నిర్వాణ షట్కం భావం తెలుసుకుందామా | సామవేదం షణ్ముఖ శర్మగారు | చైతన్య జ్యోతి | CHAITANYA JYOTHI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ย. 2020
  • nuvvu evaru ane prashanaku samadhanam kosam vetiki vetiki alisipoyinavallaki ee video chakkati parishkaram ane cheppvachhu.. ee video chivarivaraku chudandi.. guruvugaru samavedam shanmukha sharma garu ichhina chakkati vivarana tho mee prashnaki samadhanam dorikinatte..
    || NAMAH SHIVAYA ||
    #nirvanashatkam
    #Nirvanashatkammeaning #Nirvanashatkamwithtelugulyrics #nirvanashatkamtelugulyrics #whoami #whoareyou #nirvanashatkam #nirvanashatkam #nirvanashatkamtelugu #Telugupravachanalu #Telugudevotionalpravachanalu #samavedamshanmukhasharma #rushipeetam #chaitanyajyothi #samavedamshanmukhasharmapravachanam #nirvanashatakamsamavedamshanmukhasharmapravachanam
    #rushipeetamsamavedamshanmukhasharmapravachanam #adishankaracharyatelugu #adishankaracharya #adishankaracharyanirvanashatkam #nirvanashatkamwithlyrics #nirvanashatakamtelugu #nirvanashatakamtelugulyricsandmeaning #nirvanashatakamwithtelugulyricsmeaning

ความคิดเห็น • 60

  • @kalkig1730
    @kalkig1730 หลายเดือนก่อน +7

    మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
    న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
    న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (1)
    న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
    న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
    న వాక్ పాణి పాదౌ న చోపస్థ పాయు
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
    న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
    మదో నైవ మే నైవ మాత్సర్య భావః
    న ధర్మో న చార్థో న కామో న మోక్షః
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (3)
    న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్
    న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః
    అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (4)
    న మృత్యుర్ న శంకా న మే జాతి భేదః
    పితా నైవ మే నైవ మాతా న జన్మః
    న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (5)
    అహం నిర్వికల్పో నిరాకార రూపో
    విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
    న చాసంగతం నైవ ముక్తిర్ న మేయః
    చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (6)

  • @narayanarao8668
    @narayanarao8668 ปีที่แล้ว +13

    ఎంత చక్కగా వివరించి చెప్పారు గురుదేవులు వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు🛐🕉💐🌷🙏🙏🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 8 หลายเดือนก่อน +5

    చిదానందరూపః శివోహం శివోహం 🕉️🙏🙏🙏🙏🙏🕉️
    గురువుగారికి ధన్యవాదములు నమస్కారము.

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 2 หลายเดือนก่อน +1

    🕉️🙏గురుభ్యోనమః 🕉️🙏శివోహం శివోహం 🕉️🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 8 หลายเดือนก่อน +5

    అద్భుతంగా వివరించారు ఎంతో వివరంగా తెలియజేశారు ప్రణామములు.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 12 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
    చిదానంద రూప శివోహం శివోహం.

  • @FamilyRani-ee3bu
    @FamilyRani-ee3bu 2 หลายเดือนก่อน +1

    Chala chala andam ga chepparu 🙏

  • @ramachandraraoavasarala5329
    @ramachandraraoavasarala5329 3 ปีที่แล้ว +10

    ప్రతీ ఒక్కరికీ అవసరమైన ,తెలుసుకోవలసిన విషయజ్నానము.స్ఫురణలో ఉంచుకుని మనవలసిన విధానాన్ని గురువు గారు చాలా చక్కగా వివరించారు.
    గురువుగారికి ప్రణామములు, అందించిన మీకు ధన్యవాదములు

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 7 หลายเดือนก่อน +3

    ఒక పాట లేదా శ్లోకం గాని రాగ యుక్తంగా పాడారు అంటే భావము ఇమడి ఉంటుంది మొత్తానికి ఈ శ్లోకం నా ఇతి, నా ఇతి ఇది కాదు ఇది కాదు అనడమే గమనించగలరు

  • @kaipa9982
    @kaipa9982 8 หลายเดือนก่อน +2

    అహం శివః.. శివోహం.. నేనే శివుడిని

  • @kaipa9982
    @kaipa9982 8 หลายเดือนก่อน +15

    సాక్షాత్ కైలాస ఈశ్వర నిజరూపం, అంతర్ రూపం, సప్తధాతువులు పంచకోశాలు,నఖ శిఖ పర్యంతం అన్నీ ఆయన ఆజ్ఞ చే పనిచేస్తున్నాయో, సర్వాతీత శివశ్వరూపమే చిదానందరూపం శివోహం శివోహం.. త్రిగుణాతీత శక్తి శివరూపం.!

  • @vennelasreeja2056
    @vennelasreeja2056 9 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ... ధన్యవాదములు🙏

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v 3 หลายเดือนก่อน

    🕉️శివోహం శివోహం శివోహం శివోహం 🙏

  • @ahraoa
    @ahraoa 10 หลายเดือนก่อน +1

    Guruvu gaariki
    Paadhabhivandhanamulu
    🙏🙏

  • @harisanagaram4131
    @harisanagaram4131 ปีที่แล้ว +4

    Adi Shankara is more than a genius and everything in Advaita is based on logical reasoning.. Neti Neti (Sanskrit : नेति नेति) is a Sanskrit expression that means "not this, not that", or "neither this nor that" (neti is sandhi from na iti "not so"). It is found in the Upanishads and the Avadhuta Gita and constitutes an analytical meditation helping a person to understand the nature of the Brahman by negating everything that is not Brahman. Sarma garu is a living Shankara.. pranaamam.

  • @venkatalakshmichirla1650
    @venkatalakshmichirla1650 11 หลายเดือนก่อน +1

    అధ్బుతం గా చెప్పారు sir tq

  • @PrasannaG-yk2nh
    @PrasannaG-yk2nh 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 sivayagurave namaha 🙏🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 6 หลายเดือนก่อน

    అద్భుతంగా వివరించారు.నమస్కారం.

  • @vasudhakameswari583
    @vasudhakameswari583 10 หลายเดือนก่อน +1

    On sree gurubhyonamaha

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 5 หลายเดือนก่อน

    Sri gurubhyo namaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaushika9985
    @kaushika9985 3 หลายเดือนก่อน

    idhe Ramana Tatwam Bhagavan Ramanulu Idhe Cheptharu Ayana Prarhi Bodhanalo Om Namo Bhagawate Sri Ramanaya

  • @sobharanich1216
    @sobharanich1216 ปีที่แล้ว +1

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః

  • @Tulasidharv
    @Tulasidharv 5 หลายเดือนก่อน +2

    మీరు కొచం నిమ్మది గా మాట్లాడితే అందరికి బాగా అర్థం అవుతుందని నా అభిప్రాయం 🙏

    • @MrRvnadhan
      @MrRvnadhan 4 หลายเดือนก่อน +1

      Playback speed lo maarchu ko vachu.

  • @vsgrao6810
    @vsgrao6810 ปีที่แล้ว +1

    Excellent commentary.

  • @venkatvutu9943
    @venkatvutu9943 ปีที่แล้ว +1

    Sree gurubyo namaha

  • @neelakarchinna9286
    @neelakarchinna9286 9 หลายเดือนก่อน

    Dhanyosmi swami

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta7597 10 หลายเดือนก่อน +1

    Sri giribhyonamah.

  • @chowdappas
    @chowdappas ปีที่แล้ว

    Om namha 🙏 shivaya

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 ปีที่แล้ว

    Jaijaishankara.

  • @basheershaik8055
    @basheershaik8055 10 หลายเดือนก่อน

    Chidana'nda Roopam' Shivoham Shivoham

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 5 หลายเดือนก่อน

    Namonamaha

  • @pnagavenipnagaveni
    @pnagavenipnagaveni 9 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻👏

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345 2 หลายเดือนก่อน

    👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @vijayshreeiyer986
    @vijayshreeiyer986 9 หลายเดือนก่อน +1

    🙏🏻🌺🚩

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 ปีที่แล้ว +2

    Thnx

  • @aythaanuradha5995
    @aythaanuradha5995 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 3 หลายเดือนก่อน

    🌼🙏🌼

  • @jayalakshmikonathala8235
    @jayalakshmikonathala8235 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 หลายเดือนก่อน

    చిదానంద రూపం శివోహం శివోహం

  • @sridharch3788
    @sridharch3788 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmikonathala8235
    @jayalakshmikonathala8235 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @rajareddy1397
    @rajareddy1397 7 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 6 หลายเดือนก่อน

    Excellent presentation..
    Trillions of TIMES

  • @hamasavani7398
    @hamasavani7398 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🇮🇳💐

  • @Srilalitha1
    @Srilalitha1 8 หลายเดือนก่อน +1

    Na Brahmana na shatrana
    Na vyshnana na shudrana
    Anandha paavo shivoham shivoham
    Chidanandha roopa shivoham shivoham.....naa chinnappudu vinnaanu.ippudu yekkada ledhu.remove chesharaa?

  • @kavithagoud8730
    @kavithagoud8730 หลายเดือนก่อน

    Guruvu garu ma babu ki nirvaan ani peru pettamu manchidhena cheppagalara

  • @usharani9084
    @usharani9084 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @maruthisivaranjani1675
    @maruthisivaranjani1675 4 หลายเดือนก่อน

    🙏

  • @sudharanipechetti8610
    @sudharanipechetti8610 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోన్నమః

  • @pushpamanohar36
    @pushpamanohar36 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @samarasatasewafoundation1195
    @samarasatasewafoundation1195 ปีที่แล้ว

    🙏