హార్మోనియం స్రూతి తగ్గించాలి....ఎందుకంటే ఆ..పిల్లగాని కంఠం ఇంకా అంత స్తాయిలో కి ఇంకా రాలేదు ....గమనించాలి ....!కానీ ఆ పిల్లగాడు...చాలా బాగా అలపించడం చేసాడు...మీకు అభినందనలు....అంతరించి పోతున్న నాటక ప్రదర్శన లను మళ్ళి జీవం వస్తుంది అనిపిస్తోంది...ఆల్ దా బేస్ట్ ❤👍
ఇంత చిన్న వయసులో చాలా బాగా పడుతుంది నిన్ను చూసి ఇంకా పిల్లలు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను నీకు నేర్పిస్తున్న నీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు రాబోవు రోజుల్లో నువ్వు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నాను 🙏🙏🌹🌹
ఈ బాలునికి శుభాకాంక్షలు. చిన్న సలహా మాత్రమే హార్మోనియం యొక్క శబ్ధం ఎక్కువగా ఉన్నది పిల్లవాణ్ణి పద్యంని డామినేట్ చెయ్యటం బాథ కలిగింది. అది సరి చేసుకున గలరు thank you
Harmony damination sir God bless you chinna very nice thought is extordinary now all are cinema songs purpose .. your parents also greatly ....his future purpose modern way is complusory....
చిన్నారికి శుభాశీస్సులు.
గాడ్ బ్లెస్స్ యు చిన్న పౌరాణిక రంగస్థలానికి ప్రాణం పోస్తున్న మీలాంటి బాల నటులకు నా హృదయపూర్వక వందనాలు 💐💐🙏🙏 మీ రాయలసీమ యువ రత్నం
బాబు మీ తల్లి తండ్రులకు శిరసావహించి నమస్కారం....
చాలా బాగా పాడినారు బాబు.
హార్మోనియం స్రూతి తగ్గించాలి....ఎందుకంటే ఆ..పిల్లగాని కంఠం ఇంకా అంత స్తాయిలో కి ఇంకా రాలేదు ....గమనించాలి ....!కానీ ఆ పిల్లగాడు...చాలా బాగా అలపించడం చేసాడు...మీకు అభినందనలు....అంతరించి పోతున్న నాటక ప్రదర్శన లను మళ్ళి జీవం వస్తుంది అనిపిస్తోంది...ఆల్ దా బేస్ట్ ❤👍
బాబు చాలా బాగా పాడావ్ హార్మోనియం బ్యాగ్రౌండ్ సింపుల్ గా అందివ్వాలి గురువుగారు మీరు బాగుంది ధన్యవాదాలు సార్
Currect anna sound lo manage chestunnaru
హార్మోనియం శ్రుతి తగ్గించాలని,పిల్ల వాడి పాట బయటకు క్లారిటీ గా రావడం లేదు.బాలుడు ప్రయత్నం చాలా బాగుంది.సుఖీభవ. ❤
ఇంత చిన్న వయసులో చాలా బాగా పడుతుంది నిన్ను చూసి ఇంకా పిల్లలు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను నీకు నేర్పిస్తున్న నీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు రాబోవు రోజుల్లో నువ్వు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నాను 🙏🙏🌹🌹
ఈ బాలునికి శుభాకాంక్షలు. చిన్న సలహా మాత్రమే హార్మోనియం యొక్క శబ్ధం ఎక్కువగా ఉన్నది పిల్లవాణ్ణి పద్యంని డామినేట్ చెయ్యటం బాథ కలిగింది. అది సరి చేసుకున గలరు thank you
సూపర్ చిన్నా...👌
పద్యాలు నేర్చుకోవలసిన వయసులో పబ్జీ ఆడుతున్నారు నేటి పిల్లలు. డియర్ పేరెంట్స్.. దయచేసి పిల్లలకు ఇంట్లో పద్యాలు నేర్పించండి!
Correct sir
భారతదేశం గొప్ప గొప్ప కళాకారులకు పుట్టినిల్లు. కానీ నేడు ఆధరణ కరవై కళలు అంతరించిపోతున్నాయి. దీనికంతటికి మన జీవన శైలిలో వచ్చిన పెను మార్పులే కారణం.
భగవంతుడు చాలా మంచి టాలెంట్ ఇచ్చాడు రా బుడ్డోడా సూపర్❤❤❤,👍
హార్మోనియం పద్యాన్ని మింగేసింది గాత్రం సూపర్
గతం కన్నా చాలా ఇంప్రూవ్మెంట్. శబాష్ బాలక. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿మంచి భవిష్యత్తు ఉంది.
దయచేసి మరలా ఒక్క సారి ఆ బాలుడి చేత మాత్రమే పాడించండి హార్మోనియం లేకుండా🎉🎉🎉
Harmony damination sir God bless you chinna very nice thought is extordinary now all are cinema songs purpose .. your parents also greatly ....his future purpose modern way is complusory....
🎉❤ God bless you Chiranjeeva Chiranjeeva ❤🎉 .
ఈ చిన్నారికి సరస్వతి తల్లి అయిన దీవెనలు మెండుగా ఉన్నవి కనుక మంచి యాక్టర్ కావాలని కోరుకుంటున్నాను
సూపర్ సూపర్ సూపర్ చిన్న యాక్షలెంట్ డి వి సుబ్బారావు రావు
గారు గుర్తు వచ్చారు
చాలా చాలా బాగుంది సూపర్
అద్భుతం మోక్షిత్ సరస్వతి కటాక్షమస్తు
Harmoni sound more donating the sweet voice of the boy.
God bless you chinna
సూపర్ చిన్నా 18/7/23
మ్యూజిక్ డామినేటింగ్, పద్యం వినపడటం లేదు. చిన్నవాడయినా బాగా పాడి ఉండవచ్చు
yes. correct
Excellent performance and Best of luck for your future.
Music instrument low volume untee, aa chinnari Voice, Padyalu paadee vidaanam thelustundi.
Good good.......
Super nice message brother
Supar chinna gaood blsyu
Very good.God bless you my child.
Super tammudu
సూపర్ రా కన్నా,,,, God bless you
Super chinnoda
వెరీ గుడ్ 🎉👍
గాడ్ బ్లెస్స్ యు మై సన్
Very good singing Babu
Super Chinna , God bless you
❤❤❤❤❤super Nana
Nice tray to your life God bless you
బాబు గొంతు కంటె హార్మోనియం sound ఎక్కువయ్యింది.
Super Babu....
నటన బాగుంది
❤ superb
May God bless you Sang well
Super super super 👌👌👌
Harmony sound is more than the voice.
God bless you .
చాలాబాగా పాడారు
Harmony sound should be dicreeced,then padyam will be audible
Super ra chinna!!!
Wow supar
Super bro
Mohith chala chakkagas padaavu💐💐. kani vokka vishayam
Hormoniyam dominate chesthundi anduvalla nee voice clarity gaa ravatam ledu
చిన్నారి బాబుకి ఆశీసులు ...కానీ ఆయన పద్యం కంటే హర్మూనియం సౌండ్ డామినేట్ చేసి నట్టుంది.
Super babu
Manchiga undi your voice
Good improvement
Super super super super super nanna
Sir arumanyam garu konchem slo babu voice assaalu vinapadatam ledu me sounds ekkuvaipoyindi Sir
Super ❤ God bless you 🙏🏽🙏🏽
A village బాబు ది
హార్మోన్స్ తగ్గించాలి గురువుగారు
సూపర్
Super❤❤❤❤❤❤❤❤❤
Nice.bro
సూపర్ బాబు.
God bless you nana, sir Hormonium volume ఎక్కవైనది. please play less volume.
Super🎉🎉🎉
❤ lovely
God bless you
Bhagane vayichav gani antha sound avasarama
Dominating harmoniam....
Mana sampradayalu purathana padyalu cherethralu nilupenduke devodu elanti vallani puttisthadu
babu voice ni music dominate chesindi
Super 👌👌👌
Super👌 buddoda
Hormoniyam sound thaginchali
SUPER
Hammudu a vuru nanna plz
Good.
Good performance.Godblessyou
సూపర్ సూపర్ సూపర్
❤good
Super ❤❤❤❤
Sup babu
Chirnjivi sukhibhava
Supar
Donating NOT dominating
Back nundi promoting
Supper...
Super
Only harmonium sound
Nyc
Be ever forever like th😊❤
👌👌👌👌
👌👌👌
C👍👍👍🙏🙏🙏🙏🙏🙏
మోహిత్ హార్మోనియం లేకుండా ఒకసారి పద్యం ఆలపించి పోస్ట్ చేయించు...నీ హావభావాలు .. శృతి...గానం.. గాత్రం హార్మోనియం కారణంగా వింపడడం లేదు
❤❤❤
Deenilo music tappa padyam vinapadaleadu...
Manaku Maro chimakurthi garu dorikinatte