నటీ నటులు తమ గాత్రములలో పలికించిన హావభావములు మరువలేనివి. హాస్యాన్ని ఎంత చక్కగా చిలకరించారండీ ! అందరికీ నా ధన్యవాదములు. ఆకాశవాణి వారికి నాదొక వినమ్ర మనవి : నాటకం పేరు, పత్రలు, పాత్రధారుల అందరి పేర్లు కూడా వినిపిస్తే బాగుండును కదండీ !
శ్రీ ఆనంద్ గారికి ధన్యవాదములు. మీరు పోస్ట్ చేస్తున్న రేడియో నాటికలు /నాటకాలు చాలా బాగున్నాయి. విని చాలా ఆనందిస్తూ పాత రోజులు గుర్తుకు తెప్పిస్తున్నందులకు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏
సుమధుర గాత్రాలు..!! సున్నితమైన హాస్యం..!! మా బాల్యాన్ని.. నవరస భరితం చేసిన మహానుభావులు..!! అందరికీ.. 🙏🙏 అప్పట్లో.. సీతాపతి సంసారం.. అనే ధారావాహిక నాటకం వచ్చేది..!! వీలైతే.. upload చేయండి, ఆనంద్ గారూ..!!
Sir T Q so much all of you. I heard all these on Radio when I was a student. A B Anand gaariki, Nanduri Subba Rao gaariki abhinandanalu sir. I too participated in Yuva Vani programmes at Vijayawada AIR .
OKA RADIO NATAKAM. Comedy Radio Play. ఒక రేడియో నాటకం. హాస్య రేడియో నాటిక. By AB ANAND. Uploaded In My TH-cam Channel ON, th-cam.com/video/AUS2RpeN2Es/w-d-xo.html Artists: Nanduri Subbarao, ఏబి ఆనంద్ & Etc,.
నటీ నటులు తమ గాత్రములలో పలికించిన హావభావములు మరువలేనివి. హాస్యాన్ని ఎంత చక్కగా చిలకరించారండీ ! అందరికీ నా ధన్యవాదములు.
ఆకాశవాణి వారికి నాదొక వినమ్ర మనవి :
నాటకం పేరు, పత్రలు, పాత్రధారుల అందరి పేర్లు కూడా వినిపిస్తే బాగుండును కదండీ !
శ్రీ ఆనంద్ గారికి ధన్యవాదములు. మీరు పోస్ట్ చేస్తున్న రేడియో నాటికలు /నాటకాలు చాలా బాగున్నాయి. విని చాలా ఆనందిస్తూ పాత రోజులు గుర్తుకు తెప్పిస్తున్నందులకు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏
సుమధుర గాత్రాలు..!! సున్నితమైన హాస్యం..!! మా బాల్యాన్ని.. నవరస భరితం చేసిన మహానుభావులు..!! అందరికీ.. 🙏🙏
అప్పట్లో.. సీతాపతి సంసారం.. అనే ధారావాహిక నాటకం వచ్చేది..!! వీలైతే.. upload చేయండి, ఆనంద్ గారూ..!!
నండూరి సుబ్బారావు గారి గొంతు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది
thank u
నిన్ననే కీర్తి శేషులు రేడియో నాటకం విన్నాను.భమిడిపాటి రాధాకృష్ణ గారి అద్భుత రచన ...
చాలా బాగా ఉంది నాటకం. నా చిన్నపాటి జ్ఞాపకాలు చూసుకున్నా.
thank u
chala baundi Anand garu.dhanyavadalandi
Very nice presentation so old is gold
A I r variki🙏chala bagundi adevidhamga akalamnati kacherilu burrakatalu harikatalu kuda post chestarani korutunnam
ఒరిజినల్ గా నవ్వు వచ్చింది ఆపుకోలేక పోయా --నావయస్సు 76 .
Nandurivaru na favourite
చాలా సరళమైన భాషలో... చక్కగా... మంచి టైమింగ్ తో రాశారు... చాలా నచ్చింది...
ఆనంద్ గారికి ధన్యవాదాలు.అద్భుతమైన నాటకాలను పరిచయం చేస్తున్నందుకు
wonderful play
ప్రస్తుతం సినిమాలకి డబ్బింగ్ ఎలా చెప్తున్నారో అప్పట్లోనే నాటకం గా తీశారు.... బాగుంది హాస్య నాటకం..
thank u
చాలా బాగుంది
😀😀చాలా చాలా బాగుంది 👌👌
thank u
the best entertainment ilantivi ipudu theyali chala baundi
thank u
th-cam.com/users/ABANANDvideos
Anand garu Iam glad to hear voice
You are one of the Legends of AIR artists.
Thank you sir
Sir T Q so much all of you. I heard all these on Radio when I was a student. A B Anand gaariki, Nanduri Subba Rao gaariki abhinandanalu sir. I too participated in Yuva Vani programmes at Vijayawada AIR .
thank u
@@ABANAND T Q ! Very much sir for your prompt reply.
మీకు, చాలా చాలా, ధన్యవాదాలు, ఆణిముత్యాలు, రేడియో, హాస్య, నాటికలు
thank u andi
ఆనాటి నాటకాల రోజులు గుర్తొచ్చాయి. ఆనందంగా వింటుంటే....
thank u
OKA RADIO NATAKAM.
Comedy Radio Play.
ఒక రేడియో నాటకం.
హాస్య రేడియో నాటిక.
By AB ANAND.
Uploaded In My TH-cam Channel ON,
th-cam.com/video/AUS2RpeN2Es/w-d-xo.html
Artists: Nanduri Subbarao, ఏబి ఆనంద్ & Etc,.
చాలా బాగుంది నాటకం
With so many odds they have played excellent dramas
Sri Nanduri Subbarao Gariki Sati inkevaru leru.
పుటుక్కు జరజర డుబుక్కు హాస్య నాటిక
th-cam.com/video/UUKOn2j6LeA/w-d-xo.html
ఇది ఆడియో కదా.. వీడియో నచ్చితే అంటా రేటి!
ఈ నాటిక ఎప్పుడూ ప్రసారం చేసారు సార్?
ఇంద్రుడు పంపు