ఓ పువ్వు పూసింది/చలం/O PUVVU POOSINDI/CHALAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ఒక స్త్రీ జీవితాన్ని పరిమళించే కథ

ความคิดเห็น • 11

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @venkatkolagari491
    @venkatkolagari491 2 หลายเดือนก่อน +1

    చలం కథ, మీరు చెప్పినతీరు రెండు అద్భుతం.

  • @NanduriPrameelarani
    @NanduriPrameelarani 11 หลายเดือนก่อน +1

  • @justsleep465
    @justsleep465 ปีที่แล้ว +1

    Mee voice chala bavundi andi ... Keep it up... Kudos ... !!!

  • @vsmurtyaduri8214
    @vsmurtyaduri8214 2 ปีที่แล้ว +4

    గొప్ప కథ.. అద్భుతమైన రచన.. చలం గారి అపురూపమైన ఆలోచనలో నుంచి వచ్చిన అందమైన కల లాంటి కథ .. ప్రకృతిలోని అందాలను రహస్యాలను అత్యంత సహజంగా ఆవిష్కరించిన కథ!.. స్పష్టంగా, నిర్మలంగా సాగిన స్వాతి స్వరం..!! ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ పువ్వు పూసింది !!!

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 6 หลายเดือนก่อน

    ఈ చలం గారు దేనికోసం పుస్తకం రాసాడు?

  • @krmohan230
    @krmohan230 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన కథ. ఇలాంటి surrealistic కథలు రాయడం, ఏ కొందరికో సాధ్యం. కథ చక్కగా వినిపించినందుకు స్వాతి గారికి అభినందనలు

    • @SwathiPantula
      @SwathiPantula  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి