Dr.Chakravarthy Songs - Manasuna Manasai - ANR - Savitri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch ANR Savitri Jaggaiah's Dr.Chakravarthy Songs Telugu Movie Old Song With HD Quality
    Music - S Rajeswara Rao
    Lyrics - Athreya
    Kosaraju
    Dasaradhi
    Arudra
    Non Stop Comedy - / navvulatv
    For News Updates - / ntvnewstelugu1
    Animated Rhymes Stories - / kidsone
    Free Movies - teluguone.com/m...
    Short Films - teluguone.com/s...

ความคิดเห็น • 338

  • @k.v.srinivasarao6255
    @k.v.srinivasarao6255 2 ปีที่แล้ว +42

    ఒక మంచి ,అనుకూలవతి ,అర్ధం చేసుకునే భార్య ఎలా ఉండాలో ..ఆవేదనతో ఒక భర్తతో చెప్పించిన ....మహానుభావుడు ..శ్రీ శ్రీ..,👌👍👍👌👌

    • @venkatasivasankarasastryku537
      @venkatasivasankarasastryku537 ปีที่แล้ว +1

      😢nicely pictured on Ant, jaggaiah. Savitri, k.kumari. janaki.tq

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gopalsurikuchi6203
      @gopalsurikuchi6203 7 หลายเดือนก่อน +1

      😢😢😢y😢😢😢😢😢

    • @Venkat1954
      @Venkat1954 3 หลายเดือนก่อน +1

      ఏం చెప్పావు అన్న. శాబాష్

    • @Dhi_3
      @Dhi_3 23 วันที่ผ่านมา

      Wife ye kadu husband kuda alane undali. Wife ki manasu untadi adhi kuda alane korukuntadi.

  • @sheelakrish872
    @sheelakrish872 4 ปีที่แล้ว +91

    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    ఆశలు తీరని ఆవేశములో
    ఆశయాలలో ఆవేదనలో
    చీకటి మూసిన ఏకాంతములో..
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...
    నీ కోసమే కన్నీరు నించుటకు
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...
    నీ కోసమే కన్నీరు నించుటకు
    నేనున్నానని నిండుగ పలికే..
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    చెలిమియే కరువై వలపే అరుదై...
    చెదరిన హృదయమె శిలయై పోగా
    నీ వ్యధ తేలిసీ నీడగ నిలిచే..
    తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము

    • @obulreddygangireddy6665
      @obulreddygangireddy6665 4 ปีที่แล้ว +2

      ఎంత అద్భుతమైన పాట.నిజంగానే మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొక రుండిన అదే భాగ్యము.

    • @anandakrishna659
      @anandakrishna659 3 ปีที่แล้ว +1

      Tanku

    • @viswanadhchinnam8376
      @viswanadhchinnam8376 3 ปีที่แล้ว

      ,

    • @upenderraoitta1312
      @upenderraoitta1312 2 ปีที่แล้ว +1

      Tq for lyrics

    • @king.311
      @king.311 2 ปีที่แล้ว

      చాలా కష్ట పడి ఓపికగా వివరంగా రాశారు...

  • @tinku-sitaputhra13
    @tinku-sitaputhra13 ปีที่แล้ว +2

    Great sri sri gaaru, anduke mahakavi annaru

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 หลายเดือนก่อน +2

    అనిర్వచనయమైన సాహిత్యం. ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా వింటూనే వుండాలనిపించే గానం.

  • @somusirigiri3453
    @somusirigiri3453 6 ปีที่แล้ว +53

    ఎన్ని జన్మల పుణ్యమో ఇలాంటి పాటలు, మాటలు చిత్రాలు ఇంపైన సంగీతం సొంపైన సాహిత్యం,మధురమైన గాత్రం ఆనందాలను పంచే అభినయం,మాటలతో చెప్పలేని మధుర్యాలను మనకి పంచి చరిత్ర లో నిలిచిన పాత సినీ దిగ్గజాలకు పాదాభివందనం అర్పిస్తున్నాను.

  • @akepatinagarajurt9642
    @akepatinagarajurt9642 3 ปีที่แล้ว +30

    ఔరా అనిపిస్తుంది మన తెలుగు సాహిత్యంలో ఎంతో మధురమైనది మరియు అమూల్యమైనది
    ఎన్ని భాషలు ఉన్న మన తెలుగు భాష లెస్స
    తెలుగు జాతి గొప్పతనం మన సంస్కృతి కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి.

    • @hemmanurravindra7707
      @hemmanurravindra7707 2 ปีที่แล้ว

      Whilst the Ones like us are proud of our Mother Tongue and feel blessed to belong to these pure Himalayan heights, the so called script writers and lyricists have been denuding, vulgarising, and remorselessly dragging the industry into gutters. Shame on them. Our next generations have been unmindful of its brutishness fast picking up the boorish. Sad indeed.
      I gravely regret my inability to pen my feelings in our Tenugu. Apologies.

    • @gouruvenkateshwarvenkat713
      @gouruvenkateshwarvenkat713 6 หลายเดือนก่อน

      This picture I have seen several times.the artists in this picture lived in their character not acted.
      This type of pictures old actors they are immersed in their action.At present days actors have no patience to act like that.that is why the span of this pictures are very very little.God only save them.we need a channel for all old cinemas.
      Specially Nageswarao NTR JAGGAYYA KANTARAO SHOBHANBAABU RELANGI RAJABAABU ALLU ETC RAMANAREDDY.

  • @nitishareddyammana9951
    @nitishareddyammana9951 2 ปีที่แล้ว +3

    E pata gantasala garu tappa vare a singer padina e range lo vundedi kademo

  • @vijayrahul9670
    @vijayrahul9670 2 ปีที่แล้ว +42

    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
    నీకోసమే కన్నీరు నించుటకు
    నేనున్నానని నిండుగ పలికే
    తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము🙏🏻🙏🏻🙏🏻🙇

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +3

      ✍️✍️✍️✍️✍️

    • @ramanpoochi4440
      @ramanpoochi4440 ปีที่แล้ว +2

      Loss of my life partner and memorable pain of this song....

    • @Alampallyveeraiah
      @Alampallyveeraiah 7 หลายเดือนก่อน

      Enthu chakkati pata ,endari jeevithallo idi sadyam

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 9 หลายเดือนก่อน +5

    ఇంత మంచి పాటలు, సన్నివేశాలు ఇక భవిష్యత్తు లో దొరకవు.

  • @Atrimurthy
    @Atrimurthy 11 ปีที่แล้ว +55

    అనుకూలవతి అర్ధాంగిగాదొరికినవారేధన్యులు. నేనూధన్యుడనే.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 ปีที่แล้ว +1

      Athma bandivi devudi China varam🌞🙏🏿🙏🏿

    • @sudhirsm3368
      @sudhirsm3368 3 ปีที่แล้ว +1

      Namaskaramulu sir...goppa maata chepparu

    • @akepatinagarajurt9642
      @akepatinagarajurt9642 3 ปีที่แล้ว +1

      అంతటి అదృష్టం ధన్యులు ఎవరూ అండీ బాబు ఈ జనరేషన్ లో ఈ కాలంలో చదువులు ఈ కాలంలో సంస్కృతి లో

  • @ramadevibaruri9295
    @ramadevibaruri9295 2 ปีที่แล้ว +8

    ప్రపంచ.చలనచిత్ర.చరిత్రలో ఎన్నో పాత్రలకు.సజీవము చేసి తన నటన పరిమళాలు వెదజల్లుతూ అందరి.మనసులలో మనసును
    మనసై.తోడున్నాని.నిండుగ పలికిన మెప్పించిన.సినీ కళామతల్లి ముద్దుబిడ్డ ఏకైక నటసామ్రాట్ తేట తేట తెలుగు తెలుగువారి అభిమాన నటనలో డాక్టర్ చక్రవర్తి పద్మవిభూషణ్ మహనీయ తపస్వి..
    అక్కినేని పై అభినందన.సుమమాల..బరూరి.సుబ్బరాయ శర్మ.. ఒంగోలు.

  • @imrafishaik400
    @imrafishaik400 8 ปีที่แล้ว +49

    మంచి పాట, ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. నాగేశ్వరరావు గారు నటించలేదు, జీవించారు.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +4

    మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... తోడొకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    మనసున మనసై బ్రతుకున బ్రతుకై....
    తోడొకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    ఆశలు తీరని ఆవేశంలో ,ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతంలో
    తోడకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    చెలిమియే కరువై, వలపే అరుదై, చెదిరిన హృదయమే శిలయై పోగా, నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరు ఉండిన అదే భాగ్యం....అదే స్వర్గము....
    Excellent song with wonderful rendition and heart touching feel....
    Golden song forever 🌹🌹💚💚

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 ปีที่แล้ว +15

    Saluri vari melody, Ghantasala gari singing, srisri gari leterature total song ultimate

  • @devadasmanchipagadam7777
    @devadasmanchipagadam7777 9 ปีที่แล้ว +122

    చాలా మంది ఈ పాట రాసింది మనసు కవి ఆచార్య ఆత్రేయ అనుకుంటారు. కానీ నిజానికి ఈ పాట రాసింది మహా కవి శ్రీ శ్రీ..

    • @freethinker-educateagitate2252
      @freethinker-educateagitate2252 9 ปีที่แล้ว +8

      +Deva Das అవును మనసు మీద ఒక్క పాట రాసినా ఆణిముత్యం లాంటి పాట రాసారు శ్రీ శ్రీ

    • @ssrmurty1457
      @ssrmurty1457 5 ปีที่แล้ว +3

      నిజమే!

    • @suribabubalam6166
      @suribabubalam6166 3 ปีที่แล้ว +1

      Touch not working

    • @prasadch2815
      @prasadch2815 2 ปีที่แล้ว

      @@suribabubalam6166 అంతే ఏమిటి

    • @srujanaprabhakar3707
      @srujanaprabhakar3707 ปีที่แล้ว

      Nenu kooda idey comment cheddam anukunnanu

  • @hanumanthui
    @hanumanthui 11 ปีที่แล้ว +20

    "ninnu ninnuga preminchutaku, nee kosame kanneru ninchutaku nenunnanani ninduga palike todaraka undina ade bhagyam" - simple but amazing when you understand. paataku kevalam sahityam unte chaalu ento aanandaani kaligistundi

    • @samskrtamnaveenam
      @samskrtamnaveenam 3 ปีที่แล้ว +1

      Yes, it's a beautiful lyric. Tune is also very apt, though slightly tricky. Ghantasala's rendition is so soul-stirring and elevates it totally 🙏

  • @murthynadakuditi3332
    @murthynadakuditi3332 4 ปีที่แล้ว +30

    First hats off to SRI SRI.Generally ANR means Akkineni Nageswara Rao.But in my view ANR means ACTOR NEVER REBORN. That is why audience worship him heartily.23 04 2020

  • @rajasekharsurabhi4570
    @rajasekharsurabhi4570 8 ปีที่แล้ว +28

    Ghantasala is living with his immortal melody in every telugu people. My tributes to him on his 42nd Death Anniversary...................SURABHI RAJASEKHAR

  • @farkhundaalikhan8895
    @farkhundaalikhan8895 ปีที่แล้ว +3

    అద్భుతం.ఎన్నిసార్లు విన్నా మరి మరి వినాలని పిస్తునది.great song.

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +3

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల మాష్టారు గారు ఆలపించగా నా అభిమాన గురువర్యులు పండిట్ జనార్దన్ మిట్టా గారు సితార్ వాయించటం విశేషం.

  • @madhusudanrao7500
    @madhusudanrao7500 2 ปีที่แล้ว +4

    జీవితంలోని ఒడిదుడుకులను ఆశలను మధురోహలను వేదాంత ధోరణిలో సాగిపోయే ఆపాతమధురమైన పాట ఇది. గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం అజరామరమైనదని నిరూపించే సినీగానరత్నమిది.

  • @mrperfect11041980
    @mrperfect11041980 11 ปีที่แล้ว +14

    Nice Song by Ghantasala Garu...!! It Touches the Heart with a Deep Feeling...Thanks to SRI SRI Garu for giving Such a Beautiful Song...!!!

  • @janakipeddiraju517
    @janakipeddiraju517 2 ปีที่แล้ว +5

    మన బాధ నీ సంతోష నీ పంచుకునే మనిషి వుంటే ఎంత బాగుంటుంది

  • @ravisekhar9579
    @ravisekhar9579 7 ปีที่แล้ว +20

    Hats off to the lyrics of Sri Sri and the voice of GHANTASALA!!!

  • @harshavardhanb455
    @harshavardhanb455 ปีที่แล้ว +1

    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
    నీ కోసమే కన్నీరు నింపుటకు
    నేనున్నానని నిండుగ పలికే
    తోడొకరుంటే అదే భాగ్యము అదే స్వర్గము
    Superb classic కవిత్వం. Hats off

  • @indiraveldi
    @indiraveldi 8 ปีที่แล้ว +39

    నాకు ఇష్టమైన నటుడు నాగేశ్వరరావు గారు.ఈ పాటలో వారి నటన అత్యద్భుతం.
    ఈ పాటకు సితార్ వాయించినది నాకు ఇష్టమైన గురువుగారు పండిట్ జనార్దన్ మిట్టా గారు.
    గాయకులు ఘంటసాల గారు,
    దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు.
    సంగీత దర్శకులు కె.వి.మహదేవన్ ఇంకా అనేకమంది మహానుభావులు అందరికి వందనాలు.నాకు చాలా చాలా ఇష్టమైన పాట.ఎందుకో అంతులేనంత ఇష్టం. హృదయానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎటువంటి వేదనలైనా మరపింపచేసే అద్భుత సాహిత్యం, సంగీతం.

    • @ramakrishnatirlangi4489
      @ramakrishnatirlangi4489 7 ปีที่แล้ว +2

      Indira Veldi medam garu music director salur rajeswara rao garu

    • @l9948
      @l9948 6 ปีที่แล้ว

      Indira Veldi y

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 6 ปีที่แล้ว

      GHANTASALA AND ANR AND NTR ARE GREAT ASSETS TO TELUGU CINE INDUSTRY , IN MY VIEW ALL THOSE ARE A GREAT ASSETS TO ENTIRE FILM INDUSTRY NOT ONLY TELUGU

    • @jogaraosvr3849
      @jogaraosvr3849 6 ปีที่แล้ว +1

      Music Director of Dr. Chakravarthi film is Sri Saluru Rajeswara Rao Gaaru not Mahadevan garu

    • @kanipakasubhashini4710
      @kanipakasubhashini4710 6 ปีที่แล้ว

      Indira Veldi I

  • @padmavathiyeluri8990
    @padmavathiyeluri8990 ปีที่แล้ว +2

    అద్భుతమైన ఒక మేలు కలయిక,సినీ స్వర్ణ యుగం.

  • @gangababumolleti2839
    @gangababumolleti2839 5 ปีที่แล้ว +6

    Ninnu ninnu ga preminchutaku nee kosame kanniru niputaku
    Nenunnanani ninduga palike thodakarunduna adhe bhagyamu adhe swargamu abha bha super lirics......

  • @anandakrishna659
    @anandakrishna659 3 ปีที่แล้ว +4

    Tanku ghantasala garu,🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 5 ปีที่แล้ว +1

    ఈలాంటి చక్కని గీతాలకు సంబందించిన కొంత సమాచారం ఉంచితే చాలా ఉపయోగకరం..... చిత్రం. కవి. సంగీత కర్త మొదలైనవి.... నాగన్న కు జోహార్లు.... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

  • @murali2787
    @murali2787 ปีที่แล้ว +3

    Song of the century..

  • @cherkayadagiri9101
    @cherkayadagiri9101 6 ปีที่แล้ว +6

    మననాగార్జునసాగర్ లో 1963 లో River View Guest house వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వ౦లొ డాక్టర్ చక్రవర్తి సినిమాలోని మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము పాట చిత్రకరణ చేసినారు ఈ పాటకు అక్షరాలు శ్రీశ్రీ కలంనుండి జాలువరినవే....ఆనాటి మనహరమైన పార్కులు,ప్రాజెక్ట్ కట్టడాలు సినిమాదర్శకులను సాగర్ వైపుదృష్టి సారిoచేవి.

  • @umamahesh16
    @umamahesh16 9 ปีที่แล้ว +5

    ANR .... One of the best song ever.....

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    అక్కినేని శ్రీనాగార్జున అన్నయ్య గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మరియు డి శ్రీ రామానాయుడు గారు అయినటువంటి వారి కుమారుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర్లు అన్నయ్య గారికి వీరి కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీనా యొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఓం శాంతి

  • @mbrs969
    @mbrs969 ปีที่แล้ว +1

    మహాకవి శ్రీ శ్రీ,సాలూరి రాజేశ్వరరావు గార్లు చాలా మంచి పాటలు మనందరికీ పంచారు..

  • @shashikanth5505
    @shashikanth5505 4 ปีที่แล้ว +1

    Porapatuna kuda ika ilanti cinemalu raavu. 🙏🙏🙏

  • @karthikm6598
    @karthikm6598 7 ปีที่แล้ว +8

    Manasuna manasai brathukuna brathukai..
    Thodokarundina ade bhagyamu ade swargamu..
    Ashalu theerani aveshamlo Aashayalalo avedhanalo..
    Cheekati moosina yekanthamulo..
    Thodokarundina ade bhagyamu ade swargamu..
    Ninnu ninnuga preminchutaku..
    Neekosame kanneru ninchutaku..
    Nenunnani ninduga palike..
    Thodokarundina ade bhagyamu ade swargamu..
    Chelimiye karuvai valape arudai..
    Chedarina hrudayame sila aipoga..
    Nee vyada thelisi needaga niliche..
    Thodokarundina ade bhagyamu ade swargamu..

  • @kvnadham
    @kvnadham 5 ปีที่แล้ว +4

    Most melodious and meaningful song.It's getting seasoned day by day for better taste.

  • @rajasekharsurabhi4570
    @rajasekharsurabhi4570 8 ปีที่แล้ว +2

    A companion is required for everyone to share happyness and sorrow..... so, manasuna manasai bratukuna bratukai thodokarundina ade bhagyamu... ade swargamu....!!!! A marvelous meaningful song of Ghantasala Master garu

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 4 ปีที่แล้ว +3

    Melodious song written by great Sri Sri. what a lyrics and how one feels so close to the one, can feel the Sitara vibrating in mind with scintillating voice of Ghantasala. A great companion is brings so much warmth, without life will be like a stone.

    • @nvsrm
      @nvsrm 4 ปีที่แล้ว

      Swamy....eee paata atreyagari rachana ani vinaanu...

    • @kishoreprabhala6129
      @kishoreprabhala6129 4 ปีที่แล้ว

      @@nvsrm Sri Sri for Sure, check this thread too
      What Soul soothing song

    • @avipandu14
      @avipandu14 4 ปีที่แล้ว

      no, sri sri. I

  • @ashokkumaraeluru595
    @ashokkumaraeluru595 8 ปีที่แล้ว +10

    చిత్రం :- డాక్టర్ చక్రవర్తి (1964)
    గాయకులు : ఘంటసాల గారు
    గీత రచన : మహా కవి శ్రీ శ్రీ..
    సంగీత దర్శకత్వం : సాలూరి రాజేశ్వర రావు

  • @ramurkrish
    @ramurkrish 3 ปีที่แล้ว +1

    Old is Gold...! Aha, eanta Ahladham, prashantamga vundi...!

  • @gootyramesh5891
    @gootyramesh5891 3 ปีที่แล้ว +1

    E song... Artam chesukune anakuvu ga... Anandanga kutumbanni poshistunna prati ellaliki sontam....

  • @srinivasv4116
    @srinivasv4116 8 ปีที่แล้ว +11

    just listen to chedarina hrudayame and vyadha the diction and the feel.amazing.the singer is simply gifted

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 ปีที่แล้ว +1

      Really,no words.hats off to మాస్టారు and listen to the melody and sweetness in his voice oh,really a very gifted singer.నిజంగా అమృత ధారే

  • @Umapathy1964
    @Umapathy1964 7 ปีที่แล้ว +9

    Aapatha Madhuram. Ever green Telugu song. Thanks for uploading this Gem.

  • @sureshnaidu84
    @sureshnaidu84 6 ปีที่แล้ว +9

    Although inspired by a Bengali song 'Bose Achhi Path Cheye', this is one of my favorite songs. Great music, philosophical lyrics, and that euphonious sitar made this a classic!

  • @balasubrahmanyamkovvali
    @balasubrahmanyamkovvali 11 ปีที่แล้ว +3

    Excellent song by Ghantasala from a nice Telugu movie-Dr. Chakravarthy.
    Thanks for uploading this song-Dr.Balu.

  • @ramarajuraghavaraju2141
    @ramarajuraghavaraju2141 2 ปีที่แล้ว +3

    What a song! This is my all-time favourite song. Ghantasala Venkateswara Rao voice in this song is un parallel.

  • @sharmisheir1513
    @sharmisheir1513 10 ปีที่แล้ว +3

    close the eyes listen GHANTASALA GARI VOICE AND THEN WATCH SAVITRI AMMA.WHAT A BEAUTY AND WHAT AN ACTRESS SHE IS (WAS).

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    ఓం శాంతి నిజానికి దీని అర్థము ఒక వ్యక్తి తోడు ఉన్నట్లయితే అది మహా భాగ్యము అదే స్వర్గము లేదంటే నరకము అని దాని యొక్క భావము అందరికీ తెలిసిన విషయమే కదా. స్థూలమైన విషయం అది సూక్ష్మ విషయము దీని యొక్క అలౌకిక అర్థం ఏంటంటే మనసుకి మనసుకు సంబంధించిన చరిత్ర అని చెప్పుకోవచ్చు చైతన్య ఆత్మ మరియు పరమాత్మ యొక్క విషయము మరియు చరిత్ర రియల్ గోల్డ్ డెన్ ప్రపంచంలోకి వెళ్లాలంటే ఆత్మ కథ మరియు పరమాత్మ యొక్క చరిత్ర రెండు కలిసినప్పుడు అప్పుడు నిజమైన సత్యమైన ప్రేమపూర్వకమైన టువంటి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అనగా ఆ తోడు ఆత్మకు తోడు పరమాత్మ ఉన్నట్లయితే అది 21 జన్మల భాగ్యము అదే రియల్ స్వర్గం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మహాభాగ్యము సుఖశాంతులు తరగని ఖజానా లభిస్తాయి ఈ రియల్ విషయాన్ని తీసుకొచ్చి ఈ సినిమా పాటకు అంకితం చేశారు కవులు కళాకారులు ఇలా చేయడం వల్ల మన అందరికీ మంచి జరిగింది చాలా చాలా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదములు ఫరిస్తా లందరికీ ఓం శాంతి

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 8 ปีที่แล้ว +4

    sakala sastra saramsam okka patalo...manassanthi kavalante ee pata vinte chalu..ANR and ATHREYA garu..miku johar..

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +2

    Srisri,jaggai,anr, savitri. Avi thalli nirudu kurisina hima samuhamulu?

  • @mess7990
    @mess7990 5 ปีที่แล้ว +2

    Old is gold

  • @shaik.munthaj6591
    @shaik.munthaj6591 5 ปีที่แล้ว +3

    All time record 🎷🎷🎶🎶🎶songs gatasala very good singing 👌👌👌👌💐💐💐💓💓💖💖💖💖💖

  • @rajamonivenkatesh5067
    @rajamonivenkatesh5067 7 ปีที่แล้ว +2

    all time super hit song.......so swt song.

  • @nirmalanirmala3828
    @nirmalanirmala3828 2 หลายเดือนก่อน +2

    Savitri garu ee cinema lo chala chaggaga odhigipoyaaru
    Ee carecter savitri gariki tappa evvariki sute avvadhu

  • @sivaprasadreddy1636
    @sivaprasadreddy1636 8 ปีที่แล้ว +2

    Anr is anr

  • @samskrtamnaveenam
    @samskrtamnaveenam 3 ปีที่แล้ว +4

    "Ninnu ninnugaa...." is a beautiful lyric. Tune is also very apt, though slightly tricky. Ghantasala's rendition is so soul-stirring and elevates it totally 🙏

  • @paramahamsatadala9528
    @paramahamsatadala9528 8 ปีที่แล้ว +5

    i wish every person should get a spouse as described in this song.great song.

  • @akepatinagarajurt9642
    @akepatinagarajurt9642 3 ปีที่แล้ว +1

    గతంమే మిన్న చల్లని కాలంలో తెలుగు కధా సాహిత్యం మధురం మైన భాష
    ఇప్పుడు ఇంగ్లీషు పదాలు వ్యామోహం లో ప్రజల్లో కరాటే భాష haa hoo yoo

  • @kishorsarma4115
    @kishorsarma4115 2 ปีที่แล้ว +3

    What a great song 🙏🙏🙏

  • @harimanda991
    @harimanda991 8 ปีที่แล้ว +3

    Heart touching song.. Hats off to srisri garu...

  • @venkateswararao416
    @venkateswararao416 3 หลายเดือนก่อน +1

    Excellent song, never found in any language.

  • @murthyjyothula9556
    @murthyjyothula9556 4 ปีที่แล้ว +2

    Nobody sing such as master he was great genius and god's gift for us,

  • @chandrashekarcs2034
    @chandrashekarcs2034 4 ปีที่แล้ว +1

    Great lyrics by Dr. C Narayana Reddy ,Great composing by Rajeshwar Rao and Great and Devine singing by Ghantasala

  • @anori79
    @anori79 12 ปีที่แล้ว +4

    Everything is perfect with this song.. Music, literature and voice

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 2 ปีที่แล้ว +1

    Writer sri sri had shown delicy of mind in
    him and excelled.

  • @sugunahari1
    @sugunahari1 3 ปีที่แล้ว +1

    ఈ పాట నాకు ఇష్టమైన నా friend కి అంకితం

  • @lakshmitummala
    @lakshmitummala 5 ปีที่แล้ว +3

    Thank you, Telugu One for uploading my favorite song from my father’s movie. 🙏

  • @NaveenNaveenchary
    @NaveenNaveenchary 9 ปีที่แล้ว +2

    ideal song for every human soul;
    not only revolutionary, but emotional song by mahakavi SRI SRI garu.

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 ปีที่แล้ว +2

    పల్లవి:
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    చరణం 1:
    ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో
    చీకటి మూసిన ఏకాంతములో.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    చరణం 2:
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు
    నేనున్నానని నిండుగ పలికే.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    చరణం 3:
    చేలిమియే కరువై వలపే అరుదై... చేదరిన హృదయమే శిలయై పోగా
    నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
    చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
    సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
    గీతరచయిత: శ్రీ శ్రీ
    నేపధ్య గానం: ఘంటసాల

  • @srik1568
    @srik1568 24 วันที่ผ่านมา

    What a song... everything so good about this. ❤❤❤

  • @supremepower6283
    @supremepower6283 11 ปีที่แล้ว +5

    It is written by Sri Sri.. bt many confuse it to be Acharya Athreya...
    many surprise knowing that it is written by Sri Sri, as he is known for his rebellious nature

  • @169751
    @169751 8 ปีที่แล้ว +4

    Best Lyrics ever.. !

  • @sireeshatenneti5495
    @sireeshatenneti5495 8 ปีที่แล้ว +1

    manasuna manasai ....... my father's favorite song gantasala ..a great Singer . remembering my school days

  • @somshekersambur9745
    @somshekersambur9745 4 หลายเดือนก่อน

    జీవిత సత్యం ఇందులో స్పష్టంగా ఉంది. 👌🏻👌🏻

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 6 ปีที่แล้ว +4

    i love nageshwar rao & mega star

  • @eatplaythink
    @eatplaythink 10 ปีที่แล้ว +2

    Great composition by S.Rajeswara Rao.. hats off.

  • @chinnylavanya6091
    @chinnylavanya6091 4 ปีที่แล้ว +1

    Old songs ni vinatam kuda naku varame

  • @boyinenipraveen4510
    @boyinenipraveen4510 3 ปีที่แล้ว +1

    I was 23 ... I listen this song on 02:28am........super ....

  • @saleemabegums3155
    @saleemabegums3155 6 ปีที่แล้ว +3

    Nice song.teliakundane kannillu vachesay.manakosam okaru unte entho baguntundi

  • @nareshyendriala8966
    @nareshyendriala8966 4 ปีที่แล้ว +2

    Wonderful song

  • @saisubhash8907
    @saisubhash8907 5 ปีที่แล้ว +2

    evergreen song. Best song in Telugu industry..

  • @annekishore2687
    @annekishore2687 5 หลายเดือนก่อน +1

    ANR Lives On

  • @ratnaprabhachivukula1744
    @ratnaprabhachivukula1744 9 ปีที่แล้ว +1

    Sri Sri gari peru paina kavula jabitalo kaanpadaka pote ascharya poyanu. Manipusa lanti ee pata Mahakavi Sri Sri garidani telugu vallandariki gurtu chesinanduku Devadasu gariki dhanyavadalu.

    • @jayalakshmi3826
      @jayalakshmi3826 8 ปีที่แล้ว

      A very lively M anchi beautiful song .jaya

    • @jayalakshmi3826
      @jayalakshmi3826 8 ปีที่แล้ว

      A very lively M anchi beautiful song .jaya

  • @malathilata2866
    @malathilata2866 7 ปีที่แล้ว +3

    wow what a nice song and nice meaning.

  • @jayakumark9117
    @jayakumark9117 5 ปีที่แล้ว +1

    super madhuramaina marachi poleni pata😘

  • @guranabalamani1746
    @guranabalamani1746 7 ปีที่แล้ว +1

    Naku chala estamina, peaceful song.

  • @venkataramaiah-ow9ph
    @venkataramaiah-ow9ph 14 วันที่ผ่านมา

    E paataloni prati aksharamu satyame rachayitaku nakrutagjstalu

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 2 ปีที่แล้ว +1

    Best, Excellent song

  • @sambasivaraodomala
    @sambasivaraodomala 5 ปีที่แล้ว +1

    శ్రీ శ్రీ IS THE BEST

  • @vijayrahul9670
    @vijayrahul9670 3 ปีที่แล้ว +1

    మనసున మనసై బ్రతుకున బ్రతుకై(2)
    తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
    మనసున మనసై....
    ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో
    చీకటి మూసిన ఏకాంతములో
    తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము..
    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
    నీకోసమే కన్నీరు నించుటకు(2)
    నేనున్నానని నిండుగ పలికే
    తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము..
    చెలిమియే కరువై వలపే అరుదై
    చెదరిన హృదయమే శిలయైపోగా
    నీ వ్యధ తెలిసి నీడగ నిలిచే
    తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము...
    మనసున మనసై.....

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 8 ปีที่แล้ว +1

    manasu paata.superb

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 ปีที่แล้ว

    Sree sree gari jeevitha satyam....SWARAJESWARUNI mrudu madhura veena sangeetham...Ghantasaala mastari ardhra hrudaya ganam.....hemahemeela sahaja natana....yentha cheppina thakkuve.....amaram....amaram...ameyam...

  • @kishorebabuygsc7161
    @kishorebabuygsc7161 7 ปีที่แล้ว +13

    excellent song. I sang this song for my wife

  • @askhanips
    @askhanips 8 ปีที่แล้ว +1

    An un paralleled display of male female relationship. Accolades to the Achaarya and musician..

    • @srinivasv4116
      @srinivasv4116 8 ปีที่แล้ว +1

      its sri sri not aatrya

  • @bandaruramana2119
    @bandaruramana2119 3 ปีที่แล้ว

    Entha peace full smooth GA undhi Oka manchi paata ante idhenamo

  • @bajibabashaik102
    @bajibabashaik102 7 ปีที่แล้ว +2

    what a lovely song...

  • @ysriprakash
    @ysriprakash 12 ปีที่แล้ว +1

    evergreen and feel like again and again hearing this wonderful song

  • @rajeshreddy2659
    @rajeshreddy2659 6 ปีที่แล้ว +2

    BRILLIANT SONG