అలాంటి ప్రాచుర్యం పొందిన చరిత్ర ఉన్న భీమిలి - నర్సీపట్నం (BN) రోడ్డు ఇప్పుడు చాలా దుస్థితికి చేరింది..! అలాగే బౌద్ద ఆనవాళ్లను కూడా పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే!
మెయిన్ రోడ్ వాకటే చూసారు, లోనకి వెళ్లి చూడండి మొత్తం బొక్కలే, ఐదు సంవత్సరలలో 42వేల కోట్లు ఖర్చు పెట్టారు అంట నిన్న న్యూస్ లో వెలుగులోకి వచ్చింది,42వేల కోట్లు ఎవడి జేబులోకి వెలిందొ
Nadi bhmeli vizag lo ani beachs development avutunnyi kani bhmeli beach matram ala ni undi chinna chinna changes tappa ...appdu ki marutundi o ento novetel pettina use ledu
భీమిలి గురించి వీడియో చేస్తూ ఘంటా శ్రీని వాసరావు, అవంతి ల ప్రస్తావన దేనికండీ? వీడియోకి కంపు అంటించినట్టయ్యింది. టైటిల్కీ వీరి ప్రస్థావనకీ సంబంధమేమిటీ? నాన్సెన్స్!
Hello @BBC what you are trying to showcase in this video greatness of Bhimili town or no of caste wise votes? we never expected this kind of news in your channel. in Telugu states all media & political parties are doing same such a worest thing from couple of years it's not a good sign for society. you don't do the same. your channel has some credibility please try to maintain the same going forward don't make videos on caste
శ్రీ బాలచందర్ తీసిన మరోచరిత్ర సినిమాతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
అలాంటి ప్రాచుర్యం పొందిన చరిత్ర ఉన్న భీమిలి - నర్సీపట్నం (BN) రోడ్డు ఇప్పుడు చాలా దుస్థితికి చేరింది..! అలాగే బౌద్ద ఆనవాళ్లను కూడా పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే!
దేవుడికే మహిమ ఘనత చెల్లున్ గాక ఆమెన్🙏🙏👏🏻👏🏻
ఆమెన్ 💙💙💙
Puken
ఎక్కడ రోడ్లు లో గుంతలు కనపడలేదే😮
మెయిన్ రోడ్ వాకటే చూసారు, లోనకి వెళ్లి చూడండి మొత్తం బొక్కలే, ఐదు సంవత్సరలలో 42వేల కోట్లు ఖర్చు పెట్టారు అంట నిన్న న్యూస్ లో వెలుగులోకి వచ్చింది,42వేల కోట్లు ఎవడి జేబులోకి వెలిందొ
రచయిత చలం గారి ప్రస్తావన లేదు...భీమిలి అని ఎందుకు వచ్చింది.... భీముడు వలన వచ్చింది అని చరిత్ర చెబుతుంది ఈ పాయింట్స్ మిస్ అయ్యాయి..
👍👍👍
గూగుల్ మ్యాప్ లో కూడా అలానే ఉంటుంది.
అన్నీ... కలిపే సావ్
Ugandhar your explantion towards Bhimelli. My name is venkateswarlu Alc your BA classmet.
Nadi bhmeli vizag lo ani beachs development avutunnyi kani bhmeli beach matram ala ni undi chinna chinna changes tappa ...appdu ki marutundi o ento novetel pettina use ledu
Bheemli pakkana Visakhapatnam nunchi Visakhapatnam pakkana bheemli
E cast system anedi undakudadu manishi manishiga chudali thvaraga alanti rojulu ravali 😊😮
Dhanyawadhamulu... 28.05.1983.vishakapatnam lo maa mithrudu pithani suryanarayana garu mamamlini bhimili thisukellinaru chala chala bhagundhi... Adepu venkatesham.ravi satyanarayana.s.k.zaheer Ahmad...28.04.2024.
నమో భూద్ధ
డచ్ బిల్డింగ్లు కాపాడు కోవడం లో విఫలమైయ్యాం...
Exactly
Idi vanda gummala meda gurinchi eppudains vinnara?
Asalu Dutch monuments ni endduku kulchisaaru?
Yes B N road
Bheemili lo Chala varaku monuments ni dhwamsam chesi padisaaru
@naaAnveshana
Both individuals are Scrap, non locals ...
ganta srinivas is not a sexual predator like avanthi, didn't you see that araganta audio?
Ganta inka pedha bokka …. Sariga thelusuko ra jangri
ఘంటా తెలుగుదేశం నుంచి వచ్చాడు, 2009 ఐదు ఎన్నికలలో ఎలా గెలుస్తాడు రా
4 times mla 1time mp..
భీమిలి గురించి వీడియో చేస్తూ ఘంటా శ్రీని వాసరావు, అవంతి ల ప్రస్తావన దేనికండీ? వీడియోకి కంపు అంటించినట్టయ్యింది. టైటిల్కీ వీరి ప్రస్థావనకీ సంబంధమేమిటీ? నాన్సెన్స్!
Avunu iddaru kalisi gvmc lo kalipindi development lekuda chesaru
Bellampalli.