మంచి నటన దాగి ఉంది అద్భుతంగా చేశారు. నా చిన్నప్పుడు విన్న పద్యాలు అవి bbc పుణ్యమా అంటూ ఇప్పుడు వింటూ న్నా ను. ఇటువంటి వి ఇంక బయటకు తీయాలని bbc ని కోరుకుంటున్నా ను
అమ్మ! మీకు పాదాభి వందనాలు .🙏🙏🙏🙏 మీ గొంతులో ఒక మాయ ఉంది..దేవుడు ఇచ్చిన వరం. ఈ వీడియో బాలయ్య బాబు చూస్తే కచ్చితం గా అవకాశం ఇస్తారు. BBC వాళ్ళకి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు వెలుగులోకి తెస్తున్నారు,అందుకు నా 🙌🙌🙌🙌🙌🙌🙌 .విజయనగరం కళలకు నిలయం. పుట్టిన ఊరుని ,కన్న తల్లి తండ్రి ని మర్చి పోకూడదు . మంచి సినిమా అవకాశాలు రావాలని, పేరు తీసుకురావాలని మనసు పూర్తి గా కోరుకుంటున్నాము . విజయనగరం జిల్లా ఉందని చాల మంది కి తెలియదు. మీ ద్వారా ఐన మంచి ప్రఖ్యాత రావలని ఆశిస్తున్నాము .
నేత్రాలు నీటితో నిండాయి. బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో నాటకాలు ఊర్లో వేస్తున్నారoటే గోనె పట్టుకునే రాత్రి 8 కె వెళ్లి స్టేజ్ ముందు కూర్చునే వాడిని. బిబిసి వారికి ధన్యవాదాలు 🙏
అమ్మ.. మీలాంటి గొప్ప కళాకారులను ఈ వీడియో ద్వార చూడడం తో మాకెంతో సంతోషం గా ఉంది తల్లి... కళ ను నమ్ముకుని కళకు మీ సర్వస్వం దారపోసే మీ లాంటి కళాకారులే మాకు ఆదర్శం... జై కళమ్మతల్లి...
Single take..direct performance...no dubbing...superb 🙏🙏🙏🙏 భాష రాని వారిని తెచ్చి డబ్బింగ్ లిప్ మూమెంట్ ఇచ్చి తెగ ఫీల్ అయ్యే వారికి గుడి కట్టి పూజించే ప్రేక్షకులు ఇకనైనా వృత్తి కళాకారులని గౌరవిద్దాం🙏 మన కళల్ని బ్రతికిద్దాం...Thanks to BBC
BBC channel lo news standard verey level. chala informative and unique content untundi me coverage lo. so called trp channels me standard ni andukovadam kastam 👌👌👌
కళామతలి మీకు పాదాభివందనం... ఆ తల్లి మీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలి, మెరుగున పడిపోతున్న మరికొని కళలు బావి మరియు ప్రస్తుత తరాలకు తెలియజేయాలి,మరింత్య నాటక భవిష్యత్ ఇవ్వాలని, మీ కళ ద్వారా మరింత కళాకారులను తిరిచిదిడాలని కోరుకుంటున్న అమ్మ..
కళలను కళాకారులను ప్రజలు ప్రభుత్వాలు మర్చిపోతున్న ఈ తరుణంలో bbc వారు ఇటువంటి మంచి కళాకారుల గురించి వారి కష్టాల గురించి ప్రజలకు తెలియపరచినందుకు ధన్యవాదాలు 🙏
అమ్మా..నీయొక్క గాత్రం నీ హావభావాలు నీ నటనా చాతుర్యం..ఈనాటి వారికి ఆరాధ్యం కావాలి. భగవంతుడు నీకు మంచి వరం ఇచ్చాడు తల్లి నీవు నిండా. ఆయురారోగ్యాల తో కలకాలం వర్థిల్లాలి. తల్లి .
BBC Channel is great. Maaru మూల వున్న పేద కళాకారులను gurthinchinanduku
ఈమె వేసిన నాటకం నేను చూసాను. ఈమె నటన అద్భుతం.
ఈమె వేసిన నాటకం నేను చూసాను.. మన తెలుగు సూపర్ స్టార్స్ కన్నా 1000 రేట్లు బెటర్
మంచి నటన దాగి ఉంది అద్భుతంగా చేశారు. నా చిన్నప్పుడు విన్న పద్యాలు అవి bbc పుణ్యమా అంటూ ఇప్పుడు వింటూ న్నా ను. ఇటువంటి వి ఇంక బయటకు తీయాలని bbc ని కోరుకుంటున్నా ను
ఈమె మా విజయనగరం జిల్లా అవ్వడం ఆ జిల్లా వ్యక్తి గా నేను చేలా గర్వపడుతున్నాను
అమ్మ! మీకు పాదాభి వందనాలు .🙏🙏🙏🙏
మీ గొంతులో ఒక మాయ ఉంది..దేవుడు ఇచ్చిన వరం.
ఈ వీడియో బాలయ్య బాబు చూస్తే కచ్చితం గా అవకాశం ఇస్తారు.
BBC వాళ్ళకి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు వెలుగులోకి తెస్తున్నారు,అందుకు నా 🙌🙌🙌🙌🙌🙌🙌 .విజయనగరం కళలకు నిలయం.
పుట్టిన ఊరుని ,కన్న తల్లి తండ్రి ని మర్చి పోకూడదు .
మంచి సినిమా అవకాశాలు రావాలని, పేరు తీసుకురావాలని మనసు పూర్తి గా కోరుకుంటున్నాము . విజయనగరం జిల్లా ఉందని చాల మంది కి తెలియదు. మీ ద్వారా ఐన మంచి ప్రఖ్యాత రావలని ఆశిస్తున్నాము .
BBC చాలా GREAT ఇంతవరకు ఎవరు చూపించనివి చూపిస్తారు..!!
Yes
ఇది యాక్టింగ్ అంటే 👏👏
ఇలాంటి కలకారులందరికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ట
మా విజయనగరం కళలుకు పుట్టినిల్లు
ma vizianagara kalalaku puttinollu🙏🙏🙏🙏🙏🙏
Better than present tollywood actors & actresses
😂😂😂
Plz don't compare bhayya...It's an art....That's a business.
@@kalyannanda5157 acting is also an art
🙄🙄
So nice how?
అద్భుతం అమ్మ చాల గొప్పగా ఉంది కాని సాధన కూడా ఎంతో ఉంటుంది..👏👏👏
నేత్రాలు నీటితో నిండాయి. బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో నాటకాలు ఊర్లో వేస్తున్నారoటే గోనె పట్టుకునే రాత్రి 8 కె వెళ్లి స్టేజ్ ముందు కూర్చునే వాడిని. బిబిసి వారికి ధన్యవాదాలు 🙏
Amma meeku na vandanaalu
నిజం చేప్పీనారు
Siva b aa vuru bro meedi
I'm also bro 80s ,90s days
I too agree and true
మంగాదేవి గారు గొప్ప పౌరాణిక గాయని. పార్వతీపురం పులకించింది.
ఇటువంటి కళాకారులతో మా పార్వతీపురం ధన్యమైంది.
అమ్మ.. మీలాంటి గొప్ప కళాకారులను ఈ వీడియో ద్వార చూడడం తో మాకెంతో సంతోషం గా ఉంది తల్లి... కళ ను నమ్ముకుని కళకు మీ సర్వస్వం దారపోసే మీ లాంటి కళాకారులే మాకు ఆదర్శం... జై కళమ్మతల్లి...
B
Wow good..అమ్మ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
బహు చక్కటి కళా నైపుణ్యం మి సొంతం. 🙏
Excellent.... No wordds.... such a great Talented person 🙏🙏🙏
Single take..direct performance...no dubbing...superb 🙏🙏🙏🙏 భాష రాని వారిని తెచ్చి డబ్బింగ్ లిప్ మూమెంట్ ఇచ్చి తెగ ఫీల్ అయ్యే వారికి గుడి కట్టి పూజించే ప్రేక్షకులు ఇకనైనా వృత్తి కళాకారులని గౌరవిద్దాం🙏 మన కళల్ని బ్రతికిద్దాం...Thanks to BBC
మంగాదేవి కారణజన్మురాలు. మనం అంతా ఆమెకు ఎంతో ఋణపడి ఉంటాము. రంగస్థలంలో కెల్లా గొప్ప నాటకం సత్య హరిశ్చంద్ర... ఆ పత్రికా సమానురాలుకు మా ఆశీస్సులు..💐
"ముదితల్ నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పింపగన్"......అన్న ఆర్యోక్తికి నిజమైన ఉదాహరణ వీరే.....శుభాశీస్సులు.
Dheeni ardham thelupagalaru
So amazing.. Highly talented she is.. సినిమా లో అవకాశం రావాలి ఈమె కు...
Cinima can't accommodate the plact
సూపర్ విమెన్, Super Women.
గొప్ప ప్రతిభ వున్న కళాకారిణి మంగాదేవి గారు.
ఈ లాంటి ప్రతిభావంతులను పరిచయం చేసిన బిబిసి వారికీ ధన్యవాదాలు ..
ఇలాంటి కళాకారుల్ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన వారికీ ధన్యవాదాలు.... So talented...
I accept your comment bro.
ఆమె గొప్ప కళాకారిణి👌👌🍅🍅
Vizianagaram న్ని gurthuchesinandhuku chala థాంక్స్ ..కళాకారుల పుట్టినిల్లు మా viziyanagarm
Vidyala nagaram...sangetha kalakarulaki puttinillu mana vizianagaram....
అద్బుతం.... మహాద్బుతం....👌
You are great amma God blessings on you......🙏🙏🙏🙏🙏
రఘు కుంచె గారు కలుగులో ఉన్న ఎలుకలను భలేగా బయటకు లాగుతారు
థాంక్యూ బీబీసీ...
మంగాదేవి గారికి నా నమస్సులు 🙏
చాల చాల గొప్ప వుంది
BBC channel lo news standard verey level. chala informative and unique content untundi me coverage lo. so called trp channels me standard ni andukovadam kastam 👌👌👌
Great. కళాకారులుగా మీరు అద్భుతం
WOW..No words..
What a artist she is ..mind blowing.. Great work Manga Devi గారు the one and only
"Lady Harischandra"..❤️❤️
Great work BBC👏👏👏
మీలాంటి వారికి ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాను.
Super meru ma పార్వతీపురం avadam inka super
అద్భుతమైన.. అరుదైన కళాకారిణి.. ప్రభుత్వం ఇటువంటి వారిని ప్రోత్సహించాలి..
కళామతలి మీకు పాదాభివందనం...
ఆ తల్లి మీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలి, మెరుగున పడిపోతున్న మరికొని కళలు బావి మరియు ప్రస్తుత తరాలకు తెలియజేయాలి,మరింత్య నాటక భవిష్యత్ ఇవ్వాలని, మీ కళ ద్వారా మరింత కళాకారులను తిరిచిదిడాలని కోరుకుంటున్న అమ్మ..
అద్భుతం ఆవిడ గానం,నటన.
నాటక పద్యాలు అంటే నాకు చాలా యిష్టం. వాయిస్ వింటే అధుభుతం గా ఉంది.
Great Sister thakuuva mandhiki interest untundhi Dhanyavadhalu🙏🙏🙏 sister
Mind Blowing Congratulations
Men's Voice Very Very Lucky
One Cross ku Only One You Legend
ఈ నాటకాలు కొనసాగాలి అది కళాకారుల జీవనఉపాది
Manga Devi Garu Great Actress 👏👏👏 BBC Great Channel 👏👏👏📹😊💐
Elanti Talent Gurthinchi Interview Chesinanduku BBC ki Dhanyavadhalu...Hats Off To MangaDevi Legendary Woman
చాలా గొప్ప విషయం.....చాలా చక్కని అభినయం.... అద్భుత గానం..... గ్రేట్.....,. 🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏
Manga devi amma ku na namaskaralu....amma meeru god gifted special voice echadu...keep amma
wonderful........ too much impressed.. very talented!!
సూపర్ అక్క వాయిస్ చాలా ఆ ద్బుతం గాఉంది
Manga devi Madam... You are Absolutely awesome... Nijam ga Telugu prajalu chesukunna adrushtam mee lanti kamakathalu vundatam...
This is the real talent and these are the kind of artists who deserve much recognition 👏 🙌 💜. Great Job BBC Telugu 👏 👍
మంగాదేవి గారి లాంటి కళాకారిణి పద్యనాటకానికి
పట్టుకొమ్మ,BBC వారికి ధన్యవాదాలు.
అమ్మ వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం కలగాలని కోరుకుంటున్నాను మీ కైలాష్ నాథ్ శ్రీ ప్రత్యంగిరా దేవి ఉపాసకులు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర o
కళలను కళాకారులను ప్రజలు ప్రభుత్వాలు మర్చిపోతున్న ఈ తరుణంలో bbc వారు ఇటువంటి మంచి కళాకారుల గురించి వారి కష్టాల గురించి ప్రజలకు తెలియపరచినందుకు ధన్యవాదాలు 🙏
No words for such a extraordinary talent
Thank you BBC for bringing forth this incredible byte.
ఎప్పుడో dd ఛానెల్ లో చెప్పినా విధంగా చాలా బాగా చెప్పారు న్యూస్ BBC....
Hats off to BBC news in bringing such artists to limelight.
Abba Abba yemi padathunaru anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍 Super
టాలెంట్ ఒకరి సొత్తు కాదు అంటే ఇదే.
ఇలాంటి కళాకారులకు ధన్యవాదాలు⚘⚘⚘🙏🙏🙏🙏🙏
కళామతల్లి ముద్దుబిడ్డ మంగాదేవి గారు. మీ తల్లదండ్రులు ధన్యులు.
Nijamga chala adbhutamaina ganam...mana vizianagaram lo vundadam..great andi..
మంచి కళాకారిణిని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
SUPER DUPER SISTER god IS GREAT and you are totally GREAT DHANYA VAADHAALU.
Such a great talent madam
Very nice very nice
భి భి సి కి ధన్యవాదాలు.హృదయపూర్వక అభినందనలు.
BBC వారికి హృదయ పూర్వక అభినందనలు.🎉
కళాప్రదర్శనకు లింగభేధంతో పనిలేదు కళ ఈశ్వర ప్రసాదం👌👌👌💐
Excellent voice
అద్భుతమైన కళాకారులు మీరు 🙏🙏
Amma mee art ki paadabivandanam..... 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
అద్భుతమైన నటన,పద్య రాగము అత్యద్భుతము.
ఆమె శృతి పెంచితే మగ వారిలా అధ్భుతంగా పాడుతుంది... శృతి తగ్గించి మామూలుగా పాడితే ఇంకా బాగా పాడుతుంది...❤❤❤
Ok genuine news channel ni subscribe cheskunnandhuki chala santhosham ga undhi...news channel ante ilaa undaali....Love you BBC
Wow amazing
అమ్మ తల్లి మన జిల్లాలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వకారణం తల్లి నీ లాంటోళ్లు పుట్టినరోజు మాకు ఎంతో గర్వకారణం
Really great..పాదాభివందనం🙏
Bbc న్యూస్ ఛానల్ అద్భుత స్టోరి అందించింది ధన్యవాదములు
Mangadevigaru supper ga paduthunnaru🙏🙏🙏🙏
Great....
Vijayanagaram.
And
Srikakulam...
*GREAT🙏🙏🙏*
Adbhutham
Very good performance
Very good vioce
Great miru natistunna cerectors milo pravesistunnaru godblessyou
Amazing 🙏🙏🙏🙏🙏
Super akka
🙏👏👏👏 Hats off to her incredible talent 👏 🙌 thank you BBC for the varied videos from the regular monotonous ones
Super remember my old days thanks you
Madam meru graet tq 👌🙏💐kurnool v s naidu🙏
Mee krushiki shathakoti vandanalu
entha goppaga ela padutunnaru great Amma God bless you
అమ్మా..నీయొక్క గాత్రం నీ హావభావాలు నీ నటనా చాతుర్యం..ఈనాటి వారికి ఆరాధ్యం కావాలి. భగవంతుడు నీకు మంచి వరం ఇచ్చాడు తల్లి నీవు నిండా. ఆయురారోగ్యాల తో కలకాలం వర్థిల్లాలి. తల్లి .
Meeku Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu, 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹 Jai Sri mangadhevigaru 🙏🙏🙏
Excellent performance.
Super amma meru chala great
She needs the award.
Amma meku padaibhivandanalu
Awesome 👏✊👍👏✊👍 performance