Radio Chinnakka | Smt. Ratan Prasad | ChitChat with Vamsi #2 | MYINDMEDIA | RJ Vamsi Veduruparthi
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- రేడియో చిన్నక్క గా అభిమానుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్న శ్రీమతి రతన్ ప్రసాద్ గారితో RJ వెదురుపర్తి వంశీ ముఖాముఖిని క్రింది వీడియోలో చూడండి.
మై ఇండ్ మీడియా యూట్యూబ్ పేజీ కి స్వాగతం.
మా online రేడియో లోని కార్యక్రమాలు కొన్ని యూట్యూబ్ ఛానల్ లో వినండి.
Welcome to MyIndMedia TH-cam Page. We are an Online Radio
Visit us at
www.myindmedia.com
/ myindmedia
/ myindmedia
download apps
itunes.apple.c...
play.google.co...
Please rate, comment, and subscribe.
ఎంత అద్భుతం...అమూల్యమైన ఇంటర్వ్యూ... కార్మికుల కార్యక్రమం లో చిన్నక్క గారిని చూడటం ఆనందం అదృష్టం
ఎంత మంచి ప్రోగ్రామ్ అండి. మీకు నా ధన్యవాదములు. ఆకాశవాణి కార్మీకుల కార్యక్రమం లో రేడియో చిన్నక్క గారు ఎంత బాగా మాట్లాడే వారో.అమ్మా మీకు మా నమస్కారములు. ఇలాంటి అపురూప కార్యక్రమాలు చేసే టప్పుడు ఆంకర్లు బాగా స్టడీ చెయ్యాలి.ఈ ఇంటర్వ్యూలు ముందు తరాలకు ఉపయగ పడేలా మాట్లాడాలి.
Nice interview .Anchor అన్నిమార్లు Myind media అని చెప్పడం అనవసరం అనిపించింది..
ఇటువంటి పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యాలంటే కేవలం వినయం సరిపోదు. వారి కాలంనాటి చరిత్ర, వారి సమకాలికులగురించి కొంతైనా తెలుసుకొని ఉండాలి.
అద్భుతం, రేడియో ప్రేమికులకు వెలకట్టలేని బహుమానం. చిన్నప్పుడు విన్న అనేక కార్యక్రమాలు గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత కలుపుగోలుగా మాట్లాడిన చిన్నక్క నిజంగా పెద్ద మనసున్న పెద్దక్కే !
Good program taken to golden era. Thanks a lot.
ధన్యవాదములు.
Aa nati chinnakka ippati tharam variki peddakka....During my school days in 1970, i used to listen your voice madam. You are great.
గొంతు చాలా బాగుంది స్పష్టంగా ఉంది. ఈ వయసులో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మాట్లాడు తున్నారు. నమస్కారం
।Namaskaram chinnakka gaaru mee gonthu adbhutam.
Naa baalyam గుర్తు చేశారు dhanyavaadaalu
Sir,
Thanks for Radio Chinnakkayani parichayam chesinaduku
Chinnakka ki na padabhi vandanamulu
Chitikela Jagadiswara Rao
Aaadivaaram kaarmikula kaaryakramam lo i chinnakkayya gari voice vinevaallam
70's lo me programmes vinevallam ippudu mimmalni chusi ma janma dhanyamyndi meeku ma namaskaramulu
చాలా చాలా చక్కటి మరువరాని కార్యక్రమం. శ్రీమతి రతన్ ప్రసాద్ గారిని చాలయేళ్ళతరువాత
ఈవిధంగా చూసి మాకు ఆనందంగా ఉంది. ఆకాశవాణి లో పనిచేసిన అనుభవాలు వివారంగాచెప్పినందుకువారికి ప్రత్యేక మైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము.ఇటువంటి మరికొంతమంది లబ్దప్రతిష్టాలతో మరిన్నిఅసకిటికర విషయాలు
తెలుపగోరాలని కోరుతున్నాము.
one of the finest videos of the Your tube for ever. Worth video. I was very lucky enough to see Respected Chinnakka Garu at Chagallu, West Godavari near Nidadavolu. She was releative of Late V. Rama Rao Garu, Plant Manager, The Jeypore Sugar Co. Ltd.,. She earned top fame vide Karmekula Karya-kramam. I am a very big fan of that programme and REs. Chinnakka Garu. 12.40 p.m after noon on Sundary. In those days in Karmikula Karya-kramam sun stroke is the biggest joke. ( joke on school fees (son stroke). Baalaanandam 3.00 p m. She has red my letter in Radio regarding Family Planing. thank you very much.
చిన్నక్క మాటలు వింటుంటే నా బాల్యంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. మై ఇండ్ మీడియా రేడియో జాకీ విషయం మీద కొంత పరిశోధన చేసివుంటే బాగుండేది. చిన్నక్క కబుర్ల ప్రవాహానికి అప్రస్తుత అడ్డుకట్టలు వేయడం చేయకుండా వుంటే బాగుండేది. మొదట్లో అన్నిసార్లు మై ఇండ్ రేడియో అని పదేపదే చెప్పడం చాలా ఎబ్బెట్టుగా వుంది. అత సర్వత్ర వర్దయేత్ అన్నట్టు అన్నిసార్లు చెప్పడం వలన ప్రచారం కాదు ప్రమాదం లా వుంటుంది మోతాదు మించి.
Thank you sir.
we are very happy to see our CHINNAKKA
Thanks. Good interview
Good program s experienced from this channel
My childhood icon
చిన్నక్క గారికి నమస్కారాలు
ఉషశ్రీ అంటే ఆడ, మగా తేడా తెలియదు anchor కి.ఉషశ్రీ అని you tube లో చూస్తే ఆయన గురించి తెలుస్తుంది
చాలా ధన్యాదాలండీ
chinnakka...balayya..ekaambaram...veellu appatlo kaarmikula kaaryakram lo vachi chaalaa vinodaanni panchevaaru...appati rojulu..appati kaaryakramaalu..appativaaru..nijamgaa golden days
Akkaya mi voice vinadame kani e chantal lo mimu chusi happyga vundi very nice program
Wonderful program
Superrrrrrrrrrrr ammaaaaaaaa
Chinnappudu mee karyakramaalu maa amma gaaritho vinevaanu. Maruvalemu mee galam.
యాంకర్ కి రేడియో పరిజ్ఞానం లేదనిపిస్తోంది
మొబైల్ పరిజ్ఞానం ఉందనుకుంటా...
మైండ్ మీడియా మైండ్ మీడియా అని అన్ని సార్లు చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్లు గా ఉంది.యాంకర్ గారు ఒకసారి చెబితే చాలు అనుకుంటా
🙏
Aanaati rojullo high school lunch timlo karmikula karyakramam chinnakka Rambabu,Ekambaram vintunte entha baagundedo chinnakka mimmalani chooddam happy akkayyagaaru_kalpana
Please interview Radio artist Ramam garu alias S B Sriram murthy
Program is very interesting.But anchoring has to know some thing about the conducting programme
🙏🙏
Aroojulloni program vinipinchandi sir,
మీరు చదివిన పోలీస్ anounceme 1970 లో రేడియో లో పదే పదే వచ్చినప్పుడు నేను విన్నాను.
Ituvanti senior artists ni interview cheyyadaniki old radio programmes gurinchi avagahana vunna pedda varini pampithe bagundedi. Anchor person lacs knowledge of that period and unnecessary interruption by him.
😊Oh! her real Name is ratnaavali ...People know her as radio cinnataka! (She revealled her name 27:23 to 27:32)
Chinnakatta muka-.mukitho nadipina yajnkarta adagakamunde chinnakkagaru munde uhainchani bagar chepparu,vari anubhavaalu nenu rediyo lu vinnavi gurtukochinavi..ssrao,85 vasantalu guntur...
ఇంటర్వ్యూ చేసేవారికి ఉషశ్రీ అంటే స్త్రీ నో పురుషుడు కాదో తెలియదు. ఉషశ్రీ. గారిలాంటి మహానుభావుడు గురించి తెలియని వారు ఉన్నారు.
Ikamundu Isanti legends nu chudalemu
Interviewer should learn how to interview rather just advertising their youtube channel. He/Mgmnt should know, if their content is good , there's no such unnecessary tweaks required.
Chala manchi programme chesaru...malli chinakhya tho Mari koni experiences kavali...
Ennallaki malli chinnakka gari swaram vinnanu chinnapidu veeri karyakramalu enni vinnamo chinnakka yekambaram yadagiri veella programme entha bagundedho__kalpana hyd
Karmikula karyakramam. Lo chinnaka jokes bhagundevi.
very bad interviewer . not listening to her. interview is not question answer session. it is extracting information. very sorry. but only pleased to see the interview with ratanprasad. thanks
Can I please have Mrs Ratna Prasad gari contact #, thank you, she is family Freind
Varki na dhanya vadaalu chudadam na adrusta 43 years lo na bhagyam GNR
Anchor ki minimum knowledge లేదు.
Very dull
Correct , USHASRI don’t know annadu and said “ame”
Chinnanaati gnaapakaalu 😅😅😅🌹🌹🌹
Very Good Program
but Anchor is so worrest
Ravindrabharathi lo oka programme aipoyaka nanna garitho evaro okame matlafuthunnaru nenoo ma akka doorangachoosthunnamu elaramdi anipilichi radiolo chinnakkatelusa annaru thalaoopamu eppudina choosara annaru ledannamu idugo anichoopincharu. Green pattu cheracurly hairppodavu mukham same appati Jamuna lage aniipincharu
Poor quality of anchoring. simply he came to interview. Waste fellow.
Ushasri Vijayawada vellipoyadu annska kuda as nchor ki ushasri garu oka pramukha vyakthi purushudu Anna vishayam theliyadu anipisthondi. Minimum knowledge lekunda interview chesadu.
ఇంటర్వ్యూ చేసేవానికి కనీసపరిజ్ఞానంలేదు..... సరైనవానిని ఎన్నుకోండి.
Learn how to interview
ఒక్కసారిగా మనసు ఆనాటి రేడియో మధుర స్మృతుల్లోకి వెళ్ళిపోయింది..యాంకర్ ఇంకా సరైన సమాచారం వారినుండి రాబట్టలేదు.యాంకర్ కు సరైన నాలెడ్జి లేనట్టుంది.చెన్నారెడ్డి హయాంలో అని ఆవిడ అంటే 1950 కదా అంటాడేంటి? అది చెన్నారెడ్డి పీరియడ్ కాదయ్యా బాబూ!అప్పటికి ఆంధ్ర రాష్ట్రమే రాలేదు
ammadu, chinna babu,peda babu ane programme e madam garidena
Yentasepu mind media mind media ani maa mind tinnadu anchor.
Anchor తొడలు బాగా పెంచాడు గానీ ... subject knowledge ని పెంచలేకపోయాడు ...
చెత్త anchoring
🙏