Latest Good Friday Telugu Christian Song 2023 I Dr.M.Venu I Mrs.JnanaVenu I P.I.Brenham I 4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @PastorVenu
    @PastorVenu  ปีที่แล้ว +7

    Song Lyrics:
    ఎందుకో ఈ ఘోరపాపిని ప్రేమించి రక్షించితి
    ఏలనో ఆ ఘోర శిల్వలో ప్రేలాడి కరుణించితి
    ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయా
    ఏలనో ఏలనో వివరించి నడుపుమయా
    పనికిరాని కొమ్మనై విరువబడితిని
    అయిన వారి దండులో దూరమైతిని
    ఎందుకో ఎందుకో నను చూచి వచ్చితివి
    ఏలనో ఏలనో నిను చేరనిచ్చితివి
    ఎవరూ చూపలేరయ్యా నీ లాంటి ప్రేమ
    ఆదరించలేరయ్యా నీలా క్షమియించి
    యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా
    యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా
    ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే
    నిన్నే ఎరుగని ననుకోరి శిలువను మోసితివే
    ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోచితివి
    ఏలనో ఏలనో నీ కృప నాకొసగితివి

  • @deborajam7177
    @deborajam7177 ปีที่แล้ว +8

    ఎందుకో ఈ ఘోరపాపిని ప్రేమించి రక్షించితి
    ఎలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి....

  • @vijayamadhavikondapalli7923
    @vijayamadhavikondapalli7923 ปีที่แล้ว +8

    Yes Lord! Ee ghorapapini preminchina nee premakante viluvaina prema Ee lokamlo ekkadaledu prabhuva
    Thank Lord yours love is sooooooo great
    Praise the Lord Amma Nanna🙏🙏🙏

  • @chandrakalagandigota-km7xd
    @chandrakalagandigota-km7xd ปีที่แล้ว +10

    ఎవరు చూపలేరయ్య నీలాంటి ప్రేమ ఆదరించలేరయ్యా నీలా క్షమియించి

  • @rajushakthi7286
    @rajushakthi7286 ปีที่แล้ว +12

    ఎందుకో ఈ గోరపాపిని ప్రేమించి రక్షించితివి ఎలానో ఆ గోర సిల్వలో వేలాడీ నలిగితివి 🙏

  • @ranikada9628
    @ranikada9628 ปีที่แล้ว +6

    ఎవరూ చూపలేదయ్య నీలాంటి ప్రేమ...
    ఆదరించ లేదయ్య నీలా క్షమియించి...🙏🙏🙏🙏🙏🙏

  • @chinnitallidonga6411
    @chinnitallidonga6411 ปีที่แล้ว +10

    పనికిరాని కొమ్మనై విరువబడితినీ
    అయినా వారి దండులో మరువబడితిని
    ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి ఎలానో ఏలానో నిన్ను చేరనిచ్చితివి...

  • @appannadhanala6126
    @appannadhanala6126 ปีที่แล้ว +9

    Amen

  • @sivaoggu6929
    @sivaoggu6929 ปีที่แล้ว +5

    Amen praise the lord.

  • @yesuraju484
    @yesuraju484 ปีที่แล้ว +7

    Praise the lord Amma 🙏 చాలా బాగా పాడారు అమ్మ ఈ పాట ద్వారా అనేకులు దర్శించ బడాలి అని దేవుని కోరుచున్నాము ఈ పాట ద్వారా అనేకులు రక్షింపబడాలి ఆ దేవునిప్రార్థిస్తున్నాం అమ్మ

  • @dtkumar
    @dtkumar ปีที่แล้ว +9

    Sthothram

  • @premaprema11
    @premaprema11 ปีที่แล้ว +4

    Amen🙏🙏

  • @nanimerry5117
    @nanimerry5117 ปีที่แล้ว +5

    Praise the Lord

  • @priyapreetham2790
    @priyapreetham2790 ปีที่แล้ว +6

    దేవునికి స్తోత్రం, చాలా మంచి lyrics ని దేవుడు మీ ద్వారా వ్రాపించారు. అందరూ ఇలాంటి పాటలు వ్రాయలేరు అమ్మ.కొన్ని అరణ్య అనుభవాలలోకి దేవుడు తీసుకొని వెళ్ళి ఇలాంటి పాటలు వ్రాపించి,అనేక వేల మంది కి ఆదరణ కలిగిస్తారు.వందనాలు అమ్మ.

  • @ravibabuteku2831
    @ravibabuteku2831 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @arumbakasatish7248
    @arumbakasatish7248 7 หลายเดือนก่อน +2

    ప్రేమే తెలియని నాకొరకు ప్రాణం పెట్టితివి
    నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివి .... heart touching beautiful lyrics
    Thankyou for the song

  • @sujithaguttula9891
    @sujithaguttula9891 ปีที่แล้ว +8

    పనికిరాణి కొమ్మనై విరువబడితిన
    అయిన వారి దండులో మరువబడితిని
    ఎందుకో ఎందుకో నను చూచి వచ్చితివి
    ఏలనో ఏలనో నిను చేరనిచ్చితివి......🙏
    Such a Wonderful lyrics ❤️ Praise the lord Amma...

  • @ramgudmsgchandu8586
    @ramgudmsgchandu8586 ปีที่แล้ว +9

    Heart touching. Song. Mind blowing

  • @ManojKumar-vn4in
    @ManojKumar-vn4in ปีที่แล้ว +8

    super lyrics ✝️✝️

  • @rama-mx6bc
    @rama-mx6bc ปีที่แล้ว +6

    Awesome song touch to heart and memorize into holy God 🙏🙏

  • @babianushamaragani4922
    @babianushamaragani4922 ปีที่แล้ว +4

    Heart touching song.🙏🙏👏👏

  • @racheljyothi3470
    @racheljyothi3470 ปีที่แล้ว +4

    Amen 🙏🏻🙇 yes my Lord JESUS 🙏🏻🙏🏻🙏🏻😇

  • @sridevinandigam227
    @sridevinandigam227 ปีที่แล้ว +12

    ఎందుకో...ఎందుకో...నన్ను చూసి వచ్చితివి...నన్ను రక్షించి కాపాడినదేవా.. స్తోత్రము🙏

  • @naguprabha7758Gowripatnam
    @naguprabha7758Gowripatnam ปีที่แล้ว +11

    ఎవరూ చూపలేరయ్యా నీలాంటి ప్రేమా
    ఆదరించలేరయ్యా నీలా క్షమియించి
    యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయా
    యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా
    Good lyrics& good singing amma. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RaviKumar-zg8ez
    @RaviKumar-zg8ez ปีที่แล้ว +10

    Waiting 🥰

  • @pinkys3747
    @pinkys3747 ปีที่แล้ว +10

    ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి.... 🙏🙏

  • @pranuthivenu9720
    @pranuthivenu9720 ปีที่แล้ว +12

    ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివి..
    నిన్నే ఎరుగని నను కోరి సిలువను మోసితివి..
    ఎందుకో నన్నింతగా బ్రోచితివి..
    ఎలానో నీ కృప నాకు ఒసగితివి...
    యేసయ్యా నీ ప్రేమ చాలునయా.....

  • @sekharbabumuddana5468
    @sekharbabumuddana5468 ปีที่แล้ว +11

    Waiting for the song

  • @vijayamadhavikondapalli7923
    @vijayamadhavikondapalli7923 ปีที่แล้ว +9

    I am eagarly waiting for this song

  • @dillu1910volgs
    @dillu1910volgs ปีที่แล้ว +9

    Iam waiting for this song praise the lord

  • @p.parimalap.parimala
    @p.parimalap.parimala ปีที่แล้ว +5

    Amen

  • @rambabupalli9377
    @rambabupalli9377 ปีที่แล้ว +3

    Amen praise the Lord amma

  • @kalyanipappu
    @kalyanipappu ปีที่แล้ว +8

    Praise the lord

  • @kankatalaprakash284
    @kankatalaprakash284 ปีที่แล้ว +7

    Praise the lord 🙏

  • @rambabupalli9377
    @rambabupalli9377 ปีที่แล้ว +2

    Amen praise the Lord