శ్రీశ్రీ చమక్కులు | SriSri chamakkulu | Sri Sri | Sri Sri Humour | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง

ความคิดเห็น • 207

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 ปีที่แล้ว +6

    హెల్తీ హాస్యం అందించేందుకు
    కల్తీ లేని లాస్యం సృష్టించిన
    శ్రీ శ్రీ గారి చమక్కులు కావు
    నోటకరిగిన చక్కరగుళికలు

  • @surendrasrikakulapu5347
    @surendrasrikakulapu5347 4 ปีที่แล้ว +94

    చాలా కష్టపడి సంపాదించి మాకు పంచిపెట్టినందుకు ధన్యవాదములు

  • @srisailamseetha109
    @srisailamseetha109 ปีที่แล้ว +3

    ఇలాంటి కవిని నేను ఈ జన్మలో చూడలేను. Great మహాను బావుడు

  • @rakeshkala4625
    @rakeshkala4625 4 ปีที่แล้ว +149

    శ్రీశ్రీ పూర్తి పేరు తెలిసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +52

    శ్రీ శ్రీ గారిని విప్లవాల నుండి కాస్త చమత్కారాల వైపు ఉన్న కోణాన్ని మాకు అందించినందుకు రాజన్ గారికి ధన్యవాదాలు

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 4 ปีที่แล้ว +40

    🔥🔥🔥🔥 హేయ్ రాజన్
    శ్రీ శ్రీ గారివి ఇంక్క చాలా upload చెయ్యండి ఇట్లు .....మి అభిమానిని,తెలుగు భాష ప్రేమికుడిని

  • @వెంకట్కొర్రపాటి
    @వెంకట్కొర్రపాటి 3 ปีที่แล้ว +55

    కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడం మాములే, కానీ సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా పాండిత్యాన్ని ప్రదర్శించడం ఒక్క శ్రీ శ్రీ కె చెల్లు..- వెంకటేష్ గద్వాల

    • @venkataramana719
      @venkataramana719 ปีที่แล้ว

      వెంకట రమణ గద్వాల్ జోగులాంబ డిస్ట్రిక్ట్

    • @madhurisardar1284
      @madhurisardar1284 10 หลายเดือนก่อน

      👌👌🙌

  • @shanmukhakurmala5430
    @shanmukhakurmala5430 4 ปีที่แล้ว +21

    Telugu class lo kurchunna annubavam mivalla kaluguthundi.Tq

    • @srinara965
      @srinara965 3 ปีที่แล้ว

      శ్రీ శ్రీ గురించి ఎంత చెప్పినా త క్కు వే!

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 ปีที่แล้ว +3

    చాలా బాగుంది. బాగా నచ్చింది.నవ్వుకున్నాను.ధన్యవాదాలు

  • @pragallasateesh6415
    @pragallasateesh6415 3 ปีที่แล้ว +14

    పుల్లటి మామిడి తొక్కు
    తాలింపు పెట్టినట్టు
    పనికి రాని ఇనుప తుక్కు
    కి కేజీ ఉల్లిపాయలు వచ్చినట్టు
    లాక్డౌన్ లో ఊరికే ఒక పెగ్గుకే కిక్కు
    ఫుల్ bottle అంత వచ్చినట్టు
    ఎంతో రుచిగా వండే కుక్కుకు
    వాసన కొల్పేయినట్టు
    చక్కని కురులు కల కోమలి జడచిక్కులు
    పడ్డట్లు
    పదాలను ప్రాసలో
    కవితలకు కొత్త కోణంలో
    చూపిన శ్రీ శ్రీ
    నీ చమక్కులు ఓ హాస్యపు చురకలు.
    సతీష్ భద్రాచలం.

    • @vasanthapuramgiri7644
      @vasanthapuramgiri7644 ปีที่แล้ว

    • @madhurisardar1284
      @madhurisardar1284 10 หลายเดือนก่อน

      @Sateesh Fr. Bhadraachalam …
      Praasa’
      Padaala Gaaradi Toh Koodina,
      Manasulani Hattukoneh Bhaavam,
      Manasulani Kalichivesi, Manushulani Aalopimpa Jeseh ,
      Paddala ‘Saamraat’
      Mahaa Kavi Sri Sri
      gariki ,
      E Vedika Pai Vaarasulani Choostunteh, Chaala Santosham ga Undi ! 🙌👌👌👏👏👏
      😊

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 4 ปีที่แล้ว +30

    చాలా బాగుందండి..... నేను ఒక విద్యార్థిని..... మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తుంటాను... మా ఈ తరానికి ఇలాంటి విషయాలని తెలియజేస్తున్న మీకు వందనాలు.....

  • @srinivasn7723
    @srinivasn7723 3 ปีที่แล้ว +3

    ఆరోజుల్లో యువత చెడు దోవపట్టకుండా మంచి సందేశాలు ఇచ్చారు ఆయన రాసిన కవితలు,పుస్తకాలు, ఏవైనా సమాజాన్ని యువతను వయసు మళ్ళిన వారిని సైతం ఆలోచింప జేసాయ్ ఓ 40దశాబ్దాలుగా, ఆయన రాసిన కవిత లు నిరుద్యోగ యవతులు సెలూన్ పెట్టుకుని గౌరవం గా బతుకుతునారు,శ్రీ శ్రీ మరియు కమల్ హాసన్

  • @srisailamgdbangarraju6025
    @srisailamgdbangarraju6025 2 ปีที่แล้ว +2

    థాంక్యూ రాజన్ జీ , వీలైతే బుక్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా వివరించారు .

  • @bsb4902
    @bsb4902 4 ปีที่แล้ว +7

    హే రాజన్ నచ్చావ్ మెచ్చవ్
    మళ్ళీ శ్రీరంగం ను రంగస్థలంమీదికి లాక్కు వచ్చావ్
    శ్రీనివాసుడు ఆ శీస్సుల్లు

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 4 ปีที่แล้ว +21

    అత్యద్భుతమైన సంకలనం.. ఇన్ని విషయాలు చక్కని సంగ్రహం చేసిన మీరు అభినందనీయులు

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 ปีที่แล้ว +6

    శ్రీ శ్రీ గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @SAIRYTv
    @SAIRYTv ปีที่แล้ว +3

    రాజన్ గారు నమస్కారం
    శివునికి ధనుస్సు ఉందా...

  • @shoba6014
    @shoba6014 2 ปีที่แล้ว +1

    Wowwwwwww adarahooooo. Eeee video supparahooooo..... dincham dincham mimmalni ashirvadincham.

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 4 ปีที่แล้ว +13

    🙏🙏🙏🙏మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం...🙏🙏🙏

  • @muralidharrao8815
    @muralidharrao8815 4 ปีที่แล้ว +4

    మీకృషిసఫలంకావాలని కోరుకుంటున్నాను అభినందనీయం హర్షనీయం

  • @drtnrao57
    @drtnrao57 3 ปีที่แล้ว +1

    Super hit.Go o. Go on.Padandi munduku padandi munduku, padandi throsuka....

  • @balaswamy3839
    @balaswamy3839 4 ปีที่แล้ว +13

    Super video Sir,మనసారా నవ్వించారు.శ్రీశ్రీ గారి గొప్పదనాన్ని బాగా చెప్పారు.

    • @muralidhararya9417
      @muralidhararya9417 4 ปีที่แล้ว +2

      SRI SRI gari chaturata malli malli taluchukuni aanandinchanu Vannetaragani padasarasam Sri Sri gaarike chellindi Manchi audio

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 ปีที่แล้ว +4

    శ్రీశ్రీ గారి చమత్కార శైలి,అలవోకగాచేసే మాటవిరుపుల ప్రయోగాలపై మంచి సంకలన సంపుటి

  • @anithagadagoju2006
    @anithagadagoju2006 3 ปีที่แล้ว +2

    వారేవా మాటల తూటాలు. Spontanious అంతటి గొప్ప మీ brain కి🙏

  • @satyakorada4585
    @satyakorada4585 3 ปีที่แล้ว +6

    గొప్ప వారి కవితలను, చమక్కులను మాకు తెలియ పరచడటం తెలుగు భాష కీర్తింప దగిన విషయం 👏👏👏👏👏

  • @angel1rvr
    @angel1rvr 2 ปีที่แล้ว +1

    Nela okatava sree.....ningi rendava sree....viswantaralam sree sree.

  • @rajuam4919
    @rajuam4919 2 ปีที่แล้ว +2

    Guruji 🙏 ❤️❤️❤️

  • @ratnakar1096
    @ratnakar1096 4 ปีที่แล้ว +6

    బాగున్నాయండి చమక్కులు

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +3

    మడకా సత్యనారాయణ గారని గుంటూరు జిల్లా, నరసరావుపేటలోని SKRBR Jr Collegeలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
    ఆయన క్లాసులో పాఠం చెపుతున్నంతసేపూ ఏదో ఒక చిన్న, శ్రీ శ్రీ గారి గేయాలను ఉదాహరణగా చెపుతూ వినిపించే వారు.

  • @indranikalasapudi2120
    @indranikalasapudi2120 3 ปีที่แล้ว +2

    చెప్ప తరము కానీ భాష ప్రజ్వలన,శ్రవనానందదయకము,ఎంతో కాలానికి పండగ పంచేంద్రియాలు

  • @himageethagode2982
    @himageethagode2982 4 ปีที่แล้ว +13

    శ్రీ శ్రీ గారికి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beyou6771
    @beyou6771 3 ปีที่แล้ว +2

    జబర్దస్త్ రాంప్రసాద్ ఆటో పంచుల గుర్తొచ్చాయి...
    చాలా మంచి collection 😊😊😍

    • @suryam1419
      @suryam1419 3 ปีที่แล้ว +2

      పోలిక బాలేదు అండి ..
      శ్రీ శ్రీ గారి గొప్ప మాటలకు ,,రాంప్రసాద్ పంచులకు సంబంధమే లేదు

    • @Telugayofficial
      @Telugayofficial 2 ปีที่แล้ว

      @@suryam1419 అవునండీ

    • @ravichimakurthi4555
      @ravichimakurthi4555 ปีที่แล้ว

      kani meee polika sri sri with Jabardast actor not good

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +1

    చాలా మంచి సేకరణ..!! 👌👌

  • @kusumakumari2221
    @kusumakumari2221 2 ปีที่แล้ว

    శ్రీ శ్రీ ‌‌‌.శ్రీ రంగం శ్రీ నివాసరావు

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 4 ปีที่แล้ว +5

    Maha kavi anna Birudu sardhakamaindi. 🙏

  • @itsshivom
    @itsshivom 3 ปีที่แล้ว +1

    చాలా మంచి చమ్మక్కులుతో అల్లరించారు. శ్రీశ్రీ గారు 😄🙏

  • @shecan7261
    @shecan7261 4 ปีที่แล้ว +3

    Jai ajagava jai sri sri jai jai jai

  • @venkataramanayyakalivarapu830
    @venkataramanayyakalivarapu830 3 ปีที่แล้ว +1

    Chaalaa bagundhi.

  • @anuanusha1383
    @anuanusha1383 3 ปีที่แล้ว +2

    శ్రీ రంగం శ్రీ నివాస్

  • @ebodhan4488
    @ebodhan4488 4 ปีที่แล้ว +3

    మనస్ఫూర్తిగా ఆనందించాను ధన్యవాదాలు గురువు గారు

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 ปีที่แล้ว +1

    Danyavadamlu ❤

  • @venkatachalapathi007
    @venkatachalapathi007 ปีที่แล้ว

    Sir, Namaste, Naa prasnaku samadhanam ichinanduku.

  • @g.p.chowdary995
    @g.p.chowdary995 4 ปีที่แล้ว +1

    SREE sreegarikinahrudayapurvakanamaskaralu

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 3 ปีที่แล้ว +2

    your my teacher really great sir
    plz moke more..
    great sri sri🙏

  • @adityasarma4425
    @adityasarma4425 2 ปีที่แล้ว

    Katie namassulu mee vidwath ki

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 8 หลายเดือนก่อน +1

    అద్బుతం.

  • @ranjithkumar2656
    @ranjithkumar2656 4 ปีที่แล้ว +3

    Chaalaa bagundii inkaa upload cheyandiiii

  • @rajyalakshmi2517
    @rajyalakshmi2517 4 ปีที่แล้ว +3

    శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి గారి కవితలను ఈ తరం miss అవుతున్నది.వీటిని కరికులం లో include చేయాలి

  • @MVYGaming872
    @MVYGaming872 3 ปีที่แล้ว +1

    శ్రీ శ్రీ చమక్కులు మీరు బాగా చెప్పేరు

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt ปีที่แล้ว

    Super my favourite Sri Sri garu

  • @apparaoapparao8338
    @apparaoapparao8338 4 ปีที่แล้ว +3

    జై శ్రీ శ్రీ

  • @ramanapudi
    @ramanapudi 3 ปีที่แล้ว +1

    👌👌 thanks for sharing this compilation... very good 👍

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 4 ปีที่แล้ว +4

    SriSri is a great humanist, humarist❤❤❤

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 3 ปีที่แล้ว +1

    Sri raga sreenivas garu 🙏🙏🙏

  • @shaikjohnibasha2313
    @shaikjohnibasha2313 4 ปีที่แล้ว +24

    అన్నా రెండు భిన్న ధ్రువాలు ఒకే భూమికి ఉన్నట్లు ఆస్తికులను నాస్తికులను కలిపావు.. నువ్వు ఇదే చెయ్యి

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri9307 3 ปีที่แล้ว +3

    అద్భుతం 👏👏👏👌👌

  • @ananthakumar3174
    @ananthakumar3174 3 ปีที่แล้ว +1

    Sri Sri Sri great man...

  • @maleykanakayya
    @maleykanakayya ปีที่แล้ว +1

    Very nice👍

  • @kandikuritirumala5572
    @kandikuritirumala5572 3 ปีที่แล้ว +3

    I met Srisri sir daughter in Chennai.

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 ปีที่แล้ว +1

    మహా కవి
    విప్లవ కవి
    యుగ కవి

  • @raaztheboss8694
    @raaztheboss8694 ปีที่แล้ว

    Great sri sri, great 👍

  • @sastrykln2252
    @sastrykln2252 3 ปีที่แล้ว +1

    Mahanubhavudu vandanam

  • @indragantivenugopal3219
    @indragantivenugopal3219 4 ปีที่แล้ว +2

    Sri Sri puzzles rastaru avi solve cheyyalante chala kasta padalisi vacheeidi. Okkasari 2 akshrala padam gurunchi puzzle rasaru Sri Sri. Adi emitanate okadu inkokadu ani rendu gallu purinchali, daniki evvaru rayalekapoyaru, mari a rendu aksharalapadam emintante du du ani purinchadu Sri Sri.

  • @vikeshmudiraj5297
    @vikeshmudiraj5297 2 ปีที่แล้ว +1

    Sar exlent tq

  • @jeevamitra3779
    @jeevamitra3779 4 ปีที่แล้ว +1

    ధన్యవాదా లయ్యా!

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 4 ปีที่แล้ว +3

    SRI SRI GARI WORDS.....PADA GIMIKKULU.

  • @googul2041
    @googul2041 ปีที่แล้ว +1

    Amma chethi muddalu👩‍👦

  • @chintharangareddy8917
    @chintharangareddy8917 2 ปีที่แล้ว +1

    Srisrimuvva

  • @kpurukundu3060
    @kpurukundu3060 3 ปีที่แล้ว +1

    Bagunnay anna

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +2

    Aksralatho nippulu kuripinchadu 🙏🙏🙏

  • @VinuthnaSourabham
    @VinuthnaSourabham 3 ปีที่แล้ว +1

    Chaalaa baagunnayi

  • @MrVamsikamalmeka
    @MrVamsikamalmeka 3 ปีที่แล้ว +1

    Thank you sir for great collection

  • @ksrinivas4671
    @ksrinivas4671 3 ปีที่แล้ว +2

    Nice collection thank you sir

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 ปีที่แล้ว

    Super👍 thank🙏🙏 you very much sir

  • @pushpalathagopinath8947
    @pushpalathagopinath8947 2 ปีที่แล้ว

    Superb Andi, thx so much for bringing us such wonderful content 🙏🙏🙏

  • @subrahmanyamchalla1003
    @subrahmanyamchalla1003 2 ปีที่แล้ว

    🙏🏼 excellent compilation

  • @haritharani8637
    @haritharani8637 4 ปีที่แล้ว +5

    Thanks andi

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 3 ปีที่แล้ว +1

    సూపర్.. హిలారియస్

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 4 ปีที่แล้ว +4

    Thank you sir @ 👌👍🙏

  • @penchalaprasad4672
    @penchalaprasad4672 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @sivasankqrprasadb3813
    @sivasankqrprasadb3813 ปีที่แล้ว +1

    I am so happy

  • @ghost_riderrr
    @ghost_riderrr 3 ปีที่แล้ว

    Very nice! Greatman sri sri garu!

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +1

    Hats off to SRI SRI garu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว

    Sri Sri adunika Srinadhudu.

  • @ReddymallaChandrashekar-tj9nw
    @ReddymallaChandrashekar-tj9nw ปีที่แล้ว +1

    Very good

  • @Arkesh6958
    @Arkesh6958 3 ปีที่แล้ว +1

    Good collection 🙏🙏magic words

  • @pavankumarkaipa9113
    @pavankumarkaipa9113 ปีที่แล้ว +1

    Excellent!!!

  • @prasadkvs7424
    @prasadkvs7424 4 ปีที่แล้ว +2

    Whoever in what form about SRI SRI a history satirical that are in depths of life down trodden.

  • @rkentertainments2931
    @rkentertainments2931 3 ปีที่แล้ว +1

    చాలా మంచిది

  • @duvvurivenkataramakrishna5350
    @duvvurivenkataramakrishna5350 4 ปีที่แล้ว +5

    Once Sri Sri happened to witness a Telugu drama. In the drama one character while pointing towards hell raised his fingers and signaled upwards instead of the accepted norm to signaling hell downwards. Everybody found fault with the actor and criticized him. But Sri Sri said the actor was right. He explained the level of performance in the 'Andhra Nataka Rangam' in those days was so low even hell looks upwards

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @crazy4earth
    @crazy4earth 3 ปีที่แล้ว +2

    Thank you 😌🙏

  • @mr1781989
    @mr1781989 4 ปีที่แล้ว +4

    Thank you sir.

  • @seshareddythamma471
    @seshareddythamma471 ปีที่แล้ว +1

    శ్రీరంగం శ్రీనివాస రావు గారు

  • @venkatachalapathi007
    @venkatachalapathi007 ปีที่แล้ว +1

    Sir, "Ajagava" ante artham emiti? Dayachesi cheppagalaru. Namaste

  • @Confused_conformed
    @Confused_conformed 3 ปีที่แล้ว +2

    Superb sir

  • @aprao6940
    @aprao6940 3 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 4 ปีที่แล้ว +1

    Srisri garu nice day

  • @srinivaschittella1089
    @srinivaschittella1089 4 ปีที่แล้ว +2

    GREAT WORK, SIR. CONGRATULATIONS. KINDLY KEEP UP THE GOOD WORK.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺