మా మానసములు గానామృతమున ప్రేమాస్పదముగ ఓలలాడినవి! స్వర సౌమ్యుడు సుస్వరమై పలికెను ఏమా రాగము ఏమి భావమూ ! మేమావైభవ ఝరిని ఈదితిమి ! II మా II శృతి సుభగంబుగ తెలిపిన గీతము పరమ శివుని ఆనంద స్వరూపము వివశులమైతిమి విన్నవెంటనే ఘన బాల కృష్ణుని కమ్మని గానము..... ❤❤❤❤❤❤❤❤
మా మానసములు గానామృతమున
ప్రేమాస్పదముగ ఓలలాడినవి!
స్వర సౌమ్యుడు సుస్వరమై పలికెను
ఏమా రాగము ఏమి భావమూ !
మేమావైభవ ఝరిని ఈదితిమి ! II మా II
శృతి సుభగంబుగ తెలిపిన గీతము
పరమ శివుని ఆనంద స్వరూపము
వివశులమైతిమి విన్నవెంటనే
ఘన బాల కృష్ణుని కమ్మని గానము.....
❤❤❤❤❤❤❤❤
సామవేదం వారి కృతి గరిమెళ్ల వారి గళంలో సామవేద సారమే సంగీతం అన్నట్లు గా ఉన్నది
శ్రీ గురుభ్యో నమః, ఆహా సాహిత్య, సంగీత రసమనోల్లాసం మీ గానరసం 💐💐💐🙏🙏🙏🙏🙏
గురువు గారి పాదాలకు ప్రణామాలు 🙏 మీరు అలపిస్తే ఏ కీర్తన అయినా అమృతమే అండి🙏 అది వినడం మా భాగ్యం 🙏🙏🙏🙏🙏
Gurubhyonamah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గుడ్ నమో నారాయణ
Gurudevulaku pranamamulu
❤❤❤Guruvu gariki puttina roju subakanshalu❤❤❤❤🙏🙏🙏🙏🙏
Awesome presentation and my humble pranams to team, gurudevulaku pranamamulu
ఓం నమశివాయ గురువుగారు నమస్కారము 🙏 చాలా అద్భుతంగా ఉంది సంకీర్తన గురువుగారు 🙏🤝💐
Super melodious bhakti song
Athi madhuram
Super video
🙏🙏🙏
🙏🙏🙏💐
🙏🪷🙏🪷🙏🪷🙏
🙏🙏🙏