నీవేగా తొలిగురువు.. TRACK |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 31

  • @singforgodv
    @singforgodv ปีที่แล้ว +41

    .
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు ..
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు ..
    బహుమానాలు దేవునివైనా సహవాసాలు నీతోనేగా
    ఆ దేవుడు పరిశుద్దుడైనా అక్షరాలూ దిద్దిoచేది నీవేగా
    నీవెగా తొలి గురువు నీ కన్న బిడ్డలకి
    నీ బ్రతుకే ఒక చదువు నీ చిట్టితల్లి పాఠశాలకీ
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు .
    Music
    అతల్యా తన బిడ్డనే చెడ్డ దారిలో పెంచిదిగా
    అందుకే తన కొడుకే దుర్మార్గుడై పోయాడుగా
    అమ్మ గా నీవు కమ్మ గా నీతి పాలు తాగిపించాలిగా
    అప్పుడే నీ పిల్లలే నీతి మార్గమందు ఉంటాడుగా
    కఠినమైన శిలలను సైతం ఉలితోటి కొడుతు
    కళలొలికించే అందమైన రూపులోకి మార్చుచుచుండగా
    కలల రేడు నీ కన్న కొడుకును బెత్తమంటి వాక్కుచేత
    భక్తి లోన పెంచితే దైవ రాజ్య సైనికుణ్ణి చేయగలవుగా
    నువ్వు దారి తప్పి చేయమాకు తప్పిదాలు
    చూస్తున్నాయి ఇంట నిన్ను చిన్ని కనులు
    నీవెగా తొలి గురువు నీ కన్న బిడ్డలకి
    నీ పనులే పాఠాలు నువ్వు కన్నా వాడు ఉన్న బడికి
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు
    Music
    నీవు పంచినా నీ రక్తమే నీ బిడ్డలోనే ఉఁటుందిగా
    నీకు దేవుడిచ్చిన నీ రూపమే తన లోన కనిపిస్తుందిగ
    అందుకే నీకు తెలుసునా నీ బుద్ధి కూడా వస్తుందిగ
    నీ తత్వమే నీ బిడ్డలో తిష్ట వేసుకొని వుంటుందిగా
    మరియా లాగ మంచిగా ఉంటె
    యేసు క్రీస్తు లాంటి ప్రేమమా గల వాణ్ని తీర్చిదిద్ది సమాజానికందించవా
    హేరోదియాలా నీవుంటే సేవకుణ్ణి చంపినా సలోమే లాంటి
    చెడ్డదానిలా బిడ్డ మారకుండునా
    మీరు నీతి తప్పి చేయకండి చెడ్డపనులు
    మీ జీవితాలు చిన్నవాళ్ల రాజా బాటలు
    నీవెగా తొలి గురువు నీ కన్న బిడ్డలకి
    నీ బ్రతుకే ఒక చదువు నీ కన్నబాబు పాఠశాలకీ
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు ..
    నువ్వేదో అదే నీ పిలల్లు
    నువ్వెంటో అవే నీ గర్భ ఫలాలు ..
    బహుమానాలు దేవునివైనా సహవాసాలు నీతోనేగా
    ఆ దేవుడు పరిశుద్దుడైనా అక్షరాలూ దిద్దిoచేది నీవేగా
    నీవెగా తొలి గురువు నీ కన్న బిడ్డలకి
    నీ పలుకే అక్షరాలూ వాళ్ళ పసి మది పలకలకీ

    • @satyap4266
      @satyap4266 ปีที่แล้ว +3

      Super anna

    • @Buddigang1001
      @Buddigang1001 7 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤

    • @Buddigang1001
      @Buddigang1001 7 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤😂❤❤

    • @sarunaanu8524
      @sarunaanu8524 3 หลายเดือนก่อน

      Tq

  • @enochjayashali8306
    @enochjayashali8306 ปีที่แล้ว +2

    తల్లిదండ్రులైన మాకు వాక్యమైన పాటతో హెచ్చరించినందుకు థాంక్స్ బ్రదర్

  • @Thomas-rw2ot
    @Thomas-rw2ot ปีที่แล้ว +3

    Superr song anna chala bhagundi annaya 🙏🙏🙏🙏vandanalu annaya

  • @kovvurusmily
    @kovvurusmily 10 หลายเดือนก่อน +1

    Super song ❤❤

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 ปีที่แล้ว +6

    అన్న పాట పాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న ..దేవునికి మహిమ కలుగును గాక..

  • @christinayamuna8703
    @christinayamuna8703 5 หลายเดือนก่อน +1

    Vandanaloo Hannya god bless you an all my familys 💕💕. Hannya wards right big spling please

  • @samuelogirala6795
    @samuelogirala6795 ปีที่แล้ว +3

    ఎంతో విలువైన వాక్యాన్ని పాట రూపంలో మాకు అందించినందుకు వందనాలు అన్నయ్య

  • @galiravi1
    @galiravi1 ปีที่แล้ว +5

    Bible words are Real strong 💪...🙏🙏🙏

  • @agscosting1892
    @agscosting1892 ปีที่แล้ว +2

    Chala vandanalu Anna
    Song Ni track roopaam lo echaru , nerchukodaniki vilugaa 🙏
    Ganesh KkD
    JBRC Pulimeru

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL ปีที่แล้ว +1

    Super brother God bless you

  • @praveen-jh3yz
    @praveen-jh3yz ปีที่แล้ว +3

    అన్న యగారు పాట super

  • @meripotula676
    @meripotula676 ปีที่แล้ว +3

    🙏Thank you so much Brother Godblessyou 🙏🙌🤝

  • @ramjisonofgod5817
    @ramjisonofgod5817 ปีที่แล้ว +3

    Supar anna

  • @venkateswararao8575
    @venkateswararao8575 ปีที่แล้ว +2

    Tq brother vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokashok726
    @ashokashok726 11 หลายเดือนก่อน +1

    Vandhanalu

  • @yesuratnam2169
    @yesuratnam2169 ปีที่แล้ว +3

    Tq dear salman anna I love you

  • @arunkumarballa
    @arunkumarballa ปีที่แล้ว +4

    Vandanalu Annayya 🙏🙏🙏

  • @hondahonda1539
    @hondahonda1539 ปีที่แล้ว +3

    Super annayya

  • @r.thimmappathimmappa522
    @r.thimmappathimmappa522 11 หลายเดือนก่อน +1

    Thanks annaya

  • @yeletijyothi1534
    @yeletijyothi1534 ปีที่แล้ว +3

    Thank u so much brother 🙏

  • @enochjayashali8306
    @enochjayashali8306 ปีที่แล้ว +1

    Thanks brother

  • @laharibomidi
    @laharibomidi 9 หลายเดือนก่อน +1

    🎉

  • @pullaraotadigadapa7516
    @pullaraotadigadapa7516 ปีที่แล้ว +2

    🙏🙏🙏👍👌

  • @saradhipardhu716
    @saradhipardhu716 ปีที่แล้ว +2

    👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @ESKCJC
    @ESKCJC ปีที่แล้ว +1

    Thank you brothers

  • @satyap4266
    @satyap4266 ปีที่แล้ว +1