కాశీ ఆంధ్ర ఆశ్రమం లో "కాశీ అక్షయ మోక్షము"పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • కాశీలోని శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం లో 26 జూన్ 2024 న సాయంత్రం ఏడు గంటలకు ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వివి సుందర్ శాస్త్రి అధ్యక్షతన కాశి అక్షయ మోక్షము అనే పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహింపబడినది దీనికి ముఖ్యఅతిథిగా శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేసారు పుస్తక రచయిత శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ద్వారా రాసిన ఈ పుస్తకాన్ని నిన్న ఆవిష్కరించటం జరిగింది.
    ఈ కార్యక్రమం లో అనేక మంది భక్తులు మరియు కాశివాసులు పాల్గొన్నారు.

ความคิดเห็น • 8

  • @dr.pattabhiramturlapati7373
    @dr.pattabhiramturlapati7373 29 วันที่ผ่านมา

    Excellent Sastry garu- Dr.Pattabhi Ram Turlapati-Score More Foundation

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 หลายเดือนก่อน

    అమోఘం. పరమానందం 🙏🏽🙏🏽🙏🏽ఆంధ్ర ఆశ్రమ పాలక వర్గానికి ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽

  • @srikrishnajandhyala4206
    @srikrishnajandhyala4206 หลายเดือนก่อน +1

    హర హర శంకర
    జయ జయ శంకర
    🙏🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹🌹🌹

  • @vishwanathvemuri9770
    @vishwanathvemuri9770 หลายเดือนก่อน +1

    👌🙏🌹

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 หลายเดือนก่อน

    అద్భుతం. జన్మ చరితార్థం 🙏🏽🙏🏽🙏🏽🥥☘️🍀🦜🪸☘️

  • @Ovveti
    @Ovveti หลายเดือนก่อน

    Adbhutam ga undi sir

  • @viswambb296
    @viswambb296 หลายเดือนก่อน

    🙏🙏

  • @satyasaicheruvu663
    @satyasaicheruvu663 หลายเดือนก่อน

    🙏🙏🙏