ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైనవి కోపం వంటి తాంసిక్ లక్షణాలను పెంచుతాయి. భగవంతుని శిష్యులు రాజ్‌సిక్ లేదా తాంసిక్‌గా పరిగణించబడే ఏదైనా ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి దేవుని ఆరాధనలో ఆటంకం కలిగిస్తాయి. రాజసిక్ లేదా తాంసిక్ లక్షణాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, ఒకరి మనస్సు ప్రశాంతంగా ఉండదు.
Palli chutney thinavachu.During the Sabarimala Vratham, devotees should avoid Non-veg, Addictive substances like alcohol and tobacco, egg, Onion and garlic, and Processed or packaged food. Devotees should eat "satwik bhojan", during the Vratham. Some other guidelines for food during the Vratham include: Eating fresh fruits, Eating rice only once a day, Eating chapatti or something else to round out meals, and Substituting one meal with only fruits
👌 Thanks for sharing
Welcome 😊
Nice recipes
Thanks for sharing
Thanks andi 🙏🏻
Tiffin items kuda chupinchandi
Chapati curry's and puri and etc
Sure
Madam mee videos bagaaaa yupayogaaa pedathayiiii swamulukiiiiiii
Thanks andi 😊
Pallilu vadaru amma
నేను ఇలానే చేస్తానండి ఆనియన్ అల్లం చిన్న ఉల్లిపాయ లేకుండా కానీ టమాటా పేస్ట్ సరిపోతుంది అండి ప్రతి వంటకము లోను శనగపిండి వెయ్యకండి గ్యాస్ బాగుండదు 👍
బాగుంటుంది అండి తిరుపతి మదనపల్లి చిత్తూరు సైడ్ ఫుడ్ స్ అవి వాళ్ళు డైలీ తింటారు వాళ్ళకి రాని గాస్ మీకు వస్తుందా 😂
Hi akka malla vesukune vallu em emi tinakudado cheppu akka maa husband first time vestunaru akka
Chintapandu tinakudadu antaru kada andi swamulu
👌
Potato kuda tinaru
స్వామి దుంపలు తినకూడదు
Pallilu thinakudadhu swami lu medam
Alu tinaru and pallilu allam tintunnaru swamulu temples lo kooda allam vadutunnaru
Alla vellulipaya enduku use cheyakudadu
ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైనవి కోపం వంటి తాంసిక్ లక్షణాలను పెంచుతాయి. భగవంతుని శిష్యులు రాజ్‌సిక్ లేదా తాంసిక్‌గా పరిగణించబడే ఏదైనా ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి దేవుని ఆరాధనలో ఆటంకం కలిగిస్తాయి. రాజసిక్ లేదా తాంసిక్ లక్షణాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, ఒకరి మనస్సు ప్రశాంతంగా ఉండదు.
Maala veskunavaru potato and pallilu thinakudadhu
Swamulu aloo tinavacha
Happy ga thinavachu andi 😊
Nenu maalalo unna maatha aalo thinakudadhu@@itsmekeerthi
@@durgaprasad-ov1uo thinochu swamy
Pallelu swmmulu tenaru
ఎందుకు తినకూడదు చెప్పండి స్వామి
Palli chunty cheyakudada? Tiffins ki akka
Palli chutney thinavachu.During the Sabarimala Vratham, devotees should avoid Non-veg, Addictive substances like alcohol and tobacco, egg, Onion and garlic, and Processed or packaged food.
Devotees should eat "satwik bhojan", during the Vratham. Some other guidelines for food during the Vratham include: Eating fresh fruits, Eating rice only once a day, Eating chapatti or something else to round out meals, and Substituting one meal with only fruits
తినవచ్చు