Puvvuni Chusthe Chebuthundi Audio Song || Telugu Christian Songs || BOUI Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 4

  • @katapallivaralakshmi3224
    @katapallivaralakshmi3224 ปีที่แล้ว +9

    పల్లవి:- పువ్వును చూస్తే చెబుతుంది - చేసింది దేవుడని
    సూన్యములో భూమి చెబుతుంది ఆధారం దేవుడని
    బాషే లేదుగా అయినా చెబుతోందిగా
    ఇది దేవుని ప్రేమని బలి అవుతనొంటొందిగా
    దేవుని పిల్లలమని అని మనకు సేవే చేస్తోందిగా
    విశ్వం దేవుని సృష్టిని - క్రైస్తవుడే చెప్పాలిగా
    "పువ్వును"
    1. నీ తల్లి గర్భంలో ఎ రూపమివ్వాలో
    నిర్ణయించాడు నీకు దేవుడే కదా-స్త్రీ పురుష రూపంలో
    ఎ రూపమివ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా
    ఎ రంగు కావాలో నువ్వు కోరుకోలేదు
    ఎ రూపమివ్వాలో నువ్వడగనలేదు
    కనుపాపగా ఉంటానని
    కంటికి రెప్పలా నిను కాపాడుతున్నాడులే
    తన పాదమే ఈ భూమి పై పెట్టి నీ ప్రక్కనున్నాడులే
    బాషే లేదుగా అయినా చెబుతోందిగా
    ఇది దేవుని ప్రేమని - బలి అవుతానుంటోందీగా
    2. తను నిదురపోకున్నా - నువ్వు నిదురపోతున్నా
    జంతువులు నేలాగే నిదురపోవులే
    పక్షి ఎగురుతు ఉన్నా గింజలే తింటున్నా
    జంతువులు నేలాగే సుఖపడవులే
    నీలాంటి జీవితమే ఎ జీవికి లేదు
    నీలాగే నిదురించే గాడనిద్ర ఇవ్వలేదు
    తన ప్రేమనే నీకిచ్చాడని
    నిదురించక దేవుడే నిన్ను కాపాడుతున్నాడులే
    తన పాదమే ఈ భూమి పై పెట్టి నీ ప్రక్కనున్నాడులే

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg หลายเดือนก่อน

    Awesome song

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 2 หลายเดือนก่อน

    Super song