బాబుకి "అడవి శివ" అని పేరు పెట్టిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
ฝัง
- เผยแพร่เมื่อ 17 ม.ค. 2024
- బాబుకి "అడవి శివ" అని పేరు పెట్టిన శ్రీదేవి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping - บันเทิง
శ్రీదేవి గారు పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, అడారు గ్రామం. మా ఊళ్ళో బార్యాభర్తలున్నారు వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు, భర్తకి కళ్ళు కనిపించవు, బార్య పిచ్చిది వాళ్లని వాళ్ల పెద్ద పాప(12 సం) పనిచేస్తూ పోషిస్తుంది.పేద కుటుంబం (ఎర్రయ్య, జోగమ్మ) సిస్టర్ మీరు కొంచెం వాళ్లకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.
Please try to help them sridevi Garu.
Plz akka e place ku vellandi aadapillanta😢
హాయ్ శ్రీ దేవి గారు 👌👍
మీ మనసు చాలా మంచిది
సూపర్ 🙏🙏🙏🌹🌹
పేద వాళ్ళను ఇష్టపడే మీ మనస్సు.. చాలా గొప్పది
మామ్మ ముఖంలో సంతోషం చూడగానే శ్రీ దేవీ గారి ముఖంలో ఎంత సంతోషంమో🙏🙏🙏🙏🙏
అక్క బబు ని నిజంగా ఇచ్చావా 😢చెప్పు అక్క
శ్రీ దేవీ గారు మీ వీడియోలు అని చూస్తాను మీ చాలా మంచి మనసు ఈ వయసులో ఇలా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు పిల్లలు లేరు మా కోసం ప్రార్థన చేయండి మీ లాంటి మంచి వారి ప్రార్థనను దేవుడు వింటాడు
❤
శ్రీదేవి గారు మీకు నావందానాలు
నిజంగానే మీరు ఇట్లా పిల్లల్ని దత్తత ఇచ్చేటట్లు అయితే చాలా మంది ఉన్నారు దత్తత తీసుకోవాలి అనుకునే వాళ్ళు
Avunaa ala itee thalii thandree leni pelaluuu challa mandhi unaruuu valanuuu thisukondiu🙏🙏🙏🙏
God bless you Bangaru Thalli
You are helping everyone with a good heart and I sincerely wish to help many more all the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hi sridevi god bless you 🙏🙏🙏🙏🙏
మేడమ్ మీరు సూపర్ అండి👌👌
Very nice sridevi garu God bless u
Sri Devi Sister.... Me Comedy 👌❤❤❤❤❤❤😂😂😂😂😂😂
Hi sister ❤❤❤❤❤ Andhra Pradesh krishna Distirc challapalli ❤❤❤❤❤
అమ్మ శ్రీదేవి కులాతీత మతాతీత ప్రాంతీయ బేధం లేకుండా అభిమానంతో చూపే సేవ దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అమ్మ
Namaste sridevi akka
హాయ్ అమ్మ నీ మాటలు చాలా ఇతరులకు ఆనందం పుట్టిస్తారు ఆదరణ ఉంటాది నువ్వు ప్రతి మాట లోనీ ప్రేమ పంచుతూ ఉంటున్నావు నువ్వు చేసిన సహకారంలో వాళ్ల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూనే ఉంటుందమ్మా నీ వీడియోస్ చూసినప్పుడు చాలామంది కళ్ళల్లో ఆనందాన్ని సంతోషాన్ని తృప్తిని బయటికి చూపిస్తున్నావు అవి చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అమ్మ అలాంటి వారి కొరకు నువ్వు చేస్తున్న సేవ ఇంకా అభివృద్ధి పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
🌹🕊️🌹. Super. Sister. M,Sridevi Garu. 🎁. 🍄🍂💐
Super sridevi garu
Bangram vadu babu ala silent ga padukoni unadu soo cute
God bless you sridevi all the best
Super akka like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns
God bless you with health and wealth stay blessed akka ❤
God bless you akka ❤️❤️❤️
Super akka❤❤❤
Namaste sridevi garu🙏🙏
Great
Medam great meeru tnq medam 😢😢😊😊
Very Happy to see the smile of needs ur really great madam
Superb sridevi
God bless you madam ❤❤❤
Super
Super sridevi garu🎉
మేడం మీరు వాళ్లకు చేసిన సహాయం బాగుంది.. కానీ.. ఆ ముసలి వాళ్ళు పూట గడపటమే కష్టం గా ఉంది మళ్ళీ బాబుని దత్తత ఇచ్చారు... వాళ్ళు ఎలా చూస్తారు మేడం..
అవిడ.సరదాగా. అన్నది.దత్తత అని.అది.కూడా.మీకు.అర్దం.అవ్వలేదు.?.
Sridevi sister 🙏
సూపర్
Tq, ❤👌👌👌👌🙏🙏🙏🙏🙌
Super madam ❤❤❤
Super sis ❤❤❤❤
Super madam 🙏🙏🙏
God bless u thalli
Om Shanthi🙏
God bless you
🙏🙏God Blessing 🙏🙏👏
God bless you akka
God bless you sister
Akka meru antey chala estam akka me video s roju chusthuntanu meru chela machidhani akka I love you akka❤❤❤akkkkkaaaaaa
నిజం శ్రీదేవి గారు
Godbless you sister
Super akka
శ్రీదేవి గారు మీరు చాలా మంచి వారండి❤
Super Akka
మేడం love u video's
👏👏👏👏👏👍
Good helping
Good job sis
👏👏👏👏👏👏
God bless you sridevi garu❤❤❤
🙏🙏🙏🙏👌👌
God bless you beta
🙏 నమస్తే మా
మీరు సూపర్ అక్క
God bless you mom
Wow sridevi akka
Nuvvu super akka
Allah bless you sri Devi garu super
🙏🏻🙏🏻🙏🏻
👍🙏
Akka ni manasu bangarams❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sridevi garu maku papa gani babu gani kavali dattataki plz help me🙏
🙏🙏🙏🙏
🙏
Sridevimevidessupergoodgoodmoring
Akk super 🎉
🌹👌👍🙏😍❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞
Super sis, Babu ni nijamgane dhathatha ichara?
Verevalla Babu alaa urke icharu
@@saikiranladdu123 😊👍🙏
Hi akka good evening
Enta bagaa echhavuraaa, happy happy 😂😂❤
Babu ni pencha galige vallaki esthe vallu happy ga feel avutharu...babu future bavuntundhi
Same feeling
I love you Sridevi
Sridevi garu meru ilane help cheyyalani korukuntunna anduku meru shorts cheste meku subscribes perugutae idi na chinna salaha
Super Akka ❤❤
Hi Bujji 😇👈👌🍫🍫🍫♥️
Godballesyounice
సామెతలు 19:17
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.... This is Bible word
Sridevi madam meru really great may God bless you you're so kind
👉🙏🙏🙏🙏🇮🇳
సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మీరు గొప్పవారు చాలా
Ah babu evaru nijam ga avida ki ichesara
వాళ్ళకే ఏమి లేదు కదా అలాంటప్పుడు వాళ్ళకి బాబు ను ఎలా ఇచ్చారు వాళ్ళు ఎలా చూసుకోగలరు ఆ బాబు ని
Gode blese.you.sridhevi.babu.kuyt er e.gavunadu
Akka maku పిల్లలు లేరు మాకు ఎవరనా అనాధ పిల్లలు ఈస్తారా
శ్రీదేవిగారు మీరు ఏ పేరు పేట్టినా తక్కువే తల్లి నికు నచ్చిన నచ్చకా పోయినా ఓక మటా చేప్పాలనుకుంటున్నాను నీలాగ దయగల వేక్తిని చూసి పేళ్లి చేస్సుకో అమ్మ ఆడజన్మ ఏంతడం ఓక వరం ఆయితే అడపిల్ల,తల్లి అవడం రేండువ వరం తల్లి నీప్రయానంలో కలిసి నడిచే వ్యక్తి దోరికితే తప్పకుండా పేళ్లి చేస్సుకో అమ్మ మీ అమ్మలాంటి దాన్ని చేపుతున్నాను అర్దం చేస్సుకో తల్లి
Akka naku mugguru ada pillalu oka babu ni istara... Pls......
Akka maku adapillalu leru shatha esthara
అక్క బాబుని నిజంగా దత్తత ఇచ్చారా
Hi
Akka please reply evandi
Naku pillalu kavali madam