వేదికలపై ప్రార్ధనకు ఉపయోగపడే పద్యాలు , శ్లోకాలు...మొదటి భాగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 53

  • @sriramakrishnasharmagudipaty
    @sriramakrishnasharmagudipaty 5 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా భావయుక్తముగా ఉన్నాయి మీ పద్యాలు వినసొంపుగా.

  • @narayanaraobh8436
    @narayanaraobh8436 วันที่ผ่านมา +4

    మీ స్వరం బావుంది.
    పాడేటప్పుడు ఆ పద్యం / శ్లోకం స్క్రీన్ మీద కనిపించేటట్టుగా చేయండి.
    నమస్కారం

  • @sankararaopiriya2160
    @sankararaopiriya2160 วันที่ผ่านมา +4

    చాలా బాగుంది సార్.. భావం కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.. ధన్యవాదాలు..

  • @chandpasha9556
    @chandpasha9556 วันที่ผ่านมา +5

    నమస్కారం సార్ మీరు పద్యం కానీ శ్లోకం కానీ పాడేటప్పుడు ఆ పద్యము స్క్రీన్ మీద కనపడితే నేర్చుకునే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది మరియు భావం కూడా కనిపించాలి మీ గానం చాలా బాగున్నది పాఠ్యాంశ బోధనలో కూడా నేను గమనిస్తున్నాను పద్యాలు స్క్రీన్ మీద రావడం లేదు స్క్రీన్ మీద కనబడితే ఇంకా చాలా బాగుంటుంది ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను

  • @ఆదిభట్లసత్యనారాయణ
    @ఆదిభట్లసత్యనారాయణ วันที่ผ่านมา +3

    చాలా బాగా ఆలపించారు.అభినందనలు.
    ఆదిభట్ల సత్యనారాయణ.(పద్యకవి)

    • @vipanchiteluguvideos2588
      @vipanchiteluguvideos2588  16 ชั่วโมงที่ผ่านมา

      కవి వతంసులకు నమస్కృతులు..

  • @muralimohan7558
    @muralimohan7558 17 ชั่วโมงที่ผ่านมา

    Very great. Thanks to sir.

  • @nemanisomayaji9568
    @nemanisomayaji9568 วันที่ผ่านมา +2

    ఓం
    చాలా చక్కని ఆలోచన... మంచి కార్యక్రమం.. ఎంతో మందికి ఉపయోగం..
    మీ కృషి గొప్పది...
    అభినందనలు.... 🙏🏻🌹👏🏻

  • @neelamkrishna8576
    @neelamkrishna8576 วันที่ผ่านมา +2

    Thank you sir, you are coming back, please continue...

  • @vedulasriraamamurthy1826
    @vedulasriraamamurthy1826 18 ชั่วโมงที่ผ่านมา

    పూజనీయులైన వేణు మాస్టర్ గారికి
    మీరు ఆలపించిన పద్యాలు హృదయాన్ని ద్రవింప చేశాయి. రేపటి నుంచి మా పాఠశాలలో విద్యార్థులకు మీరు అందించిన పద్యాలను తప్పక వినిపిస్తాను
    ఇట్లు వేదుల శ్రీరామమూర్తి విశాఖపట్నం

    • @vipanchiteluguvideos2588
      @vipanchiteluguvideos2588  18 ชั่วโมงที่ผ่านมา

      మీ నిర్ణయం బహుధా ప్రశంసనీయం.. ధన్యోస్మి.

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 20 ชั่วโมงที่ผ่านมา +1

    అత్యద్భుతంగ చదివారు. శుభమస్తు.

  • @sudheerkumar-it2jw
    @sudheerkumar-it2jw 19 ชั่วโมงที่ผ่านมา +2

    భాషా ఉపాధ్యాయులు తప్పకుండా నేరువదగినటువంటి పద్యాలను శ్లోకాలను మీ కంఠం ద్వారా అందించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏

  • @KrishGbv
    @KrishGbv 18 ชั่วโมงที่ผ่านมา

    I really remembered our ‘Pedda Telugu Mastaru’ in Our High School, Godavarru, Krishna District.
    Those days are 1984 - 86 days.
    I can’t forgot that tone and guidance.
    Thank You Sir.
    🌼🙏🌼

    • @vipanchiteluguvideos2588
      @vipanchiteluguvideos2588  16 ชั่วโมงที่ผ่านมา

      చాలా సంతోషం.. అండి...మీ గొప్ప బోధకుడికిని గుర్తుచేసుకునేలా కొంత నాది ఉన్నందుకు..వారికి నా అభివందనం..

  • @malapakasarada5412
    @malapakasarada5412 18 ชั่วโมงที่ผ่านมา

    బాగా పాడారు

  • @ratnamistamsetty5979
    @ratnamistamsetty5979 วันที่ผ่านมา

    చాలాాచక్కగా అందంగా గానంచేశారు అన్ని శ్లోకాలు ఒకే రాగంలోాఉన్నాయి మీ గాత్రం చాలా వినసొంపుగా ఉంది ధన్యవాదాలు

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 วันที่ผ่านมา +1

    🙏, ధన్యవాదములు 🙏

  • @padmavathidasoju2866
    @padmavathidasoju2866 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు.
    అభినందనలు సార్ 🎉🎉

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 วันที่ผ่านมา

    అద్భుతంగా ఉంది

  • @lakshminarayanapalisetty659
    @lakshminarayanapalisetty659 วันที่ผ่านมา

    Mee prayatnam amoolyam adbutam sir

  • @NarsaiahDande-v9e
    @NarsaiahDande-v9e วันที่ผ่านมา

    అద్భుతం master👌🙏

  • @poornachandraraokodela1000
    @poornachandraraokodela1000 วันที่ผ่านมา +1

    అద్భుతః

  • @girijamanoharbatta6374
    @girijamanoharbatta6374 วันที่ผ่านมา

    అద్భుతం సార్. 🙏🏻🙏🏻

  • @srinivaspingali6749
    @srinivaspingali6749 วันที่ผ่านมา

    Swaram,saili bagunnai namaste

  • @srilakshminadindla
    @srilakshminadindla วันที่ผ่านมา

    Chala bagundhi sir.🎉

  • @nagarajuk2498
    @nagarajuk2498 วันที่ผ่านมา

    అద్భుతః సర్...

  • @koteshwarlumulastham4363
    @koteshwarlumulastham4363 วันที่ผ่านมา

    మంచి ప్రయత్నం..

  • @GopalacharyGannoju
    @GopalacharyGannoju วันที่ผ่านมา

    ధన్యవాదాలు

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 วันที่ผ่านมา

    namaskaaramandi. Excellent. Padyaalu, slokalu, telugu lipilo pedithe baavuntundi sir. Please.

  • @geddamsatyanarayanamurthy3547
    @geddamsatyanarayanamurthy3547 19 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @padyanaivedyam2129
    @padyanaivedyam2129 วันที่ผ่านมา

    మంచిపద్యరాజములనందించితిరి శుభాభి నందనలు. సరస్వతి శ్లోకం PDF పెట్టగలరు
    ధన్యవాదములు

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 วันที่ผ่านมา

    ❤❤

  • @narasimhuluv3825
    @narasimhuluv3825 วันที่ผ่านมา

    sir excellent sir.

  • @boosarajurockstarnanduoffi178
    @boosarajurockstarnanduoffi178 วันที่ผ่านมา

    వేణు సర్ ఈజ్ బ్యాక్,, చాలా అద్భుతంగా పాడారు. ఈ గేయాలతో పాటుగా మీ స్వరం నుండి జాలువారే మంచి మంచి పాటలను వినాలని కోరికగా ఉంది సర్ ..👍👌🙏

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 วันที่ผ่านมา

    Manchi ganam

  • @harishvalluri8023
    @harishvalluri8023 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyasrinivaspalepu1432
    @satyasrinivaspalepu1432 23 ชั่วโมงที่ผ่านมา +1

    Lyrics kuda pettandi. Appudu sampurnam avutundi

  • @sabithakaluva9111
    @sabithakaluva9111 วันที่ผ่านมา +1

    మీ గొంతులో శృతి పెట్టె ఉన్నట్టుంది సర్. అద్భుతః. 🙏 ఈ పద్యాలు lyric ఇచ్చి ఉంటే బావుండు

    • @vipanchiteluguvideos2588
      @vipanchiteluguvideos2588  วันที่ผ่านมา

      పంపుతా తప్పక..ధన్యవాదాలు

  • @sharmasgk2899
    @sharmasgk2899 14 ชั่วโมงที่ผ่านมา +1

    PDF is suggested

  • @chiduguppaashok9414
    @chiduguppaashok9414 วันที่ผ่านมา

    Nice sir

  • @shekharreddykandi4030
    @shekharreddykandi4030 วันที่ผ่านมา

    👆💐👌👍

  • @charangamerYT9493
    @charangamerYT9493 วันที่ผ่านมา

    Lirics ivandi sir❤

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 วันที่ผ่านมา

    Please provide text also

  • @neelamkrishna8576
    @neelamkrishna8576 วันที่ผ่านมา +1

    Lirics pettandi sir please

  • @narasimhuluv3825
    @narasimhuluv3825 วันที่ผ่านมา +1

    lyrics pl sir.

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 วันที่ผ่านมา +1

    Thank you so much

  • @sudheerkumar-it2jw
    @sudheerkumar-it2jw 19 ชั่วโมงที่ผ่านมา

    మీ ఫోన్ నెంబర్ పెట్టండి వేణు గారు మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది