ఈ కాలం జనరేషన్ పిల్లలు ఎప్పుడూ లాప్ టాప్ లేదా మొబైల్ ఫోన్ వాడుతూ ఓ దిక్కుమాలిన వ్యసనంగా చేసుకున్నారు. ఓ పదం, పద్యం, పాట మీద అంతగా ఆసక్తి చూపడం లేదు . కానీ, ఈ బాలుడు ముచ్చటగా రాగ యుక్తంగా సత్యహరిశ్చందుడి పద్యాలు పాడుతూ వుంటే ఎంతో సంతోషంగా ఉంది. పద్యం ఇంకా జీవించి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. ఎంతో మంది గొప్ప నాటక కర్తలకు, కళాకారులకు, పద్య గాయకులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమికి శిరసాభివందనం. 🙏🙏🙏🙏🌺🌸🌷🌹🌷💐🌸🌺🌸🌹🌹🌷💐🌸🌺
చాలా మంచిది. అంత చిన్న వయసులో అంత చక్కగా పద్యాలు ఆలపించిన ఆ బాబుకు సుభాభి నందనలు మరియు అదేవుడు దీవించు గాక. అలాగే మరెన్నో అతని జీవితములో మరెన్నో గొప్ప నాటక కళా రంగములో గొప్ప పేరు రావాలి . అతనిని ఆవిధముగా తయారు చేసిన తల్లి తండ్రీ మరియు గురువు లు ఆదర్శ ప్రాయులు.
అద్భుతం నాయనా! చాలా చక్కని హావభావాలతో మృదుమధురంగా, శ్రవణ పర్వము గా ఆలాపన చేశావు. నేటి తరానికి నీ వంటి వారు కదా కావలసినది. భవిష్యత్తులో మంచి కళాకారునిగా కాగలవని, కావాలని ఆ నటరాజ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పిల్లలకు ఈ కళల పట్ల మక్కువ కలిగేటట్లు చేసి సంగీతాలాపన విద్యను అందిస్తున్న మాస్టారు గారికి ధన్యవాదములతో.... రాజగోపాల్ యాదగిరి.
చక్కగా ఆలపించాడు.. హార్మోనియం హోరు ఎక్కువగా ఉంది. తొక్కుడు హార్మని, గోడకు వాల్చిన నవారు మంచం, పొట్టి లాగు వేసుకున్న పిల్లాడు ఓహ్ యాభై ఏళ్ల మా బాల్యం గుర్తు చేశారు ధన్యవాదాలు సార్ 🌹
💐సూపర్ చాలా బాగుంది💐 పిల్లలకు ఇలాంటివి నేర్పించటం జ్ఞానోదయం కలుగుతుంది ఇప్పటి జనరేషన్ లు ఇలాంటి తెలుగు సాహిత్య అవసరము మీరు చేసే ఈ ప్రయత్నము కొంతమంది పిల్లలకు జ్ఞానోదయం కలగాలని కోరుకుంటున్నాము
నాటకాలు డ్రామాలు పిల్లలకి నేర్పించాలి ఎప్పుడు సినిమాలే కాదు మన దేశంలో పరమపదించిన మహానుభావుల జీవితాలు నాటకాలలో చూపించాలి పిల్లలకి ఆ పాత్రలు పోషించే విధంగా తయారు చేయాలి మనం
Abbayi Gathraniki mokkali chala goppaga paadinadu👌super bro,u r inspiration lot of child ppl in this generation, u r the Icon star keep it up bro.Tha God will bless u in all possible ways always
ఇది తల్లి తండ్రి కృషి అందులో సందేహం లేదు చాలా చక్కగా పాడారు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మంచి భవిష్యత్తు 👌👌👍👍🥰🥰God bless you and your family members Bangaru ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ నమస్కారములు🙏🙏
ఈ కాలం జనరేషన్ పిల్లలు ఎప్పుడూ లాప్ టాప్ లేదా మొబైల్ ఫోన్ వాడుతూ ఓ దిక్కుమాలిన వ్యసనంగా చేసుకున్నారు. ఓ పదం, పద్యం, పాట మీద అంతగా ఆసక్తి చూపడం లేదు . కానీ, ఈ బాలుడు ముచ్చటగా రాగ యుక్తంగా సత్యహరిశ్చందుడి పద్యాలు పాడుతూ వుంటే ఎంతో సంతోషంగా ఉంది. పద్యం ఇంకా జీవించి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. ఎంతో మంది గొప్ప నాటక కర్తలకు, కళాకారులకు, పద్య గాయకులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమికి శిరసాభివందనం. 🙏🙏🙏🙏🌺🌸🌷🌹🌷💐🌸🌺🌸🌹🌹🌷💐🌸🌺
Wonder
5:11
Good
ఎక్సలెంట్ గాడ్ బ్లెష్యూ
చాలా మంచిది. అంత చిన్న వయసులో అంత చక్కగా పద్యాలు ఆలపించిన ఆ బాబుకు సుభాభి నందనలు మరియు అదేవుడు దీవించు గాక. అలాగే మరెన్నో అతని జీవితములో మరెన్నో గొప్ప నాటక కళా రంగములో గొప్ప పేరు రావాలి . అతనిని ఆవిధముగా తయారు చేసిన తల్లి తండ్రీ మరియు గురువు లు ఆదర్శ ప్రాయులు.
అద్భుతం నాయనా! చాలా చక్కని హావభావాలతో మృదుమధురంగా, శ్రవణ పర్వము గా ఆలాపన చేశావు. నేటి తరానికి నీ వంటి వారు కదా కావలసినది. భవిష్యత్తులో మంచి కళాకారునిగా కాగలవని, కావాలని ఆ నటరాజ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పిల్లలకు ఈ కళల పట్ల మక్కువ కలిగేటట్లు చేసి సంగీతాలాపన విద్యను అందిస్తున్న మాస్టారు గారికి ధన్యవాదములతో....
రాజగోపాల్ యాదగిరి.
శుభా ఆశీస్సులు చాలా చక్కగా ఆలపించారు చిన్న గురువు గారు చిన్నపిల్లల నీ నేటి సమాజానికి ఎంతో అవసరం ఉంది పిల్లలని తీర్చిదిద్దండి గురువుగారు🚩🙏
చక్కగా ఆలపించాడు.. హార్మోనియం హోరు ఎక్కువగా ఉంది.
తొక్కుడు హార్మని, గోడకు వాల్చిన నవారు మంచం, పొట్టి లాగు వేసుకున్న పిల్లాడు ఓహ్ యాభై ఏళ్ల మా బాల్యం గుర్తు చేశారు ధన్యవాదాలు సార్ 🌹
💐సూపర్ చాలా బాగుంది💐 పిల్లలకు ఇలాంటివి నేర్పించటం జ్ఞానోదయం కలుగుతుంది ఇప్పటి జనరేషన్ లు ఇలాంటి తెలుగు సాహిత్య అవసరము మీరు చేసే ఈ ప్రయత్నము కొంతమంది పిల్లలకు జ్ఞానోదయం కలగాలని కోరుకుంటున్నాము
Super amma
ఇలాంటి పద్యాలు నేర్పితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా చక్కగా పాడారు
Excellent ra chinna God bless you
👌👌👌👌super
శభాష్ తమ్ముడు, నేటితర౦ బాల బాలికలకు నీవే నిదర్శనం , నీగాన౦ అమెాఘ౦
నాటకాలు డ్రామాలు పిల్లలకి నేర్పించాలి ఎప్పుడు సినిమాలే కాదు మన దేశంలో పరమపదించిన మహానుభావుల జీవితాలు నాటకాలలో చూపించాలి పిల్లలకి ఆ పాత్రలు పోషించే విధంగా తయారు చేయాలి మనం
మొబైల్ ఫోన్ లు పట్టుకొని నాశనమై పోతున్న నేటి యువతకు ఈ బాలుడు ఆదర్శం కావాలి. ఆ గురువుగారు మరింతమందిని తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను
బాబూ నీ గాత్రం అద్భుతం.మహాద్భుతం.
Excellent 👌 keep practicing.. God bless you
Super tammudu super👍👍👍👍👍
May God bless the boy with golden future. Sweet tone. God's gift. Talented boy.
చాలా బాగుంది తండ్రి. 👌🍇🍎🍏
మంచి సింగర్.
Super ga padavu
God bless you
Good Master and Good Boy ...Sangeethaanni Nerpistunna Talli Tandrulaku KALAABHIVANDANAALU ... MAY GOD BLESS THEM ...
మోహిత్ చాలా బాగా పాడుచున్నాడు
Super. Nanna. Your great. 👌👌👍👍💐💐💐💐💐🎹🎹🎹🎹👈👍
Abbayi Gathraniki mokkali chala goppaga paadinadu👌super bro,u r inspiration lot of child ppl in this generation, u r the Icon star keep it up bro.Tha God will bless u in all possible ways always
గానకోకిల చిన్నవయసులో ఇంత మంచి కంఠం ఇచ్చాడు ఆ దేవుడు మంచి భవిష్యత్తు
Great voice , gifted child. Bright future ahead.
ఇది తల్లి తండ్రి కృషి అందులో సందేహం లేదు చాలా చక్కగా పాడారు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మంచి భవిష్యత్తు 👌👌👍👍🥰🥰God bless you and your family members Bangaru ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ నమస్కారములు🙏🙏
Excellent Performance 👌
గ్రేట్..కీపీటప్..
Hey thammudu Nice singing
Very nice god bless you children
Super babu
Babu Gmng, You the very very grate because in this age you can sing the song very pantastic & very nice.When will u come to the daice 🎉🎉🎉🎉❤❤❤❤
👌🏾👌🏾👌🏾👌🏾👍🏽👍🏽👍🏽 caala baaga cheppavu buddoda maa nanna kuda harischandrA vesthadu naku ee padyam vachhu
Super chala Baga padadu god bless you
Babu kotta dv God bless you Amma
సూపర్ సూపర్ సూపర్ 🙏❤️❤️❤️
చిన్ని నాన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది భక్త యోగ పదన్యాసి పద్యాన్ని నీ వయసుకి నువ్వు మమ్మల్ని ఎంతగా అలరించెట్టు పాడా వో
Exllent
super keep it up.
Super
God bless you చిన్నా 👍🏻
Good
Very very good.voice super unnadi
Superboy
Excellent
Exalent
Super💐💐
Excellent babu god bless you
చాలా బాగుంది
Superrr Superrr👌👌👌👌
Bidda
Bhesh. Bhesh. Chana bagundi kani pilloni kantam kanna harmoniyam rodanam yekkuvinadi ...
Wow super ga padadu babu
Chalabagapadaaru.harmoniamsuper
Super God bless you
సూపర్ నటరాజా సూపర్👏👏👏👏
Excellent...👌👌👌
Excellent example
Excellent 👌👌
Wow what a performance God bless you both💐
పిల్లోడి ప్రయత్నం బాగుంది, హార్మోనియం డామెనేటు చేస్తుంది. సాధన చేస్తే సాధించినది అంటూ ఏమి వుండదు.....
best of luck chinna
Chinna... 🥰🥰🥰🥰
భావి (బాల) కళాకారుడికి నా ఆశీస్సులు.
Super 👌👌👌👌
Super nanna
Godbles you mydearboy
God.bless you.bro
👌👌👌👌బాబు సూపర్
Supar ta chinna
Chala baga paadavu
💐శుభాశీస్సులు
👍👌👏🙏🌹🙏🌹🙏❤️
👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
పిల్లాడి sound ఎక్కువ ఉండి హార్మోనియం sound తగ్గిస్తే బాగుండేది. ఇది నా అభిప్రాయం.
Super super
Exalent 🌹
సుధా గారు మీ బాల్యంలో ఇలానే పాడేవారు
ఈ కుర్రాడిని మంచి కళాకారుడుగా తయారుచేయండి
సూపర్
Nice tamudu kkkk
Super
Super super super duper i loveyou
అయ్యా హార్మోనియం సౌండ్ తగ్గించాలి
Nice voice
❤super
God bless you
Super single
Very❤🥵💪 good👍.
ఈ అబ్బాయికి సంగీతం నేర్పించండి, భవిష్యత్ లో మంచి కళాకారుడు ఔతాడు
❤supar
Congratulations boy
Haarmoniyam. Veest. Sound. Yekkuva. Master. Ku. Anubhavam. Leedhu
🎉🎉🎉👍👍👍💯💯💯
good training
🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Harmony volume thggisthe baagundedi
Shabash beta. Pedda powraanika singer kaavali nivvu
Not able to hear voice, music dominated him.Pl rectify it.