అమ్మ అయ్యా మీ ఇద్దరికీ నమస్కారం ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి మనందరినిబయట పెడుతున్నందుకుమనస్పూర్తి నమస్కారాలు ఇద్దరు దంపతులకి అభినందనలు శుభాకాంక్షలు నా నమస్కారాలు మీరు ప్రతి ఒక్క వీడియోని నేను చూస్తాను ఎన్ని రోజులకు ఇలా పెడదామని అనిపించింది మీరు చేసే వంటలన్నీ చాలా బాగుంటాయి మీ దంపతులు ఇద్దరు లాగానే అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానునమస్కారం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మరియు చేపలు, కోడి మాంసం, మేక మాంసం, రొయ్యలు పీతలు గుడ్లు అన్ని తినాలి శాకాహారంలో కొన్ని పోషకాలు ఉంటే మాంసంలో (చేప,మేక కోడి)కొన్ని పోషకాలు వుంటాయి, శాకాహారంలో ఉండే పోషకాలు మాంసాహారంలో ఉండవు అలాగే మాంసాహారంలో ఉండే పోషకాలు శాకాహారంలో ఉండవు. ఉదాహరణకు మనకు రక్తం త్వరగా పట్టి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలంటే Mutton liver తింటే త్వరగా రక్తం పట్టీ ఆరోగ్యంగా ఉంటాం. అదే శాకాహారం ద్వారా రక్తం పట్టాలీ అంటే చాలా సమయం పడుతుంది. మేక రక్తంలో కూడా కొన్ని రకాల విటమిన్లు మినరల్స్ పోషకాలు వుంటాయి.
@@SRR1823 సార్ / మేడం జీవులను పక్షులను తినడం అనేది వారి ప్రాంతాలు ఆచారాలు అవసరాల మనస్తత్వం మీద ఆధారపడి ఉంటాయి. కానీ పైన పెట్టిన కామెంట్ ఉద్దేశం అది కాదు అండి ఏదైనా జంతు మాంసం తినే ముందు దాని రక్తం మొత్తం శుభ్రంగా బయటకు వెళ్ళిపోవాలి అప్పుడు అది తినడానికి అర్హం. రక్తం లో ప్రాణం ఉంటుంది కాబట్టి దానిని తినకూడదు అంటారు.
Amma! Meri nalla kura lo uppu ekkuva vesaru. Arogyaniki assalu manchidi kadu. Nune jaadee bagundi. Vasthuvulu matti vi bagunnayi. Me iddari matalu bagunnayi
@@sudharshanbabu8564..క్రిస్టియన్స్ అంటారు... అసలు ముస్లిం +క్రిస్టియన్స్ కూడా ఈ రక్తము అనేది తినరు... నేల మీద పారాబోయ్యాల్సిందే.... నేల రక్తన్ని పీల్చుకోవాలి.. అది ప్రాణము.... ప్రాణాన్ని తినకూడదు... నా చిన్నప్పుడు 40 ఇయర్స్ బ్యాక్ ఈ బ్లడ్ తినే పద్దతి లేదు... మాంసం మాత్రమే తినేవారు...
మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది❤️
Hi
Ninnu chudalani anipistundi
Mee maatalu baagunnayamma
Boti, nalla kura ma telangana lo chala femus . Chala baguntundhi. 😋👌
అమ్మ అయ్యా మీ ఇద్దరికీ నమస్కారం ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి మనందరినిబయట పెడుతున్నందుకుమనస్పూర్తి నమస్కారాలు ఇద్దరు దంపతులకి అభినందనలు శుభాకాంక్షలు నా నమస్కారాలు మీరు ప్రతి ఒక్క వీడియోని నేను చూస్తాను ఎన్ని రోజులకు ఇలా పెడదామని అనిపించింది మీరు చేసే వంటలన్నీ చాలా బాగుంటాయి మీ దంపతులు ఇద్దరు లాగానే అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానునమస్కారం
సూపర్ సేమ్ నేనుకూడా చూస్తాను
Super Chatham avva
మీ వంటలు😂 మీరు చెప్పే మంచిమాటలు బాగున్నాయి
మీరు చెప్పే మాటలు బాగుంటాయి అమ్మా మీరు ఎప్పుడు బాగుండాలి 🥰🥰
Bamma gaaru miru super 😊😊😊Life is beautiful
Chalabaguntundhi
Super video super yeme Amma 👌👌
Super మీరు చాలా మంచి వాళ్ళు
రక్తము తినకూడదు రక్తములో ప్రాణం ఉంటుంది
Super amma
Super maaa
రక్తం ప్రాణం ఆహారంగా.తినకూడదు ఇది దేవుని. ఆజ్ఞ
😋👌👌
Super both are
Amma Super nuvvu
Super Amma 😋
Super bro 👌
Old is gold
మీ జంట చాలా బాగుంది
Hi ma miru chisi cuking and miru chipi manchi matalu super 👌
Very good God bless you Amma Nanna❤🫡🙌👑
ఫస్ట్ టైం చూస్తున్న. ఇలా వుంది ఏంటి 🤭
Good bless you amma
ఇందులో ఆడపిల్ల కోసం డబ్బు పోగు తీసుకోవాలని చెప్పిన మెసేజ్ బాగా ఉంది
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మరియు చేపలు, కోడి మాంసం, మేక మాంసం, రొయ్యలు పీతలు గుడ్లు అన్ని తినాలి శాకాహారంలో కొన్ని పోషకాలు ఉంటే మాంసంలో (చేప,మేక కోడి)కొన్ని పోషకాలు వుంటాయి, శాకాహారంలో ఉండే పోషకాలు మాంసాహారంలో ఉండవు
అలాగే మాంసాహారంలో ఉండే పోషకాలు శాకాహారంలో ఉండవు.
ఉదాహరణకు మనకు రక్తం త్వరగా పట్టి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలంటే Mutton liver తింటే త్వరగా రక్తం పట్టీ ఆరోగ్యంగా ఉంటాం. అదే శాకాహారం ద్వారా రక్తం పట్టాలీ అంటే చాలా సమయం పడుతుంది. మేక రక్తంలో కూడా కొన్ని రకాల విటమిన్లు మినరల్స్ పోషకాలు వుంటాయి.
👌సూపర్ 👌
Super 👌 Amma
Super❤❤❤❤❤❤
V nice cooking and your lovely family ❤
Thank you so much
Mee edarine chustuntey Naku ma AMMAMAgaru,THATHIYA garu gurtuku vastunaru 😢😢
very unique food I don't know it can eaten wow!😅😅😅😅
👌👌👌👌👌peddamma
Namaskaram ranganayakamma garu
Namasthe Amma,meeru super❤
Hi
రక్తం ప్రాణం. తినకూడదు.
Good video from this couple. I wish the lamb blood was fresh in the video. Great work.
తాతయ్యను చూసుకుంటా అన్నావ్ ఇప్పుడు వెళ్ళిపోయారు 😢😢😢😢
Vegetarian lo kuda cheyyandi bamma
రక్తము తినవద్దు రక్తములో ప్రాణము వుంటది . ప్రాణము అంటే దేవుడు పోసిన జీవము వుంటుంది. కాబట్టి తినవద్దు
Ok jivi ప్రాణము andi
మీరు మింగకపోతే మానే, సొల్లు ఎందుకు?
Devudu Jeevam posina jantuvulani pakshulani champinte thappuledaa...adee brathikunna jeevulani chammpi thintaaru ika vaati raktham di emundile
@@SRR1823 సార్ / మేడం
జీవులను పక్షులను తినడం అనేది వారి ప్రాంతాలు ఆచారాలు అవసరాల మనస్తత్వం మీద ఆధారపడి ఉంటాయి.
కానీ పైన పెట్టిన కామెంట్ ఉద్దేశం అది కాదు అండి
ఏదైనా జంతు మాంసం తినే ముందు దాని రక్తం మొత్తం శుభ్రంగా బయటకు వెళ్ళిపోవాలి
అప్పుడు అది తినడానికి అర్హం.
రక్తం లో ప్రాణం ఉంటుంది కాబట్టి దానిని తినకూడదు అంటారు.
Ithe nv thenaku
Telangana lo nalla ane antaru...chala tasty ga untadhi
Tinodu ammamma tathayya plz❤❤
Good morning Amma
సూపర్ అమ్మ గారు నాకు చాలా ఇష్టం 😋
Poi Mekki raa🤮🤮🤮🤮🤮🤮🤮
Excellent ranganayakamma garu🙏🙏🙏👏👏👏👏👏👏
RIP గోవిందరాజు గారు
చాలా బాగా చేశారు బామ్మ తాతయ్య సూపర్👌👍
Super 🎉 tasty food 🎉
Thank you so much
Super
Blood cooking recipe very nice Nalla fry awesome recipe mutton blood Amma cooking videos awesome 🎉🎉🎉🎉🎉🎉
Manduloki super stuff
Nee Laanti Taagubothulaki Edi Pettina Tintaru
దయచేసి మాట్లాడితే బియ్యం కడగండి బియ్యం కడిగే తర్వాత మళ్లీ భోజనం చేయడం కర్రీ ఎలా ఉండాలో అంతవరకు మాత్రం చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం
Evadiki kaavali nee uddesam😂
సూపర్
Good 👍 👍 👍 👍
Bagunnaru miru eppudu happy ga vundali
Super amamma
Amma! Meri nalla kura lo uppu ekkuva vesaru. Arogyaniki assalu manchidi kadu. Nune jaadee bagundi. Vasthuvulu matti vi bagunnayi. Me iddari matalu bagunnayi
ఉప్పు సూచన నాకు నచ్చింది.ఉప్పు మనిషికి అసలైన తుప్పు అని తెలుసుకోవాలి..
ఏమైపియారమ్మ ఇప్పటివరుకు.... కంటిన్యూ గా చెయ్యండి 👌
Super recipes
రక్తము తినకూడదు... నేలపై తప్పకుండ పారబోయాలి... రక్తమ్ తింటే కొత్త రోగాలు వస్తాయి
అది ముస్లీమ్ అంటారు హిందూవులు చాలా మంది తింటారు
@@sudharshanbabu8564..క్రిస్టియన్స్ అంటారు... అసలు ముస్లిం +క్రిస్టియన్స్ కూడా ఈ రక్తము అనేది తినరు... నేల మీద పారాబోయ్యాల్సిందే.... నేల రక్తన్ని పీల్చుకోవాలి.. అది ప్రాణము.... ప్రాణాన్ని తినకూడదు... నా చిన్నప్పుడు 40 ఇయర్స్ బ్యాక్ ఈ బ్లడ్ తినే పద్దతి లేదు... మాంసం మాత్రమే తినేవారు...
@@sudharshanbabu8564Anni Thinu Edi Vadalaku
Gorre
@@sudharshanbabu8564 క్రిస్టియన్స్ కూడా శాశ్వతం గా తినరు...ఈ తెలంగాణ లోనే వింటున్న బ్లడ్ తినడం అనేది 🙄🤮
👌👌👌❤❤
Hi❤❤❤❤👌👌👌👌👌
Ammamma garu thathayya garu waiting for your invitation to visit your beautiful cooking place. Want to taste your food.
Talakai koora vandaandi bamma
పీతలు ఫ్రై కావాలి అమ్మమ్మ
midi a village
Mama masala karti hai
Super gachesaru
Ammama super
O.k❤❤❤❤❤
Raktham thenakande
Anna meeru chala sensitive ga vunnaru..
❤❤
Hii thathayya ammamma bagunnara 💞
Ma telanga lo kuda nalla antaru
🎉🎉🎉🎉
👌👌
😋😋😋😋😋😋😋👌👌👌👌👌👌👌
Thata mee house chupinchandi vakka sari
🎉🎉🎉🎉🎉👌👌👌👌
Annam koora aattam bagundii😂😂
We not supposed Eat blood.that is pranamu.
నిజామాబాదు లో కూడా నల్ల అంటారు
Blood Is Not Eeting It's Soooooo Dangerous Please Block
Bama garu midhi e vuru andi
Raktham evvaru thinaru...adhi vandukoni thintaru appudu adhi curry kindhaku vasthadhi blood ela avthadhi...em antaru ??
Very nice
Super samy super hi
Koora Mata alavunna meru cheppinamata bagundhi
Alati blood thinakudadhu
👌👌👌👌
Don't eat blood
Don't want mummy. Soo sad
Chicken briyani
రక్తం తినరాదు. దయచేసి చూపకండి
Thalakaya pulusu kavali
👌
Adavi pandu curry
Chusetene bayam vesthundi a kura ni