సనాతన ధర్మమా లేక సమతా మార్గమా అనే అంశం పై డా. సమరం విశ్లేషణ.. | Dr. Samaram Speech || ekshanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น •

  • @LightForYourBrain
    @LightForYourBrain 3 หลายเดือนก่อน +224

    మీరు ఒక బ్రాహ్మణ కుటుంబం వారు అయి ఉండి, జనాలకు కను విప్పు కలిగిస్తున్నందుకు Thanx Sir.

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 3 หลายเดือนก่อน +2

      ❤❤❤

    • @PrasadDammalapati
      @PrasadDammalapati 3 หลายเดือนก่อน +11

      కుల రహితం .. మత రహితం.. కావాలి..

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน +1

      @@PrasadDammalapati అయితే అబేత్కరాసిన రాజ్యాంగం మార్చమని,, నీపాష్టరుగాడి పెళ్ళానికి చెప్పు,,🐑🐑🐑💃🧔‍♀️👈😀🤣😀

    • @shiva_pgl
      @shiva_pgl 3 หลายเดือนก่อน +5

      నేను కూడా

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు 3 หลายเดือนก่อน +2

      వాడు బ్రాహ్మిన్స్ కాదు.

  • @pujariraveendra557
    @pujariraveendra557 3 หลายเดือนก่อน +55

    మీలాంటి గొప్ప వాళ్లు ఈ సమాజానికి కావాలి సార్ 🙏

  • @korrapoluvinodkumar2294
    @korrapoluvinodkumar2294 3 หลายเดือนก่อน +60

    మన దేశ ప్రజలకి సనాతనం నుండి కనువిప్పు కలిగించిన మీకు నా ధన్యవాదములు sir 🙏

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 3 หลายเดือนก่อน +3

      సనాతన నుండి కనువిప్పు కలుగా వలసిన అవసరం ఏమి ఉన్నది.
      సనాతన లో తప్పని సరిగా కుల వృత్తే చేసి తీరలివని ఎక్కడ లేదు. చూపండి ఎక్కడాన్ననుంటే.
      ఒకప్పుడు యంత్రాలు లేవు. సో అందరూ అన్ని పనులకూ వెళితే వ్యవసాయం చేసే రైతు వ్యాపారానికి వస్తె ఇనుప సామను చేసే వ్యక్తి చదువు చెప్పడానికి పోతే పంటలు పండించే వాళ్ళు తగ్గి తిండి కరువు వస్తుంది. అందుకు ఒకప్పుడు కుల వృత్తి అన్నారు.
      ప్రస్తుతం యంత్రాల వల్ల ఆ విధం గా రాదు సనాతన ఎంత వ్యాప్తి చెందినా

    • @SuryaSaravanan-t6x
      @SuryaSaravanan-t6x 3 หลายเดือนก่อน

      ​@@venkateswararaovitta8542ఛ నిజమా

  • @vjayvjay7539
    @vjayvjay7539 3 หลายเดือนก่อน +152

    ఇక బత్తాయి గాళ్ళు సమరం గారిని target చేస్తారు

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 3 หลายเดือนก่อน +1

      పిత్తాయి గాళ్ళు మోది గారిని టార్గెట్ చేస్తారు 😂

    • @erravellykanakasena8915
      @erravellykanakasena8915 3 หลายเดือนก่อน +8

      Bathai galla rasam pindali...

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@vjayvjay7539 పుచ్చు వంకాయ గాళ్ళు సమరాన్ని వెనకేసుకు వస్తున్నారు, నువ్వు whatsapp University na

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 3 หลายเดือนก่อน +2

      @@SuryaSaravanan-t6x మీరు పీక్కొoడి మాకు అభ్యంతరాలు లేవు .మీ వాడిది మీరే పీక్కొనoడి .సిగ్గు పడకు పిత్తాయిలు మీరే సూర్య

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@SuryaSaravanan-t6x ఎవరి వెంట్రుకలు పీకాల్సిన అవసరం సనాతన ధర్మానికి ఎప్పుడూ రాదు,
      కోడిగుడ్డు మీద ఈకలు పీకే పుచ్చు వంకాయ గాళ్ళ గురించే మా బాధ

  • @ramchander1688
    @ramchander1688 3 หลายเดือนก่อน +160

    హిందూ, సనాతన ధర్మం ఇంకా ఏ ధర్మాన్ని అనుసరించే వారైనా చదవకుండా ....... పరిశీలించ కుండా...... విశ్వసించడం సరి అయిన దే నా ఆలోచించుకోవాలి.
    ఎవరి దేవుడు,నమ్మకం వారిది ,అందరికీ జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం.
    రాజ్యాంగం వర్ధిల్లాలి ✌️✌️✌️

    • @Chaitu4750
      @Chaitu4750 3 หลายเดือนก่อน +13

      బాగా చెప్పారు 🎉

    • @klordwelsley7334
      @klordwelsley7334 3 หลายเดือนก่อน +7

      Good speach Dr,Sasaram garu 🎉 Lord welsley Mangalagiri city 🙏

    • @MohanMurali-q2q
      @MohanMurali-q2q 3 หลายเดือนก่อน +5

      Ur saying with proof sir

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 3 หลายเดือนก่อน +5

      👏👌👍✊

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 3 หลายเดือนก่อน +4

      ❤❤❤❤❤..

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 3 หลายเดือนก่อน +179

    మా ఉప ముఖ్యమంత్రి వాట్సప్ యూనివర్సిటీ కాకుండా మీ లాంటి అకాడెమియా లా ప్రసంగాలు వింటే మంచి నాయకుడు అవుతాడు..

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 3 หลายเดือนก่อน +10

      ఆయన అవకాశవాది

    • @BhavamCreations
      @BhavamCreations 3 หลายเดือนก่อน +8

      మీరు చెప్పింది అక్షర సత్యం. నాలెడ్జ్ లేని పరిపాలన తెరచాప లేని నావ లాంటిది. ఎవడో ఏదో చెప్తాడు నేను సినిమా డైలాగులు చెప్తాడు గట్టిగా అరుస్తాడు తిడతాడు. ఏదేదో మాట్లాడుతాడు ఒకదానికి కూడా సంబంధం ఉండదు. కొంచెం విషయ పరిజ్ఞానం పెంచుకుని దాన్ని పరిపాలన విధానంలో అమలుపరిస్తే బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ

    • @చక్రం
      @చక్రం 3 หลายเดือนก่อน +4

      ​@@BhavamCreationsమీ సామర్ధ్యం తగ్గినప్పుడు సమరం గారు మీకు తోడు 😂

    • @paramatasnelsons5297
      @paramatasnelsons5297 3 หลายเดือนก่อน +6

      మన PK కి పీక్కోవడం ఎవడో రాసిన డైలాగ్ లు చూసి చదవడం తప్ప ఏమీ రాదు. రెండు లక్షల పుస్తకాలు చదివేసాడట.. వాడి బతుక్కి పదోక్లాస్ పుస్తకాలు కూడా చదివుండడు..

    • @చక్రం
      @చక్రం 3 หลายเดือนก่อน +3

      @@paramatasnelsons5297 నీవు బైబిల్ చదివావా.. చెప్పు 🤣🐑

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar 3 หลายเดือนก่อน +96

    చాలా ప్రశస్తమైన విషయాలు చెప్పారు, మీకు పాదాభివందనం! మీలాంటి వారు ఇంకా కావాలి!

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 3 หลายเดือนก่อน +103

    Dr గారు మీరు వైద్యంలోనే గాక ఈ విషయాలలో కూడా నిష్ణాతులు గా వున్నారు.great sir.విశ్లేషణ బాగుంది.

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 3 หลายเดือนก่อน +2

      👍👍👍👍💕💕💕

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@pratapareddy-ep9ch 😏😏😏

    • @mbrtelugu7156
      @mbrtelugu7156 หลายเดือนก่อน

      ​@@dileepsharma8333అర్రే శర్మ ఈ వీడియో చూడటం నీ కర్మ 🤙🤣🤣🤣

    • @dileepsharma8333
      @dileepsharma8333 หลายเดือนก่อน

      @@mbrtelugu7156 అసలు కర్మ అంటే ఏమిటో తెలుసా శుంఠ

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 3 หลายเดือนก่อน +43

    మీరు చెప్పిన విషయాలు 100 కి 100% వాస్తవం sir.. 🙏

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 3 หลายเดือนก่อน +43

    సార్ మీ పాధాలకు నా నమస్కారం మీరు చెప్పింది అక్షరాలా నిజం సనాతన ధర్మాన్ని మార్చి దూర్మార్గులు వారికిష్టం వచ్చినట్టు మార్చి మాట్లాడుతున్నారు హిందుపరిషత్ ఒకటి ఈ రాజకీయ్యానాయుకులు అడ్డం పెట్టుకుని అవకాశవాదులు గా వారి పరిపాలన చేస్తున్నారు గాంధీతాత నీ నీచమైన పరిభాషలో తిడుతుంటే కడుపు రగిలి పోతుంది సార్ అయన లేక పొతే యి విధంగా మనం మాట్లాడగలమా యి నీచ్చాతినీచులు మాట్లాడటం బాగాలేదు గాంధీ గురించి. అన్ని విషయాలు గురించి బాగా చెప్పారు మీకు నా కృతజ్ఞతలు గాంధీ నెహ్రు స్వతంత్ర సమరయోధులకు నాసెల్యూట్ వందేమాతరం జనగణమన ఆదినాయక జయహే అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అందరికి హక్కు వుంది అన్ని మతాలు అన్ని కులాలు కలిసి పోవాలి అందరూ బుద్ధి తొ కలిసి మెలిసి ఉండాలి జై భరతమాత మేర భారత్ మహాన్ ఎంతమంది వెధవలు వున్నా భారతదేశా న్ని ఏమి పీక లేరు ఇలాంటి వారు వస్తువుంటారు పోతువుంటారు. నా దేశం ఏమి కాదు అన్ని కులాలు మతాలు ఒకటే ఇదే మన భారతం. త్యాంక్స్ సార్...

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 3 หลายเดือนก่อน +94

    Excellent 👌 analysis sir
    అందరూ ఎటువంటి అనుమానం లేకుండా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలి.
    ఉదాసీనత తో ఉంటే భవిష్యత్ తరాలు చీకట్లోకి నెట్టబడక తప్పదు.

    • @shabberhussain8265
      @shabberhussain8265 3 หลายเดือนก่อน +5

      👌🙏💯 right sir 🙏

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน +1

      మరి మీలాంటి విదే వ్యతిరేకించ వద్దా,👈🤣😀🤣🧔‍♀️

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน +1

      @@NarsimhaVejendla నీలాంటి ఉగ్రవాదుల ని, ఆహ్వానిద్దాం, తాలీబాన్ లైతె బాగుంటుందేమొ, మనకి,,👈💥💥💥🐖😀🤣😀

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 3 หลายเดือนก่อน +6

      అఔను

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు 3 หลายเดือนก่อน

      పీకుతారు😂😂

  • @davidglory7872
    @davidglory7872 3 หลายเดือนก่อน +85

    Dr. సమరం గారు చాలా చక్కటి వివరణ సనాతన ధర్మం అని మొరుగుతున్న ప్రతివారికి అర్ధమయ్యేలా చెప్పారు సార్. సనాతన ధర్మములో ఎన్ని లోపాలు వున్నాయో అవి తెలియకుండా చదవకుండా అర్ధముకాని ఆవేశంతో ప్రజలను రెచ్చగొడుతూ సనాతన ధర్మ మంటూ సంకలో వేసుకొని తిరుగుతున్నారు కొందరు మూర్కులు సార్. బాగా చెప్పారు సార్ ధన్యవాదములు.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน

      @@davidglory7872 ఈసవరంగాడు నీకు ఇవరంగ చెప్పాడంటు న్నావు వీడు,,సెక్స్ కదలతో పాటు, పీట్టకధలు కూడాచెబుతున్నాడ ,వీడు చెప్పే పిట్టకధలు నిన్ను బుజాన వేసుకు మొరగమన్నాడ,,🐑🐑🐑🐑👈🧔‍♀️🧔‍♀️🧔‍♀️

    • @godbless6789
      @godbless6789 3 หลายเดือนก่อน

      Nilanti gorrele cheppali sanathana dharmam gurinchi

    • @rajashekar8558
      @rajashekar8558 3 หลายเดือนก่อน +4

      మంచి మసాజ్ సార్

    • @riyazahmed1972
      @riyazahmed1972 3 หลายเดือนก่อน +1

      Right bro 💯 right ✅️

    • @godbless6789
      @godbless6789 3 หลายเดือนก่อน +2

      @@riyazahmed1972 nikendukura hindu dharmam gurinchi ni matham gurinchi nuvvu chusko.. Ambedkar islam gurinchi em annaro chadivi appudu matladu

  • @englishwithmurthysir4564
    @englishwithmurthysir4564 3 หลายเดือนก่อน +68

    సర్ దయచేసి నాస్తికులు అంతా బయటకు వచ్చేసి ఇవన్నీ ఉత్తదే అనే నిజాన్ని ప్రచారం చేయండి సార్.

    • @mnagaraj6087
      @mnagaraj6087 3 หลายเดือนก่อน +5

      ఆల్ రెడీ భైరి నరేష్ స్టార్ట్ చేశాడు.MNS అనే సంఘం. అందులో రెండు రాష్ట్రాల్లో దాదాపు పది వేల మంది యాక్టీవ్ సభ్యులుగా ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉంది.

    • @Manohar-e9j
      @Manohar-e9j 3 หลายเดือนก่อน +2

      అంత సీన్ లేదు సార్ చర్చ చేస్తే ఒక్కడు రాడు నాస్తికుడు 😂😂
      జై మనుస్మృతి

    • @mnagaraj6087
      @mnagaraj6087 3 หลายเดือนก่อน

      @@Manohar-e9j మనుస్మృతి నువ్వు చదివావ? చదివితే మనుస్మృితి నీకు ఇచ్చినసామాజిక హోదా ఏమిటి? నువ్వు ఈ దేశంలో జీవిస్తూ మనుగడ సాగిస్తున్నది, రాజ్యాంగ పరిరక్షణలో కాదంటావా? ఒక్కదానికి జవాబు ఇవ్వు. అసలు నాతో చర్చకు సిద్ధమా? నేనొక నాస్తికుడిని.

    • @SuryaSaravanan-t6x
      @SuryaSaravanan-t6x 3 หลายเดือนก่อน

      ​@@Manohar-e9jEP 😂😂😂😂😂

    • @mbrtelugu7156
      @mbrtelugu7156 หลายเดือนก่อน

      ​@@Manohar-e9jఅర్రే నువ్వు VP 🤣🤣🤣

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 3 หลายเดือนก่อน +65

    సూపర్ స్పీచ్ డాక్టర్ సమరం సార్!!
    భారతరాజ్యాంగం ఔన్నత్యాన్ని ఈ భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. మన హిందువులందర్నీ రెచ్చగొట్టి సెక్యులరిజం కు తూట్లుపొడిచి పదేండ్లుగా పబ్బంగడుకొంటూ పదకొండో ఏటకూడా అడుగుమోపింది.

    • @rraghupathi586
      @rraghupathi586 3 หลายเดือนก่อน

      @@JanardhanaRoaC 👌

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@JanardhanaRoaC మీరు హిందువులు ఐతే ఇలా చెప్పేవారు కాదు, పేరుకు మాత్రమే హిందువులుగా ఉండటం కాదు, సాటి హిందువుల మీద జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉండాలి

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน +2

      ఇంత కి,సెక్కులరిజం అంటే ఏంటన్నా,,😂😂

    • @rraghupathi586
      @rraghupathi586 3 หลายเดือนก่อน +1

      @@muralinkrishna1108 సెక్యులరిజం అంటే ! మతాన్ని రాజ్యపాలన నుండి వేరుచేయడమే తమ్ముడూ కానీ గత పాలకులు సరిగ్గా అమలు చేయలేదు కానీ కొంత వరకు బెటర్ , అయితే 2014 నుండి దీన్ని పూర్తిగా మార్చి మత పాలన ( హిందూ) రాజ్యంగా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, దీని వలన ఎన్నో ఘోరాలు పెరుగు తాయి ఇది హిందువులకు కూడా హాని జరుగు తుంది ( ఇప్పుడు దేశ ప్రజల జీవన ప్రమాణాలు,నిరుద్యోగం , ఉపాది , ధరలు సమస్య ముఖ్యం అవునా కాదా?

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน

      @@rraghupathi586 అంటె ఉగ్రవాదుల గా మారాచటమా, 👈🐖🐖🐖💥💥💥

  • @sankranthivarakumar5010
    @sankranthivarakumar5010 3 หลายเดือนก่อน +68

    అసలు సనాతనం అధర్మం అంటే ఎంది.ఇందులో కంపేషన్ అనేది లేదు. దళితుల ను చదవ నివ్వరు ఉర్లో తిరగలేము

    • @anjaiahganji8610
      @anjaiahganji8610 3 หลายเดือนก่อน +7

      శూద్రులు B.Cలు,దళితులు S.C.లు

    • @shyambudha2851
      @shyambudha2851 3 หลายเดือนก่อน

      ​​@@anjaiahganji8610OC లలో కొందరు అనగా వర్మ, శర్మ, గుప్తా తప్ప మిగిలిన అందరూ శూద్రులే

  • @sekharkumar7640
    @sekharkumar7640 3 หลายเดือนก่อน +47

    డాక్టర్ గారు నమస్తే అండి
    చాలా చక్కగా చెప్పారండి
    సనాతన ధర్మం పేరు చెప్పి ఊగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ వీడియో ఊగిపోయే వాళ్ళందరికీ పంపించండి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కి,మనువుకు పుట్టిన వారు వారి అధికారాన్ని చలాయించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈ వీడియో వాళ్ళందరికీ బుద్ధి రావాలి వారందరికీ చేరేలాగా షేర్ చేయండి జై రాజ్యాంగం.

    • @redsandle
      @redsandle 3 หลายเดือนก่อน

      @@sekharkumar7640 పంపించండి కాదు బ్రదర్❓👋🏿 డాక్టర్ 🏥 సమరం సారు గారు ఆయన వంతుగా youtube ద్వారా మనకు విషయం చెరవేశాడు ఇంక మనమే విషయాన్నీ దేశ 🇮🇳 నలు మూలలకు చేరే విధంగా share చెయ్యాలి 👍🏿💐👏🏿👏🏿🙋🏿🇮🇳 చేద్దాం 👍🏿💐🙏🏿

  • @ravikumarnagendla1534
    @ravikumarnagendla1534 3 หลายเดือนก่อน +3

    మనోధర్మ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చదివి అందరికీ వినిపిస్తున్నారు, మీరు సూపర్ సార్💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 3 หลายเดือนก่อน +45

    సనాతనం పురాతన మైంది. సమరం గారు చాలా బాగా వివరించారు. 🙏

  • @BenjaminKotipalli
    @BenjaminKotipalli 3 หลายเดือนก่อน +78

    డాక్టర్ సమరం గారికి నమస్కారములు
    మీరు చాలా సత్యాలను చెప్పి అసత్యవంతుల నోళ్లు మూయించారు

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు 3 หลายเดือนก่อน +1

      బొక్కలే, మీకు మీరే ఆనందించండి.😂😂😂

    • @shabberhussain8265
      @shabberhussain8265 3 หลายเดือนก่อน

      @@Rayuduరాయుడు ఏం నీ బొక్కా చింగిందా రాయ😂🤣

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +1

      @@BenjaminKotipalli సమరం చెప్పింది సత్యమేనని ఎవరు నిర్దారించారు, ఎక్కడ నిరూపించాడు,
      పాపం కొంతమంది అమాయకులు తో వాదించి ఏదో రకంగా నాదే సత్యం అని చంకలు గుద్దుకుంటే అవి నిజాలు ఐపోతాయా, ఇంతకంటే హాస్యం ఇంకేమైనా ఉంటుందా

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 3 หลายเดือนก่อน +27

    ఆధునిక యుగంలో సనాతనం కు ఎదురు తిరగాలి.

    • @Commonsensebite
      @Commonsensebite 3 หลายเดือนก่อน

      I think you have to change your name..

    • @SuryaSaravanan-t6x
      @SuryaSaravanan-t6x 3 หลายเดือนก่อน +1

      ​@@Commonsensebiteసనాతన ధర్మ అసహ్యి అని మార్చుకుంటే బాగుంటుందా

    • @vikramadityam7387
      @vikramadityam7387 3 หลายเดือนก่อน

      @@SuryaSaravanan-t6x 💯

  • @drpparamasivan9616
    @drpparamasivan9616 3 หลายเดือนก่อน +65

    బాగా ఉన్నది ఉన్నట్లు చెప్పారి sir
    ఈమధ్య మన dy సీఎం గారికి పూనకం వచ్చింది , వారికి సనాతన ధర్మం పుస్తకాన్ని పంపించండి , ఆయన నిజమైన సనాతన వాది ఐతే , వెంటనే తన Dy CM పోస్ట్ కు resign చేసి , బ్రాహ్మణ సేవ చెయ్య్య డానికి గుడి మెట్ల పైన కూర్చోవాలీ
    well said sir

    • @redsandle
      @redsandle 3 หลายเดือนก่อน +3

      @@drpparamasivan9616 భలే చెప్పారు బ్రదర్👏🏿👏🏿🌷 పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్య మంత్రి నీతి నిజాయితీ ఉన్న వాడు అయితే❓❓❓ వెంటనే రాజీనామా చెయ్యాలి 🙋🏿💐👍🏿

  • @redsandle
    @redsandle 3 หลายเดือนก่อน +108

    ఈ మధ్య కాలంలో🙋🏿 ఒక యదవ ఉప ముఖ్యమంత్రి🧟 అయ్యాడు 😢 ❓సనాత ధర్మ పరిరక్షణ కోసం వచ్చాడంట❓❓ వాడికి చేరే వరకు ఈ వీడియోను షేర్ చెయ్యండి 👍🏿నా భారతీయ 🇮🇳🧑‍🤝‍🧑సోదరులారా 👋🏿🙋🏿❤💐

    • @lankaapparao9793
      @lankaapparao9793 3 หลายเดือนก่อน

      Atanu ye matanni vimarsincha ledu
      Hinduvulane tittadu anyayanni yedirincha Leni varini tittadu
      Party kosam Hindu matanni tungalo tokke varini tittadu
      Muslims ni
      Christians ni na sodarulu annadu
      Adi tappante meekante ...... Gallu inkevvaru vundaru

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 3 หลายเดือนก่อน +4

      యస్...

    • @manjumanjunatha8092
      @manjumanjunatha8092 3 หลายเดือนก่อน

      వాడొక సనాతన సన్యాసి.

    • @ramanarayanareddyreddy1280
      @ramanarayanareddyreddy1280 3 หลายเดือนก่อน

      *🏵️మనం మొదటి యుద్ధం ఎవరి మీద చేయాలి..??*
      *పాకిస్థాన్ మీద నా...? చైనా మీదనా...?*
      *లేక....*
      *తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే నీచ నికృష్ట దేశద్రోహులతోనా..?*
      *(RK)*
      *నిజవాస్తవాలతో .......👇*
      🏵️వేలమంది హింధువులను హత్యలు చేసిన నిజాం నిరంకుశ పాలన చాలా బాగుంది అని ప్రశంసించి నిజాం పరిపాలన తెస్తాను అని బాజాప్త చెప్పిన KCR గారిని CM గా ఎన్నుకున్న దేశంలో ..
      🏵️కృష్ణప్రసాద్ లాంటి IPS ఆఫీసర్ను చంపిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష క్రింద రూల్స్ ను పక్కన పెట్టి విడుదల చేసిన YSR ను ఎన్నుకునే దేశంలో..
      🏵️దేశసంపదలో మొదటిముద్ద మీద ముస్లిములదే మొదటిహక్కు అని ప్రకటించిన మన్‍మోహన్ గారిని పదిసంవత్సరాలు ప్రధానమంత్రిగా భరించిన దేశంలో
      🏵️కోయంబత్తూరు బెంగుళూరు తదితర ఉగ్రవాద దాడుల్లో వందలమందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడు అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం ఏకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన కమ్యూనిస్టులను ఎన్నుకునే ప్రజలున్న దేశంలో
      🏵️అదే అబ్దుల్ నాసర్ మదానీ కోసం కన్నీరు కార్చిన కరుణానిధికి ఏళ్ళతరబడి పట్టం కట్టిన దేశంలో
      🏵️గుళ్ళు పగలగొట్టిన చేత్తోనే పదుల ఎకరాల స్థలంలో మసీదులు చర్చీలు వందల కోట్ల ఖర్చుతో నిర్మించడానికి కట్టుబడ్డ చంద్రబాబు గారిని ఎన్నుకునే దేశంలో
      🏵️బంగ్లదేశ్ అక్రమ వలసదారులకు సర్వసౌకర్యాలు కల్పించిన కమ్యూనిస్టులను, మమతాబెనర్జీలను ఎన్నుకునే దేశంలో
      🏵️ముస్లిముల పండగ కోసం హిందు పండగలను నిషేధించి, హిందూ దేవాలయాలకు ప్రధాన ధర్మకర్తగా ముస్లిమును నియమించిన మమతాబెనర్జీ లాoటి వారు దేశప్రధాని పదవికి అభ్యర్ధిగా సగర్వంగా పోటీ పడే దేశంలో
      🏵️పాకిస్థాన్ నుండి వచ్చి ముంబాయిలో ""స్థానికుల సహాయం లేకుండా" కేవలం GPS సాయంతో దాడులు నిర్వహించారని నమ్మింపజేసిన ప్రభుత్వాలు రాజ్యం ఛేసిన దేశంలో
      🏵️అదే ముంబాయి దాడుల అప్ డేట్స్ తమ చానెల్ ద్వారా ఉగ్రవాదులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా అందించిన బర్ఖాదత్ లాంటి వారు లౌకికవాదులుగా వెలిగిపోతున్న దేశంలో
      🏵️రిపబ్లిక్ డే ను భహిష్కరించమని పబ్లిగ్గా పిలుపునిచ్చిన దిల్లీ ఇమామ్ బుఖారి కాళ్ళ దగ్గర కూర్చుని అభ్యర్ధులను ఫైనలైజ్ చేసిన వీపీ సింగ్ లాటి వారు లౌకికవాదులుగా వెలిగిపోయిన దేశంలో
      🏵️కశ్మీర్ లో రాళ్ళు విసిరే బాచ్ మీద రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి నియంత్రిస్తే, అదేదో ఘోరమారణ కాండ అని గొంతుచించుకున్న మేధావులు, వారికి వత్తాసుగా రబ్బర్ బుల్లెట్ల వాడకం నిషేధించిన గౌరవ న్యాయస్థానాలూ ఉన్న దేశంలో
      🏵️చెదురుమదురుగా మొత్తం మీద పదికి మించని, అందులోనూ నిజమెన్నో అబద్దమెన్నో తెలియని గోరక్షక హత్యలకు తల్లడిల్లిపోయి రొచ్చురొచ్చు చేసి, గుండెలు అవిసేలా రొమ్ములు బాదుకుని బాధపడి, బెంగాల్ సహరాన్‍పూర్ , మాల్టా, బర్సీహాత్, ఉత్తరప్రదేశ్ కైరనా తదితర ప్రాంతాలలో వేలాది బంగ్లాదేశి అక్రమవలస ముస్లిములు, దేశీయ ముస్లిములు హిందువులను విరగబాదినా పట్టించుకోని దేశంలో
      🏵️గతంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని హడలి చచ్చే దేశం, రోజుకొక ఉగ్రదాడి పేపర్లలో ప్రముఖంగా వచ్చే వార్తను చదవటానికి అలవాటు పడ్డ దేశంలో ఇన్నాళ్ళు ఎక్కడా ఏ బాంబూ పేలకపోయినా, నిన్న పేలిన ఉగ్రవాద ప్రేలుడుకు రక్తం మరిగిపోయిన సోషల్ మీడియా మేదావులకు, కోపం రావటం ఆశ్చర్యం లేదు, మోదీని తిట్టిపోసేందుకు దూక్కుంటూ లగెత్తుకుంటూ వచ్చి తీరాలి, వాళ్ళను కార్యోన్ముఖులను చేయటానికి కంకణం కట్టుకున్న తమకు అర్ధమయిన సెక్యులరిజం, టాలరిజమ్ ను రుబ్బి వడగట్టి రసం పిండి జనానికి పట్టించటానికి కృషి చేసే కుహాన లౌకిక వాదుల ముసుగులో ఉన్న కృిస్టియన్ మతోన్మాద ముస్లిం మతోన్మాద సంస్థల బానిసలు వున్న దేశంలో
      🏵️ఇప్పుడు చెప్పండి.. మొదటి యుద్ధం ఎవరిమీద చెయ్యాలి..?
      పాకిస్థాన్ మీద నా...? చైనా మీదనా...?
      లేక..
      మీరు పైన చదివిన ...తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే నీచ నికృష్ట దేశద్రోహులతోనా..?

    • @karthikreddy8567
      @karthikreddy8567 3 หลายเดือนก่อน

      Mee phone number cheppandi. Mee tho maatladali.

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 3 หลายเดือนก่อน +33

    చాల బాగ చెప్పారు సర్ జ్ఞానం జ్ఞానమే ఎంతైన. మీకు హ్యాట్సాఫ్ సర్. సనతాన వాదులకు చెంప చెళ్లుమనిపించినారు. ఇకనైనా వారికి బుద్ధి రావాలి.

    • @KalyanAtmakuri
      @KalyanAtmakuri 2 หลายเดือนก่อน

      Meeku vachinda!! 😮
      Mundundi inka.. ipudu 3.0 modalaindi.. Ayina Modi garu kadu, inkevaro vachi meeku edi kavalo, ade chempa chellumanipinchatam, ade chestaru..

  • @satya1666
    @satya1666 3 หลายเดือนก่อน +76

    బ్ర మను సిందు సనాతన సంస్కృత భాషారాజకీయ ధర్మం, దేవుళ్లు గనక నిజమైతే =
    శాశ్వత అంటరానితత్వం
    శాశ్వత జాత్యాహంకారం
    శాశ్వత అబద్ధాలు
    శాశ్వత ద్వేషం
    శాశ్వత ఆధిపత్యం
    శాశ్వత అజ్ఞానం
    శాశ్వత అశాంతి
    శాశ్వత అలజడులు
    శాశ్వత లూఠీలు
    శాశ్వత చావులు
    శాశ్వత కబ్జాలు
    శాశ్వత దహనాలు
    శాశ్వత శూద్రు/నీచు లు
    శాశ్వత గండాలు గుండాలు
    శాశ్వత బ్ర మను రాజకీయం
    శాశ్వత ఎంజాయ్
    శాశ్వత మోసం
    శాశ్వత హింస
    శాశ్వత ఆవులు-ఉచ్చలు-పేడలు
    శాశ్వత ఎర్రి పూ లకు స్వర్గం.
    ఇవి చేస్తరా? చేయిస్తరా?
    ఇవి అత్యుత్తమ జీవన విధానమా?ఇది విశ్వ మతమా?
    ఇది విశ్వ గురువా?
    సోమరులు, మనుషుల్ని ముట్టని అంటరానితత్వులు మనుషులకు,లోకానికి ఇచ్చేదేముంటది? తీసుకోవడం తప్పా?
    గత పదేళ్ల గా బోగస్ భక్తి, బూటకపు దేశభక్తి మాటున మూలవాసులైన నేటి శూద్ర/నీచ యువత చెవుల్లో తామర పూలెట్టి శాశ్వతంగా కబ్జా చేయబోతున్నరు.👊
    భక్తి అంటే ఇవ్వటం
    బతకడం అంటే బతికించడం
    ఈ రెంటీకి శత్రువే బ్రాహ్మణ పూజార్ల సంస్కృత భాషారాజకీయ సనాతన ధర్మం. తస్మాత్ జాగ్రత్త 🫡

    • @chJo-fw4yt
      @chJo-fw4yt 3 หลายเดือนก่อน +7

      Hi Satya what an analysis. Hats up to you.

    • @sunilgovardhanagiri4958
      @sunilgovardhanagiri4958 3 หลายเดือนก่อน +11

      బాగా చెప్పారు. కానీ వినిపించు కోరు. అందరూ వారి గ్రంధాలు బాగా చదివితే నిజాలు సత్యాలు తెలుసుకొని బ్రతుకుతూ బ్రతికిస్తారు.
      మూర్కులను మార్చలేము, మారరు 🙏

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 3 หลายเดือนก่อน +6

      👏👌👍✊🙏🙏🙏 సూపర్

    • @badeswamy1881
      @badeswamy1881 3 หลายเดือนก่อน +1

      Dear Satya 1666,chala Baga chepparu,❤❤

    • @tatalu1942
      @tatalu1942 3 หลายเดือนก่อน +2

      You are talking about the problems you expect of believing in God as per Sanatana Dharma or Hindu religion
      What about other religions particularly Abrahamic religions. There will be no problems with that religion, as per your opinion.

  • @VasundharaKurra
    @VasundharaKurra 3 หลายเดือนก่อน +14

    ఒక గొప్ప స్పీచ్ 🙏

  • @RushiJogi
    @RushiJogi 3 หลายเดือนก่อน +11

    సత్యం చెబుతున్నారు 🙏
    సార్ ! మిమ్మల్ని మత ఉన్మాదులు టార్గెట్ చేయొచ్చు సార్, నిజం చెబుతున్నందుకు......

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 3 หลายเดือนก่อน +25

    అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మను ధర్మశాస్త్రమును తగుల బెట్టారు. అది ఎవన్ని ఉద్దరిస్తుంది దాని గురించి గొప్పలు చెప్పుకునే వారినా.

    • @RamaRaju-yf5qu
      @RamaRaju-yf5qu 3 หลายเดือนก่อน

      @@zachariahrathnam6783 అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టారు! మంచిది! ఇప్పుడు చీమకు కూడా అపకారం చెయ్యని వాళ్ళని.సజీవంగా తగల బెట్టే కసాయి మతాలు మాన మధ్యే ఉన్నాయి! ఇవి అంబేద్కర్ కి, సమరం కి.కనిపించవు!

  • @urajkumar2727
    @urajkumar2727 3 หลายเดือนก่อน +17

    U r ఆల్వేస్ కరెక్ట్, dr గారు, మంచి విశ్లేషణ.

  • @straightforward1384
    @straightforward1384 3 หลายเดือนก่อน +39

    సూపర్ సార్
    Dr. G. సమరం గారు

  • @Vishwambhara
    @Vishwambhara 3 หลายเดือนก่อน +7

    నిజంగా సనాతన ధర్మం అమలులోకి ఉప్పుడు హిందూమతంలో ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తప్పా ఎవరూ చదువుకోకూడదని, ఉద్యోగాలు చెయ్యడం ఉండవని తెలియడం లేదు.
    మేము రెడ్డీస్,
    మేము కమ్మాస్,
    మేము కాపులం
    మేము ఉన్నత కులాలవారిమి అనుకుంటూ నీలుగుతున్న వీరంతా సనాతన ధర్మం ప్రకారం శూద్రులే. హిందువులలో చాలామందికి ఈ విషయం తెలియడం లేదు.

  • @pradeepkumar5661
    @pradeepkumar5661 3 หลายเดือนก่อน +27

    Brave speach. Great words

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@pradeepkumar5661 అవును, బ్రేవ్ బ్రేవ్ మని తేన్చి అఘోరించినట్టే ఉంది

  • @rameshgone5329
    @rameshgone5329 3 หลายเดือนก่อน +9

    ఈ విషయాలు అందరికి తెలియాల్సిన అవసరం చాలా చాలా వుంది సార్ 🙏🏻

  • @peterpraful
    @peterpraful 3 หลายเดือนก่อน +15

    గౌరవనీయులైన డాక్టర్ సమరం గారు మీకు హృదయూర్వక నమస్సుమాంజలి.
    నాకు చిన్నప్పటి నుంచి ఎంతో నచ్చిన గొప్ప వ్యక్తి మీరు సార్.
    అత్యంత గొప్ప ప్రసంగం చేశారు మీరు ఈ వీడియో ద్వారా.
    మీ ఈ వీడియో అనేకమందికి ఉన్నటువంటి అబద్ధాల పుట్టలు అయిన సనాతన ధర్మ గ్రంధాల మత్తు, గ్రుడ్డితనం వదిలిపోయి ఇకనుండి అయినా మతోన్మాదులు ప్రగతి పథం లోనికి పయనం సాగిస్తారని ఆసకలుగుతున్నది.

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 3 หลายเดือนก่อน +75

    పవనానంద అలియాస్ గాలిపెళ్లి వారికి ఇవన్నీ అర్ధంకావులేండి

    • @privatek1041
      @privatek1041 3 หลายเดือนก่อน +5

      గాలిపెళ్లి kotha padam !!🤣🤣

  • @krajasekhar4065
    @krajasekhar4065 3 หลายเดือนก่อน +6

    సనాతన ధర్మం గూర్చి చాలా చక్కగా వివరించారు సర్....

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 3 หลายเดือนก่อน +80

    పవన్ సార్ కు గడ్డి పెట్టండి

    • @RushiJogi
      @RushiJogi 3 หลายเดือนก่อน

      😂😅

    • @ET-si7rl
      @ET-si7rl 3 หลายเดือนก่อน

      😅😊😊😅

    • @Manohar-e9j
      @Manohar-e9j 3 หลายเดือนก่อน +1

      పవన్ కళ్యాణ్ దెబ్బకి నాస్తిక సన్నసులకి ఉచ్చ పడుతుందా 😂😂
      జై మనుస్మృతి

  • @WAKEUPMYINDIANS-i6p
    @WAKEUPMYINDIANS-i6p 3 หลายเดือนก่อน +4

    Super sir, మిలాంటి వారు దేశానికి చాల అవసరం

  • @witnessacademy9435
    @witnessacademy9435 3 หลายเดือนก่อน +9

    I didn't expect this from Samaram garu... Really eye opening video.

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@witnessacademy9435 మాములు నేత్రాలు కాదు , మీకు అతనికి కూడా జ్ఞాన నేత్రాలు తెరుచుకోవాలని కోరుకుంటున్నాను

  • @prasadkolla3220
    @prasadkolla3220 3 หลายเดือนก่อน +8

    సనాతనం గిరుంచి చాలా బాగా చెప్పారు సార్

  • @DurgamNarayana-kq5sp
    @DurgamNarayana-kq5sp 3 หลายเดือนก่อน +37

    పిలక దాస్ గారికి లలిత్ గారికి సుగుణ గారికి కళ్యాణి గారికి మతోన్మాదులు అందరికి తెలిసేలా షేర్ చేయండి ఫ్రెండ్స్

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +2

      @@DurgamNarayana-kq5sp మనసోన్మాదులు చాలా ప్రమాదకరం

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 3 หลายเดือนก่อน

      ​@@dileepsharma8333కంపూనిస్టులు ఇంకా ప్రమాదం 😂

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 3 หลายเดือนก่อน +1

      తప్పకుండా షేర్ చేస్తాను సర్,,ఎవరికి చెయ్యాలి నీలాంటి విదేశి ముసుగు దొంగలకా,,😂😂😂😂

    • @Helpingothers1987
      @Helpingothers1987 3 หลายเดือนก่อน

      వాళ్ళు మారరు సోదర ఎందుకంటే వాళ్లు కళ్ళున్న గ్రుడ్డివారు

    • @suryabalireddy3098
      @suryabalireddy3098 3 หลายเดือนก่อน

      వాళ్లతో డిబేట్ చేసే దమ్ము లేక ఇలాంటి కామెంట్స్

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 3 หลายเดือนก่อน +23

    మత రహితం జిందాబాద్

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +3

      @@ampatianilkumar8888 ఇక్కడ మత రహితం ఏమీ లేదు, హిందూత్వాన్ని ద్వేషించడం, బౌద్ధం గురించి ప్రచారం, అంతే

  • @rajubabudadala8835
    @rajubabudadala8835 3 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు సనాతన ధర్మమే గొప్పదని అనుకుంటున్నా అనేకమంది కళ్ళు తెరిపించారు థాంక్యూ సార్

  • @chandbashashaik8836
    @chandbashashaik8836 3 หลายเดือนก่อน +2

    What a wonderful
    Analysis.

  • @radhakrishnagottapu6642
    @radhakrishnagottapu6642 3 หลายเดือนก่อน +16

    🙏🙏🙏🙏 ఇప్పటికయినా సనాతన ధర్మం అంటే ఏమిటో మన నాయకులు తెలుసుకోవాలి . మీ లాంటి వాళ్లే సమాజానికి దారి చూపించాలి .❤❤❤❤....మతం లేని సంఘం కావాలి ,మీరు మరియు మీ కుటుంబం అంతా అభ్యుదయం మార్గాన్ని అనుసరించినవారే .

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m 3 หลายเดือนก่อน +30

    Very good news ❤

  • @srinivasastudycircle1249
    @srinivasastudycircle1249 3 หลายเดือนก่อน +5

    Very good analysis sir

  • @rameshmallepogu3442
    @rameshmallepogu3442 3 หลายเดือนก่อน +31

    Sir మీరు great sir
    సిగ్గు లేని పవన్ కళ్యాణ్ కు చెప్పండి

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 3 หลายเดือนก่อน +5

    Very good sir
    Thank you 💗

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 หลายเดือนก่อน +10

    Excellent motivation sir

  • @SandipoguPrakasham
    @SandipoguPrakasham 3 หลายเดือนก่อน +11

    సూపర్ హ్యాట్సాఫ్ సార్ 👌👌👌🙏🙏❤️❤️🌹🌹

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 2 หลายเดือนก่อน

    సర్ మీరు చాలా గ్రేట్ సర్, నిజాన్ని నిర్భయంగా చెప్పారు ఈ సనాతన ధర్మాన్ని అందరూ వ్యతిరేకించాలి, బహిష్కరించాలని కోరుకుంటున్నాను.

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 3 หลายเดือนก่อน +29

    గత కొన్ని సంవత్సరాలుగా జరిగేవి చూస్తుంటే కుల మత కలహాలని రెచచ్చగొట్టి అధికారాన్ని నీలాదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ కలహాలు మరణాహోమానికి దారితీయకముందే మేలుకోవటం మంచిది

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      అదే అనుకుంటున్నా, ఇలాంటి మేతావులు సమాజాన్ని రెచ్చగొడుతున్నారు అనేది అర్థం అవుతోంది

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 3 หลายเดือนก่อน

      @@dileepsharma8333 సమస్య పీకాలమీద వచ్ఛేదాకా తెలియదు.

    • @sekharpotla8844
      @sekharpotla8844 3 หลายเดือนก่อน +1

      మన ఇండియా ప్రతి విషయం లోనూ వెనుక బడి పోవటానికి కారణం వివక్ష మనం వాడే ప్రతీ వస్తువు ఎక్కువ శాతం విదేశీయులు కనిపెట్టినవి సనాతన ధర్మం వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు, బాల్యవివాహాలు, సతీసహగమనం సతీసహగమనం, స్త్రీ వివక్ష వీటివల్ల ప్రజలకు జరిగే మేలు ఏమిటి, మనుధర్మ శాస్త్రం లో స్త్రీ పట్ల చాలా వివక్ష వున్నది
      ఆధర్మం వలన మనుషులు అభివృద్ధి కోల్పోతారు ఉదాహరణకు ఒకప్పుడు లాండ్ ఫోన్ వచ్చింది తర్వాత అదే ఫోన్ ఇప్పుడు ఎలా రూపాంతరం చెందింది అలాగే ఒకప్పుడు నడిచిన విధానం ఎప్పుడూ నడవాలని కావటం అజ్ఞానం అవుతుంది టెక్నాలజీని రోజు రోజు కూ అభివృద్ధి చేస్తున్న ఈరోజుల్లో అలాంటివి సరిపడవు

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@sekharpotla8844 ఇండియాకు ఒక స్త్రీ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కూడా అయ్యారు,
      మరి బాగా అభివృద్ధి చెందిన అమెరికాలో ఎందుకూ మహిళా ప్రెసిడెంట్ లేరు,
      భారతదేశం వెనుకబడటానికి చాలా కారణాలు ఉన్నాయి,
      ఇప్పుడు కూడా ఇంకా ఎప్పుడో జరిగిన సతీసహగమనం గురించి మాట్లాడుతున్నారు,
      అసలు మీ జీవితంలో చూసిన ఒక్క సతీసహగమనం సంఘటన గురించి చెప్పండి,
      భారతదేశంలో అన్ని విషయాలలోను వివక్ష ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి
      ఇదే ఒక సగటు సనాతన వాది కోరిక

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 3 หลายเดือนก่อน +4

    గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఎక్సప్లనేషన్ dr,సమరం sir జై భీమ్ బుద్ధ వందనాలు ✊✊✊❤️❤️❤️

  • @Bobbili.Ramesh
    @Bobbili.Ramesh 3 หลายเดือนก่อน +2

    డాక్టర్ సార్ చాలా బాగా చెప్పారు సత్యాన్ని మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలియచేయాలి చాలా ఘాటుగా సూటిగా తేటగా చెప్పారు ప్రజలను మీరు చైతన్యవంతం చేయాలి మీలాంటి ధైర్య సాలులు లేవాలి ప్రజలను చైతన్యవంతులను చేయాలి ప్రజలను చైతన్యవంతులను చేయాలి

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 หลายเดือนก่อน +5

    సనాతన ధర్మం లో మనుషులను, కులాలుగా, వర్గాలుగా విభజించి మనుషులను హీనంగా చూసే విధానం ఉంది, అందుకే కొందరు ఈ ధర్మాన్ని సపోర్ట్ చెయ్యరు. సర్ చాలా బాగా చెప్పారు. షూద్రులు వేదాలు వినకూడదట చూసారా ఇది సనాతన ధర్మం

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 3 หลายเดือนก่อน +5

    జై భీమ్ 🙏
    డా.సమరం గారు.

  • @pcr8208
    @pcr8208 3 หลายเดือนก่อน +11

    Great speach sir

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 3 หลายเดือนก่อน +132

    Already గాంధీ దేశ ద్రోహి, గాడ్సే దేశ భక్తులు అని, హిందూ ఉపాధ్యాయ సంఘ o ప్రచార చేస్తుంది సార్

    • @rraghupathi586
      @rraghupathi586 3 หลายเดือนก่อน +3

    • @Vamsi99410
      @Vamsi99410 3 หลายเดือนก่อน

      గాంధీని బ్రాహ్మణ కులం అయినా సవర్కర్ చంపాడు హీరో అయ్యాడు... ఇదే కాదు బ్రాహ్మణుడు ఏది చేసిన తను తప్పించుకోడానికి వంద కారణాలు చెప్తాడు... బ్రాహ్మణిజం భారతదేశాన్ని ఏలుతుంది దేశ ప్రజలంతా వారి సేవకులు😅😅😅 బ్రాహ్మణ బీజేపీ పార్టీ జై😅😅😅

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS 3 หลายเดือนก่อน +32

      *☝️😄⁉️అది దద్దమ్మల ప్రచారం.. చదువుకున్నా మూర్ఖుల వల్లనే దేశానికి తీరని నష్టం. సమరం గారన్నట్టు సమతామార్గం అలవర్చుకుంటే దేశం ఎప్పుడో బాగుపడేది. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🙏🇮🇳✅*

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS 3 หลายเดือนก่อน +16

      *☝️😄⁉️అది శ్రమ దోపిడీ చేసే దద్దమ్మల ప్రచారం.. చదువుకున్నా మూర్ఖుల అజ్ఞానం వల్లనే దేశానికి తీరని నష్టం. సమరం గారన్నట్టు సమతామార్గం అలవర్చుకుంటే దేశం ఎప్పుడో బాగుపడేది. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🙏🇮🇳✅*

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +4

      ​@@TELANGANAPRAJAPARTY_KSసమరం గారు ఎప్పుడు సమతా మార్గం లోకి వచ్చారు, ఆయన హేతువాది , నాస్తికులు కదా ?

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 3 หลายเดือนก่อน +8

    We are glad to see your speech in You Tube sir. 🎉🎉🎉.

  • @venkatbyroju1638
    @venkatbyroju1638 3 หลายเดือนก่อน +1

    మీరు చాలా కరెక్ట్ చెప్తున్నారు సార్ మీలాంటి వాళ్లు ఇలాంటి మీటింగ్లు చాలా పెట్టాలి సార్ కనీసం మండలానికి ఒక్కసారైనా ఇలాంటి మీటింగ్లు పెట్టాలి సార్

  • @kiranram1689
    @kiranram1689 3 หลายเดือนก่อน +14

    నాకు తెలిసి, అర్థమైనంత వరకు, మోది గారికి, RSS దాని అనుబంధ సంస్థలకు కానీ అస్సలు "ధర్మమే" వద్దు వారికి అధికారమే, దానికై ఎంతకైనా బరి తెగిస్తారు, మతం, మూడ విశ్వాసం లను పెంచి, ప్రోత్సహించి దేశ ప్రజను మోసగిస్తున్నారు, దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.

    • @ramanarayanareddyreddy1280
      @ramanarayanareddyreddy1280 3 หลายเดือนก่อน

      యాకుబ్ మెమన్ ఉరి ఆగిపోవాలని రాష్ట్రపతికి లేఖలు రాసిన భారత నలభై మంది వ్యక్తుల పేర్లు.
      01 - బృందా కారత్
      02 - ప్రకాష్ కారత్
      03 - షత్రుఘన్ సిన్హా
      04 - రామ్ జెత్మలాని
      05 - మహేష్ భట్
      06 - షారుఖ్ ఖాన్
      07 - అమీర్ ఖాన్
      08 - సైఫ్ అలీ ఖాన్
      09 - నసీరుద్దీన్ షా
      10 - సల్మాన్ ఖాన్
      11 - అరవింద్ కేజ్రీవాల్
      12 - తీస్తా సెటల్వాడ్
      13 - దిగ్విజయ్ సింగ్
      14 - లాలూ యాదవ్
      15 - నితీష్ కుమార్
      16 - అబూ అజ్మీ
      17 - ప్రశాంత్ భూషణ్
      18 - అససుద్దీన్ ఒవైసి
      19 - అఖిలేష్ యాదవ్
      20 - అజం ఖాన్
      21 - సచిన్ పైలట్
      22- రాహుల్ రాయ్
      23 - జర్నైల్ సింగ్
      24 - ఆల్కా లాంబా
      25 - అశుతోష్
      26 - సాగారికా ఘోష్
      27 - కరీనా ఖాన్
      28 - సానియా మీర్జా
      29 - అక్బరుద్దీన్ ఒవైసి
      30 - షాజియా ఇల్మి
      31- అహ్మద్ బుఖారీ
      32 - అభయ్ దుబే
      33 - రవిష్ కుమార్
      34 - పుణ్యప్రసూన్ బాజ్‌పేయి
      35 - మమతా బెనర్జీ
      36 - సిద్దరామయ్య
      37 - ఆశిష్ ఖైతాన్
      38 - అగ్నివేష్
      39 - సంజయ్ సింగ్
      40 - షకీల్ అహ్మద్
      ఉగ్రవాదుల దాడిపై పోరాడాలని భారత ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి, ఉగ్రవాది యాకుబ్ మెమన్ పట్ల దయ చూపించడానికి లేఖ రాసిన 40 మంది ప్రముఖులు, వారి ఎసి గదుల్లో కూర్చుని, ఆ గొప్ప ఆత్మలందరినీ అక్కడికి పంపించాలి, ఉగ్రవాదులకు ప్రేమ వారిని ఒప్పించడానికి మరియు ఒప్పించడానికి, ఎందుకంటే, ఈ రోజు సైన్యం వారి ప్రాణాలను పణంగా పెట్టి అరెస్టు చేసినప్పటికీ, పది, పదిహేను సంవత్సరాల

    • @vadesines5023
      @vadesines5023 3 หลายเดือนก่อน

      నీకు ఏమీ తెలుసు rss గురించి

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb หลายเดือนก่อน

    మా శూద్రులను ఆ పరంధాముడు చల్లగానే కాపాడుతున్నాడు మాకు ఆరోగ్యం ఉంది బలము ఉంది దానికి అన్ని పనులు చేయగలం

  • @sarathbabu1173
    @sarathbabu1173 3 หลายเดือนก่อน +5

    You are great. Versatile genius.

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 3 หลายเดือนก่อน +14

    జై భీమ్ జై ప్రబుద్ద భారత్

  • @anandk9742
    @anandk9742 3 หลายเดือนก่อน +9

    Hats off to Gora sir....great inspiration
    ... great man

  • @nageswararao4288
    @nageswararao4288 3 หลายเดือนก่อน +6

    అద్భుతమైన విశ్లేషణ సమతా మార్గమే సరైనది

  • @marydara5844
    @marydara5844 3 หลายเดือนก่อน +6

    Sir baga chepparu tq so much sir

  • @scbosefoundation
    @scbosefoundation 3 หลายเดือนก่อน +6

    సమాజానికి చక్కటి అవగాహన కల్పించినందుకు మీకు మా యొక్క విప్లవ హృదయపూర్వక అభినందనలు

  • @Esadan-e8q
    @Esadan-e8q 3 หลายเดือนก่อน +9

    భారత్ కు కావలసింది సైన్స్ టెక్నాలజీ ఆవిష్కరణలు కావాలి కాని.పనికి రానీ వేల ఏండ్ల నుండి దేశాన్ని మనుషుల మేధస్సుని కట్టిపడేస్తున్న e సనాతన ధర్మాన్ని
    నిర్ములిoచాలి.ప్రపంచం దేశలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మానవాళి అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుంటే.మన దేశంలో కొత్త కొత్త దేవుళ్ళు మంత్రాలూ హోమాలు అని దేశాన్ని దుర్భర పరిస్థితిలోకి నెట్టుతున్నారు

    • @Manohar-e9j
      @Manohar-e9j 3 หลายเดือนก่อน +2

      నీ నంబర్ అడ్రస్ పెట్టరా సైన్స్ గురించి చర్చ చేద్దాం రా
      జై మనుస్మృతి

  • @PrakashEddula
    @PrakashEddula 3 หลายเดือนก่อน +18

    ఇటువంటి దుర్మార్గపు, నీచమైనా, మాన వాలికి చేటు కలిగించే ధర్మాన్ని పవన్ కళ్యాణ్ మరలా తేవాలని కంకణం కట్టుకున్నాడు వాన్ని ఏమిటితో కొట్టాలి సార్ 😢

    • @cvenkat7766
      @cvenkat7766 3 หลายเดือนก่อน

      హిందువులు చేసిన దుర్మార్గమైన పని ఏంటో సోదాహరణంగా చెప్ప గలవా ?

    • @cvenkat7766
      @cvenkat7766 3 หลายเดือนก่อน

      " It is from the Bible that man has learned cruelty , rapine and murder , for the belief of a cruel God makes a cruel man".
      .
      -- Thomas Paine

  • @ravisayi1748
    @ravisayi1748 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు..
    1st నుండి నేను సనాతన దరిద్రం కి ఆపొసిట్..
    మీ వల్ల ఇంకా అనేకమంది కి కనువిప్పు అవుతుంది.. థాంక్స్ యూ సార్ 👌🙏

  • @EvangelistJayPaul
    @EvangelistJayPaul 3 หลายเดือนก่อน +31

    హమారా ప్రసాద్ అన్న విను!!!
    శూద్రుల సన్నిధానంలో వేదాలు చదవకూడదంటా...నిజమేనా అన్నా??? నువ్వే చెప్పాలి. డిబేట్ చేసి నిరూపించు అన్నా.

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +1

      సమరం గారు భిన్నత్వంలో ఏకత్వం గురించి కూడా చెప్పారు కదా , మీరు అన్ని మతాలు సమానమే ఆంటే మీరు అంగీకరిస్తారా ?

    • @sureshramansvp
      @sureshramansvp 3 หลายเดือนก่อน +1

      సనాతన ధర్మంలో ఉంది . మన స్మృతి అధ్యాయం 4 శ్లోకం 99&100

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@MadhavJK బౌద్ధం గురించి కూడా వివరించగలరు, బౌద్ధులు మాట్లాడితే అహింస అంటారు, మరి జంతువులను ఎందుకు తింటారు,

    • @MadhavJK
      @MadhavJK 3 หลายเดือนก่อน +5

      మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు ధర్మ శాస్త్రాల ఆధారంగా సనాతన హిందూ ధర్మం నిర్మితమైంది. కృత యుగానికి మనుధర్మ శాస్త్రం, కలియుగానికి పరాశరస్మృతి అని సనాతన హిందూ వాదులు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే పరాశరస్మృతి కూడా మనుస్మృతిలాగే ఉంది.
      మనుస్మృతి ప్రపంచంలోకెల్లా అత్యంత నీచాతి నీచమైన గ్రంథము.
      మనువు హిందువులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర… అంటే కులవ్యవస్థ. ఆయన కేవలం నాలుగు వర్ణాలుగా విభజించడమే కాకుండా వాటిలో మళ్ళీ అంతరాలు (గ్రేడులు) సృష్టించాడు.
      నిచ్చన మెట్ల కుల వ్యవస్థను సృష్టించటమే కాకుండా, కులాలకు వృత్తులు నిర్దేశించి, సవర్ణ వర్గాలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. అలాగే ఒకే రకమైన నేరానికి పాల్పడిన వారిలో శూద్రులకు మాత్రమే కఠిన శిక్షలు విధించాడు; మిగిలిన వర్గాలకు మాత్రం పెద్దగా శిక్షలు లేవు.
      సనాతన హిందూ ధర్మం గురించి అక్షరం ముక్క కూడా తెలియని కొందరు మూర్ఖులు… సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ప్రాణాలను సైతం ఫణంగా పెడతామని ఊగిపోతూ ఉపన్యాసాలు దంచటం చూస్తుంటే… ఇలాంటి సనాతన ధర్మాన్నేనా వాళ్ళు కోరుకుంటున్నది అని ఆశ్చర్యం వేస్తుంది.
      మనుధర్మ శాస్త్రలో చెప్పిన నిబంధనల ప్రకారం హిందూ సమాజంలో శూద్రులు, స్త్రీల పట్ల వివక్ష, అణచివేత ఎలా ఉంటుందో క్రింది శ్లోకాలకు తాత్పర్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
      1. మనవ వికాసానికి సర్వోన్నతుడైన సృష్టికర్త బ్రహ్మ, బ్రాహ్మణులను తన నోటి నుండి, క్షత్రియులను తన భుజాల నుండి, వైశ్యులను తన తొడల నుండి, మరియు శూద్రులను తన పాదాల నుండి సృష్టించాడు. (మనుస్మృతి కోడ్ I-31)
      ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే… మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు వర్గాలు తప్ప, మిగిలిన అన్ని కులాలు (అంటే రెడ్డి, నాయుడు, కాపు, బీసీ కులాలు) శూద్రుల కిందికే వస్తారు. వారి గుణకర్మ విభాగాలను అనుసరించి భగవంతుడే వారు చేయవలసిన విధులు కూడా నిర్ధేశించాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
      2. పై మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణాలకు విశ్వాసంతో, భక్తితో, మరియు అసంతృప్తి లేకుండా సేవ చేయడమే శూద్రుడి కర్తవ్యం అని దేవుడు చెప్పాడు. (మనుస్మృతి 1-91)
      ఈ నాలుగు వర్ణాలు కాకుండా ఇంతకన్నా నీచాతి నీచమైన వర్గం మరొకటి కూడా ఉంది… అది ఛండాలురు (మాల, మాదిగ ఇత్యాధి కులాలు). వీరి స్థితి మరీ ఘోరాలు ఘోరం.
      మను దాంతో సంతృప్తి చెందలేదు. ఆయన ఈ శూద్రుల సేవకుల స్థితిని వారిచే తమ పేర్లలో మరియు ఇంటి పేర్లలో వ్యక్తపరచాలని కోరాడు. మనూ ఇలా అంటాడు:
      3. బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం శుభాన్ని సూచించాలి, క్షత్రియుని పేరు శక్తిని సూచించాలి, వైశ్యుని పేరు ధనాన్ని సూచించాలి, కానీ శూద్రుని పేరు అవమానాన్ని సూచించాలి. (మనుస్మృతి II. 31)
      4. బ్రాహ్మణుని పేరులో రెండవ భాగం ఆనందాన్ని, క్షత్రియుని పేరులో రక్షణ, వైశ్యుని పేరులో అభివృద్ధిని, మరియు శూద్రుని పేరులో సేవను సూచించాలి. (మనుస్మృతి II. 32)
      5. వంద సంవత్సరాల వయస్సు కలిగిన క్షత్రియుడు కూడా, పదేళ్ల వయస్సు కలిగిన బ్రాహ్మణ బాలుడిని తన తండ్రిగా చూడాలి. (మనుస్మృతి II-135)
      6. బ్రాహ్మణుడు ఇతర వర్ణాల వారిని భోజనం చేయడానికి ఆహ్వానించకూడదు. అలాంటి వారు భోజనం కోరితే, బ్రాహ్మణుడు వారికి బంకిచ్చిన భోజనం ఇవ్వవచ్చు. ఆ బంకి కూడా బ్రాహ్మణుడి చేత కాకుండా, అతని సేవకుల చేత ఇంటికి వెలుపల ఇవ్వాలి. (మనుస్మృతి II-2)
      7. శూద్రులను బోధించే వారు మరియు వారి గురువు శూద్రుడు అయితే, వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడకుండా అనర్హులు అవుతారు. (మనుస్మృతి III. 156)
      8. శూద్రుడు విద్య పొందడానికి అనర్హుడు. పై వర్ణాలు శూద్రుడికి విద్యను బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు. శూద్రుడు చట్టాలు మరియు నియమాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. (మనుస్మృతి IV-78 నుండి 81)
      9. “శూద్రులు పాలించే దేశంలో నివసించకూడదు.” (మనుస్మృతి IV. 61)
      10. శూద్రుల సమక్షంలో వేదాలను చదవకూడదు. (మనుస్మృతి IV. 99)
      “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).
      “అగ్రవర్ణలతో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులు కోసివేయాలి లేదా ఇనుపకర్రలతో కాల్చాలి” (మనుస్మృతి 8-281)
      భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ విభజన గురించి గీతాచార్యుడు చెప్పాడు.

    • @EvangelistJayPaul
      @EvangelistJayPaul 3 หลายเดือนก่อน +3

      @@MadhavJK thanks for sharing this useful information in written, brother! 👍🤝😊

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 หลายเดือนก่อน +2

    అజ్ఞానము నుండే విజ్ఞానం వస్తుంది.

  • @uniquedigitals648
    @uniquedigitals648 3 หลายเดือนก่อน +10

    బ్రాహ్మణ లలో మీ కుటుంబం గొప్ప మంచి కుటుంబం. నిజంగా మీరు బ్రాహ్మణ లు అయి ఉండి నిజాయితీగ సత్యాన్ని వెలికి తీస్తున్నారు

    • @SoubhagyaLakshmiChivakula
      @SoubhagyaLakshmiChivakula 3 หลายเดือนก่อน

      Sanathanadarmam ante ardamu.oka aarogyakarmyena ,drmabhaddamyena jeevana vidhanam.anthe kani mooda nammakalu kadu.

    • @uniquedigitals648
      @uniquedigitals648 3 หลายเดือนก่อน

      @@SoubhagyaLakshmiChivakula నీ ఫోన్ number ఇవ్వు సనాతన ధర్మం అంటే అర్థమయ్యేలా చెపుతా అవగాహనా లేకుండా ప్రతి ఒక్కడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు.

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน

      @@uniquedigitals648 బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరూ బ్రాహ్మణులు ఐపోరు

    • @dileepsharma8333
      @dileepsharma8333 3 หลายเดือนก่อน +2

      @@uniquedigitals648 ఇంతకీ ఏమిటి సమరం వెలికితీసింది, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లా ?

    • @uniquedigitals648
      @uniquedigitals648 3 หลายเดือนก่อน

      T​@@dileepsharma8333

  • @vadesines5023
    @vadesines5023 3 หลายเดือนก่อน +4

    వయస్సు వచ్చినదే గాని దేనికిర నీ అనడానికి కూడ వాయస్సు లో పెద్దవాడివి.

  • @theinfluencer1945
    @theinfluencer1945 3 หลายเดือนก่อน

    Thanks to this channel thank u Dr garu for the valuable truth revelation ❤

  • @dthayadas983
    @dthayadas983 3 หลายเดือนก่อน +10

    Meku.samatha ధర్మం కావాలి సనాతన ధర్మం వద్దు

  • @SonikaSuresh-hq4bg
    @SonikaSuresh-hq4bg 3 หลายเดือนก่อน +23

    ఇదే విషయం రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, చిన్న జీయర్ స్వామి, పవన్ కళ్యాణ్, శివాజీ సేన, గోపి సేన, ప్రధానమంత్రి మోడీ ఇంకా కొంతమంది ఉన్నారు ఈ వెదవలకి చెప్పండి సార్....

    • @piridisankararao-vu7yl
      @piridisankararao-vu7yl 2 หลายเดือนก่อน +1

      మన ప్రధాన మంత్రి నీ తిట్టకూడదు. కాకపోతే వారి మనసు మారాలని దేవునికి ప్రార్థన చెయ్యాలి.

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 3 หลายเดือนก่อน +4

    You are great sir
    Great analysis sir
    You talk to PK about sanathana dhrma
    (PK BJP covert, in Ap)
    Constitution jindabad

  • @nagacreativitylearning7932
    @nagacreativitylearning7932 3 หลายเดือนก่อน

    Super, great analysis sir .I respect your kindness, revolution heart ❤️❤️❤️

  • @ramaraokatta2420
    @ramaraokatta2420 3 หลายเดือนก่อน +2

    He is the greatest Doctor of all times.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 3 หลายเดือนก่อน +5

    Samaram sir,
    Please make videos actively ❤

  • @rameshjohnson7095
    @rameshjohnson7095 2 หลายเดือนก่อน

    Good analysis sir good information

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +3

    డాక్టర్ సమరం గారు నమస్కారం.నాదొక సందేహం ఉంది.ఒక సీనియర్ డాక్టర్ గా ఈ సందేహం తీర్చమని మనవి చేస్తున్నాను.
    గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం ఉంటుందా ఉండాదా?
    ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రసవం వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న గర్భిణీ ప్రసవం తర్వాత పుట్టిన శిశువులు కదలికలు లేకుండా మృత శిశువు మాదిరిగా ఉంటారు.
    1) ప్రసవం అయ్యే వరకు ప్రాణంతో ఉన్న శిశువు ప్రసవం తర్వాత కదలికలు లేకుండా మృత శిశువు మాదిరిగా ఉంటారు?
    2) కొంత సమయం తర్వాత మళ్ళీ పోయిన ప్రాణం తిరిగి ఎలా వచ్చిందో చెప్పమని మనవి చేస్తున్నాను.శాస్త్రబద్ధమైన జవాబు మీ నుంచి ఆశిస్తున్నాను

  • @PSamuvel
    @PSamuvel วันที่ผ่านมา

    డాక్టరుగారు మీకు నమస్కారమండి మీరు నిజంగానే భారతదేశాని ప్రజలని ప్రేమించి సత్యానే ప్రజలకు తెలియజేస్తున్నారు సనాతనం దేశానికి.చీడపురుగులాంటిది.చీడపురుగుచేరిచెట్టునుచెరుస్తుంది.ఆట్లాగజరగకుండా ప్రజలారామేలుకొని డాక్టరు .సారుగారూ చెప్పిన సనాతనానీమనదేశం నుండితరిమేదాం ,; మనజాతిపితానిచంపిన సనాతనవాదులు నేడువచినారంటే అందురూవాలకాల్లుక్రిందాచెప్పులౌతారు.

  • @nnrao6573
    @nnrao6573 3 หลายเดือนก่อน +3

    దేశ ప్రజలంతా అయోమయానికి గురికాకుండా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. మనుధర్మ శాస్త్రం లో బ్రహ్మ తల నుండి కొంతమంది, భుజాల నుండి కొంతమంది, తొడల నుంచి కొంతమంది, పాదాల నుండి కొంతమంది పుట్టారు. ఎక్కడైనా మనుషులు స్త్రీలకు పుడతారు కానీ ఇలా బ్రహ్మకు పుట్టడం ఏంటి? తల నుండి పుట్టిన వాళ్లు వేల సంవత్సరాలుగా మిగతా వాళ్ల మీద ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. భారత రాజ్యాంగం పుణ్యమానా ఈ ఆధిపత్య ధోరణి పోయి అందరూ సమానమే అని శాసించబడింది. ఇది కొంతమందికి కంటగింపుగా ఉంది. అందరూ సమానం ఎలా అవుతారు, మనుషుల మధ్య భేదభావాలు ఉండవలసిందే, కొందరు ఎక్కువ కొందరు తక్కువ అనే భావజాలాన్ని నిలుపుకోవటానికి సనాతన ధర్మం అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. మన కర్మ ఏమిటంటే శూద్రులు అని పిలవబడ్డ వాళ్ళు కూడా దీన్ని సమర్థించటం. వీళ్ళకి పాదాల దగ్గర పడి ఉండి పై వాళ్ళకి సేవ చేయటమే ఇష్టం.

    • @srinivasaraokommula7830
      @srinivasaraokommula7830 3 หลายเดือนก่อน +1

      సార్! బ్రాహ్మణ్యం పుట్టుక తో రాదు సార్! నేటి సమాజాన్ని చూసి మీరు అలా అనుకోవచ్చు గాక! మనిషి తన ప్రవర్తన తో బ్రాహ్మణుడు అవుతాడు . సంస్కృత మూలాలు చదవాలి సార్. మనకి అనుగుణంగా తర్జుమా చేయడం తప్పు సార్!! 😢😢😢🙏🙏🙏🙏🙏

  • @devanandajena560
    @devanandajena560 3 หลายเดือนก่อน +1

    You are explaining about sanatan dharm is absolutely right,

  • @Horizon931
    @Horizon931 3 หลายเดือนก่อน +3

    సంఘ సంస్కర్త లు అందరు విదేశాల్లో చదువుకుని హేతుభద్ధంగా అలోచించి, మన దేశంలో ఉన్న మూర్ఖులను, మూడవిశ్వాసాలు మార్చి నారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికీ రాకపోయివుంటే, మన దేశస్తులు విదేశాల్లో చదవకపోయివుంటే మనదేశం చీకటి దేశం గా ఉండేది. ఇంకా బుద్ధిహీనులు వున్నారు. వీరు పెంట తింటూనే వున్నారు. ఛీ ఇండియన్స్. ఛీ ఛీ ఆంధ్రులు. థు

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 3 หลายเดือนก่อน +11

    సర్ గాంధీగారి గురించి మీరు చెప్పిన తరువాత నాకు అనిపించింది ఏమంటే సనాతన వాదులతో పాటు అణగారిన వర్గాల వారు కూడా గాంధీని వ్యతిరేకించడం విషాదకరం.

  • @ravigollamandala
    @ravigollamandala 3 หลายเดือนก่อน +2

    GOOD ANALYSIS 🎉🎉🎉

  • @PSNani550
    @PSNani550 3 หลายเดือนก่อน +6

    సూయర్ సర్

  • @NarsaiahEdapelli
    @NarsaiahEdapelli 3 หลายเดือนก่อน

    Dr shamarm good message 💪👍🔥

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu3716 3 หลายเดือนก่อน +3

    సార్ నమస్తే నాకు ఒక చిన్న సందేహం ప్రతి మతంలో ప్రతి గ్రంథంలో పురాణాల్లో కథల్లో ఇతిహాసాల్లో మంచి ఉంది అదే విధంగా చెడు కూడా ఉండవచ్చు భూమి మీద ఉండే జీవరాశుల్లో మానవుడు అత్యంత తెలివైనవాడు అప్పుడు మంచిని మాత్రమే గ్రహించి ఆచరించి ఆచరణలో పెట్టి చెడును దూరం చేసుకుంటే సరిపోతుంది కదా మనము ఈ అభివృద్ధి చెందినటువంటి కాలంలో కూడా మంచి ఉంది చెడు ఉంది మంచిని మాత్రం ఉపయోగించుకొని చెడును దూరం పెట్టే జీవించినప్పుడు అదేవిధంగా ఆ గ్రంథాల్లో ఆ మతాల్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే ఆచరించి చెడును దూరం చేసుకుంటే సరిపోతుంది కదా కాబట్టి అందులో ఇందులో చెడు ఉంది ఇది మంచిది కాదు అనుకోవటం ఎంతవరకు సమంజసం

    • @onlythebestthoughts3338
      @onlythebestthoughts3338 3 หลายเดือนก่อน

      తమ్ముడు
      అది మనిషికి practical గా చేతకాక పోవడమే పెద్ద సమస్య. అందరికి లేదా మొత్తం సమాజానికి చేత కాలేదు. ప్రతి మతానికి, ప్రతి మనిషికి చేతకాక పోవడమే పెద్ద సమస్య.
      సనాతనం అంటే ..మార్పు లేనిది. ఈ తీసివేతలు కూడికలు అందులో కుదరవు. Fundamental problem.

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 2 หลายเดือนก่อน

      Sir you are talking right

  • @satyamgangula1525
    @satyamgangula1525 3 หลายเดือนก่อน

    ఈ సమాజానికి ఈ సమాజంలో చాలా అవసరం నీలాంటి అనుభవం గల వారు ఇంకా కొంతమంది బయటకు రావాలి

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 3 หลายเดือนก่อน +9

    సమరం సనాతన ధర్మం వదిలేసి.కాసేపు క్రైస్తవ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి మాట్లాడితే వినాలని ఉంది! సనాతన ధర్మం గతం లో ఉన్న దోషాల్ని. సరిదిద్ధు కుంటూ దేశ కాలమాన పరిస్థితికి అనుగుణంగా రూపు దిద్దుకుంది! ఉదాహరణకు సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి దురాచారాలు ఇప్పుడు లేవు! ఇస్లాం, క్రైస్తవ మతాలు ఆ విధం గా మార్చుకున్నాయా?గాంధీ ఎప్పుడూ హిందువులకు అండగా లేదు! ఎప్పుడూ ఇస్లాం పక్ష పాతే!గాడ్సే వాంగ్మూలం చూస్తే మనకు ఈ విషయం అర్థం.అవుతుంది!కాబట్టి సమరం వేదాలు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం అన్నది ఇప్పుడు వర్తించదు కదా! గతాన్ని తవ్వడం ఎందుకు? దాని వల్ల ఏమి ప్రయోజనం?

    • @OnlyScience7
      @OnlyScience7 3 หลายเดือนก่อน +6

      సతీసహగమనం, బాల్య వివాహాలు ఇప్పుడు లేకపోవడానికి కారణం సంఘ సంస్కర్తలు, సనాతన ధర్మం కాదు అని డాక్టర్ గారు చెబుతున్నారు మీకు అర్ధం కాలేదు వీడియో మళ్లీ చూడండి.

    • @RamaRaju-yf5qu
      @RamaRaju-yf5qu 3 หลายเดือนก่อน

      @@OnlyScience7 మరి సమరం లాంటి సంఘ సంస్కర్తలు ఇతర మతాల్లో ఇప్పటికీ ఉన్న ఘోరమైన దురాచా రాల్ని, రాక్షస ఉగ్రవాద సంస్కృతినీ.మార్చే వచ్చు కదా! సతీ సహగమనం రూపు మాపడానికి.రాజా రామ్ మోహన్ రాయ్ కృషి చేశాడు! ఇప్పుడు అలాంటి కృషి మేధావులు., సంఘా సంస్కర్తలు ఇతర మతాల విషయం లో.ఇప్పటికీ ఉన్న దురా చారల్ని రూపు మాపే ప్రయత్నం చెయ్య వచ్చు కదా! ఎప్పుడో సమసి పోయిన దురాచారాల గురించి ఇప్పుడు ప్రస్తావించే అవసరం ఏముంది? ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని కూల్చేశారు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని.కూల్చేశారు! ఇవన్నీ దారుణాలు కావా? దీనికి.కారణం ఎవరు? వీటి గురించి చర్చ జరపరా?

    • @praveenparimi
      @praveenparimi 3 หลายเดือนก่อน

      గతంలో దేవాలయాలపై బూతు బొమ్మలు వుండేవి. ఇప్పుడు కట్టే దేవాలయాలపై ఎందుకు లేవు. ఇతర మతాలవారికి ఆ చెడు సంప్రదాయం లేదు కాబట్టి హిందువులు ఇప్పుడు మార్చుకున్నారు. అలాగే సనాతన ధర్మం అని చెప్ప బడే గ్రంధాలు హిందువులు చదివితే బ్రాహ్మణులు తప్ప ఒక్కడూ అందులో వుండదు. అది జరగకుండా ప్రస్తుతం అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను నాశనం చేస్తున్నారు.

    • @srinivasaraokommula7830
      @srinivasaraokommula7830 3 หลายเดือนก่อน

      మీరు చెప్పింది 100% నిజం!

  • @mahaboobbasha3671
    @mahaboobbasha3671 3 หลายเดือนก่อน

    Excellent Sir
    It's fact..you are doing great...Sir

  • @polepakasarangapani8822
    @polepakasarangapani8822 3 หลายเดือนก่อน +3

    Sir ఇన్ని cometsa 🎉 ఛాలా రెస్పాన్స్ vacchindi super sir

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 หลายเดือนก่อน +1

    గోడకు కొట్టిన బంతి తిరిగి అదే వేగంతో వెనుకకు వచ్చినట్లు ఆర్ఎస్ఎస్ బోధించే సనాతనము నుండి ప్రజల ఆలోచన అదే వేగముతో మార్పు కు దారితీస్తుంది.

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 3 หลายเดือนก่อน +13

    నాన్నా పురాతన పవనానంద సనాతనధర్మాలు అంటే ఇవి వింటున్నావా.మచ్చుకి కొన్ని మాత్రమే ఇంకా కావాలంటే నే చెప్తా వింటానంటే.సమరం గారిని కూడా ఏమన్నా అనగలవా?

  • @thadichakravarthy3006
    @thadichakravarthy3006 3 หลายเดือนก่อน

    Very nice message, well explained Dr.Samaram garu regarding manusmuruthi 🙏🙏🙏🙏