Telugu Old Songs | Velugu Needalu Songs | kalakaanidi Viluvainadi | ANR | Savitri - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Velugu Needalu Songs
    Watch Telugu Old Sad Songs kalakaanidi Viluvainadi ANR Old Sad Song from "Velugu Needalu" Movie, Starring ANR, Savitri. Movie
    Directed by Adurthi Subba Rao and Produced by D.Madhusudhana Rao, Music composed by Pendyala Nageshwara Rao
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 772

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +107

    ఈ పాట పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంది

    • @rkpsychology8442
      @rkpsychology8442 2 ปีที่แล้ว +2

      Doctors would feel disappointed for the patients listened to such songs as they would normalise BP and Sugar.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 2 ปีที่แล้ว +46

    ఆగాధమౌ జలనిధి లోనా
    ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి
    సుఖమున్నదిలే!
    ఏదీ తనంత తానై నీదరికి రాదు
    ఇంత కన్నా గొప్పగా ఆత్మ స్థైర్యం
    పెంచే మాటలు ఏం వుంటాయి. ఈ పాటలు
    ఎందరో నా లాంటి వాళ్ళకి స్ఫూర్తి
    🙏🙏🙏🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      ఉషా రాణి కందాల గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

    • @kishorebheema8060
      @kishorebheema8060 26 วันที่ผ่านมา

      okyaHi you job ok thanks okay Madam iloveyou Madam Sonia

    • @kishorebheema8060
      @kishorebheema8060 26 วันที่ผ่านมา

      Lachi nva

    • @kishorebheema8060
      @kishorebheema8060 26 วันที่ผ่านมา

      Nu radi to gong okyà sari okya madam please find attached my resume and Kishore kumarr Bheema ekkadmadam chpndi okay Madam iloveyou Madam Sonia

    • @kishorebheema8060
      @kishorebheema8060 26 วันที่ผ่านมา

      Okay Madam iloveyou Madam Sonia imradi to job ok thanks okay Madam iloveyou Madam Sonia

  • @veerendranath0073
    @veerendranath0073 2 ปีที่แล้ว +61

    శ్రీశ్రీ గారి ఈ పాట అప్పట్లో ఓ సూపర్ హిట్. ఈ పాటను విని ఎవరో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి తన ఆత్మహత్య మానుకున్నాడని సంచలనం లేచింది!!!! శ్రీశ్రీ మహాకవి అనడానికి అదొక్క ఉదాహరణ చాలు.

    • @lakshmitummala
      @lakshmitummala 2 หลายเดือนก่อน

      My father was the producer of Velugu Needalu. He received a letter from a person who attempted side, but changed his mind after hearing the song.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +99

    అన్ని దారులు మూసుకుని పోయి
    మనిషి నానా ఇబ్బందులు లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు వింటే
    మనసు కు ప్రశాంతంగా,హాయిగా
    నిర్మలము గా ఉంటుంది.
    ఓల్డ్ is గోల్డ్ అందుకే మరి
    ఇలాంటి పాటలు వింటే చాలా వరకు
    సైక్రియాటిస్ట్ ల అవసరం ఉండదు.

  • @rabbybandila8937
    @rabbybandila8937 11 หลายเดือนก่อน +21

    ఈ పాటలో అఘాదమౌ జలనిధిలో ఆణిముత్యమున్నటులే , సోకాల మరుగున దాగి. సుఖమున్నదిలే , ఈ రెండు వాక్యాలు పాటకు ప్రాణం పోసాయి .

    • @gangleaderc6897
      @gangleaderc6897 9 หลายเดือนก่อน

      శోకాల

    • @rabbybandila8937
      @rabbybandila8937 9 หลายเดือนก่อน +1

      ఆ అక్షరం కోసం చాలా ప్రయత్నం చేసి వదిలేశానండీ. క్షమించండి.

    • @kalyankumar4754
      @kalyankumar4754 หลายเดือนก่อน

      Kevalam praanam poyadam kaadhu andi, patani ni amrutham, chiranjeevi ni rendu chesaayi.

  • @kothurmurthy
    @kothurmurthy 4 ปีที่แล้ว +148

    పాట అంటే ఇలా ఉండాలి. సాహిత్యం , గాయకులు అద్భుతం. అమర గంధర్వులు ఘంటసాల గారికి ఎవరూ సాటి రారు

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 ปีที่แล้ว +88

    శ్రీరంగం శ్రీనివాసరావు గారి పదాల విన్యాసం ఘంటసాల గారి అద్భుత గానం అత్యద్భుతంగా అభినయించిన ఏ.యన్.ఆర్.గారలకు హ్యట్సాఫ్

    • @googleuser6844
      @googleuser6844 ปีที่แล้ว +1

      Yes

    • @lakshmitummala
      @lakshmitummala 2 หลายเดือนก่อน

      My father suggested some words to Sri Sri.

  • @ronankichalapathirao403
    @ronankichalapathirao403 4 ปีที่แล้ว +78

    శ్రీ శ్రీ గారు లాంటి సామాజిక స్పృహ కల్గిన .మహా కవులు మరలా ఎప్పటికో జన్మిస్తారు.

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว +45

    ఘంటసాల మాస్టరు గొంతు అక్షరమక్షరము వినిపిస్తుంది clarity emotion Anni భావాలు గొంతులో హీరోలకు ఆయన గొంతు వల్లనే top position

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 9 หลายเดือนก่อน +4

    నాకు ప్రతి సారి రీఛార్జ్ ఇచ్చే పాట .
    ఎందరో మహానుభావులు అందరికీ 🙏

  • @MuraliKrishna-ip3ub
    @MuraliKrishna-ip3ub 3 ปีที่แล้ว +20

    ఇప్పుడు వచ్చే పాటల్లో భావం లేకుండా ఉన్నాయి…
    ఇలాంటి పాటలు వింటే… భావాలే కాదు భారం తగ్గుతుంది…

  • @lakkireddynitigna4083
    @lakkireddynitigna4083 2 ปีที่แล้ว +14

    అగాధమౌ జలనిది లోనే ఆణిముత్యం ఉన్నటులే
    శోకాలమరుగున దాగి సుఖమున్నది లే...🙏✨️👌🏼
    చాలా గొప్పగా, వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉండేలా రాసారు 🙏💯😊

  • @kimmojimohan443
    @kimmojimohan443 3 ปีที่แล้ว +11

    అక్కినేని+ఘంటసాల కలయికే అద్భుతంగా ఉంటుంది 🌼

  • @umakesav4847
    @umakesav4847 4 ปีที่แล้ว +266

    నిరాశకు లోనైన వారికి, సమస్యల సుడి గుండం లో చిక్కిన వారికి, చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి ఆత్మ హత్యలకు పాల్పడే వారికి ఎంతో ధైర్యం అందించే ఇటువంటి గీతాలు ఇప్పటిసమాజానికి ఎంతో అవసరం.

    • @madenabasha9482
      @madenabasha9482 2 ปีที่แล้ว +13

      సరిగ్గా చెప్పారు

    • @kundanivlogs
      @kundanivlogs 2 ปีที่แล้ว +12

      Sarigga chepparu

    • @lakshmitummala
      @lakshmitummala 2 ปีที่แล้ว +9

      A few people wrote to my father to thank him for this song which helped curb their intention to commit suicide. They had turned around and took charge of their lives and said that they would be ever grateful to him.

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +5

      Very good songs ekxalentsongs iloveitsongs nice memories thanks lord 🙏 Andie

    • @yagnanarasimhamurthi
      @yagnanarasimhamurthi 2 ปีที่แล้ว +7

      ఇప్పటి తరానికి నిజంగానే బుద్ధి మాటలు చెప్పి మనసును మార్చే ప్రయత్నం చేసే ఒక గొప్ప పాట, సర్. పాట రచయితకు పాదాభివందనం

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +12

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. నాగేశ్వరరావు, సావిత్రి, రంగారావు, రేలంగి, సూర్యకాంతం గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @satyanarayanamurty1668
    @satyanarayanamurty1668 ปีที่แล้ว +7

    యీ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.ధైర్యం చెప్పడం, అదీ పాట ద్వారా, ఒక కంట బాధ, ఒక కంట మంచి పాట విన్నందుకు ఆనంద భాష్పాలు కురిపించవచ్చు. నా మాటలలో....

  • @jashunayak6063
    @jashunayak6063 5 ปีที่แล้ว +18

    జీవితంలో ఒక్కసారైనా వినాల్సిన పాటలు ఇవి...

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 3 ปีที่แล้ว +2

    ఎంత నిజం చూడు ఈ సాహిత్యం గొప్ప neethi ఉంది chetlaku streelaku సంబంధం ఉంది
    అందుకే vithanthu ,vidakulu thisukunnavaru మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాను

  • @ad8943
    @ad8943 2 ปีที่แล้ว +4

    One of the super hit songs by Ghantasal mastaru.
    Anr..Ghantasala Ntr..
    Ntr ..Ghantasala.Anr.
    Thank you.

  • @bobbilinarendra6317
    @bobbilinarendra6317 3 ปีที่แล้ว +3

    Emaina ippati songs kante appati songs chaala baguntay☺

  • @eastgodavari5333
    @eastgodavari5333 2 ปีที่แล้ว +88

    ఈ పాట గురించి నేను విన్న మాట.....ఈ పాట పడి బయటకు వచ్చిన మాస్తారును కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నారుట పెండ్యాల గారు...వారందరు మహానుభావులు...ఈ కాలము లో లాగా డబ్బా కొట్టే మధ్యామలు లేవు కనుక ఈ పాఠలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు శాశ్వతంగా గుర్తు ఉండిపోయారు...

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +123

    ****Telugu Lyrics****
    కల కానిది...విలువైనది
    బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు
    కల కానిది...విలువైనది
    బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు
    *గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా (2)
    జాలి వీడి అటులే దాని వదలివైతువా..ఓ..ఓ..
    చేరదీసి నీరుపోసి చిగురించనీయవా
    కల కానిది...విలువైనది
    బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు
    *అలముకున్న చీకటిలోనే అలమటించనేల
    కలతలకే లొంగిపోయి కలువరించనేల..ఓ..ఓ..
    సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
    కల కానిది...విలువైనది
    బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు
    *అగాథమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
    ఏదీ తనంత తానై నీ దరికిరాదు
    శోధించి సాధించాలి అదియే ధీరగుణం
    కల కానిది...విలువైనది
    బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు
    బ్రతుకు...బలిచేయకు !!

  • @govinduk8746
    @govinduk8746 2 ปีที่แล้ว +7

    ప్రతి రోజు ఉదయం యీ పాట విని, నన్ను నేను సంతోషంగా వుండేందుకు కారణం అయింది !.

  • @user-kv1qm5iw4z
    @user-kv1qm5iw4z 5 หลายเดือนก่อน +4

    మార్చ్ 15/2024.... జీవితంలలో . ప్రేమలో పడి. ప్రాణాలు సైతం వదులు కుంటున్నారు. ఒకరు దూరం ఐయరూ అంటే ఇకొకరు వసారు..... ని.. ఆలోచనలు.. వాలా ప్రాణాలు కోల్పోతాలు .. నా మీత్రుడు.. నేను చెపి. చెపి.. 8. నెలలు కి మార్చాను.🤝

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 3 ปีที่แล้ว +80

    30 4 2021 ఈ రోజు ఈ పాట విన్న వారు లైక్ చేయండి

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +18

    కాలా కానిది విలువైనది.బ్రతుకు
    కన్నీటి ధారల లోనే బలి చేయకు.
    అతి మధురమైన పాటలు.ఏ ఎన్ ఆర్.
    మరియు సావిత్రి. వెలుగు నీడలు చిత్రము
    లోని పాటలు.

  • @chandrajavadapalli4682
    @chandrajavadapalli4682 3 ปีที่แล้ว +3

    జీవితం దారుణంగా ఎదురొచ్చిన ప్రతిసారి నేను వినే భగవద్గీత ఈ పాట. నా చిన్నప్పటినుంచి ఎన్నోసార్లు నన్ను నిలబెట్టిన పాట ఇది. శ్రీ శ్రీ గారు ఘంటసాల గారు ఆ సంగీతం ... ఎన్నటికీ అమరం... అజరామరం

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      చంద్ర జగారు. ' శుబా భినందనలు మరియు శుభాశీస్సులు . పాత పాటల్లో 90 శాతం మంచి భాష, సాహిత్య , సందేశ విలువల తో వుంటాయి కాబట్టి ప్రతి పాటా వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేదే . నేడు క్రొత్తగా వ్యక్తిత్వవికాసానికి పుస్తకాలు చదవాల్సి వస్తోంది. ఈ పాటలు వింటే చాలు . అన్నీ తెలుస్తాయి. భాషా జ్ఞానం అలవడుతుంది. ప్రతి పాటా భగవద్గీత లోని ఉపనిషత్తు ల్లాంటి దే. నటించిన వారు, నటింపచేసిన వారు, వ్రాసిన వారు, స్వరరచన , గానం చేసిన వారు అమరులు . ధన్యులు . చూసిన మరియు విన్న మనం ఎంతో ఎంతో మరెంతో పూర్వ జన్మ సుకృతం చేసుకున్న వాళ్ళం కదూ! మీరేమంటారమ్మా .old is gold n gold is also too______oo old ఎలాగో పాత పాటలలాగే . ఈపాటని మహా కవి శ్రీ శ్రీ గారు ఎంత సరళమైన పదాల తో గొప్ప సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. మా ష్టారు. గారి గొంతులో తేనె కు తీపి తోడైనట్లు 'చీకటిని చిలుస్తు సూర్యో దయమైనట్లుగా పాడి ఈ పాట ఎన్నితరాలైనా మరచి పోని విధంగా పాడారు. అందుకే ఆయన అమరజీవి . మల్లికార్జున, 50 ఏళ్ళ అనుభవ పాత పాటల అభిమాని, విశ్లేషకుడు , బెంగుళూరు .31/01/2021.

    • @chandrajavadapalli4682
      @chandrajavadapalli4682 3 ปีที่แล้ว

      @@mallikarjunaalavala3992 నమస్కారం. మీ అభిప్రాయం తో నూటికి నూరు శాతం నేను ఏకీభవిస్తాను. మాది Chandraja New Songs అని యు ట్యూబ్ లో పాటల ఛానెల్ ఉంది. మీలాంటి నిజమైన సంగీత ప్రియులకు నా ఆర్గనైజేషన్ చాలా నచ్చుతుంది. ఇంకా మనలాంటి ఆపాత మధురాల సంగీత అభిమానుల కోసం నా కు " స్వరామృత ధార లు"" అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నడుపుతున్నాను. మీ రూ నా గ్రూప్ లో జాయిన్ అవ్వొచ్చు. నెక్స్ట్ .. వెబ్ సిరీస్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. అందులో మీరూ పాల్గొనవచ్చు. ఆ తరం విలువల్ని ఈ తరానికి చేర వేయడమే నా లక్ష్యం.
      మీకు నచ్చితే నా సంగీత శాఖలు అన్నింటిలో నతో కలవొచ్చు... మీరు ఆసక్తి చూప దలచుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అలనాటి మేటి గుణ శీలాలు ఈ కాలానికి ఎంతో అవసరం . అందరం కలిసి చేద్దాం. ,👍🙏

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      @@chandrajavadapalli4682 తప్పకుండా నమ్మా . సంతోషం.

    • @chandrajavadapalli4682
      @chandrajavadapalli4682 3 ปีที่แล้ว

      @@mallikarjunaalavala3992 8500270484 వాట్సాప్ కి విష్ చేయండి .అన్నా

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      అమ్మా : (chandraja sister నేను ఆకాశవాణిలో ఘంటసాల వెంకటేశ్వరరావుగారినిinterview topic ని పురస్కరించు కొని నేను వ్రాసినcompliment ఒకసారి చూడండి. మీ అభిప్రాయం. తెలుపండి""ghantasala Venkateswara Rao interview vt akasavani*""smaraneeyam"" శీర్షిక

  • @viswag2893
    @viswag2893 4 ปีที่แล้ว +4

    సంసార సాగరాన్ని ఈదలేక సతమతమై జీవితన్నే చాలించాలి అనుకొన్న ఒక చాకలి వాడు బట్టలు ఇస్త్రీ చేస్తూ రేడియో లో విన్న ఈపాట అతనిలో ఆశల్ని చిగురింప చేసిన ఈపాట ఎందరికో మానసికోల్లాసాన్ని కలిగింపచేసినందుకు ధన్యవాదములు శ్రీ శ్రీ @గంటసాల మాస్టారు గారికి

  • @darollasaikumar6907
    @darollasaikumar6907 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలను పాడిన మీకు నా పాదాభివందనం 🙏

  • @paiaullasantosh6038
    @paiaullasantosh6038 5 ปีที่แล้ว +10

    Shodinchi sadinchali..adhey.. dheera ghunam.... Hats off to Sri Sri 👏👏

  • @shaiksaleembasha4633
    @shaiksaleembasha4633 2 ปีที่แล้ว +57

    ఇప్పటికీ ఇ పాట అంటే ఎంత మందికి ఇష్టం

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 3 ปีที่แล้ว +10

    కలకానిది విలువైనది
    బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
    కలకానిది విలువైనది
    బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
    జాలి వీడి అటులే దానీ వదలివైతువా
    ఓ ఓ ఓ
    చేరదీసి నీరు పోసి చిగురించనీయవా
    కలకానిది విలువైనది
    బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
    కలతలకే లొంగిపోయి కలవరించనేల
    ఓ ఓ ఓ
    సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
    కలకానిది విలువనది
    బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏ
    అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
    శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏ
    ఏదీ తనంత తానై నీ దరికి రాదు
    శోధించి సాధించాలి అదియే ధీరగుణం
    కలకానిది విలువైనది
    బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
    Credits
    Writer(s): Pendyalaya Nageswara Rao, Kosaraju
    Lyrics powered by www.musixmatch.com
    Link

    • @lakshmitummala
      @lakshmitummala 2 หลายเดือนก่อน

      A correction. The song was written by Sri Sri.

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +68

    ఈ పాట రేడియో లో విని ఎవరో తన మనసు మార్చుకున్నాడట , ఆత్మ హత్య విరమించుకోని ఉన్నాడట . లిరిక్స్ అలా ఉన్నాయి 👌

  • @kompelliravi1920
    @kompelliravi1920 6 ปีที่แล้ว +17

    చాలా బాగుంది ఈ పాట నాకు చాలా ఇష్టం ఎంతయినా పాత పాటలు మధురముగా ఉంటాయి.
    (ఎలదాసరి రవి కురిక్యాల)

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +10

    కల కానిది విలువైనది..
    పాత పాటల మధురం
    మనసు కదిలించే సాహిత్యం
    మహోన్నత బంధం
    మన తెలుగు చలన చిత్ర ఔన్నత్యం...
    మహానటీనటుల సమ్మేళనం...
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +268

    ఈ పాట విని నాజీవితాన్ని మార్చుకున్నాను, ఈ పాట, నన్ను, నా జీవితాన్ని మార్చేసింది, ఇది నిజం.
    👍👍👍👍👍👍👍👍👍👍.

  • @bvsprakash8337
    @bvsprakash8337 3 ปีที่แล้ว +9

    శ్రీ శ్రీ గారి అద్భుతమైన రచన , దానికి తగిన స్వర కల్పన .

  • @harshavardhanb455
    @harshavardhanb455 หลายเดือนก่อน

    ఈ పాట గురించి చెప్పాలంటే, simply superb అని అనాలి. The most positive encouraging song.

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 6 หลายเดือนก่อน +7

    ఆత్మ స్థైర్యం కోల్పోయిన వారికి ఊరటనిచ్చే సాహిత్యం, ఎంత అర్థవంతమైన గీతం, వ్రాసిన, పాడిన వారందరూ ధన్యులు.

  • @polinaidu1905
    @polinaidu1905 หลายเดือนก่อน +1

    ఘంటసాల గారు మరలా ఎప్పుడు ..........మీ గొంతు వినే భాగ్యం........

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 2 ปีที่แล้ว +3

    కలకానిది విలువైనది బ్రతుకు... కన్నీటి ధారలలోనే బలి చేయకుII
    It’s not a dream, so valuable it’s; don’t victimize the life amidst streams of tears.
    खाबनाही..हैये, बड़ीकी…मतीये II जीवनको.. आँसुओंकी धारोंमें.. बलिनकरें.

  • @srmurthy51
    @srmurthy51 5 ปีที่แล้ว +3

    ఒకనిర్మాత ఒక దర్శకుడు,వారి అభిరుచికి తగిన సాంకేతిక నిపుణుల అపురూపమైన సృష్టి ఈ గీతం.... స్ఫూర్తి దాయకం...

  • @sathibabusangisetti2334
    @sathibabusangisetti2334 4 ปีที่แล้ว +84

    ఇలాంటి పాటలు విన్నప్పుడల్ల నాలో వున్న బాదలన్ని మరచిపోయి చాల దైర్యంగా ఆనందంగ ఉంటా శ్రీ శ్రీ గారికి 💐🙏🙏

  • @sivaramaiahburri6459
    @sivaramaiahburri6459 6 ปีที่แล้ว +88

    పాతపాటలు మరపురాని అనుభూతులు.ఎన్నిసార్లువిన్నా తనివితీరని తీపి జ్ఞాపికలు.

  • @bargavibalasubramanian8210
    @bargavibalasubramanian8210 3 ปีที่แล้ว +21

    Excellent and thoughtful lyricists, great music composers and greatest singers have made the old songs eternal

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 ปีที่แล้ว +38

    Natiste ANR natinchaali...paadithe GHANTASALA paadaali...teluguvaariki bhagavantudichina goppa varaalu.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +169

    ఏ గాయకుడు పాడిన పాట విన్నా ఘంటసాలగారైతే ఈ పాట ఇంకా బాగా పాడేవారేమో! అనిపిస్తుంది. ఘంటసాలగారి పాట విన్న తరువాత ఈ పాటను ఎవరైనా ఇంతకన్న బాగ పాడేదేమి లేదనిపిస్తుంది! అదే ఘంటసాలగారి ప్రత్యేకత.

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 4 ปีที่แล้ว +22

    Writer Sri Sri and singer Ghantasala deserve applause. We are grateful to them. My heart always wants to hear the song

  • @user-uj1el9os4c
    @user-uj1el9os4c 3 ปีที่แล้ว +2

    ఈ పాట విని ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాడు అంతలా ప్రభావితం చే‌సింది ఈ సాహిత్యం

  • @user-js5ln4rz9m
    @user-js5ln4rz9m 5 หลายเดือนก่อน +2

    ఈపాటవ్రాసినవారికి,పాడినవారికిధన్యవాదములు

  • @rajcss8174
    @rajcss8174 2 ปีที่แล้ว +1

    Inta kanna inspirational song untunda....great inspirational song

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 4 ปีที่แล้ว +7

    అప్పటివారికి, వ్యక్తిగత విలువలు, నీతి, నియమం తో ఉన్న జీవనాన్ని ఆస్వాదించడం, ఏదేని పనిచేస్తే అది సమాజానికి మేలు చెయ్యాలనే తపనతో ఉండే వారు, రచయత లు, దర్శకులు అందరు కూడా. ఇప్పుడు విలువలు లేని వెధవలు ఎక్కువ. అందుకనే, అలనాటి రచనలు చేసే విలువలున్న రచయత లు ఇప్పుడు లేరు. ఇక అలనాటి రచయత లు, దర్శకులు, గాయకులు, నటులు పుట్టరు, పుట్ట బోరు. అది స్వర్ణ యుగం.

  • @nemanirao8992
    @nemanirao8992 4 ปีที่แล้ว +15

    Present day lyricists can never write such simple, meaningful and truth of life songs. It is only the great Sri Sri garu who cal tell you the real life problems. Another song of Sri Sri garu is Paadavoyi Bharateeyuda. The simple and meaningful words used are relevant even after fifty years.. That should be talent of old writers

    • @lakshmikaile2003
      @lakshmikaile2003 2 ปีที่แล้ว

      Super song
      Thank you all members,,,,,,

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 3 ปีที่แล้ว +13

    What a mesmerizing lyrics, music and action. Always Old is Gold . It will be ever best for another 50 years.....

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +8

    Sri Sri when alive boldly and frankly stated that the inspiration for this song from a Tamizh poem/ lyrics especially jalanidhilo animuthyam shokaana maruguna daati sukham

  • @Sippy1508
    @Sippy1508 4 ปีที่แล้ว +5

    కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి
    ధారలలోనే బలి చేయకు..
    కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి
    ధారలలోనే బలి చేయకు...
    గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
    గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
    జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
    ఓ... ఓ... ఓ... ఓ
    చేర దీసి నీరు పోసి చిగురించనీయవా...
    కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి
    ధారలలోనే బలి చేయకు
    అలముకున్న చీకటిలోనే అలమటించనేల
    అలముకున్న చీకటిలోనే అలమటించనేల
    కలతలకే లొంగిపోయి కలువరించనేల
    ఓ... ఓ... ఓ... ఓ
    సాహసమను జ్యొతిని.. చేకొని సాగిపో...
    కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి
    ధారలలోనే బలి చేయకు
    అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
    సోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
    అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే సోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
    ఏదీ తనంత తానై నీ దరికి రాదు
    శోధించి సాధించాలి అదియే ధీర గుణం
    కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి
    ధారలలోనే బలి చేయకు.
    బ్రతుకు.. బలిచేయకు...
    చిత్రం : వెలుగు నీడలు (05.01.1961)
    సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
    తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి
    గీత రచయిత : శ్రీ శ్రీ
    నేపధ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు.

  • @soultraveller8208
    @soultraveller8208 3 ปีที่แล้ว +12

    Wow ecstasy feeling... Can't express in words old is gold 🙏🙏🙏

  • @dharmireddysatyanarayana5630
    @dharmireddysatyanarayana5630 3 ปีที่แล้ว +7

    ANR EE PAATA LO JEEVINCHARU❤❤❤

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +13

    Imagery holds the song. Depth of literature is it's best. Simple words project a greater search for meaning in life. It always haunts people for getting at the truths of life.
    Nature is alive once again. What an experiment by the lyricist! Dr.P.V.Laxmiprasad

  • @m.r.prasad
    @m.r.prasad 5 ปีที่แล้ว +4

    శ్రీ శ్రీ ఆలోచనలు అద్భుతం.
    శ్రీ శ్రీ పదాలు అజరామరం.

  • @murtyprc8748
    @murtyprc8748 6 ปีที่แล้ว +67

    సాహిత్యం వింటూటే హ్రుదయం ద్రవించి పోతుంది

    • @stanleyvijayakumar
      @stanleyvijayakumar 4 ปีที่แล้ว

      దీని రచయిత శ్రీ శ్రీ. విప్లవ రచయిత

    • @irajashekar5851
      @irajashekar5851 4 ปีที่แล้ว +1

      S sir u r right

  • @chandraj3034
    @chandraj3034 2 หลายเดือนก่อน

    జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినది ఏమిటో వారు చెప్పినప్పుడు సరిగా అర్థం చేసుకోలేక పోవచ్చు ఇష్టంగా చూస్తాం కాబట్టి ఈ పాట ద్వారా శ్రీకృష్ణుడు చెప్పింది అర్థం చేసుకోవచ్చు ఈ పాట ద్వారా

  • @jadapallisudhakar4191
    @jadapallisudhakar4191 3 ปีที่แล้ว +3

    ,, ఇలాంటి పాటలు రాలేదు రాయలేదు కూడా

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 4 ปีที่แล้ว +10

    * శోధించి సాధించాలి
    అదియే ధీర గుణం - *
    ఈ నాడు ఆత్మహత్య లకు పాల్పడు దామన్న ఆలోచన పరులకు చెప్ప వలసిన మంచి మాట.
    లేవండి, కష్టపడండి,
    కృంగి పోవద్దు. సత్యమేవ జయతే !

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +9

    Sri Sri himself admitted that certain verses of this song are inspired from a Tamizh song. Especially jalanidhi lona aani muthyam. Hats off to his truthful and honest qualities. He is a rare gem of Andhra

    • @lakshmitummala
      @lakshmitummala 2 ปีที่แล้ว

      My father added some words to Mr. Sri Sri’s very meaningful lyrics.

    • @prakashrao8077
      @prakashrao8077 ปีที่แล้ว

      Appreciate his sincere efforts. Thanks for the information

  • @rameshgoudbandarapu435
    @rameshgoudbandarapu435 4 ปีที่แล้ว +5

    ఏది తనంత తానై నీదరికి రాదు శోదించి సాదించాలి అదియే ధీరగుణం.

  • @kalavathysterracegardeni2814
    @kalavathysterracegardeni2814 2 ปีที่แล้ว +2

    Aha entho maduram e song😄🙏👏

  • @Umapathy1964
    @Umapathy1964 11 ปีที่แล้ว +14

    No words - no description - no marks and no rankings and no thumbs up and thumbs down. Only one word - EVER GREEN TELUGU SONG. One of the greatest songs of The Ghantasalvaru. Umapathy Sharma, Chennai.

    • @raghavachary140
      @raghavachary140 7 ปีที่แล้ว +1

      What a great optimism....what a great message....an effective tonic to the people in distress...

    • @keerthanach1106
      @keerthanach1106 7 ปีที่แล้ว +1

      sreedhar reddy sir.. Sri Sri garu didn't die because of alcoholism..it just happened in d course of time..u can refer to the biography authored by his wife,Saroja Sri Sri..

    • @suryampressthenewschannelt842
      @suryampressthenewschannelt842 6 ปีที่แล้ว +1

      gantasala ever forever the great. He is legend and monument in our hearts.

    • @hemamalinimalina3298
      @hemamalinimalina3298 5 ปีที่แล้ว

      Sapthagiri Printers, suryam, M S P.

  • @sujathakiran1798
    @sujathakiran1798 5 ปีที่แล้ว +9

    One of the best of Pendyala Ghantasala combination. The credit goes to the producer dukkipati madhusudhana Rao garu

    • @lakshmitummala
      @lakshmitummala 2 ปีที่แล้ว

      Thank you, Ms. Sujatha Kiran.

  • @devivalavala2357
    @devivalavala2357 11 หลายเดือนก่อน

    నా చిన్నప్పుడు మా నాన్నగారు ఈ పాట పాడుతూ ఉండేవారు చాలా మంచి పాటని ఇప్పుడు అర్ధం అయినది

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +14

    A highly philosophical song rich in meaning and destination for human life. I wonder people won't listen to such great songs. Hats off to all the artists who are behind this song. Dr.P.V.Laxmiprasad

  • @pentvtelugu
    @pentvtelugu 3 ปีที่แล้ว

    మహానుభావులు శ్రీశ్రీ బతికుంటే.. ఒక్కసారి పాదాలకు నమస్కరించి వాడిని

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +4

    Ever rememberable message with
    best combination of Sri Sri and
    with melodious voice of padmasri
    Ghantasala.

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +8

    Watching closeup expressions of Akkineni the essence of song can be understood by one and all. That's how he performs to the thematic songs particularly of Sri Sri and Athreya. One more eg., of Sri Sri is manasuna manasai in Dr. Chakravarthy. Great combo of Ghantasala, Sri Sri and Akkineni.

  • @SatyavathiYeleswarapu
    @SatyavathiYeleswarapu 8 หลายเดือนก่อน

    ఈపాట అంటే నాకు చాలా యిష్టం😊

  • @ashokraju944
    @ashokraju944 5 ปีที่แล้ว +20

    There is no death for this song,it will inspire from generations to generations

  • @m.r.prasad
    @m.r.prasad 5 ปีที่แล้ว +190

    ఇంతమంది కామెంట్స్ రాశారు.
    పాట రాసిన శ్రీ శ్రీ ని తలుచుకోవడం మానవద్దు.

    • @stanleyvijayakumar
      @stanleyvijayakumar 4 ปีที่แล้ว +4

      Yes. True

    • @stanleyvijayakumar
      @stanleyvijayakumar 4 ปีที่แล้ว +7

      విప్లవ రచయిత గా పేరు గాంచిన శ్రీ శ్రీ ఈ పాట రాయడం విశేషము

    • @distcrimerecordskgm8041
      @distcrimerecordskgm8041 4 ปีที่แล้ว +1

      Good song by Sri Sri

    • @ankammarao2774
      @ankammarao2774 4 ปีที่แล้ว +5

      బొమ్మ శ్రీ శ్రీ ప్రాణం ఘంటసాల.

    • @amilipogusivasankar2371
      @amilipogusivasankar2371 4 ปีที่แล้ว

      Good

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +7

    Very inspiring song forever by Sri Sri 🙏

  • @Seshu86
    @Seshu86 4 ปีที่แล้ว +5

    Super song what a wonderful meaningful words

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 3 ปีที่แล้ว

    Very good sangeetam and sahityam and ghantasala gari kantha madhuryam cherishble.

  • @telugufuntv
    @telugufuntv 8 หลายเดือนก่อน +1

    E song valla aathma hatyalu jaragavu

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 3 ปีที่แล้ว +9

    Melodious and memorable song 🎵.

  • @tssnanda07
    @tssnanda07 2 ปีที่แล้ว

    Kaladar మీ మాట అక్చరలా నిజం. ఈ పాటలో అంత లోతు అర్దం వున్నది

  • @amanipantam6449
    @amanipantam6449 ปีที่แล้ว

    Wonderful meaningful song hatts off to the song writer love his meaningful judgmental song

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 4 ปีที่แล้ว +15

    2:47 anr expression is very great

  • @coraghu3835
    @coraghu3835 ปีที่แล้ว +1

    Always old is gold
    super melody and meaningful song

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 ปีที่แล้ว

    Endarao Mahanubavullu Ku
    Vandana Lu 🙏🙏🙏

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +4

    కల కాని ది ఈ విలువైన జీవితం సెల్ ఫోన్ లో , ఇంటర్నెట్ లో వృధా గా గడపకు ప్రపంచం ఎంతో పురోగమించింది అందు లోనూ నీ ప్రతిభను , నీ లోని మేథస్సు ను వినియౌగించి అదర్స ప్రాయంగా నిలచేందుకు నీలోఆంతర్లీనంగా ఉన్న శక్తిసామర్థ్యాలను శోదించి సాదించి ,ఎంతటి అగాధం లోని ఆణిముత్యం లయైన మానవత్వం, సర్వసౌభ్రతత్వం లను వెలికితీసి ఈ విశ్వంలో నీకు ఓక స్థానం ఏర్పరుచుకొ

  • @nakkellabhaskararao5996
    @nakkellabhaskararao5996 4 ปีที่แล้ว +5

    Wow! What a song?
    Excellent!

  • @sailajamorapakala4195
    @sailajamorapakala4195 5 ปีที่แล้ว +11

    Most legendary actors in this song. Very meaningful and heart touching. We can't replace those actors at anytime. 👍👍👏👏

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 3 ปีที่แล้ว

    చాలా మంచి సాహిత్యాన్ని అందించారు .కవి

  • @hanumantharaopulijala8798
    @hanumantharaopulijala8798 2 ปีที่แล้ว

    నగ్న సత్యాల నిలయమైన అపురూప సాహిత్యం. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saikumarroyal6027
    @saikumarroyal6027 3 ปีที่แล้ว +1

    Adbhutham👌

  • @pavanreddy2753
    @pavanreddy2753 4 ปีที่แล้ว +6

    E song naa kosame dedicate chesinatlu unnaru 😭

  • @obannamro4627
    @obannamro4627 2 หลายเดือนก่อน

    All Legends in cinema performance so good
    Nice message and meaning full

  • @rangacharyulugovardhanam8444
    @rangacharyulugovardhanam8444 3 ปีที่แล้ว

    లైఫ్ ఐస్వెలుగు needalu

  • @suryasatyanarayana4080
    @suryasatyanarayana4080 4 ปีที่แล้ว

    Educational song. శ్రీ శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ శ్రీ గారిని మర్చిపోలేము.

  • @ghatamneniragaiah1777
    @ghatamneniragaiah1777 2 ปีที่แล้ว +4

    మనము కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాట లోని సారాంశముని అర్ధము చేసుకొని ఉద్యమానికి అన్వయించు కోవాల్సి ఉన్నది. G. V. రాగయ్య, ఒంగోలు.

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 ปีที่แล้ว

    Chala bagunnadi ennisaru vinnanoo. Thanks to all of you.
    Kalamrsju. R k murthi. Mark.

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +3

    కారణజన్ములు aఅక్కినేని, సావిత్రి, ఘంటసాల గార్లు.