ఫ్యాక్టరీ లో మైదా పిండి ఎలా తయారు చేస్తారు? | How Maida is Made?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ఫ్యాక్టరీ లో మైదా పిండి ఎలా తయారు చేస్తారు? | How Maida is Made?
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 680

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 3 หลายเดือนก่อน +169

    మీరు ఇచ్చిన సందేశం ఒక ఎత్తు అయితే మీరు వాడిన స్వచ్ఛమైన తెలుగు, ఇంపైన భాషా ప్రవాహం మరొక ఎత్తు..
    😊😊

  • @ramdasraju9074
    @ramdasraju9074 3 หลายเดือนก่อน +152

    మీరు మైదా గురించి విపూలీకరించిన విధానం చాలా బాగుంది.అంతే కాకుండా మైదా యొక్క జన్మ వృత్తాంతం ఇలా అని నాకు ఇంతవరకు తెలియదు.పుట్టు పూర్వోత్తరాలే కాకుండా దాని చెడు గుణాలను కూడా కళ్ళకు కట్టినట్లు చూపించే తెలిపినందుకుడతకోటి వందనాలు, ధన్యవాదాలు.వాయిస్ ఓవర్ చాలా బాగుంది.టైమ్ వేస్ట్ చేయకుండా పాయింట్ బై పాయింట్ చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.మరొక ప్రయోజనం పూర్వక ఏపిసోడ్ కోసం ఎదురు చూస్తాం.

    • @jessicaadam7184
      @jessicaadam7184 3 หลายเดือนก่อน +1

      Very good explanation thank u very much

    • @leelagullapalli8495
      @leelagullapalli8495 3 หลายเดือนก่อน

      మైదాపిండి గుణగణాలు తెలిపినందుకు చాలా ధన్యవాదములు

    • @MahipalReddyMallanagari
      @MahipalReddyMallanagari หลายเดือนก่อน

      వాల్ nobar యివరు వైడవలు

    • @user-xu9yy8bo9n
      @user-xu9yy8bo9n หลายเดือนก่อน

      అమేజింగ్ వాయిస్ బ్రో😊😊😊సూపర్ explanation

    • @ranganayakulunarahari113
      @ranganayakulunarahari113 หลายเดือนก่อน

      Chaalaavilu yna vishayalu cakkaga ardhamayyela telipaaru vidio goppagavundi tku

  • @radhikach.radhika2217
    @radhikach.radhika2217 หลายเดือนก่อน +26

    ఎన్నో రోజులుగా ఈ టాపిక్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను ఇప్పుడు క్లారిటీగా తెలిసిపోయింది 😊 దానికి మీకు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు మైదా కి దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది

  • @satyaprasadsangeeta1947
    @satyaprasadsangeeta1947 3 หลายเดือนก่อน +32

    👏,
    చాలా మంది మైదా వంటలు తినద్దు అంటారు కాని ఎందుకుకని చెప్పారు,మీరు చాలా చక్కగా వివరించారు, మధ్యలో యట్టువంటి సొల్లు చెప్పకుండా పాయింట్ కరెట్ గా చెప్పరు.
    👌

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 3 หลายเดือนก่อน +87

    ఉన్నది ఉన్నట్లు కళ్ళకు
    కట్టినట్లు చెప్పారు బ్రదర్.
    గుడ్ ఇన్ఫర్మేషన్. 🙏

  • @arunaracha6471
    @arunaracha6471 3 หลายเดือนก่อน +33

    చాలా బాగా వివరించారు.... తెలుగు లో వివరణ ఇంకా ఆనందౕం.. 😊👌👏👏👏👏👏👏👏👏

  • @rajesh166
    @rajesh166 3 หลายเดือนก่อน +36

    అబ్బా సూపర్ గా చెప్పారు అండి. ఇలాగే చాలా విషయాలు మాకు తెలియజేస్తున్నారు. హ్యాట్సాఫ్ అందుకే మేము ఇంట్లో మైదా వాడకుండా చాలా జాగ్రత్తగా fiber కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాను.

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 2 หลายเดือนก่อน +22

    మీరు చెప్పే విధానం మీ వాయిస్ మీ వీడియో చాలా బాగుంది... 👌🏻👌🏻👌🏻...

  • @ramanak.v.192
    @ramanak.v.192 3 หลายเดือนก่อน +74

    మంచి వీడియో చేసారు. మైదా గురించి బాగా తెలియజేసారు.

  • @srinivasarao3962
    @srinivasarao3962 3 หลายเดือนก่อน +12

    చాలా బాగా చెప్పారు మైదా వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంత నష్టమో బాగా వివరించారు, ధన్యవాదములు

  • @venkateswarakumarvuppala1869
    @venkateswarakumarvuppala1869 3 หลายเดือนก่อน +68

    మైదా తినటం వలన ఆరోగ్యమా! అనారోగ్యమా! అనేది చాలా వివరంగా చెప్పారు.🙏 తినటం ' తినకపోవటం వారి వారి ఇష్టం. చెప్పటం మీధర్మం ఆ తరువాత మా,,,,,,,,,,,,,,😢😢😢

  • @pavankumar-zu5ul
    @pavankumar-zu5ul 3 หลายเดือนก่อน +16

    చాలా బాగ చెప్పారు.
    మైదా అనారోగ్య కరం

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 3 หลายเดือนก่อน +22

    మైదా పిండిని ఒకప్పుడు సినిమా. పోస్టర్లు ఆంటీ o చడా నికి వాడేవారు , ఇప్పుడు ,మిఠాయిలు తయారు చేయ డా నికి వాడుతున్నారు..

    • @RamanujanPi
      @RamanujanPi 3 หลายเดือนก่อน +3

      Corect bro 😂😂😂

    • @NageshwaraoPolinati
      @NageshwaraoPolinati 24 วันที่ผ่านมา

      Yes ఎస్

    • @sreedevirachamadugu372
      @sreedevirachamadugu372 13 วันที่ผ่านมา

      Cinema posters ki vade samyam lo cooking ki kuda vadevaru. Ippudu start chesindi emi kaadu ckng ki

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 3 หลายเดือนก่อน +19

    మీరు చెప్పడం చాలా బాగుంది real great 👍👍

  • @user-fx3mm8bm7f
    @user-fx3mm8bm7f 3 หลายเดือนก่อน +18

    మైదా పిండి వల్లనే ప్రస్తుతం జబ్బూలన్ని వస్తున్నాయి...ఎందు కంటే అందులో గ్లూటెన్ వుంటుంది... గ్లూటన్ థైరాయిడ్ ...మానసిక..షుగర్...మెన్సెస్ problem అన్నిటికీ మూలం...డోంట్ eat మైదా

  • @ghggcfvc5274
    @ghggcfvc5274 3 หลายเดือนก่อน +16

    చాలా బాగా చెప్పారు... సార్ మీరు సూపర్.... 👍👍👍👍👍✋

  • @LasyaNutikatla
    @LasyaNutikatla 3 หลายเดือนก่อน +4

    మైదా ఎలా తయారు చేస్తారు అనే ప్రశ్న కి సమాధానo ఇప్పుడు దొరికింది Tq bro. Super ga explain chesaru

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 3 หลายเดือนก่อน +22

    Exactly ఈ ఇన్ఫర్మేషన్ కోసం two years నుంచి search చేస్తున్న..
    ThanQ

  • @padakantikavitharani2529
    @padakantikavitharani2529 3 หลายเดือนก่อน +10

    . కొత్త విషయం తెలుసుకున్నాను థాంక్యూ బ్రదర్.

  • @krishnamrajur5976
    @krishnamrajur5976 3 หลายเดือนก่อน +10

    మీరు చెప్పడం చాలా బాగుంది real great anna 👌👌👌👌👌

  • @saralakamisetty
    @saralakamisetty 3 หลายเดือนก่อน +10

    Asalu matal levu andi....superb ga chepparu

  • @indiranair7557
    @indiranair7557 3 หลายเดือนก่อน +4

    Babu you have explained wonderfully. My God what a wonderful technology. So big procedure of preparing wheat flour n wheat ravva n maida.
    Very easily we r buying n using in our house. But vast process at the back. Thankyou babu xlent vedio.
    Please do some more vedios like Patika bellam preparation.

  • @Tortoise0617
    @Tortoise0617 3 หลายเดือนก่อน +3

    Yevaru chepparu entha vopikatho and full detailed gaa... Chalaa baga explain chesaru.. Really great .. Thanks for your affortable information

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 3 หลายเดือนก่อน +14

    మంచి. విజయాలు. తెలిపారు. Dhanyavadamulu

  • @rameshthota5594
    @rameshthota5594 26 วันที่ผ่านมา +1

    చాలా మంచి సమాచారం అందించారు. మీ భాష, ఉచ్చారణ సుళువు గా అర్థం చేసుకొనే విధంగా ఉంది. ధన్యవాదాలు

  • @ravikishore9095
    @ravikishore9095 3 หลายเดือนก่อน +13

    గోధుమలు శుభ్రం చేయడానికి చాలా విధానాలు ఉపయోగిస్తున్నారు.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 หลายเดือนก่อน +6

    మైదా గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏

  • @venkatitharaju5553
    @venkatitharaju5553 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు ముఖ్యంగా మీ భాష అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు

  • @mounikamounika-wp5ov
    @mounikamounika-wp5ov 3 หลายเดือนก่อน +3

    Thank you for giving valid information iam searching this information from somany days
    And today finally I got the answer how maida will prepare once again thank you for giving information.

  • @sanjukumar580
    @sanjukumar580 3 หลายเดือนก่อน +27

    Devotional videos ki mee voice over Superb Gaa untundi..😊

  • @dasmv1441
    @dasmv1441 หลายเดือนก่อน +1

    చాలా మంచి వీడియో చేశారు బ్రదర్ ఇప్పటివరకు మాకు మైదా గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేయాలి మీరు ఈ వీడియో చేసినందుకు కోటి శతకోటి వందనాలు

  • @ramunaidu8192
    @ramunaidu8192 3 หลายเดือนก่อน +10

    Thank you for your explanation

  • @komaravolulakshmikantham8856
    @komaravolulakshmikantham8856 3 หลายเดือนก่อน +11

    Very good explanation. Thanks.

  • @ngacharya6680
    @ngacharya6680 25 วันที่ผ่านมา +1

    మైదా చరిత్ర అద్భుతంగా చెబుతూ చూపించారు.చాలా చాలా ధన్యవాదాలు!

  • @NagendraBrunda
    @NagendraBrunda หลายเดือนก่อน +2

    Nenu chalamandini adiganu finally Mee nundi telusukunna thank you for the valuable information

  • @swanswam4785
    @swanswam4785 3 หลายเดือนก่อน +5

    Edi voddantaro dani vente padataru janalu em chestam... Super video and suggestions 🎉

  • @phanikrishnach1271
    @phanikrishnach1271 3 หลายเดือนก่อน +1

    Eppati nundo telusukovali anukunna maida processing gurinchi. Step to step baga explain chesaru tqs for the video❤

  • @suryastudio4003
    @suryastudio4003 หลายเดือนก่อน +2

    మైదా తయారీ గురించి చాలా చక్కగా వివరించారు

  • @dhanvikavlogs1729
    @dhanvikavlogs1729 3 หลายเดือนก่อน +5

    అద్భుతంగా వివరించి చెప్పారు brother

  • @SrilathaSphoorthi
    @SrilathaSphoorthi 3 หลายเดือนก่อน +2

    Gret andi...ilanti video s pettali sosyti ki use avuthaye ...
    Social responsibility tqu sir....

  • @krishnapveni
    @krishnapveni 3 หลายเดือนก่อน +55

    వీడియో బావుంది. చక్కగా వివరించారు కానీ ఒక సందేహం అలాగే ఉండిపోయింది. గోధుమలను ఇంత process చేస్తే తయారయ్యే మైదా పిండి గోధుమ పిండి కంటే ఎందుకు తక్కువ ధర కే అమ్ముతున్నారు. అందుకే కదా (రుచి మాత్రమే కాక) చాలా హోటల్స్ లో మైదా ని ఎక్కువగా వాడతారు⁉️

    • @venkatji833
      @venkatji833 3 หลายเดือนก่อน +10

      What a logical question sir?🙏🙏

    • @peacebewithu7.
      @peacebewithu7. 3 หลายเดือนก่อน +5

      Same doubt here since years

    • @voiceofvvrao
      @voiceofvvrao 3 หลายเดือนก่อน +12

      మైదా చేయగా మిగిలిన పదార్థాలు ఔషధాలకు ఇతర విలువైన పదార్ధాలుగా ఎక్కువ ధరకు అమ్ముతారు గనుక అదంతా ఫ్రీగా వచ్చినట్టే వారికి.

    • @Praveenbabujavvaji
      @Praveenbabujavvaji 3 หลายเดือนก่อน +2

      shelf life of wheat floor is far shorter than shelf life of all purpose floor (maida). If shelf life is more, the price is cheaper. And if shelf life is less, then price is costlier

    • @hellohari07
      @hellohari07 หลายเดือนก่อน

      ఒక గోధుమ గింజ నుండి వచ్చే net output చూసుకుంటే bran i.,e గోధుమ కంటే ...Endosperm i.e, మైదా quantity 70-80% ఎక్కువ ఉంటుంది అందుకే.... quantity ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వలన మరియు దానిలో వుంటే పోషకాలు లోపం వలన దాని rate తక్కువగా వుంటుంది...😊

  • @SandhyaPoorna-bq9rf
    @SandhyaPoorna-bq9rf 3 หลายเดือนก่อน +2

    Manchi information bro meeru cheppe vidaanam chala baagundi

  • @bhanumathic3754
    @bhanumathic3754 3 หลายเดือนก่อน +7

    మీరు సూపర్ అన్న బాగా చెప్పారు

  • @AbroadAmmayi
    @AbroadAmmayi 3 หลายเดือนก่อน +5

    Excellent information brother 👏👌 thank you

  • @nmlfashions7237
    @nmlfashions7237 3 หลายเดือนก่อน +3

    Chala Baga chepparu voice super vivaramga chepparu

  • @srinivaspremi8754
    @srinivaspremi8754 3 หลายเดือนก่อน +4

    Exallentga chepparu brother god bless you my boy

  • @chamundeswari8577
    @chamundeswari8577 หลายเดือนก่อน +4

    నేను 1st time చూస్తున్నాను చాలా చక్కగా వివరించారు సూపర్

  • @dsrvarun8818
    @dsrvarun8818 3 หลายเดือนก่อน +3

    Chala baga explain chesaru

  • @Rajkumar-md5hk
    @Rajkumar-md5hk 3 หลายเดือนก่อน +2

    Chala Baga explain chesaru sir
    Very good video

  • @poornimagurajada9391
    @poornimagurajada9391 3 หลายเดือนก่อน +3

    Super ga chepparu sir🙏🏻🙏🏻

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 4 วันที่ผ่านมา

    నా చిన్నప్పటినుండి ఉన్నా సందేహం మీ వల్లా, తీరింది, thank you

  • @surprisingkitvlogs812
    @surprisingkitvlogs812 3 หลายเดือนก่อน

    Really super మైదా గురించి వివరంగా తెలిపినందుకు థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @siva12345ification
    @siva12345ification 3 หลายเดือนก่อน +3

    Mind blowing animation video bro chala deep ga tisaru video superb anna thanks for your explanation 🎉❤

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 3 หลายเดือนก่อน +5

    Excellent information

  • @g.chiranjeevi3617
    @g.chiranjeevi3617 25 วันที่ผ่านมา +1

    మీరు చెప్పే విధానం బాగుటుంది sir మంచి infermation ఇచ్చారు 🙏🙏

  • @satyanarayanabolusani7294
    @satyanarayanabolusani7294 3 หลายเดือนก่อน

    మైదా పిండి తయారీ ,వాడవలసిన విధానం చాలా బాగా వివరించి చెప్పారు ధన్యవాదములు .

  • @manasakatari5056
    @manasakatari5056 2 หลายเดือนก่อน

    Super ga explain chesaru bro, chalaa bagaa collect chesaru information ni, marinni maku healthy details gurinchi teliyachestarani asistunnam.

  • @himabindu5242
    @himabindu5242 3 หลายเดือนก่อน +2

    ABBA super chala efforts petteru great thanks

  • @lakshmisubba9429
    @lakshmisubba9429 3 หลายเดือนก่อน +2

    Chala bhaga chepparu 👌👌👌

  • @abalu5896
    @abalu5896 3 หลายเดือนก่อน +6

    Nice bro very useful information

  • @user-kh4oz4zl9d
    @user-kh4oz4zl9d 2 หลายเดือนก่อน +2

    Chala baga vivarana encharu

  • @umaranisuripeddisumarani1611
    @umaranisuripeddisumarani1611 3 หลายเดือนก่อน +2

    మంచి సందేశాన్ని అందించారు

  • @kishorratan4534
    @kishorratan4534 หลายเดือนก่อน +2

    Super video bro...
    Next edible oils gurinchi video cheyandi bro

  • @vinnakotasridevi2392
    @vinnakotasridevi2392 3 หลายเดือนก่อน +2

    Excellent information. Thank you

  • @shreenfatimaa
    @shreenfatimaa หลายเดือนก่อน

    ippati varaku nenu chusina videos lo ide best video..
    so informative and very thankful for your efforts

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 หลายเดือนก่อน +241

    వింటుంటే నే.. కళ్ళు బైర్లు కమ్మీ.. చక్కరచ్చీ పడ్డా బ్రో 🙄🙄🙄😇

    • @user-hl9dn2xt6i
      @user-hl9dn2xt6i 3 หลายเดือนก่อน +16

      Why these are commenting this

    • @LukeRajuPachada
      @LukeRajuPachada 3 หลายเดือนก่อน +18

      మీ కామెంట్ చూసి నేను తెగ నవ్వేసాను బ్రో😂😂😂😅

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 3 หลายเดือนก่อน +13

      Chakka rachhi anty emiti

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 3 หลายเดือนก่อน +1

      @@nagunageswararao5nagu557 ఇమోజీస్ పెట్టాను కద బ్రో..!!" కళ్ళు తిరగటం " తెలంగాణ హైదారాబాద్ ఊర మాస్. పాతా భాషా...

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 3 หลายเดือนก่อน +1

      @@user-hl9dn2xt6i .. సుపర్ కంటేంట్ బ్రో..!! జస్టిస్ bro🤩

  • @msnayakwaterproofingsoluti7586
    @msnayakwaterproofingsoluti7586 3 หลายเดือนก่อน +3

    Great knowledge anna thanks for making this video

  • @SSSudipRaj3069
    @SSSudipRaj3069 หลายเดือนก่อน

    Thank you sir ee video valla nenu chala telusukunna teliyanivi . Very very thanks

  • @thoughtscreation1370
    @thoughtscreation1370 3 หลายเดือนก่อน +4

    Thanks for your information anna

  • @gogreen5984
    @gogreen5984 3 หลายเดือนก่อน +2

    Your voice is soo good. Please send more videos thanks for sharing.

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 2 หลายเดือนก่อน

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @UdayKumar-ec5wi
    @UdayKumar-ec5wi หลายเดือนก่อน

    I am waiting for this kind of detailed video on maida since so many years...Thank you so much for full clarity video

  • @venkateshreddy9383
    @venkateshreddy9383 หลายเดือนก่อน

    Anna super ga chepav ardam ayelaga plz continue like sugar salt beer etc 🎉🎉🎉🎉🎉

  • @raghuitinfos2872
    @raghuitinfos2872 12 วันที่ผ่านมา

    కచ్చితంగా చెప్పారు...
    దయచేసి ఒక చిన్న పద సవరణ
    మీరు 11:50 దగ్గర దీర్ఘకాలంగా అని కాకుండా వీలైనంత వరకు మైదా కి దూరంగా ఉంటే మంచిది అని చెప్తే ఇంకా స్పష్టముగా ఉంటుంది!
    ధన్యవాదములు !!

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 25 วันที่ผ่านมา

    మంచి భాషతో చాలా చక్కగా explain చేశారు, థాంక్స్.

  • @vabhilash2238
    @vabhilash2238 3 หลายเดือนก่อน

    Super anna, chala Baga explain chesaru I like a lot. Meru Elanti informative video thiyandi anna👍👍👍👌

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 15 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం మీ వాయిస్ excellent

  • @rajavarapuvenkatasrilakshm148
    @rajavarapuvenkatasrilakshm148 หลายเดือนก่อน

    Chala manchi visham theliya chesaru thank you so much

  • @ashalathapatnaik3160
    @ashalathapatnaik3160 2 หลายเดือนก่อน

    Very osm sharing👍🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾expecting some more👍🏾now i clarified my doubts from years...😮tqq

  • @mvramana6560
    @mvramana6560 28 วันที่ผ่านมา

    అమూల్యమైన వివరాలు ఇచ్చారు ధన్యవాదాలు

  • @thouturamchandram8693
    @thouturamchandram8693 2 หลายเดือนก่อน

    మైదా పిండి గురించిన అవగాహన కలిగింది. థ్యాంక్స్

  • @MohiniJinaga-yc6np
    @MohiniJinaga-yc6np 24 วันที่ผ่านมา +1

    మైదా తినకూడదు అంటె ఏమో అనుకున్నము మీరు ఇంత చెప్పాక మైదా ఇంట్లోనే వాడిక తగ్దించుకుంటాం

  • @yogifun
    @yogifun 3 หลายเดือนก่อน +5

    Mee video ki neenu peddha fan ,😊

  • @BYellamnaidu-tv5qt
    @BYellamnaidu-tv5qt 3 หลายเดือนก่อน

    సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పావు మాది స్వీట్ షాప్ కానీ నాకు మైదా గురించి తెలియదు ఎప్పటినుంచో తెలుసుకోవాలన్న కోరిక ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా అర్థమైంది మైదా ఎలా తయారవుతుందా అని థాంక్యూ తమ్ముడు థాంక్యూ సో మంచి వీడియో

  • @swathimarapaka9848
    @swathimarapaka9848 3 หลายเดือนก่อน

    Very informative video worth it to watch thank you very much sir the way u r explanation awesome 👌 👏

  • @darisisubbaraoguptha9254
    @darisisubbaraoguptha9254 หลายเดือนก่อน

    ఉన్నది ఉన్నట్లు కళ్ళకు
    కట్టినట్లు చెప్పారు బ్రదర్.
    గుడ్ ఇన్ఫర్మేషన్.

  • @tadisettikotinagendrarao6765
    @tadisettikotinagendrarao6765 3 หลายเดือนก่อน +2

    Very good Information

  • @Chemphysical
    @Chemphysical 3 หลายเดือนก่อน +4

    Good explanation sir awesome 🤩

  • @anakapallyamruth2906
    @anakapallyamruth2906 27 วันที่ผ่านมา

    Em ceppalo Artham kavatledhu okka matalo godhuma pindhi rava maidha Ela thayaru avuthundhani thelisindhi super ....... Cala mandhi prajalu maa ammama 2mint 3mint Ani comments cesthunnaru kani ammama nayanamma 2kg 3kg 100kg subram cestharu 20 lorry 30 lorry ceyaleru kabatti thappakunda yantram kavali ilanti video pettatam valla telustundhi super super super.....

  • @shankeryadav1741
    @shankeryadav1741 3 หลายเดือนก่อน +3

    Super fantastic video❤

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 3 หลายเดือนก่อน +3

    Good explanation

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 วันที่ผ่านมา

    Excellent analysis and explanations with attracted voice👍

  • @chandinigopal6379
    @chandinigopal6379 3 หลายเดือนก่อน

    Challa Baga cheparu..kani okkesari apatam ante kastyam soo mellga control chesukovali adi manake manchidi

  • @kalpanababugadda844
    @kalpanababugadda844 หลายเดือนก่อน

    థాంక్యూ బ్రదర్ మాకు ఇన్ని దినములు తెలియని ఎన్నో సంగతులను మాకు తెలియజేసినందుకు.

  • @venkatvedula793
    @venkatvedula793 หลายเดือนก่อน

    మంచి విషయం చెప్పారు
    ధన్యవాదములు.

  • @MouniMounika-sg9dm
    @MouniMounika-sg9dm 2 หลายเดือนก่อน

    Good information chala clear ga chepparu thanks 🙏

  • @ARV1116
    @ARV1116 2 วันที่ผ่านมา +1

    Super video

  • @ramkishore308
    @ramkishore308 3 หลายเดือนก่อน +1

    Very detailed description 👍

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 10 วันที่ผ่านมา

    Good narration , Pure Telugu.

  • @sangasrinu
    @sangasrinu 3 หลายเดือนก่อน +1

    మంచి చెప్పారు