harvest chesi 30 days avthunna thwaraga konatledhu. Moisture and Break avthunnai ani rythula daggara Money tesukuntunnaru millers. idhi AP lo jarugurhunna Bagotham.

  • @Mca070
    @Mca070 ปีที่แล้ว +2

    Konni రోజులు కి rice unadu

  • @suryaprakashchowdary4385
    @suryaprakashchowdary4385 ปีที่แล้ว

    Jai Kisan

  • @surendraswamy9984
    @surendraswamy9984 ปีที่แล้ว +4

    Indulo government chesindhi am ledu ap lo ritulua marutunnaru profits unna pantalaki max appudo konna danyaniki dabbulu ivvatledu inka rice avaru vestaru

    • @SeshaKiranKolliparaOct16
      @SeshaKiranKolliparaOct16 ปีที่แล้ว

      Ex Horticulture Comissioner Shri Chiraniv Choudhary who is currently Principal secretary is very dynamic officer. This change is possible because of his vision n administration

  • @Nishant_bhuvan
    @Nishant_bhuvan ปีที่แล้ว +2

    Jai kisaan 🔥

  • @babjibashu
    @babjibashu ปีที่แล้ว +2

    Drip jai CBN

    • @appapappa1474
      @appapappa1474 ปีที่แล้ว

      CBN subsidy ichevadu, Lanjagan boku

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +4

    కోతులు బెడద ఎక్కువ. అందుకని తోటలు తగ్గిస్తున్నారు

  • @krishna8846
    @krishna8846 ปีที่แล้ว +1

    Sugar factory shutdown ayithe am avuthundhi

    • @kuttisandhya1345
      @kuttisandhya1345 ปีที่แล้ว

      Sugarcane crop lockdown chestharu farmers 😂😂

  • @kgopikrish
    @kgopikrish ปีที่แล้ว +3

    పని చేసే పేద వాళ్ళు లేక

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 ปีที่แล้ว

      పనిచేసి బ్రతికే ప్రజలకు.. govt. రకరకాల ఉచిత పథకాలు ప్రవేశపెట్టి సోమరిపోతులుగా
      చేస్తున్నది..తద్వారా కూలీల కొరత ఏర్పడుతోంది

    • @kgopikrish
      @kgopikrish ปีที่แล้ว

      @@kumarskuppa4273 మీ తాత ఇచ్చిన పొలం...మీకు ఉచితమే కదా..... మరి మీరు ఎందుకు సోమరిపోతులు కాలేదు ?

  • @bbc951
    @bbc951 ปีที่แล้ว +2

    Pandulu labalu yekkuva

  • @digmtt
    @digmtt ปีที่แล้ว

    Inka chala Mari raitu ki labalu ravali

  • @tickles9834
    @tickles9834 ปีที่แล้ว

    Kavali ga # ma mantruluki chala avasaram @ banthi chamanti lu

  • @Eerlagaddachiranjeevi
    @Eerlagaddachiranjeevi ปีที่แล้ว

    Eadhi news ante
    Prajalaki avasaram e lanti news

  • @mrr5358
    @mrr5358 ปีที่แล้ว

    Jai జగన్ jai చంద్రబాబు anakandi

  • @muralielieswaraghananaga879
    @muralielieswaraghananaga879 ปีที่แล้ว

    AP lo vari pandisthe ammukodaniki 100 papers and 1000 rules. Atu pandinchadaniki ibbandi padi, ammukodaniki ibbandi padithe, inkevaru dare chesedi. Sad reality of current AP government.

  • @ravinderbadavath2490
    @ravinderbadavath2490 ปีที่แล้ว +1

    Telangana lo vari vastunaru Telangana kuda marali

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว

      Time paduthadi.
      Educated agriculture lo ki ravali.
      కొంతమంది ఆయిల్ పామ్ వేస్తాం అంటున్నారు..
      ఆంధ్ర ఎనకటి నుండే డెవలప్ అయ్యింది. తెలంగాణ లో ఇప్పుడిప్పుడే నీళ్ళు వచ్చినాయి. చూడాలి changes em vastayoo.

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz ปีที่แล้ว +1

    Vari dandaga cheruku factory ku dochestunnsi

  • @guntojuvani2623
    @guntojuvani2623 ปีที่แล้ว

    Govt cheyuta ivvali

  • @visalakshipasagada962
    @visalakshipasagada962 ปีที่แล้ว

    S ap lo fruits కొనలేము

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi5529 ปีที่แล้ว

    Anni bumulu annitiki panikirao.

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 ปีที่แล้ว

    Vari Gaddi nayakulu thinttunnaru andukemo

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps ปีที่แล้ว

    25 years back rice 6-8 rupees per Kg... Farmer ki laabhalu vachevi...
    Ippudu 45-65 rupees per Kg... Farmer ki nastalu vastunnayi...
    Mari dabbantha yemaipotunnattu???
    Govt??? Dalari???

  • @eswarreddyeswarreddy4427
    @eswarreddyeswarreddy4427 ปีที่แล้ว

    Telugu vara majaka🙏🙏🙏🙏🙏

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi5529 ปีที่แล้ว

    Picci-matalu--varibumi-totalu-peragav

  • @yramesh4229
    @yramesh4229 ปีที่แล้ว

    enni sarlu vesthav ide news? already chusa me channel lo