Rajendra garu, meeru chaala kotha information chala kastapadi vediki Mari chuposthunnaru. Meeru chess melu bahusa meeku kuda theledemo!! Hats off to you
rythulu కాస్త కొత్తగా ఆలోచన చేయాలి వరి వేసము gandu chakiri pettubadi poindi pathi esamu wppulapalu ainamu ani anebadulu rythulu సంస్థ గా ఉండి ఉమ్మడి పెట్టుబడి పెట్టే ఆలోచన తో చేసుకోండి రేపటి తరాలకు వ్యవసాయం ఒక ముగిసిన అధ్యాయం కాకూడదు
Sir, meeru digubadi 3 tonn lu ekara ku annatu. Panta dry chesedi kevalam summer lone. Meeru digubdadi ni March nunchi jun varaku lekka vedukoni cheppali
Anjeer plant ma intlo undi mamom ki chlaaa istmu dry fruits anjeer soo nannu surprise ga e plant tisukuni plant vesanu she is vry happy avari dhagara eplant petaldhu anaru nd e majana crop asalu ravatamu ldhu emi emi istha crop better ga vuntundi chpndd
మార్కెట్‌లో మీకు కనిపించే ప్రతి డ్రై ఫ్రూట్ దుకాణం వీటిని అమ్మడానికి మార్కెటే కదా.. కాకపోతే వాళ్లకు అమ్మాలనుకుంటే అఀడ్డికి పావుశేరు లెక్కన తక్కువకు అడుగుతారు. నేరుగా వినియోగదారులకు అమ్ముకునే విధంగా ప్రయత్నిస్తే.. కొంత సమయం పట్టినా మంచి లాభం పొందవచ్చు.
Good. Question. By seeing a video like this one our friends planted 200 plants in a land near Hyderabad. No growth even Fter one year. Soil is main source for this plant. Don't be hasty brotherz
మీరు ఈ వీడియోలో ప్రధానంగా గమనించాల్సింది వాళ్లు మార్కెట్ చేసుకుంటున్న విధానాన్ని.. తాను కానీ, వాళ్ల సోదరుడు కానీ ఎక్కడా వ్యాపారులకు పంట అమ్మడం లేదు. నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కేజీకి 1200 కంటే పైన ధర పలుకుతున్న కేజీ అంజీర్ డ్రై ప్రూట్ వీళ్ల నుంచి 800కే వస్తున్నప్పుడు వినియోగదారుడు కచ్చితంగా సంతోషంగా కొనుగోలు చేస్తారు. కాకపోతే మన దగ్గర ప్రొడక్టు ఉన్న విషయాన్ని.. ఆ ప్రొడక్ట్ అవసరం ఉన్న వాళ్లకు తెలిసే విధంగా ప్రయత్నించాలి. పంట పండించడం చాలా మంది చేస్తారు. దానికి సరైన ధర పొందే విధంగా అమ్ముకోవడం తెలిసిన వాళ్లే అధిక లాభం పొందుతారు. వీళ్లు వినియోగదారులను ఏర్పాటు చేసుకోవడం కోసం శ్రమించారు. ఇప్పటికీ ఆ దిశగానే ప్రయత్నిస్తున్నారు. అందువల్లనే మంచి ఫలితం సాధిస్తున్నారు. ఇలాంటి అరుదైన పంటలు, తక్కువ సంఖ్యలో సాగు చేసే వాళ్లు నేరుగా మార్కెట్ చేసుకునే విధానాన్ని డెవలప్ చేసుకునేందుకు శ్రమిస్తే మంచి ఫలితం సాధించవచ్చు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్.. ఇలా ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి వినియోగదారులను పొందడానికి. ఇలాంటి వేదికలను టైమ్ పాస్ కోసం వాడే వాళ్ల కంటే.. ఇలా తెలివిగా వాడుకునే వాళ్లు కూడా కొందరున్నారు.
Manchi video lo చేస్తున్నారు అన్న నలుగురి కి ఉపయోగ పడే ల chaystuna రు రైతే రాజు అని మి లాంటి వలని చూసి అన్నారు 🌾🌾🌾
తెలుగు రైతు బడి చాలా గొప్ప ప్రయత్నం🙏🙏
మీ అభినందనకు ధన్యవాదాలు🙏🏻
@@RythuBadi😊
Bro.meeru.mee.raithubhadi.dwara.raithulaku..hartculture.crops.seryculture.etc.manchigaa.knowledge.istunnanduku.meeku.thanks.ilanemeeru.raithulaku.manchi.matter.theliyachayandi.ever
Rajendra garu, meeru chaala kotha information chala kastapadi vediki Mari chuposthunnaru. Meeru chess melu bahusa meeku kuda theledemo!! Hats off to you
Very good information you sent
TQ very much
Questions chala baga adugutunaru 👏
Thank you for sharing the very useful information, we need to support the farmers by purchasing their products.
Very good very good information
Good information Rajender Reddy garu..
మీరు దేవుడితో సమానం అన్నా
Avunu nijam
Good information sir thankyou sir
You are doing a fantastic job Rajender gaaru🎉
Dear Sir Gudaftrnoon Superb Information Sir
Dry fruit చాలా మంచిది. ఎందుకంటే నిలువ సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
😊
@@SareddyRamanjaneyamma 11
Lastlo summary great
Namaste anna
May god bless you and our farmers.. I really appreciate your work anna.. Keep growing
Thank you Anna🙏🏻
తెలుగు రైతు బడి రైతలనుండి రైతులకు సమాచారం చేరవేసే రైలుబండి 🙏🙏🙏
Useful information and sharing of different types of expertise and experience ❤
really i apricete ur efforts bro
The former is backbone of world
Good information anna
Vaalla brother(anantapur) gaari tho interview cheyandi... plant cost and regular decreases and maintainance...
Ok
Yes do a vedio with farmer brother it will very useful anna
Full information vastundi
Top ten Cotton seeds video cheyamdi annaya
అన్ని ఫలాలు కంటే మంచి ఫలం ఇది ( అంజీర్ తీన్) దీని గురించి అందరికీ తెలియదు
Good information Bro...👍
investment entha labam entha season ki alanti finances gurinchi kuda koncham details ivvanidi. It will help evaru ina pettali anukune vallaki
Super video bro
Iam harvest this crop , please tell more details, plantation ki మొక్కలు ఎక్కడ దొరుకుతాయి కొనటానికి
👨🏻🏫I💚 Love 🌟Fig(Anjeer)😍
Very good coverage
You are very great anna entho mandiki dari chuputunaru
rythulu కాస్త కొత్తగా ఆలోచన చేయాలి వరి వేసము gandu chakiri pettubadi poindi pathi esamu wppulapalu ainamu ani anebadulu rythulu సంస్థ గా ఉండి ఉమ్మడి పెట్టుబడి పెట్టే ఆలోచన తో చేసుకోండి రేపటి తరాలకు వ్యవసాయం ఒక ముగిసిన అధ్యాయం కాకూడదు
He is also from dharmapuram village peddapappur manadal
Good information 👌👏👏
Very Nice video bro.👌👍
Good jab anna
Raitu Badi Chanel Chala manchu service chestunaru raitulaku
Nice🎉
Nice good 👍 👌
Super super
Sir, meeru digubadi 3 tonn lu ekara ku annatu. Panta dry chesedi kevalam summer lone. Meeru digubdadi ni March nunchi jun varaku lekka vedukoni cheppali
Mango tree ki dry leaves ki em vadali anna
Evaraina Dene harvesting gurunchi salaha este..chaala help avutundi
Ee place kii veylandi
marketing lo 800 undhi anna price...wholesale price chala thakkuva untundhi
Hello sir I am need this abjeera plant please provide this plant
Nice anna
Anjeer plant ma intlo undi mamom ki chlaaa istmu dry fruits anjeer soo nannu surprise ga e plant tisukuni plant vesanu she is vry happy avari dhagara eplant petaldhu anaru nd e majana crop asalu ravatamu ldhu emi emi istha crop better ga vuntundi chpndd
Tq..
Super anna
Supar,farmar
Angira ku mudatha povadam ledu Anna mandulemaina chepagalara
Anna garuu neanu meku daily customer nee
Best business adee undoo chapande plz anna
By providing the farmers contact information, you would be helping the farmer to sell his products directly.
Already we done the same. His number is there in video.
One's again farmer number send me brother
In 1.25acer 52 quintal of chilli
👌👌
Super nonplz
Ma Polamalu okay pedda anjir chettu undi..chaala Kayalu vachhinavi..ela harvest cheyalo teliyadamu ledu
what is the variety of this fig.
Elanti bhumilo ayina natukovacha annna....
Good job anna
Thanks Anna
Avacado farming chupinchandi
Oka mokka rate enta anna
Anna dry fruit ammadaniki market akkada undi telusukoni video chayandi anna pls
మార్కెట్‌లో మీకు కనిపించే ప్రతి డ్రై ఫ్రూట్ దుకాణం వీటిని అమ్మడానికి మార్కెటే కదా.. కాకపోతే వాళ్లకు అమ్మాలనుకుంటే అఀడ్డికి పావుశేరు లెక్కన తక్కువకు అడుగుతారు. నేరుగా వినియోగదారులకు అమ్ముకునే విధంగా ప్రయత్నిస్తే.. కొంత సమయం పట్టినా మంచి లాభం పొందవచ్చు.
Phn Number plzz....i want to buy from the direct former
👏
Nice
Boomi edhi aye vundali anna
🎉🎉🎉
Valla brother ni interview cahi anna rejendar Reddy anna
అన్న నమస్తే మంచి వరి సీడ్ మీద వీడియో చేయండి
మా చెట్టు ఒకటి ఉంటె అన్ని కాయలు వట్టి పోయి రాలిపోయాయి . చెట్టు బాగా ఆరోగ్యంగా ఉంది .. ఎండలు ఎక్కువ ఐతే అంతేనేమో ???
మాకు ఒక అంజీర్ చెట్టు ఉంది అది కాయలు కాస్తుంది గాని పండటం లేదు , కాయ ఎండిపోయి రాలిపోతున్నాయి ఏమి మందు వేయాలో చెప్పండి.
Plant cost?
Black sailo veyavacha
నాకు మొక్కలు కావాలి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. నేను కూడా పంట వేయాలి అనుకుంటున్నాను..
Home delivered undha anna
Hi andi anjeer dry fruit cheyyalani undhi information ki yevarni contact cheyyali
Anna maku kavalnte pampisthara dry anjeer 2 kgs
Video lo number undi. Matladandi
Mokkaku akkada dorukuthai
Sir vallu eddaru nijamgaa own brothers ne naaa
10:59 farmer number
Thanks😊
Thikaa rithu kg 2000 ratu windi
Which variety ajeer sir
డయానా వెరైటీ.. పండు తినవచ్చు. డ్రై చేయవచ్చు.
per kg 685 ki dorukutundhi flipkart lo....how farmer can sell 800 per kg ?
Chettu enni years panta
Hi anna
Hello..
800rs per kg hyderabad begumbazar market lo ammutaru, farmers ki anta dhara ivvaru.
Which soil is sutable
Plant price
Good. Question. By seeing a video like this one our friends planted 200 plants in a land near Hyderabad. No growth even Fter one year. Soil is main source for this plant. Don't be hasty brotherz
Valla brother ni interview chai
🙏🙏🙏🙏🙏🌹
Four acres land konali ante entha avthundhi?.. I have zero knowledge andhuke aduguthunna...
Ato ito one crore avutadi bro....area ni batti ato ito undochu
@@shaikfarm Thanks bro.
ಅಣ್ಣ ನಮ್ಮ ಕರ್ಣಾಟಕ ರೈತರ intrve ಮಾಡಿ
Sure Anna
రైతు nbr పెట్టండి.. డైరెక్ట్ తీసుకుంటాం..... మనకి ఆయనకి ఇద్దరికి లాభామే
Nbr enti bro
Mokallu కావాలి అన్న
Anna ఈ మొక్కలు ఎక్కడ దొరికితాయి address please message
Anna oka moka rate enta
Ramesh gari number evvandi bro , maku anjeer plant's kavali
అని చెప్పావు ఆదాయము పద్ధతులు చెప్పావు చీడ పీడలు సస్యరక్షణ పద్దతులు చెప్పలేదు
Rajender reddy garu its ok but 800ke mana raythu dagara konaru A grade 400 to 500 tisukutaru vepatasthudu market lo 900 to 1500 ke sell chestadu
మీరు ఈ వీడియోలో ప్రధానంగా గమనించాల్సింది వాళ్లు మార్కెట్ చేసుకుంటున్న విధానాన్ని.. తాను కానీ, వాళ్ల సోదరుడు కానీ ఎక్కడా వ్యాపారులకు పంట అమ్మడం లేదు. నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కేజీకి 1200 కంటే పైన ధర పలుకుతున్న కేజీ అంజీర్ డ్రై ప్రూట్ వీళ్ల నుంచి 800కే వస్తున్నప్పుడు వినియోగదారుడు కచ్చితంగా సంతోషంగా కొనుగోలు చేస్తారు. కాకపోతే మన దగ్గర ప్రొడక్టు ఉన్న విషయాన్ని.. ఆ ప్రొడక్ట్ అవసరం ఉన్న వాళ్లకు తెలిసే విధంగా ప్రయత్నించాలి. పంట పండించడం చాలా మంది చేస్తారు. దానికి సరైన ధర పొందే విధంగా అమ్ముకోవడం తెలిసిన వాళ్లే అధిక లాభం పొందుతారు. వీళ్లు వినియోగదారులను ఏర్పాటు చేసుకోవడం కోసం శ్రమించారు. ఇప్పటికీ ఆ దిశగానే ప్రయత్నిస్తున్నారు. అందువల్లనే మంచి ఫలితం సాధిస్తున్నారు. ఇలాంటి అరుదైన పంటలు, తక్కువ సంఖ్యలో సాగు చేసే వాళ్లు నేరుగా మార్కెట్ చేసుకునే విధానాన్ని డెవలప్ చేసుకునేందుకు శ్రమిస్తే మంచి ఫలితం సాధించవచ్చు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్.. ఇలా ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి వినియోగదారులను పొందడానికి. ఇలాంటి వేదికలను టైమ్ పాస్ కోసం వాడే వాళ్ల కంటే.. ఇలా తెలివిగా వాడుకునే వాళ్లు కూడా కొందరున్నారు.
@@RythuBadiformer contact no pl
@@RythuBadi plz share his adress and phone nuber of that former
Sir rythu
Number ivvandi