Kanyakumari Song | SP.Charan & Sunitha Performance | Swarabhishekam | 1st August 2021 | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 3.5K

  • @lakeganapathi1552
    @lakeganapathi1552 3 ปีที่แล้ว +840

    సునీత గారు ఎక్స్ప్రెషన్ తో పడుతుంటే
    చరణ్ గారు సిగ్గుపడేవారు 🌹
    ఇప్పుడు చాల ఓపెన్ గా నవ్వారు 💐
    మీ కాంబినేషన్ 👌👌👌👌

  • @abhilashbonu3771
    @abhilashbonu3771 3 ปีที่แล้ว +923

    నిజంగా సినిమాలో పాటను చూసిన ఇంత ఎంజాయ్ చెయ్యలేరేమో తెలుగు వాళ్ళు.. అంత చక్కగా, అందంగా, ఆహ్లాదంగా, హుషారుగా పాడారు.. చివరిలో చరణ్ సునీత గారి పేరును పడినప్పుడు ఎంతో సరదా అనిపించింది.. 100 కి 100 మార్కులు ఇవ్వొచ్చు.. అన్ని విభాగాల్లో కూడా

    • @gvpraju5158
      @gvpraju5158 2 ปีที่แล้ว +9

      Yes

    • @subhansubhan2256
      @subhansubhan2256 2 ปีที่แล้ว +14

      లేదు బాలు,జానకమ్మ & ఇళయరాజా గారి కాంబినేష్నీ ఎన్నేళ్ళు పోయిన ఎవ్వరు మించిపోలేరు

    • @prakashb4437
      @prakashb4437 2 ปีที่แล้ว

      0o t0

    • @udaykiran8163
      @udaykiran8163 2 ปีที่แล้ว +1

      Yes

    • @nvenkateswarulu8741
      @nvenkateswarulu8741 2 ปีที่แล้ว

      Not

  • @sampathshalivahana6529
    @sampathshalivahana6529 ปีที่แล้ว +312

    బాలు గారి
    వాయిస్ ని సజీవంగా నిలబెట్టుతున్న sp చరణ్ గారికి దన్యవాదాలు

  • @kvrjewelrycollections4935
    @kvrjewelrycollections4935 3 ปีที่แล้ว +460

    ఆడవారు నవ్వితే బావుంటారు అనడానికి సునీత 🥰 గారు ఒక నిదర్శనం 🥰🥰🥰

  • @sakthivelsakthi3481
    @sakthivelsakthi3481 ปีที่แล้ว +151

    தமிழனாக இருந்தும் இந்த பாடல் என் மனசுல பெரிய அளவிலான சந்தோஷம் ஏற்படுத்தி விட்டது, I ❤ this song & both singers of Spb.Saran Bro & Sunitha Mam❤❤❤❤❤❤

    • @SandhyaRohanShiny
      @SandhyaRohanShiny ปีที่แล้ว

      🌹

    • @BM-et3vb
      @BM-et3vb 7 หลายเดือนก่อน +3

      தமிழன் னு இல்ல... எல்லாரும் விரும்பும் பாட்டு இது...
      ஆ..ஊ.னா தமிழ் தமிழன் னு தூக்கிட்டு வரானுங்க.....தூ

    • @blue4eyes11
      @blue4eyes11 3 หลายเดือนก่อน

      Is this originally Tamil song ..what is the Tamil movie name ?

    • @sivajiraja7296
      @sivajiraja7296 2 หลายเดือนก่อน +1

      நான் Download டே பண்ணிட்டேன் ❤ Cute expression

  • @rajkumarv6110
    @rajkumarv6110 4 หลายเดือนก่อน +106

    చివరి నిమిషం రిపీట్ చేస్తూ ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.....చరణ్ గారూ సునీత గారూ కాంబినేషన్ చాలా బాగుంది 👌👌👌👌

  • @vaithiyanathankaliyaperuma2312
    @vaithiyanathankaliyaperuma2312 3 ปีที่แล้ว +408

    6:48
    Charan garu kidding co singer as like
    Balu garu ..🤣
    Enjoyed the performance very much 👌

  • @vinithas1239
    @vinithas1239 3 ปีที่แล้ว +260

    ரொம்ப அழகா இருக்கு..........அந்த மேம் வெட்கபடரத திரும்ப திரும்ப பார்க்க தோன்றுகிறது. I like you mam 😍😍

    • @abinayajayalakshmi
      @abinayajayalakshmi 2 ปีที่แล้ว +1

      😊

    • @KBBVIJAYPRANATHV
      @KBBVIJAYPRANATHV 2 ปีที่แล้ว +19

      Athukkaga thane intha video ah thirumba thirumba pakkurom naanga 😀😀

    • @muthuvijay6473
      @muthuvijay6473 2 ปีที่แล้ว +4

      True intha scene ka ha na download panniyea vachurukuea

    • @mohankrishnan1557
      @mohankrishnan1557 2 ปีที่แล้ว +5

      I watched this song more than 50times............

    • @கணேஷ்ஆறுமுகம்
      @கணேஷ்ஆறுமுகம் 2 ปีที่แล้ว +7

      மொழி தெரியாது இருந்தாலும் எத்தனை முறை பார்த்தேன் என்பதே மறந்துவிட்டது அத்தனை முறை பார்த்துவிட்டேன் ரெண்டுபேரும் பாடும் அழகே தனி அதிலும் குறிப்பாக சுனிதாவின் புன்னகை வெட்கம் அவ்வளவு அழகு🥰😍 இன்னும் எத்தனை முறை பார்க்கப்போகிறேனோ..🤷‍♂️🤩

  • @BVBALU
    @BVBALU ปีที่แล้ว +231

    నేను ఈ పాటను 2023 లో ఒక 30 సార్ల్ విన్నాను ఇంకా లైఫ్ లాంగ్ వినాలి అనిపిస్తోంది అంత అడిక్ట్ అయ్యాను ఈ పాటకి💖🙉 ...ఎస్పీ బాలు గారు కి 🙏🙏

  • @Nanip03
    @Nanip03 3 ปีที่แล้ว +396

    బాలు గారు లేని లోటును మీరు కచ్చితంగా తీరుస్తారు చరణ్ గారు బాగా పాడుతున్నారు👌👍

  • @subrahmanyamdoddi9449
    @subrahmanyamdoddi9449 3 ปีที่แล้ว +142

    చరణ్ సర్ మీరు మీ నాన్న గారిని బాగా గుర్తుచేస్తున్నారు థాంక్యూ సర్

    • @kondatsaidulu3585
      @kondatsaidulu3585 3 ปีที่แล้ว

      Charangaru varevva em padarandi iam fidda

  • @ரா.மாரியப்பன்
    @ரா.மாரியப்பன் ปีที่แล้ว +53

    பாட்டு இறுதியில் சரண் சார் சுனிதா மேம் பெயர சொன்னது வேற லெவல்❤️❤️❤️❤️❤️❤️

  • @pandiduraid6222
    @pandiduraid6222 3 ปีที่แล้ว +178

    Sunitha mam oda vetkam sirippu cuteness overloaded...
    SPB charan touched SPB sir style...
    Cameraman closeup Semma..,

  • @mekalanagaveni7816
    @mekalanagaveni7816 3 ปีที่แล้ว +702

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట అయిన మరి మరి వినాలనిపిస్తుంది కారణం మన S.P చరణ్ గారే..

  • @dharaniejjagiri989
    @dharaniejjagiri989 ปีที่แล้ว +41

    చరణ్ గారు సునీత గారు కాంబినేషన్ సాంగ్స్ చాలా బాగుంటాయి వీరిద్దరూ ఇలా ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @kovuruindira8256
    @kovuruindira8256 3 ปีที่แล้ว +989

    చాలా రోజుల తర్వాత చరణ్ face లో ఆనందం కనిపిస్తుంది

  • @dhanalaxmi1604
    @dhanalaxmi1604 3 ปีที่แล้ว +2212

    బాలు గారు లేని లోటు చరణ్ గారు తిరుస్తున్నరు చాలా బాగా పాడారు సార్

    • @sumans8017
      @sumans8017 3 ปีที่แล้ว +11

      Correct chepparuu

    • @sadhanareddychanneloldisgold
      @sadhanareddychanneloldisgold 3 ปีที่แล้ว +16

      Ssss
      ఇప్పుడు కొంచెం చూడాలని అనిపిస్తుంది
      ఇన్ని డేస్ చూడాలంటే బాధ గా ఉండేది

    • @krishnark7815
      @krishnark7815 3 ปีที่แล้ว +1

      @@sadhanareddychanneloldisgold కరక్ట్ గా చెప్పారు

    • @krishnark7815
      @krishnark7815 3 ปีที่แล้ว +3

      @nijabhashi ఖచ్చితంగా

    • @yaswanthinevery
      @yaswanthinevery 3 ปีที่แล้ว

      Balu garu balu garee....lotu kadu....just he's trying....😊👏👏👍

  • @விவசாயிநண்பன்-ல7ங
    @விவசாயிநண்பன்-ல7ங ปีที่แล้ว +44

    இதில் வரும் வரிகள் என்ன அர்த்தம் என்று தெரியாது...
    இருந்தாலும் எனக்கு இந்த பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும்...

    • @subashsubash-oj2uw
      @subashsubash-oj2uw ปีที่แล้ว

      It's also in Tamil song

    • @pradeept4234
      @pradeept4234 ปีที่แล้ว

      @@subashsubash-oj2uw move name

    • @BM-et3vb
      @BM-et3vb 7 หลายเดือนก่อน

      Original in Telugu

  • @Kumaranapuram
    @Kumaranapuram 3 ปีที่แล้ว +510

    Charan garu ,sunitha garu Mee Jodi superb వీరి జోడీకి ఒక like వేసుకోండి ❤️❤️❤️ 😁😂🤣💐💐

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 3 ปีที่แล้ว +227

    మనం miss అయ్యింది దేహం మాత్రమే గాత్రం కాదు ,

  • @renjithr7172
    @renjithr7172 4 หลายเดือนก่อน +29

    I don't know Telugu .. but recently I addicted this song bcoz of SPB Charan and Sunitha... Very cute

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep6513 3 ปีที่แล้ว +549

    చరణ్ సర్ మీరు ఎప్పుడు ఇలానే సంతోషం గా ఉండాలి మీ స్మైల్ చాలా బాగుంటుంది అలానే మీ వాయిస్ మీ పాట ఎంతో ఎంతో బాగుంటాయి షా నీ మా

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 2 ปีที่แล้ว +83

    6:59 repeat chesi chusinavallu entha mandi charan annaya your super cute

  • @nothinmuchimani6411
    @nothinmuchimani6411 4 หลายเดือนก่อน +17

    எத்தனை முறை கேட்டாலும் சலிக்காத பாட்டு சரணின் குரல் சுனிதா வின் சினுங்கல் சூப்பர்

  • @PraveenKumar-wh8mj
    @PraveenKumar-wh8mj 3 ปีที่แล้ว +172

    ఏమి సాంగ్ రా మతిపోతుంది సునీత చరణ్ మీ వాయిస్ అద్బుతం ఆ పాటలో మత్తు ఉంది మీరు పాడుతుంటే ఆ కిక్కు తెలుస్తోంది. 👍👍👍👍👍👍❤️❤️సునీత ❤️❤️❤️❤️

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 2 ปีที่แล้ว +369

    S. P చరణ్ గారు పాట చివరిలో పాడిన విధానం . అద్భుతహ..
    మతిలేని సునీతా......( సుందరి)
    అందరూ చాలా చక్కగా enjoy chesaru. 🥰🥰🥰🥰🥰🥰😘😘😘🤩🤩🤩

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 8 หลายเดือนก่อน +13

    Last lo matram charan garu comedy high light pataloo 😅😅😅 Sunitha gaari meedha panch vesaru😂😂

  • @rkreelentertainment
    @rkreelentertainment 3 ปีที่แล้ว +50

    మా ఫ్రెండ్ స్టేటస్ చూసి, ఈ సాంగ్ చూసాను .ఈ పాట వింటున్న అంత సేపు నేను కూడా వేరే ప్రపంచంలో ఉన్నాను...tqq చరణ్ సార్..we miss you balu sir

  • @kalidasneyyila8680
    @kalidasneyyila8680 3 ปีที่แล้ว +275

    మా బాలు గారు లేని లోటును చరణ్ భర్తీ చేసేలా ఉన్నాడు....ఇది చాలు 🙏🙏🙏

  • @sugunasuguna6994
    @sugunasuguna6994 2 ปีที่แล้ว +19

    சரன் நீங்க சந்தோஷமா இந்த பாட்டை பாடுதை கேட்கும் போது எங்ளுக்கு சந்தோஷமா இருக்கு நீங்க நல்லா இருக்கனும்.எனக்கு தெலுங்கு தெரீயாது ஆனா உங்களோட வாய்சும் அந்த அம்மாவுடைய வாய்சும் ரியாக்சனும் செம அதற்கே நா நநிறைய முறை கேட்டேன்

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 3 ปีที่แล้ว +138

    ఒకప్పుడు శ్రీరామ దాసు movilo song అప్పుడు Sunitha gari తో ame expressions ki పాడటం నా వల్ల కావటం లేదు అని చరణ్ గారు suma garitho chepparu. కానీ ఇప్పుడు చరణ్ గారి expressions 😆 తో Sunithagariki పాడటం కష్టం అయి ఉండొచ్చు 😀😀😀😀😀🙏ఎంతైనా Balugari బ్లడ్ రిలేషన్ అంతే 🙏🙏😀

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 3 ปีที่แล้ว +7

      Correct ga chepparu

    • @rudrateja4691
      @rudrateja4691 3 ปีที่แล้ว +9

      Junior SPB ❤️❤️❤️❤️

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 3 ปีที่แล้ว +8

      బాలూ గారు భౌతికంగా లేకపోయే సరికి గానీ చరణ్ కి తెలిసి రాలేదు తన సామర్థ్యం....
      బాలూ గారు ఉన్నప్పుడే ఇంతలా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈరోజు చరణ్ ని ఏస్ధాయిలోకి తీసుకుని వెళ్ళి ఉండేవారో బాలూ గారు ఊహించలేం.

    • @appalarajuteketi2743
      @appalarajuteketi2743 2 ปีที่แล้ว +3

      @@SureshKumarOfficial143
      మర్రిచెట్టు కింద మల్లె మను ఎదుగుతుంది అనుకోలేం..ఇది అంతే..బాలు గారు వుంటే బాగుణ్ణు కానీ...

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 3 ปีที่แล้ว +75

    బాలుగారు ఉన్నప్పుడు కూడా ఇలా ఓపెన్ గా ఆనందంగా పాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు 😀😀

  • @chandukoribillichandukorib5080
    @chandukoribillichandukorib5080 2 ปีที่แล้ว +4

    E song lo ( mathi leni sunithaaa) lyric back reven chesi konni vandhala sarlu chusi vunta alane vundali song lo kuda konni magics lyrics use chesaru superb

  • @vaniram4795
    @vaniram4795 3 ปีที่แล้ว +413

    ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పాట రూపంలో ఎప్పుడు అన్నయ్య మనతోనే ఉన్నారు💐💐👍😊

  • @krishnark7815
    @krishnark7815 3 ปีที่แล้ว +61

    సూపర్ దూపర్ ఆదరహో
    చానల్ టీం నుంచి చరణ్ సునీత తో
    చాలా ఆనందంగా ఉంది

  • @kiran_kirataka_0007
    @kiran_kirataka_0007 2 ปีที่แล้ว +43

    ಈ... ಹಾಡು ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಬೋರ್ ಅನ್ನಿಸುವುದಿಲ್ಲ...👌👌👌
    SP.Charan sir and Sunitha madam supper..... supper... supper 👌👌👌👌

  • @swathiskitchen7496
    @swathiskitchen7496 3 ปีที่แล้ว +1431

    I'm from Tamilnadu I don't know telugu I watched this song more than 5 times.Both charan and Sunitha expression was awesome.

    • @muthumani1450
      @muthumani1450 3 ปีที่แล้ว +48

      Adiyea Sunitha awesome reaction

    • @breedersworld6997
      @breedersworld6997 3 ปีที่แล้ว +41

      I'm also tamilnadu... I'm enjoy this song

    • @premkumar-vu3ys
      @premkumar-vu3ys 3 ปีที่แล้ว +18

      Same to me

    • @jollyreddy9377
      @jollyreddy9377 3 ปีที่แล้ว +30

      ஆமா ரொம்ப நல்லா இருந்துச்சு மேடம்

    • @songs-fq9ef
      @songs-fq9ef 3 ปีที่แล้ว +18

      Me also daily I watch

  • @krishnark7815
    @krishnark7815 3 ปีที่แล้ว +46

    చానెల్ వారికి,
    నా బాబాయి లేని లోటు థీరిపొయిండి, చరణ్ థంబి ఆగమనం👌

  • @srihariprises848
    @srihariprises848 ปีที่แล้ว +16

    మరో చిన్న పంతులు దొరికాడు మాకు....super Presentation....

  • @ukreviews9515
    @ukreviews9515 3 ปีที่แล้ว +63

    After Chitra & SPB Sir combination.... Next Charan & Sunita combination Is Awesome

  • @bajishaik1970
    @bajishaik1970 3 ปีที่แล้ว +26

    నేను చాలా బాధ గా ఉండి... video's browsing చేస్తూ ఈ వీడియో చూసా ...అసలు మనసు ఎంత తేలిక అయిపోయింది అంటే❤️❤️❤️❤️❤️ ....Sp చరణ్ గారు ,సునీతా మేడం Soo Beautiful voice ❤️❤️❤️❤️

  • @mr.k1665
    @mr.k1665 2 ปีที่แล้ว +17

    చరణ్, సునీత గారు ఎంత క్యూట్ గా పాడారో.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టట్లేదు

  • @valishaik786iloveamma
    @valishaik786iloveamma 3 ปีที่แล้ว +26

    హే సునీత.......అబ్బా ఏం పాడేరు charan...sir fans like vesukondi

  • @Rajeshsriramadas.144
    @Rajeshsriramadas.144 2 ปีที่แล้ว +32

    ఈ పాట సినిమా కోసం పాడినప్పుడు ఇంతగా ఎంజాయ్ చేసేవాడిని కాదేమో, చరణ్ గారు, స్వీట్ సునిత గార్ల వాయిస్ తో అద్భుతాన్ని సృష్టించారు. థ్యాంక్యూ 💐🙏

  • @smile_explode
    @smile_explode ปีที่แล้ว +75

    Fun Fact 😄
    Original Song - 4.7M views
    SPC - Sunitha version - 8.1M views

  • @Vidya_Sadhana.
    @Vidya_Sadhana. 2 ปีที่แล้ว +32

    SP చరణ్ గారి స్వరంలో బాలు గారు వినిపిస్తున్నారు ❤️❤️❤️

  • @syamrajasekhar2656
    @syamrajasekhar2656 2 ปีที่แล้ว +15

    ఊగకే మరి ..... మతిలేని సునీతా....😜
    I Love Singing Charan Anna and Sunitha Akka
    👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

    • @saipavankumarsaipavankumar5053
      @saipavankumarsaipavankumar5053 5 หลายเดือนก่อน

      ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😂😂😂😂😅😅😅😅💐💐💐💐👍👍👍👍👌👌👌👌

  • @sreeramamurthy7263
    @sreeramamurthy7263 2 หลายเดือนก่อน +9

    ఎన్ని సార్లు చూసినా మళ్ల మళ్ల చూడాలనిపిస్తోంది ఈ వీడియో. సునీత జీ హావ భావాలు హైలైట్

  • @Goldy5940
    @Goldy5940 2 ปีที่แล้ว +14

    Wow wow wow super charananna adbhutham srustincharu meeriddaru 😍😍 meeru suneeta... anetappudu nenu gattiga chappatlu kottesi arichesa 😁😁😆😆 nanna garu leni lotu mee valla teeripothundi ..... Charan AnnaSame nanna garila paduthunnaru singing lo Nanna garine minchipovali .,.. suneeta garu inka meeru ithe super kaipekkela padaru 👏👏👏👏👌👌👌 GOD bless both of you 🙌🙌❤️💞😘😘😘🙏🙏🙏

  • @smilealways2uma
    @smilealways2uma 2 ปีที่แล้ว +248

    I am a Tamilian.. but not a stranger to Telugu ❤ I've never seen Charan with so much perfection & resemblance to SPB sir 😇Sunita was awesome 👏 Didnt feel like listening to the original song, after hearing this more than 60 times... & pls don't get me wrong 🙏 Beautiful cute voice & facial / vocal expressions 😘 Wish to see them both singing the same song in a remake of the film 💐 😊 ❤ Wish to sing this song with Charan atleast once in my lifetime 🙏

    • @abinayajayalakshmi
      @abinayajayalakshmi 2 ปีที่แล้ว +8

      Check his tamil show videos so many places he has resemblance to Spb sir.. like this songs there are songs where he outperformed the original..

    • @mapcreatorsarchana4692
      @mapcreatorsarchana4692 2 ปีที่แล้ว +2

      S ur correct

    • @srinivasvangala3783
      @srinivasvangala3783 2 ปีที่แล้ว +1

      👍

    • @kdn5109
      @kdn5109 2 ปีที่แล้ว +2

      Music reproduction and all HiFi technology helps sound reproduction superb in all aspects.... But the original singers and players were muss this technology. If they are alive today hope our music listening will be great...miss the original players spb and janki amma

    • @srivatsak205
      @srivatsak205 ปีที่แล้ว +1

      **K.RANGANATH, HYD. MUSICOLOGIST...... SPC IS GOD GIFT TO SPB. REALLY HANDSOME VOICE. MIRACLE GREAT FATHER AND GREAT SON LIKE GAANAGANDHARVA PADMA VIBHUSAN K.J. YESU DASS AND VIJAY YESUDASS. BOTH FATHERS AND SONS UNPARELLEL AND PURE FRIENDS. BUT SUNITHA USELESS. NO MUSIC KNOWLEDGE. CHARAN IS WONDERFUL.CHARAN 99 MARKS, SUNITHA 1 MARK. AND MOREOVER

  • @preethacspreethacs1573
    @preethacspreethacs1573 ปีที่แล้ว +10

    എത്ര കണ്ടാലും മതിയാവുന്നില്ല അത്രനല്ല പെർഫോമൻസ് ചാരൻ സർ സുനിത മം സൂപ്പർ 🥰🥰🥰❤️

  • @prabug8226
    @prabug8226 2 ปีที่แล้ว +40

    இந்த பாடலை பலமுறை பார்த்துவிட்டேன்.... சரன் சார் மற்றும் சுனித்தா அவர்களின் பாடல் நம்மை ஆனந்தத்தில் ஆழ்த்துகின்றது...வாழ்த்துக்கள்...😍😍😍

  • @evangelineboddu7015
    @evangelineboddu7015 3 ปีที่แล้ว +347

    సునీత గారు ఏ పాటైనా మత్తుగానే పాడుతారు.. ఈ పాటికి ఆ మత్తుకి బాగా సెట్ అయ్యింది 😄😄

    • @shivaji856
      @shivaji856 3 ปีที่แล้ว +1

      Ante nidra potuntara? 😃

    • @pradeepkrishna5305
      @pradeepkrishna5305 3 ปีที่แล้ว +3

      Aa matram undali manchi kick iche song idhi ....

    • @durishettyrajamouli3691
      @durishettyrajamouli3691 2 ปีที่แล้ว

      @@shivaji856 matthu ante nidra okatena ante nuvu china pillaganive

  • @VLraju-l1v
    @VLraju-l1v ปีที่แล้ว +7

    Ee song enni sarlu vinna malli malli vinalani pistundhi chala chala adbhutam ga paadaaru sp charan sir nd Sunitha garu ❤❤❤

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 2 ปีที่แล้ว +12

    కళారాధనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే సంగీత ప్రియులకు బాల సుబ్రహ్మణ్యం గారి లోటు తీరలేనిది + తీర్చలేనిదే, కానీ ఆ పరమ దేవుడు 'చరన్' గారి రూపంలో బాల సుబ్రహ్మణ్యం గారు మన మద్యలో వుండటం మన అదృష్టం. వారు మనం అందరం సంగీత సాగరంలో సేద తీరడానికి వచ్చారు అని నేను పూర్తి గా నమ్ముతాను.

  • @Praveen_83
    @Praveen_83 ปีที่แล้ว +77

    Singing dwara Koda romance ni pandincharu. Great legends. That's the magic of music

  • @abumohamed9629
    @abumohamed9629 11 หลายเดือนก่อน +5

    இந்த தெலுங்கு பாடலை ஒரு தடவை யாவது இரவில் கேட்காமல் நான் தூங்குவது இல்லை ஏனெனில் இந்த பாட்டு மிக மிக அருமையாக இருக்கிறது

  • @tammyshettysuresh5485
    @tammyshettysuresh5485 2 ปีที่แล้ว +11

    Bro nijam cinimala interest leadu eee meeru paduthunte chalaa sarlu chusanu charan bro your voice supper Sunitha akka I love your voice both are supper combination

  • @mohanamurali4791
    @mohanamurali4791 2 ปีที่แล้ว +108

    அருமை. கடந்த 3 நாள் 50 முறைக்கு மேல் பார்த்தும் சளைக்கவில்லை.. Love u Saran sir

  • @joshithgamer6679
    @joshithgamer6679 2 หลายเดือนก่อน +7

    ఎన్ని సార్లు విన్నానో ఈ సాంగ్ లెక్కేలేదు, ఇద్దరి కాంబినేషన్లో best song, highlight expressions 🎉🎉🎉

  • @lhsilhs1512
    @lhsilhs1512 2 ปีที่แล้ว +199

    Missing Baalu garu. ఆయన ఉంటే మనస్పూర్తిగా ఆనదించి నవ్వుకునేవారు. కళ్ళు చెమర్చాయి.. బాలు గారిని సదా మీ కార్యక్రమం ద్వారా గుర్తు చేసుకునే భాగ్యం కల్పించండి.

  • @kart5518
    @kart5518 11 หลายเดือนก่อน +16

    Hearing the song first time.Charan and Sunitha both are singigng and reproducing SPB sir and Janaki Amma 's expressions very well. Both persons chemistry towards the song is beyond comparable.The ending was awesome and cute. Charan called Sunitha and after that both their expressions... Tooooo good.

  • @sasivittal4947
    @sasivittal4947 2 ปีที่แล้ว +12

    Super super super unga smile very super Sunitha ma unga fan aiten 😍😍😍 love you Sis...very big fan mam... 100 times Mela parthuta entha song. Sharn brother Super.. 👍 I am in Kumbakonam..

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 ปีที่แล้ว +132

    చరణ్, ఇలాగే నవ్వుతూ ముందుకు వెళ్లు.. గతం గతః|| అందరికీ మరణం తధ్యం, నాన్నకు అదే జరిగింది.. ఆయనను గుండెల్లో పెట్టుకుని, సంవత్సరిక శ్రాద్ధాలు శ్రద్ధగా చేసుకుంటూ, ఆ పితృదేవతల అశేషమైన విశేష ఆశీస్సులతో ముందుకెళ్లు! జీవితం అంతే!

  • @babuphanin3168
    @babuphanin3168 ปีที่แล้ว +5

    ನಾನು ಕನ್ನಡಿಗ,, ❤ಈ ತೆಲುಗು ಹಾಡುಗಳು ಇಷ್ಟ ಆಗುತ್ತೆ,, ಸುನೀತಾ ಗಾರು ಹಾಡುಗಳು ತುಂಬಾ ಇಷ್ಟ.. ಈ ಹಾಡು ತುಂಬಾ ಇಷ್ಟ 👍🏼👍🏼ಮ್ಯೂಸಿಕ್ ಸೂಪರ್ 👍🏼,,, 🤗😍😍😍

  • @lalli932
    @lalli932 ปีที่แล้ว +13

    Charan sir miru yappudu elane happy ga undalani korukuntunnamu love you sir me voice ki pedda fan

  • @sreenik4617
    @sreenik4617 3 ปีที่แล้ว +188

    While playing this, asked my wife (not looking at video) who is male singer for this song? she said SPB sir.. She shocked upon checking video.. True. Charan voice is exactly same as SPB sir.😊👌.

    • @karthick271133
      @karthick271133 3 ปีที่แล้ว +9

      Tru. He is at par in many part but exceeded his dad's performance. We forget to thank Ilaiyaraaja for this wonderful tune which came well ahead of time.

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 2 ปีที่แล้ว +3

      True

    • @jayalakshmisundaresan3057
      @jayalakshmisundaresan3057 2 ปีที่แล้ว +1

      @@karthick271133 hay you yarai yar exceed pannuvadhu spb voice spb voice than yarum thanda mudiyathu adhu saranaga irundhalum kooda

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 2 ปีที่แล้ว +8

    ఈ పాట కోసమైనా సరే ఒకసారి సినిమా ఖచ్చితంగా చూసి పాటని థియేటర్లో ఆస్వాదించాలి సూపర్ ఎస్పీ చరణ్ సార్

  • @Arya-yv8zj
    @Arya-yv8zj 8 หลายเดือนก่อน +66

    Insta lo choosi vachinavallu like vesukondu ❤

  • @appajeemunukota8283
    @appajeemunukota8283 2 ปีที่แล้ว +12

    Last lo Sunitha garu romantic ga padadam,Charan garu sunithaaaa anadam superb...

  • @kalyanpintu2447
    @kalyanpintu2447 2 ปีที่แล้ว +4

    Osm తగ్గేది le

  • @prasanna5411
    @prasanna5411 3 ปีที่แล้ว +19

    Father jump 8 feet.....
    Son jump 16 feet.....
    Very happy to see you charan...
    Sunitha mam excellent singing with wonderful face expressions......

  • @roopskitchen7803
    @roopskitchen7803 2 ปีที่แล้ว +67

    Till today 17 times watching....what a cute expressions

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj 8 หลายเดือนก่อน +14

    వీరిద్దరూ పాడుతుంటే బాలూ గారూ చిత్ర గారూ పాడినట్టే వుంది.....బాలూ గారూ లేని లోటు రాకుండా చూస్తున్నారు చరణ్ గారూ సూపర్...సునీత గారూ సూపర్

  • @nathivijaya8474
    @nathivijaya8474 3 ปีที่แล้ว +68

    Charan sir your smile is sooo cute. Your smile killing us...superb singing..plz continue in this way...😍😍

  • @drsairaviteja5842
    @drsairaviteja5842 2 ปีที่แล้ว +26

    Perfect dad - son duo ever existed -----spb and his son charan
    What a talent you both have.... Pure legendary family yaar💯💯💯💯💯💯💯

  • @Kitturaam
    @Kitturaam 9 หลายเดือนก่อน +5

    ఎన్ని సార్లు చూసిన తనివి తిరట్లేదు love you dears ❤

  • @sathydevi4956
    @sathydevi4956 3 ปีที่แล้ว +92

    Sunitha & SP Charan Both Amazing performance. Perfect Chemistry with each other. Sunitha's sweet smile and melodious voice very very Nice. Legendary singer. SP Charan Just like his father so so funny & talented Singer. Just like SPB, his co- operation with co- singers very much appreciable.

  • @yesudassyesudass8611
    @yesudassyesudass8611 2 ปีที่แล้ว +45

    Iam tamil nadu. This song watching for 50 time, so beautiful and energy sunitha mam expression was amazing saran sir reply to spb sir👌👌👌👌👌👌👌👍👍👍👍👍💯💯💯👌💐💐💐🙏🙏🙏

  • @chandhanithaheer7569
    @chandhanithaheer7569 ปีที่แล้ว +6

    Charan ji.,super Kalla vindhugaa,and Sunitha nu paadum podhu super ah iruku..spb sir a vida super ah iruku... 💕 u

  • @shaikkhaleelahmed3325
    @shaikkhaleelahmed3325 3 ปีที่แล้ว +74

    Ultimate singing by both. Very funny in the climax. Enjoyed a lot. We miss you S.P. Balu sir. Charan sir will grow like you.

  • @srujanabandari3455
    @srujanabandari3455 2 ปีที่แล้ว +8

    SPBni minchipoyarandu Charan garu

  • @faviouretsshareef9298
    @faviouretsshareef9298 ปีที่แล้ว +6

    Old songs inka mee valley brathiki unnai.hatts off❤

  • @vangasrinivas2680
    @vangasrinivas2680 2 ปีที่แล้ว +19

    ఎన్నిసార్లు విన్న ఈ పాటకు బోరు కొట్టడం లేదు

  • @umakanga9629
    @umakanga9629 9 หลายเดือนก่อน +9

    I must have watched this at least 1000 times on repeat in 2 years... & fell for unique but natural voice expressions with loaded naughtiness, especially in places like... Saaginche IT program, Ah kanyakumari, nee mari, line before maharaja line, fightu chese, ending of maayammo ah, oogaga killu regaga, yeiii gopala, madhileni sunithaaa, naughty laughters & sexy moanings of both Charan & Sunitha....WOW WOW WOW... I love these❤ I am a Tamilian & dont understand the complete meaning of the song 👏 ❤ Love you both & and I'm waiting to sing with you both 😍

  • @SatyaAnkit57
    @SatyaAnkit57 2 ปีที่แล้ว +10

    Ek number yaaar ...Sunita mam Charan sir 👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻❤️

  • @rajst7170
    @rajst7170 ปีที่แล้ว +18

    Sunita garu... superb. Spb charan awesome. I am a tamilian but believe that language is not a matter for music. I watched this song several times. Congratulations 🎉

  • @subbusrinu1689
    @subbusrinu1689 3 ปีที่แล้ว +275

    Ee song 5 times chusina vallu entha mandhi vunaru..........

  • @sasidharreddy303
    @sasidharreddy303 2 หลายเดือนก่อน +7

    The best part about this song is both Charan and Sunitha voices are super melodies ❤.....one of the best melody songs in telugu

  • @anjianji6114
    @anjianji6114 2 ปีที่แล้ว +10

    చాలా సంతోషంగా ఉంది సార్ బాలు గారు ని మీలో చూసినట్టుంది ఎప్పుడు ఇలాగే పాడండి సార్ బాలు గారు లేని లోటు మీలో తీరిపోతుందని ఆశిస్తున్నాం

  • @beniyajeenivas4547
    @beniyajeenivas4547 ปีที่แล้ว +14

    s.p. Charan చాలా అద్భుతంగా ❤❤❤ ఉంది🎉🎉🎉

  • @majjisunny5032
    @majjisunny5032 ปีที่แล้ว +25

    నిజంగా బాలుగర్ లోటు మీరు తీరుస్తున్నారు చరణ్ గారు సూపర్ సార్

  • @diwaharanraj223
    @diwaharanraj223 2 ปีที่แล้ว +165

    I just randomly watched this video, Now i'm addicted this video after watched especially how they both were sung with funny reactions in the last stanza of the song. More importantly I don't know telugu but I like the song

    • @pasupathinatht3694
      @pasupathinatht3694 2 ปีที่แล้ว +2

      This is bcos of ragadevan ilayaraaja

    • @srikanth6836
      @srikanth6836 2 ปีที่แล้ว +4

      That's the greatness of music brother. Welcome to new realm

    • @LordNiilavan
      @LordNiilavan 2 ปีที่แล้ว

      Me too

    • @tamilgame9340
      @tamilgame9340 2 ปีที่แล้ว +2

      Same here bro👍

    • @BC999
      @BC999 ปีที่แล้ว +1

      Maestro ILAYARAJA's "mass" MUSIC (even in 1990)! It is 100% conceptualized by COMPOSER.

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 3 ปีที่แล้ว +9

    So good to see u like this charan garu. Meeru navvuthunte maku balu garu kanipistunnaru. Ippativaraku nenu chusina mi videos anni meeru nanna garini thaluchukuni emotional ayyinavi and miru ade thoughts tho dull ga unna videos matrame chusa.. ee video lo mi smile chusthunte maku chaala happy ga undhi

  • @girinav1
    @girinav1 9 หลายเดือนก่อน +11

    I don't know the language, but I enjoyed this song a lot. I don't know how many times I listened to it again and again. What a performance! Both singers have done an excellent job. They know how to perform and how to entertain the fans. S.P. Charan and Sunita have provided us with an excellent and memorable performance.

  • @sivadurgachari6834
    @sivadurgachari6834 3 ปีที่แล้ว +112

    మీ పాటల్లో మా బాలు గారిని ఎప్పుడు ఇలాగే చూపిస్తూ వుండండి ఆయన వాయిస్ వింటున్నట్టు గానే ఉంటుంది thanks to s.p.చరణ్ గారు

  • @vallepunirmala8456
    @vallepunirmala8456 3 ปีที่แล้ว +170

    Very happy to see Charan in such a lively mood, excellent singing ...

    • @akshay505
      @akshay505 3 ปีที่แล้ว +4

      absolutely

  • @smilealways2uma
    @smilealways2uma 2 ปีที่แล้ว +94

    Who told OUR SPB SIR passed away ?? He is right here 😘 I won't be tired to post a complement every time I hear this 🎶 Woooow... You are killing me Charan ❤️ I am hearing this song the 43rd time just today on repeat mode 😇

    • @mapcreatorsarchana4692
      @mapcreatorsarchana4692 2 ปีที่แล้ว +7

      S ur right

    • @vijayakumariy3910
      @vijayakumariy3910 2 ปีที่แล้ว +3

      Very very nice Charan garu, pl sing more and more songs for us, we never forget your dad
      Really we missed balu garu

    • @akshay505
      @akshay505 ปีที่แล้ว +2

      Same here

    • @tamilgame9340
      @tamilgame9340 ปีที่แล้ว +1

      💯✨👍

    • @BC999
      @BC999 ปีที่แล้ว +1

      Maestro ILAYARAJA's "mass" MUSIC (even in 1990)! It is 100% conceptualized by COMPOSER.

  • @jayanthi3976
    @jayanthi3976 2 ปีที่แล้ว +109

    Iam from Chennai, I watched this song for more than 10 times especially that end of the song, I can't understand the language, but i really like the song , and s saran sir voice modulation was super

    • @balabala1311
      @balabala1311 2 ปีที่แล้ว +2

      Jayanthi. End la Sunitha voice la semma romance

    • @phanidharkumar7007
      @phanidharkumar7007 2 ปีที่แล้ว +3

      Just to make you understand...in the end charan sir slightly modified the lyric and said 'mathileni sunitha' which means 'brainless sunitha' 😅

    • @jayanthi3976
      @jayanthi3976 2 ปีที่แล้ว +3

      @@phanidharkumar7007 ok

  • @reddisailu4526
    @reddisailu4526 ปีที่แล้ว +5

    Super singing yenni sarlu chusina chudalanipisthundi.... I love sunita mam... Charan sir also