అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పడు భార్య నెలసరితో ఉంటే? | Ayyappa Deeksha Niyamalu for Husband | BS
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పడు భార్య నెలసరితో ఉంటే? | Ayyappa Deeksha Niyamalu for Husband | Ayyappa Deeksha Niyamalu By Astrologer Chandramouli Venkatesh Sharma | Shabarimala Ayyappa deeksha ku wife Permission | Rules And Regulations For Ayyappa Swamy Deeksha | Ayyappa Deeksha Niyamalu By Chandramouli Venkatesh Sharma || Ayyappa Swamy Mantra | Ayyappa Deeksha | Ayyappa Swamy Mala Niyamalu In Telugu | Dharma Sandehalu | Bhakthi Samacharam
#chandramouli #venkateshsharma #ayyapaswamy #lordayyappa #bhakthi #ayyappadeeksha #ayyappamala #ayyappa #అయ్యపమాల #devotional #Irumudi #AyyappaSwami #dharmasandehalu #bhakthisamacharam
Few more Interesting videos from bhakthi samacharam
మరింత భక్తి సమాచారం కోసం మా చానల్ ని subscribe చేసుకోవడం మర్చిపోకండి/For More Devotional Facts and Daily divotional updates Don't Forget to subscribe Bhakthi samacharam
www.youtube.co...
Thank You !!!!
Team - Bhakthi Samacharam
స్వామి మా ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆయన బతికున్నప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు ఇప్పటికీ నేను కార్తీక పౌర్ణమి నుంచి జ్యోతి దర్శనం ఒంటిపూట భోజనం చేసి ఒంటి పూట టిఫిన్ చేస్తున్నాను స్వామి కానీ బయట ప్రజలు ఆడవారు అయ్యప్ప కి పూజలు చేయరాదు అంటున్నారు ఇంతకీ చేయవచ్చా చెయ్యరాధ
అలాంటిది emi లేదు అమ్మ Swamy
Guruvugariki.padaabivandanam
Swamygaru.na.thammudu.chanipoi.rendunelal
nenammala.dharana.cheyavacha.jaigurudev
Ceyavachu tappuledu
గురువుగారు మా అన్నయ్య అంటే మా పెదనాన్న కొడుకు చనిపోయాడు నేను మాల వేసుకోవాలని అనుకుంటున్నాను ఎన్ని రోజుల తర్వాత మాల ధరించవచ్చు మాకు తెలియద మీరు చెప్పిన మాట వింటాను
భగవతుడికి పూజకి లింగ భేదం లేదు మీరు ఇలానే చేయండి మీ ఋతు చక్రం ఆగిన తరువాత అయ్యప్ప కొండకి కూడా వెళ్ళండి స్వామి శరణం.
స్వామిగారు మీకు ముందుగా పాదాభివందనాలు స్వామి మీరు పూజలకోసం వెళ్లినపుడు బిక్ష చేసాక పాదం తీసుకునేటప్పుడు మాత స్వామిలు పాదాలు తగులుతున్నారు అలా తగల వచ్చునా
బాగా చెప్పారు గురు స్వామి గారు
అద్భుతంగా చెప్పారు స్వామి
సూపర్ చెప్పారు గురూ స్వామిగారు 🌹🌹💐👏👏👏👏
స్వామి మా స్వామి వకరు మలా వేసుకుందాం అంటే వాళ్ల అమ్మాయి 8 వ నెలప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారీ ఇంటికనే ఉంటుంది హాస్పిటల్ లో డెలివరి అవుతుంది మలా వేసుకోవచ్చా గురు స్వామి
అయ్యప్ప స్వామికి అభిషేకం తెచ్చిన నెయ్యిని మన ఇంట్లో ఉంచుకోవచ్చా దానిని మనం ద్వీపారాధన కింద వాడవ వచ్చును చదవండి గురువుగారు
అయ్యప్ప గుడి నుంచి తెచ్చిన నెయ్యి మీరు ఇంట్లో వాడవచ్చు దీపారాధనకి వాడకూడదు
వందనాలు స్వామి
ధన్యోస్మి స్వామి...ధన్యోస్మి....మా పాదభివందనమ్. గురువుగారు...🙏🙏🙏
అయ్యా స్వామి గారు నాకు ఒక సందేహము గురువులు నల్ల బట్టలు వేసుకో కూడదా శిష్యులు అయితే నల్ల బట్టలు వేసుకోవాలి మీరు గురువులు కాబట్టి కాషాయం రంగు బట్టలు వేసుకో వచ్చా స్వామి మీరు వేసుకున బట్టల గురించి అడుగుతున్న గురువుని ప్రశ్నించే శిష్యునికి కాదు కానీ రెండు మూడు మార్లు స్వాములు నేను గురు స్వామి అని కాషాయం వస్త్రాలు వాడుతున్నారు ఇది ఎంతవరకు నిజం చెప్పగలరా స్వామి
స్వామియే శరణమయ్యప్ప
గురువుగారు నా దొక ధర్మసందేశం ఇరుముడి తో పెద్దపాదం...సమయం ఒంటరిగా.... గురుస్వామి అందుబాటులో లేని సమయం లో మూత్రం వస్తే ఏ లా స్వామి జీ 🌹🙏🌹
Chala baaga chepparu swamy
స్వామి మా వారు మలలో బయట తింటున్నారు ఇంట్లో మేము ఉల్లిపాయ తినవచ్చు నా డైలీ రెండు సార్లు స్నానం చేయాల కచింతగా తల స్నానం ప్రతి రోజూ చేయాల చాలా సందేశాలు ఉన్నాయి చెప్పండి
Mashurummmm tinavachuuuna swamiiiii🙏🙏
గురుస్వామికి పాదాభివందనం స్వామి నేను ఐదోసారి మాల వేసుకుంటున్న ఇంట్లో వేసుకోవచ్చా సమాధానం ఇస్తారని కోరుకుంటున్న స్వామియే శరణమయ్యప్ప
Swamy mala vesukunnavallaki bharya morning evening head wash chesi bikshaki erpatu cheayala reply ivvandi
Guruvu garu dheeksha lo unnapudu periods vachina vallu manatho patu oke chota work chesinappudu matladocha ... Chusthey em cheyyalii
ధన్యవాదాలు స్వామి
Ayyappa deeksha loo vunnapudu avarina Swami saranam ayete ami cheyyali guruvu gaaru
Mala vesukunna swamulu soap and shampoo vadocha
Periods ayina enni days ki padi Pooja ki vellochu guru garu
Swamiye saranam ayyappa స్వామి మండలం అంటే ఏ ని రోజులు స్వామీ
Swamy intlo aiyyappa swamulu chipuru lantivi thagalavacha naku yeppatnuncho sandeham undi clarity evandi swamy #RADHE KRISHNA 🙏
స్వామి నేను మాల వేసుకున్నాను షాపులో పని చేస్తాను 1.30 అన్నం తింటాను సాయంత్రం 7.30 పూజ చేస్తాను కానీ నేను షాప్ లో వున్నప్పుడు 3.30ని బాత్రూం కి వెళితేమళ్ళీ నీళ్లు పోసుకొని ఏమైన తినాలా తాగాలా నీళ్లు పోసుకోకపోయినా పర్లేదా నీళ్లు పోసుకోవడానికి ఆవకాశం లేకాపోతే తినవచ్చా తినకూడదా చెప్పండి స్వామి
Naku same doubt
Avarina Swami saranam ayete maala loo vunnapudu ami cheyyali Swami
Swami please reply evvandi swami....Nenu pregnant ma nanna, thammudu maala veyyocha swami
Swamy ayappa Deeksha lo unapudu anniversary chesukovacha???
Swamy Ayyappa Swamy Deeksha 41 and 48 days
ఇరుముడి విప్పు విధానం చెప్పండి స్వామీ
Swami entlo vallu mala veskunnapudu adavallu gorlu kathirinchocha hairs cutt cheyochhaa diniki oka sajition evvara plzzzz
గురువు గారు 41 రోజులు దీక్ష మేము జ్యోతి దర్శనం కి వెళ్దాం అనుకుంటున్నాము...ఇంకొక 14 రోజులు ఎక్కువ అవుతుంది తప్పు ఏమి కాదు కదండీ
కాదు
ఏమి కాదు స్వామి
@@Sanjurishi-ls3rr😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
100/%Baga చేపరు swamy swamy ye saranam ayyappa
❤😊
స్వామి భర్త ఇరుముడి కట్టుకొని శబరి యత్ర లో భార్య బహిష్టు ఐతే భర్త గుడికి వెళ్ళడానికి అర్హుడ కాదా స్వామి
అయ్యప్ప స్వామి కలలో వస్తే ఏం జరుగుతుంది కలలో స్వాములు మేమున్నాము అన్నారు
Bartha deeksha lo vunthe bharya nela meedha parupu vesukoni padukovacha
స్వామి యే శరణం గురువు గారు 🙏🙏🙏
గురువు గారుఅయ్యప్ప దీక్ష తరువాత స్త్రీ ఇంటిలో దీపాఆరాధన చేయవచ.
Swamiye saranam ayyappa
Ayyapa mala dhrashanamtharavatha tegipoyimdi swmi
Emdhuko swmi
Ayyapa Swami dhiksha tisukunapudu emtlo akamda deepam pytala swami chypamdi
Yes
Pamba lo mala konetilo vadilesimdi swami
స్వామి నేను ఆఫీసుకి షిఫ్ట్ డ్యూటీలో వెళ్ళాలి, డ్యూటీ అయ్యేటప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. అప్పుడు వచ్చి స్థానం చేసి పూజ చేసుకోవచ్చా?@
Ma swami sannidhanm lo vuntunnaru guruvu garu athanu entiki ravachha.entiki ravadhu antunnaru ma pillalu adusthunnaru ala guruvu garu.
Mala pamba lo tisukocha
Swamy nenu function hall lo Pani chesta maala vesukunna pelli bhojanam cheya vachha swamy
అయ్యప్ప మాల లో ఉండి తల్లికి గాని తండ్రికి గాని తద్దినం పెట్టవచ్చా
Ayyappa malalo barya date ayithe intlo deepam talli pettavacha
Deekshalo unnappudu distance lo unnam nevari ayinappudu cl matladocha 3 roju
స్వామి పిరియడ్ lo ఉన్నపుడు హెనిడైస్ ki home ki vellali స్వామి chepandi
First time mala vesukunte compalsary shabarimala vellali ani cheppinru nijama
స్వామి పూజ అనంతరం బాత్రూమ్ కి వెళ్ళి వస్తే మరల స్నానం చేయాల
11 th na ma husbend malla vesukuntunnaru naku periods time epudu annedhi and yea time ke vastade annedhi clarity ga theliyadu okavela period vaste aa em cheyali guru garu bayam ga unde
గురువు గారు.. మా ఇంట్లో మా పెంపేడు కుక్క ఉంది అయ్యప్ప మాల వేసుకుందాం అనుకుంటున్నాం మాలలో ఉండగా కుక్క ను ముట్టుకోవచ్చా... లేదా.. కొంచెం చెప్పండి
Swamy maala vesukunte peetam compulsory ga vundala ,normal ga intlo Pooja chesukovacha
Bhavani mala Pooja lo short veppala cheppandi guruvu garu
Swami bhartha dekshalo unapu bharya sayantram tiffin chesi vandi petocha plz give me reply
Evening talaku snanam chesukoni vanta chesi estunanu correct aa na ala cheyocha
గురువుగారికి నమస్కారం నెలసరిలో ఉన్నప్పుడు ఎన్నో రోజు ఇంటి లోపలికి రావచ్చు
5 th day
@@BangaramRevathi-bb6hlno.. 6th day వెళ్ళాలి అదికూడా ఇంట్లో పసుపు నీళ్లతో శుద్ధి చేసిన తర్వాతే
5వ రోజు
Swami intlo vallu washroom ki velli vachina prathi saari snanam cheyala
చక్కటివివరణ స్వామి..నమస్కారం
స్వామి నేను అంబులెన్స్ నడుపుతాను డెడ్ బాడీ ని తీసుకువెళ్లొచ్చా స్వామి
1st time ayyapa mala dharana chesinapudu , compalsariga intlo ayyapa pooja chesi Sabarimala ku vellala swamy
Avnu
Swamy saranam ayyappa,
Nidralo mala meda lonchi jarindi,
Dosham yemaina vundha Swamy
లేదు స్వామి రెండు మాలలు వచ్చాయా ఒకటి వచ్చిందా
Kanna swamy marriage ke vallcha
Oct 16 నీ మాల వేశాను
ఫ్యామిలీ మనిషి పెదనాన్న చనిపోయాడు oct 29 నీ మాల తీసేసాను
మళ్లీ కార్యం అయిపోయాక మాల వేదం అనుకుంటున్నాను వేయవచ్చా ...21 రోజులు మాల వేయవచ్చా
వేయొచ్చు
అయ్యప్ప స్వామి మాలలు రెండు స్పటిక లేదా రెండు రుద్రాక్ష వేసుకోవచ్చా
Swami garu, naku telisina oka guru swami garu ayyappa pooja baga chetharu kani konni akshara dhoshalu unnayi. Thanaki cheppa mantara vaddha?
👏👏👏👏గురువుగారు నమస్తే స్వాములు ఉల్లిపాయ తినవచ్చా తినకూడదా ఎక్కడ సద్ది కి వెళ్ళినా సరే ఇక్కడ బుద్ధికి వెళ్ళినా సరే కంపల్సరీ ఉల్లిపాయ చేస్తున్నారు గురువుగారు ఉల్లిపాయ తినవచ్చా తినకూడదా
Tinakudadu swami
Namaskaram swami maki days time 3 dayyy pilllaaaa important school meeting undiiii 4 dayyy autundiii maswamiii face chudavachaaaa Kalisz jurney cheyavachaaaa chrppandiiii plz swamiiii
స్వామి భర్త శివమల vesthe భార్య చేయవలసిన చేయకూడని panulu చెప్పండి plzz na భర్త 25ki శివమల వేస్తాడు ఆ రోజు నుండి నేను పాటించవలసిన నియమాలు పూజ గురించి చెప్పండి plzz
Swami ma entlo pitam pattukunamu swami . Swami period anukokudda entlo vunapuddu vasta tappa swamy
Swami saranam guruvu garu nanu Srinivasa Nagar guru swamy sishudini guntur nuchi meru guntur vachi nappudhu kalisina vadini ma guruvu garini kalavalaleni sisha jariginidhi guruvugaru nanu chala duram chesaru guruvugaru nannu chasina nanu mimmalani guruvugarini chusi perugutha vacha Frist mimmalani chusi na guruvu srinivas nayar garu nerpina nadavadikalo periga patalu padutha bayataki vachi chala Peru thechukunna 4 years lo Naku mimmalani kalisi me padhabiondanam chesukovali guruvu garu na guruvu srinivas nayar samasthanamlo
స్వామి నేను మాల వేసుకున్నాము కానీ మేము లేడీస్ హాస్టల్ నడుపుతున్నాం అమ్మాయిలు ఎవరికి నెలసరి వచ్చిందో తెలియదు కానీ నేను హాస్టల్ లోపలకి వెళ్ళవచ్చా. వెళ్లకూడదా
Mala thisina tharvatha barya bayata marchade functions lo thinocha please chepandi swami
Some mala theginapadu ame chayali
Swami maladalm lo una appudu periods lo phone lo matadavacha
స్వామియే శరణమయ్యప్ప
స్వామివారు నేను దీక్షలో ఉన్నాను నేను చేస్తున్న హాస్పటల్లో ఆడవారు నెలసరి వాళ్లు వస్తే ట్రీట్మెంట్ చేయొచ్చా
తల్లి తండ్రులు చనిపోయినసంవత్సరం మాల వేసుకోవచ్చా ఎన్నిరోజులు తరువాత ఏసుకోవాలి చెప్పగలరి ఎన్నిరోజులు తరువాత
Om.
Swami memu kutumbam tho saha yatra vellali anukontamu vellavacha😊
స్వామి అయ్యప్ప దీక్ష 41 రోజులే వేయాలి కదా చాలామంది 3,5,11,21, ఈ విధంగా వారి సౌకర్యం బట్టి మాలదారణ చేస్తున్నారు. ఈ విదంగా చేయవచ్చా.
Cheyakudadhu, 41 rojulu mala vestaenae 18 metlu akkadiniki arhatha, Inka vallu vesthunanru antae valla vignatha anthae, avarem cheyaleru.
Swami nenu delivery ayi 5 months ayindhi Swami ki bixa vandatanki roju thala shanam cheyala cheppandi swami pls
Guruvu garu vadi chesetapudu daily hair bath cheyala
Swamy peetam room lo swayulu bojanàm cheavacha
Namaste swamy garu, Erumudi mundu roju Leda katte roju wife ki period vaste Ela cheyali please teliya cheyandi swamy
Miku ans telisinda
గురువుగారు ma ఆయన మాల వేసాడు వేసిన 3days kee మాల తీసి ఇంటి ki ఒచడాని kala ochindi గురువుగారు ఏలా
శరణం అయ్యప్ప. స్వామి మాల ఏఏ వయసు వాళ్ళు వేసుకోవచ్చు? మరియు ఆడవాళ్లు శబరిమళ వెళ్ళకూడదు అంటారు ఎందుకు?
చిన్న ఆడ పిల్లలు ఏ ఏ వయసు వరకు వేసుకోవచ్చు?
Swamy nelasari time lo matladakudadha swamy tho
అయ్యా,స్వామి మరొక ధర్మ సందేహం భార్య నెలసరితో ఉంటే ఇంటికి వెళ్లకుండా పిల్లలు మన దగ్గరకి వస్తే వారిని ఎత్తుకోవచ్చా,, చంటి పిల్లలు ....
పసుపు నీళ్లు చల్లి ఎత్తు కోవచ్చు
Ayyapa 38 rojulu cheyavachcha
Swami mala oka vurlo vesukoni enkoka vurlo edemudi kattukovacha
స్వామి శరణం గురు స్వామి అయ్యప్ప దీక్షలో వున్నప్పుడు కుక్క పిల్లి పిల్లలను ముట్టుకోవచ్చా స్వామి తెలియచేయగలరు.
Swamy delivery tharuvatha ladies ki periods avthayi aa time lo intiki vellocha pillalni chudataniki Dhani gurinchi video lo cheppandi
Ruthusravam lo okey washroom vadocha
Eannirojulu varaku swami vareki cooking cheyyakudadu swami
Ma ammayyke pogujalende na deksh ke ame paravaledu kada swayme
Swmi mallavesenatharuvatha okeiteperu delivarivaste malla teseveyala
Guru Swami ఇంట్లో స్వామీ దీక్ష ఉంటే పీలలు తల వెంట్రుకలు అంతే కటింగ్ చాయ్ వచ్చా
Ayyapa swamy mala vesenapugu koduku baita out off lo unta non veg tinocha koduku 😢
Oke intlo vunta Swamiy
స్వామీ నేను పురోహితున్ని అపరకర్మలు చేస్తాను 8సార్లు మాల వేసాను నా వృత్తి నేను చేసుకోవచ్చా