Milk Processing Plant: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో చూడండి | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2023
  • మన ఇంట్లోకి పాల ప్యాకెట్ వచ్చే ముందు ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. పాలు పితకడం దగ్గర నుంచి ఫ్యాక్టరీలో అది ప్యాక్ అయ్యే వరకూ ఎంతోమంది ఆ పనిలో భాగం అవుతారు. ఇది ఆ పాల ప్యాకెట్ ప్రయాణం..
    #Milk #DiaryFarm #MilkPacking #Making
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 328

  • @iamrular3051
    @iamrular3051 8 หลายเดือนก่อน +84

    ఇవి ఏంత తగ్గించికుంటే అంతా ఆరోగ్యంగా ఉంటారు.... కుదురుతే గ్రామంలోకి వెళ్లి కొనుకోండి 💯💯

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 8 หลายเดือนก่อน +6

      Anna palu pose vallu kuda pocets kaluputhunnaru

    • @sunelishaan5196
      @sunelishaan5196 3 หลายเดือนก่อน

      Adi okappudu.. gedelu year motham milk ivvavu. Danki appudappudu injections gattiga padtay.. manamu gattiga ave tagitamu

    • @user-rq9so9vb7z
      @user-rq9so9vb7z 2 หลายเดือนก่อน

      ​@@p.mahendharmahi914❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤❤😂😂😂😂 ni CDR🎉

    • @Apiggu
      @Apiggu หลายเดือนก่อน

      Dani kanna packet milk a best ala untunai

  • @satyasodhak9848
    @satyasodhak9848 11 หลายเดือนก่อน +108

    ఇది చెప్పారా మరి...వాటిలో ఏ ఏ కెమికల్స్ కాల్పుతారో....పాలు నిల్వ కోసం...😮

    • @niranjanreddy2117
      @niranjanreddy2117 11 หลายเดือนก่อน +13

      fat motham lagesaka melamine kaluputharu ade mana illallo plastic plates untai kada😅 a material protein fat form avthai next chikkadanam kosam urea nuraga kosam detergent solution storage kosam formalene ade savalu store chese chemical anduke 2 days matrame time untadi ade gede paalu aithe freezer lo pedithe 10-15 days Aina reesi use cheskunte em kaavu so encourage dairy farmers not dairy companies

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 11 หลายเดือนก่อน +46

    పాల ను గురించి చాలా మందికి తెలుసు. కాని వంటకు వాడే ఆయిల్ ఎలా తయారౌతుందో తెలియజేస్తే ప్రజలను కాపాడినవారోతారు ఆమోసాన్ని బయట పెట్టండి

  • @chengalray
    @chengalray 11 หลายเดือนก่อน +207

    మన ఇండియాలో మోసంలో ఫస్ట్' ప్లేస్ పాలదే

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 11 หลายเดือนก่อน +6

      Yes bro oka vishayam cheppandi ma india lo kalthi milk chesina kuda janalku saripovadam ledhu ...and inkokti e Kalam lo andharu software job lu government job la midha paddaru Inka avulanu poshinche vallu yevaru unnaru cheppandi bhayya

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 11 หลายเดือนก่อน +8

      Miku chinna example ma village lo 2018 varaku ante 1998 to 2018 varaku district lo ma village lo milk produce lo first place lo undedhi dhadhapu daily 9000 liters ...eppudu yevvaru avulanu barrelanu penchadam ledhu ipppudu daily 500 litres avutunnai Karanam village lo yevvaru undaram ledhu

    • @rajapolmera3817
      @rajapolmera3817 11 หลายเดือนก่อน +1

      @@prashanthreddy-sd9ju yes ur right

    • @muttenenimalleswarrao9743
      @muttenenimalleswarrao9743 11 หลายเดือนก่อน +1

      Yes 👍

    • @sathi6973
      @sathi6973 9 หลายเดือนก่อน +1

      Yes

  • @Kvc.2372
    @Kvc.2372 11 หลายเดือนก่อน +114

    పాలు అమ్ముకునేవాడు పాలను ప్రాసెస్సింగ్ ద్వారా బాక్టీరియా లేకుండా చేసి ప్యాక్ చేసి అమ్ముకోవడం వాడి పని . వెన్న, ను తియ్యడం, ప్రోటీన్స్ని తీసేయడం అన్యయం అత్యాశ తో పాలను సారం లేకుండా చేసి పనికిరాని పాలను అమ్ముతున్నారు . నిబంధనలు పెట్టకుండా వ్యాపారా నికి అనుమతులిస్తే ఇలాగే ఉంటది

    • @AnuRadha-ep9uz
      @AnuRadha-ep9uz 11 หลายเดือนก่อน +8

      Ala chesina parledhu kaani asalu paalu kaadhu avi pindi tho tayyaru chestharu

    • @Kvc.2372
      @Kvc.2372 11 หลายเดือนก่อน

      @@AnuRadha-ep9uz avuna andi, miku elà thelusu andi

    • @rsk9724
      @rsk9724 11 หลายเดือนก่อน +1

      ​@@Kvc.2372nijam raa nayana

    • @VinodKumar-dt7gt
      @VinodKumar-dt7gt 11 หลายเดือนก่อน +1

      Especially Fortified pallu assalu theskovadu adi manchidi kadu

    • @howdare
      @howdare 8 หลายเดือนก่อน +1

      Annee kaavaalante cream milk konukkovachu kadaa, midi midi gnanam tho vachestaaru comments section lo ki

  • @sri482
    @sri482 11 หลายเดือนก่อน +75

    అంటే రోజుకి పది లక్షల ప్లాస్టిక్ covers అన్నమాట ,,😔

    • @kamalkumarmukiri4267
      @kamalkumarmukiri4267 11 หลายเดือนก่อน +2

      Scary

    • @srinivaspaalakaveeti2082
      @srinivaspaalakaveeti2082 11 หลายเดือนก่อน +4

      The micron size of that plastic cover is higher than what we use in regular life so it will not harm the environment..

    • @priyankautharadhi821
      @priyankautharadhi821 11 หลายเดือนก่อน +3

      In Tamil Nadu all milk covers are recycled n reused for packaging ...PPL sell covers monthly from homes directly they get 50 to 100 rs out of it nearly..there are agencies which collect this papers

  • @amth3400
    @amth3400 11 หลายเดือนก่อน +14

    పాలలో నుండి ముఖ్యమైన ప్రోటీన్ తీసేశాక ఇక అందులో ఏముంటుంది? బయట డైరెక్ట్ గా కొందాం అన్నా కూడా కల్తీ లేకుండా దొరకడం చాలా కష్టం

  • @gopich6226
    @gopich6226 11 หลายเดือนก่อน +29

    ఇందులో కలిపే నిలవ ఉండడానికి కలిపే మందులు ఏంటి అన్న విషయాలు వివరంగా చెప్పలేదు ప్రజలకి మరింత వివరంగా అందులో కలిపే కెమికల్స్ ఏంటి అన్నది వివరించగలరు తెలియజేయగలరు

    • @bankurukiran2210
      @bankurukiran2210 11 หลายเดือนก่อน

      Castic and peroxide add chestharu bro

    • @smartlootstelugu9075
      @smartlootstelugu9075 11 หลายเดือนก่อน +1

      Urea ni chepadam miss avaru

  • @Santhoshkumar_
    @Santhoshkumar_ 11 หลายเดือนก่อน +73

    పాలల్లోంచి ప్రోటీన్స్, వెన్న తీసేసిన తరువాత ఆ పాలు చచ్చిన శవం లాంటివి అంటే అందులో ఏ పోషక విలువలు ఉండవు అందుకె స్వచ్ఛమైన పాలు మాత్రమే కొనుక్కోవాలి.

    • @Vinaycvk
      @Vinaycvk 11 หลายเดือนก่อน +2

      andhulo fat and protein motham theeyaru. manishi body ki entha kaavalo antha mathrame theestharu.

  • @rajeshjosephtelugu3967
    @rajeshjosephtelugu3967 11 หลายเดือนก่อน +7

    చాలా Informative video ధన్యావాదాలు...BBC

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 11 หลายเดือนก่อน +135

    బావుంది బిబిసి. అదేవిధముగా మిల్క్ పౌడర్ తయారీ విధానం చూపిస్తే బావుండేది.

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 11 หลายเดือนก่อน +7

      Enduku nv nerchesukuni company petestavaa puttamilk powder ani

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 11 หลายเดือนก่อน +4

      ​@@prabhakarprabha7964 nuvvu funding chey 😂

    • @manuvulaganesh
      @manuvulaganesh 11 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @haripradeeppalanki9358
      @haripradeeppalanki9358 8 หลายเดือนก่อน +3

      After pasteurization, it will go to vaporizer, then to spray dryer. Spray dryer lo milk anedi heater vapor lo spray avutundi. Vacuum, heat maintain cheyyadam valla liquid lo unna milk powder ga marutundi. Danni metal detector dwara pampi package chestaru

  • @syamkumarmanda536
    @syamkumarmanda536 11 หลายเดือนก่อน +46

    Caustic Soda is used in milk processing, BBC also not saying this, very poor BBC.

    • @SLWCSWFH
      @SLWCSWFH 11 หลายเดือนก่อน +4

      BBC ramoji rao dhi, aa soda ee soda kalipaaru ani telisthe, manushulu Heritage konaru kadha

    • @syamkumarmanda536
      @syamkumarmanda536 10 หลายเดือนก่อน +3

      @@SLWCSWFH Any brand packet milk is with caustic Soda.

  • @Shiva-mj6cd
    @Shiva-mj6cd 11 หลายเดือนก่อน +41

    వీలైనంతవరకు ఈ ప్యాకెట్ పాలు తాగే పోవడమే మంచిది . మీ ప్రాంతంలో ఉన్న డైరీ ఫాం తెచ్చుకోవడం మంచిది.

    • @valli406
      @valli406 11 หลายเดือนก่อน +5

      డైరీ ఫార్మ్ లో ఏమీ గొప్పగా ఉండడం లేదండి అక్కడ కూడా కల్తీనే ఆవుపాలు గేదె పాలు కలిపి వాటర్ కూడా ఎక్కువ మిక్సింగ్ చేసేస్తున్నారు

    • @anandbasha6025
      @anandbasha6025 11 หลายเดือนก่อน +1

      ​@@valli406water mix chesthe mana health ke no problem but packet lo milk storage avatam kosam koncham Edo gas mix chestharu storage vuntam kosam adi emka dangerous and konni vati lo urea mix chestharu milk chikkdnam kosam

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 11 หลายเดือนก่อน +4

      నేను రాజమండ్రి రూరల్ లో ఉంటాను.. డైరీ ఫామ్ పాలు వాడి విసుగొచ్చేసింది(ఈ వేసవి కాలం లో ) కారణం పాలు విరిగిపోవడం , చెడు వాసన రావడం , కనీసం తోడుపెట్టిన పెరుగు కూడా బాగోవడం లేదు, టీ చేస్తుంటే... అసలు విరక్తి వచ్చి ... ప్యాకెట్ పాలు కి మారవలసివచ్చింది.

  • @india2190
    @india2190 11 หลายเดือนก่อน +13

    మీరు ఏ పాల ప్యాకెట్ అన్న తీసుకోండి టెట్రా ప్యాక్ మాత్రం తీసుకోవచ్చు సర్వ రోగాలకు కారణం టెట్రా ప్యాక్ పాలు

  • @dhanakishoreindala6812
    @dhanakishoreindala6812 11 หลายเดือนก่อน +9

    నన్ను అడిగితే ప్యాకెట్ పాలు తాగటమే ప్రమాదం 👍

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db หลายเดือนก่อน +1

    పాలు ఫ్యాక్టరీ గురించి చాలా బాగా వివరించారు..! కానీ.... అందులో ఏమి కలుపుతున్నారు, ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారు, ఎన్ని మోసాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ దాచేసి!! దాంట్లో మంచి పనులు మాత్రం చూపించారు అంటే... ఈ వీడియోలో చూపించిన ఫ్యాక్టరీ నుండి ఈ ఛానల్ వాళ్ళకి మంచి అమౌంట్ ముట్టి ఉంటుంది.

  • @sathvikaeddula8073
    @sathvikaeddula8073 11 หลายเดือนก่อน +5

    అవును అండీ మీరు చెప్పింది అక్షరాలా నిజం కానీ వాడటం తప్ప మరో మార్గంలేదదు

  • @lilone286
    @lilone286 11 หลายเดือนก่อน +17

    Powder vestaaru. Anduke perugu thayaaru chesthe dosala pindi la anipistundi

  • @bandi333
    @bandi333 11 หลายเดือนก่อน +6

    పాలలో కలిపే కెమికల్ గురించి చెప్పాలి గా BBC

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 11 หลายเดือนก่อน +7

    పాలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పాల సహజ గుణం కోల్పోయేది ప్రాసెసింగ్ వల్లనే. పాలు ఎలా పితికి తీస్తారో అలాగే వినియోగదారులు వాడాలి.

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 11 หลายเดือนก่อน +22

    మన ప్రాంతంలో అంత పాడి పరిశ్రమ లేదు మరి అన్ని పాలు ఎలా వస్తున్నాయి అంటే కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న మాట ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు అవి కూడా చూపించాలి కదా జనం గొర్రెలు కాదు మీరు చెప్పింది
    నమ్మడానికి

  • @Channelpgpr
    @Channelpgpr 11 หลายเดือนก่อน +8

    I didn't expect like vedeos from bbc channel because I didnt see in this vedeo about contamination of the milk powder and preservatives formula.😮

  • @SionKumar
    @SionKumar 11 หลายเดือนก่อน +2

    Nice information. Thank you

  • @sireshasiresha5559
    @sireshasiresha5559 11 หลายเดือนก่อน +1

    Super sir maku artham ayyamala chepputunnaru sir

  • @madansirish9356
    @madansirish9356 11 หลายเดือนก่อน +46

    ఇంతకీ పాలల్లో నీళు ఏ దశలో కలుపుతారో చెప్పలేదు..

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h 11 หลายเดือนก่อน +1

      😂😂.

    • @sushaniheee843
      @sushaniheee843 11 หลายเดือนก่อน +1

      😂😂😂😂🤣🤣😁😁

    • @janardanadev3845
      @janardanadev3845 11 หลายเดือนก่อน +4

      సైకిళ్ళు మీద పోసేవారు ఊరి చివర పంపు నీళ్ళు పాలల్లో కలుపుతారు.

  • @user-fh1zo6oy6h
    @user-fh1zo6oy6h 11 หลายเดือนก่อน +17

    నిజం పాలు కాదు ఇవి నేను కూడా ఇందులో పని చేస్తూన్న

    • @rajyalakshmigoparaju4504
      @rajyalakshmigoparaju4504 2 หลายเดือนก่อน

      Emi kaluputharu. Milk tho acidity vasthondi . Liver upset avuthondi

    • @yeddupydiraju7648
      @yeddupydiraju7648 17 วันที่ผ่านมา

      Eam kaluputaro kasta cheppandi plz

  • @manthavasudev6608
    @manthavasudev6608 11 หลายเดือนก่อน +56

    Hi BBC SNF powder కలుపుతారు ..... చిక్కగా కనిపించడం కోసం ....ఎందుకు ఆ విషయం చెప్పకుండా skip చేశారు.....

    • @tejalondonvlogs1302
      @tejalondonvlogs1302 11 หลายเดือนก่อน +1

      Snf powder ante eto kastha chepthaca bro 😂

    • @venkateshmeespau3056
      @venkateshmeespau3056 11 หลายเดือนก่อน +3

      3:44 chapparu

    • @VinodKumar-dt7gt
      @VinodKumar-dt7gt 11 หลายเดือนก่อน

      Fortified milk anee cheppa ledhu

    • @manthavasudev6608
      @manthavasudev6608 11 หลายเดือนก่อน

      ​@@tejalondonvlogs1302SNF or solids not fat is that nutrient portion present in milk which is other than milk fat and water. It consists of protein (primarily casein and lactalbumin), carbohydrates (primarily lactose), and minerals (including calcium and phosphorus. When SNF is combined with milk fat, then it is called total solids.

    • @manthavasudev6608
      @manthavasudev6608 11 หลายเดือนก่อน

      ​@@tejalondonvlogs1302 for cow milk it would be 8.5% and for buffalow milk it is around 9% and above. It would be grown naturally by feed. But in milk centres they remove all the fat contents from the milk then they add this extracted powder to the milk. It is very harm ful.

  • @hemasekara3746
    @hemasekara3746 11 หลายเดือนก่อน +1

    Good information well done BBC

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    Really it s wonderful .

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 9 หลายเดือนก่อน +1

    Thank You BBC👍

  • @vrattaluri9045
    @vrattaluri9045 4 หลายเดือนก่อน

    Thank you BBC for giving us practical & useful information

  • @telugukitchen2295
    @telugukitchen2295 11 หลายเดือนก่อน +3

    బాగుంది బీబీసీ కానీ ఆయిల్ మీద చాల మందికి చాల డౌట్స్ ఉన్నవి ఆయిల్ ఎలా తాయారు చేస్తున్నారో ప్రోగ్రాం చేయండి

  • @chinnadora5705
    @chinnadora5705 11 หลายเดือนก่อน +12

    డైరీ లో మోసాలు గురించి చెప్పలేదు..

    • @praveeneha3704
      @praveeneha3704 4 หลายเดือนก่อน

      Vallaku dabbulu echi BBC tho vishaka dairy promote cheyinchukuntundi😂. So good matrame cheptaru. BBC oka worst

  • @mnmnmn0097
    @mnmnmn0097 11 หลายเดือนก่อน

    Thank you

  • @jaggasinaveen2948
    @jaggasinaveen2948 4 หลายเดือนก่อน

    Tq BBc channel gd information 👍

  • @carmelclassics3534
    @carmelclassics3534 11 หลายเดือนก่อน +9

    మోసం చేయకండి ప్యాక్ చేయండి మరి అన్న లీటర్ల పాలు ఎక్కడ నుండి వస్తాయి పాలు ప్యాకింగ్ అంతా మోసం దాన్ని అరికట్టండి

  • @mr_balu_entertainments
    @mr_balu_entertainments 11 หลายเดือนก่อน

    Super undi kadha bro work 😮

  • @nellore_sathwik
    @nellore_sathwik 11 หลายเดือนก่อน +1

    Good information

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    It holds its natural taste .

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 11 หลายเดือนก่อน

    great visakhadairy ..

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 9 หลายเดือนก่อน +1

    Good 😊

  • @psuryakiran878
    @psuryakiran878 8 หลายเดือนก่อน

    Sir meru video challa Baga chupincharu andhariko una apohalu cheripesaru sir

  • @narsimharaomadarapu3600
    @narsimharaomadarapu3600 3 หลายเดือนก่อน

    Shrama jeevula kashtaniki Salutes👏👏👏

  • @jagand9678
    @jagand9678 11 หลายเดือนก่อน

    Nice information

  • @veerumamu170
    @veerumamu170 11 หลายเดือนก่อน

    Wow SUPER 😍

  • @leelasunchu4178
    @leelasunchu4178 หลายเดือนก่อน

    Vvvv good and

  • @skmoulali8628
    @skmoulali8628 11 หลายเดือนก่อน +1

    Good

  • @saibabu-shorts
    @saibabu-shorts 11 หลายเดือนก่อน

    nice 👍🎉🎉

  • @syedghouse2098
    @syedghouse2098 11 หลายเดือนก่อน

    Super sar

  • @manigavara1322
    @manigavara1322 11 หลายเดือนก่อน

    Super vasaka dairy

  • @matvguru
    @matvguru 11 หลายเดือนก่อน +10

    Visakha dairy milk is one of the best milk. I like it. Janalu barama tho brathu ku tharu పాలలో avo Kalepestharu antu bramatho మాటలు ప్రచారాన్ని nammakandi. నిజాన్ని garahinchali. Ee technology valla palu andubatulo leni vallaku andariko supply చేస్తున్నారు. Good job💯💯👍

    • @murthy2722
      @murthy2722 11 หลายเดือนก่อน

      It's 💯 percent correct from lost meny morem years i am seeing from my family child hood,

    • @rickysrilalitha3702
      @rickysrilalitha3702 8 หลายเดือนก่อน

      Visakhadairy employee na bro antha. Correct ga chrpthunv😊

    • @srujanpranavbrothers123amma
      @srujanpranavbrothers123amma 3 หลายเดือนก่อน

      Yes

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    Mother ly ness of milk you will feel about it thank you to one and all red SIR AND MADAM.

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    It's a BRAND LIKE BBC

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 2 หลายเดือนก่อน

    Kastapadinadabbulato prajallu konukkuntaru avi okkokkasari virogipotai chalabadaanipistadi .alantivatikosam meru charyallu tesukovali sir

  • @pganeshpatroPatro
    @pganeshpatroPatro 8 หลายเดือนก่อน +3

    Why cant we go for only desi cow milk with low processing and to distribute at least with in the nearest vicinity. This will also helpfull to improve farm production.

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 2 หลายเดือนก่อน

    Meru ferfectga prajalaku manchipalautpatti chesi caretesukuntunanduku meku krutagnatallu

  • @bsnbs72
    @bsnbs72 11 หลายเดือนก่อน

    I request BBC to make videoon how Packet milk is cheap and what chemicals are mixing to increase storage life.

  • @MrKmanohar
    @MrKmanohar 11 หลายเดือนก่อน +9

    Pack పైన వుండే బ్లాక్,blue,green marks గురించి కూడా చెప్పి వుంటే bagundedi. E video చూపించినవి black label packets. Ante ఇవి most కెమికల్ కలిగిన పాలు అని అర్థము. ప్రభుత్వాలు vitini ఎందుకు encourage చేస్తున్నారు ఏమో 😮

    • @srktraveldairies4484
      @srktraveldairies4484 11 หลายเดือนก่อน

      Black mark just identification Mark , Danini I Mark antaru. Sensor I Mark sense chesakaa packet akkada cut avvaloo exactly akkada cut avuthundhi.

    • @peechusathishreddy1510
      @peechusathishreddy1510 11 หลายเดือนก่อน

      You are too wrong, that marks only for identification and for roll adjustment into mechine

  • @ramanareddy7928
    @ramanareddy7928 11 หลายเดือนก่อน

    Good video 👍

  • @beacon4177
    @beacon4177 11 หลายเดือนก่อน +5

    milk పాకెట్ పైన నల్ల రంగు దేని కొరకు కుడా చెప్పండి

    • @srktraveldairies4484
      @srktraveldairies4484 11 หลายเดือนก่อน

      Black mark just identification Mark , Danini I Mark antaru. Sensor I Mark sense chesakaa packet akkada cut avvaloo exactly akkada cut avuthundhi.

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    Thank you so much ,and higenity quality ,no way they will let you to compramise.,

  • @jravindranath8345
    @jravindranath8345 11 หลายเดือนก่อน +3

    Nice information. Better think of avoiding plastic covers

    • @rajapolmera3817
      @rajapolmera3817 11 หลายเดือนก่อน

      Chemical milk is more dangerous then plastic

  • @maheshlifestyle7345
    @maheshlifestyle7345 11 หลายเดือนก่อน +9

    Aganwadi pilalaku iche milk 3 months validity vuntundi and tirumala hatsun mother's dairy heritage vari milk and curd 10 days Ela vuntundi chedipokunda emi kaluputunaru milk and curd natural ga 1 day kante vundadu

    • @tejalondonvlogs1302
      @tejalondonvlogs1302 11 หลายเดือนก่อน +5

      UHT technique use chestharu so dhani shelf life 3 months bacteria and enzymes ni inactivat chestharu I'm a food technologist

    • @maheshlifestyle7345
      @maheshlifestyle7345 11 หลายเดือนก่อน +4

      @@tejalondonvlogs1302 anta seen ledu led bayankaranga kaluputaru Karnataka brand nandi milk lo led ekkuva vundi Ani oka officer govt ki report chesadu taruvati milk industry and govt okkatayipoyaru
      Nuvu emi technologist o naku telidu kani kanisam ni intlovalakayana etuvanti packet milk curd suggest cheyaku potaru tondaraga

  • @kallembaburao7362
    @kallembaburao7362 11 หลายเดือนก่อน

    Super cute💯💯💯💯 ts lo yelachestaro chupinchandi

  • @anuseshreddy827
    @anuseshreddy827 11 หลายเดือนก่อน +3

    అలానే ఆ పాలు కెమికల్స్ తో ఎలా చేస్తున్నారో n డైరీస్ లో మోసం, ఆ పాలు తాగి జనం అంటే మనం face చేసి health issues మీద స్ట్రెయిట్ VIDEO చేయగలవా?

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    Coffee with this orange milk is very tasty.

  • @kiranmvn7648
    @kiranmvn7648 11 หลายเดือนก่อน +3

    Aa cheppe aayana intlo em paalu vadatharo mari

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 2 หลายเดือนก่อน

    Meru tayaruchesi palapecets prajala aarogyamga undila tayaruchestaru chalacare tesukuntaru yajamanyam

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    It avoids all my trouble to go and get milk directly.

  • @mgpvillageboys2874
    @mgpvillageboys2874 11 หลายเดือนก่อน

    Milk powder ala rady chestharo chupinchandi

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 11 หลายเดือนก่อน

    Gomataku vandanam

  • @sivasreekanthkotapati3585
    @sivasreekanthkotapati3585 11 หลายเดือนก่อน +7

    I am not talking about vishakha dairy milk, now a days most of the packaged milk not worth to take as those are having so many preservatives, do you think we are getting original milk which is no harm for health.

  • @radhikareddymca
    @radhikareddymca 9 หลายเดือนก่อน +1

    Country delight milk gurinchi oka video cheyandi..

    • @nsrreddys9686
      @nsrreddys9686 8 หลายเดือนก่อน

      Hiiii gd evng plz reply radhika

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 11 หลายเดือนก่อน +21

    పాల ఉత్పత్తి మంచి సమాచారం👍

  • @umashankar3926
    @umashankar3926 9 หลายเดือนก่อน

    NSE &Bse lo visakha dairy list aite bagunnu

  • @lilone286
    @lilone286 11 หลายเดือนก่อน +2

    Powderlu kaluputaaru kaabatti kontha manchiki allergylu kooda vastaayi. Powder lo oxidised cholesterol kooda untundata

  • @muralidhartalluri1203
    @muralidhartalluri1203 11 หลายเดือนก่อน

    Excellent 😅

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    Even old people can have it

  • @veerenderkaur2265
    @veerenderkaur2265 11 หลายเดือนก่อน +15

    Amazing . Ap is the best for milk production and genuine 🎉🎉🎉🎉

  • @rangaankasala655
    @rangaankasala655 11 หลายเดือนก่อน +2

    Preservatives add చేస్తారా? లేదా చెప్పలేదు.

  • @Hinduindia999
    @Hinduindia999 11 หลายเดือนก่อน

    👌👌

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    ITS TASTE VERY VERY VERY NEAR TO MILK WE OBTAIN DIRECTLY FROM CATTLE ETS

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 11 หลายเดือนก่อน +3

    😊👍💐🙏

  • @rickysrilalitha3702
    @rickysrilalitha3702 8 หลายเดือนก่อน

    Amul milk good milk ..plz use children and senior citizens

  • @sanatanatv791
    @sanatanatv791 4 หลายเดือนก่อน +2

    విశాఖ డైరీ అనేది రైతు లు యొక్క సొసైటీ డైరీ ప్రైవేట్ డైరీ లా కల్తీ ఉండదు, విశాఖ డైరీ పాల ప్యాకెట్ ఒకరోజు కంటే ఎక్కువ నిలువ ఉండదు కానీ ప్రైవేట్ డైరీ పాల ప్యాకెట్ లు వారాలు తరబడి ఉంటాయి అంటే అందులో ఏమైనా జరిగి ఉండవచ్చు

  • @yesuraju1817
    @yesuraju1817 4 หลายเดือนก่อน

    I runned visaka dairy farm

  • @rickysrilalitha3702
    @rickysrilalitha3702 11 หลายเดือนก่อน

    Amul or arogya milk better to kids ....pure & quality excellent

  • @br8121
    @br8121 8 หลายเดือนก่อน +1

    కొన్ని రసాయన పౌడర్లు వాడుతారు అని చెప్పారు ఆఫీ వాళ్ళ సీక్రెట్

  • @yammalayammala4200
    @yammalayammala4200 11 หลายเดือนก่อน +2

    విశాఖ మిల్క్ బాగుంటుంది అన్నిటి kante

  • @suryavamshidhar5485
    @suryavamshidhar5485 11 หลายเดือนก่อน +3

    ఒక్కో కంపెనీ పాల ప్యాకెట్ ల పాల రుచి ఎందుకు తేడా ఉంటది

  • @smartlootstelugu9075
    @smartlootstelugu9075 11 หลายเดือนก่อน +2

    Urea kuda mix chestaru kada

  • @ramasitha2938
    @ramasitha2938 หลายเดือนก่อน

    ORANGE GOLD 34 RS PER HALF LT OF THIS VISAKHA BRAND ,SUPERB PRODUCT.ITS REALLY GOLD ,

  • @swamymsvs7544
    @swamymsvs7544 11 หลายเดือนก่อน +2

    Congress forgotten his words during division of AP.
    Pl remember Revanth sir praising Modiji. Facts always facts

  • @br8121
    @br8121 8 หลายเดือนก่อน +1

    పాలు పొసే వాళ్ళు తక్కువ ఉస్ చేసే కాళ్ళు ఎక్కువ అందులో నెయ్యి, వెన్న, పెరుగు, మజ్జిగ ఇంకా కోవా స్వీట్స్ ఇలాంటి ఎన్నో ఇన్నింటికి పాలు ఎలా వస్తున్నాయో

  • @narranaveenreddy-ew5ku
    @narranaveenreddy-ew5ku 11 หลายเดือนก่อน +2

    Camical and powder kaluputharu

  • @narendradake9534
    @narendradake9534 8 หลายเดือนก่อน +1

    నిజాలు చూపించండి సార్
    అల్ రెడీ ఇక్కడ జరుగుచున్న దందాలు అక్రమాలు చూస్తున్నాం మీకు తేలుసు
    యూరియా ద్వారా, పురుగు ముందులు ద్వారా, చేస్తున్న పాలు ఎంత కాల్త్ పాలు చేస్తున్నారు మీకు తేలుసు ప్లీజ్ ఇలాంటి నిజాలు చూపించండి సమాజానికి హెల్ప్ చేసిన వారు అవుతారు

  • @dattuprasad190
    @dattuprasad190 11 หลายเดือนก่อน

    Before area of package world , on what about harmful bacteria?

  • @madhushankar3476
    @madhushankar3476 11 หลายเดือนก่อน +58

    Fat బాగా ఎక్కువుండేది full cream అంట!
    వీళ్ళ దృష్టిలో 6% fat ఏ full cream.
    వీళ్ళు ఎన్ని పేర్లు పెట్టినా, ఏ cream అన్నా కానీ అంతా దండగే.
    వీళ్ళు ఎన్ని పేర్లు పెట్టి ఎన్ని కథలు చెప్పినా కానీ పాకెట్ పాలు సారం లేని పాలు.
    చిక్కదనం కోసం అంట homogenized చేయాలంట! గాడిద గుడ్డేం కాదు. వీళ్ళు fat, వెన్న, protiens తీయకుంటే ఉంటే చాలు. కానీ వాటిని మొత్తం side చేసి భయంకరంగా సంపాయిస్తారు వాటి మీద.
    మళ్ళీ మిగిలిన సారం లేని పాలను ఏమైనా తక్కువకు అమ్ముతారా అంటే అదీ లేదు.
    మన కర్మ ఏంటంటే ఒకప్పుడు ఇంటికో పాడి గేదె అయినా ఉండేది. ఇప్పుడు లేవు. Cities లో ఉంటే ఇంకా కష్టం.
    తప్పక అవే కొనుక్కుని బతకాల్సొస్తుంది.

    • @oneofakind-in8rp
      @oneofakind-in8rp 11 หลายเดือนก่อน

      అయితే ఇప్పుడు ఎం చేద్దాం అంటావ్ మరి? 🤣🤣🤣

    • @rajapolmera3817
      @rajapolmera3817 11 หลายเดือนก่อน +3

      Yes city lo dabullu unaa gedha la brathaka li, biryani , pizza

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 11 หลายเดือนก่อน

      @@oneofakind-in8rp vadi gudda madu

    • @rkbaburk9983
      @rkbaburk9983 11 หลายเดือนก่อน

      @@oneofakind-in8rp kcr dailogue? 🤣🤣🤣

    • @oneofakind-in8rp
      @oneofakind-in8rp 11 หลายเดือนก่อน

      @@vijaysuresh8411 sare nuvvu aadi vodda seeku mundu side ki velli...nenu gudda vengutaale....vanja vodaka...

  • @garapatiramesh6101
    @garapatiramesh6101 11 หลายเดือนก่อน +2

    Madhyalo lorry lo🚛 milk unload late ithe milk virigi pokunda vundadaaniki castic soda & H2O2 Chemicals lorry tanker lo mix chesthaaru... dhaanini chupincharaaa.... Mari 🤣🤣🤣🤭🤭🤭🤭

  • @srinivasraothumma5694
    @srinivasraothumma5694 11 หลายเดือนก่อน +1

    Thankyou. I will try this curry.

    • @Purpledemond
      @Purpledemond 11 หลายเดือนก่อน

      😂😂 This video is about 🍼🥛☕🤣