నాడు స్వాముల కోటనే.. నేడు సామర్ల కోట..?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 44

  • @NadeemAzad-oy2ol
    @NadeemAzad-oy2ol หลายเดือนก่อน +4

    Brother, you are doing great work to dig out the Real Indian History. Hats off to you .

  • @PRAKASAMDASARI-f6x
    @PRAKASAMDASARI-f6x หลายเดือนก่อน +3

    మీయొక్క కృషికి ,, మీ పట్టుదలకి మా యొక్క జై భీములు.....

  • @vveeravalli3336
    @vveeravalli3336 หลายเดือนก่อน +5

    మీ కృషి కి మా హ్యాట్సాఫ్ అన్న❤

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 หลายเดือนก่อน +3

    Good video

  • @ramatheerthamkirankumar4096
    @ramatheerthamkirankumar4096 หลายเดือนก่อน +4

    మీరు గ్రేట్ అన్న

  • @VishnuSankar-iq8ib
    @VishnuSankar-iq8ib หลายเดือนก่อน +3

    మీరు చేస్తున్న కృషికి మా అభినందనలు. మీరు చేస్తున్న వీడియోలలో పురాతన కట్టడాలు ఆ ప్రాంతం ను చూపించటం తోపాటు ఆ కాలం నాటి చారిత్రక ఆర్ధిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులపై విశ్లేషణను జోడిస్తే మీ వీడియోలకు మీ శ్రమకు మంచి విలువ ఆదరణ లభిస్తుంది అని నా అభిప్రాయం. వీటి కోసం మీరు ముందుగానే కొంత స్థడి చెయ్యవలసినదిగా నా విజ్ఞప్తి

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 หลายเดือนก่อน +1

    Good work.

  • @gckvaraprasad6848
    @gckvaraprasad6848 หลายเดือนก่อน

    Jai Bheem Jai Samvidhan
    Namo Buddya 🎉🎉🎉🎉

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 หลายเดือนก่อน +5

    ఆ ఊరు కి చాలా అవతల మారు మూల గ్రామం ఉంటుంది దాని పేరు "సోమవారం" ఎపుడో చాలా కాలం క్రితం వెళ్ళినట్టు గుర్తు

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 หลายเดือนก่อน +8

    జగన్నాతాగుట్ట కర్నూల్ లో ఉంది ఇది బౌద్ధ క్షేత్రమో కాదో మీరు సందర్శిస్తే మాకు ఫుల్ క్లారిటీ వస్తుంది...plz do video on it...its my request anna...

  • @rambabuk8123
    @rambabuk8123 หลายเดือนก่อน +1

    Hats off to your work sir

  • @partha545
    @partha545 หลายเดือนก่อน +1

    Good job

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 หลายเดือนก่อน +2

    Good brother brother nijam bathakali I Love you

  • @madicherlasritarun3698
    @madicherlasritarun3698 หลายเดือนก่อน +1

    ఆరామం అనేది కేవలం బౌద్ధ మతం లో మాత్రమే లేదు వేదాలలో ఆలయాలను అయతనాలు అని ఆరామాలు అని కూడా వుంది.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 18 วันที่ผ่านมา +1

    బుద్ధుడి జననానికి వెయ్యి సంవత్సరాల ముందే భారత ఉపఖండంలో బ్రాహ్మణీయ సాంప్రదాయo వ్యాప్తిలో ఉంది (Brahmanism). ప్రస్తుత నేపాల్ దేశంలోనీ లుంబినీ లో పుట్టిన గౌతముడు తన బాల్యమంతా గంగా మైదాన ప్రాంతమైన కపిలవస్తు, తర్వాత ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లో తిరిగి, బుద్ధ గయలో జ్ఞానోదయం పొంది చివరకు 80 ఏళ్ల వయసులో తన బంధువు ఇంట విషాహారం తిని , అనారోగ్యంపాలై కుషీనగర్ లో మహానిర్వాణo పొందాడు. అయితే, చాలామంది పరిశోధకులు బుద్ధుడు సహజ మరణం పొందాడు అని అంటారు. 80 ఏళ్ల వయసులో సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్ల మరణం చెందాడని వీరి వాదన.బుద్ధుడి మరణాన్ని కోరుకుంది , అందుకు ప్రోత్సహించింది బుద్ధుడి అనుంగు అనుచరులు మరియు అతని బంధువులే. బ్రాహ్మణులు కాదు.సామాన్య శకం ఐదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం కాలం వరకు (12th century AD), అంటే, దాదాపు 1500-1600 సంవత్సరాల పాటు మన దేశంలో బౌధ్ధ మతం అంతటా వ్యాపించింది. అలాగే, దాదాపు 15-20 ఇతర ఆసియా దేశాల్లో బౌధ్ధ మతం ప్రాచుర్యం పొందింది. బౌధ్ధ మతం ఇలా వ్యాప్తి చెందడానికి కృషి చేసినవాళ్లలో అత్యధికులు బ్రాహ్మణులు, వైశ్యులు మరియు ఇతర కులాలవారు. 2. కాలక్రమేణా ప్రజల్లో బౌద్ధం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధన్ రాజుల కాలంలో లభించిన ఆదరణ బౌద్ధుల అసాంఘిక కారణాల వల్ల ఆ ఆదరణను కోల్పోయారు. వేలాదిమంది బౌద్ధులు అవినీతికి పాల్పడి కారాగారవాసం పొందారు. 3. విగ్రహారాధన వ్యతిరేకించే వీరు ఆ తరువాత కాలంలో; అంటే, మహాయాన బౌద్ధులు బుద్ధిని ప్రతిమను పూజించడం ప్రారంభించారు. దీనిని ఇతర బౌద్ధులు తీవ్రంగా వ్యతిరేకించడం కాకుండా ఒకళ్లపై ఒకళ్లు దాడులకు తెగబడ్డారు. ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు.4. బౌధ్ధ సంఘాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. వినయ పీఠికను విస్మరించారు. ఆడ బౌద్ధ సన్యాసులు లేదా ' భిక్కిణిల ప్రవేశం సన్యాసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారతీసింది. విచ్చలవిడి శృంగారం, విశృంఖల అనైతిక కార్యకలాపాలవల్ల బౌధ్ధ ఆరామాలు వ్యభిచారకూపాలుగా మారాయి. దీంతో స్థానిక ప్రజల ఆగ్రహానికి గురైన బౌధ్ధ సన్యాసులపట్ల ఏహ్యా భావం కలగడం ప్రారంభమైంది. రాజులు, ప్రజల నిరాదరణకు గురైన బౌద్ధం క్షీణ దశకు చేరింది. 5. విలాసాలకు, భోగలాలసకు అలవాటుపడ్డ బౌద్ధులు క్రమేణా పామరులకు అర్థమయ్యే పాళీ భాషను వదిలి సంస్కృత భాషను ప్రోత్సహించడం కూడా బౌధ్ధ మతo నిరాదరణకు దారితీసింది. 6. బౌద్ధం క్రమేపీ హీనయాన, మహాయాన, వజ్రయాన, తంత్రయాన, సహజయాన వర్గాలుగా విడిపోయి ఈ మతం తన ఉనికిని కోల్పోయింది. 6. ముస్లిం ల దండయాత్రలు బౌధ్ధ ఆరామాల విధ్వంసానికి గురయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బౌధ్ధ సన్యాసులు పొరుగు దేశాలకు పారిపోయారు. 7. రాజ్యాలను కాపాడుకోవాలంటే అహింసను త్యజించడం ఒక్కటే మార్గమని రాజ్ పుట్ వీరుల నిర్ణయం కూడా బౌద్ధం క్షీణిoచడానికి ప్రధాన కారణం. 8. హిందూమతంలో సంభవించిన అద్భుత సంస్కరణలు , బ్రాహ్మణవాదంపట్ల అనురక్తి, భక్తి, ప్రేమ, ఆదరణ పెరిగి బౌద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. హిందూ మతం వేలాది సంవత్సరాలుగా ఈ భూమిపై వర్ధిల్లుతోంది. జైన మతం, పార్సీ మతం, , యూదు మతం, బౌధ్ధం, ముస్లిం మతం, సిక్కు మతం, క్రీస్తాని మతం, ఇలా ఎన్నో మతాలను ఆదరించిన వేద భూమి నా భూమి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేవీ బౌద్ధమత నిర్మూలనకు కారణం కావు. మదమెక్కిన, బలుపెక్కిన , అహంకార , అసూయ వ్యభిచార బౌద్ధ సన్యాసులు తమ మతాన్ని తామే వేల సంవత్సరాల చరిత్రకలిగిన ఈ వేద భూమినుండి తరిమివేయబడడానికి కారణం అయ్యారు. బౌద్ధుల స్వయంకృతం. 10. బౌద్ధులు భారత దేశాన్ని వదిలిన తరువాత వారి ఆరామాలు, ఆలయాలు ఏమీ చెక్కుచెదరకుండా 2500 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికే అలాగే ఉన్నాయి. అది సనాతన ధర్మం గొప్పదనం. బౌద్ధుల పలాయనం తరువాత మిగిలిన గుళ్లు, గోపురాలను హిందువులు తమ స్వంతం చేసుకున్నారు. వాళ్లేమీ వాటిని ముస్లిం ల మాదిరి ధ్వంసం చెయ్యలేదు.Don't trust WhatsApp History videos. One should rely upon the historical evidences.

  • @rraghupathi586
    @rraghupathi586 หลายเดือนก่อน +1

    👌👌✔✔

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 หลายเดือนก่อน

    స్వాముల వార్ల కోట .... సాములార్ల కోట ..... కాల క్రమాన వ్యావహారికం గా సామర్ల కోట అయి ఉంటుంది.

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 หลายเดือนก่อน

    VENUKA EEKASILAA STHAMBAM CHUPALEEDEENTI ?..............................kAARI. RAJAHMUNDRY 16 OCTO.2024
    SYAMALAADEEVI KOTA PEERU SAMALKOTGAA AIENDANTAARU ...ADEENTI ?

  • @rajivmatey3189
    @rajivmatey3189 หลายเดือนก่อน +1

    सरजी आप हिंदी में बतानेकी कृपा करे.

  • @ramesh2689
    @ramesh2689 หลายเดือนก่อน

    hi

  • @onyogi2613
    @onyogi2613 หลายเดือนก่อน

    తెలియకుండా మాట్లాడుకోలేదు బౌద్ధారామాలు ఏమిటి ఏమీ కాదు

  • @penmets2891
    @penmets2891 หลายเดือนก่อน

    చాళుక్య రాజులు భీమేశ్వర బిరుదు తో పాలించే వారు.
    దేవుని పేరును బిరుదుగా తీసుకుని పాలన చేశారు.
    అంతే కాని రాజుల పేరు దేవునకు పెట్టలేదు.

  • @SURYAAKONDI
    @SURYAAKONDI หลายเดือนก่อน +2

    అన్నా నిన్నటి నుంచి boom boom 💥 బంద్ చేసేసారు next నుంచి original brands ఏ ఉంటాయ్... సక్కగా తాగి నిజం కక్కు అన్నా... దొరికితే బొక్కలు మిన్గుతారు గుడి చుట్టుపక్కల, జాగ్రత్త అన్నో హిందువులు హుషారు గా ఉన్నారు

    • @BODHISATVACHANNEL-gc8ll
      @BODHISATVACHANNEL-gc8ll  หลายเดือนก่อน +5

      ఒక బుద్ధిస్ట్ గా టెంపుల్ EO పర్మిషన్ తీసుకుని చిత్రికరణ చేశాను.. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను.. బహుశా మీరు అదేదో బీరు తాగినట్టు ఉన్నారు.. వీలైతే మరోసారి చుడండి.

    • @SURYAAKONDI
      @SURYAAKONDI หลายเดือนก่อน

      @@BODHISATVACHANNEL-gc8ll ha ha ha ha 🤣 permission ఉంటే afternoon ఎందుకో ముసేసాక.. permission ఎవడు ఇచ్చాడో పేరు చెప్తే ఇదే video తో స్వయం గా నేనే temple కి వెళ్ళి తగులుకుంటా ... నీ దొంగ చరిత్ర బయటకు తీస్తా

    • @SURYAAKONDI
      @SURYAAKONDI หลายเดือนก่อน

      @@BODHISATVACHANNEL-gc8ll అదేంటి నా replies deleted? screen shot తీస్తున్నా ఇది... తమరు బుద్దిస్ట్ కదా మాంసం తినడం మానేసి మెడిటేషన్ కూడా చేస్తారా ? లేక కేవలం కుల ప్రాతిపదికన హిందూ ధర్మం మీద ద్వేషం కట్టడానికి ఉన్న గుడ్లను కూడా లాగేసుకుని వాటిలో కమ్యూనిస్టు కార్యాలయాలు పెట్టే ఆలోచన ఉందా ? డిబేట్ ని ఆక్రమించిన చైనా మీద నీ ఒపీనియన్ ఏంటి గురు చెప్పు ?

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 หลายเดือนก่อน +2

    నువ్వు చెప్పే పైత్య కామెంటరీకి చూపించే వీడియోకి ఏమైనా సంబంధం ఉందా. చర్చిలలో హరికథలు చెప్పుకో బాబూ.

    • @afsianome4866
      @afsianome4866 หลายเดือนก่อน +1

      bepana piyetyam okkte undala .Madhya lo buchodu Undali vade cherchi ,yesu, Topic divert cheyadaniki 🤐

    • @shivadevshivadev2660
      @shivadevshivadev2660 หลายเดือนก่อน +1

      ​@@afsianome4866
      అబ్బబ్బ ఏమి టైపింగ్ స్కిల్స్!!! సూపర్

    • @madhusekhar9413
      @madhusekhar9413 หลายเดือนก่อน +1

      మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనది బుద్ధుని ల్యాండ్ చరిత్ర చెబుతుంది 🙏

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l หลายเดือนก่อน +1

      @@madhusekhar9413తరిమి కొట్టము ఆయారాం గయారాం ను 😂

    • @narasimahero5289
      @narasimahero5289 หลายเดือนก่อน

      ❤​@@madhusekhar9413

  • @suryanarayanaraju282
    @suryanarayanaraju282 หลายเดือนก่อน +1

    miru Buddhism follow aveite avandi... Kani సరైన సాక్ష్యాలు చూపకుండా హిందువులపై బురద చల్లడం మంచి పద్దతి కాదు... బుద్ధుడు కూడా క్షమించాడు...

    • @shabberhussain8265
      @shabberhussain8265 หลายเดือนก่อน

      ఎన్నో బుద్ధ ఆలయాలను ఆక్రమించి అవి హిందు ఆలయాలు అని చెప్పుకునే మీరు ఇంకొకరి మతం పై బురద చల్లడం అలవాటే గా,, కాస్తా కూడా వేరే మతం వాలను గౌరవించని,వివక్ష వ్యతిరేక కలిగిన అధర్మ హిందు మతం మిది

    • @vveeravalli3336
      @vveeravalli3336 หลายเดือนก่อน +7

      పురాణాలు కాకుండా మీరు కూడా చరిత్ర చెప్ప గలిగితే బాగుంటుంది ❤అప్పుడు సాక్ష్యాలు మీకే అవగతం అవుతాయి

    • @afsianome4866
      @afsianome4866 หลายเดือนก่อน +1

      @@vveeravalli3336 👌

    • @madhusekhar9413
      @madhusekhar9413 หลายเดือนก่อน +1

      బుద్దిని అనమాలు చూపించి చరిత్ర చెబుతున్నాడు ఇంకా ఏమి సాక్షాలు కావాలి...పోనీ మీరు సాక్షలు చూపించండి అతని చెప్పేది అబద్దం అని 🙏

    • @suryanarayanaraju282
      @suryanarayanaraju282 หลายเดือนก่อน

      ఆయన చదివే పుస్తకం ప్రమాణం మనకు తెలియదు.... ఆయన 4:18 లో చూపించే చెకడం మనం ఎ దృష్టి కోణం లో చూస్తే అది అనుకోవచ్చు ఎందుకంటే అది రాజు బొమ్మా... లేదా బుద్ధుడు.... పక్కా సాక్షంగా తీసుకోలేము...... ఎందుకు అంటే govt.. Archeological వాళ్ళకంటే మనం ఎక్కువ వాటి గురించి రీసెర్చ్ చెయ్యలేదు కదా.... నాకు తెలిసి అది వారి హ్యాండోవర్ లోనే ఉంది.... తప్పుగా భావించవద్దు...