రాధా మనోహర దాసు గారి కృషి అమోఘం. నేను ఉదయం 5 గంటలకు గుంటూరు కూర గాయల మార్కెట్కు వెళ్ళనప్పుడు వారు ఆ సమయం లో ప్రసాద వితరణ చేసుతున్నారు. ఇది ఎంత గొప్ప పని.
ISKCON is doing a good job. It is removing the ignorance of many Hindus by giving lectures,satsangs, distribution of our scriptures.They celebrate festivals very nicely.
@@baanushankarraosimhadri7643 Namasthe sir, in the stand point of jnanam, we should not see the age. They should be given Guru sthanam irrespective of one's age. Ram Ram
అలా సిగ్నల్ దగ్గర భగవద్గీత అమ్మినందుకే మా వారు ఆ గ్రంధాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు లేదంటే బిజీ లైఫ్ లో తను షాప్ కి వెళ్లి కొనే వాడే కాదు కృతజ్ఞతలు ఇస్కాన్ వారికి❤
RESPECTED BRAHMA GARU, NAMASTE. JAI ADISANKARA. ISCON IS ALSO ONE OF THE SAKHAS OF SANATHANA DHARMA. SO, WE SHOULD SUPPORT ISCON. BHARAT MAATHA KI JAI. JAIHIND. JEEDIGUNTA RAJA RAVU (72).
నేను రాసింది నేను నమ్మే నా కృష్ణ పరమాత్మునికి తెలిస్తే చాలు. నేను రాసింది అబద్ధము అని మీరంటే మీ వరకు అబద్ధము కావచ్చు. పంచభూత తత్వంలో పంచ దేవతలు వున్నారు. ఈ 5 దేవతల పై నున్న... శ్రీకృష్ణుడు పూర్ణ పరబ్రహ్మ. . గోలోకములో వున్న రాధాకృష్ణుడు . ప్రతిజీవి స్త్రీ రూపం. పురుషుడు శ్రీకృష్ణుడు ఒక్కడే.
స్మార్థం లో పుట్టిన నేను ISCKON ను ఎంతో దగ్గరగా గమనించాను. వాళ్ళు పరమాత్మ యొక్క ఉత్తమమైన రూపం కృష్ణుడు అని భావిస్తారు అంతే గానీ శివుడిని ద్వేషించరు. ప్రభుపాదుల వారు శివుడు కి కృష్ణుడికి తేడా ఏమిటి అంటే. ఇద్దరు పరమాత్మ రూపాలే కానీ కృష్ణుడు పాలు ఐతే శివుదు పెరుగు అని చెప్పారు. అదే కాక శివుడు అత్యుత్తమ వైష్ణవుడు అని చెప్పారు. ఇక వాళ్ళ మీద ఇంకొక ఆరోపణ ఏమిటి అంటే వాళ్ళు శంకరాచార్య శిష్యులను మాయవాది అని అంటారు. వారి ఉద్దేశము ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు జగము అంతా మాయ అంటారు కానీ గౌడియా వైష్ణవములో అది వాస్తవం కాకపోతే అశాశ్వతం అని నమ్ముతారు కాబట్టి శంకరుల యొక్క మాయవాదాన్ని వారు సమర్ధించరు. ఇంతకీ నేను సంక్షిప్తముగా చెప్పవచ్చేది ఏమిటి అంటే వారు శివ ద్వేషులు మాత్రమూ కాదు.
అద్భుతంగా వర్ణించారు. వాస్తవాలు చెప్పారు. నేను ఇస్కాన్ కాదు కానీ, నేను గౌడియ వైష్ణవ సిద్ధాంతం లోనే ఉన్నాను. అందుకే నేను ఈ విషయాన్ని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్న, జనం వినలేదు😢
@@manasaseeks.telugu గారు నేను ISCKON లో ఎంతో మంది బాగా సాధన చేసిన సన్యాసులతో చర్చించాను వారి వివరణలు విన్నాను అందులో ISCKON బెంగళూరు వ్యవస్థాపకులు మధు పండిత దాస గారు కూడ ఉన్నారు. ఎప్పుడు మా వాదనలు వారి వివరణలు ద్వేషము ఉద్భవించని వాతావరణములో జరిగాయి. నాకు వారు అనుసరించే ద్వైత సిద్ధాంతం మీద ఇంకా పూర్తి నమ్మకము కుదరక పోయినా వాళ్ళు చెప్పే మిగతా విషయాలు అంటే " రేగులేటివ్ ప్రిన్సిపుల్స్" నిరంతర నామ స్మరణ వగైరా సూత్రాల మీద పూర్తి విశ్వాసము ఉంది. అలాగే నేను శంకర భగవత్పాదులు ను మరియు ప్రభూపాదుల వారును నిత్యము గురు స్మరణలో తలుచుకుంటాను. నేను అంత జ్ఞానము లేని పామరుడిని కాబట్టి. ద్వైత అద్వైత భేదాల మీద వాదన చేసే సాహసము చేయను. అదియే కాక మొదటి మెట్టు ఎక్కుతున్న నాలాంటి వారికి ఆ అవసరము ఇప్పుడు లేదు.
జై గురుదేవ దత్తా ఘనాపాటి వారు దైవక అంశం మీద శంకరాచార్య విరచితలలొ వున్న అపుడు అర్ధం అయింది గా శివ ఆంశ అయినా విష్ణు ఆంశ అయినా దత్త ఆంశ అయినా ఒకటే అని చాటి చెప్పారు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు హిందూ వులు అందరూ పూజలు చేసుకోవచ్చు కదా ఎవరు అయిన దేవుడుని పూజలు చేయవద్దు అని చెప్పకోడదు హిందూ ధర్మాన్ని అనుసరించి దేవుడు ఒక్కడే
श्री परमात्मने नमः🙏 श्री गुरुभ्यो नमः 🙏 हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे राम हरे राम राम राम हरे हरे🙏 As a Smartha, i say ISKCON/HKM, is one of the authentic Vaishnavism tradition in Vedic culture which have Pramanika GuruParampara, they preach humanity to lead blissful and great life by following priciples in Vedic scriptures(Sasthras). ISKCON /HKM is doing great services to humanity like Annadanam(Akshayapatra ), Cow services (Goshala) etc. Its the responsibility of every Sanathani/Hindu irrespective of Vedic tradition to defend ISKCON as its one of the authentic Vedic tradition.
@@spiritualbutterfly9857 నేను వ్రాయడం ఏమిటి. మీకు తెలియదా , భక్తులకు ఇవి తెలియాలి కదా. చాలా మంది, సగం సంభాషించి మాయం అవు తున్నారు. Spritual butterfly అంటే ఏమిటి, హిందువేనా, ..
@@spiritualbutterfly9857 మిరు రాసినది కొంత మాత్ర మే అర్ధం ఐ ఇంది. చిన్నవారు ఐ తే కొంత కాలానికి తెలుస్తుంది. పెద్ద వారు ఐ తే మంచి గురువు నీ సంప్రదించండి. గురువు దొంగ గురువు ఐ తే... God helps. Nenu విషయ తెలియ చేసాను. కృషి మీది.
Good going, Do more episodes with great people. After watching lot of "Ranveer Allahbadia" episodes, I feel like there is not enough representation from great telugu people. You should do more such episodes.
అలా పుస్తకాలు అమ్ముతున్నారు అని బాద పడే వారికి ఒక గమనిక iskcon వాళ్ళకి అలా పుస్తకాల అమ్మకం వల్ల వాళ్ళకి రూపాయి లాభం కూడా ఉండదు. అందరికీ భగవద్గీత జ్ఞానం అందాలి అనే ఉద్దేశంతో అలా రోడ్ల మీద పుస్తకాలు వివరణ చేస్తారు
అవును సిగ్నల్ దగ్గర అమ్మటం తప్పు కాదు చాలా మందికి రీచ్ చేయాలి అంటే కష్టపడాలి ఆ కష్టం ఇస్కాన్ మాత్రమే చేస్తుంది నాకు 2015 లో హరే కృష్ణా మంత్రం ఉపదేశించారు ఇస్కాన్ వాళ్ళు అప్పట్నుంచి నా మనసు చాలా బాగా ఆలోచించటం మొదలు అయింది కొన్ని సందేశాలు ఉన్న కూడా ఆ గురువులు చాలా బాగా explain చేశారు గోశాలలో గోవులకి ఫ్యాన్స్ కూడా పెడతారు ఇస్కాన్ వాళ్ళు స్వచ్చమైన ఆవు పాలు కూడా అమ్ముతారు
@@kandukuribharathkumar6165 ఇస్కాన్ కి సనాతన ధర్మం లో భాగమా ? కొంత భాగం మీరు వారికి రాసి ఇచ్చేసారా ? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో ? మీరు విడమరచి బోధించా లి సార్.
ma purvikulu kuda smartulu aa, inka ranganath swamy temple lo pujari ga seva chesevaru, konni reasons valla epudu parampara poyindi, but epudu nenu malli krishna(vishnu) bhakti labistundi adi prabhupadulu vari krupa valane 🙏🙏🙏 jai shreman narayan har har mahadeva hare krishna ❤
అంతా బానే ఉంది అండి కానీ భగవద్గీత 4 12 లో ఇహ దేవతలు అంటే శివుడు, అమ్మవారు (demigods) అని వారు కృష్ణ కన్నా తక్కువ శక్తి గల వారు అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు isckon గీత లో .... అదే శంకరుల భాష్యం తీసుకుంటే 4 12 లో ఇహ దేవతలు అంటే ఎవరో బృహదారణ్యక ఉపనిషద్(33 కోట్ల దేవతలు )నుండి రిఫ్రెన్స్ ఇచ్చి క్లియర్ గా చెప్తారు..... ఒక దేవుడిని ఎక్కువ చేస్తే, ఇంకొకరిని తక్కువ చెయ్యడం కాదు అని ప్రాధమిక అవగాహన ఉన్న వారికీ తెల్సు గాని క్రిస్టల్ క్లియర్ గా కృష్ణుడు కంటే శివ, అమ్మవారు తక్కువ అని రాసి ఉన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు..... ఈ విషయం కుడా చర్చించి ఉంటే బాగుండేది అండి...
ఇప్పుడు శైవ వైష్ణవ భేదాలు పెట్టుకునే సమయం కాదు. శైవు లైన వైష్ణవులైన హిందువు లే! ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే హిందువుల మీద జరుగుతున్నాయి. ఏ దేవుని పూజించే వారైనా హిందువు లే! బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద, హిందువులమీద జరుగుతున్న అత్యాచారాల ను ఖచ్చితంగా ఎదురించాల్సిందే!
ISKCON did not disown Chinmoy. It is engaged at ministry level for his protection. ISKCON members went to meet Chinmoy Das and they were also arrested, that's the situation. ISKCON cannot own any people now as they are also targetted. ISKCON issued a guide for its members and even other Hindus for not wearing Hindu symbols like Tolak, Kathi mala and other sacred threads. That's the situation in Bangladesh, so we have to understand ISKCON's situation. The Bangladesh ISKCON's media statement was actually from a fellow ISKCON individual about Chinmoy Das. Chinmoy Das felt the need to serve all Hindus by uniting them in Bangladesh as its a question of survival now. Since, ISKCON's primary goal is not get into political conflicts, the organizational separation (like holding a position in ISKCON) happened for Chinmoy Das. He is still ISKCON devotee and a brahmachari. Its same case like Radha Manohar Das in Telugu states, who also left ISKCON to serve society in a different way. Lastly, ISKCON is ready to do anything to protect its individuals. If it has to choose between keeping the organization alive or its members alive in Bangladesh, it will choose to close organization to save its members, a statement made by ISKCON. The organization is committed to use any style of diplomacy to protect Sanatanis. Om Tat Sat.
Rajasingh ni BJP party nundi tesesaru osari antha mathram BJP Rajasingh ni odilesindi ani kaadu… konni official paper work kosam ala prakatistharu kasepu godavalu peddaga kakunda. Chinmay krishnadas okkadivalla valla iskcon ni ban chestaru ante chinmay krishna das ni iskcon nundi tesesamu ani official ga bayatiki declare chestharu but lopala kalise untaru ISKCON A okka bhakthudini ni vadileyadu. Kasepu odilesinattu Drama adi anthe. Okappudu dismiss chesina Rajasingh ni malli Bjp party loki teeskuni manchi padavi icharu ippudu…
నమస్కారం సంతోష్ కుమార్ గారూ.మీరు భగవద్గీత చదివే ఉంటారు కదా? పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా?ఆ ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను.
మరి ఓం శాంతి ప్రజాపిత వారు శివుడే సుప్రీం గా భావిస్తారు, మరి ఈశ ఫౌండేషన్ వారు శివున్నె భావిస్తారు, అలాగే ఇస్కాన్ సంస్థ వారు కృష్ణున్ని సుప్రీమ్ గా భావిస్తారు . అంతే తేడా
DHARMIKAMARGAM SANATHANADHARMAM OM SRI PARAMATHAMANE NAMAHA VUTHAMAMAINA VEGNANANNI SAMUPARJISTHU - ANDHARIKI PANCHUTHU - MUNDHUKI SAGUTHU Susspatamaina vignannamayamaina Jeevananni arparuchukuni SARALAM GA JEEVISTHU VUNNATHAM GA ALOCHIMCHI ACHARANLO PETTI ACHARINCHI CHUPINCHADAME (SAMPLE LIVING & HIGH THINKING) EDHE SANATHANADHARMAM YOKKA MUKYA VUDHESAYAM ENDHULONE GADI TAPPUTHUNNA LIVING THINGS KI DANDHANA ANEDHI ANEKA RAKALUGA Manam chesukunna kreyalu yokka thevratha sthai pi adharabuthamai vumtumdhi Sanmargamlo nadusthu NOT ONLY HUMAN BEINGS EVERY LIVING THINGS NE PARAMATHMA VUNTENE MANUGADA SAGISTHUNNAI ANI ERUKALO SARVAKALASARVAVASTHALAYANDHUVUNDHAM DHARMIKAMARGAM SANATHANADHARMAM SARVAM PARAMATHMA CHARANARAVINDHARPANAMASTHU
Chinmoy Das ki nyayam jaragali. yetuvanti pranahani jaragakunda! Ghanaapati varu smarthulu. Ainappatiki Smartha - brahmana dweshi ainatuvanti Govinda Seva channel Brunda ni support chesthunnaru. Aavida chesina yenno videos lo , live sessions lo aavida and avida vaishnava brundam smarthulanu chala chala dooshanalu aadaaru. Mari ghanapati variki ee vishayam lo yemi abhyantharam leda?
1. ALL HINDUS MUST AT ONCE REACH ISKON IN ALL METRO POLITAN AND BIG CITIES 2. QUESTION THE HEAD WHY THEY ARE NOT agitating for the release of SAINT CHINMAYA KRISHNA DAS FROM THE JAIL IN BANGLADESH 2. SHALL ASK THEM IS THERE DIFFERENCE BETWEEN AMERICAN ORIGIN SAINT/SANYASY AND OF INDIAN ORIGIN? 3. GHERAO ALL SAINTS THERE IN THAT CITY, PARTICULARLY AMERICANS AND OTHER WESTERN COUNTRIES LIVING THERE 4. TELL THEM THAT FORTH WITH EACH AND EVERY AMERICAN ISCON SAINT/SANYASI AND DEVOTEE THERE MUST REACH DELHI - AMERICAN EMBASSY & ALL AMERICAN CONSULATES FORTH WITH AND DEMAND IMMEDIATE RELEASE OF SAINT KRISHNA DAS FORTH WITH 5. IF USA- AMERICA TELLS THE JHOLEWALA Md. Y.NUS (NAME SAKE NOBEL LAUREAT IN ECONOMICS) WHO IS PRESIDENT OF B.DESH (Md. Y.Nus is AMERICAN SPY- AGENT AND HARD CORE HATER OF BHARATHVARSH 6. IF ISCON HAS RESPECT FOR VAIDI/HINDU/SANATHAN THEY SHALL NOT DISCRIMINATE INDIAN ORIGIN SAINT AND AMERICAN SAINT. TELL ISCON, BHARATHVARSH HAS ENOUGH JAGADGURUS AND SPIRITUAL ASHRAMS TO PROTECT AND SUPPORT SANATHANA DHARMA AND HINDUS. BHARATH DOES NOT NEED ISCON. BOYCOT ISCON IF THE AMERICA WILL NOT ORDER THE PUPPET / SLAVE /AGENT Mr.Md.Y.nus so called president of B.DESH. ZERO IF ISCON GETS HUNTED OUT OF BHARATHVARSH. HOPE ISCON IS LISTENING
Evari country lo vaallu unte ee godavalu undavu kada. Evari earning varidi, evaru ishtam vachinatlu vaaru untaru, edina problem vasthe appudu home country gurthuku vasthundi.
శర్మ గారు మీరు ఓ విషయం గమనించాలి,మీ స్మార్తులు ఎక్కువగా ఉన్న చోట ఒక్క వైష్ణవుడిని కూడా చేరనీయరు, ఉదాహరణ అన్నవరం,విజయవాడ, శ్రీశైలం వగైరా ఒక వైష్ణవుడు కూడా వేదానికి లేరు,కానీ తిరుమలలో సుప్రభాతం నుంచి శయనం వరకు అంతా మీదే పెత్తనం గా ఉంది . ఈ ధోరణి మీకు పోవాలి, ఎందుకంటే స్కీం పారాయణ లో అందరినీ స్మార్తులనే సెలెక్ట్ చేస్తున్నారు.వైష్ణవులను ఫెయిల్యూర్ చేస్తున్నారు,ఇది ఎంతవరకు సమంజసం?
Bangaru Thalli vi 🙏🙏🙏nijam cheypavamma, na anubhavam kuda same thing Manchi ga vacchi cheythilo books peeti 550 evali ani simple ga adgesaru ..valladhi nija bhakthi kadhu ..vyaparam vala dhorani edhi na anubhavam ahkada beyshajalu undavu anukuntay .. Miru eymitollu ani adgayru Naku shiva kesavula beydham ledhu kani vala samsthali chala telivi adigincharu nenu Purthi aiye varaku undi Jagannatha ni Ratha yathra ku seva cheyali ani vachanu .. chalu velipothuna naku e samstha lo bhakhi artificial ga undhi Kani Ninnu puri jagannath ga maryadhisthanu ani Ah samstha lo ennadu group lo Jerali ani anipinchaledhu . Naku nenu porapadana anukunam .mi anubhavam naku enka clear clarity ardamaindi thalli pranamalu miku 🙏🙏🙏
సంతోష్ ఘనాపాటి గారికి నమస్కారం... ఈ నా మాటలు సంతోష్ ఘనాపాటి గార్కి వర్తించవు. ఇస్కానా బొక్కా ఈ పత్తిగాడు సాటి హిందువును, పీఠాధిపతులను తిట్టేసి అది మంచి,ఇది మంచి అంటే మేము ఊ కొట్టాలి.బొక్కగాడికి పట్టింది... నిరతము ఒకటే మాట శివోహం శివోహం శివోహం నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ మేము కృష్ణుని,రాముని దైవముగా అంగీకరిస్తాం కానీ వైష్ణవ, ఇస్కాన్ కుయుక్తిని అంగీకరించము.
రాధా మనోహర దాసు గారి కృషి అమోఘం. నేను ఉదయం 5 గంటలకు గుంటూరు కూర గాయల మార్కెట్కు వెళ్ళనప్పుడు వారు ఆ సమయం లో ప్రసాద వితరణ చేసుతున్నారు. ఇది ఎంత గొప్ప పని.
గురువుగారు చాలా బాగా వివరించారు ఎప్పటికైనా గాని మరకలు మరకలే మనకు అంటకుండా చూసుకోవాలి మరకని ఆ మరకకి దూరంగా ఉండాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
ISKCON is doing a good job. It is removing the ignorance of many Hindus by giving lectures,satsangs, distribution of our scriptures.They celebrate festivals very nicely.
తమ్ముడు :- వారు వయస్సులో చిన్నవారు అయిన వేదంపండితులు కావున వారికి 🙏, నీకు నా ఆశీస్సులు.
@@baanushankarraosimhadri7643
Namasthe sir, in the stand point of jnanam, we should not see the age. They should be given Guru sthanam irrespective of one's age. Ram Ram
S, s,s@@rasagna_basavaraj
చాలా చాలా ధన్యవాదాలు సూర్య గారు ఇంకా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు. కావాల్సినవి విడమర్చి చెప్పారు🙏🏽
అలా సిగ్నల్ దగ్గర భగవద్గీత అమ్మినందుకే మా వారు ఆ గ్రంధాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు లేదంటే బిజీ లైఫ్ లో తను షాప్ కి వెళ్లి కొనే వాడే కాదు కృతజ్ఞతలు ఇస్కాన్ వారికి❤
శివుడు...ఆత్మ ...ఆకాశం
విష్ణు... చైతన్యం... ప్రాణం ... జలం
అమ్మవారు... బుద్ధి ... వాయు
సూర్యుడు... శరీరం . ...అగ్ని
వినాయకుడు...మనస్సు . భూమి
RESPECTED BRAHMA GARU,
NAMASTE.
JAI ADISANKARA.
ISCON IS ALSO ONE OF THE SAKHAS OF SANATHANA DHARMA. SO, WE SHOULD SUPPORT ISCON.
BHARAT MAATHA KI JAI. JAIHIND.
JEEDIGUNTA RAJA RAVU (72).
सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे |
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः||
నేను రాసింది నేను నమ్మే నా కృష్ణ పరమాత్మునికి తెలిస్తే చాలు. నేను రాసింది అబద్ధము అని మీరంటే మీ వరకు అబద్ధము కావచ్చు. పంచభూత తత్వంలో పంచ దేవతలు వున్నారు. ఈ 5 దేవతల పై నున్న... శ్రీకృష్ణుడు పూర్ణ పరబ్రహ్మ. . గోలోకములో వున్న రాధాకృష్ణుడు . ప్రతిజీవి స్త్రీ రూపం. పురుషుడు శ్రీకృష్ణుడు ఒక్కడే.
@@Sw.Ananda మీరు ఎవరు ఇంతకు
@@Sw.Anandaశ్రీ మద్ భాగవతము తో పాటు గర్గ సంహిత కూడా చదివoడి .అప్పుడు కృష్ణతత్వం అర్థం అవుతుంది
Haribol thankyou so much 🙏
Chalabagacheparu🙏🙏
నమస్తే సూర్య గారు, మంచి మంచి వారితో మంచి topics ని ఎంచుకొని discussions పెడుతున్నారండీ, appreciated..👌👌🙏
Harekrishna harekrishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
గురువు గారికి, మీకు ధన్యవాదాలు అండి..
మీ ప్రయత్నం అభినందనీయం,అమోఘం
గురువు గారు చాలా బాగా వివరించారు
జైశ్రీరామ్
Very good అన్నా 😊
Jayho....ee vidham gaa sanaathana vaadulu andaru kalisinkattugaa sathyam nu ardham chesukuni andariki vivarinchatam dwaara andariki prayojanam chekurithundi andi ...Namasthe
జై శ్రీ రామ్
స్మార్థం లో పుట్టిన నేను ISCKON ను ఎంతో దగ్గరగా గమనించాను. వాళ్ళు పరమాత్మ యొక్క ఉత్తమమైన రూపం కృష్ణుడు అని భావిస్తారు అంతే గానీ శివుడిని ద్వేషించరు. ప్రభుపాదుల వారు శివుడు కి కృష్ణుడికి తేడా ఏమిటి అంటే. ఇద్దరు పరమాత్మ రూపాలే కానీ కృష్ణుడు పాలు ఐతే శివుదు పెరుగు అని చెప్పారు. అదే కాక శివుడు అత్యుత్తమ వైష్ణవుడు అని చెప్పారు. ఇక వాళ్ళ మీద ఇంకొక ఆరోపణ ఏమిటి అంటే వాళ్ళు శంకరాచార్య శిష్యులను మాయవాది అని అంటారు. వారి ఉద్దేశము ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు జగము అంతా మాయ అంటారు కానీ గౌడియా వైష్ణవములో అది వాస్తవం కాకపోతే అశాశ్వతం అని నమ్ముతారు కాబట్టి శంకరుల యొక్క మాయవాదాన్ని వారు సమర్ధించరు. ఇంతకీ నేను సంక్షిప్తముగా చెప్పవచ్చేది ఏమిటి అంటే వారు శివ ద్వేషులు మాత్రమూ కాదు.
Yes 💯
Superb ga cheppaaru🎉🎉
అద్భుతంగా వర్ణించారు. వాస్తవాలు చెప్పారు. నేను ఇస్కాన్ కాదు కానీ, నేను గౌడియ వైష్ణవ సిద్ధాంతం లోనే ఉన్నాను. అందుకే నేను ఈ విషయాన్ని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్న, జనం వినలేదు😢
@@manasaseeks.telugu గారు నేను ISCKON లో ఎంతో మంది బాగా సాధన చేసిన సన్యాసులతో చర్చించాను వారి వివరణలు విన్నాను అందులో ISCKON బెంగళూరు వ్యవస్థాపకులు మధు పండిత దాస గారు కూడ ఉన్నారు. ఎప్పుడు మా వాదనలు వారి వివరణలు ద్వేషము ఉద్భవించని వాతావరణములో జరిగాయి. నాకు వారు అనుసరించే ద్వైత సిద్ధాంతం మీద ఇంకా పూర్తి నమ్మకము కుదరక పోయినా వాళ్ళు చెప్పే మిగతా విషయాలు అంటే " రేగులేటివ్ ప్రిన్సిపుల్స్" నిరంతర నామ స్మరణ వగైరా సూత్రాల మీద పూర్తి విశ్వాసము ఉంది. అలాగే నేను శంకర భగవత్పాదులు ను మరియు ప్రభూపాదుల వారును నిత్యము గురు స్మరణలో తలుచుకుంటాను. నేను అంత జ్ఞానము లేని పామరుడిని కాబట్టి. ద్వైత అద్వైత భేదాల మీద వాదన చేసే సాహసము చేయను. అదియే కాక మొదటి మెట్టు ఎక్కుతున్న నాలాంటి వారికి ఆ అవసరము ఇప్పుడు లేదు.
❤
జై గురుదేవ దత్తా ఘనాపాటి వారు దైవక అంశం మీద శంకరాచార్య విరచితలలొ వున్న అపుడు అర్ధం అయింది గా శివ ఆంశ అయినా విష్ణు ఆంశ అయినా దత్త ఆంశ అయినా ఒకటే అని చాటి చెప్పారు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు హిందూ వులు అందరూ పూజలు చేసుకోవచ్చు కదా ఎవరు అయిన దేవుడుని పూజలు చేయవద్దు అని చెప్పకోడదు హిందూ ధర్మాన్ని అనుసరించి దేవుడు ఒక్కడే
Hare Krishna 🙏🙏
Hare Krishna andi❤
అందులో తప్పు యేమీ లేదు గురువు గారు అన్నాటు అందరికీ చేరాలి అని వుద్దేశం స్పష్టం గా కనిపిస్తుంది, హరే కృష్ణ 🌷🌷🌷🌷
యాంకర్ గారు..... మంచి విషయం తెలియజేసారు. అలాగే ఘనాపాటి గారికి పాదాభివందనం
జై శ్రీ రామ్ 🙏
సూర్య గారూ...
మీ వీడియోలు చూసి చాలా తెలుసుకోవాలి.. ప్రతీ వీడియో చాలా ఉపయోగకరం..మీకు ఆశీస్సులు.
Santosh gariki krutajnatalu alage surya akondi gari samanvaya sandesa prayatnaniki dhanyavaadaalu
జై శ్రీరామ్ 🙏
Very good explanation
Jai Shreeram
చిన్మయి దాస్ గారు త్వరగా రిలీజ్ కావాలి అని నేను ఆ కృష్ణా పరమాత్మని కోరుకుంటున్నాను
श्री परमात्मने नमः🙏
श्री गुरुभ्यो नमः 🙏
हरे कृष्ण हरे कृष्ण
कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम
राम राम हरे हरे🙏
As a Smartha, i say ISKCON/HKM, is one of the authentic Vaishnavism tradition in Vedic culture which have Pramanika GuruParampara, they preach humanity to lead blissful and great life by following priciples in Vedic scriptures(Sasthras). ISKCON /HKM is doing great services to humanity like Annadanam(Akshayapatra ), Cow services (Goshala) etc.
Its the responsibility of every Sanathani/Hindu irrespective of Vedic tradition to defend ISKCON as its one of the authentic Vedic tradition.
Jai gurudev 🙏
గణపతి గారితో చాలా ముఖ్యమైన మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదములు❤🙏🏻 జైశ్రీరామ్ జై హిందు జై భారత్ 🔱🚩
Super sir thank you very much👌👌
జై శ్రీరామ్
Jai ISKcon
Hare Krishna
Ayinaa ista devaa ni poojiste inkodevaanni takkuva chesinatlu kaadu, baagaa cheppaaru Swami.
సూర్య గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾సంతోష్ గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾🕉️
జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు ❤❤❤
Agreeing with each and every point. Not even a single point is there in this entire discussion with which I am disabling.
శుభం .. ఇలాంటి బ్రాహ్మణులు, విద్వాంసులు హిందూ ధర్మాన్ని రక్షించటానికి రాకపోతే , మిగిలిన కులాలు ఎందుకు మతం మారరు ???😮💨😌🤔🤔
🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki danyavadalu.
స్వామి ఆజాతి వాళ్ళు ప్రపంచములో అన్నిదేశాలలో హింసనే చేస్తున్నారు అతి కొద్దిరోజులలో ఆ హింస అనేకత్తి వల్ల కుత్తకలే కోస్తుంది.
శివ కేశవ లకు తేడా లేదు👌నాకు ఇద్దరూ ఒక్కటే 👏👏👏👏👏
@@Sw.Ananda Ananda Garu Namasthey andi , Nenu shiva keshavulni Gouravisthanu , kani evala anukokunda e channel talks vinaleykapoyina oka Comment section lo miru rasina konni comments chusi like echanu , Miru eythara comment lo echina replies chusi bcoz vasthavaley raseyru kani , Naku Iskcon antay ey kopam kani support cheyanu miru annadhi mumatiki nijam edhi na anubhavam nenu Ah samsthalo member ni kanu but ma area lo templ khattali ani chusinapudu .ma friend dwara intiki vaccharu , naku bhakthi matalu cheypthu oka six books cheythulilo echaru naku book reading undhi ani good anukuntay velthu velthu books dabbulu 550 aiyindhi..annaru na way of thinking right kakapovacchu ani, vari matalu vinnaga ..donation adgayru ventaney Naku Chinnapatnundi Puri jagannathuni gurinchi cheypadam Ma Nanagaru kastha gouravistham kani RATHA YATHRA antay .villu kirthanalu padithey kadhu Hari Krishna bhajana cheyali anadam ebhandhi anipinchala ..Annamaiya kirthanalu padatam ammavari patalu pujalu waste ani started topic .but jst radha yathraku varaku service stopped vala group lo cheralani cheypina naku mind accept cheyaledhu , n finally wat I came to know is vila bhakthi artificial n ankitha bavam ledhu villadhi Marketing la undhi ..entha sepu books amminchadam dabbulu poguveyali namminchi krishna bhakthi ani , villu vadha vinayakudu asalu ammavaru shivudu kanapadala poni . Ah ..old padhathulu phatinchey orissa pandiths phatla gouravam ledhu , Krishnudini minchina god ledu anadam vila Krishna anadam NAKU CHRIST + NA aninattundhi ,villu veruga vrundhavan dham ani enni kotlu petti nirmisthay ahkada .. ah asalu sisalu radha chakra swami aina Puri jagannath undadhu anipinchindi . Next think Shivuni thalavatledhu ...Kondhari houses lo Almost Reddy varnakulu papam virini nammadam valah mhohana bhotu tisi namam veyadam n mighatha vari god photos tisi ..Prabhupadh n radhakrishnu antaru , Chaitanya Prabhu anta adhento vala photos unchadam nacchala , kula vivaksha ledhu anukuntay Service start chesina mudo roju bhajan aiyaka Miru eymitolu ani adagadam shocked groups ata ahkada , miru meetings ravali antay ahkada .prakruthi thalli ,shivudu , vinayakudu kanisam Guruvulu Dhakshina murthy shankarulni dhatthu varini inti dhaivam thalavatla Grama devatha peru thalavatledhu ,Devulla photo la mundhu vundaga villaku Dandavath pranamalu cheyadam ento Nacchala naku, valalo Ah ..adhyqrhmika pavithra thejassu tho unna gnanavanthulu ga kanipinchaledu and..Naku matti antay teliyakunda perigina jivini But ma father Retire aiyaka Present unna place ki Vati anthata ga enno Ghovulu vasthuntai enno yrs , paiga Nenu Ghovulani penchina jivini kanu kani Natho enno Ghovulu mughajivalu Chala close untai ,mari nithyam hare Krishna namam palikey varu ma inti vachaka Oka eight cows untai Na dagaraku vasthutntay ammo ani parigheytheyru Krishna bhakthulani Ghovulu emi cheyavuga ,Kanisam matajilu anta adhento valu gruhasthulu ghovuni thalaleykapoyaru , villu Ghovulni Prathi pranilo Daivathvam chudali veyla books print chesay valu BHAGAWATH.GEETHA antu gho seva antu funds nokeseyvaru .ah ghovulaku palakarinchaleyka poyaru , naku telisina nijam Vila ghoshala undi Foreign lands ki beef kosam secret ga sarafara chesthunaru ata entha dharunam anipinchindi ah e pani chesthunara kakruthi bhuddhi tho ani ,.Kanisam thakaleykapoyaru ghovulu ..Poni pushpalu esthanu veyandi anina,Vila vaishnavathvam edhey na anukunam . MIRU EVALA RASINA COMMENT KI CHALA BHADHA ANIPINCHINDHI. SANATHANA DHARMAM LO SHIVUNIKI STHANAM LEDHA 😭😭😭🙏🙏🙏. Ah Arunachala swami kantay , Dhakshina murthy swami kantay , jagat Janani kanna Dhitula ani , simhachala appan udipi Krishna ni Jagannath swami Aradhinchey maku unna Burra lekunda undhi viriki ani . Nenu Bramhana varnam kakapoyina vichithramaina bramhanulani chusam Manavathvam leni manushulni , N Kondhari Bramhanulani Southern lo valu chusam vari karthvayalu uthamanga acharisthuna dharmamga brathikeyvaritho Ey beyshajam leni varila melagadam atti varini Paripoornanga gouravinchey valam memu 🙏🙏. One Yr ga chusthunam e asalu trick naku teliyaka confused ga unnam aiah . Konni channels sanathana dharmam antuntaru ..Nenu shiva pujalnichesthanu ani , jai sree rama antaru thappa Hara Hara Mahadeva anina encourage cheyaleykapoyaru memu sanathana dharmam antu anadam. Jai sree ram aneyvallu . shivudini thalavani paluku palukeyna Shivuni chudani khallu khalleyna , Jagath Janani parasakthi thathvam ni ah iskcon samstham DEMI GODS anadam Bhadra kali ni evil Goddess ga anadam vini confused ga undaydhani y Ahvida dustulaku thappa bhakthulaku Amma ga parasakthj amsa ani nenu . Thanks clarity ga cheypesaru SANATHANA DHARMAM LO SHIVUDAY LEDU ANI .ADI ANTHAMU LENI NIRAKARUDIKI STHANAM LENI BHAKTHI MATTI PALEY AVADDHI. Vasthavam grahinchakapoyina Teliseyka Oka Chendaluni lo Shivudu untadu ani padhalu namaskarinchina Shankarula kantay gnana swarupala E ISKCON valu 🤣🤣🤣🤣alpa gnanulu valu Vyaparam vistharisthu Purvakala puja vidhanam ,padhathulu mantagalipesthunaru , asthamanam villa chuttu thirughali Sevas cheyali ani asalu adavalu vantalu cheyatledhu inti bhadhyathala vala emi radhata valatho mhohana bhottu tisi ah namam vesi thiruguthu yelago bhojanam peydatharu ani pani karchu ani Akada bhonchey valu pani cheyani sommbeyrulu untaru poni nista ga unaru antay leyru khalara chusaynu vala leaders ahtu velleyka cinema kaburlu amount demanding ,Top college kids trapping vila samsthalo join avali ani funds donate cheyamani marketing, Ma intiki vacchi intlo ah shiva lingham tiyandi Ammavarni thiseyandi n e krishnudu vigraham tiseyi ani cheypi untay sariga bhudhi cheypi untanu . adhi Moksha margham kadhu ga uthamanga paripurnatha gnanam kalpinchey samsthakuda kadhu They r jst manipulating people for their business sake .👍
Ananda garu,Namasthey🙏 Shivuniki sanathana dharmam lo endhuku sthanam ledhu kasta vivarinchandi. Ninna veray valaku miru rasina comments vasthavanga e channello kondhariki raseyru ani neyney anitiki like echanu . Miku ekada oka comment rasem miku kanapadaledha ento r missed kastha telapandi . Sanathana dharmam kuda shiva dweshula ,Nenu Hara Hara Maha Deva anina response undadhu ..kondharu sanathana dharmika channels lives observed ? Shivuday ledu annaru sanathana dharmam lo kastha vivaranga telupagalara shaiva dweshula ..adi antham lenivadu ga Mahadevudu ???? Ma intlo (Panchayathana puja) shiva keshavulaku Ammavariki vinayakudu ,surya baganuniki Govindhuni ki pujistham .
@@Sw.Anandashivuday leydu annaru karanam Nirakara swarupudu endhuku sanathanam leyru 🤔🤔🤔...??? Kastha Telapandi ..???
@@spiritualbutterfly9857 నేను వ్రాయడం ఏమిటి. మీకు తెలియదా , భక్తులకు ఇవి తెలియాలి కదా.
చాలా మంది, సగం సంభాషించి మాయం అవు తున్నారు.
Spritual butterfly అంటే ఏమిటి, హిందువేనా, ..
@@spiritualbutterfly9857 మిరు రాసినది కొంత మాత్ర మే అర్ధం ఐ ఇంది. చిన్నవారు ఐ తే కొంత కాలానికి తెలుస్తుంది. పెద్ద వారు ఐ తే మంచి గురువు నీ సంప్రదించండి.
గురువు దొంగ గురువు ఐ తే...
God helps.
Nenu విషయ తెలియ చేసాను. కృషి మీది.
Sankara bhagavatpaadaachaaryulu hinduvulaki guruvu maargadarsi jai hinduus
🙏🙏🙏🙏🙏
Good going, Do more episodes with great people. After watching lot of "Ranveer Allahbadia" episodes, I feel like there is not enough representation from great telugu people. You should do more such episodes.
అలా పుస్తకాలు అమ్ముతున్నారు అని బాద పడే వారికి ఒక గమనిక iskcon వాళ్ళకి అలా పుస్తకాల అమ్మకం వల్ల వాళ్ళకి రూపాయి లాభం కూడా ఉండదు. అందరికీ భగవద్గీత జ్ఞానం అందాలి అనే ఉద్దేశంతో అలా రోడ్ల మీద పుస్తకాలు వివరణ చేస్తారు
🙏🙏💐💐
ఆళ్వారుల్లో కొందరు శంకరాచార్యుల వారి కంటే ముందే జన్మించారు గమనించగలరు
Aunu andi
అవును సిగ్నల్ దగ్గర అమ్మటం తప్పు కాదు చాలా మందికి రీచ్ చేయాలి అంటే కష్టపడాలి ఆ కష్టం ఇస్కాన్ మాత్రమే చేస్తుంది
నాకు 2015 లో హరే కృష్ణా మంత్రం ఉపదేశించారు ఇస్కాన్ వాళ్ళు అప్పట్నుంచి నా మనసు చాలా బాగా ఆలోచించటం మొదలు అయింది
కొన్ని సందేశాలు ఉన్న కూడా ఆ గురువులు చాలా బాగా explain చేశారు
గోశాలలో గోవులకి ఫ్యాన్స్ కూడా పెడతారు ఇస్కాన్ వాళ్ళు స్వచ్చమైన ఆవు పాలు కూడా అమ్ముతారు
Jai shree ram 🙏
Jai Shree Ram🕉🚩🙏 Har Har Mahadev
Nenu Isckon devotee ni vaallu Gita books ammaru andi adi minimal fee book distribution Antaru srila Prabuddha books veelu ayinanni books janalloki vellali ani cheptharu appudey mana devudi gurunchi thelusthundhi antaru. Isckon evarni antey varini disciples ga teesukodhu vallu list chesina 7 sutras evaru strict ga follow avutharo vallani matramey Guruvu ni teesukuntaro varu matramey arhulu. Vallu exams kuda pedatharu Guruvu ni teesukuney mundhu adi compulsory follow avvali.isckon guru paramparyam chala goppadi kavalantey Meeru Mayapur aney place Kolkatta lo undhi dani sandaraisthey thelusthundhi
Sri vishnu roopaaya namah shivaya
బ్రహ్మకుమారీస్ మీద గురువుగారి తో ఒక ఇంటర్వ్యూ చేయగలరు....
సనాతనధర్మం సహస్ర శీర్షములతో, సహస్ర అక్షములతో,సహస్రపాదములతో నడుస్తూ ఉంటుంది.... అదులో ఒకపాదం ఇస్కాన్....
@@kandukuribharathkumar6165 ఇస్కాన్ కి సనాతన ధర్మం లో భాగమా ? కొంత భాగం మీరు వారికి రాసి ఇచ్చేసారా ?
అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో ? మీరు విడమరచి బోధించా లి సార్.
🎉🎉🎉
ma purvikulu kuda smartulu aa, inka ranganath swamy temple lo pujari ga seva chesevaru, konni reasons valla epudu parampara poyindi, but epudu nenu malli krishna(vishnu) bhakti labistundi adi prabhupadulu vari krupa valane 🙏🙏🙏
jai shreman narayan
har har mahadeva
hare krishna ❤
శ్రీ రామ | జయ రామ | జయ జయ రామ |
అంతా బానే ఉంది అండి కానీ భగవద్గీత 4 12 లో ఇహ దేవతలు అంటే శివుడు, అమ్మవారు (demigods) అని వారు కృష్ణ కన్నా తక్కువ శక్తి గల వారు అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు isckon గీత లో .... అదే శంకరుల భాష్యం తీసుకుంటే 4 12 లో ఇహ దేవతలు అంటే ఎవరో బృహదారణ్యక ఉపనిషద్(33 కోట్ల దేవతలు )నుండి రిఫ్రెన్స్ ఇచ్చి క్లియర్ గా చెప్తారు..... ఒక దేవుడిని ఎక్కువ చేస్తే, ఇంకొకరిని తక్కువ చెయ్యడం కాదు అని ప్రాధమిక అవగాహన ఉన్న వారికీ తెల్సు గాని క్రిస్టల్ క్లియర్ గా కృష్ణుడు కంటే శివ, అమ్మవారు తక్కువ అని రాసి ఉన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు..... ఈ విషయం కుడా చర్చించి ఉంటే బాగుండేది అండి...
మనం పూజించవలసింది దేవతల్నా లేక దేవుణ్ణా స్వామీ? దేవతల్ని పూజిస్తే లేక ఆరాధిస్తే ఫలితం ఏమిటి?
🎉
❤❤❤
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే.... Asalu video ne thappu
A srikrishna idol ekkada konnaru cheppagalaru guruvugaru
హిందువు అనే వాడికి దిక్కులేకుండా ఉంది. మధ్యలో ఈ స్మార్త,శైవ అనుకుంటూ వుంటే మన హిందూజాతి బాగుపడే నా???
అసలు ఈ వ్యత్యాసం అనేది, ఆ నాడే కాదు, ఈ నాడు కూడా వుంది.
Durga Devi temple , iskcon temple and few other temple distroy chesaruuuu .. santhanaaa dharmaaa namminaaa ladies ni torture chesthunnaruu
Anna thammula miru same unnaru
Brahmins lo kooda versatile vadam teesuku raakandi Jai Sriram
ఇప్పుడు శైవ వైష్ణవ భేదాలు పెట్టుకునే సమయం కాదు. శైవు లైన వైష్ణవులైన హిందువు లే! ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే హిందువుల మీద జరుగుతున్నాయి. ఏ దేవుని పూజించే వారైనా హిందువు లే! బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద, హిందువులమీద జరుగుతున్న అత్యాచారాల ను ఖచ్చితంగా ఎదురించాల్సిందే!
ISKCON did not disown Chinmoy. It is engaged at ministry level for his protection. ISKCON members went to meet Chinmoy Das and they were also arrested, that's the situation. ISKCON cannot own any people now as they are also targetted. ISKCON issued a guide for its members and even other Hindus for not wearing Hindu symbols like Tolak, Kathi mala and other sacred threads. That's the situation in Bangladesh, so we have to understand ISKCON's situation. The Bangladesh ISKCON's media statement was actually from a fellow ISKCON individual about Chinmoy Das. Chinmoy Das felt the need to serve all Hindus by uniting them in Bangladesh as its a question of survival now. Since, ISKCON's primary goal is not get into political conflicts, the organizational separation (like holding a position in ISKCON) happened for Chinmoy Das. He is still ISKCON devotee and a brahmachari. Its same case like Radha Manohar Das in Telugu states, who also left ISKCON to serve society in a different way. Lastly, ISKCON is ready to do anything to protect its individuals. If it has to choose between keeping the organization alive or its members alive in Bangladesh, it will choose to close organization to save its members, a statement made by ISKCON. The organization is committed to use any style of diplomacy to protect Sanatanis. Om Tat Sat.
Ghory played cunning Chouhan is innocent to some extent buthe should not pardon him. 17 times
Rajasingh ni BJP party nundi tesesaru osari antha mathram BJP Rajasingh ni odilesindi ani kaadu… konni official paper work kosam ala prakatistharu kasepu godavalu peddaga kakunda. Chinmay krishnadas okkadivalla valla iskcon ni ban chestaru ante chinmay krishna das ni iskcon nundi tesesamu ani official ga bayatiki declare chestharu but lopala kalise untaru ISKCON A okka bhakthudini ni vadileyadu. Kasepu odilesinattu Drama adi anthe. Okappudu dismiss chesina Rajasingh ni malli Bjp party loki teeskuni manchi padavi icharu ippudu…
Krishnunni pujiste meeku narakam tappadu.endukante krishnudu chesinavanni anyayale.gopikala vastrapaharana etc... cheste maranasikshaku arhulu telusaa ivi leelalata evadu cheppadu panikimalinavi leelalaa
నమస్కారం సంతోష్ కుమార్ గారూ.మీరు భగవద్గీత చదివే ఉంటారు కదా? పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా?ఆ ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను.
మరి ఓం శాంతి ప్రజాపిత వారు శివుడే సుప్రీం గా భావిస్తారు, మరి ఈశ ఫౌండేషన్ వారు శివున్నె భావిస్తారు, అలాగే ఇస్కాన్ సంస్థ వారు కృష్ణున్ని సుప్రీమ్ గా భావిస్తారు . అంతే తేడా
Isckon ఎవరికీ భయపడరని నా నమ్మకం, వాళ్ళు అలా మాట్లాడానికి అసలు కారణం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి.
ధన వంతు.లు.!
మెల్లి మెల్లిగా భారత దేశాన్ని కొనేస్తారు.
శృతులు అంటే ఏమిటి సర్
DHARMIKAMARGAM
SANATHANADHARMAM
OM SRI PARAMATHAMANE NAMAHA
VUTHAMAMAINA VEGNANANNI SAMUPARJISTHU - ANDHARIKI PANCHUTHU - MUNDHUKI
SAGUTHU
Susspatamaina vignannamayamaina
Jeevananni arparuchukuni
SARALAM GA JEEVISTHU VUNNATHAM GA ALOCHIMCHI ACHARANLO PETTI
ACHARINCHI CHUPINCHADAME (SAMPLE LIVING & HIGH THINKING)
EDHE
SANATHANADHARMAM YOKKA MUKYA
VUDHESAYAM
ENDHULONE GADI TAPPUTHUNNA
LIVING THINGS KI
DANDHANA ANEDHI ANEKA RAKALUGA
Manam chesukunna kreyalu yokka thevratha sthai pi adharabuthamai vumtumdhi
Sanmargamlo nadusthu
NOT ONLY HUMAN BEINGS
EVERY LIVING THINGS NE PARAMATHMA VUNTENE MANUGADA SAGISTHUNNAI ANI ERUKALO
SARVAKALASARVAVASTHALAYANDHUVUNDHAM
DHARMIKAMARGAM
SANATHANADHARMAM
SARVAM PARAMATHMA CHARANARAVINDHARPANAMASTHU
స్మృతులు అంటే ఏమిటి సర్?
Chinmoy Das ki nyayam jaragali. yetuvanti pranahani jaragakunda! Ghanaapati varu smarthulu. Ainappatiki Smartha - brahmana dweshi ainatuvanti Govinda Seva channel Brunda ni support chesthunnaru. Aavida chesina yenno videos lo , live sessions lo aavida and avida vaishnava brundam smarthulanu chala chala dooshanalu aadaaru. Mari ghanapati variki ee vishayam lo yemi abhyantharam leda?
మరి సాయి బాబా
Sivude original God rugvedamlo vishnuvu prasakthiledu
Are all ISCON people Hindus?
Bhramakumari, dargalakanna isckon better they fo good social service also
1. ALL HINDUS MUST AT ONCE REACH ISKON IN ALL METRO POLITAN AND BIG CITIES 2. QUESTION THE HEAD WHY THEY ARE NOT agitating for the release of SAINT CHINMAYA KRISHNA DAS FROM THE JAIL IN BANGLADESH 2. SHALL ASK THEM IS THERE DIFFERENCE BETWEEN AMERICAN ORIGIN SAINT/SANYASY AND OF INDIAN ORIGIN? 3. GHERAO ALL SAINTS THERE IN THAT CITY, PARTICULARLY AMERICANS AND OTHER WESTERN COUNTRIES LIVING THERE 4. TELL THEM THAT FORTH WITH EACH AND EVERY AMERICAN ISCON SAINT/SANYASI AND DEVOTEE THERE MUST REACH DELHI - AMERICAN EMBASSY & ALL AMERICAN CONSULATES FORTH WITH AND DEMAND IMMEDIATE RELEASE OF SAINT KRISHNA DAS FORTH WITH 5. IF USA- AMERICA TELLS THE JHOLEWALA Md. Y.NUS (NAME SAKE NOBEL LAUREAT IN ECONOMICS) WHO IS PRESIDENT OF B.DESH (Md. Y.Nus is AMERICAN SPY- AGENT AND HARD CORE HATER OF BHARATHVARSH 6. IF ISCON HAS RESPECT FOR VAIDI/HINDU/SANATHAN THEY SHALL NOT DISCRIMINATE INDIAN ORIGIN SAINT AND AMERICAN SAINT. TELL ISCON, BHARATHVARSH HAS ENOUGH JAGADGURUS AND SPIRITUAL ASHRAMS TO PROTECT AND SUPPORT SANATHANA DHARMA AND HINDUS. BHARATH DOES NOT NEED ISCON. BOYCOT ISCON IF THE AMERICA WILL NOT ORDER THE PUPPET / SLAVE /AGENT Mr.Md.Y.nus so called president of B.DESH. ZERO IF ISCON GETS HUNTED OUT OF BHARATHVARSH. HOPE ISCON IS LISTENING
Evari country lo vaallu unte ee godavalu undavu kada. Evari earning varidi, evaru ishtam vachinatlu vaaru untaru, edina problem vasthe appudu home country gurthuku vasthundi.
శర్మ గారు మీరు ఓ విషయం గమనించాలి,మీ స్మార్తులు ఎక్కువగా ఉన్న చోట ఒక్క వైష్ణవుడిని కూడా చేరనీయరు, ఉదాహరణ అన్నవరం,విజయవాడ, శ్రీశైలం వగైరా ఒక వైష్ణవుడు కూడా వేదానికి లేరు,కానీ తిరుమలలో సుప్రభాతం నుంచి శయనం వరకు అంతా మీదే పెత్తనం గా ఉంది
. ఈ ధోరణి మీకు పోవాలి, ఎందుకంటే స్కీం పారాయణ లో అందరినీ స్మార్తులనే సెలెక్ట్ చేస్తున్నారు.వైష్ణవులను ఫెయిల్యూర్ చేస్తున్నారు,ఇది ఎంతవరకు సమంజసం?
Iskcon varu krishnudu lanti dongalu.ome santhi vallu anthe
Khachitanga janavary 20 tarvaata donald trump chetilo tukku tukku kaavalisinde waight & see
Naku thelisinantja varaku smathulu vyshnavulu kooda vydikile vedanni follow iyevare vedallo rudrudu vunnadu narayanudu kooda vunnaru
Krishnudu goppa siva bhakthudu
Sivinikayi tappassu chesi sambuni putruniga pondadu
Iskon Christianity ni proostsahistundi enduku sri krishna gurinchi cheppaali kadaa
వాళ్లు నిరంతర నామ జపమే కృష్ణుడిది...తెలిస్తేనే మాట్లాడాలి
Hinduvulu ek hai too safe hai gaa vundaali
Iskon Valli eppuduu dabbulu adugutuntaaru.peedistaaru.idi hyd lo naa experience
Bangaru Thalli vi 🙏🙏🙏nijam cheypavamma, na anubhavam kuda same thing Manchi ga vacchi cheythilo books peeti 550 evali ani simple ga adgesaru ..valladhi nija bhakthi kadhu ..vyaparam vala dhorani edhi na anubhavam ahkada beyshajalu undavu anukuntay .. Miru eymitollu ani adgayru Naku shiva kesavula beydham ledhu kani vala samsthali chala telivi adigincharu nenu Purthi aiye varaku undi Jagannatha ni Ratha yathra ku seva cheyali ani vachanu .. chalu velipothuna naku e samstha lo bhakhi artificial ga undhi Kani Ninnu puri jagannath ga maryadhisthanu ani Ah samstha lo ennadu group lo Jerali ani anipinchaledhu . Naku nenu porapadana anukunam .mi anubhavam naku enka clear clarity ardamaindi thalli pranamalu miku 🙏🙏🙏
Adenti saivulu ayite ISCKON ni support cheyya koodada ??? Vaallu haindavulu kaara ??? Manam haindavulam kaama ??? Yee picha maatalu yevvaru maatladataaru , yenduku vastai yee doubts ??
Good question
బొట్టు ఏదయ్య
సంతోష్ ఘనాపాటి గారికి నమస్కారం... ఈ నా మాటలు సంతోష్ ఘనాపాటి గార్కి వర్తించవు. ఇస్కానా బొక్కా ఈ పత్తిగాడు సాటి హిందువును, పీఠాధిపతులను తిట్టేసి అది మంచి,ఇది మంచి అంటే మేము ఊ కొట్టాలి.బొక్కగాడికి పట్టింది... నిరతము ఒకటే మాట శివోహం శివోహం శివోహం నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ మేము కృష్ణుని,రాముని దైవముగా అంగీకరిస్తాం కానీ వైష్ణవ, ఇస్కాన్ కుయుక్తిని అంగీకరించము.
Prapanchamlo aneka paashanda mataalavaarini hindumatamloki techina iskan vaarini dvesishinchadam srishnudini dvesinchadame