అరుదైన పడక సీన్ వీడియో/పీసపాటి నరసింహామూర్తి/కురిటి సత్యంనాయుడు/కె.పి.రంగారావు/1991/విజయనగరం/pisapat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น •

  • @jaganmohanjonnalagadda6688
    @jaganmohanjonnalagadda6688 ปีที่แล้ว

    మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు.పీసపాటి వారి నాటకాలు చూశాను.పరిచయం కూడా ఉంది.ముగ్గురూ ముగ్గురే.

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 4 ปีที่แล้ว +5

    Wonderful. Pisapati sir is my favourite actor in my childhood.

  • @ganapathisarma7729
    @ganapathisarma7729 3 ปีที่แล้ว +4

    Many thanks , To uploaded team .
    Ever green , art, artist,projection,team,, every one. Great music, audience enjoy

  • @subbarajunibhanupudi8564
    @subbarajunibhanupudi8564 6 หลายเดือนก่อน +5

    పీశుపాటి మహాశయులు మైక్ సెన్స్ అద్భుతం చెయ్య మీద నుంచి లేచి అర్జునుడిని మైకు ముందుకు తీసుకెళ్లకుండా లేచిన చోటు నుంచే అర్జునుని కేంద్రం చేసుకునే స్టేజి మేనేజ్మెంట్ చేసిన అద్భుతమైన రంగస్థల విన్యాసం పీసపాటి మహాశయులకు ఆసనం మీద కూర్చుని నా దృశ్యాన్ని సాధ్యమైనంతవరకు మేనేజ్ చేస్తూ వివిధ భంగిమలతో అందుకే పీసపాటి గారు అనుసరణీయ రంగస్థలం పెద్దబాలశిక్ష

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 3 ปีที่แล้ว +3

    Thanks for uploading a rare master piece of peesapati.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 4 ปีที่แล้ว +13

    ఒక అద్భుతమైన వీడియో పోస్ట్ చేసిన NNR DRAMA PADYALU Channel వారికి నూతన సంవత్సర శుభాభినందనలు.
    శ్రీ పీసపాటి గారి నటన, శ్రీ కురిటి సత్యం గారి పద్యం,శ్రీ రంగారావు గారి ఆహార్యం, ఈ మూడూ ఒక బ్రహ్మాండమైన కాంబినేషన్ గా ఉన్నాయి. ఇంతకుముందు చూడలేదు. చాలా ఆనందం కలిగించారు.ధన్యవాదాలు.🙏🙏🙏

    • @ramachandraraomathi7127
      @ramachandraraomathi7127 4 ปีที่แล้ว

      పీసపాటి వారి వీడియో వేసినందుకు NNR వారికి కృతజ్ఞతలు.అలాగే అబ్బూరి వరప్రసాద్ గారి వీడియో వేయా కోరుచున్నాను

    • @ramachandraraomathi7127
      @ramachandraraomathi7127 4 ปีที่แล้ว +1

      తప్పక వేస్తారని ఆసిస్తూ ధన్యవాదాలు

    • @subrahmanyambhogaraju9029
      @subrahmanyambhogaraju9029 4 ปีที่แล้ว

      రామచంద్రరావు గారు మీ కామెంట్స్ నా కామెంట్ కి reply గా పొరపాటున పెట్టారు. కాబట్టి delete చేసి మీ కామెంట్ విడిగా పెట్టండి.

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 4 ปีที่แล้ว

      సార్ మీరు ఏ జిల్లా ఏ ఊరు

  • @ramukolu9825
    @ramukolu9825 4 ปีที่แล้ว +7

    పీసపాటి.. సారు..గారి..వీడియో..పోస్ట్..చేసినందుకు..NNR కు..కృతజ్ఞతలు💐💐

  • @varaprasadaraomannepalli6353
    @varaprasadaraomannepalli6353 4 ปีที่แล้ว +20

    పీసపాటి వారిని స్వయంగా చూడలేకపోయినా మీద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించినందులకు కళాభి వందనాలు

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +1

    Great collection
    Great combination
    Kalakarulaku Vandanulu
    Dhanyavadamulu

  • @vmanyam799
    @vmanyam799 3 ปีที่แล้ว +2

    Superb video because it is our luck to see Peesapati gari action as Sri Krishna
    Thank you so much for posting this video
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suravajhulasastry6905
    @suravajhulasastry6905 3 ปีที่แล้ว +1

    Thank you for uploading this wonderful video

  • @marutiprasadv9105
    @marutiprasadv9105 4 ปีที่แล้ว +4

    Super combination. ThankQ

  • @kurmanaapparao5990
    @kurmanaapparao5990 4 ปีที่แล้ว +5

    Excellent collection, we are very thankful to you please send more about Sri pesapati and kuriti combination

  • @lakshmiaratikotla1464
    @lakshmiaratikotla1464 7 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న 💐💐

  • @puttabhulokarao2923
    @puttabhulokarao2923 4 ปีที่แล้ว +3

    Excellent sir full vedio upload cheyandi Sir

  • @murthynarsimha8335
    @murthynarsimha8335 4 ปีที่แล้ว +4

    సుపర్🙏 అన్నా🌷🌷🌷🌷

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 4 ปีที่แล้ว +3

    Miku Danyavadamulu mariyu Reapalle Rtc Sastry garidi vunte pettagalaru

  • @srinivasaraokornu8512
    @srinivasaraokornu8512 3 ปีที่แล้ว +6

    Great singing great music great persons

  • @ThaggedheleRajanalaSatya
    @ThaggedheleRajanalaSatya ปีที่แล้ว

    very valuable video... thanks for upload

  • @srinivasaraokornu8512
    @srinivasaraokornu8512 3 ปีที่แล้ว +1

    Excellent , telugu padya naatakam

  • @koteswararao2755
    @koteswararao2755 4 ปีที่แล้ว +2

    Thanks to NNR variki for uploading old great legend s padyalu

  • @subrahmanyamkondapalli3906
    @subrahmanyamkondapalli3906 2 ปีที่แล้ว +1

    K. SATYAM. ALAPANA KUCHADLAKOTA KI EQAL SUPER

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 4 ปีที่แล้ว +3

    Athiradha maharadhula combination adbutam. N. N. R variki kalabivandanalu.

  • @AbotulaGovind
    @AbotulaGovind 2 หลายเดือนก่อน

    Peesapati padyalu exellent.

  • @babakhan4356
    @babakhan4356 4 ปีที่แล้ว +3

    Thank you

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 ปีที่แล้ว +1

    1991లో విజయనగరం లో hasbal హల లో మేము vldeo film chesamu గ్రేవ్స్ ద్రమ

  • @rachamantisrinivasarao3128
    @rachamantisrinivasarao3128 4 ปีที่แล้ว +5

    Excellent performance talented artists

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 ปีที่แล้ว +3

    It seems by.1991 శ్రీ యు తు లు.పీస పా టి చాల వృద్ధాప్యం లో ఉన్నట్లుంది

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 4 ปีที่แล้ว +2

    Mahaantudu sri pisapati varindarsana bhaagyam kaligi china meeku ma vandanamulu

  • @kasiviswanadham3123
    @kasiviswanadham3123 3 ปีที่แล้ว +1

    Sri Kuriti Satyam garivi Harischandra loni Veta scene padyalun te upload cheyandi. Thanks in advance.

  • @raveendrarachamani5760
    @raveendrarachamani5760 3 ปีที่แล้ว +3

    They are Legends, all r respectable persons

  • @DhupatiVeera
    @DhupatiVeera 3 หลายเดือนก่อน

    చాలాబాగు0ది

  • @nistalasarma5075
    @nistalasarma5075 ปีที่แล้ว

    Peesapati vaarini bayata chusina vaari drama chudaleni lotu Mee veedoka dwara kalagadam maa mahdbhagyam

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 4 ปีที่แล้ว +10

    సత్యం నాయుడు నాయకుండై విజృంభించ కర్ణపేయముగ
    నిత్యం మార్మ్రోగు మన కర్ణ ద్వయంబున రాగసుధా రవళి
    గత్యం తరం లేదు పద్య నాటకానికి తెలుగు సంస్కృతిలోన్
    భత్యం చెల్లించక తప్పదు ఆ మధురానుభూతి స్మృతులకు!!

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 3 ปีที่แล้ว +2

    Superb

  • @venkateswarareddytallapure9974
    @venkateswarareddytallapure9974 3 ปีที่แล้ว +2

    Super

  • @balakrishnakaza9719
    @balakrishnakaza9719 4 ปีที่แล้ว +1

    Pl find and deliver us centralseenu played by Eesapati and Gayopakhynam

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 6 หลายเดือนก่อน

    Harmonium.sound thagginchali

  • @viswanath5272
    @viswanath5272 4 ปีที่แล้ว +2

    Very nice

  • @chakravarthybharadwaj8595
    @chakravarthybharadwaj8595 ปีที่แล้ว

    video film by chakravarthy, video wave viziangaram

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 3 ปีที่แล้ว

    Bagundi

  • @subbarajunibhanupudi8564
    @subbarajunibhanupudi8564 6 หลายเดือนก่อน

    చొక్కా చిలక చిలక కొయ్యకు తగిలించి నట్లు ధనస్సును సింహాసనానికి తగిలించటం చేయకుండా ఉంటే బాగుండేది అద్భుతమైన గాత్రం మాస్టర్ ది కానీ పద్యాలు భావ విభజనతో పాడితే అనుసరణీయంగా ఉండేది స్వగత పద్యాలలో కూడా కరచరణ విన్యాసాలు చేయటం సరైనది కాదు

  • @vamsikrishanatadela737
    @vamsikrishanatadela737 2 ปีที่แล้ว

    Very good

  • @muralimarivada6672
    @muralimarivada6672 2 ปีที่แล้ว

    very very great persons

  • @venkatvedula793
    @venkatvedula793 ปีที่แล้ว

    ఇదీ పద్య నాటకం అంటే. పీసపాటి వారు,కురుటివారు, దుర్యోధనుడు వేసిన వార్కి ఈనాటిక రచయితలు భావం బాగా అర్థం ఐనట్లు తరువాత వారికి అర్థం కాలేదు.

  • @prasadprasad9080
    @prasadprasad9080 ปีที่แล้ว

    Krishnudi gathram barre pithinatlunnadi

  • @kancharapuvasudevarao7108
    @kancharapuvasudevarao7108 10 หลายเดือนก่อน

    Golden days

  • @fakruddin3735
    @fakruddin3735 3 ปีที่แล้ว

    Suuuuuper

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 3 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐💐💐

  • @yanamalavenkatasubbaiah4259
    @yanamalavenkatasubbaiah4259 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @bhsatyanarayana8277
    @bhsatyanarayana8277 3 ปีที่แล้ว +1

    Saraswathiputhrlu akalakarulu valakuvallasati

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 3 ปีที่แล้ว

    Kuriti Satyam Naidu garu great singer now he is in Visakhapatnam gajuwaka