చాలా చాలా బాగుంది. అద్భుతమైన గాత్రం. పై స్థాయిలో చాలా బాగా పాడుతున్నారు. వారికీ నావందనములు. ఇటువంటి వారికీ ఈ. టీవీ వారు అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. 👌🏿👌🏿👌🏿👌🏿🙏🏿🙏🏿
మీరు మంచి పని చేసారు కానీ ఈ కళాకారుని ఫోన్ పే లేదా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చి ఉంటే బాగుండును ఆ కళా కారునికి తోచిన కలిగన కడకు సహాయం చేయటానికి అవకాశం దొరికేది.
సూపర్ బావుంది,,, మంచి కళా కారులు,,, మంచి గాత్రం వారికిది భగవంతుడు ఇచ్చిన వరం, ఇ లాంటివారిని నాటకసమాజం వారు గుర్తించి వారి నాటకాలలో అవకాశం ఇప్పించివారిని ఆ దుకో వలసినదిగమా విన్నపం,,, మీ శర్మ
ఈ మహానుభావుడు అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ పడుతున్నారు ఈయన బిచ్చగాడు భజనలకు హార్మోనియం వాయిస్తే మినిమం 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తారు కనీసం నెలకి 10 భజనలు దొరుకుతాయి పిల్లలకు సంగీతం నేర్పించవచ్చు పిల్లలకు హార్మోనియం నేర్పించవచ్చు అలాగా కొంత సంపాదించవచ్చు అలాగా కొంత సంపాదించవచ్చు
చాలా అంటే చాలా బాగుంది ... తెలుగు వారి పద్య నాటకాన్ని అగ్రస్థానం ఈ పౌరాణిక పద్యాలు.... వీటిని కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు అవసరం... చెప్పండి ఏం విధంగా వారికి సహాయ పడగలం....
చాలా చాలా బాగుంది. అద్భుతమైన గాత్రం. పై స్థాయిలో చాలా బాగా పాడుతున్నారు. వారికీ నావందనములు. ఇటువంటి వారికీ ఈ. టీవీ వారు అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. 👌🏿👌🏿👌🏿👌🏿🙏🏿🙏🏿
మట్టిలో మాణిక్యం 🎉వెలికి తీయడానికి 🎉 కృషి చేశారు 🎉🎉 థ్యాంక్ యూ సార్
నిజంగా ఇలాంటి కళాకారులకు ప్రభుత్వం సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను
సరస్వతి పుత్రుడవు నీలాంటి వాళ్ళు ఎందరో మరుగున పడివున్నారు. 🙏
అద్భుతమైన రంగస్థల గాయకుడు. సరస్వతీమాత పుత్రరత్నం💐🙏🥗
నమస్తే నీపదములకు నావందనం .ఇలాపాడలంటే ఎంతసాదనవుండాలి మరొక్కసారి నమస్తే
సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు
ఆయనకు అభినందనం!
ఆయన కళకు అభివందనం!!
ఆయనను పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు!!!
ఆయనకు భిక్షాటన విముక్తి కలిగి కళామతల్లి కైదండలు అందించాలని ఆశతో....
మీరు మంచి పని చేసారు కానీ ఈ కళాకారుని ఫోన్ పే లేదా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చి ఉంటే బాగుండును ఆ కళా కారునికి తోచిన కలిగన కడకు సహాయం చేయటానికి అవకాశం దొరికేది.
ఒక మంచి కళాకారుని ఇప్రపంకానికి పరిచయం చేసారు థాంక్యూ...
సూపర్ బావుంది,,, మంచి కళా కారులు,,, మంచి గాత్రం వారికిది భగవంతుడు ఇచ్చిన వరం, ఇ లాంటివారిని నాటకసమాజం వారు గుర్తించి వారి నాటకాలలో అవకాశం ఇప్పించివారిని ఆ దుకో వలసినదిగమా విన్నపం,,, మీ శర్మ
ఈలాంటి కళాకారులకు ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో అవకాశం ఇవ్వాలి.. కళాకారుల ప్రతిభ అందరికి తెలుస్తుంది.. 🙏
ఇటువంటి పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి.చాలా బాగా పాడారు.గాత్రం భేషుగ్గా ఉంది.పాదాభివందనములు చేస్తున్న.🎉
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు 🎉🎉
సరస్వతి పుత్రుడు నువ్వు నీలాంటి వాడికి సదా దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Thanking you sir excellent 👌👍 rangastala kalakarudu 🎉🎉🎉
Great sodaraa meeku kalaabhivandanaalu 🙏🙏
సూపర్ చాలబాగపాడీనావూ
🙏సూపర్ గురు జి
ఆయన పాడిన పద్యం లోనే ఉంది ఏసరికి ఏ పాటు విధించును విధి అది అవశ్యప్రాప్తము..... God bless you.....
Sir మీరు చాలా మంచి వారు, అలాగే గొప్పవారుకూడా సాధారణ కళాకారుని గుర్తించి అందరకు తన గొప్పతనాన్ని పరిచయం చేసారు. ఈ అనిముత్యం మనవారు.
చాలా బాగా పాడారు
చాలా అద్భుతంగా ఆలపించారు అలాగే హర్మోని కూడా చాలా అద్భుతంగా వరించ చున్నారు ధన్యవాదాలు సర్ 🎉🎉🎉🎉❤❤
సూపర్ సర్ గాత్రం బాగుంది,హార్మోనియం. సూపర్ ,అన్ని ఉండి అల్లుడు నోటిలో శని అంటారు దీనికేనేమో,మీకు మీరే చాటి,ఎక్సలెంట్❤
Erojulo elamti kamttam vinaledu meeku paadabi vamdanalu🎉🎉🎉🎉🎉❤❤❤❤ supper supper fimgars kadalika kuda adbuthamga vundi🎉🎉🎉
Super wonderful
ఆ గురువు గారిది phonepe నెంబర్ పెట్టండి ఎవరికి తగిన హెల్ప్ వాళ్ళు చేస్తారు అలాగే అనంతపూర్ సైడ్ వస్తే అవకాశాలు తప్పకుండా దొరుకుతాయి
సార్ ఇలాంటి కళాకారులు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఉంటే మంచి ఆదరణ ఉంటుంది
Chaduvu ledu kani గాత్రం exlent m3 media variki🙏🙏
chaala Chaala bagundi
చాలా బాగా పాడారు ధన్యవాదములు 🙏
🎉🎉🎉 very good
అద్భుతమైన గాత్రం
సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సూపర్..సోదరా👌👌👌💐💐💐
వాయస్ బాగుంది,గాత్రము పై స్థాయ్ బాగుంది,ఎదైన పాత్ర సాధన చేస్తే విజయము వరిస్తుంది,🌹🌹🌹
ఈరోజులో అరుదైన గొంతు చాలా బాగా పాడారు
Ilanti mattiloni manikyalani veliki theeyalante kalabhimanulu neti yuvakulu mundundali .
భిక్షాటనచేయనవసరంలేదు.హార్మోనియం వాయిద్యంఇప్పుడు చాలామందికి అవసరం ఉంది.మరి వారి అలవాట్లేమో ఎవరికెరుక.
సూపర్ చాలా బాగుంది సోదర
ఈ మహానుభావుడు అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ పడుతున్నారు ఈయన బిచ్చగాడు భజనలకు హార్మోనియం వాయిస్తే మినిమం 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తారు కనీసం నెలకి 10 భజనలు దొరుకుతాయి పిల్లలకు సంగీతం నేర్పించవచ్చు పిల్లలకు హార్మోనియం నేర్పించవచ్చు అలాగా కొంత సంపాదించవచ్చు అలాగా కొంత సంపాదించవచ్చు
Saraswathi Putra నీకు కళాభివందనాలు 🎉🎉🎉🎉
Super sir
Exlent supper🎉🎉🎉🎉🎉❤❤❤❤
తమరి గాత్రం అద్భుతం
🎉🎉🎉🎉🎉supper
చాలా అంటే చాలా బాగుంది ... తెలుగు వారి పద్య నాటకాన్ని అగ్రస్థానం ఈ పౌరాణిక పద్యాలు.... వీటిని కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు అవసరం... చెప్పండి ఏం విధంగా వారికి సహాయ పడగలం....
🙏🙏super🙏🙏super singer🙏🙏god bless you🙏🙏🎉🎉🎉🙏🙏🙏
Exllent 🎉🎉🎉🎉
Super Padyam🎉
God bless you
Super❤❤❤ thanks and best of all
👏👏👏👏👌
Excellent
Excellent 🎉🎉
Super చాలా బాగా పాడారు.
God gift anna neeku
బిక్షటన అనేది చిన చూపు కాదు. అద ఓక అద్రుష్టంగ బావించాలి. 🙏🙏👍👍
Excellent💯🎉
ఆహా! అద్భుతం!...
మనసా వాచా కర్మణ సరిగ్గా లేక నిత్యజీవితంలో నడక బాగుండాలి మానవునికి ఏమి తక్కువగా లేదు తప్పకుండా ఉంటుంది
సూపర్ 🌹🌹🌹🌹🌹👍👍👍👍
Super TQ sir
🎉🎉🎉🎉🎉 సూపర్ సూపర్
పింగరింగ్ చాలా అద్బుతంగా ఉన్నది
సూపర్ వాయస్ 🎉🎉🎉
Kalavi vandanamulu
సూపర్ గా పాడారు 🙏🙏🙏🙏
Anna super Jai kalamma thilli
సూపర్ 🙏 వాయిస్ బాగుంది
బాగా పాడుతున్నారు
Super anna 🎉
Exellent brother god bless you..
Super 👍 exlent 👌🙏
అద్భుతమైన కళాకారుడు ... awesome
Sir అన్నది ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ పెట్టండి sir help చేస్తాము
@@snschekkabajanavideos2702 9505438636 kurapati siva sankar
Wonderful voice.Wish you all the best sir.
SUPER MANCHI PATTU UNNAVARU ANDARO MAHANU BHAVULU DHANYAVADAMULU !
Excellent Fingaring beautiful voice👌👌
Ahaaaaaaaa adbutham super voice 🙏
సూపర్
Excellent 🎉🎉🎉🎉🎉
Super voice and excellent hormony plying
Verygood
Excellent
రాగస్థలం కాళ కాపడుకో వలసిన కాలం ఇకంప్యూటర్ కాలం లో మన ముల్లాల్ మర్చిపోతెయ్ మన భాషకి ద్రోహం జరిగిన ట్లి మన బిడ్డలకి మన భషా గొప్పతనం తెలియాలి 🌹
Meeku maa kalabhi vandanalu
సూపర్ పాడినారు సార్
Super
సూపర్ క ల మ త ల్లీ 👌👌👌👌
సూపర్ sir ❤
Super super super bro
Excellent 🎉
6, 61/2 శృతి లో రాగం అత్య ద్భుతం హ్యాట్సాఫ్ 👏
Supper voice 🎉🎉🎉🎉❤❤❤
Exelent
Super super super🙏🙏🙏🙏🙏
Good Good brother
Super sir🙏🙏🙏🙏🙏
Super anna
Super Brother
Superb
ఇలాంటి కళాకారులకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఈటీవీ వారు.