చింత చెట్టు ఎక్కిన కొద్ది క్షణాల్లోనే ఏం జరిగిందంటే..? || Anchor Sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 329

  • @sangeethashada6165
    @sangeethashada6165 9 หลายเดือนก่อน +56

    ఎందుకురా శ్రీదేవి నీకు మనుషులు అంటే అంత మక్కువ..నిన్ను దేవుడు చల్లగా చూడాలి

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 9 หลายเดือนก่อน +202

    హాయ్ అమ్మ కొందరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతని ప్రాణం పోగొట్టుకొని కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండవలసిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం అలాంటి వారికి నీ వెళ్లే సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

    • @KumaraDastagir
      @KumaraDastagir 8 หลายเดือนก่อน +3

      0:48 🎉😂❤😅😮😢🎉😂❤ 0:48

    • @rameshpandu8486
      @rameshpandu8486 6 หลายเดือนก่อน

      U niiii​@@KumaraDastagir

    • @krishnamortha5772
      @krishnamortha5772 2 หลายเดือนก่อน

      😢😢😢

  • @telugabbaipandubabu1141
    @telugabbaipandubabu1141 9 หลายเดือนก่อน +48

    అమ్మ శ్రీదేవి గారు ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆగలేదు వాళ్లు భవిష్యత్తులో మంచి పొజెషన్ లోకి వెళ్ళాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న లవ్ u ❤

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku 9 หลายเดือนก่อน +84

    వందనాలమ్మ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @gramanarao4013
    @gramanarao4013 9 หลายเดือนก่อน +47

    దురదృష్టం వెంటాడమంటే యిదేనేమో.అమ్మ నీవోదార్పు వెలకట్టలేనిది.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 9 หลายเดือนก่อน +47

    కొన్ని సంఘటనలు మనస్సుకు చాల భాద కలిగిస్తాయి పాపం చిన్న పిల్లలు

  • @moulali10
    @moulali10 9 หลายเดือนก่อน +113

    Hii friends small request from my side all of you 🙏🏻
    అక్క వీడియోల కి వీక్షణలు బాగా వస్తున్నాయి కానీ likes చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టీ మనం ఎలాగో సహాయం చేయలేము దేవుడు మనకి సహాయం చేసే శక్తి కూడా ఇవ్వలేదు కాబట్టీ ఓక like చేసి అక్కకి సహాయ పడదాం ఫ్రెండ్స్ ఎం అంటారు . దేవుడు మనకి కూడా ఒకరికి సహాయం చే గుణం ఇవ్వాలని కోరుకున్ అమీన్....🤲🏻😇

    • @anandroy7816
      @anandroy7816 9 หลายเดือนก่อน

      Subscribe cheyyandi. Nenu first choodagane chesanu.

  • @nrenuka9883
    @nrenuka9883 9 หลายเดือนก่อน +3

    Akka nlagee nakku andariki helping cheyalanevuntndi kane mema pdavalam am paristhiti akka nuv chala GRT akka

  • @sivadolai1540
    @sivadolai1540 9 หลายเดือนก่อน +41

    E video chusi kannillu vachestunnyi....😭😭

  • @dulamtheatre
    @dulamtheatre 9 หลายเดือนก่อน +35

    తెలంగాణలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ ఊరిలో మీలాంటి వారి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మేడం వీలు చూసుకొని రండి

  • @lakshmiaparnaayyalasomayaj2576
    @lakshmiaparnaayyalasomayaj2576 9 หลายเดือนก่อน +25

    దేవి గారు మీరు చేసే పని చాలా మంచి పని అండి థాంక్యూ అండి ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటున్న అందుకు

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 4 หลายเดือนก่อน +2

    హాయ్ శ్రీ దేవి 👌👍
    ఈ పిల్లలను చూస్తే చాలా బాధ గా వుంది మీరు ఇంకా ఏదియనా
    సహాయం చేయండి 🙏🙏🙏🌹🌹

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 9 หลายเดือนก่อน +7

    Papam Amma A babu ni chusthunte Chala badhesindhi meeru chesina help ki ❤❤

  • @vydhyanathg5037
    @vydhyanathg5037 9 หลายเดือนก่อน +3

    శ్రీదేవి గారు మీకు ఆయొక్క భగవంతుడు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను

  • @mvijayaarts
    @mvijayaarts 9 หลายเดือนก่อน +2

    మీ సేవ కి జోహార్లు తల్లి ఇలాంటి ఇద్దరి ప్రాణాలను రక్షిస్తూ మీకు చేతనైన సాయం చేస్తూ ఈమాత్రం పలకరించే మనిషి లేక ఎన్నో బాధలు పడుతున్న వాళ్లకి నీ ఓదార్పు కు జోహార్లు

  • @sravanibavanari
    @sravanibavanari 9 หลายเดือนก่อน +10

    Babu edustunte Naku edupu vachindi 😢sridevi akka miru great akka tq akka❤

  • @sireeshag1006
    @sireeshag1006 9 หลายเดือนก่อน +6

    Video chusinantha sepu edchanu andi babu ni chusthe chala edupu vachindi

  • @mounikabudaganaboyina9199
    @mounikabudaganaboyina9199 9 หลายเดือนก่อน +16

    Hi akka Nanna ❤ chapalendhi Nanna real hero all fathers are great❤😊

  • @vakatalaxmi
    @vakatalaxmi 9 หลายเดือนก่อน +3

    ఇలాంటి మంచి మనసు ఎలా చేయాలండి మీరు ఎంతమందిని ఆదుకుంటున్నారు మీరు మీ మంచి మనసుకి నిజంగా చేస్తాడు

  • @saiprasad2468
    @saiprasad2468 9 หลายเดือนก่อน +2

    ఇలాంటి మంచి కార్యాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 9 หลายเดือนก่อน +17

    Hi madam 🙏 happy women's day 💐❤️ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏❤️🌹 ఆ శివుని ఆశీస్సులు మీకు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను madam 🙏🙏🙏🙏🌹❤️

    • @RameshPandu-k9f
      @RameshPandu-k9f 9 หลายเดือนก่อน

      Happy womens day akka

  • @patnalasatyarao8772
    @patnalasatyarao8772 9 หลายเดือนก่อน +14

    అమ్మ sridevi మీరు చేసిన సేవ అపార అని అందరు అంటున్నారు god bless

  • @TSujata-iu7fk
    @TSujata-iu7fk 7 หลายเดือนก่อน +1

    Sister Kanneru Agatamledhu. Devi family ki Devuni Drusti Undhalani. Korukuttunnanu. Mee Helfing Chesinadhuku Meeku Chala Thanks Sister 👏🏽👏🏽👏🏽👌🏽👌🏽👌🏽🤝🤝🤝

  • @venkyraj-1830
    @venkyraj-1830 9 หลายเดือนก่อน +10

    Nijanga kanneellu vachayi😢 meeru chala great akka

  • @peranivenkatasaisrikar8680
    @peranivenkatasaisrikar8680 9 หลายเดือนก่อน +3

    Madam SriDevi,U R the real humanist serving all needs & nessities to the people in distressed conditions,May All Mighty bless you & Ur Family longlife & full strength with vigour snd rigour,🔥🙌

  • @VajramKishore
    @VajramKishore 9 หลายเดือนก่อน +11

    Jesus మీకు తోడుగా ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @krishnagalari7278
    @krishnagalari7278 9 หลายเดือนก่อน +5

    Really Miss u Bava...😢😢 Nuvvu ekkada unna Happy gaa undaali....... 😢

  • @Ramuclassessbkr
    @Ramuclassessbkr 9 หลายเดือนก่อน

    గుడ్ ఈవెనింగ్ మేడం,
    కొన్ని సంఘటనలు వింటే హృదయం చలించిపోతుంది, ఇలాంటి సహాయము వాళ్ళ హృదయాన్ని కుదుట పడేస్తుంది,
    సహాయం చేసే ఆలోచన వచ్చిందంటే
    వరాలు ఇచ్చే దేవుళ్ళు పక్కన కూర్చున్నట్టు,
    కొన్ని ఊళ్లలో తల్లిదండ్రులు లేని పిల్లలకు
    చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకి తెలియదు, వాళ్ళని గుర్తించి ముందుకు పంపించండి మేడం.

  • @jaidurgabhawani
    @jaidurgabhawani 9 หลายเดือนก่อน +22

    హ్యాపీ మహాశివరాత్రి అక్క హ్యాపీ ఉమెన్స్ డే 🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @baqarali8270
    @baqarali8270 9 หลายเดือนก่อน +2

    Pellal face la smile teskovacchinau meru God meku manchi chaiyali Shubham God bless you

  • @srinivasgoudmothkuri9152
    @srinivasgoudmothkuri9152 หลายเดือนก่อน

    Sridevi Medam Miru Great Madhi TS Medam Meru chala mandhiki sayam mee Trust dwara chala chala great Medam 🙏🙏

  • @AzlanKhan-oe5wg
    @AzlanKhan-oe5wg 9 หลายเดือนก่อน +12

    I got treas while he cryied God bless u

  • @KomaraiahK
    @KomaraiahK 9 หลายเดือนก่อน

    మేడం మీకు భగవంతుడు చాలా గొప్ప మనసు ఇచ్చిన అందుకే పేద ప్రజలకు సాయం చేస్తున్నావ్. చాలా ధన్యవాదములు మేడం. 🙏🙏

  • @cctvservices3881
    @cctvservices3881 3 หลายเดือนก่อน

    SISTER
    sometimes i am feeling so much emotional
    You're doing a great job

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 9 หลายเดือนก่อน

    Video chustunte kallaneellu vastunnayi. God bless them.

  • @ChennuriUpender-c9u
    @ChennuriUpender-c9u 9 หลายเดือนก่อน +10

    శ్రీదేవి అక్క ఏసుప్రభు లాగా ఎంతో సేవ చేస్తున్నావ్ పేదవారు అంటే ఎంతో ప్రేమ జీసస్ దీవించును గాక

    • @pranithac-u9w
      @pranithac-u9w 9 หลายเดือนก่อน +1

      Avnu, May God bless you sister Sridevi garu , evry day me journey lo devudu thoduga undunu gaka. me Vedios anni chusthamu. Meeru chala chala goppa sahayam chesthunnaru.

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 8 หลายเดือนก่อน

      యేసు తన 12 వ యేట నుండి 28 ఏళ్ల వరకు ఎక్కడెక్కడ తిరిగి తిరిగి తందానాలు వేసాడో... ఏ ఎర్రిగొర్రె ఎక్కడ చెప్పలేదు. ద్రాక్ష సారా తాగుతూ వెధవ వేశాలు వేస్తుంటే .. 32 వ యేట యేసును కుళ్ళ పొడిచి శరీరంలోకి మేకులు దింపి చంపేశారు . మరి యేసు ఎప్పుడు , ఎక్కడ సేవచేసాడురా బోకూ

    • @KishanReddy0007
      @KishanReddy0007 4 หลายเดือนก่อน

      గెసయ్య 😂😂

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 9 หลายเดือนก่อน +1

    శ్రీదేవి గారు మీ సేవలకు దాన్యవాదాలు

  • @barbha3796
    @barbha3796 9 หลายเดือนก่อน +1

    Devi garu life lo konni anukokunda jaruguthu vuntayi avi manam dhairyam ga vundi thattukovali meru badapaduthu vunte me pillalu kuda badapadatharu meru baga kastapadi vallani baga chadivinchi manchi future evvandi magapillalu jagrathha ga care thesukondi god bless you 🙏🙏🙏❤❤

  • @Baburao-v7q
    @Baburao-v7q 8 หลายเดือนก่อน

    అమ్మ శ్రీదేవి తల్లి 🙏వారు నిజ దేవుని తెలుసు కోవాలి ❤️ఆయన దయామైడు 🙏🙏🙏

  • @indhupriya3370
    @indhupriya3370 9 หลายเดือนก่อน +10

    Happy women's day sister,may God bless you.🙏❤️

  • @RamijaSk-l7s
    @RamijaSk-l7s 7 หลายเดือนก่อน

    మీరు ఎంతో మందికి అండగా ఉన్నారు మేడం అలానే మా సిస్టర్ కూడా ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి మీకు ఈ మెసేజ్ చేయడం జరుగుతుంది మేడం మీ ప్రతి ఒక్క వీడియోస్ నేను చూస్తూనే ఉంటున్నా మీరు ఒక దేవత మేడం ఎంతోమందికి సహాయం చేస్తున్నారు ముసలి వాళ్లకు నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు

  • @glakshmilakshmi6698
    @glakshmilakshmi6698 9 หลายเดือนก่อน +2

    అక్క మంచి సహాయం చేస్తున్నారు అక్క

  • @mandaravikumar757
    @mandaravikumar757 9 หลายเดือนก่อน +1

    తల్లీ వాళ్ల కష్టలేమో కానీ నీవుచేసే ఈ ప్రయత్నం కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి

  • @johngarapati4428
    @johngarapati4428 11 วันที่ผ่านมา

    Supper sridevi medam Garu i like your Helping nacher

  • @Cmastan-t2b
    @Cmastan-t2b 9 หลายเดือนก่อน +1

    దేవీ అక్కా గారు మీరు సూపర్ అండి 😢😢😢😢😢😢😭😭😭😭🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏

  • @SavarapuLovaraju
    @SavarapuLovaraju 2 หลายเดือนก่อน

    Papam Amma a babulani chusthunte chala badhestunnadhi meru chesina helpki thenks amma😢

  • @Baburao-v7q
    @Baburao-v7q 8 หลายเดือนก่อน

    అమ్మా శ్రీదేవి యేసు, నిజ దేవుడు తల్లి 🙏నీ సేవను, నిన్ను ఆ దేవుడు చల్లగా సూస్తారు తల్లి ❤️🙏🙏🙏❤️

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 8 หลายเดือนก่อน

      యేసు సల్లకాయ గాడు....
      బా....బు. లం... కొ... క

  • @dynamoffyt1279
    @dynamoffyt1279 8 หลายเดือนก่อน

    E video chusuthunte endhukoo thelikundane eydupusvasthundi akka.....❤Valladhi a vuru akka

  • @baqarali8270
    @baqarali8270 9 หลายเดือนก่อน +2

    God bless you meru great step by step success in your life

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 9 หลายเดือนก่อน +5

    🎉🎉🎉 good job sister God bless you all TQ

  • @jaganbatchu2966
    @jaganbatchu2966 4 หลายเดือนก่อน +1

    మీరు దేవుడు చెల్లి

  • @bnarasaiah7229
    @bnarasaiah7229 9 หลายเดือนก่อน +1

    Sridevi garu miku vandalamma miru cheyuchunna seva matallo cheppalemu

  • @pitlachandrakala3573
    @pitlachandrakala3573 9 หลายเดือนก่อน +1

    U really really great akka🙏🙏🙏🙏🙏🙏🙏meeru enka Baga service cheyali ani meeru eppudu happyga undalani manaspurtiga korukuntunnanu akka🙏🙏🙏🙏🙏🙏🙏😍

  • @VelpulaJyoti
    @VelpulaJyoti 8 หลายเดือนก่อน

    Meru goppavaru andi babu miru goppastayiki vellala devuni manaspurthiga korukuntuna amen❤❤❤❤❤😊😊😊😊😊

  • @RenukaVengala
    @RenukaVengala 9 หลายเดือนก่อน +2

    Happy women's day akka&happy shivarathri

  • @mahanandu278
    @mahanandu278 9 หลายเดือนก่อน

    Akka meru chesthunna sevaku nenu life long runapadi vuntanu. Meku seva chese shakthini yellappudu god meku ivvalani manaspurthiga korukuntunnanu

  • @hanumanthumadhavarao2518
    @hanumanthumadhavarao2518 หลายเดือนก่อน

    Super amma sri devi god bless you 🙏

  • @SwamyJetti
    @SwamyJetti 6 หลายเดือนก่อน +1

    కోట్లకు అదిపతులైన వారు ఇంకా ఇంకా డబ్బు కావాలనే ఆశతో డబ్బు కూడ బెట్టి వాళ్ళు అనుభనుచరు ఇలాంటి నిస్ససహాయులకు సహాయం చెయారు కాని మీరు ఉన్నదాంట్లో ఉన్నంతలో సహాయం చేస్తున్నారు మీలాంటి వారికి ఆ దేవుడు ఎప్పుడు తోడుంటాడు సెల్యూట్ అక్క మీకు

  • @sudha8997
    @sudha8997 9 หลายเดือนก่อน +3

    Sridevi Garu 👍👌🙏🙏🙏🙏

  • @SakaDurgarao
    @SakaDurgarao 9 หลายเดือนก่อน

    అక్క దేవుడు మీకు మంచి అర్యోగం ఇచ్చి ఇలాటివాళ్ళకి ఒక కూతురుల ఒక అక్కల ఫ్యామిలిలో ఒక మనిషిలా ఉంటున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @Lasya-fn6zi
    @Lasya-fn6zi 9 หลายเดือนก่อน +4

    Happy shivaratri akka God bless you💐

  • @gundluriteam2813
    @gundluriteam2813 9 หลายเดือนก่อน +2

    Great service 🎉

  • @srilalithambikachannel
    @srilalithambikachannel 9 หลายเดือนก่อน +2

    Sri Devi garu super super 👌

  • @BobothulaMuthyam
    @BobothulaMuthyam 9 หลายเดือนก่อน +1

    Sister mi manchi manusuki 🙏🙏

  • @YamunaThota-dx3us
    @YamunaThota-dx3us 9 หลายเดือนก่อน +2

    I love this family ❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 9 หลายเดือนก่อน +4

    Great sridevi

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 9 หลายเดือนก่อน +1

    Happy women's day sridevi garu

  • @RLyadavvolgseRLyadav
    @RLyadavvolgseRLyadav 9 หลายเดือนก่อน +3

    Hi sridevi me manchitanamu mundu he devadu ledu fans of ಕರ್ನಾಟಕ 🌹❤️

  • @Venkat-z9r
    @Venkat-z9r 9 หลายเดือนก่อน +3

    You are doing good job.

  • @rapothuraju5396
    @rapothuraju5396 9 หลายเดือนก่อน +1

    Good.akka

  • @Lakshmi-y9o7d
    @Lakshmi-y9o7d หลายเดือนก่อน

    Chala Manchi Patalu chala bagundi❤

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 9 หลายเดือนก่อน +1

    God bless you sridevi sister

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 4 หลายเดือนก่อน

    Thanks Sri Devi Sister

  • @ashokradha9926-yd8yd
    @ashokradha9926-yd8yd 9 หลายเดือนก่อน +1

    Meeru chala manche vaaru madam meeru great madam

  • @baruvarinaresh7266
    @baruvarinaresh7266 9 หลายเดือนก่อน +1

    God bless you sridevi akka

  • @ponnadaravikumar4454
    @ponnadaravikumar4454 9 หลายเดือนก่อน +1

    Great job sister God bless you

  • @SairaniJuvvala
    @SairaniJuvvala 9 หลายเดือนก่อน

    God bless you sister meru Inka enno manchi panulu cheyyali

  • @sunithareddy871
    @sunithareddy871 9 หลายเดือนก่อน +1

    Ayyo shreedevi garu endukandi devudiki eamanushulameda intakopam aa pasipillalni chustunte edupu vachindi chala badhaga vundi navatu emaina help cheyli anivundi kani naparistiti luda bagaledu kshaminchandi please vellaku help chese shakti evvu devida 😭🙏🙏🙏

  • @gopiprakash7867
    @gopiprakash7867 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు చెల్లెమ్మ❤❤❤❤❤❤

  • @ramadevi3535
    @ramadevi3535 9 หลายเดือนก่อน +2

    Good 👍 all the best 👍

  • @nagamani122
    @nagamani122 9 หลายเดือนก่อน +1

    God bless you 🙌🙌🙌

  • @BaluKuppa
    @BaluKuppa 9 หลายเดือนก่อน +1

    Super helping akka

  • @vinodhkumar7314
    @vinodhkumar7314 9 หลายเดือนก่อน +4

    Super super akka

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 9 หลายเดือนก่อน +1

    Super Seva.

  • @suribabu6562
    @suribabu6562 9 หลายเดือนก่อน

    Chala badaga unndi cinna adavaku god blessyou

  • @chittemma.j1116
    @chittemma.j1116 9 หลายเดือนก่อน +1

    Thank you amma

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 9 หลายเดือนก่อน +1

    Super madam🙏🙏🙏🙏🙏

  • @prasanthkumar__1826
    @prasanthkumar__1826 9 หลายเดือนก่อน

    Can't stop to cry while watching

  • @sujathakishore9088
    @sujathakishore9088 9 หลายเดือนก่อน +4

    Peda valla manasu dochina donga andi meeru god bless you sri devi garu meeru yeppudu ilage challaga undali

  • @savithrit5941
    @savithrit5941 9 หลายเดือนก่อน

    Amma sridevi. Meeru. Chese prati. Okkati. Chusthunna undennu. Maa andari. Aasisisulu. Untayi

  • @rajanikumari3572
    @rajanikumari3572 9 หลายเดือนก่อน +2

    Bangaaru Tallivammaaaaa. 🌹❤️👌👍🙏😍

  • @nanim-jh9yp
    @nanim-jh9yp 9 หลายเดือนก่อน +1

    Super medam 🙌

  • @SrinuPulapakura
    @SrinuPulapakura 9 หลายเดือนก่อน +1

    God bless you talli sridevi🙌🙌🙌

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 9 หลายเดือนก่อน +1

    Allah bless you sri Devi garu

  • @dattuthokala7868
    @dattuthokala7868 9 หลายเดือนก่อน

    చాలా మంచి పని చేశారు

  • @manchinillalakshmi5917
    @manchinillalakshmi5917 9 หลายเดือนก่อน +4

    God bless you akka....

  • @racheljyothi3470
    @racheljyothi3470 9 หลายเดือนก่อน

    Ammaa DHEVUDU 🛐 ninnu ni pillalanu vidichi pettaru meekepudu thoduga vundalani Prardhisthanu meekosam GOD 🛐 bless you all
    Ancor gaariki maa Abhinandhana lu 🙏

  • @d.chinny1992
    @d.chinny1992 9 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు మీరు చాలా మంచివారు amma

  • @skolaparthi
    @skolaparthi 9 หลายเดือนก่อน +4

    Om Shanthi🙏

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 9 หลายเดือนก่อน +1

    God bless you Amma.