ఈ వంట లేని పండుగ ఉండదు | Tribal traditional sweet recipe | Tribal cooking

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ఈ వంట లేని పండుగ ఉండదు | Tribal traditional sweet recipe | Tribal cooking
    #sweetrecipe #tribalcooking #villagecooking #tribalfood #arakutribalculture #araku
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Sweet recipe
    Tribal cooking
    Village Cooking
    Tribal food
    Village food
    Araku tribal cooking
    Araku

ความคิดเห็น • 555

  • @Bujji-007-z1p
    @Bujji-007-z1p ปีที่แล้ว +67

    అత్త గారికి ఒక లైక్ చేయండి👍🏻

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 ปีที่แล้ว +6

    మీ వీడియో skip చేసే దే లేదు మీ మాటలు వినడానికి, మిమ్మల్ని చూడడానికి తప్పకుండ చూడాల్సిందే, మీరు ఏ వీడియో చేసిన 👌boys

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +16

    చాలా రోజుల తరువాత కుడుములను చూశాను. వాటిని తింటుంటే ఆ అనుభూతి వేరు😋.

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +16

    హాయ్ మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వంటకం గురించి తెలియచేసినందుకు మాకు తెలియదు ఈ వంటకం గురించి రామ్ తెలుగు లో బాగా వివరించారు రాజు గణేష్ కూడా బాగా కష్టపడతునారు మీ పండుగ ల గురించి బాగా చెప్పారు 😍👌👌👌👌👌👍

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! Padma Garu 🍀

    • @vinodbabu3312
      @vinodbabu3312 ปีที่แล้ว

      అన్న మాకు అటువంటి కుండలు కావలి.

  • @naramonirajesh3105
    @naramonirajesh3105 ปีที่แล้ว +42

    Die hard fan of Ganesh bro because of f his simplicity.

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +4

    Video chala kothaga Undi Ram,
    Video dwara chala nerchukunnanu.
    Meerante naaku chala istam,Adi meeku telusu 😔

  • @nijamsrikanthyadav9772
    @nijamsrikanthyadav9772 ปีที่แล้ว +14

    చాలా రోజుల వుతుంది కుడుములను తిని చిన్నప్పుడు తిన్నాం

  • @TejuHaneyYandasu
    @TejuHaneyYandasu 4 หลายเดือนก่อน +1

    హాయ్ రాము. మా ప్రాంతంలో కూడ
    బియ్యం పిండి కుడుములు. రాగి పిండి కుడుములు. సజ్జ జొన్న. పిండి. కుడుములు. చేస్తారు. కానీ.
    ఇప్పుడు కాదు. మేము. చిన్నపిల్లల
    ఇప్పుడు. అంత ఓపిక. ఎవరికీ లేదు
    సరే. కష్టమైన. పిల్లలకి. పెడదామంటే
    బాలు. అలాంటిది. డిన్నర్.
    ఫాస్ట్ ఫుడ్ మింద. ఉన్న. ఏంట్ర
    ఈ కుడుములు. ఎండ. ఉండవు
    మళ్లీ. చిన్నప్పటి. రోజులు. గుర్తొచ్చాయి
    రాము. రాజు. చిన్నారావు అన్న. గణేష్
    అందరూ. బాగుండాలని. కోరుకుంటున్నాను. నాకు చిన్న డౌట్
    మీకు. తెలుగు. చదవడం. వచ్చా

  • @jyothismedia5170
    @jyothismedia5170 ปีที่แล้ว +7

    Super వీడియోస్ చేస్తున్నారు అన్నయ్య.... చాలా బాగా వివరిస్తున్నారు ప్రతి అంశాన్ని...
    నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్నయ్య... రియల్ హీరోస్ మీరు.... I really proud of you annayya

  • @myjuliememories1494
    @myjuliememories1494 ปีที่แล้ว +2

    Maku telidhu e vatakam epude chustunam bagundi brothers'kani memu chesukundamante maku adda akkulu darakavu

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +11

    I have never seen this recipe.! Dr Ram 💕
    Chala informative gaa Undi ☘️
    Paiga Neneppudu thinaledu ,E saari intikoste chesi pettava Please Bangaram 💗

  • @Arakugiriputra
    @Arakugiriputra ปีที่แล้ว +1

    అండ్ అంతేకాకుండా మిస్టరీస్ ప్లేసెస్ ని నేను ముందుకు తీసుకురావడం జరుగుతుంది నా వీడియోస్ ద్వారా

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs ปีที่แล้ว +3

    హాయ్ అన్నయ్యలు వీడియో అయితే చాలా చాలా బాగుంది నేను చిన్నప్పుడు ఇలాగే తినేవాడిని అంటే సేని దగ్గర చేసేవాళ్లన్నమాట మేమైతే కువి భాష తో కుడుములు అంటాము మిగిలితే నాకు కూడా పంపండి కామెంట్లో

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 ปีที่แล้ว +3

    మంచి ఆరోగ్య కరమైన ఫుడ్ బ్రదర్ నేను కూడా తిన్నాను . మీ Atc టీమ్ చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. చేసి మీ ఛానల్ ద్వారా అందరికి చూపించడం మంచిది. తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఆవిరి కుడుముల్ని తినొచ్చు. చాలా హెల్దీ ఆరోగ్య కరమైన ఫుడ్ .

  • @kavyaallam9665
    @kavyaallam9665 ปีที่แล้ว +17

    Hello 3 stars
    మీ పూర్వీకుల వంటలు ఏవైనా సరే అద్భుతంగా ఉంటున్నాయి 👌👌
    మీ ప్రాచీన కాలపు వంటలు ఇంక మరెన్నో మా ముందుకు తీసుకువస్తారని మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదములు 🙏🙏
    ఈ రాగి కుడుములు వంట అద్భుతం 👌👍😋

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +3

    నమస్తే బ్రదర్స్ 🙏
    రాగి పిండి చాలా మంచిది
    మేము రాగి జావ తాగుతాము.
    కానీ రాగి పిండితో ఈ వంట
    (కుడుములు) ఎప్పుడూ చేయలేదు
    మీరు తింటుంటే తినాలి అనిపి స్తోంది తప్పకుండా ట్రై చేస్తాను.
    వీడియో చాలా బావుంది.
    మీ మంచి వీడియో కోసం
    ఎదురు చూస్తూ ఉంటాను.
    ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐💐💐

  • @koyyasai1186
    @koyyasai1186 ปีที่แล้ว +3

    మా అన్నవరం ప్రసాదం కూడా same అలానే ఆ కలర్ లో నే ఉంటుంది....

  • @Arakugiriputra
    @Arakugiriputra ปีที่แล้ว +1

    నా చానల్లో అడ్వెంచర్స్ అండ్ నేచర్ ని కూడా నా వీడియోస్ ద్వారా చూపించడం జరుగుతుంది. నా సబ్స్క్రైబర్స్ కి

  • @rockybhai4647
    @rockybhai4647 ปีที่แล้ว +1

    color grading cheyyi. manchi quality vastundi

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 ปีที่แล้ว +1

    Cheruku gadalu dorukuthayaa meeru...oka video cheyandi

  • @kalyani_srinivas
    @kalyani_srinivas ปีที่แล้ว +1

    Great annayalu BBC channel vallu mimmali interview chesinandhuku

  • @Manavillagevlogs1947
    @Manavillagevlogs1947 ปีที่แล้ว +1

    I like it ganesh character & ganesh valla ammaki edaina gift ivvandi bro please 💞

  • @bharathikallakuri1701
    @bharathikallakuri1701 ปีที่แล้ว +1

    Ragi kudumulu antaru chittoor(AP) lo.....

  • @ypadamma5376
    @ypadamma5376 ปีที่แล้ว +9

    Nice vedio. Thanksgiving giving festival for animals is amazing. Those animals are part of our life. 👍🏻👍🏻

  • @NaniSweetyofficial
    @NaniSweetyofficial ปีที่แล้ว +2

    Nijamuga chepparu ramu garu but miru Naku mata echaru last time kuda adiganu ..nenu mi dhegaraki as a subscriber ga vasthanu invite cheyandi ani adhi meeru marchipothunaru meetho okaroju gadapali ani vundhi from hyd ❤️❤️❤️❤️

  • @kalavathipyata9799
    @kalavathipyata9799 ปีที่แล้ว +3

    Really very healthy food mak theliyadhu ellanti food Tq ram garu mak ellanti manchi food chupinchu nandhu 🙏🙏🙏

  • @Prajju245
    @Prajju245 4 หลายเดือนก่อน +1

    Me vedios anni chusthanu but chala chala baguntay

  • @bujjib6334
    @bujjib6334 ปีที่แล้ว +3

    👌👌👌👌💐💐💐💐 సూపర్ గా ఉంది వంట రాజు రాము గణేష్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @geethajothulla686
    @geethajothulla686 ปีที่แล้ว +3

    చాలా బాగుంది, ఇంకా మంచి మంచి వీడియో తీసి పెట్టండి

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 ปีที่แล้ว +1

    Kottaga vundi...nenu try chesthanu

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +10

    రాము, రాజు ,గణేష్ మీ ముగ్గురు కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.మన గిరిజనులు సేకరించి వివిధ వంటకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు ATC యూనిట్ అందరికీ కూడా💓💞♥️💖🙏🙏🙏🙏

  • @roseleela495
    @roseleela495 ปีที่แล้ว +2

    సజ్జకుడుములు తెలుసు కానీ రాగికుడుములు ఇప్పుడే చూస్తున్న. మంచి పోషకాల వంట. తప్పక మేము ట్రై చేస్తాము. ఇంకా ఇలాంటి వంటకాల వీడియోలు మరెన్నో చెయ్యాలి అని కోరుకుంటున్నాము.

  • @AnchorKalyani
    @AnchorKalyani ปีที่แล้ว +1

    meru koliche devatalani devullanni akkada temples ela untayi....devudi tradition videos kuda chupinchandi annayya...we are eagerly waiting

  • @maruthivannela2564
    @maruthivannela2564 ปีที่แล้ว +3

    Brothers mi videos kani mire chepe vidanam kani superb bro andariki ardam ayela cheptaru chestaru all the best bro keep rocking and going 💪

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 ปีที่แล้ว

    రాయలసీమలో సద్దల తో చేస్తారు.బెల్లం పానకం లాగా చేసి కుడుములతో కలిపి తింటారు.బెల్లం పిండిలో కలపరు. ఈ ఐడియా బాగుంది. Try చేయాలి.

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps ปีที่แล้ว

    వీడియోస్ బాగున్నాయి రాము సంక్రాంతి పండుగ గిరిజన ప్రాంతంలో బాగా జరుగుతుంది కదా ఆ మూడు రోజులూ పండుగ ఎలా జరుపుకుంటారు అనేది వీడియో చెయ్యండి బాగుంటుంది

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 ปีที่แล้ว

    మా Amma same ప్రాసెస్ లో బియ్యం పిండి తో చేస్తుంది .. శివరాత్రి ముందు సాకలు పోసుకుంటారు (దీపావళి నోము వున్నవాళ్ళు) అప్పుడు ఉలవలు, కందులు వుడకబెట్టి,బియ్యం కుడుములు చేసి గ్రామ దేవత దగ్గర పెట్టిన తర్వాత,బావి దగ్గరకు వెళ్ళి పొలంలో పెట్టి పూజ చేస్తారు.

  • @prasannaaddagarla1790
    @prasannaaddagarla1790 ปีที่แล้ว +2

    Healthy food .l like this video bro kani first time nenu chudam.meru inka chala chala videos testuna vundali,keep smile always 🥰

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 ปีที่แล้ว

    మా గోదావరి జిల్లాల్లో పొట్టిక్కలు కూడా ఇలాగే చేస్తారు సోదరా అవి మినపప్పు తో పనస ఆకుల్లో చేస్తారు

  • @anveshana.youtubechannel4289
    @anveshana.youtubechannel4289 ปีที่แล้ว

    Meeru. Videos enni rakala. Vanta videos chesina. Chala. Baguntundhi. Adhedho. Mana. Family vallu. Vanta. Chesi nattu vuntundhi. Bro

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 ปีที่แล้ว +3

    వీడియో చాలా బాగుంది న్యాచురల్ గా ఉంది

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 4 หลายเดือนก่อน

    వాటితో పాటు నెయ్యి, కొబ్బరి, ఇలాచి(యాలకులు) వేస్తాము. చాలా బాగుంటాయి

  • @Raghumudhiraj143
    @Raghumudhiraj143 ปีที่แล้ว

    Kodhiga Elaichi powder Dry fruits Kuda Vesukovachu Amo bro flavour perigidhi

  • @حسين1-ر3ض
    @حسين1-ر3ض ปีที่แล้ว

    హలో బ్రదర్ చాలా బాగున్నాయి కుడుములు చిన్నప్పుడు ఒకసారి ఏదో తిన్నట్టు గుర్తు మరి అది ఇదో లేకపోతే ఏదో గాని చిన్నప్పుడు తిన్నాము సరే బ్రదర్ మేము సౌది నుంచి కామెంట్ చేశాను ఓకే బాయ్ బ్రదర్

  • @devakrupamanirayala8129
    @devakrupamanirayala8129 ปีที่แล้ว +1

    మీరు చూసే ప్రతి వంటతయారుచేయడము చాల బాగుంది మీరు అందరు నెచ్చెరల్ బోజనము మీరు తింటున్న రు దేవుడు మిమ్మల్ని మీకుటుంబాని దీవించు గాక ఆమేన్ సర్వ లోకాని సృష్టించింది నిన్ను నన్ను సృష్టించింది ఏకైక సత్య దేవుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే దయచేసి గమనించండి నిజానిజాలు తెలుసుకోని మారుమనస్సు పొంది పరలోకము చేరండి లేకపోతే నరకము తప్పదు జాగ్రత్త సుమి

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 ปีที่แล้ว +2

    జనరల్ గా ఇవి సంక్రాంతి పండుగకు చేస్తారు మాకు మీ ద్వారా మరల చూపించి నందుకు ధన్యవాదములు....సూపర్

  • @dsgarden8412
    @dsgarden8412 ปีที่แล้ว

    రాగి పిండితో మేము కూడా చాలా రకాలు చేసుకొని వాడతాము. ఇలాగే మంచి మంచి వంటలు చేసి చూపించండి. ఈరోజు నా చానల్లో ఒక మంచి వీడియో పెట్టాను చూడండి

  • @alekhyaramesh2737
    @alekhyaramesh2737 ปีที่แล้ว

    Tammullu ... Healthy food manchiga tinestunnaru..Maku mi vantalu tine avakasam unte bagundunu...

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Super undi Ram Anna video. Avnu Chinari bava kanipinchatledu. Epudo 200k subscribes video lo chusam. Okasari ayna ni kuda involve cheyandi.

  • @nehasridigitals206
    @nehasridigitals206 ปีที่แล้ว +1

    రాజు చంపేస్తున్నావ్ కేక అంతే

  • @joshnakomal4256
    @joshnakomal4256 ปีที่แล้ว

    Ide type lo Thopa kuda cheskovachu... But procedure is Lil diff.... N nenu jus evng a Thopa tinanu

  • @MohdAsif-sl6sg
    @MohdAsif-sl6sg ปีที่แล้ว

    Credit goes to that aunty please ame gurinchi kuda cheppandi....i like your videos.... 👍👍👍

  • @jasmineratnakar5259
    @jasmineratnakar5259 ปีที่แล้ว

    E aviri kudumulu maa mom chesevaru ...Orissa vaalu kooda chestharu ...Naaku thelusu chaala baaguntayi ....Thank u all for showing this video

  • @gollapallylavanya4396
    @gollapallylavanya4396 ปีที่แล้ว

    Miru yemi chesina ప్రత్యేకమే thammullu

  • @meenakottala7909
    @meenakottala7909 ปีที่แล้ว

    Super anna bagundhi abbali ma nanamma chesedhi chala rojula tharvatha chusthuna malli

  • @sailajagali4521
    @sailajagali4521 ปีที่แล้ว

    Indulge kobbari turumu kooda veste 👌🏿👌🏿 ‘. Mee vanta. patralu bagunnai

  • @srujikoti321
    @srujikoti321 ปีที่แล้ว +8

    Hi brother 🙏🏻 healthy and tasty food 😋, thank you for sharing this recipe 🙏🏻

  • @vijayadurga5467
    @vijayadurga5467 ปีที่แล้ว

    Meeru mi friends food ni enjoy chesthu tinadam maku baga nachindi ..ishtam ga tinadam valla oka satisfaction kaluguthundi happy feel vasthundi maku kuda ..illane happy ga life ni enjoy cheyandi 😊👌

  • @shilpadontha2417
    @shilpadontha2417 ปีที่แล้ว +2

    Nenu me oka viedo kuda miss kanu super brothers

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 ปีที่แล้ว

    Pachhi kobbari dhanchi vesukunte Inka bavuntundhi, healthy ga kuda vuntundhi.
    Kobbari bellam kalipi dhanchi, raagi Pindi , biyyam pindi..... yodho oka Pindi lopala petti vudikinchina taste superb ga vuntundhi.

  • @rameshbanda4815
    @rameshbanda4815 ปีที่แล้ว +1

    మా ప్రాంతంలో ఆకులను పారిటాకులు అంటారు

  • @gowthamisuresh3186
    @gowthamisuresh3186 ปีที่แล้ว

    Hi mee videos chala baguntai meru chala lucky nature lo perigi nature tho love chesthunnaru
    Ma pillalaki me videos chupisthamu endukante vallaki nature importance cheppadaniki
    You have life skills which today’s generation dont have
    Matalu saripovatledu mee talent gurinchi chepadaniki
    Love your videos
    Keep going all the best🤝

  • @shaikshammi4282
    @shaikshammi4282 ปีที่แล้ว

    Bro , today Onwards I'll start to Fallow ur vedios and Subscribe your channel @Araku Tribal Culture,,,

  • @NaganjiNaik45
    @NaganjiNaik45 ปีที่แล้ว

    Memu ithe Dokla antam( Banjara) memu 10 days back e festival chesukunnamu love you from Prakasam dist

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 5 หลายเดือนก่อน

    avari mohamlo chusinaa pure smile...loveble feeling
    milanti manushulu asalu inkekadina untara anipistundi bro
    konda jaati valu..adavi manushulu ani takuvaga matlade maa city valu mimalni chusi sigu padali...😊😊

  • @Anjalipedakapu
    @Anjalipedakapu ปีที่แล้ว

    Sitamma parvatam gurinchi video Chyande , Akada manusulu selalu LA change ipoyaru Ani story vinanu

  • @sandhyarani9785
    @sandhyarani9785 ปีที่แล้ว

    Super 🤤 meeru chesukune pandagalu kuda chupinchandi bother nenu yeppudu thinaledhu but Naku noru oorutundhi 🤤🤤🤤

  • @sabithak8789
    @sabithak8789 ปีที่แล้ว

    Thopa chala healthy.. srikakulam lo kuda tintaru. Ma father vallu kuda chinnappu tinevaru anta. Madhi Narsapuram west Godavari

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 ปีที่แล้ว +1

    Video super raju ram Ganesh me manchi manase me videos ki andam super asala video

  • @mohanreddy8823
    @mohanreddy8823 ปีที่แล้ว

    Averi కుడుములు మేము రోజు రఘి గంజి తాగుతాము 😮😊 సూపర్

  • @himapydikondala
    @himapydikondala ปีที่แล้ว

    నేను ట్రై చేస్తాను కానీ ఆకులు లేవు నార్మల్ గ పెట్టి ఆవిరి మీద వుడికిస్తాను

  • @venua9053
    @venua9053 ปีที่แล้ว

    Brother madi chittoor district memu yapudu chudaledhu ede first time chustudedi me videos chala bagutayi elati videos chala cheyali brother's 🥰🥰🥰🥰

  • @melimisrinivasarao9024
    @melimisrinivasarao9024 ปีที่แล้ว +1

    SUPAR MEETO KALAVALI

  • @mahimanet6690
    @mahimanet6690 ปีที่แล้ว +4

    Ganesh smile 😀😀😀 chala baguntadi

  • @mohanramavath6151
    @mohanramavath6151 ปีที่แล้ว

    Maa thandalo ayithe biyam pindi tho chestham ...super untadhi .devarakonda

  • @shailu08
    @shailu08 10 หลายเดือนก่อน

    I never had this, and want to try in my home☹️. My ingredients were Ragi floor+ Jaggery. But I am thinking How to cook on steam 🤔. without leaves rolling.

  • @cheliyatarakesh2420
    @cheliyatarakesh2420 ปีที่แล้ว +1

    Pandugalu video makosam pettandi Raju ramu

  • @akhila4010
    @akhila4010 ปีที่แล้ว +1

    Raggi pindi ala chestharu video cheyandi

  • @sendhuundi7089
    @sendhuundi7089 ปีที่แล้ว

    Anniya Manchi Manchi video . Makosham chesthnnaru supfar

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 ปีที่แล้ว

    Brother.. నేను మీ అభిమానిని. ప్రతి వీడియో చూస్తా..కానీ మీ ఛానల్ పేరు అరకు ట్రైబల్ కల్చర్..
    కానీ మీరు ప్రతి వీడియో లో మా ఒరిస్సా అంటున్నారు. అదే అర్థం కావడం లేదు. ఇంతకూ మీరు ఒడియా నా? మా ఏపినా?

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Venkateswar Garu Adi Odisha kadu maa tribal local language Oriya

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 ปีที่แล้ว +3

    Once i ate when I was small but even now I sense that taste and flavour and even adda kayalu seeds i ate when my father was working in paderu thank you brothers because of you once again I am memorizing my life 👍👍👍❤❤❤❤

  • @manideep2810
    @manideep2810 ปีที่แล้ว

    Bro sankranti ki meeru chappina festivals marchipokunda aa 3 days vedio theesi pettandi bro maku

  • @anushakanaparthy3713
    @anushakanaparthy3713 ปีที่แล้ว

    Andulo pachhi kobbari thurumu add chesthe Inka bavuntundiii

  • @praveenthallapally17
    @praveenthallapally17 ปีที่แล้ว

    Ganesh bro Iam big fan bro..... Ganesh bro chala manchivadu ....

  • @lingalavamshivamc6416
    @lingalavamshivamc6416 ปีที่แล้ว

    Super tasty and healthy food brothers inka miru thintunnaru aante aadrustavantulu andukante junk foods thine erojullo kuda miru healthy food thintunnaru junk food ki alavatu padakunda , ganesh is innocent boy

  • @keerthisathishvlogs5987
    @keerthisathishvlogs5987 ปีที่แล้ว

    మాది కరీంనగర్
    కుడుములు అంటారు
    మా నానమ్మా చేస్తది వీటిని

  • @chinnigoud6682
    @chinnigoud6682 ปีที่แล้ว

    Bro manchi healty food inka inka recepies mi traditional lo undavi chupinchamde

  • @ksatyaksatyasatya1687
    @ksatyaksatyasatya1687 ปีที่แล้ว +1

    Aaaviri kudelu..chalabaguntay...tinnanu.

  • @Junnu61023
    @Junnu61023 ปีที่แล้ว

    Bro nice video konchem Ganesh ni kuda videos lo ekkuva kanipinchela chudandi inka maku peetalu pati vandey videos petara plzzz .

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +13

    Wow super.. 🤤 without oil food and it's good for health..

  • @gtanuja5931
    @gtanuja5931 4 หลายเดือนก่อน

    Cameraman ganesh bro ni kuda apudapudu cover cheyandi vedio lo

  • @shaikriyaz9221
    @shaikriyaz9221 ปีที่แล้ว

    Anna me videos chusthu unta chala Baguntai. Madhi s.kota Memmalani meet avudham anukuntunnam...?

  • @MALISINGARAM
    @MALISINGARAM ปีที่แล้ว

    మా అమ్మ కుడా సేమ్ మీలాగే చేసి. 3 నెలఒక సారి చేసి ఇస్తుంది నేను తింటున్న నాది మాలిసింగారం.

  • @chenigarivenkateshchenigar9717
    @chenigarivenkateshchenigar9717 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు బ్రో

  • @kharipriya3963
    @kharipriya3963 ปีที่แล้ว

    Sajja kudumulu chese vidhanamu kuda chupinchandi brother

  • @lokeshbhuvana5303
    @lokeshbhuvana5303 ปีที่แล้ว

    Nenu ma pillalaku mnthly chesi pedata good work and hard work keep it up brothers

  • @varunchanti8
    @varunchanti8 ปีที่แล้ว +2

    ❤️సూపర్❤️బ్రదర్స్❤️ఇలాంటి వంటలు మన తెలుగు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు మీ ద్వారాగా మళ్లీ వాటి గురించి తెలుసుకుంటున్నారు🙏థాంక్యూ సో మచ్ ❤️బ్రదర్స్ 🤝❤️🫂

  • @jeetuchowdhary1548
    @jeetuchowdhary1548 ปีที่แล้ว

    Raju & ramu brothers me parents tho oka video cheyandi bro plz

  • @raviteja24890
    @raviteja24890 ปีที่แล้ว

    And enka elanti healthy sweets find out cheyyandi bro pillalatho e lays chips thokka avi evi ani gaddi petti padu chestunnam

  • @pangirajan6633
    @pangirajan6633 ปีที่แล้ว +1

    it as been many year i had this type of food
    I am missing it
    It is my second favorite item
    Bro next video lo
    Naku eastam ina ragi peditho attulu cheyadi bro