Santosh Kumar Ghanapati Exclusive Interview With Mahender | ధర్మం vs అధర్మం | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 275

  • @sriharideekshith1702
    @sriharideekshith1702 หลายเดือนก่อน +31

    దాదాపు జీవితానికి సరిపడా జ్ఞానాన్ని ఇచ్చారు
    ఘనాపాటి గురువు గారు
    మీకు నా పదివేల ధన్యవాదాలు
    ఓం నమః శివాయ
    ❤జై శ్రీ కృష్ణ
    రాధే రాధే ❤

  • @venugopal_VN
    @venugopal_VN หลายเดือนก่อน +61

    ఇది కదా ఇంటర్వ్యూ అంటే❤
    నీళ్లను సృష్టించని యెహోవా నీళ్ల మీద అల్లాడుచుండెను అంటేనే నవ్వొస్తుంది సార్😂
    క్రైస్తవులకు మతి లేదు అనడంలో తప్ప ఏమీ లేదు😂

  • @chalapathich2149
    @chalapathich2149 หลายเดือนก่อน +40

    చిరంజీవి సంతోష్ కుమార్ ఘనాపాటి తమరు నాకన్నా చిన్నవాడివి కనుక ఆశీర్వచనాలు నీ యొక్క సంభాషణ మొత్తము అంతర్లీనంగా మీ గురువుగారు అమ్మవారు నాకు దర్శనం అవుతున్నది

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od หลายเดือนก่อน +48

    మహా జ్ఞానాన్ని సిగ్నేచర్ స్టూడియో వేదికగా పంచిన గురువుగారికి ధన్యవాదములు 🙏

  • @gvrajeshrg
    @gvrajeshrg หลายเดือนก่อน +38

    జయ్ శ్రీ కృష్ణ 🙏
    గురువు గారు మీరు చాల మంచి విషయాలు చెప్పారు మేము కూడా మాకు ఇప్పటివరకు తెలియనటువంటి చాల విషయాలు తెలుసుకున్నాము
    గురువు గారు మీరు ఇలాంటి ఇంటర్వ్యూస్ మీరు ప్రతి 2 నెలలకి ఒక సారి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
    మీకు ధన్యవాదాలు 🙏

  • @durgabhavani9252
    @durgabhavani9252 หลายเดือนก่อน +21

    ఇంత బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @VenkatakrishnaPasupuleti
    @VenkatakrishnaPasupuleti หลายเดือนก่อน +28

    స్పష్టమైన వివరణ అద్భుతం... దైవాశిస్సులు సంతోష్ కూమార్ గారికి మెండుగా ఉన్నాయి.

  • @sriharideekshith1702
    @sriharideekshith1702 หลายเดือนก่อน +12

    7 hrs interview finished ✅
    Worth
    Watch it
    నా జీవితంలో ఇంతకంటే గొప్ప ఇంటర్వ్యూ చూడనేమో.
    ధన్యవాదాలు స్వామీ నా తరపున కూడా

  • @gouthamiallati3571
    @gouthamiallati3571 หลายเดือนก่อน +50

    మీలాంటి గురువులు ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా అవసరం

  • @Gokarna-333
    @Gokarna-333 หลายเดือนก่อน +36

    నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్క సనాతన గ్రంథములోనే దొరుకుతాయి
    1. ఆత్మ దర్శనం అనుభూతి అనగానేమి?
    2. నిర్వికల్ప సమాధి అనగానేమి?
    3. కుండలి జాగృతి అనగానేమి?
    4. దేవుడే కాదు జీవుడు కూడా తపస్సు చేసి దైవసాక్షాత్కారం పొందితే చనిపోయిన వ్యక్తులను కూడా కూడా బ్రతికించగలరు ఇది ఎలా సాధ్యం?
    5. వాయు బక్షణం అనగానేమి ఆహారం కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా కొన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికారు
    6. గౌతమ్ బుద్ధుడు బోధి వృక్షం కింద కొన్ని రోజులు తపస్సు చేస్తే జ్ఞానోదయం పొందాడు కదా జ్ఞానోదయం అనగా ఏమిటి?
    7. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా జీవ సమాధి అయ్యారు జీవ సమాధి అవ్వాలంటే ఏమిటి సాధించాలి?
    8. భగవంతుడు నిరాకారుడు మరియు సాకారుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
    9. అరుణాచల రమణ మహర్షి కొండ గృహాల్లో క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం
    10. పోతులూరి వీరబ్రహ్మం గారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చనిపోయిన మనుషులను ఏ విధంగా బ్రతికించగలిగారు?
    11. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)
    12. ప్రహ్లాద్ జానీ గుజరాత్ అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు అతను 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉండగలిగారు ఇది ఎలా సాధ్యం? ( ప్రహ్లాధ్ జానీ 2020లో దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ న్యూరాలజిస్ట్ బృందము అతని పరీక్షించింది )
    13. అరుణాచల రమణ మహర్షి తన దేహాన్ని విడిచి పెట్టినప్పుడు(1950 April14) కొన్ని వేల మంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చిశివలింగంలోఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం( దీనిని ఆ మరసటి రోజు రేడియోలో వార్తాపత్రికల ద్వారా తెలియజేశారు)
    14. బ్రహ్మంగారు శిష్యుడైన సిద్దయ్య కడప నవాబు ఒక బండరాయి తెచ్చి దానికి సలాం చేయమన్నారు చేయగానే ఆ బండ రాయి ముక్కలైపోయింది ఇది ఎలా సాధ్యం?
    15. పోతులూరి వీరబ్రహ్మం గారు కడప నవాబుకు అక్కడ ఉన్న ముస్లింలందరికీ "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని ఎందుకు ఉపదేశించారు?

    • @prashanthiv1579
      @prashanthiv1579 หลายเดือนก่อน +3

      Meru chala manchi points chupincharu thank you so much

    • @shobharanipalle7658
      @shobharanipalle7658 16 วันที่ผ่านมา

      🙏🙏

    • @jayarajubodanapati4211
      @jayarajubodanapati4211 10 วันที่ผ่านมา

      ప్రశ్న ఎక్కడ ఉదయించిన జవాబు అక్కడే ఉన్న ది
      Sarvagnatha నీ లో ఉన్నది
      గ్రంథాల లో కాదు

  • @poornimanudurupati84
    @poornimanudurupati84 หลายเดือนก่อน +28

    జై శ్రీరామ్
    సంతోష్ ఘనపాటి గారికి పాదాభివందనాలు 🙏
    Signature studio వారికి శుభాభినందనలు.
    ఇటువంటి interviews ముఖ్యంగా యువత చూసేలా, వినేలా చేయవలసిందిగా ప్రార్థన.
    కాలేజీలలో అనవసరంగా ఆంగ్లలో కూడా భారతదేశం, సంస్కృతి, సంప్రదాయాలపై విషప్రచారాలను పాఠ్యాంశాలు గా పెట్టి మరీ పిల్లల మనసుల్లో మన ధర్మం పట్ల వ్యతిరేక భావన కలిగేలా చేస్తున్నారు.
    దయచేసి విజ్ఞానం తో కూడిన ఇటువంటి విషయాలు వారికి చేరే ప్రయత్నం కూడా చేయవలసిందిగా ప్రార్థన. మా వంతుగా మేము చేస్తున్నాము 🙏

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 หลายเดือนก่อน +24

    చాలా చక్కగా వివరించారు

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 หลายเดือนก่อน +11

    అద్భుతమైన ప్రసంగం.గురువు గారు ఎంత చక్కగా, అద్భుతంగా వివరించారు🙏🙏🙏🙏

  • @vsk2291
    @vsk2291 11 วันที่ผ่านมา +2

    One of the best interview in my life. Also Best 7hr.

  • @sarithankatkam
    @sarithankatkam หลายเดือนก่อน +8

    3hrs: 22 minutes reply by Shri Santosh Kumar Ghanapati garu's answer is excellent....🙏🙏🙏
    I should appreciate Signature Studios for such wonderful video.

  • @nagarjuna9316
    @nagarjuna9316 หลายเดือนก่อน +11

    అప్పటి వాళ్ళు నిజాన్ని స్వాగతించేవాల్లు కానీ ఇప్పటి వాళ్ళు నేను నమ్మింది నిజం అని ముర్కులు అవ్తున్నరు

  • @vaasuvaasu-e8d
    @vaasuvaasu-e8d หลายเดือนก่อน +14

    మానవ మనుగడ కి ఉండవలసిన లక్షణాలు
    ధర్మం
    నీతి
    నిజాయితీ
    న్యాయం
    నిజం
    ఇవన్నీ ఒక సనాతన ధర్మం లోనే వున్నాయి
    వేరే బయట మతాలలో అంటే
    క్రైస్తవం అండ్ ఇస్లాం లో
    ఇవి ఎక్కడ కూడా కనిపించవు
    ప్రపంచానికి ఈ రెండు మతాలు చాలా ప్రమాదకరం
    ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్ అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లా బంగ్లాదేశ్ లో 100% హిందువులు మాత్రమే ఉండేవారు
    మరి వాళ్లంతా ఏమయ్యారు

  • @sjaxindia
    @sjaxindia 26 วันที่ผ่านมา +4

    నమస్కారం మహేంద్ర గారు ... ఆద్యాత్మికంగా మీకు ఉన్న సందేహాలకు, జీవన దిక్సూచికి *శ్రీ రామకృష్ణ పరమహంస* గారి జీవిత చరిత్ర రెండు భాగాలను చదవండి....

  • @maheshkumarthripuramallu717
    @maheshkumarthripuramallu717 14 วันที่ผ่านมา +2

    ఈ ఇంటర్వ్యూ 10 నిమిషాలు చూస్తే సరిపోధ్ధి 7 గంటలు ఎవడు చూస్తాడు అనుకున్నా.కానీ గురువు గారు చెప్తుంటే గంటలు కాదు రోజులు అయన సరిపోవు.బోర్ కూడా కొట్టదు..ఇంతకన్నా ఏం చెప్పలేను.మీకు నా పాదాభివందనాలు.అలాగే యాంకర్ గారికి కృతజ్ఞతలు.ఏదో తెలియని ఆనందం.నాకు చాలా విషయాలు తెలిసినవి.

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya หลายเดือนก่อน +10

    మంచి సత్బోధ 🕉️🕉️🕉️🕉️🔱🔱🔱.హరహర మహాదేవ్ 🙏🙏🙏🙏

  • @rajapukkalla9608
    @rajapukkalla9608 21 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్! చాలా చక్కగా వివరించారు గురువుగారు.. ఇలానే మీరు మరిన్ని విషయాలు మన హిందూ బందువులకు వివరిస్తారని ప్రార్ధన

  • @EswarBehara-c2n
    @EswarBehara-c2n 5 วันที่ผ่านมา

    నాకు ఎంతో కను విప్పు కలిగించిన సంభాషణ ఇది...సంతోష్ ఘనాపాటి గారు ఎంతో నేర్పరి.ఎంతో గొప్ప చరిత్ర తెలుసు కున్న ...నిత్య సత్య అన్వేషణుడు...great inspiration

  • @venkataramanau
    @venkataramanau 18 วันที่ผ่านมา +2

    మాకు ఇప్పటివరకు తెలియనటువంటి చాల విషయాలు తెలుసుకున్నాము 🙏🙏🙏

  • @dhanalakshmimullapudi8915
    @dhanalakshmimullapudi8915 หลายเดือนก่อน +4

    మీ లాంటి గురువులు భారతదేశానికి విలువైన సంపద గురువుగారూ….🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️ ఇలాంటి వారి జ్ఞానాన్ని మాకు పంచినందుకు మీకు శతకోటి వందనాలు యాంకర్ గారు…….🙏🙏🙏🙏🙏🙏👍

  • @telugurangaswami7966
    @telugurangaswami7966 หลายเดือนก่อน +17

    Excellent interview

  • @rentalabhaskararamakrishna4611
    @rentalabhaskararamakrishna4611 7 วันที่ผ่านมา

    గురువుగారు మీ ప్రవచనాలు ద్వారా హేతుబద్ధంగా పురాణాలను అర్థం చేసుకుని తెలియనివారికి కూడా వివరించగా చెప్పగలుగుతున్నానము భగవంతుడు మీకు కలకాలం చెప్పగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాము. గురువుగారికి ధన్యవాదములు

  • @jaisreemahaakaal
    @jaisreemahaakaal 15 วันที่ผ่านมา +3

    మహేందర్ గారు ఈ చానల్ ద్వారా మంచి విషయాలని ప్రజలకి తెలియచేస్తున్నారు మంచిది. మీకు సమయం ఉంటే కొంచెం పరిశోధన చేయండి. ఇందులో ఒక విషయం క్లియర్గా చెబుతాను, మన హైందవ ధర్మం ఒక్క మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ దేశాలలో ఉంది కేవలం పేరు మాత్రమే మార్పు. ఇటీవల కాలంలో వివిధ దేశాలలో శివలింగాలు బయట పడుతున్నాయి. సైంటిఫిక్ గా కూడా రామాయణం యొక్క ఆధారాలు సౌత్ అమెరికాలో కూడా ఉన్నాయి. రావణుడు చెల్లెలు శూర్పణఖ పెళ్లి చేసుకున్నది అక్కడే.

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 17 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ ప్రతి భారతీయుడు చూడవలసిన ఇంటర్వ్యూ అందరికీ ఈ వీడియో షేర్ చెయ్య గలరు.

  • @shahanazbegum9695
    @shahanazbegum9695 หลายเดือนก่อน +9

    Om namo guravenamah🙏🙏🙏
    Me lanti guruvulu vunda batti ma sandehalaku samadhanalu doruku tunnayi....padhabhi vandanam guruvu garu 🙏🙏🙏

  • @channaveeraiahswamy2927
    @channaveeraiahswamy2927 หลายเดือนก่อน +3

    మహేందర్ గారికి దశ కోటి వందనాలు, అలాగే గురువుగారికి శ శతకోటి వందనాలు.

  • @SeelamvenkatalakshmiVenkatalak
    @SeelamvenkatalakshmiVenkatalak หลายเดือนก่อน +28

    ఆదాము ఆవవ్ ల నుండి మనకి వచ్చిన పాపం మరియమ్మ కి రాదా ఆమె కడుపులో రక్తం పంచుకున్న యేసు కి రాదా

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 หลายเดือนก่อน +5

      Haha, nice question andi

    • @venkateswarareddy3545
      @venkateswarareddy3545 หลายเดือนก่อน +2

      Definitely vasthundhi

    • @prashanthiv1579
      @prashanthiv1579 หลายเดือนก่อน +2

      Very nice question and am definitely say u can't get answer from any paster ,We have to improve knowledge in our sanathana darmam our rituals ,puranas to avoid unnecessary situations

    • @krishnakrrish9319
      @krishnakrrish9319 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂👌👌👌👌👌

    • @MonicaPrasad-f1n
      @MonicaPrasad-f1n 15 วันที่ผ่านมา +1

      Chala manchi question Andi.super

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 หลายเดือนก่อน +7

    గురువుగారు గారికి నమస్తే 🙏

  • @PavankumarPrajapathi
    @PavankumarPrajapathi หลายเดือนก่อน +2

    🙏జై శ్రీరాం⛳సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా తమరు తెలిపిన సమాచారం & సందేశం కు ధన్యవాదములు, ఈ సమాచారం బయటకు పోవాలి, అన్యులకు మబ్బులు విడిపోవాలి 🙏⛳🙏

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 หลายเดือนก่อน +10

    జై శ్రీ రామ్

  • @kumarusha8340
    @kumarusha8340 19 วันที่ผ่านมา +2

    గురువుగారు మీకు పాదాభివందనం

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 หลายเดือนก่อน +5

    బాగా వివరించారు 🙏

  • @munagalamounika
    @munagalamounika หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🌿🙏🙏 ధన్యవాదాలు గురువు గారు🙏🙏

  • @andhra_sivaji
    @andhra_sivaji หลายเดือนก่อน +15

    మత పుస్తకాలను కాకుండా మానవత్వాన్ని, మనస్సాక్షిని నమ్మే వాళ్ళు ఉన్నారా ఎవరైనా🤟

    • @deekshithbogam1908
      @deekshithbogam1908 หลายเดือนก่อน

      ఎర్రిపూకుల వున్నావ్ ఎం చదవవ్ ఏంటి 🤦

    • @vijayasrid2215
      @vijayasrid2215 หลายเดือนก่อน +5

      Santana Dharma is eternal

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 หลายเดือนก่อน +4

      Ade Sanatana Dharmam

    • @andhra_sivaji
      @andhra_sivaji หลายเดือนก่อน +4

      అదే నా ఉద్దశ్యం కూడా ఉన్న మత పుస్తకాలు అన్నీ తగల బెట్టినా బతికి ఉండేది సనాతన ధర్మం మాత్రమే.🙏🚩

    • @SK_M.0820
      @SK_M.0820 หลายเดือนก่อน +2

      Maaku pustakam pramaanam kaadu. Dharmam matrame pramaanam.

  • @shantiprabhakar446
    @shantiprabhakar446 หลายเดือนก่อน +2

    Intha chinna vayasulo intha gnanam🙏🙏🙏🙏yuvatha ki meeru chala aadarsavantham.Mana dharmanni oka kapu kastunna meelanti vaarandariki padabhivandanalu.

  • @pavansaikumarperla6256
    @pavansaikumarperla6256 12 วันที่ผ่านมา +1

    All credits to Mahender garu and Santosh Kumar garu for a good Interview

  • @gouthamiallati3571
    @gouthamiallati3571 หลายเดือนก่อน +6

    జైశ్రీరామ్

  • @krishnamurthyjakka8211
    @krishnamurthyjakka8211 16 วันที่ผ่านมา +1

    జైశ్రీరామ్ 🙏 గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🚩🚩❤️

  • @javvadiprasad175
    @javvadiprasad175 หลายเดือนก่อน +2

    సాంబశివరావు గారు ఇది వింటే బాగుండును

  • @venkatalavanya6897
    @venkatalavanya6897 16 วันที่ผ่านมา +1

    చాల చక్కగా వివరిస్తున్నారు గురువుగారు. అక్షర జ్ఞానం లేని వారు కూడ అర్ధం చేసుకోగలరు. జై శ్రీరామ్

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh หลายเดือนก่อน +2

    Planets gurinchhi Science cheppina vishayalu vedam cheppinavi perfect matching 💯💯💯💯💯

  • @radhanarayanam2177
    @radhanarayanam2177 หลายเดือนก่อน +2

    వివరణ ,స్పష్టత చాల బావుంది

  • @supportvrbroadband9829
    @supportvrbroadband9829 28 วันที่ผ่านมา +6

    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మీ లాంటి గురువులు ఈ సమాజ నికి అవసరము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @garikejayendra
    @garikejayendra 18 วันที่ผ่านมา +2

    Avnu guruvula mariyu tallitandrula goppataname....mariyu mem cheskuna adrustam... Miru dorakatam❤

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ భరతమాతకీ జై

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 หลายเดือนก่อน +7

    JaiSriram

  • @brahmarakshas001
    @brahmarakshas001 หลายเดือนก่อน +10

    Jai Sree RAM, Om Namah Shivaya

  • @premkumar225
    @premkumar225 19 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు గురువు గారు...... 🙏🙏🙏

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 หลายเดือนก่อน +10

    చిరంజీవ సంతోషకుమార్

  • @muskuvittal9517
    @muskuvittal9517 หลายเดือนก่อน +1

    Guruvu garu chala teliyani vishayalu....Mee padalaki namaskaram
    Signitur tv ki chala danya vadalu

  • @saikammari1526
    @saikammari1526 หลายเดือนก่อน +7

    జై శ్రీరాం 🚩🚩🚩🚩🚩🚩

  • @prasadpramidala9381
    @prasadpramidala9381 หลายเดือนก่อน +4

    Guruvugaru meku 🙏🙏🙏🙏🙏🙏

  • @WINNERSJUNCTION-A2Z
    @WINNERSJUNCTION-A2Z หลายเดือนก่อน +5

    శుభం

  • @saisastry
    @saisastry หลายเดือนก่อน +6

    Om Sai Ram
    the presentation is excellent.
    The young folks are to take this in positive direction.
    The importance of Sanatana Dharma is elaborated.
    The conversions.. you have taken up very elaborate and given the conclusion.
    May Sai Baba bless you and your family

  • @azmeerarajanna5133
    @azmeerarajanna5133 หลายเดือนก่อน +4

    మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పరబ్రహ్మం చేసినట్టు అనిపిస్తుంది

  • @nagendrachary9683
    @nagendrachary9683 26 วันที่ผ่านมา +1

    గురువు గారు ఇచ్చిన సమాచారం గొప్పది

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 16 วันที่ผ่านมา +2

    మహేందర్ గారు మీరు నాస్తిక వాదుల తో ..ఒక deabate చేయండి..
    వాళ్లకు మీరే కరెక్ట్ మొగుడు

  • @surendarl7171
    @surendarl7171 หลายเดือนก่อน +2

    Thank you so much 🙏🏻

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 18 วันที่ผ่านมา +1

    ganapati gi.mahendra gi .danyavadalu

  • @chamuraj007
    @chamuraj007 18 วันที่ผ่านมา

    Mahender garu please continue doing great interviews like these. Shanthosh Ghanapati guruvu gariki namaskaralu

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 หลายเดือนก่อน +1

    గురువు గారికి వినమ్ర నమస్కారం.

  • @katnenarender
    @katnenarender 14 วันที่ผ่านมา

    Thank you signature studio's

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks หลายเดือนก่อน +40

    హిందూ దేవుళ్ళు గురించి చెప్పిన సాంబీ గాడు, ప్రతి దానికి లింక్ ఉంటది. అని వాడికి అర్థం తెలియదు. శాప గ్రష్టుడు, ఆ శాంబి గాడు.

    • @macedoniagospelteam1371
      @macedoniagospelteam1371 หลายเดือนก่อน +4

      సాంబి గాడు చూపించినట్లు గ్రంధాలు ఆధారాలు,ఈ పిలక పంతులు గాడు చూపించడేంటి! వీడు శాపగ్రస్తుడు

    • @yaminilakshmi7803
      @yaminilakshmi7803 หลายเดือนก่อน

      Noru koncham aadhupulo pettukuni matladu ​@@macedoniagospelteam1371

    • @nihalpattaswamyhacker4834
      @nihalpattaswamyhacker4834 หลายเดือนก่อน +4

      Ekkadi mathaanno theeskochchi maameeda
      rudduthunnaru,maa
      amayakathvanni baga
      vadukuntunnaru,ee dharmamlo nunchi
      velli eedharmanne thiduthunnaru.vellinavallu
      vallamanana vundakunda
      Inka inka amayaka prjalni
      laguthune vunnaru.Ilanti vaallani ela matladalo maku thelusu.Guruvuni
      gouravinchatam nerchuko,
      ardhamainda?pichchi matalu maatlade variki,respect memu ivvam.Maa dharmaanni
      thappu,maa daivam devudu kadani pichchiga
      vagithe bavundadu.Mee
      Pastor Ni elagouravisthavo
      anavasaram.Guruvunu
      gouravichu,pichchekkina
      valle ila matladatharu.🇮🇳🕉️🔱🌹🌹.

    • @dilepkhumerpadalaa2500
      @dilepkhumerpadalaa2500 หลายเดือนก่อน

      ​@@macedoniagospelteam1371 mi sambigadu matalaki references no Ela manipulate chesado hindu Jana shakti lalith garu iccharu Elli vinara gorre 🐑🐑🐑🐑🐑 , ikkada eduvaku

    • @JeevanaSwaraVahiniLg92
      @JeevanaSwaraVahiniLg92 หลายเดือนก่อน +10

      ప్రస్తుత మత మార్పిడుల కాలంలో వేద పండితులకు కేవలం వేద జ్ఞానం మాత్రమే ఉంటే ధర్మ పరిరక్షణ సాధ్యపడే విషయం కాదు.
      చరిత్ర గురించి అవగాహన తో పాటు ఇతర మత గ్రంథాల పట్ల పట్టు ఉంటే ఇలాంటి తిరుగులేని విశ్లేషణతో ఎవరికైనా తిరుగులేని సమాధానం ఇవ్వొచ్చు అని సంతోష్ ఘానా పాటి గారు ఋజువు చేశారు 👏 మీ జ్ఞానానికీ నమస్సుమాంజులు 🙏

  • @pettugadiravikanth4505
    @pettugadiravikanth4505 หลายเดือนก่อน +2

    very very useful interview😀

  • @దేవిజగ్నమాత
    @దేవిజగ్నమాత หลายเดือนก่อน +5

    దైవాన్ని క్రైస్తవులు మనుషులుగా భావించు కుంటున్నారు. కానీ మన సనాతనం దైవానికి భార్య అంటే ఆ దైవం యొక్క శక్తి. పుత్రులు అంటే అది కూడా ఆ దైవం యొక్క శక్తులే. శరీరము లోని ఆత్మ శక్తుల గురించి చెప్పడం.

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 หลายเดือนก่อน +4

    Jaisriram

  • @mouligoenkas8009
    @mouligoenkas8009 15 วันที่ผ่านมา

    Mahendra garu 🙏 one of the best interview entho gopaa vekthuni paku parichaya chesaru goopa veshayalu cheparu

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 14 วันที่ผ่านมา +1

    సంతోష్ ఘనపటి గురువు గారు ఇచ్చిన క్లియరెన్స్ ఎంత బాగుందో

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 หลายเดือนก่อน +5

    Jai sriram

  • @mammaigoutham7520
    @mammaigoutham7520 หลายเดือนก่อน +2

    Nenu chusina interview this is tha best and santhosh anna and jhon pal edhari ke dibite ravalli ani korukutunna

    • @Skteluguvlogs
      @Skteluguvlogs หลายเดือนก่อน

      Enduku ah john paul oka moorkudu nenu pattina kundeluki 3 kallu ane rakam

  • @venkatalavanya6897
    @venkatalavanya6897 16 วันที่ผ่านมา

    Super Super interview Anna

  • @chalapathich2149
    @chalapathich2149 หลายเดือนก่อน +3

    కృతాంతకృత్ పదం వేద వ్యాస మహర్షికి కుదురుతుంది

  • @ఆధ్యాత్మికంసేంద్రీయవ్యవసాయం

    స్వామీ దమ్మూ ధైర్యం వుంటే నా మతం ఈదిని ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద చూపినప్పుడు దానికి విలువవ్వుంటుంది

  • @LifestyleSTB
    @LifestyleSTB หลายเดือนก่อน +4

    Jai sri ram

  • @mr_abhi_fc7
    @mr_abhi_fc7 หลายเดือนก่อน

    Guruvugariki padabhivandanallu🙏🙏🙏🙏

  • @akshith1091
    @akshith1091 หลายเดือนก่อน +17

    ముస్లిమ్స్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటెనే ముస్లిమ్స్ తేడ ఏమిలేదు అంతే దీనికి అంతటికి కారణం ఖురాన్

  • @rajasekhar1745
    @rajasekhar1745 หลายเดือนก่อน

    Very informative video

  • @kotaruMohanrao
    @kotaruMohanrao 10 วันที่ผ่านมา

    వావ్ ఏం నాలెడ్జ్ ఇచ్చారు ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు చాలా ఇవ్వాలి మాలాంటి వారికి వేదాలు పురాణాలు గూర్చి కొన్ని విషయాలు తెలియాలి మన ధర్మం గూర్చి మీలాంటి వారి ద్వారా మేము చాలా తెలుసుకుంటున్నాం

  • @pandabrothers3949
    @pandabrothers3949 หลายเดือนก่อน +2

    ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤

  • @kmadhukiran9429
    @kmadhukiran9429 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🚩🚩

  • @PolaSatyanarayana-l7d
    @PolaSatyanarayana-l7d 11 วันที่ผ่านมา

    మీరు సూపర్ సార్

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 12 วันที่ผ่านมา

    Jai Shree Ram🕉🚩🙏

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 หลายเดือนก่อน +4

    Chakkagaa vivarincharu guruvu garu

  • @reddecovlogs2681
    @reddecovlogs2681 19 วันที่ผ่านมา

    Great interview ever in Telugu media in fact India media

  • @vasavichintha2161
    @vasavichintha2161 15 วันที่ผ่านมา

    Jai Srimannarayana🙏

  • @rameshraj8639
    @rameshraj8639 16 วันที่ผ่านมา +2

    ఇలాంటి వీడియోలు ఎక్కువ చేసి మన హిందువులకు జ్ఞానాన్ని ప్రసాదించండి సార్.....

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 หลายเดือนก่อน +4

    Jaisrira m

  • @ramammusti2820
    @ramammusti2820 15 วันที่ผ่านมา

    jayaho.sanatana.dharma

  • @bowrojuupender5875
    @bowrojuupender5875 17 วันที่ผ่านมา +1

    3:56:31
    Aa brahma bhuvarloka shoka chudandi in bagavath geetha

  • @Naresh_ysrcp
    @Naresh_ysrcp 16 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 🙏

  • @Jd-Virat
    @Jd-Virat 17 วันที่ผ่านมา

    ⛳️🙏

  • @mammaigoutham7520
    @mammaigoutham7520 หลายเดือนก่อน +4

    Anna yogi adithya name thistyi naku katti nuchi water vachayi next pm yogi kavalli❤❤

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @satyanarayanabhaskar-r2g
    @satyanarayanabhaskar-r2g 17 วันที่ผ่านมา

    🙏🏾

  • @GOUD-qy4wy
    @GOUD-qy4wy หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్

  • @gychary9315
    @gychary9315 14 วันที่ผ่านมา

    సూర్యుడి విస్పోటనం వలన గ్రహాలు,భూమి ఏర్పడినాయి...విశ్వంలో అనేక సూర్యుల్లు(నక్షత్రాలు)ఉన్నాయి..ఆయా నక్షత్రాల విస్పోటనాల వలననే ఆయా గ్రహాలూ ఏర్పడినాయి...విశ్వం అంటే శూన్యం,షూన్యంలోనే నక్షత్రాలు(పదార్థ,వాయు ఝ్వలిత సమ్మేళనం)విస్పోటనం తో గ్రహాలు...ఆకాశం ఎప్పటినుండి కనబడుతోంది..భూగ్రహం మీద మనుషులు పుట్టినప్పటి నుండి మనుషులకు కనబడుతోంది అదీ పూర్తి శ్యూన్యాన్ని కాదు, కంటి దృష్టి ఎంత వరకు ప్రయాణిస్తుందో అంతవరకే ఆకాశం అనుకుంటున్నాం,కానీ అవతల కూడా శూన్యమే... ఏ దేవుళ్ళు సృష్టించలేదు...సమస్త ప్రాణులు ఆవిర్భవించడానికి మూలకారణం భూమి+ప్రకృతి=సమస్త ప్రాణులు ఆవిర్భవించాయి...