ఆనంద్ గారూ నమస్తే. ఒక మంచి రేడియో నాటికను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ దగ్గర రేడియో నాటక/కార్యక్రమాల బంగరు గని ఉన్నట్టున్నది. దయచేసి, ఈ కింది నాటికలు కూడా వీలు వెంబడి అప్లోడ్ చెయ్యగలరు తాళం చెవులు మడి బట్ట మూడు వరాలు కరివేప చెట్టు మా ఆవిడతో పెళ్ళికి ఇంకా నండూరి సుబ్బారావుగారు నటించిన నాటకాలు ఏమైనా సరే అవి వీలైతే చెళుకులు
Respected sri A b Anand garu in 1970`s a beautiful dharavahika seetapati samsaram broadcasted from all india radio.those days that dharavahika got top rating. Sir if you make possible please upload that dharavahika.
🙏🙏🙏...AnandJi, were you a staff-artiste at AIR , Vijayawada...my uncles - Sri. N.Ch. Krishnama Charyulu and NCV. Jagannadha Charyulu were also at AIR during 1960s / 70s...Did you know them...is it possible to upload theirs music concerts...Thanks. Raghava from Singapore.
Hi anand garu coffee padani kantayya naatika chala bhagundhi meru visakhapatnam radio stationlo me voice naaku chala istamga vinevadinandi 😄😄😄anand garu pls sir me cell number pls pls i am request sir metho 10 minites my speech sir pls pls
ఆనంద్ గారూ నమస్తే. ఒక మంచి రేడియో నాటికను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ దగ్గర రేడియో నాటక/కార్యక్రమాల బంగరు గని ఉన్నట్టున్నది. దయచేసి, ఈ కింది నాటికలు కూడా వీలు వెంబడి అప్లోడ్ చెయ్యగలరు
తాళం చెవులు
మడి బట్ట
మూడు వరాలు
కరివేప చెట్టు
మా ఆవిడతో పెళ్ళికి
ఇంకా నండూరి సుబ్బారావుగారు నటించిన నాటకాలు ఏమైనా సరే అవి
వీలైతే చెళుకులు
th-cam.com/video/GEflhIueyQs/w-d-xo.html
"కాఫీ పడని కాంతయ్య"
రేడియో నాటకం
"Coffe Padani Kanthiah"
Radio Play
By AB ANAND
Artists:
Nanduri Subba Rao
Pucha PUrnanandam
AB ANAND
Etc.,
Idi ye year lo play aindo information cheppandi sir
Pucha purnanandam gaarini chinnappudu naresh gaari movie lo chusaanu....great artists ..... all are great
Respected sri A b Anand garu in 1970`s a beautiful dharavahika seetapati samsaram broadcasted from all india radio.those days that dharavahika got top rating. Sir if you make possible please upload that dharavahika.
When it was played in the Radio and etc actors details.please post it
Excellent play
ఆనంద్ గారు , సుజాత పాత్ర వేసిన వారెవరండి , చాలా బాగా గుర్తున్ననది ఆవిడ గొంతు . ఎప్పుడో చిన్నపుడు విన్నది
Bhanumathi garilaga undi
నాకు అలానే అనిపించింది . ఆనంద్ గారే చెప్పాలి
@@gummuluriramakrishna1440 chayadevi voice la undi
Bhanumati Garu
బావుంది సరదాగా 😂
చాలా బాగుంది, ఆనంద్ గారు..
అలనాటి రేడియో నాటిక.గొల్లపూడి మారుతీరావు రచించి, నటించిన నాటిక ' అనంతం' వినగలిగే అవకాశాన్ని దయచేసి ప్రసాదించరూ ?!
ఓలేటి వెంకట సుబ్బారావు
విజయవాడ
నండూరి సుబ్బారావు గారి బామ్మగారు బొమ్మల పెట్టి నాటిక అప్లోడ్ చేయండి సర్
ప్రార్థనలు చాలా బాగున్నాయి, నాటికకు చాలా విలువ పెంచినాయి, కాఫీ మీద నాటిక చాలా బాగుంది, ఒక చిన్న పదార్థం మీద కూడా నాటిక వ్రాసి అలరించారు, అదే గొప్పతనం
🙏🙏🙏...AnandJi, were you a staff-artiste at AIR , Vijayawada...my uncles - Sri. N.Ch. Krishnama Charyulu and NCV. Jagannadha Charyulu were also at AIR during 1960s / 70s...Did you know them...is it possible to upload theirs music concerts...Thanks. Raghava from Singapore.
Old is gold
thank u sir
Akata vikatam ayyipoyindi ee jeevitham. Pata raojulu goppa rojalu. Mottaniki nenu musalivadini ayyipoyana akata vikatam ga
కుడి ఎడమైతే పొరపాటు లేదు😅
05:56 krudartam means ? can anyone please tell the meaning of this word. Thanks
Nice
పాత రోజులు గుర్తు చేస్తున్నారు. కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏
Bagundi kani matalu sariga undela sound saricheyyandi
ok
thank u
Prayagavari harikatha plz broadcaste 🙏🏼
adi inkaa dorakaledandu
iam trying
ఆనంద్ గారు..బాగున్నారా?నేను వసుధ బసవేశ్వర రావు ను.గుడివాడ..ఇలాటి హాస్య నాటికలు వినిపించండి..రేడియో ప్రేమికులను అలరించండి.
im fine
meeru elaa vunnaru
naa channel inkaa chalaa vunnayi chudandi vinandi
Great script
Anand garu ,mee channel very unda andi
ide andi,, vere emi ledu
Good..
👍