BAHUJANA 9 NEWS
BAHUJANA 9 NEWS
  • 234
  • 386 935

วีดีโอ

నాటి..ధమ్నకడ,ధనకటక,ధ్యానపురం, ధరణి కోటనే నేటి అమరావతి అని తెలుసా..?
มุมมอง 8162 ชั่วโมงที่ผ่านมา
నాటి..ధమ్నకడ,ధనకటక,ధ్యానపురం, ధరణి కోటనే నేటి అమరావతి అని తెలుసా..?
అప్పట్లో అంతా జ్ఞాన సంపద ఉందా.. అదెలా సాధ్యం..?
มุมมอง 1.6K9 ชั่วโมงที่ผ่านมา
అప్పట్లో అంతా జ్ఞాన సంపద ఉందా.. అదెలా సాధ్యం..?
నాటి బౌద్ధ చైత్య స్తూపాలే నేటి శివలింగాలనీ మీకు తెలుసా..?
มุมมอง 3.4K14 ชั่วโมงที่ผ่านมา
నాటి బౌద్ధ చైత్య స్తూపాలే నేటి శివలింగాలనీ మీకు తెలుసా..?
బౌద్ధాన్ని..జైనం పేరుతో వైదీకులు ఎలా ఆక్రమించారో చూడండి..
มุมมอง 1.8K16 ชั่วโมงที่ผ่านมา
బౌద్ధాన్ని..జైనం పేరుతో వైదీకులు ఎలా ఆక్రమించారో చూడండి..
నల్లమల్ల ఫారెస్ట్ దాటడానికి ఎంత సమయం పట్టింది..? ఎన్ని కిలోమీటర్లు ఉందో చూడాలని ఉందా..?
มุมมอง 36119 ชั่วโมงที่ผ่านมา
నల్లమల్ల ఫారెస్ట్ దాటడానికి ఎంత సమయం పట్టింది..? ఎన్ని కిలోమీటర్లు ఉందో చూడాలని ఉందా..?
నాటి బౌద్ధ సాంప్రదాయాలే..నేడు హిందూ సాంప్రదాయాలు..?
มุมมอง 1.4K21 ชั่วโมงที่ผ่านมา
నాటి బౌద్ధ సాంప్రదాయాలే..నేడు హిందూ సాంప్రదాయాలు..?
దక్షిణాదిపై అనాది నుండి వివక్ష ఉందా..?
มุมมอง 1K21 ชั่วโมงที่ผ่านมา
దక్షిణాదిపై అనాది నుండి వివక్ష ఉందా..?
బౌద్దాన్ని ఆక్రమించిన జైనం..?
มุมมอง 3.4Kวันที่ผ่านมา
బౌద్దాన్ని ఆక్రమించిన జైనం..?
బుద్ధుని కంటే ముందు ఏ మతం ఉంది..?
มุมมอง 11K14 วันที่ผ่านมา
బుద్ధుని కంటే ముందు ఏ మతం ఉంది..?
దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి నా పరిపూర్ణ మద్దతు..✊
มุมมอง 7K14 วันที่ผ่านมา
దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి నా పరిపూర్ణ మద్దతు..✊
శుద్దోదన మహారాజు కంటే ముందు కొనగమన్ రాజు కపిలవస్తు రాజ్యాన్ని పరిపాలించారు..?
มุมมอง 1K14 วันที่ผ่านมา
శుద్దోదన మహారాజు కంటే ముందు కొనగమన్ రాజు కపిలవస్తు రాజ్యాన్ని పరిపాలించారు..?
అనుపు లో..హారతి దేవి మందిరం ఎందుకు శిథిలమయింది..? రంగనాథ స్వామి మందిరం ఎందుకు పూజలు అందుకుంటుంది..?
มุมมอง 3.6K14 วันที่ผ่านมา
అనుపు లో..హారతి దేవి మందిరం ఎందుకు శిథిలమయింది..? రంగనాథ స్వామి మందిరం ఎందుకు పూజలు అందుకుంటుంది..?
బౌద్ధాన్ని ఎలా కబ్జా చేశారో.. కపోతేశ్వర ఆలయం చూస్తే అర్థమవుతుంది..
มุมมอง 1K21 วันที่ผ่านมา
బౌద్ధాన్ని ఎలా కబ్జా చేశారో.. కపోతేశ్వర ఆలయం చూస్తే అర్థమవుతుంది..
నాటి జాతక కథలలో ఉన్న కల్పిత పాత్రలే.. నేటి వైదీక దేవీ దేవతలా..?
มุมมอง 3.9K21 วันที่ผ่านมา
నాటి జాతక కథలలో ఉన్న కల్పిత పాత్రలే.. నేటి వైదీక దేవీ దేవతలా..?
ప్రకాశం జిల్లా దుపాడు బుద్ధిష్ట్ మాన్యుమెంట్ మెంట్ మీరు చూశారా..?
มุมมอง 91721 วันที่ผ่านมา
ప్రకాశం జిల్లా దుపాడు బుద్ధిష్ట్ మాన్యుమెంట్ మెంట్ మీరు చూశారా..?
పుష్యమిత్ర సుంగ కుడా మౌర్య వంశస్థుడేనా..? Akhanda Bharath History
มุมมอง 81921 วันที่ผ่านมา
పుష్యమిత్ర సుంగ కుడా మౌర్య వంశస్థుడేనా..? Akhanda Bharath History
దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు..?
มุมมอง 48021 วันที่ผ่านมา
దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు..?
బాదామి చాళుక్యులు ఏ మతాన్ని అనుసరించేవారు..?
มุมมอง 2K28 วันที่ผ่านมา
బాదామి చాళుక్యులు ఏ మతాన్ని అనుసరించేవారు..?
Akhand Bharat History..మౌర్యవంశ చరిత్ర.. మీకు తెలుసా..?
มุมมอง 1.8Kหลายเดือนก่อน
Akhand Bharat History..మౌర్యవంశ చరిత్ర.. మీకు తెలుసా..?
Akhanda Bharath History.. శిశునాగ మరియు నంద వంశాల చరిత్ర మీకు తెలుసా..
มุมมอง 1.3Kหลายเดือนก่อน
Akhanda Bharath History.. శిశునాగ మరియు నంద వంశాల చరిత్ర మీకు తెలుసా..
Akhand Bharat History.. అర్యాంక రాజవంశం చరిత్ర.
มุมมอง 3.2Kหลายเดือนก่อน
Akhand Bharat History.. అర్యాంక రాజవంశం చరిత్ర.
బౌద్ధ జాతక కథల నుండి..రామాయణ,మహాభారతాలు కాపీ పేస్ట్ అయ్యాయి..?
มุมมอง 1.7Kหลายเดือนก่อน
బౌద్ధ జాతక కథల నుండి..రామాయణ,మహాభారతాలు కాపీ పేస్ట్ అయ్యాయి..?
బౌద్ధ మార్గం నుండి జైన మతం నుండి హిందూ మతంలో కొనసాగుతున్న "నాయకల్లు" గ్రామం..?
มุมมอง 6Kหลายเดือนก่อน
బౌద్ధ మార్గం నుండి జైన మతం నుండి హిందూ మతంలో కొనసాగుతున్న "నాయకల్లు" గ్రామం..?
నాడు స్వాముల కోటనే.. నేడు సామర్ల కోట..?
มุมมอง 3.7Kหลายเดือนก่อน
నాడు స్వాముల కోటనే.. నేడు సామర్ల కోట..?
పురావస్తు శాఖ అధికారులు జాగ్రత్త పడకపోతే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.
มุมมอง 2.5Kหลายเดือนก่อน
పురావస్తు శా అధికారులు జాగ్రత్త పడకపోతే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.
నవ్విపోదురు గాక మాకేంటి సిగ్గు.. అనే విధంగా నలంద యూనివర్సిటీ లో క్షత్రియులు ప్రవర్తిస్తున్నారు..?
มุมมอง 2.4Kหลายเดือนก่อน
నవ్విపోదురు గాక మాకేంటి సిగ్గు.. అనే విధంగా నలంద యూనివర్సిటీ లో క్షత్రియులు ప్రవర్తిస్తున్నారు..?
జ్ఞానాన్ని పంచిన బుద్ధుడిని..వైదికులు తమ బ్రతుకుతెరువు కోసం ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు.
มุมมอง 3.4Kหลายเดือนก่อน
జ్ఞానాన్ని పంచిన బుద్ధుడిని..వైదికులు తమ బ్రతుకుతెరువు కోసం ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు.
వైదిక పురాణ గ్రంథాలన్నీ.. మొఘల్స్ & బ్రిటిష్ వారి పాలన కాలంలోనే రాసుకున్నారా..?
มุมมอง 6Kหลายเดือนก่อน
వైదిక పురాణ గ్రంథాలన్నీ.. మొఘల్స్ & బ్రిటిష్ వారి పాలన కాలంలోనే రాసుకున్నారా..?
నాటి.. ధ్యానకటము.. ప్రతి పాలపురం.. అపరాజిత నిర్మిత ప్రిదుడ నగరం..గురించి మీకు తెలుసా..?
มุมมอง 3.2Kหลายเดือนก่อน
నాటి.. ధ్యానకటము.. ప్రతి పాలపురం.. అపరాజిత నిర్మిత ప్రిదుడ నగరం..గురించి మీకు తెలుసా..?

ความคิดเห็น

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 7 ชั่วโมงที่ผ่านมา

    Namo Buddhaya Anna

  • @RameshRamesh-x6x6d
    @RameshRamesh-x6x6d 14 ชั่วโมงที่ผ่านมา

    వీడికి పిచ్చి ఎక్కువ అయింది ఎర్రగడ్డ కు పంపించండి

  • @sankarrao4687
    @sankarrao4687 14 ชั่วโมงที่ผ่านมา

    Naku telisi amaravathi,dhanyakatakam okkati kadhu..ee rendu voollu pakka pakkane vuntai....okasari verify cheyyandi.

  • @muraliveluru4209
    @muraliveluru4209 18 ชั่วโมงที่ผ่านมา

    Nusccastebara

  • @ganapathideva5104
    @ganapathideva5104 18 ชั่วโมงที่ผ่านมา

    శాసనాలపరంగా అప్పటి కమ్మకరాటం లేక కమ్మరాష్ట్రంను ఇక్ష్వాకులు అనగా నేటి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. ఇక్ష్వాకులకు సామంతులుగా చాళుక్యులు చోళులు తదితర ఇతర వంశాల వారు ఉన్నారు. చాళుక్యులు సామంతులుగా ఉన్నట్టు నాగార్జున కొండకు సంబంధించిన ఒక శాసనం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన మద్యయుగంలో కాకతీయ, ముసునూరి వంశీయుల శాసనాల్లో స్పష్టంగా ఉన్నాయి. 14వ శతాబ్దానికి సంబంధించి ముసునూరి ప్రోలయ నాయుడు విలస శాసనంలో త్రిలింగదేశం మరియు ఆంధ్రదేశం అని చెబుతూ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి తురుష్కరాజును ఓడించి రేఖపల్లి ఓరుగల్లులు, రాజధానులుగా అతడు శాసించాడని శాసనాలు చెబుతున్నాయి. వీరి గురించి పర్షియన్ గ్రంధాల్లో కూడా ఉన్నది. కాకతీయ గణపతి దేవుడు శాసనంలో కూడా ఆంధ్రదేశం అనే పదమున్నది. అలాగే కృష్ణ గుంటూరు ప్రాంతాల్లో గణపతి దేవుడి కమరాష్ట్ర కమ్మనాడు శాసనాలు ఉన్నాయి.

  • @alwayshappy8421
    @alwayshappy8421 19 ชั่วโมงที่ผ่านมา

    Bapana thalli govind seva channel sathyabama chusi answer cheppamma

  • @alwayshappy8421
    @alwayshappy8421 19 ชั่วโมงที่ผ่านมา

    Koncham fast ga cheppamdi sir

  • @ganapathideva5104
    @ganapathideva5104 วันที่ผ่านมา

    శాతవాహంలో పరిపాలించారు అన్న ఏ ఒక్క శాసనం కూడా ఆంధ్రలో గాని, తెలంగాణలో గాని, రాయలసీమలో గాని లేదు. ధాన్యకటకం లేక అమరావతిని పరిపాలించింది తొలి తొట్టగా కమ్మరాష్ట్ర ఇక్ష్వాకు వంశీయులు. ఇక్కడ లభ్యమైనటువంటి దాదాపు 100 పైగా ఉన్న అన్ని శాసనాలు కూడా ఇక్ష్వాకు వంశీయులవే. వారు నవకమ్మ బౌద్ధకమ్మ అని శాసనాల్లో ఉన్నది. వాళ్లది కమ్మకరాట, కమ్మరాష్ట్రం అని స్పష్టంగా ఉన్నది. శాతవాహనులు అనేవారు మహారాష్ట్రలో ఉన్న అమరావతిని పరిపాలించారు. అక్కడ ఉన్న శాసనం కూడా నాసిక్ శాసనం. మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్ర ప్రాంతాల వారు ఆంధ్రదేశాన్ని శాతవాహనులు పరిపాలించలేదు అని ప్రూవ్ చేశారు. శాతవాహనులకు ఆంధ్రతో సంబంధం లేదు. చరిత్రను వక్రీకరించారు. కొత్తగా బ్రాహ్మణులకు సంబంధించిన కొందరు ఒక గ్రంథాన్ని 20వ శతాబ్దంలో సృష్టించి దానిలో శాతవాహనుల గురించి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాకృత శాసనం గానీ, పాలీ శాసనం గాని శాతవాహనులకు సంబంధించి లేదు. ఇప్పుడు వక్రీకరించినటువంటి చరిత్రను కొందరు సమర్థిస్తున్నారు సోదరా. అప్పటి కమ్మరాష్ట్ర ఇక్ష్వాకులు ధన్యకటకాన్ని పరిపాలన చేస్తే, 18 శతాబ్దంలో ఈ రాజా వాసిరెడ్డి కమ్మనాయక రాజు అయిన వెంకటాద్రి నాయుడు అప్పటి ధాన్యకటకానికి అమరావతి అని పేరు పెట్టాడు

    • @BODHISATVACHANNEL-gc8ll
      @BODHISATVACHANNEL-gc8ll 20 ชั่วโมงที่ผ่านมา

      మీరు పొరబడుతున్నారు తెలుగు రాష్ట్రాలలో శాతవాహనుల శాసనాలు నిర్మాణాలు చాలా ఉన్నాయి.. ఉత్తర భారతదేశంలో శాతవాహనుల పరిపాలన చేసినట్టు ఆధారాలు లేవు..

    • @BODHISATVACHANNEL-gc8ll
      @BODHISATVACHANNEL-gc8ll 20 ชั่วโมงที่ผ่านมา

      బౌద్ధ కాలం నాటి రాజులకు కులాలను ఆపాదించవద్దు.. ఆ కాలంలో వంశాలు మాత్రమే ఉన్నాయి.. కొన్ని చేతివృత్తులు ఉన్నాయి.. కులాలు లేవు అందుకే ఎక్కువ ప్రస్తావన తీసుకురావద్దు ఇప్పటికే దేశం కులాల పరంగా సంక నాకిపోయింది.

    • @ganapathideva5104
      @ganapathideva5104 19 ชั่วโมงที่ผ่านมา

      @BODHISATVACHANNEL-gc8ll మీరు ఒకసారి కమ్మరాష్ట్ర ఇక్ష్వాక పురుషదత్తుడి శాసనం చూడండి. కమ్మ అనేది ప్రాకృత, పాలి భాషకు సంబంధించిన పదం. కమ్మ అనేది బౌద్ధ జైన జేన కాలం నాటి పురాతన తెగ. అది శాసనాల్లో స్పష్టంగా ఉంది. నేను తీసుకువచ్చేది కాదు. మొట్టమొదటి రాజులు కమరాష్ట్ర ఇక్ష్వాకులు ఇవి శాసనాలు చెప్పినవి. 20వ శతాబ్దంలో తప్పుడు గ్రంధం సృష్టించుకుని చరిత్రను వక్రీకరిస్తున్నారు.

    • @ganapathideva5104
      @ganapathideva5104 19 ชั่วโมงที่ผ่านมา

      @@BODHISATVACHANNEL-gc8ll శాతవాహనుల శాసనాలు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి లేదు. అన్ని కమ్మరాష్ట్ర ఇక్ష్వాకుల శాసనాలు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక శాసనం కూడా ఉన్నది. నాగార్జునకొండ, భట్టిప్రోలు సరౌండింగ్ సంబంధించిన అన్ని శాసనాలు ఇక్ష్వాకుల శాసనాలు. చరిత్రను మొట్టమొదటిగా రాసినటువంటి కొందరు బ్రాహ్మణులు వక్రీకరించారు. మళ్లీ మీరు వారి వక్రీకరించినటువంటి పందాలకు వెళ్ళవద్దు.

  • @ganapathideva5104
    @ganapathideva5104 วันที่ผ่านมา

    శాతవాహంలో పరిపాలించారు అన్న ఏ ఒక్క శాసనం కూడా ఆంధ్రలో గాని, తెలంగాణలో గాని, రాయలసీమలో గాని లేదు. ధాన్యకటకం లేక అమరావతిని పరిపాలించింది తొలి తొట్టగా కమ్మరాష్ట్ర ఇక్ష్వాకు వంశీయులు. ఇక్కడ లభ్యమైనటువంటి దాదాపు 100 పైగా ఉన్న అన్ని శాసనాలు కూడా ఇక్ష్వాకు వంశీయులవే. వారు నవకమ్మ బౌద్ధకమ్మ అని శాసనాల్లో ఉన్నది. వాళ్లది కమ్మకరాట, కమ్మరాష్ట్రం అని స్పష్టంగా ఉన్నది. శాతవాహనులు అనేవారు మహారాష్ట్రలో ఉన్న అమరావతిని పరిపాలించారు. అక్కడ ఉన్న శాసనం కూడా నాసిక్ శాసనం. మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్ర ప్రాంతాల వారు ఆంధ్రదేశాన్ని శాతవాహనులు పరిపాలించలేదు అని ప్రూవ్ చేశారు. శాతవాహనులకు ఆంధ్రతో సంబంధం లేదు. చరిత్రను వక్రీకరించారు. కొత్తగా బ్రాహ్మణులకు సంబంధించిన కొందరు ఒక గ్రంథాన్ని 20వ శతాబ్దంలో సృష్టించి దానిలో శాతవాహనుల గురించి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాకృత శాసనం గానీ, పాలీ శాసనం గాని శాతవాహనులకు సంబంధించి లేదు. ఇప్పుడు వక్రీకరించినటువంటి చరిత్రను కొందరు సమర్థిస్తున్నారు సోదరా. అప్పటి కమ్మరాష్ట్ర ఇక్ష్వాకులు ధన్యకటకాన్ని పరిపాలన చేస్తే, 18 శతాబ్దంలో ఈ రాజా వాసిరెడ్డి కమ్మనాయక రాజు అయిన వెంకటాద్రి నాయుడు అప్పటి ధాన్యకటకానికి అమరావతి అని పేరు పెట్టాడు.

  • @ganapathideva5104
    @ganapathideva5104 วันที่ผ่านมา

    శాతవాహంలో పరిపాలించారు అన్న ఏ ఒక్క శాసనం కూడా ఆంధ్రలో గాని, తెలంగాణలో గాని, రాయలసీమలో గాని లేదు. ధాన్యకటకం లేక అమరావతిని పరిపాలించింది తొలి తొట్టగా కమ్మరాష్ట్ర ఇక్ష్వాకు వంశీయులు. ఇక్కడ లభ్యమైనటువంటి దాదాపు 100 పైగా ఉన్న అన్ని శాసనాలు కూడా ఇక్ష్వాకు వంశీయులవే. వారు నవకమ్మ బౌద్ధకమ్మ అని శాసనాల్లో ఉన్నది. వాళ్లది కమ్మకరాట, కమ్మరాష్ట్రం అని స్పష్టంగా ఉన్నది. శాతవాహనులు అనేవారు మహారాష్ట్రలో ఉన్న అమరావతిని పరిపాలించారు. అక్కడ ఉన్న శాసనం కూడా నాసిక్ శాసనం. మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్ర ప్రాంతాల వారు ఆంధ్రదేశాన్ని శాతవాహనులు పరిపాలించలేదు అని ప్రూవ్ చేశారు. శాతవాహనులకు ఆంధ్రతో సంబంధం లేదు. చరిత్రను వక్రీకరించారు. కొత్తగా బ్రాహ్మణులకు సంబంధించిన కొందరు ఒక గ్రంథాన్ని 20వ శతాబ్దంలో సృష్టించి దానిలో శాతవాహనుల గురించి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాకృత శాసనం గానీ, పాలీ శాసనం గాని శాతవాహనులకు సంబంధించి లేదు. ఇప్పుడు వక్రీకరించినటువంటి చరిత్రను కొందరు సమర్థిస్తున్నారు సోదరా. అప్పటి కమ్మ రాష్ట్ర ఇక్ష్వాకులు ధన్యకటకాన్ని పరిపాలన చేస్తే, 18 శతాబ్దంలో ఈ రాజా వాసిరెడ్డి కమ్మనాయక రాజు అయిన వెంకటాద్రి నాయుడు అప్పటి ధాన్యకటకానికి అమరావతి అని పేరు పెట్టాడు.

  • @seenucherry4206
    @seenucherry4206 วันที่ผ่านมา

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 วันที่ผ่านมา

    jai bheem jai bharat jai madiga jai mkm

  • @Milindapanh
    @Milindapanh วันที่ผ่านมา

    అమరావతి శాతవాహనుల రాజధాని కాదు.ప్రముఖ బౌద్ధ క్షేత్రం... ధాన్యకటకం శాతవాహనుల మొదటి రాజధాని

    • @BODHISATVACHANNEL-gc8ll
      @BODHISATVACHANNEL-gc8ll วันที่ผ่านมา

      ధ్యాన కటకమే అమరావతి..

    • @prasadkilaru2279
      @prasadkilaru2279 23 ชั่วโมงที่ผ่านมา

      Usage of Amaravati was not there then. This was named by Raja Vasireddy in 17th century.

    • @ganapathideva5104
      @ganapathideva5104 19 ชั่วโมงที่ผ่านมา

      ​@@prasadkilaru2279yes King Raja vasireddy venkatadri Naidu ruled Amaravathi

  • @vmadhubabuv5982
    @vmadhubabuv5982 วันที่ผ่านมา

    Jai bheem nammo buddya

  • @vijaymarla3604
    @vijaymarla3604 วันที่ผ่านมา

    మిత్రమా, నేను గమనించింది ఏమిటంటే సింధు నాగరికతా కట్టడాలకి, పురాతన బౌద్ధ చైత్య నిర్మాణాలకి ఎంతో సారూప్యత కనిపిస్తుంది. అంటే బౌద్ధం అలనాటి సింధు నాగరికత కొనసాగింపుగా అర్ధం చేసుకోవచ్చును.

  • @kantamnenivenkatakrishnarao
    @kantamnenivenkatakrishnarao วันที่ผ่านมา

    Very good. Your effort for educating historical truths is very worthy and laudable.❤

  • @yedukondaluchembeti7686
    @yedukondaluchembeti7686 วันที่ผ่านมา

    Jai bheem namo Buddhaya from Hyderabad

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 วันที่ผ่านมา

    ప్రబుధ్ద భారత్ వర్ధిల్లు గాక! తథాగత బుద్ధునికి నివాళులు! బేతాళ నాగరాజు.

  • @swarnateja8778
    @swarnateja8778 วันที่ผ่านมา

    Don't stop your journey 🎉

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 2 วันที่ผ่านมา

    👌 దీపాలు వెలిగించ వలసిన పని లేదు ఇది LED బల్బ్ ల కాలం జైభీమ్ ✊🌹🤝 నమో బుద్దాయ

  • @YB-jg5pj
    @YB-jg5pj 2 วันที่ผ่านมา

    మనం కూడా బౌద్ధ సంప్రదాయాలతో పండగలు చేయాలి. Alternate culture develop చేయాలి. లేకుంటే హిందూ culture లోకి వెళ్తారు

  • @packwellinds7748
    @packwellinds7748 2 วันที่ผ่านมา

    Arey ! Buddudu putti 2500 years anukunte, dwaapaaram gadichi 5000 years. Alaage 4 yugaalu. Anthaku mundu vunnade Shivudu. Charithra sarigaa thelusuko raa have. Pasupathinaadh, Amarnaath ( guha, ice lingam) vagyraa koodaa bavuddha mandiraalaa raa ? Adi sankarulula shanmatha sthaapana goorchi, neeku thelusu vunte baagundedi. Midum di gyaanam tho video cheyya gaane saripoduraa phaagal !

  • @venugopalakrishna893
    @venugopalakrishna893 2 วันที่ผ่านมา

    Custard apple

  • @narsimlu2931
    @narsimlu2931 3 วันที่ผ่านมา

    చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లికార్జున కరిగే గారి కూతురు కాదు కొడుకు కర్ణాటక ఐటి మినిస్టర్ ప్రియాంక కరిగే గారు గుల్బర్గా లో కూడా మల్లికార్జున కరిగే గారు చాలా పెద్ద బుద్ధ విహార్ ని నిర్మించారు అది కూడా సూట్ చేయండి పర్మిషన్ ఉంది

  • @narsimlu2931
    @narsimlu2931 3 วันที่ผ่านมา

    ఇంకో జిల్లా బీదర్ జిల్లా శివారెడ్డి గారు

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 3 วันที่ผ่านมา

    ఏదేమైనా సరే ఈ ఆర్య భ్రమలు బౌద్ధ మతాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేయాలని చూశారు కానీ బౌద్ధ మతాన్ని ఎవరు ఆపలేరు

  • @nagababuballa2274
    @nagababuballa2274 3 วันที่ผ่านมา

    బుద్ధుడు జన్మించకు ముందు నుండే భారతదేశంలో హిందూ మతం.

  • @muraliveluru4209
    @muraliveluru4209 3 วันที่ผ่านมา

    Aevaranuviplko

  • @sydhireddy2515
    @sydhireddy2515 3 วันที่ผ่านมา

    Clariti ga ledu sir

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 3 วันที่ผ่านมา

    రామాయణం, మహా భారతం లిఖిత బద్దం చేయడం విషయం ఆయన చెబుతున్నది కరెక్టే! వైధికులు కూడా అంగీకరించాలి, కాని వారు వేసే ముసుగు ఏమిటంటే.. అప్పటివరకూ శ్రుతుల ( మౌఖిక) రూపంలో ఉన్నాయి,వాటి పుట్టుక అనాది... ఎవరు వ్రాసింది చెబుతారు, ఎప్పుడు వ్రాసింది చెప్పరు, లేదా.... మానవమాత్రులకు తలి తిరిగే లక్షల సంవత్సరాలు చెబుతారు. అదెట్లా అంటే... మా నమ్మకం అంటారు. నమ్మకానికి సత్యం తెలుసుకునే సాహసం, ధైర్యం ఉండవు. తథాగత బుద్ధునికి ఘన నివాళులు! ప్రబుధ్ద భారత్ వర్ధిల్లు గాక! జై భీమ్!! 🙏🙏☸️🙏🙏

  • @narasimhulududi9716
    @narasimhulududi9716 3 วันที่ผ่านมา

    👍 జై భీమ్ , జై ఇన్సాన్, జై బుద్ధిజం.

  • @CMahesh-k7n
    @CMahesh-k7n 3 วันที่ผ่านมา

    Kompatesi mi pellam samadi vunda enti poyi chudu eve miku pani 😂😂😂😂😂😂😂

  • @CMahesh-k7n
    @CMahesh-k7n 3 วันที่ผ่านมา

    Santandarm samudram lantide evani pilla kaluvalu friends e lanja kodakalu matalu namakandi 😂😂😂😂😂😂😂😂

  • @Nandi666
    @Nandi666 3 วันที่ผ่านมา

    Seethaphalam ante pomegrante kadu.

  • @s.nirmalakumari217
    @s.nirmalakumari217 4 วันที่ผ่านมา

    Super analysis sir thank you.

  • @reddymallas1793
    @reddymallas1793 4 วันที่ผ่านมา

    100% nijam chapparu sir Namo budhaya 🌹☸️🎂🙏🎂☸️🌹

  • @durgamsatyapalwkd9206
    @durgamsatyapalwkd9206 4 วันที่ผ่านมา

    Namo bhudday

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 4 วันที่ผ่านมา

    నమోః బుద్దాయాః అన్నగారు,, కొన్ని షార్ట్ వీడియో లు కూడా పెట్టండి,, స్టేటస్ లు పెట్టడానికి వీలుగా ఉంటుంది...🙏🙏🙏

  • @vmadhubabuv5982
    @vmadhubabuv5982 4 วันที่ผ่านมา

    Nammo buddya jai bheem

  • @vmadhubabuv5982
    @vmadhubabuv5982 4 วันที่ผ่านมา

    Good job anna

  • @lingampalliramesh6296
    @lingampalliramesh6296 4 วันที่ผ่านมา

    ❤❤❤

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 4 วันที่ผ่านมา

    namo buddaya

  • @kamredhammadeep1823
    @kamredhammadeep1823 4 วันที่ผ่านมา

    నమో బుద్దయ అన్న❤

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 4 วันที่ผ่านมา

    పంచశీల యాత్రకుపోలేదా అన్న.

  • @Milindapanh
    @Milindapanh 4 วันที่ผ่านมา

    సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్,పోమోగ్రోనేట్ అంటే దానిమ్మ 😂

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 4 วันที่ผ่านมา

    తథాగత బుద్ధునికి ఘన నివాళులు! ప్రబుధ్ద భారత్ వర్ధిల్లు గాక! నమో బుద్దాయ! జై భీమ్!!

  • @JeevaKalyan-o7c
    @JeevaKalyan-o7c 4 วันที่ผ่านมา

    Super

  • @maxtron8232
    @maxtron8232 4 วันที่ผ่านมา

    జై భీమ్! నమో బుద్ధాయ!

  • @abdulamk5688
    @abdulamk5688 4 วันที่ผ่านมา

    Good video, I have visited in 2022, Raya Ashoka stone scripture available, Asoka with his wife and a umbrella over them, Bheema river bank Pl

  • @toofantravelsvijayawada
    @toofantravelsvijayawada 4 วันที่ผ่านมา

    ఇది చారిత్రక ఆధారాలుతో చరిత్ర ఇది అని మాత్రమే చెప్పారు.నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం.పురాణాలు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ చరిత్ర నమ్మాల్సిందే