చలం మరణించిన రోజు అరుణాచలం లో ఇలా జరిగింది..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 50

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +15

    కిరణ్ ప్రభ గారు చలం గారి గురించి చివరగా పురాణ ము గారు రాసిన అద్భుతమైన కవిత్వం కన్నీరు తెప్పించిన ది, అభూత కల్పనలు లాంటిి ఆయన సృష్టించిన కావ్య కన్నికలు గురించి పైన రాసిన విధానం చలం గారి ఆత్మ సంతృప్తి పొంది ఉంటుంది. అమోఘమైన నీ మాటలు వింటూ ఉంటే కాలం ఆగిపోయినట్లు గా ఉంది, ధన్యవాదాలు

  • @damalacheruvumurali6012
    @damalacheruvumurali6012 4 ปีที่แล้ว +8

    Kiran prabha garu సరిగ్గా ఈరోజు మే 4th చలం గారిని , వారి చివరి క్షణాల్ని గుర్తుకు తెచ్చుకునే అదృష్టాన్నీ కల్గించారు. ధన్యవాదాలు సారు... మీ గొంతుతో అది మరింత మధురంగా ఉన్నది...ఈ కాలానికి మళ్ళీ చలం అవసరమనిపిస్తుంది.

  • @deevivallabhacharyulu3521
    @deevivallabhacharyulu3521 4 ปีที่แล้ว +13

    చలం గారి వర్ధంతి రోజున ఆయన చివరి రోజును గుర్హు చేశారు... ధన్యవాదాలు ... స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించిన ప్రొలిఫిక్ రైటర్ చలం గారికి రావలసినంత గుర్తింపు రాలేదేమో మన ఆంధ్ర దేశంలో... వీధి రౌడీలకు కూడా విగ్రహాలు పెడుతున్న రోజుల్లో.. ఆయనకి విగ్రహం లేకపోవడం విచారం ...ఆయన సాహితీ అభిమానులు ఆలోచించదగ్గ విషయం...

    • @vijayadurga7331
      @vijayadurga7331 4 ปีที่แล้ว +5

      విగ్రహాలు లేకపోయినా ఫరవాలేదు తిట్టకుండావుంటే చాలు

  • @sriramaraomedepalli4712
    @sriramaraomedepalli4712 4 ปีที่แล้ว +8

    అద్భుతం . చలం గారి. కి నా నివాళి . కిరణ్ ప్రభ గారికి నమస్సులు .

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 4 หลายเดือนก่อน +1

    నాకు ఆ రోజు ఈనాడు తెలుగు పేపర్ heading "arunaachalam నుండి chalam mahabhinishkramana"
    Ippatikee బాగా గుర్తుంది.
    Vaari మాటలు vinadam యెంతో aanandam గా ఉంది. THANKS.

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +3

    చలం వంటి కవిని గురించి ఈ సందర్భంగా గుర్తుచేసిన మీకు,,, మరి కొన్ని ఆయనమాటలని కూడా అందించిన మీకు ధన్యవాదాలు అండి

  • @nagallamohan1355
    @nagallamohan1355 9 หลายเดือนก่อน +4

    చలం లాంటి నాస్తికులను
    ఆస్తికులుగా మార్చిన ayaskantha
    శక్తి భగవాన్ రమనమహర్షి

  • @lakshmipathideverla5998
    @lakshmipathideverla5998 4 ปีที่แล้ว +8

    Once chalam wrote in a letter "if some body simply pay money to me i will write some wonderful books" but that chance gone. Today his number of books are not enough to pure our souls. He should live another 100 years. Chalam still needed now

    • @venkatmanoj5737
      @venkatmanoj5737 4 ปีที่แล้ว

      Even if publisher wants to pay crores he is no more

  • @Pulihara
    @Pulihara 4 ปีที่แล้ว +2

    Yes. On 04.05.1979 O PUVVU RAALINDI. Great homage to Chalam Garu. Thank you 🙏 very much Kiran Prabha Garu.

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 ปีที่แล้ว +5

    అందరికీ సుగతే..కాస్త ముందు వెనక ..
    జిల్లెళ్ళమూడి అమ్మ..

  • @venhydhyd3308
    @venhydhyd3308 7 หลายเดือนก่อน +1

    Please visit hus samadhi in arunachalam on way giri valam

  • @sharmagub5433
    @sharmagub5433 4 ปีที่แล้ว +3

    Kiran prabha garu Meeru saamanyulu kaadu. Meeru maanyulu. Telugu Vaari ki meeru chaesina seva intha anthaa kaadu. God bless you

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 4 ปีที่แล้ว +2

    Very good writer. Ladies freedom fighter.

  • @prasadaraolagisetty8099
    @prasadaraolagisetty8099 4 ปีที่แล้ว +6

    Excellent narration, Sir 💐🙏

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala 4 ปีที่แล้ว +2

    మహానుభావుడికి నివాళి సర్

  • @syamalajagarlapudi7471
    @syamalajagarlapudi7471 4 ปีที่แล้ว +1

    chalabaaga chepparu kiranprabha garu thankyou sir

  • @krishnavenivemuri819
    @krishnavenivemuri819 4 ปีที่แล้ว +2

    aakari kshanallo evari darshanam ayindoooo variki....bhavodwegamtho pranamanjali gatincharemo 2 chetulatho..🙏

  • @mydreamtelugu7960
    @mydreamtelugu7960 4 ปีที่แล้ว +3

    Sir me talks lo naku baga nachinavi karl Marx life, yeraprgadha subba rao life 👍👏😆excellent narration sir atuvanti goppa vala biographies chapandi sir.... Inka e movies vala gurinchi koncham thaginchandi sir 😫🙏🙏💓please don't take me wrong

  • @venkatpangu
    @venkatpangu 4 ปีที่แล้ว +2

    Excellent narration

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 4 ปีที่แล้ว +4

    ఇటువంటి మహాకవుల,జీవితచరిత్రను చలనచిత్రగా రూపొందితే ఇలాంటి కవుల గురించి ఇంకా తెలియని వ్యక్తులకు కూడ తెలిపిన వారు అవుతారు అప్పుడు మన దేశ చరిత్ర ప్రపంచంలోనే ప్రకటితమౌవుతుంది, అటువంటి నిర్ణయం తీసుకొనే చలనచిత్ర పరిశ్రమలో ఎవ‌రేనా ఉన్నారా, యం యస్ ఆనంద్

    • @Pulihara
      @Pulihara 4 ปีที่แล้ว

      Madabattula Anand .. లేరు.

  • @nagasyamala252
    @nagasyamala252 4 หลายเดือนก่อน

    చలం రచనలపై జనంలో మంచి చర్చలు పదే పదే జరిపితే,
    మనిషి మనసులలో మంచి మార్పు వస్తుంది.

  • @ravinderreddymamidi6309
    @ravinderreddymamidi6309 4 ปีที่แล้ว +1

    Chalam gari 41 tava vardhanthi ni puraskarinchi , aanati thana mahaprasthana yatralo mammalni kuda thesikelli involve I chusinanthaga mee vyakyananiki , thanks.

  • @chandmohammad7829
    @chandmohammad7829 4 ปีที่แล้ว +1

    Nice Person Chalam

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సార్

  • @chaitanyakrishnavlogs
    @chaitanyakrishnavlogs 4 ปีที่แล้ว +3

    Sir chelam gari అబ్బాయి రవి సమాధి కరీంనగర్లో ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి

    • @Pulihara
      @Pulihara 4 ปีที่แล้ว +3

      srikanth janagam చిన్నప్పుడే ఇంటినుంచి వెళ్ళి పోయిన తర్వాత అతని జాడే లేదు. మీరు విన్నది అబద్దం కావొచ్చు.

  • @parameshwarkatakam4596
    @parameshwarkatakam4596 4 ปีที่แล้ว

    Very good humambeing

  • @harshavision675
    @harshavision675 4 ปีที่แล้ว +1

    thank you so much sir

  • @jayadev200178
    @jayadev200178 4 ปีที่แล้ว

    Ilike chalam .iread some of the greate writer books .imisunderstood him.musings premalekhalu street.imingled in it but

  • @smatypedapati629
    @smatypedapati629 4 ปีที่แล้ว +1

    Chalam mana manasulo unnaru

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว

    Informationwell

  • @parameshwarkatakam4596
    @parameshwarkatakam4596 4 ปีที่แล้ว +1

    Namaskaram sir 👃

  • @spbkapoor6685
    @spbkapoor6685 ปีที่แล้ว

    చలం గురించి మేమ్ చాలం

  • @kamarajut1682
    @kamarajut1682 2 ปีที่แล้ว +2

    ఓ క నా స్తి క జరీ ఆస్తిత్వ ము ధా ర తో మ హ ప్ర స్థా న ము పంచ భూ త ము లో మి ళి త మై న ఓ క దే హి, ఏ క్క డ నా స్తి క త అర్చన అత్యా ధ్మిక త కు ని ద ర్శ న ము.

  • @pattipatichiranjeevipattip8604
    @pattipatichiranjeevipattip8604 ปีที่แล้ว

    May 04 -2023 సరిగ్గా నేటికీ 44 yrs.

  • @smatypedapati629
    @smatypedapati629 4 ปีที่แล้ว

    Chalam inka brathike unnaru

  • @santhoshgojuru3464
    @santhoshgojuru3464 4 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏

  • @nasa94
    @nasa94 4 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @jswathi99
    @jswathi99 3 ปีที่แล้ว

    🙏

  • @hyd36
    @hyd36 ปีที่แล้ว +2

    చలం రమణ భక్తులు అయ్యారు చివరికి చావు సమిపించే సరికి ధేవుడు నిజము అని తీలుసుకొని మారి పోయారు కానీ తన నాస్తిక రచనలతో ఎంతో మంది అప్పటి యువత ని తప్పు దారి పటించి తను మాత్రం చావు భయం తో భక్తుడు అయినాడు. ఆలా తప్పు దారి పట్టిన యువత అప్పటి సంఘ వెతిరేకులు గా తయారు అయి అప్పటి తమిళనాడు లో అరాచకాలు చేశారు దేవుడు లేడు అని. అది చలం గారి జీవితం.

    • @srimannarayanavenkatakandu2864
      @srimannarayanavenkatakandu2864 3 หลายเดือนก่อน +1

      It is the wrong way of understanding things.
      Nobody can transform one either towards God or against God.
      If any individual has such inclination imbibed in oneself, he/she will change towards that direction, otherwise he/she will not.

  • @jvlssvaraprasad4330
    @jvlssvaraprasad4330 4 ปีที่แล้ว

    👃👃👃

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 7 หลายเดือนก่อน

    ❤🙏❤🌹

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏