Sri Sri Adithya Parasri Swamy Exclusive Interview | Geetanjali Interviews |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 286

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 6 หลายเดือนก่อน +37

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ,భక్తిమార్గం చివరి తోడు
    వినయ సంస్కారం పుష్కలంగా ఉంది,,

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 5 หลายเดือนก่อน +22

    హింధూ ధర్మం ప్రకారం పుట్టక తో ఎవ్వరూ బ్రాహ్మణులు కారు బ్రహ్మ జ్ఞానం పోందిన వారు మాత్రమే బ్రాహ్మణులు దీనికి నిదర్శనం ఈ స్వామీ

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 5 หลายเดือนก่อน +40

    స్వామి మాటలు వింటుంటేనే చాలా ఆనందం గా వుంది. ఏదో తెలియని అద్భుతం

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 7 หลายเดือนก่อน +77

    సృష్టిలో మీకు ఒక ప్రత్యేకత ఉంది స్వామి గల్లీనుండి ఢిల్లీ వరకు అందరికి సుపరిచితులయ్యారు, దీనికి కులము అక్కరలేదు అని మీరే సాక్షి, కొంతమంది కులగజ్జిగాళ్లకు అర్థమైతే చాలు. నరరూపరాక్షసులు ఇప్పటికి భక్తి జ్ఞానం పొందడానికి కులాన్ని చూస్తారు దరిద్రులు, పెద్దకులంలో బ్రతికే కొంతమంది కులభ్రష్టుగాళ్ళు, మీలాంటి వారిని చూసైనా బుద్ధిరాదు వేదవలకి.
    🙏జై పరశ్రీస్వామి,జై జై పరశ్రీ స్వామి 🙏

  • @DhanaLakshmi-v7o
    @DhanaLakshmi-v7o 6 หลายเดือนก่อน +10

    మీరు సౌమ్యంగా సమర్థవంతంగా మానవాళికి మంచి విషయాలు చెప్పారు

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 7 หลายเดือนก่อน +15

    మీరు చెప్పేది చాలా మంచి విషయాలు ,అందరికీ అర్థమయ్యేలా, ఆచరణ సాధ్యం గా, మానవులకు ఆత్మ, పరమాత్మ ,సమస్త ప్రాణికోటి సృష్టిలో ఎలా ఉండాలో, ఉండకూడదో వివరించారు. మేము ధన్యులం.మీకృప మా మీద ఉండాలని కోరుకుంటున్నాను.

  • @anjaiahbudiga9570
    @anjaiahbudiga9570 6 หลายเดือนก่อน +58

    మీరు చదివింది 5వ తరగతి, కానీ ప్రపంచాన్ని చదివారు స్వామి 🙏🙏🙏🙏

    • @apparaoch3825
      @apparaoch3825 5 หลายเดือนก่อน +1

      ఆయన జీవితాన్ని కూడా చదివారు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 7 หลายเดือนก่อน +44

    స్వామి మీవీడియోలు చూసాక నేను మద్యం మాంసం,మానేసాను,మనిషి అనేవాడు దెనికోసం బ్రతకాలి,ధర్మంయోక్క విశిష్టతలను ఇలా ఏన్నో విషయాలను తేలుసుకున్నాను స్వామి.ఓం శ్రీమాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏

  • @tveenagayatri
    @tveenagayatri 6 หลายเดือนก่อน +5

    మన శాస్త్రాలననుసరించి ……
    ఈ కర్మేంద్రియాలతో బాహ్యంగా…..
    ఎన్ని పుణ్యకార్యాలని అనుసరిస్తున్నప్పటికీకూడా……
    ఈ పంచకోశాలకవలగా ఉన్న ఆత్మని తెలుసుకుని …
    యమనీయమాలని ఆచరిస్తూ…..
    నిత్యమూ ఆనందస్థితిలో కనుక ఉండడాన్ని సాధన చేస్తూ ఉంటేనే…..
    బాహ్యంగా చేస్తున్నటువంటి పుణ్యకార్యక్రమాలు ….. సఫలీకృతం ఔటాయి🙏🏻

  • @vijayrk2959
    @vijayrk2959 7 หลายเดือนก่อน +14

    Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 5 หลายเดือนก่อน +4

    ఈ ప్రోగ్రాం చేసినయాంకర్ గారికి మంచి మాటలు చెప్పినస్వామీజీ గారికి నా పాదాభివందనాలు

  • @krish8301
    @krish8301 5 หลายเดือนก่อน +3

    స్వామి జీ మీ వయసు చిన్నదే కానీ ఎంత జ్ఞానం 🙏🙏🙏

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 6 หลายเดือนก่อน +5

    E video చాలా బాగుంది చాలా ప్రత్యేకంగా ఉంది ట

  • @DistrictYouthandSportsOfficeDY
    @DistrictYouthandSportsOfficeDY 5 หลายเดือนก่อน +2

    గురువుగారు మీకు శతకోటి పాదాభివందనాలు మీరు కారణ జన్ములు జై శ్రీరాం

  • @VangurChandu
    @VangurChandu 4 หลายเดือนก่อน

    సనాతన దర్మం వేదము చాలా క్లుప్తంగా వివరిస్తునందుకు మీరు ఇ జగత్ లో ఉన్న మానవాళి అదురుష్టం భావించాలి గురూజీ

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน +112

    Neenu ennoo roojuluga ediri chusina interview edi jai gurudeva jai jai gurudeva🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @prameela2121
      @prameela2121 7 หลายเดือนก่อน +10

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏m

    • @JaganmohankumarBalusula
      @JaganmohankumarBalusula 6 หลายเดือนก่อน +4

      దీపం లోకి కాదు స్వామీజీ ఇసుక రౌతుల కి కూడా ఆహ్వానం చేయవచ్చు అంత శక్తివంతమైన శక్తివంతమైన వాళ్ళు కూడా సంసార జీవితంలో సంసార జీవితం గడుపుతున్నారు

    • @prayagarambabau4950
      @prayagarambabau4950 5 หลายเดือนก่อน

      స్వామీజీ యోగులు అంటే ఏమిటి యోగులు ఏమి చేస్తారు బోగులు ఏం చేస్తారు తమరు వివరించగలరు నా విన్నపం యోగులుకి కావాల్సింది ఏంటి కావలసింది ఏమిటి అలాగే ప్రధకాలం మూడు గంటలకి తమరు లేస్తాము అని చెప్పిన మాట చెప్పారు పాదాభివందనం చేస్తాను మీరు స్థానం ఆచరించడానికి సప్త ఋషులు వెళ్లకుండా నదీ ప్రవాహంలో రాకూడదని వశాస్త్రం ఉంది సత్తా రుషులకి ఆచరించే విధానాలు చాలా ఉంటాయి మీరు అడిగారు యోగులు భోగులని ఒక్కసారి వివరించగలరు

    • @VenkatagovindarajuKonda
      @VenkatagovindarajuKonda 5 หลายเดือนก่อน

      అల్లా కృప కోసం ప్రయత్నం చేయి.

  • @Anucollection1908
    @Anucollection1908 5 หลายเดือนก่อน +17

    పిఠానికి రావాలంటే ఎలా స్వామి మిమ్మల్ని కచ్చితంగా కాలవాలి నా క్లాసుమేట్ మీలాగే ఉండే అతను కూడా చదకుండా మానేసాడు అతను మీరేనా అని డౌట్ ఇంకా నా జీవితంలో ఒకసారి అయినా మీ పిఠాని దర్శించుకోవాలని ఉంది 🙏

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 5 หลายเดือนก่อน +5

      హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణ పేట, నుండి రైట్ కు వెళ్తే బిజ్వార్ వస్తుంది, అక్కడే ఆశ్రమం ఉంటుంది.శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి

    • @krishnavenikasturi1324
      @krishnavenikasturi1324 4 หลายเดือนก่อน

      ​@@venkataramanaeeturi6788hi andi

  • @RVRMusicchannel
    @RVRMusicchannel 7 หลายเดือนก่อน +5

    చాలా గొప్ప ఇంటర్వ్యూ స్వామీజీ చాలా బాగా చెప్పాడు

  • @rameshsanapelly6026
    @rameshsanapelly6026 7 หลายเดือนก่อน +9

    గురువు గారి పదాలకి శతకోటి నమస్కారాలు🙇.
    మీ లాంటి సిద్ధ పురుషులు మాకు దొరకడం,మీ దివ్యమైన వాక్కు మాకు దొరకడం ఎం అద్రుష్టం.🙏🙏🙏

  • @sangeethasai8871
    @sangeethasai8871 6 หลายเดือนก่อน +6

    ఓం ఆదిత్య పరాశ్రీ స్వామియే నమః
    మా కుటుంబం పై మీ కృపా చూపండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VavdyramuluRamlo
    @VavdyramuluRamlo 4 หลายเดือนก่อน

    ఈరోజుల్లో మీలాంటి గురువుగారు మానవులకు జ్ఞానోదయం చాలా ముఖ్యం 🙏

  • @Renku-o1y
    @Renku-o1y 6 หลายเดือนก่อน +2

    I like his interview namaste he is always honest namaste guru garu

  • @venkateswararaopilli1232
    @venkateswararaopilli1232 5 หลายเดือนก่อน +3

    🙏🏻🙏🏻🙏🏻ఓం ఆదిత్య పరాశ్రీ స్వామియే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹మీ కృపాకటాక్ష మా కుటుంబం పై ఉంచాలని ప్రార్ధిస్తూ మీ అభిమాన భక్తుడు 🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vinodgade6002
      @vinodgade6002 4 หลายเดือนก่อน +1

      Aditya Sawmy ki jay

  • @pguptha3505
    @pguptha3505 5 หลายเดือนก่อน +3

    Excellent video 🙏🙏🙏🙏🙏

  • @peddollaanjaneyulu6901
    @peddollaanjaneyulu6901 5 หลายเดือนก่อน

    మీ ప్రసంగం తీరు చాలా అద్భుతంగా ఉంది స్వామి.

  • @jayachandra6881
    @jayachandra6881 5 หลายเดือนก่อน +3

    గురువు గారికి పాదాభివంధానం 🙏

  • @NarasimhaGajula-uw2wj
    @NarasimhaGajula-uw2wj 4 หลายเดือนก่อน

    ఎవరో నువ్వు ఎవరో నువ్వ
    ఇలకు నడిచావు మనిషిగా ఒదిగావు ఎంతో ఉన్నత్తిగా
    వినయం విధేయత మాటల వెల్లడి చాలా బాగున్నాయి
    గురువు అన్నమాటకు అర్థంగా వచ్చావు
    అమ్మవార్ల కటాక్షాన్ని పొంది ధన్యుడవైనావు
    నాటి పోతులూరి వీరబ్రహ్మ గారు, సాయి బాబా గారు, ఇలా
    వారి స్మృతులు మరువకముందే లోకం
    స్వామి అవతరించావు యుగపురుషుడిలా
    లోక కళ్యాణార్థం నిను దర్శించిన వారి జన్మ అవుతుంది తప్పక చరితార్థం
    గురువుగారికి వందనాలతో తమరి ఆశీస్సులు కోరుతూ నా యొక్క ఈ చిన్న అభినందనలు స్వామి స్వీకరించరని ప్రార్థన 🙏🙏🙏

  • @pguptha3505
    @pguptha3505 5 หลายเดือนก่อน +1

    Anni vishayalu 100% correct gaa chepaaru

  • @rakeshDigitalCreations
    @rakeshDigitalCreations 7 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ మత్రేనమః 🙏చాలా మంచి వివరణ ఇచ్చారు

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 6 หลายเดือนก่อน +3

    Gitanjali garu, good, questions.

  • @AshokChintala-d8b
    @AshokChintala-d8b 7 หลายเดือนก่อน +3

    గురువు గారికి పాదాభివందనం 🙏

  • @dasharathamsama5469
    @dasharathamsama5469 4 หลายเดือนก่อน

    స్వామివారు క్లుప్తంగా వివరిస్తాను సామి ప్రతి విషయంలోనే అనార్గళంగా మాట్లాడతారు స్వామికి పాదాభివందనాలు ఎస్ కే 90 న్యూస్ ఛానల్

  • @nri-r1
    @nri-r1 7 หลายเดือนก่อน +2

    Good బాగుంది 🎉 ధన్యవాదములు

  • @pguptha3505
    @pguptha3505 5 หลายเดือนก่อน +1

    Chetabadulu gurinchi chaalaa baaga chepparu

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 5 หลายเดือนก่อน +3

    సనాతన ధర్మంలో బౌద్ధ మతం గొప్పది.హిందూ మతంలో అంటరానితనం ఎక్కువ. గౌతమ బుద్ధుడు ఎటువంటి ఉంగరాలు ధరించలేదు.పురుషులు రోజు తలస్నానం చెయ్యాలి అని అంటారు.సదరు నిత్యం తలస్నానం చేస్తారా.స్వామి వివేకానంద ఎటువంటి ఉంగరాలు ధరించలేదు.స్వామీజీ మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు .ఆచరణలో గౌతమ బుద్ధుడు, వివేకానంద స్వామి మార్గాలు అనుసరించమని యువతకు బోధించిస్తే మంచిది.

  • @BibleNijaswarupam
    @BibleNijaswarupam 7 หลายเดือนก่อน +7

    Sri Sri sri Aditya parasri swamiji ki jai 👍👍

  • @jagadeeshwarrao6662
    @jagadeeshwarrao6662 5 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువుగారు

  • @venkatarao.srikrishnachara1674
    @venkatarao.srikrishnachara1674 5 หลายเดือนก่อน +1

    Many more speech swamiji 🙏🙏🙏

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 5 หลายเดือนก่อน +1

    Impressed❤

  • @cmsankalpam
    @cmsankalpam 7 หลายเดือนก่อน +6

    Good ఇంటర్వి

  • @ramrapaka8852
    @ramrapaka8852 7 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం స్వామి గారు 🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏

  • @sandhyathallapally3096
    @sandhyathallapally3096 7 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు sir
    E video అర్థం చేసుకుంటే చాలా భవిష్యత్ వుంటుంది

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน +11

    Suman TV yajamanyam variki oka vinnapam Guruvu gari thoo elanti interviews inka enno cheyalani memu korukuntunnamu please please please 🙏

    • @girijakesav7673
      @girijakesav7673 7 หลายเดือนก่อน +1

      Sumantv varu స్వామి gari ఆశ్రమము ఎక్కడ ఆయన్ను ఎలా కలవాలి దయచేసి తెలియచేయండి

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน

      @@girijakesav7673 narayanapet jilla bijwar village🙏

  • @AshokChintala-d8b
    @AshokChintala-d8b 7 หลายเดือนก่อน +3

    గురువు గారికి పాదాభివందనం 🙏 4:23

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 4 หลายเดือนก่อน

    Wah! A awesome narration.

  • @RahmanAbdul-vk9iu
    @RahmanAbdul-vk9iu 5 หลายเดือนก่อน +2

    Good. super.anna

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 5 หลายเดือนก่อน +1

    Very good anchoring 👍

  • @heemaja.m671
    @heemaja.m671 6 หลายเดือนก่อน +1

    Yes 💯 rite your great guruji Jay Gurudev Jay Jay Gurudev

  • @namanishiva6412
    @namanishiva6412 5 หลายเดือนก่อน +1

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🚩🙏🕉️🙏🚩🌻🌹🌻

  • @kirankumar-yd7dh
    @kirankumar-yd7dh 7 หลายเดือนก่อน +7

    Swamye is very very graet

  • @nirmalabommineniessayrango6667
    @nirmalabommineniessayrango6667 5 หลายเดือนก่อน +1

    Guruji thanks

  • @Rakshitchannel
    @Rakshitchannel 7 หลายเดือนก่อน +4

    Om Sri matre namah guruji namaskaralu🙏🙏🙏🙏

  • @lakshmikanth5991
    @lakshmikanth5991 6 หลายเดือนก่อน +2

    Om sri matre namaha.
    Om sri matre namaha.
    Om sri matre namaha.

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 6 หลายเดือนก่อน +3

    ఇది ఈయన పితృ దోషం మీద అవగాహన...మనుషులు ఎవరినైనా దేవుణ్ణి చేస్తారు ఇక మారరు...ఈ దేహం ఈ జీవనం సృష్టి పరంపరలో వొచ్చిన జన్మ ...చచ్చే దాక మనిషికి సందేహాలు దానికి జవాబులు ఇచ్చే బాధ్యత ఇదిగో ఇలాంటి వారికి గురు స్థానం ఇచ్చి ఆ ఓహో అని కాళ్ళ మీద పడిపోతాం ...కృష్ణ భగవానుడు అర్జనుడికి యుద్ధ రంగంలో గీత రూపంలో ఎపుడో చెప్పాడు...ఈయన సూర్య కిరణాల తో దీపం వెలిగించి పూజ చేశాను అని చెపుతాడు ఇది నేను ఆయన్ని విమర్శల కోసం అనడం లేదు ఇది మన చీకటి బతుకులు ఇంకా చీకట్లో నే ఉన్నాం...రావణుడు ఆత్మ లింగం పొందాడు ఎన్నో ఏళ్ల తప్పస్సు అయిన సాధించిన ఆత్మ లింగాన్ని నిలబెట్టుకోలేక పోయాడు చివరికి త్రేతాయుగం లో రామాయణం జరిగింది అంటే కారణం రావణుడు సీతమ్మని అఫరించడం వల్ల ...సప్త ఋషులు ఎన్ని దైవ రహస్యాలు మానవుల కోసం ఇవ్వలేదు...దయచేసి అతని మాటలు వినండి తప్పులేదు కానీ గురు స్థానం ఇవ్వడం మన మూర్ఖత్వం

    • @arepallysrinivas3486
      @arepallysrinivas3486 6 หลายเดือนก่อน

      మీ వివరణతో మేము ఏకీభవించం

  • @anilamandapaka5015
    @anilamandapaka5015 7 หลายเดือนก่อน

    Very good interview.
    Spiritual gurus should spread sanatana dharma among the youth and fight crusade against religious conversion

  • @GongallaMallikarjun-bn2ef
    @GongallaMallikarjun-bn2ef 6 หลายเดือนก่อน +2

    Super gurujii

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 5 หลายเดือนก่อน +1

    ఆధ్యాత్మిక దైవ జ్ఞాని

  • @excellentnewschannel
    @excellentnewschannel 4 หลายเดือนก่อน

    Thanks prophet

  • @NMNAGARAJANAGA
    @NMNAGARAJANAGA 5 หลายเดือนก่อน +2

    Jai gurudeva 🙏🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 หลายเดือนก่อน +3

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malyadrich7318
    @malyadrich7318 5 หลายเดือนก่อน

    naku anchor matalu super ga unnai... kasak

  • @RavuriMallikarjuna-fl6qd
    @RavuriMallikarjuna-fl6qd 4 หลายเดือนก่อน

    5 th class ke antha English matladuthunnarante great swami ji

  • @SwethaB-w1f
    @SwethaB-w1f 5 หลายเดือนก่อน

    Swami mi anugraham maku undali.antha manchi jargali

  • @komalatirupattur6540
    @komalatirupattur6540 7 หลายเดือนก่อน

    Guruji mee padalaki koty koty vandanamulu meeru chopedi anni satyam ani nenu nammutanu guruji 🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 หลายเดือนก่อน +5

    OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthiprasad7324
    @maruthiprasad7324 5 หลายเดือนก่อน +6

    Bairi Naresh తో స్వామి వారిని ఇంటర్వ్యూ చేయండి దయ చేసి.నా ప్రశ్న మీకు అర్థం అయింది అనుకుంటున్నాను

  • @lordsun153
    @lordsun153 7 หลายเดือนก่อน

    Wowww... స్వామీ.....superrr

  • @mrraviofficial2290
    @mrraviofficial2290 7 หลายเดือนก่อน +9

    ఓం శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏🙏

  • @SUJATHAULVAKANI
    @SUJATHAULVAKANI 7 หลายเดือนก่อน +11

    స్వామి వారిని ఎలా కలవాలో, కొద్దిగా చెప్పగలరా తెలిసిన వారు,,, చాల prblms ఉన్నాయి,, ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు ఐతారు💐🙏🙏🙏

    • @BaddiBachi
      @BaddiBachi 7 หลายเดือนก่อน

      Same andi black magic ibbandi pls reply....... Chala guruuvuni kalavali pls reply evarina..... Pls.......

    • @thimmaihamadasikuruva9159
      @thimmaihamadasikuruva9159 6 หลายเดือนก่อน

      గురుజి గారి ఫోన్ నెంబరు ఉంది చూడండి

    • @BaddiBachi
      @BaddiBachi 6 หลายเดือนก่อน

      @@thimmaihamadasikuruva9159 ekada vundi andi

    • @SUJATHAULVAKANI
      @SUJATHAULVAKANI 6 หลายเดือนก่อน

      @@thimmaihamadasikuruva9159 auna ekkada undi andi

    • @k.shekar1666
      @k.shekar1666 6 หลายเดือนก่อน +1

      Narayanapet dist Utkoor mandal బిజ్వర్ village

  • @TAnjanayulu
    @TAnjanayulu 5 หลายเดือนก่อน

    Super Jia Sri Ram 🙏

  • @LajimeIndia
    @LajimeIndia 5 หลายเดือนก่อน

    🎉🎉goob

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 หลายเดือนก่อน +3

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alwalasrinivas2979
    @alwalasrinivas2979 7 หลายเดือนก่อน

    స్వామి గారికి సాష్టాంగ నమస్కారంలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajyalakshmiD-vh3xk
    @RajyalakshmiD-vh3xk 5 หลายเดือนก่อน

    స్వామీ మీకు. పాదా బి. వదనమ్

  • @bandi-ut1nv
    @bandi-ut1nv 7 หลายเดือนก่อน

    Jai Gurudeva
    Sri matre namaha
    Swamy chala baga cheparu swamy
    Time teliyaledu chustunnatasepu swamy

  • @balramrathod-ms7uo
    @balramrathod-ms7uo 5 หลายเดือนก่อน

    Merry maa adrustam Guruji🙏🙏

  • @bhavi4350
    @bhavi4350 7 หลายเดือนก่อน

    Good information guruvu garu

  • @msvchalapathy1184
    @msvchalapathy1184 5 หลายเดือนก่อน

    Namaskaram Swamyji

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j 7 หลายเดือนก่อน +2

    🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹🌹😳

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน

      Ni gudda balisindi roo mundhi ni pellam pakkana paduko paapam nuvvu tappa andharu😂😂😂 nuvvu ge kaku ra ge kodaka

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน +3

      @@LingaswamySwamy-g4j ni address pettara nuvvu magaadivi ite, kojjana kodakula coment kadu

    • @LingaswamySwamy-g4j
      @LingaswamySwamy-g4j 6 หลายเดือนก่อน

      @@SrikanthSri-if9fb నీ అమ్మాయి పూకులో చింపేస్తా లంజకొడక ముందు నీ అడ్రస్ పెట్టు మాదార్చొద్

  • @KrishnaKrishna-ps4mi
    @KrishnaKrishna-ps4mi 7 หลายเดือนก่อน +1

    Spritual college open cheyali official ga through govt.. Modi garu edi open cheyandi.. Mana puttuka gurinche andaru telusukovali.. 8000 kotla janmalu.. Mali mali e papalu, mosalu, badhalu, kastalu, family tension evi lekunda undali ante moksha prapthi podali undali ante... Infinite yrs bratakali ante... Without food n water bratakali ante... Spritual college open cheyandi modi garu plz.. సర్వే జనే సుఖినోబావంతు 🙏🙏
    స్వామి జీ మీ లాంటి వాళ్ళు society కీ చాలా అవసరం..om shree mathre namaha 🙏

  • @rakeshrwg5396
    @rakeshrwg5396 7 หลายเดือนก่อน +1

    జై నిత్యానందా స్వామి 🙏🏽🙏🏽🙏🏽

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 7 หลายเดือนก่อน +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏 Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 7 หลายเดือนก่อน

    🙏 గురుదేవులకు పాదాభివందనం

  • @vmurthyyadavvmurthy9433
    @vmurthyyadavvmurthy9433 7 หลายเดือนก่อน

    Jai guru dev guruvugariki koti padabi vandanamulu

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 6 หลายเดือนก่อน +1

    Mee Darshanam yela dorukuthundhi...pls vinnavincha galaru.

  • @bhaskarchilukuri7878
    @bhaskarchilukuri7878 5 หลายเดือนก่อน

    Swamygi Very great

  • @LaxmiKumari-my3dh
    @LaxmiKumari-my3dh 5 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః

  • @vishnumohan9964
    @vishnumohan9964 5 หลายเดือนก่อน

    Jai Mata Di 🙏

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 7 หลายเดือนก่อน

    Jai gurudeva🙏🌹🌹🙏. Jai jai gurudeva🙏🌹🙏🌹🙏

  • @PadmaDathika
    @PadmaDathika 5 หลายเดือนก่อน

    Super

  • @gangadharbairi7081
    @gangadharbairi7081 5 หลายเดือนก่อน +1

    ❤ ok

  • @VivekBandari-lh2ot
    @VivekBandari-lh2ot 6 หลายเดือนก่อน

    Suman,tv,garu,diabetes,mainarts,put,all,people,sea,sumantv,gariki,namaskaram

  • @tallojusudhakarachary5023
    @tallojusudhakarachary5023 7 หลายเดือนก่อน

    Super guruu Ji ❤

  • @vishnumohan9964
    @vishnumohan9964 5 หลายเดือนก่อน

    Jai Mata Di

  • @girijakesav7673
    @girijakesav7673 7 หลายเดือนก่อน +1

    స్వామీజీ 🙏🙏🙏 మీరు ఎక్కడ వుంటారు మిమ్మల్ని చూసే భాగ్యం kalaguthunda

  • @SavithriPakala
    @SavithriPakala 5 หลายเดือนก่อน

    Om Shri Mhatre namah🙏🙏🙏🙏🙏a

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 5 หลายเดือนก่อน

    Swamy. Mari adapillani dharunanga. Manabangam chesi chitra himsalu petti champesinavadiki kuda punya nadulalo snam chesthe leda munigithe Mari athanu chesinapapam pothunda. Okavela alappalanni poyetlu ayethe Andaru elanti papalu chesthune untaru kada Mari deeniki parishkaram cheppandi

  • @pallavidaggumalli5638
    @pallavidaggumalli5638 7 หลายเดือนก่อน +1

    Challa Baga chepparu swamiji suman tv hattsff such a wonderful spiritual speech🙏🙏

  • @CK-on8nr
    @CK-on8nr 7 หลายเดือนก่อน +4

    🙏

  • @veenavenkat1246
    @veenavenkat1246 7 หลายเดือนก่อน +2

    Pls vokasari bhiri naresh mariu gurujiki madhya charcha pettandi....

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb 7 หลายเดือนก่อน

      Thappa kunda vundhi don't don't worry