అమ్మా శ్రీదేవి మీకు సతకోటి ధన్యవాదాలు అమ్మా మీకు ఇంతాహెల్పింగ్ నేచర్ కి మాటల్లొ చెప్పలేము తల్లీ తండ్రీ అన్నీ బంధాలు తో కలిసి మంచి స్పందన వచ్చింది 👌👌👌👌🙏🙏🙏🙏
అమ్మా శ్రీదేవి నీ ప్రోగ్రాములన్నీ చూస్తుంటాను.చాలా బాగా చేస్తున్నావు.నాకు చాలా సంతోషంగా వుంది.నాకుకూడా నీలాగా యేదైనా సహాయం చేయాలని వుంది.నాకు 80సంవత్సరాలు.నీతో మాట్లాడాలని వుంది.ఎలా మాట్లాడాలమ్మా?నీవు ఎప్పటికి ఇలాగే చేస్తూ నిండునూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగ ఆశీర్వదిస్తున్నానమ్మా
ఇటువంటి వారికి ప్రభుత్వాలు వారి సేవలు గుర్తించి award ఇస్తే బాగుంటుంది. నిజంగా ఇతరులకు సహాయం చేస్తే వారు పొందే ఆనందాన్ని చూస్తే మనసుకు చాలా తృప్తి గా ఉంటుంది .God bless you శ్రీదేవి గారు.
మానవతా రూపంలో ఉన్న దేవత శ్రీదేవి గారు నిండు నూరేళ్లు కాదు ఇలానే ఈ కలికాలం ఉన్నంతవరకు ఈ దేవత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు సి హెచ్ చంద్రశేఖర్ రాజుపాలెం పల్నాడు డిస్ట్రిక్ట్
అమ్మ శ్రీదేవి ని సేవ 👌👌 అమ్మ తెలంగాణ లో కూడా చేయవచ్చు కదా అమ్మ 👌👌👌👌👌👌నివు చలగ ఉండలి తల్లి మలి మలి పుట్టలి తల్లి అమ్మ చల్లగా ఉండాలని దెవుడిని కొరుకుంటున అమ్మ 🌷🌷👌👌👌👌👌👌👌🌷🌷
నడచె దేవత అడగకుండానే వరాలు గుమ్మరించే వరాల తల్లివి నువ్వు..నీకు ఆ దేవుని ఆశీ స్సులు సదా ఉండాలి నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి..మనం పోయేటప్పుడు తీసుకువెళ్ళేది ఏమి ఉండదు అని నీ సేవలు నేర్పుతున్నవి కొంత మందిఅయిన ని లా మారితే అదే పదివేలు..ఈ రోజుల్లో నీలాంటి చిన్నవయసు ఉన్నవాళ్లు ఇలా సేవా రంగంలోకి వచ్చిన వారు కోటికి ఒక్కరు కూడాలేరు..
సేవ పేరుతో వచ్చి మత మార్పిడులు చేసిన మదర్ తెరీసాకు భారతరత్న తో సత్కరించిన మనదేశం మరి ఇలాంటి గొప్ప దానగుణం,త్యాగగుణం, మానవత్వం,ప్రేమగుణం,ఔదార్యం. నిరాడంబరం.ఇలా ఎంతపొగిడినా తక్కువనే ఔతుంది.మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రబుత్వం ఎందుకు గుర్తించదు. ఏది ఏమైనా తల్లీ శ్రీదేవి నీ ప్రయాణం ఇలానే కొనసాగించు.నీకు దేవుడు ఆయురారోగ్య,ఐశ్వర్యాలు,కీర్తి,ప్రతిష్టలిచ్చి కాపాడలని కోరుకుంటున్నాం.
Hai శ్రీ దేవి, ninnu nivu yila manava sevaki ankitham chesukunnavu, మాటలు ravadam ledu, ye vidanga ninnu abhinandhinchalo , you are great, maanava rupam lo unna Devathavi.
శ్రీ మాత్రే నమః మా శ్రీదేవి అన్నపూర్ణా దేవి స్వయంభువుగా మీరు మీ స్వంత ఆలోచనలు వ్యూహాలు లో సేవాభావం లో ఉన్న అన్ని ఆభగవంతుడు ఆయూష్ ఆరోగ్య ప్రాప్తిరస్తు సకలసంపదలు ప్రాప్తిరస్తు నిండుగా ఆకర్షణీయంగా కనబడేలా నా శ్రీదేవి కి మా ఆశిస్సులు
Nagaraju garu ur great by interview with sridevi. Iam great admirer of madam garu. I saw most of her videos,she is amazing my wife also like sridevi social activist she does lot of help to needy people my wife is also active trs leader in sherlingampally mla counsytency hatsoff to sridevi and my wife god bless them
నాగరాజు గారు మీ జన్మలో మొట్ట మొదటి ఇంటర్వూ ఒక దేవదూతతో చేశారు మీ జన్మ ధన్యం అయ్యింది తను ఎవ్వరనుకుంటున్నరు దేవ దూత తెలుగింటి మధర్ థెరీసా మన తెలుగింటి ఆణిముత్యం మనకు గర్వకారణం మీకు తెలిసిన ధనవంతులకు చెప్పండి శ్రీదేవికి దన సహాయం చేయమని దయచేసి ప్లీజ్
నమస్తే నాగరాజు గారు, ఫస్ట్ టైమ్ మీ నుండి మంచి వీడియో చూసాను,,,,, బండ్ల గణేష్ వేరే వేరే,,, వీడియోస్ బదులుగా,, ఇలాంటి వీడియోస్ పెట్టండి సార్ మేము మద్దతుగా ఉంటాము,,,, మన రెండు తెలుగు రాష్టాలకు,, దేవత లాగా వచ్చారు,,, చెల్లమ్మ,,, శ్రీదేవి 🙏🏻💐,,,, మన భారతదేశం లో పుట్టినందుకు గర్వంగా వుంది,,, మీకు పాదాభివందనం,, చెల్లమ్మ 🙏🏻,,, మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వుతున్నాను 💐
డబ్బు వున్న వాళ్ళకు మనసు వుండదు.మనసు వున్న వాళ్ళకు డబ్బు వుండదు. అయినా డబ్బు లేకున్నా సె వె లక్ష్యం గా ముందుకు సాగిపోవాలి.👍 ఎప్పుడైనా భువనగిరి ప్రాంతాని కి వస్తే బాగుండు అని మా కో రిక అమ్మా
శ్రీదేవి గారికి అభినందనలు, ఆశీశులు
అమ్మా శ్రీదేవి మీకు సతకోటి ధన్యవాదాలు అమ్మా మీకు ఇంతాహెల్పింగ్ నేచర్ కి మాటల్లొ చెప్పలేము తల్లీ తండ్రీ అన్నీ బంధాలు తో కలిసి మంచి స్పందన వచ్చింది 👌👌👌👌🙏🙏🙏🙏
చెల్లెమ్మా నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
అమ్మా శ్రీదేవి నీ ప్రోగ్రాములన్నీ
చూస్తుంటాను.చాలా బాగా చేస్తున్నావు.నాకు చాలా సంతోషంగా వుంది.నాకుకూడా
నీలాగా యేదైనా సహాయం
చేయాలని వుంది.నాకు
80సంవత్సరాలు.నీతో మాట్లాడాలని వుంది.ఎలా మాట్లాడాలమ్మా?నీవు ఎప్పటికి ఇలాగే చేస్తూ నిండునూరేళ్ళు
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగ ఆశీర్వదిస్తున్నానమ్మా
GOD bless you Sri Devi sister
నిజంగా ఈ రోజుల్లో పక్కవాడు బాగుంటే చూడలేని రోజులు ఇవి .అలాంటిది ఇంకొకరి కి హెల్ఫ్ చేయడం అంటే గ్రేట్ అక్క....
మనసున్న మనిషి మహా రాణి 💐💐 మీకు శతకోటి వందనాలు 👏👏
అక్క నీవు మనిషి రూపంలో వున్న దేవతవు
చల్లని.తల్లి.నువు.చల్లగా.ఉండలి
ధనవంతులు చాలా మంది ఉన్నారు.
అందరూ ఆమెకు సపోర్ట్ చేయాలి
ఆ ప్రకృతి మిమ్మల్ని చల్లగా చూడాలని ఆసిస్తున్నాను తల్లీ శ్రీదేవి!!
శ్రీదేవి ఎంత మంచి మనసు ఇచ్చాడమ్మా భగవంతుడు
ఇటువంటి వారికి ప్రభుత్వాలు వారి సేవలు గుర్తించి award ఇస్తే బాగుంటుంది. నిజంగా ఇతరులకు సహాయం చేస్తే వారు పొందే ఆనందాన్ని చూస్తే మనసుకు చాలా తృప్తి గా ఉంటుంది .God bless you శ్రీదేవి గారు.
దేవుడు ఎక్కడో లేడు నీలాంటి మనసున్న మనిషిలో ఉన్నాడు
Best Interview 🙏 చక్కని మహాతల్లి శ్రీదేవి అక్క గారు 🙏🙏🙏
Devatha akka nuvvu ❤
Jai Annapurna Devi ❤❤🎉🎉🙏🙏🙏🏵️🏵️🏵️🏵️🌹❤️
శ్రీ దేవీ గారు, చాలా మంచి మనస్సు
కోటీశ్వరులు అందరూ ఇలా చేస్తే బాగుంటుంది
Sridevi mam ❤🙏
అమ్మ శ్రీదేవి నీ మాటల్లో నీ మనసును చూసి తన్మయత్వంతో కలిగిన కన్నీరు చూసాను 🙌🙏
మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను శ్రీదేవి గారు
మానవతా రూపంలో ఉన్న దేవత శ్రీదేవి గారు నిండు నూరేళ్లు కాదు ఇలానే ఈ కలికాలం ఉన్నంతవరకు ఈ దేవత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు సి హెచ్ చంద్రశేఖర్ రాజుపాలెం పల్నాడు డిస్ట్రిక్ట్
భగవంతుడు మిమ్మల్ని అర్థం చేసుకొనే మంచి భర్త రావాలి అమ్మ.
అమ్మ శ్రీదేవి ఎంత మంచి గొప్ప పనులు చేస్తున్నందుకు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను. 🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️
Tq Nagaraju meeru great shreedevi garu gurinchi yenni matalu cheppina takkuve tq sreedevi
మనసు బంగారం శ్రీదేవి
అమ్మ శ్రీదేవి ని సేవ 👌👌 అమ్మ తెలంగాణ లో కూడా చేయవచ్చు కదా అమ్మ 👌👌👌👌👌👌నివు చలగ ఉండలి తల్లి మలి మలి పుట్టలి తల్లి అమ్మ చల్లగా ఉండాలని దెవుడిని కొరుకుంటున అమ్మ 🌷🌷👌👌👌👌👌👌👌🌷🌷
అమ్మ శ్రీదేవి నివు ని సేవ చేస్తున్న👌👌 అమొగము తల్లి అమ్మ Dist కామారెడ్డి Banswada amma made నివు ఇక్కడ కూడా సెవ చెయ్యి తల్లి 🙏🙏🙏🙏🌷🌷
మనుసు ఉన్న మహా" మనీ "షి ఎం.స్.శ్రీదేవి గారు
Hi sridevi mee interview chusaka naku chala హ్యాపీగా vundi ధన్యవాదాలు
You are an amazing soul dear.... God bless you abundantly
Thanks amma
Ur great Sridevi garu❤
నడచె దేవత అడగకుండానే వరాలు గుమ్మరించే వరాల తల్లివి నువ్వు..నీకు ఆ దేవుని ఆశీ స్సులు సదా ఉండాలి నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి..మనం పోయేటప్పుడు తీసుకువెళ్ళేది ఏమి ఉండదు అని నీ సేవలు నేర్పుతున్నవి కొంత మందిఅయిన ని లా మారితే అదే పదివేలు..ఈ రోజుల్లో నీలాంటి చిన్నవయసు ఉన్నవాళ్లు ఇలా సేవా రంగంలోకి వచ్చిన వారు కోటికి ఒక్కరు కూడాలేరు..
సూపర్ సిస్టర్.🙏🙏🙏
Cut chestay meru chala chala great sister. Wonderful helping. Great
Great lady. All cannot do service. Her service is heart touching. May God bless her with happiness/everything.
శ్రీదేవి గారునికి దేవుడు దీవ్ఞ్చను గాక🙏🙏🙏
అతి త్వరలోనే మీకు మంచి గుర్తింపు... సన్మానం లు సత్కారాలు నిరంతరం కొనసాగుతాయి....చుడండి.....శ్రీదేవిగారు కీపిట్ అప్...
సేవ పేరుతో వచ్చి మత మార్పిడులు చేసిన మదర్ తెరీసాకు భారతరత్న తో సత్కరించిన మనదేశం మరి ఇలాంటి గొప్ప దానగుణం,త్యాగగుణం, మానవత్వం,ప్రేమగుణం,ఔదార్యం. నిరాడంబరం.ఇలా ఎంతపొగిడినా తక్కువనే ఔతుంది.మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రబుత్వం ఎందుకు గుర్తించదు. ఏది ఏమైనా తల్లీ శ్రీదేవి నీ ప్రయాణం ఇలానే కొనసాగించు.నీకు దేవుడు ఆయురారోగ్య,ఐశ్వర్యాలు,కీర్తి,ప్రతిష్టలిచ్చి కాపాడలని కోరుకుంటున్నాం.
S.. True🎉🎉
చెల్లమ్మ నీకు ధన్యవాదములు
Absolutely sister ,JESUS with you keep continue your journey, God bless you 🙏.
Sridevi garu meeku shathakoti vandanaalu aadevusu meeku echadudaanini meru neraverchuthunnanduku meeku abagavanthudu ashissulu ellavelala vundalani korukuntunanu meeku very very thanks
ధనవంతులు లక్షలు తీసుకొని పోయి హుండీ లలో వేస్తారు కానీ అలాంటి వారు వెళ్ళకుసహాయం చేయచ్చు
Akka nv దేవుడు పంపిన దేవత వు అక్క.
Sister u r really the great woman n godbless u.
🙌 దీర్ఘాయుష్మాన్ భావం
Hai శ్రీ దేవి, ninnu nivu yila manava sevaki ankitham chesukunnavu, మాటలు ravadam ledu, ye vidanga ninnu abhinandhinchalo , you are great, maanava rupam lo unna Devathavi.
Nagaraju garu&Sridevi garu🙏🙏🙏
Hatsaf Sridevi garu🙏
Good job sridevi garu
ఎంత గొప్ప మనసు మీది
Very great girl. God bless you for your great efforts. Every body should have this humanistic approach
Super my daughter
Excellent Amma. You are really Great.
Amma , really by seeing your human service, tears are falling down. God may still more use you in human service This is my sincere prayer for you
Yes ప్రకృతి యే దేవుడు
శ్రీ మాత్రే నమః
మా శ్రీదేవి అన్నపూర్ణా దేవి స్వయంభువుగా మీరు మీ స్వంత
ఆలోచనలు వ్యూహాలు లో
సేవాభావం లో ఉన్న అన్ని
ఆభగవంతుడు ఆయూష్ ఆరోగ్య ప్రాప్తిరస్తు సకలసంపదలు ప్రాప్తిరస్తు నిండుగా ఆకర్షణీయంగా కనబడేలా నా శ్రీదేవి కి మా ఆశిస్సులు
❤😢
Sir sridevi akka nu Interview cheyadam maha adrustm sir 🙏🙏🙏🙏
Kastalalo undi kuda chenna vayasulo entha gopaa manasunna bagaru thale 👌👏 Good speech 👌
Aabhagyula paalita , deenajanulapaalita dayaamurthyvi, aannala bhadyathalanu, bharosaanu kalpinchi, aammala aadarinche sredevi aammaku shathakoti vandanalu🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 nindu nurellu neevu challaga undaalani manaspurthygaa devudini korukuntunnanu.
శ్రీదేవి అక్క ఈ సమాజంలో మంచి పనులు చేస్తున్నారు
అక్క మీరు సంతోషంగా నిన్ను నూరేళ్లు బాగుండాలి 🎉🎉🎉
Sridevi garu meedhi chala manchi manasu mimmalni ademudu challaga chudali👍👍👍
Very good and great human being. She is like a godes .
Nagaraju garu ur great by interview with sridevi. Iam great admirer of madam garu. I saw most of her videos,she is amazing my wife also like sridevi social activist she does lot of help to needy people my wife is also active trs leader in sherlingampally mla counsytency hatsoff to sridevi and my wife god bless them
నాగరాజు గారు మీ జన్మలో మొట్ట మొదటి ఇంటర్వూ ఒక దేవదూతతో చేశారు మీ జన్మ ధన్యం అయ్యింది తను ఎవ్వరనుకుంటున్నరు దేవ దూత తెలుగింటి మధర్ థెరీసా మన తెలుగింటి ఆణిముత్యం మనకు గర్వకారణం మీకు తెలిసిన ధనవంతులకు చెప్పండి శ్రీదేవికి దన సహాయం చేయమని దయచేసి ప్లీజ్
మదవ్.గారు.మధర్.తెరీషా..చారిటబుల్.ట్రస్ట్. ద్వారా.సేవచెసి.క్రిస్టియనిటి.పెంచుకున్నారు
I thank you from the bottom of my heart God bless you always 🙏🙏🙏🙏🙏💐💐💐💐
Amma Sridevi Daiva lakshanalu kaligina prathirupamamma Nivu paralokamlo mee dhanamu kurchukuntunnaru God bless you throughout in your life .
Ur great sridevi Garu
నాగరాజు గారు ఫస్ట్ మీకు ధన్యవాదములు ఎందుకంటే ఇంత చక్కని మహా తల్లీ శ్రీదేవీ గారితో ఇంటర్యూ చేయడం నీ జన్మ కూడా దన్యమైనట్లే
Great madam.....mee videos ki addict ayyanu but nenu aedo okaroju naku thochinantha saayam chestanu
Sridevi garu meeku chala danyavadalu nenu video lu chustanu meeru great ra😍🙏
Eee Interviewvalana Inspire Avuthe Chalabaguntundi Always God Bless Her Asweerachanalu
అక్క నీకు శతకోటి వందనములు 🙏
నమస్తే నాగరాజు గారు, ఫస్ట్ టైమ్ మీ నుండి మంచి వీడియో చూసాను,,,,, బండ్ల గణేష్ వేరే వేరే,,, వీడియోస్ బదులుగా,, ఇలాంటి వీడియోస్ పెట్టండి సార్ మేము మద్దతుగా ఉంటాము,,,, మన రెండు తెలుగు రాష్టాలకు,, దేవత లాగా వచ్చారు,,, చెల్లమ్మ,,, శ్రీదేవి 🙏🏻💐,,,, మన భారతదేశం లో పుట్టినందుకు గర్వంగా వుంది,,, మీకు పాదాభివందనం,, చెల్లమ్మ 🙏🏻,,, మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వుతున్నాను 💐
God bless you Sri Devi garu
మానవతావాది శ్రీదేవి గారు మీరు
Your greatest person sis Allah bless u
You are great
Good Nagaraj, like this interview in sphere to others. Thanks sister like you godly human beings very very rare
Super empathy
Dhaya gala dhevatha swaroopam sri devi garu🌹🌹🌹niswardha sevatho janmani sardhakatha chesukunnavamma🙏🙏🙏
Sri Devi Garu 🙏🙏🙏🙏🙏🙏✌️
Great angel sridevi
Thank you so much
Super madam
Sridevi God bless you maa ❤
Hats off great job sister God head God Bless you, no political leader done this
👌🙏🙏🙏🙏
డబ్బు వున్న వాళ్ళకు మనసు వుండదు.మనసు వున్న వాళ్ళకు డబ్బు వుండదు. అయినా డబ్బు లేకున్నా సె వె లక్ష్యం గా ముందుకు సాగిపోవాలి.👍 ఎప్పుడైనా భువనగిరి ప్రాంతాని కి వస్తే బాగుండు అని మా కో రిక అమ్మా
Good congrats maam
Best of luck
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Great thalli , Salute thalli
Very good madam
God bless you
Sri Devi garu ..meru elage chala mandiki help cheyali..Ani devvunni korukuntuna
God bless you talli. 🙌🙌
శ్రీదేవి గారు very good Activities 💐🌹🌷
Sreedevi your job is great God bless you abundantly Jesus is with you ma carryon ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really great madam
Very very Great job Sridavi garu May GOD Bless u and ur ministry 👏👏👏👏👍💐💐💐🙌
My daughter my God bless you more and more thalli
thank you and great Nagaraju sir ilanti interview chesinanaduku and God bless you sridevigaru
Ur great thali may God bless you
Grete sister🙏
Very nice Sridevi Oka Devatha🎉❤
చాగంటి గారి బిడ్డ శ్రీదేవి
Very good sister