జొన్న అన్నం - మా గిరిజనుల చేతి వంట | Jowar Rice | Jonna Annam | Tribal Cooking Style

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 558

  • @SivaSaiSrividyaPotu
    @SivaSaiSrividyaPotu ปีที่แล้ว +11

    మీకు చాలా చాలా థాంక్స్ అండి. మీరు share చేస్తున్న విషయాలు మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆనందం కూడా కలిగిస్తుంది. ప్రకృతి కి దగ్గర గా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు. Vijayalakshmi

  • @padmaarumalla664
    @padmaarumalla664 2 ปีที่แล้ว +216

    అమృతం లాంటి ఆహారం తింటున్నారు 👌👌👌👌👌మిలియన్ కుటుంబం అయిన తర్వాత మా అందరి కి ఇలాంటి ఆహారం పెట్టండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ 😍👍

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +54

    మన గిరిజనులు సంస్కృతి, వారి జీవనం ఎంతో పవిత్రంగా,హాయిగా వుంది !!!!

    • @yellareddy
      @yellareddy 9 หลายเดือนก่อน

      memu ma urlo chinnapudu jonna annam tine vallam. ipudu ledu

  • @usharanic5962
    @usharanic5962 10 หลายเดือนก่อน +8

    మంచి రెసిపి చూపించారు, మా అమ్మగారు దీన్ని చాలా చక్కగా చేసేవారు కొంచెం కష్టం కూడా ఎక్కువే అని చెప్పాలి.. దీన్ని మేము జొన్న సంకటి అని పిలిచే వాళ్ళము
    దీనిలోకి కాంబినేషన్ గా నెయ్యి,పప్పు, పల్లీ పచ్చడి చేసుకుంటాము
    ఇప్పుడు కూడా, ఈజీ పద్దతి లో చేసుకుంటున్నాము మేము, కానీ అప్పటి రుచి రావడం లేదు 🤦‍♀️😔
    ఏమైనా కానీ, దీన్ని అందరికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు తమ్ముళ్లు 👍👏

  • @kittumullu5115
    @kittumullu5115 ปีที่แล้ว +5

    Nice bro, మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది,,మీతో కొన్నాళ్ళు ఆ విధంగా ప్రకృతిలో గడపాలని అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తుంటే,,

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 2 ปีที่แล้ว +8

    Thank you brother nice video...
    నా చిన్నప్పటి విషయాలు మళ్ళీ నాకు గుర్తుకు తెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు
    చిన్నప్పుడు నేను కూడ తిన్నాను కానీ ఇప్పుడు దొరకటం లేదు.... thank you

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 6 วันที่ผ่านมา

    చాలా మంచి ఆరోగ్యకర ఆహారం తింటున్నారు మీరు అదృష్టవంతులు నేను చిన్నప్పడు చామ గడ్డలు తినేవాడిని ఇప్పుడు మాకు దొరకడం లేదు కూర చాలా బాగుంటుంగి
    మేము జొన్న సంగటి అంటాము

  • @ismartmaari58
    @ismartmaari58 2 ปีที่แล้ว +29

    నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రో ఇకపై ఈ సంవత్సరమంతా అందరు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ❤️

  • @SaisandhyaDuggela-fv9np
    @SaisandhyaDuggela-fv9np 9 หลายเดือนก่อน

    పాతకాలం నాటి వంట చూపించినందుకు చాలా థాంక్స్ అండి ఇప్పుడు జనాలకి ఇది చాలా అవసరం ఆహారం అంత కల్తీ అయిపోయింది ఇలా వండి తినేవారు అని మా అమ్మ చెప్పేది అప్పటి నుండి ఇలా వండుకుని తినాలి అని ఉండేది అప్పుడు లైట్ తీసుకున్న ఒక బిడ్డ నీ కన్నాక తెలుస్తుంది ఆరోగ్యం విలువ అమ్మ చెప్పడం విన్న ఇప్పుడు చూసా చాలా థాంక్స్ అండి

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +18

    నమస్తే బ్రదర్స్ 🙏
    జొన్నలు దంచి వంట చేసి
    అమృత తుల్యమైన భోజనం
    చేస్తున్నారు.👌👌👌👌👌👌👌
    మీకు మీ టీం కి మీ విలేజ్ లో ఉన్న
    అందరికీ నూతన సంవత్సర
    💐శుభాకాంక్షలు 💐
    మీ ఛానల్ ఇంకా పైకి రావాలని అందమైన ప్రకృతి అందాలూ మంచి మంచి ఆరోగ్యకరమైన వంటలు మాకు చూపిస్తూ వీడియోలు తీస్తూ మిలియన్లలో అభిమానులను మీరు సంపాదించుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 💐

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      Thank you so much Purna Garu ☘️
      And Wish you happy new year 🎉

  • @kotodurga3488
    @kotodurga3488 2 ปีที่แล้ว +7

    అమృతం లాంటి జొన్నన్నం లో గోంగూర పులుసు పుల్లని మజ్జిగ 👌👌👌👌👌

  • @junnuchandu710
    @junnuchandu710 ปีที่แล้ว

    ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ మీరు చెయ్యాలని మనసారా కోరుకుంటున్న. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయటానికి one of my inspiration మీ ఛానెల్ ఏ.....

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti 3 หลายเดือนก่อน +1

    చాలా చాలా రుచికరమైన వంటకాలు చూపిస్తున్నారు చాలా ఆరోగ్యవంతమైన వంటకాలు 😍👌🏻

  • @madhu4753
    @madhu4753 2 ปีที่แล้ว +2

    Thanks!

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 2 ปีที่แล้ว +4

    చాలా థాంక్స్ brothers ... నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు అన్నం దొరకని సమయంలో వాటినే ఆహారంగా తినేవారు నేను కూడా నా చిన్నప్పుడు తిన్నా ...present అయితే దొరకడం చాలా అరుదు ....wonderfull brother....wish u happy New year...

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 ปีที่แล้ว +2

    చామదుంపలు,నెత్తలు లేదా ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బావుంటుంది.మేము నెలలో ఒకసారైనా వండుకుని తింటాం..

  • @adya3446
    @adya3446 2 ปีที่แล้ว +2

    Oka methuku notlo vellalante Srama padalsinde,Kani Intha khastama
    Chala bhaga chupinchav Ram 💗
    Idhe mana asalaina culture

  • @saisri7543
    @saisri7543 2 ปีที่แล้ว +3

    జొన్నలు రాగులు గంటెలు అరికెలు లాంటివి సూపర్ ఫుడ్ అని సిటీల్లో వాటి ధరల్ని ఆకాశంలో పెట్టారు అందుకే మేము వాటిని తినలేకపోతున్నాము మీరు లక్కీ

  • @foodylovers8601
    @foodylovers8601 ปีที่แล้ว +2

    నేను చూసిన మీ వీడియో అన్నింటి లో నాకు చాలా నచ్చింది జొన్న అన్నం వీడియో చాలా బాగుంది. మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.☺️😊😊

  • @padmadasaradhi2869
    @padmadasaradhi2869 2 ปีที่แล้ว

    సిటీల్లో రోకళ్ళ వంటి సాధనాలు పూర్తిగా మాయం అయిపోవటం వలన, ఆసక్తి ఉన్నవాళ్ళం కూడా ఇలా దంచి వండుకోలేక పోతున్నాం రాజూ. మీ అదృష్టం, ఇంకా ఆ సాధనాలు మీకు అందుబాటులో ఉన్నాయి.

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 ปีที่แล้ว +1

    చాలా బాగుంది, మీరు చేసే ప్రతీ వీడియో బాగుంటుంది

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 ปีที่แล้ว +3

    ఇప్పుడు అదే విధంగా జొన్నలను దంచలేక రవ్వ పట్టించి ఎక్కడైనా సుప్ర మార్కెట్లో మోర్ లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఆ ప్యాకెట్ తెచ్చుకొని రవ్వని గంజిలాగా కాసుకొని అన్నం లాగా సాయంత్రం పూట చాలామంది తింటున్నారు మేము కూడా ప్రతిరోజు రెగ్యులర్ గా తింటున్నాము ఆ జొన్న రవ్వతో చేసిన జావ చాలా చాలా బాగుంటది మంచి రెసిపీ మీరు చూపించారు ఇది అందరూ ఇప్పుడు కూడా తింటున్నారు కానీ జవ్వ జొన్నల అన్నం కాకుండా నవ్వలాగా తింటున్నారు చాలా థాంక్స్ నాన్న

  • @حسين1-ر3ض
    @حسين1-ر3ض ปีที่แล้ว +1

    అవునన్నా ఇంతకు ముందు ఇదే తినివ్వరు మన పూర్వీకులు చాలా బలంగా ఉండు వారు అని ఇప్పుడు అవన్నీ గతం ఆలోచన వెనక్కి తెచ్చి మీరు చూపిస్తున్నారు అంటే వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి సౌదీ నుంచి కామెంట్

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 2 ปีที่แล้ว +1

    మా తెలంగాణ లో వేడి నీళ్లలో వేసుకొని కొంచం సేపు ఉంచి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టుకొని దంచుకొని వండుకుంటారు కానీ బ్రదర్ మీలా వండుకోవాలి ఈ సారి thanks అన్నా మాకు ఇలాంటి వీడియోస్ ద్వారా అన్ని రకాల మేలైన వంటకాలు తయారు చేసి చూపిస్తున్నారు super brothers

  • @sukeeh2004
    @sukeeh2004 2 ปีที่แล้ว

    Ilanti food video ippati varaku chudaledhu mee vata chala kothaga undhi superb ATC team

  • @devigedda2277
    @devigedda2277 2 ปีที่แล้ว +1

    Meeru chala lucky manchi healthy food teesukuntunnatu

  • @moviefan4020
    @moviefan4020 2 ปีที่แล้ว +3

    మేము కూడా తింటాం చాలా భాగుంటుంది

  • @HemaLatha-lm1zv
    @HemaLatha-lm1zv 2 ปีที่แล้ว +1

    Healthy food tinttunaru meru chala lucky meru,

  • @satyavani5781
    @satyavani5781 2 ปีที่แล้ว +7

    Thank for sharing this wonderful and healthy recipe... U guys r so lucky...

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 9 หลายเดือนก่อน

    ఈ...అన్నం బాలే ఉంటుంది BRO...❤love it

  • @makarajyothivinnakota
    @makarajyothivinnakota ปีที่แล้ว

    Mi Chanel chusthuntene edho manchiga health vachesintha happy ga undhi

  • @mangoacadamy1021
    @mangoacadamy1021 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన సహజసిద్ధమైన ప్రకృతి జీవన సౌందర్యాన్ని వీడియోలను చేస్తున్నారు. అరకు బ్రదర్స్, మీకు, మీ టీంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. Please try in English language also
    ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి ప్రయత్నించండి. తెలుగు & ఇంగ్లీష్ వర్షన్ లో మీ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా కావాలి అని కోరుకుంటూ.......

  • @balu21431
    @balu21431 2 ปีที่แล้ว +1

    It's highly rich mineral food hats of bhaiya I love you tribes and try peoples

  • @rabindraformar535
    @rabindraformar535 2 ปีที่แล้ว +25

    ముందుగా మీ
    ATC team కు
    నూతన సంవత్సర శుభాకాంక్షలు
    హ్యాట్సాఫ్ amma
    ఇంకా వాటితో వంటలు
    చేసి చూపించాలి కోరుతున్నాను 👌💯🌾😱😋😋

  • @dr.sashideepthreddy3696
    @dr.sashideepthreddy3696 ปีที่แล้ว +2

    చిరుధాన్యాలు "సిరి"ధాన్యాలు👌👌👌

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว

    అటువంటి ఆహారం తిని ఆ కాలంలో ఉండే ముసలి వారు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉన్నారు వారికి బీపీ గాని షుగర్ గాని ఎలాంటి జబ్బులు ఉండవు 100 సంవత్సరాలు బాగా తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా అప్పటి దాతలు అవలు కొంతమంది చాలా గట్టి శరీరం కలిగి వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు

  • @bollinenisailaja4544
    @bollinenisailaja4544 2 ปีที่แล้ว

    Mee life chala.. bagundi ...andharu kalamtho parigedutu unnaru ..memu life ni kolpotunnam, manchi aaharam manchi nature lo life bagundi brother..

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 ปีที่แล้ว +4

    ఇలాంటి రిసిపీ నేనెప్పుడూ చూడలేదు. This recepi గిరిజనుల సీక్రెట్ ఆఫ్ ద ఎనర్జీ ..సూపర్ వీడియో ...అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ATC and all ATC
    family

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 ปีที่แล้ว

    Jonnalu danchi annam chesedi eppude chestunnamu chala healthy food memujonna pindilo mudda rottelu chestamu nice video ramu god bless you mee team ki

  • @mahalaxmi9181
    @mahalaxmi9181 2 ปีที่แล้ว +1

    Hi Anna chala bagundi video. Nenukuda oka girigana ammayine..naku nachinati jgnapakalu..thanks anna and wish you HAPPY NEW YEAR and all the best ....stay healthy and GOD BLESS YOU....

  • @user-zr8hn1rd6p
    @user-zr8hn1rd6p 2 ปีที่แล้ว +2

    బ్రదర్ మీరు దంచి వాడ్చి వండిన తర్వాత మళ్లీ వాడ్చి ఇవన్నీ చేస్తే దాంట్లో ఉన్న పైపొట్టు దాంట్లో ఎంతో న్యూట్రిషన్స్ ఉంటాయి అవన్నీ పోతాయి ఓకే ఒక సింపుల్ గా దంచి పెద్ద పొట్టు తీసేసి వండుకోవచ్చు, గంటసేపు నాననిస్తే అది ఈజీగా ఉడుకుతుంది. గంజి వాట్ చాల్సిన అవసరం లేదు తక్కువ నీళ్లు పోసుకోవచ్చు. వుప్పు అవసరం లేదు మీరు కూరల్లో వేసుకునే ఉప్పు చాలు.

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 2 ปีที่แล้ว +1

    Super undi Ram Anna video. Advance Happy new year.

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +3

    జొన్న అన్నం తయారు చేసే ప్రక్రియ బావుంది రామ్. అలా జొన్నలను దంచాలంటే చాలా శక్తి వుండాలి బాబోయ్. నైస్ వీడియో. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @vamsikrishna1229
    @vamsikrishna1229 2 ปีที่แล้ว +1

    Very healthy food....miru inkaa manchi videos cheyalani korukuntuunam......🌱🌾

  • @nilimachinnupalli5918
    @nilimachinnupalli5918 ปีที่แล้ว

    Jonnalu sugar vunnavariki chala manchidi.meru vande method good.Good team support.

  • @kotodurga3488
    @kotodurga3488 2 ปีที่แล้ว +3

    ఆరోగ్యకరమైన ఆహారం

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 9 หลายเดือนก่อน

    Exercise tine mundu tinna tarvata untene arugutundi tinnadi. Vaallu sunlight lo danchadam oka extcise tarvata panulu chesukuntaru. So healthy ga untaru

  • @anjushabeena4213
    @anjushabeena4213 2 ปีที่แล้ว +1

    Health కీ చాలా మంచి ఆహారం ఇది, కానీ ఇప్పుడు ఎవరు తినడం లేదు వీటిని చాలా అరుదుగా ఎక్కడో ఒక చోట తింటున్నారు అంతే,m ఐనా అప్పటి ఆహారం చాలా best పోషక విలువలు కలిగిన ఆహారం 🤤👌super 👌 n happy new year అరకు ట్రైబల్ కల్చర్ team 🤤👌👌👌🎈🎇🥳

  • @buridiprakash6725
    @buridiprakash6725 2 ปีที่แล้ว

    Mana Araku traible chanale lo a video ayana chala kotthaga untadhi video super alane atc team ki Wish you a happy new year

  • @malothsrinivas8275
    @malothsrinivas8275 2 ปีที่แล้ว

    Brother mee team andariki thanks ilanti videos chesthu nanduku

  • @AddankiArundhathi
    @AddankiArundhathi 4 หลายเดือนก่อน

    Meeru prakriti lo chala happy ga heatly unnaru tammullu cheyaka munde sakali autundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 ปีที่แล้ว +3

    మీ అరకు ట్రైబల్ కల్చర్ టీం ముగ్గురికి రాము రాజు గణేష్ ముందుగా 2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జొన్న అన్నం తయారీ విధానం చూపించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన శక్తివంతమైన వంటలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలుతెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీమ్ నెంబర్స్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      Thank you so much Ramanadham Garu and Wish you happy new year

  • @maapalleturulingapur8069
    @maapalleturulingapur8069 2 ปีที่แล้ว

    మీ టీమ్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 ปีที่แล้ว +5

    నా చిన్నతనం లో తిన్న, చాలా బాగుంటది.

  • @ypadamma5376
    @ypadamma5376 2 ปีที่แล้ว +3

    Advance happy new year brother's. Chinnappudu jonna annamu tinnanu chala healthy food. Patha gnapakalu gurthuku vachayi. Thank you brother's. 👌🏼👌🏼💐💐

  • @chandramohan.chekkada
    @chandramohan.chekkada ปีที่แล้ว +2

    Superb healthy dish..., will also try thank you

  • @naagramam2869
    @naagramam2869 2 ปีที่แล้ว +2

    మన గిరిజనులు జొన్నలతో వండే వంటలు చూపించి నందుకు అభినందనలు బ్రదర్స్

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว

    Jonnalu danchi,kadigi,arabetti kaasta visiri cherigi malli sangati cheyyandi super gaa vuntundi.

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 ปีที่แล้ว +1

    Hai andi meeru ento kastapadutunnaru great mee mothers andaru 👌

  • @katurirr1457
    @katurirr1457 ปีที่แล้ว +6

    Oriya
    Language
    🥰🥰🥰
    You three guys are very very interesting
    Nice to have Raju
    👑👑👑👑

  • @roopabangaram2540
    @roopabangaram2540 ปีที่แล้ว

    Maa amma annam chesetapudu biyam Ala kadigidhe naku baga gurthundhi nice video 👌👌👌👌👌👌👌👌

  • @somelinagendra116
    @somelinagendra116 2 ปีที่แล้ว +2

    మన గిరిజన ప్రాంతంలో దొరికే వాటిలో ఈ మొక్క జొన్న ఒకటి ఈ మొక్క జొన్న అన్నం వండి తింటే చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ముందుగ మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా 2023⭐🌟 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.💞💓💗💐💐💐🙏🙏🙏

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      Happy new year Nagendra Garu
      Wish you happy new year and ur family also

  • @momsworld14
    @momsworld14 2 ปีที่แล้ว +2

    నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ 🤗💐💐👌👌👍👍

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 2 ปีที่แล้ว

    Happy new year tammulu.jonna kudu aa titile super abba.aa titile ke maku tinalani anipistundi.anta kasta padi chestunnaru.chala baguntundi kada.memu yeppudiana vacchinappudu maku jonna kudu chesi pettali tammulu.yenta dabbulu vunna ilanti food memu tinalemu.meeru lucky bro.

  • @sahasra1789
    @sahasra1789 2 ปีที่แล้ว

    Happy new year andi Miki mi tim ki andharu happy ga undali Ani korukuntuna

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 ปีที่แล้ว

      Same to you
      Meeku mee family ki Wish you happy new year Maha Garu

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 2 ปีที่แล้ว

    Total ga jonna Annam vandatamu. nerpincharu.nice.

  • @gollorimalathi7337
    @gollorimalathi7337 2 ปีที่แล้ว

    JonnaRice and curry super combination .and jonnalu tho inok item cheya vachu Anna adhi kuda cheyavachu kadha .laddulu next time cheyandi.

  • @babychinnu8216
    @babychinnu8216 2 ปีที่แล้ว +3

    My favourite curry super n manchi healthy food .Happy new year to all of you,hope you reach 1 M soon

  • @jannianandrao6865
    @jannianandrao6865 2 ปีที่แล้ว

    Super నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రదర్

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +2

    జొన్నలతో ఎప్పుడు కూడా రొట్టెలు తయారు చేస్తారో కర్నూలు అనంతపూర్ కడప ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా తింటూ ఉంటారు

  • @akhilamuniganti8865
    @akhilamuniganti8865 2 ปีที่แล้ว

    chala manchi. vishayalu. chepparu. i am from usa. ikada andaru millet and jowar ani try chestunaru

  • @shekarkompuri1727
    @shekarkompuri1727 ปีที่แล้ว

    Jonna gatka chikkudu pappu best combo & finale touch with curd(perugu)😊

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 10 หลายเดือนก่อน

    Good food old stail chala bagundi super

  • @Prathimareddy9009
    @Prathimareddy9009 2 ปีที่แล้ว

    I’m soooo glad mee channel ni subscribe chesukunnandhuku.. chalaaa happy gha vundhi chesthunteee. I want to taste that … wish ur team happy new year ❤️

  • @harithakorra9157
    @harithakorra9157 ปีที่แล้ว

    ఎప్పుడు థినలేదు brother మీరు థినటం naaku కూడ thinnali అనిపిస్తుంది.nice brothers

  • @satyafactsofficial6590
    @satyafactsofficial6590 2 ปีที่แล้ว

    Mamidikaya tho pappucharu chesukuni jonna Annam lo thinte superrrr ga untadi nenu na chinnapudu thinna.......

  • @chimmu4341
    @chimmu4341 2 ปีที่แล้ว +6

    Advance Happy New year brothers.......

  • @varunchanti8
    @varunchanti8 2 ปีที่แล้ว +3

    🌹Happy🌹New year🌹brothers🌹 మీ ప్రతి వీడియోలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ❤️బ్రదర్స్❤️సూపర్👌

  • @ilovemyparentsgk4473
    @ilovemyparentsgk4473 ปีที่แล้ว

    Me videos Anni Chala natural gaa vunnayi elani manchi videos cheyyandi

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 2 ปีที่แล้ว

    Happy new year thammundlu. 🎂 Mee vedios inkka ekkuva ga chestu miranddaru challangaa undalani haa shivaiah nu vedukunttunna

  • @samathasss369
    @samathasss369 2 ปีที่แล้ว

    chala manchi video chesaru god bless to all

  • @chinni6285
    @chinni6285 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు మా తాతగారు జాన్నల్ని తొక్కి వండేవారు,,నేను ఒకసారి తిన్న exlent taste తమ్ముళ్లు ఎంజాయ్

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 ปีที่แล้ว +1

    , చాలా బాగుంది బాబు

  • @jajith8292
    @jajith8292 ปีที่แล้ว +1

    Healthy food friend nice

  • @ramaraocherukumalli8682
    @ramaraocherukumalli8682 11 หลายเดือนก่อน

    Very good bagunnadi . superb

  • @navanidheswar8701
    @navanidheswar8701 2 ปีที่แล้ว

    Super ga vundhi advance happy new year bro

  • @hamsapujari
    @hamsapujari 7 หลายเดือนก่อน

    Very Nice Brothers, Keep Continuing Your Videos,
    All The Best

  • @CultureVsWild
    @CultureVsWild 2 ปีที่แล้ว +3

    Who's is fan of this 4 friends. ...specially raju ram 😇

  • @velpulavijaya319
    @velpulavijaya319 ปีที่แล้ว

    ఈవంటకం చిన్న ప్పుడు తినేవాళ్లం దీని నీ జొన్న సంగటి అందరూ

  • @kumarireddi5111
    @kumarireddi5111 2 ปีที่แล้ว +1

    Healthy food....lucky fellows.

  • @Rama-tt9vv
    @Rama-tt9vv 2 ปีที่แล้ว +2

    IN my college few members are come from araku they are also telling this kinds of recipes 😍

  • @mvmnagendra101
    @mvmnagendra101 2 ปีที่แล้ว +1

    Happy new year 2023 .......bro meeru eppudu ilane healthy food videos cheyali ........ pollution Leni me aaaharam alavatlu .......so happy to see you

  • @chandrasekar3647
    @chandrasekar3647 ปีที่แล้ว

    Biyyapu nuka Baga udikinchi andulo ragipindi posi thopa sankati chesukondi ,midiyam size bolls chesukoni memu tintamu

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 2 ปีที่แล้ว

    చాలా బాగుంది వీడియో

  • @mosalinookarju4454
    @mosalinookarju4454 2 ปีที่แล้ว +3

    Super ram

  • @sujatharavi3688
    @sujatharavi3688 7 หลายเดือนก่อน

    మీరు తింటుంటే తినాలనిపిస్తుంది భయ్యా

  • @mvenkateshvenky6873
    @mvenkateshvenky6873 2 ปีที่แล้ว

    Nice 👍 and Happy New year 🍰🍰🍰Araku Trible Culture team andhariki

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 2 ปีที่แล้ว +1

    Chala manchi vantalu chupistunnaru 👌👌👌👍👍👍😍😍

  • @mogulurijyothi521
    @mogulurijyothi521 2 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్ మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ అలా చేసేవారు కానీ మా తరానికి వచ్చేసరికి మేము మరిచిపోయాము సో చాలా థాంక్స్

  • @bapparao4898
    @bapparao4898 9 หลายเดือนก่อน

    Hai brother,nenu ee మధ్యనే జొన్నలు తినడం స్టార్ట్ చేసాను,ఇప్పటివరకు జొన్నలు జావ,కిచిడి లాగా మాత్రమే తింటున్నాం,మీరు చూపించిన విధం గా with curries chesukuni తినాలి