చాలా చాలా మంచిగా చెప్పారు గురూజీ ఇలా భాగవతం రామాయణం భగవద్గీత చదువుతూనే భగవంతుని గురించి తెలుస్తుంది ఇలా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు వేయరండి దేవుడు గురించి భగవద్గీత ముందల చదవండి ఫస్ట్ మెయిన్ రోజు హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమశివాయ అనే నామాలు చదవండి
సృష్టి భగవంతుడు మనం ఇంత అద్భుతమైన చెట్లు పళ్ళు పూలు సెలయేర్లు ఎవరి సృష్టి ప్రతి అణువు, జీవి భగవంతుని ప్రేరణ. జనం నేను నాది డబ్బు వ్యామోహం లో ఉన్నవారికి చెప్పలేము మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదములు
చాలా మంచి మాటలు చెప్పినారు యువత గురించి ఒక సైడ్ భక్తి గురించి మరియు ఒక సైన్స్ గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు ఈ సమాజం బాగుపడాలి అంటే మార్పు రావాలి అంటే మీ లాంటి వారు ముఖ్యం అదే విధంగా మన దేశానికి ముఖ్యం స్వామి ,,
ఒక గ్లాసు పాలల్లో వెన్న ఎక్కడ ఉంది చూపించు? అంటే ఏమి సమాధానం చెప్తారు. ఎక్కడ ఉంది అని చెప్తారు? చూపించమంటే ఏమని చూపిస్తారు? పాలల్లో వెన్న అంతటా వ్యాపించి ఉంది. అలానే దేవుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక దీపం వెలిగిస్తే ఎటు వైపు చూస్తుంది ఆ దీపం చెప్పు అంటే ఏమని చెప్తావు? దీపం 360 డిగ్రీలు చూస్తుంది కదా? దేవుడు కూడా అంతే. అంతటా చూస్తాడు అంతటా ఉన్నాడు. దేవుడి ని ఏఏ రూపంలో రమ్మంటారు? ఒక చీమ దేవుడి గురుంచి దేవుడు పెద్ద చీమ అనుకుంటుంది, ఒక ఆవు, పెద్ద ఆవు రూపం లో దేవుడు అనుకుంటుంది. ఆశశ్వతమైనా ఈ రూపాలన్నింటిలో ( మనిషి, దోమ, చీమ, ఈగ, చెట్టు, పుట్ట.......) శాశ్వతమైన స్వరూపమే దేవుడు. ప్రతి క్షణం మారుపోయే సృష్టిలో మార్పులేని శాశ్వతమైనది పునాది గా ఉంది. అది ఎప్పటి నుండో అలాగే ఉంది. ఎప్పటికి ఉంటుంది. నీ లో కాలముషాలు తీసేస్తే మిగిలేది దేవుడే.
Swamiji nenu మీ స్పీచ్, వింటూ ఉంటాను. నాకు చాలా ఇష్టము. నేను Health extension officer nu, Nenu Retire ayyaka , mee శిష్యు deni అవుతాను అవకాశము కల్పించండి స్వామీజీ.
దేవుడు ఆత్మ రూపం ఒక శక్తి స్వరూపం కంటికి కనపడదు మనిషి చేసే కర్మలను బట్టి దైవ శక్తి అనుభూతి తెలుస్తుంది మంచి చేస్తే మంచి కర్మలు చెడు చెడు కర్మలు తిరిగి వస్తాయి ఈ కర్మలను దైవ శక్తి నడిపిస్తుంది
మనకు ఫస్ట్ శ్రధ్ధ ఉండాలి తరువాత ఈ ప్రపంచము పైన మొహం ప్రేమ ఆశ ఉండ కూడదు.ఏది చూసినా ఇధి ఒకప్పటికి లేకుండా పోయితాది.అనేది ఉండాలి మన శరీరము కూడా మిగలదు అని తెలియాలి అప్పుడు దేవుడి మీద భక్తి శ్రద్ధ జ్ఞానం భయము వస్తాది అప్పుడు జ్ఞానం ద్వారా ధీవుడిలోకి పోతాము ఒకే ఒక్కడు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనలో
ఈ దేవాలయంలో సౌండ్ వలన మీ మెస్సేజ్ అర్ధం కాలేదు. తమ్మనెయిల్ ద్వారా దేవుడున్నాడా? లేడా! అనే దానిపై చర్చ జరుగుతుందని అర్ధం అవుతుంది. నాలో మాత్రం వున్నాడు. నాకు ప్రకృతి లో కనిపిస్తున్నాడు. విశ్వంలో కనిపిస్తున్నాడు. మీ అందరికి ఆ పరబ్రహ్మాన్ని చూపించలేను కానీ నేను శివయ్య తో వున్నట్టు అనుభూతి చెందగలను.
ఓం నమో భగవతే వాసుదేవాయ! భగవంతుడైన వాడు మాత్రమే భగవంతుని చూడగలుగుకున్నాడు. దివ్యచక్షువు అనగా జ్ఞాననేత్రం గలవాడు భగవంతుని అనుభూతిపరంగా దర్శించు చున్నాడు.. సమత్వం యోగ ఉచ్యతే! తత్త్వమసి. సాధన చతుష్టయ సంపద కలిగిన వాడు అష్టాంగ యోగ సాధన చేసిన బ్రహ్మ నిష్ఠా గరిష్ఠుడు బ్రహ్మమును పొందును..
ఎప్పుడో ఒక్కోసారి కష్టం వచిన్నప్పుడు ఈశ్వరుడు లేడు అనేవాళ్ళు ప్రతిరోజు ఏం జరగకుండా జీవితం సాఫీగా జరుగుతున్నప్పుడు ఎవరైనా దేవుడు ఉన్నాడు రా ఇవ్వాళ నాకేం అవ్వలేదు అని అంటారా(అనరు) రాధాకృష్ణ...❤
Gurujji naku voka dout davatalanu jaganata anatam kada guruji aite mottam pranulaku amma kada guruji aite guruji devatala mundu chalaala mandi mekalu .kollu bali estataru kabbatti ammavaru edo voka rupamlo apavachu kada e visayan telapand guruvu garu please
నా ప్రతి కర్మలోనూ భగవంతుని చూసుకుంటాను. ధన్యవాదములు గురూజీ గారు. Thanks to Suman TV ❤️
దేవుడు ఉన్నాడు మానవ నేత్రలతో చూడలేము కానీ అనుభూతి పొందగలం 🙏🙏
మన కంటి తో చూడగలం, నేను చూశాను....
@@mrbatchuyes
నిజమైన గొర్రెలు రా
🙏💐💐💐🙏
@@mrbatchu yes nenu choosanu naakaithe poonakam occhesindhi bro aaa maha kanthini choosi
చాలా చాలా మంచిగా చెప్పారు గురూజీ ఇలా భాగవతం రామాయణం భగవద్గీత చదువుతూనే భగవంతుని గురించి తెలుస్తుంది ఇలా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు వేయరండి దేవుడు గురించి భగవద్గీత ముందల చదవండి ఫస్ట్ మెయిన్ రోజు హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమశివాయ అనే నామాలు చదవండి
సృష్టి భగవంతుడు మనం ఇంత అద్భుతమైన చెట్లు పళ్ళు పూలు సెలయేర్లు ఎవరి సృష్టి ప్రతి అణువు, జీవి భగవంతుని ప్రేరణ. జనం నేను నాది డబ్బు వ్యామోహం లో ఉన్నవారికి చెప్పలేము మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదములు
ప్రాణవానంద ప్రభుజీ నమస్కారములు. Konchem దైవం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని. మీ ప్రవచనాలవలన ఇంకొంచెం అర్ధం అవుతోంది swamy జీ. 🙏🙏🙏
తల్లి తన పిల్లలను ఎలా చూస్తుందో..... మనం భగవంతుని అంత ప్రేమతో... చూసుకోవాలి.....👍👍🙏
చాలా మంచి మాటలు చెప్పినారు యువత గురించి ఒక సైడ్ భక్తి గురించి మరియు ఒక సైన్స్ గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు ఈ సమాజం బాగుపడాలి అంటే మార్పు రావాలి అంటే మీ లాంటి వారు ముఖ్యం అదే విధంగా మన దేశానికి ముఖ్యం స్వామి ,,
ఛాలా కరెక్ట్ ga chpparu swami 🙏🙏🙏థాంక్స్
గురువుగారు చెప్పింది అక్షర సత్యం,ధన్యవాదములు. 🙏🌹🙏🌹🙏🌹
కృష్ణయ్య నీవె గొప్ప దేవుడి వయ్య🙏🙏🙏🙏🙏
ilanti interview ki nannu pilusthe...Naku vache doubts laki samajam thinking lo padipothundhi
Sumantv vari dwara entomandiki Prabhuji garu gurunchi,mana sanathana Dharmam gurunchi telustundi 🙏 samajaniki use ayye elanti interviews cheyyalani korukuntu Hare Krishna 🙏
ఒక గ్లాసు పాలల్లో వెన్న ఎక్కడ ఉంది చూపించు? అంటే ఏమి సమాధానం చెప్తారు. ఎక్కడ ఉంది అని చెప్తారు? చూపించమంటే ఏమని చూపిస్తారు? పాలల్లో వెన్న అంతటా వ్యాపించి ఉంది. అలానే దేవుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక దీపం వెలిగిస్తే ఎటు వైపు చూస్తుంది ఆ దీపం చెప్పు అంటే ఏమని చెప్తావు? దీపం 360 డిగ్రీలు చూస్తుంది కదా? దేవుడు కూడా అంతే. అంతటా చూస్తాడు అంతటా ఉన్నాడు. దేవుడి ని ఏఏ రూపంలో రమ్మంటారు? ఒక చీమ దేవుడి గురుంచి దేవుడు పెద్ద చీమ అనుకుంటుంది, ఒక ఆవు, పెద్ద ఆవు రూపం లో దేవుడు అనుకుంటుంది. ఆశశ్వతమైనా ఈ రూపాలన్నింటిలో ( మనిషి, దోమ, చీమ, ఈగ, చెట్టు, పుట్ట.......) శాశ్వతమైన స్వరూపమే దేవుడు. ప్రతి క్షణం మారుపోయే సృష్టిలో మార్పులేని శాశ్వతమైనది పునాది గా ఉంది. అది ఎప్పటి నుండో అలాగే ఉంది. ఎప్పటికి ఉంటుంది. నీ లో కాలముషాలు తీసేస్తే మిగిలేది దేవుడే.
Hare krishana
100% correct anna
దీపం క్రింద వెలుతురు వుందా
@@cherupallynarendar1925 వెలుతురూ అంతటా ఉంటుంది. ఒకవేళ క్రింద తక్కువుంటే గాలికి మరల అక్కడ వెలుతురూ పడుతుంది.
@@cherupallynarendar1925 space ekkada ekkada undi anthata undi alage god kuda anthata unnadu
Swamiji nenu మీ స్పీచ్, వింటూ ఉంటాను. నాకు చాలా ఇష్టము. నేను Health extension officer nu, Nenu Retire ayyaka , mee శిష్యు deni అవుతాను అవకాశము కల్పించండి స్వామీజీ.
మీ తల్లి అమ్మ అమ్మవారు ఆదిశక్తి
సృష్టి. ఇచ్చినది ఆదిశక్తి త్రీ ముర్తు లను సృస్టి ఇచ్చినది జై కలియుగం
I literally got tears here at 7:20
హరే కృష్ణ 🙏🙏🙏
Thamari Pravachanam Prajalaku Chala Avasaram❤
Chala baga chepparu guruvugaru
I believe God,
Na prathi క్షణం లో god ni thalustunea వుంటాను,
Namajapam chestuvuntanu...
Namaste
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏
Guruji meeru matladutunte naaku edupu vastundi swam iji
Bhakti is the only weapon to see God.. Helping needy people is also a way to experience God.
దేవుడు లేడు అనే కంటే, ఉన్నది ఏమిటో చెప్పి నిరూపించగలగాలి. దివ్యత ను అర్ధం చేసుకోవాలి.
దేవుడు ఆత్మ రూపం ఒక శక్తి స్వరూపం కంటికి కనపడదు మనిషి చేసే కర్మలను బట్టి దైవ శక్తి అనుభూతి తెలుస్తుంది మంచి చేస్తే మంచి కర్మలు చెడు చెడు కర్మలు తిరిగి వస్తాయి ఈ కర్మలను దైవ శక్తి నడిపిస్తుంది
Hare krishna prabhu
Hare krishna hare krishna krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
🙏🙏🙏🙏🙏
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
చాలా చాలా బాగా చెప్పారు prabhuji🙏🏻🙏🏻
Chala baga chepparu guruvu garu
Hare Krishna,u said good thing.
Pranavanan prabuji garuki🙏🙏🙏🙏
చాలాబాగా చెపారుగురూజీ
Harekrishnaprabhujipranamalu
మాటలకు అందని భావాల్ని ఇచ్చారు గురూజీ 🙏🙏హరే కృష్ణ
సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే🙏🙏
Thank you suman tv
దండవత్ ప్రణాo ప్రభుజీ 🙏🙏🙏
Hare krishna prabuji🙏🙏🙏🙏🙏🙏
🙏🏽 👍🏽నీని "" తెరంగు గానబడె "👌🏽 " ద్వారాకనుంచి శ్రీకృష్ణ దరసనా నంతరామ్ వస్తూ! కుంచెలుడు అంటాడు 🙏🏽 నీని" తెరంగు గానబడే❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Sooperb explanation
Prabhuji gariki padabhivañdanamulu
Super Guru Garu 👏🤝👍🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana! Hare Krishna 🙏
Hare krishna hare krishna krishna krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏🙏🙏🙏
Dandavat pranam Prabhu ji
Well said, swami Ji
Pranaamamulu Guruvu gaaru...!!🙏🙏🙏😊😍👏👏👏💐💐💐
దేవుడు వున్నార్టో లేదో ప్రక్కన పెట్టండి కానీ మనం మనుషులం మన లో మానవత్వం వుండలీ సాటి మనిషి నీ ప్రేమించండి మీ జీవితం ఈ జన్మకు ధన్యం అవుతుంది
Here Krishna here rama rama rama krishna krishna 🙏🙏🙏🙏🙏
Sri radha mata ki jai
inka em doubt unnay meeku all doubts clear chese sadu ga mee guru garu om shreem namahshivay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనకు ఫస్ట్ శ్రధ్ధ ఉండాలి తరువాత ఈ ప్రపంచము పైన మొహం ప్రేమ ఆశ ఉండ కూడదు.ఏది చూసినా ఇధి ఒకప్పటికి లేకుండా పోయితాది.అనేది ఉండాలి మన శరీరము కూడా మిగలదు అని తెలియాలి అప్పుడు దేవుడి మీద భక్తి శ్రద్ధ జ్ఞానం భయము వస్తాది అప్పుడు జ్ఞానం ద్వారా ధీవుడిలోకి పోతాము ఒకే ఒక్కడు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనలో
Hri.krisha
Namaskaram Guruvu gaaru 🙏🙏🙏,Naku kalalo devudu kanipistadu
Naku Fri day, Saturday, Thursday, Monday devudu kalalo vastuntaadu Guruvu gaaru
Kallu teripincharu guruvu garu Chala mandhiki❤
ఈ దేవాలయంలో సౌండ్ వలన మీ మెస్సేజ్ అర్ధం కాలేదు. తమ్మనెయిల్ ద్వారా దేవుడున్నాడా? లేడా! అనే దానిపై చర్చ జరుగుతుందని అర్ధం అవుతుంది. నాలో మాత్రం వున్నాడు. నాకు ప్రకృతి లో కనిపిస్తున్నాడు. విశ్వంలో కనిపిస్తున్నాడు. మీ అందరికి ఆ పరబ్రహ్మాన్ని చూపించలేను కానీ నేను శివయ్య తో వున్నట్టు అనుభూతి చెందగలను.
నా పిల్లలకు నేను మీ లాగే ఎక్సప్లయిన్ చేస్తా గురు గారు. 🙏🙏🙏.... అవును నిజమే ముమ్మి అంటారు 🤗🤗🥰
హరేకృష్ణ ప్రభుజీ.... 🙏🙇🏼♀️
I know how to know very well👍👍👍👍
Namaskaram Guruji
I like your message
Hare Krishna Prabhu ji Hari bol
good message swmy
Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏
Hare krishna hare Rama hare hare
Very well explained, thank u guruji
Please come to Satyanveshi live Sunday at 3pm. He is challenging you.
భగవంతుడు వున్నాడనడానికి ఎన్నో దృష్టాంతాలు వున్నాయి. లేదనే వాళ్ళు మూర్ఖత్వం లో వున్నారని అర్ధం. జై శ్రీరామ్
100%correct 🙏🙏
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ నమస్తే గురువు గారు
Baboi super 👍 swamy ❤
Meeru cheppindi nijame but pradakshnlu chese variki papalu thirutayikada... Think
ఓం నమో భగవతే వాసుదేవాయ!
భగవంతుడైన వాడు మాత్రమే భగవంతుని
చూడగలుగుకున్నాడు. దివ్యచక్షువు అనగా జ్ఞాననేత్రం గలవాడు భగవంతుని
అనుభూతిపరంగా దర్శించు చున్నాడు..
సమత్వం యోగ ఉచ్యతే! తత్త్వమసి.
సాధన చతుష్టయ సంపద కలిగిన వాడు
అష్టాంగ యోగ సాధన చేసిన బ్రహ్మ నిష్ఠా
గరిష్ఠుడు బ్రహ్మమును పొందును..
ఎప్పుడో ఒక్కోసారి కష్టం వచిన్నప్పుడు ఈశ్వరుడు లేడు అనేవాళ్ళు ప్రతిరోజు ఏం జరగకుండా జీవితం సాఫీగా జరుగుతున్నప్పుడు ఎవరైనా దేవుడు ఉన్నాడు రా ఇవ్వాళ నాకేం అవ్వలేదు అని అంటారా(అనరు)
రాధాకృష్ణ...❤
Guruji garlic thinakudsdu antaru health li manchidi kafandi
I know very well👍👍👍👍👍
మన దేశంలో గోవద నిషేధ చట్టం తీసుకురావాలి
Kaliyugamlo devudu mataladadu mounamtho samadanam manake telisela chestadu idhi naa anubhavam
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
JAI SRI KRISHNA. 🙏 🙏 🙏
Talking you and my God
Gurujji naku voka dout davatalanu jaganata anatam kada guruji aite mottam pranulaku amma kada guruji aite guruji devatala mundu chalaala mandi mekalu .kollu bali estataru kabbatti ammavaru edo voka rupamlo apavachu kada e visayan telapand guruvu garu please
Namaskaram guruvu garu
Hare krishna
🙏🙏🙏
Guruji adavallu sanyasam thisuko acha
Super
Our birth is like computer system. God has loaded all new version apps to run somthly. First we have to operate proper keys to start.
Devudu ante pavithrudai vundali
Parishudhudai vundali
Mana kosa raktham chindhinchali
Maranam lenivadaivundali
Kama krodha mada macharam lenivaade devudu
2 pellalu 100 pellalu 1500mandhi pellalu vunnavaadu devudu yela avuthadu swamiji chepandi
నమస్తే నాగబాబు గారికి ఈ వీడియో కచ్చితంగా పంపండి
ద బాగా చెప్పారు
Anchor 👌👌👌
👌👌👌👌
Shanker 🙏🙏🙏💐💐
Hari Krishna 🙏
namaste pranandvana guruji
WE need to maintain a relationship with GOD, which is called BHAKTHI.
👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇ జనాలు మారారు జై బైరి నరేష్
😊❤
Good
Super super super super super swami