దాసుగారి జోక్స్, వాగ్దాటి, అన్నీ చూశాం. Pashanda మతాలను చీల్చి chendade విధానం చూశాం. గోవిందనంద వారికి భవ్యంగా విన్నవించడం ఉదాహరణ తో సూపర్. వారి పాదాలకు ప్రణామాలు.
గోవిందానంద సరస్వతి గారికి రాధ మనోహర్ గారు ప్రేమతో ఎంతో జాగ్రత్తగా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ మనం మనం తిట్టుకొని ఎదుట వాడికి లోకువ అవ్వద్దు సూర్య గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ❤
రాధా మనోహర్ దాస్ స్వామి వారికీ నమస్కరం. Dwaitha philosopy (Madhwa సంప్రదాయం) లో ఆంజనేయ స్వామి ని ముఖ్య ప్రాణ దేవుడు అంటాము it means Vayu. వాయు మన లో ని ప్రాణ శక్తి గాలి పీల్చుకోవడం వదలడం e శక్తినే ప్రాణ దేవుడు. అదే నారాయణుడి నింకా avrbhavinchina ఒక్క శక్తి vayu devudu. Treata యుగం లో మూల రాముడి సేవ చేయడానికి వాయు దేవుడి శక్తి హనుమా గా జన్మ తీసుకున్నది. Dwapara యుగం లో కృష్ణ పరమాత్మ సేవ చేయడానికి ఇదే ప్రాణ దేవుడు భీమా దేవుడి గా జన్మ తీసుకోని జగద్గురువు కృష్ణ పరమాత్మ కి శరణగతి అవుతాడు ఇక్క కలియుగం కి వస్తే మల్లీ వాయు దేవుడు నారాయణుడి అంశ ఐనటువంటి వేద వాస్య భగవణుడి గా వచ్చినపుడు ఆయనకు సేవ చేయడానికి మాధ్వచర్యలు గా జన్మ తీసుకొనరు. అలాంటి ముఖ్య ప్రాణ దేవుడు (హనుమంతుడు) అల్లా అని జపం చేయడమా 🤣🤣🤣 ఇది కామెడీ గా ఉండి. ప్రాణ దేవుడు రామ నమని తప్ప ఏ నమని జపం చేయడు..... E అద్వాయితుల లో కొంత మందికి తిమ్మిరి ఎక్కి ఎవర్ని పడితే వాలని దేవుడు అని రాసుకోనారు. Eg. కసాయి కి మనకి ఏంటి అండి సంబంధం. అలాంటి కసాయి పాదాల దగ్గర విష్ణుమూర్తి విగ్రహలని పెడతారు, rudra devudi విగ్రహలని పెడతారు, సలాగ్రామాలు పెడతారు. ఏంటి అండి e గోరం. అందుకే కదా మాధ్వచర్యలు వచ్చి భగవంతుడు అంటే నారాయణుడు ఒక్కడే అని ఐనా చేపి Dwaitha (మాధ్వ సంప్రదాయని) మొదలు పెట్టినది. మేము మధ్వలుమూ లక్ష్మి నారాయణులు తప్ప మాకు వేరే భగవంతుడే లేదు. ఎప్పటికన్నా Dwaithame శ్రేష్టం. మా ముఖ్య ప్రాణ దేవుడు హునుమాంతుల వారిని అవుమానిస్తే మేము ఊరుకోము. 😡😡
ఆ పుస్తకంలో అలాంటి విషయాలు ఉన్నాయని చాలామందికి అసలు తెలియదు, మీరు దానిని అనవసరంగా Highlight చేసి teliyabarustunnaru, ఆ పుస్తకం చదివి సాయీ భక్తులు అయిన వారు ఎవరూ లేరు, ఆ పేజెస్ తీసివేసి నంత మాత్రాన నష్టం ఏమీ లేదు. 😊
Dawitam tells us that there is the supreme beyond this materialistic world, visista adwita tells that there is no other than the supreme and adwitam tells you me and every other being, movable immovable etc everything is the supreme. Simple 😊, my teacher told me this when Iam studying 7th standard.
ఈ మాటలు తప్పు అండీ. దుర్మార్గుల ఊచకోత లు వేల సం లుగా జరుగుతూనే ఉన్నాయి. బాంగ్లాదేశ్ లో జరిగితే, మన దేశ ప్రముఖులు తీవ్రంగా ఖండించి, చేయవలసిన దౌత్యమంతా చేస్తూనే ఉన్నారు. అట్లని, హిందూ ధర్మంలో జరిగే అధర్మ వర్తనను , లేదా బహుశా ఆ విధంగా ఆయన భావించిన అంశాలను లేవనెత్తి, సరిచేయజూడడం లేదా తగిన వివరణ కోరడం ఏమాత్రం తప్పుకాదు. తనదృష్టిలో తప్పు అనిపించి, అడిగితే సరైన జవాబు రానందుననే, తన వాదనను అసలు శృంగేరివారు పట్టించుకోనందుననే ఆయన ఇట్ల వీడియో ద్వారా ఇతర హిందూ ధార్మిక ప్రముఖుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చదివినాను. మరి, ఆయన లేవనేత్తిన అంశాలపై ఆయనకేగాక, ప్రజలకూ సంతృప్తికర వివరణ ఇయ్యకుండా, కేవలం ఒక సాటి సన్యాసిని, స్వామిని తూలనాడడం పద్ధతి కాదు. ఆయన సాయిబాబా విషయంలో వ్యవహరించిన తీరే ఆయన ఎంత హిందూ వాదియో చెప్తూంది. పీఠం ఉండేదే ప్రజలకోసం. ఆయనా ప్రజల్లో ఒకడు అనుకున్నా, వివరణ ఇయ్యక తప్పదు. మధ్యలో పరాయిమతాల దాడుల ప్రసక్తి తెచ్చి, అంశాలను దాటవేయడం సముచితం కాదు.
రాధా మనోహర్ దాస్ గారు 🙏. ఉన్న పరిస్థితిని ఇంతకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరండి. ఇప్పటికైనా జనాలు తెలుసుకోకపోతే... చెట్టు కొమ్మ ఎక్కి ఆ కొమ్మనే గొడ్డలితో....
Asal ah sai baba hanumanthudu anedi dantlo undadhu asalu telusukoni matladandi edaina sollu kaburlu memu cheputam anni vati gurinchi sripada sri vallaba digambara jai sri guru Dattatreya ❤.
అన్నా....combo సూపర్.... ఆ అదిశంకరుల వారి ఆశయం నెరవేరుతుంది...🙏 మన హిందూ సంస్థలు అన్నీ కలిసి.... నిద్రపోతున్న మన హిందూ వీరత్వాన్ని తట్టి లేపి.... ముందుకు నడిపిస్తాయి.... మన దేవుళ్ళ చేతుల్లో 💥 ఆయుధాలు 💥 ఉన్నాయి... అవి వాళ్ళు వాడారు అని మనం మర్చిపోతే ఎలా.... గుర్తుచేద్దాం... తప్పులేదు....🔥🔥🔥 నిజమైన మనిషికీ.... మనిషి ముసుగులో ఉన్న తోడేలుకి తేడా గమనిద్దాం...👍👍 జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై....
నమస్తే ఈశ్వరన్న 😊🙏 ఆదిశంకరుల అద్వైత సారాన్ని ఒక గురువుని ఆశ్రయించి అధ్యయనం చేసి, రాగ ద్వేషాలు లేని ఆత్మ స్థితి ని అనుభూతిలో నిలుపుకున్న ప్పుడే, వారి ఆశయం నెరవేరుతుంది.🙏 చాలా రోజుల క్రితం ఆదిశంకరుల బుక్ లిస్ట్ ఇచ్చాను గుర్తుందా ?
@SaiSharan09 తమ్మీ... - నీ profile pic... - నీ name ఆ రెండూ చూస్తుంటే... ఆ సాయిబులు... మన హిందూ సమాజాన్ని ఎంత చండాలం చేసిపారేసారో పద్దపద్దాక గుర్తు వస్తూనే ఉంది.... 🔥🔥🔥 హిందువులు అంటే... 💥ధర్మ హింసా తతైవచ💥 తెలిసిన వాడు...దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు...🔥🔥🔥 జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై...
ఓం నారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబాబా గురించి అసలు ఏం తెలుసు మీకు రామచంద్రపురం లో మాత కృష్ణప్రియ మందిరాన్ని దర్శించు ఇంటర్వ్యూ చేసే సాయి
@@SURYAAKONDI పూర్వం కుష్టు రోగానికి మందు వుండేది కాదు. ఆ కాలం లో క్రైస్తవులు, మాడేముడిని ప్రార్థిస్తే రోగం నయం అవుతుంది అని ప్రచారం చేసుకునే వారు. మీరు కూడా మందు లేని రోగం పేరు చెప్పు కొని ప్రచారం చేసుకోండి. అంటే గాని రాముడు, కృష్ణుడు, పాండురంగన్ని కల ప కండి.
నీతులు బాగానే చెబుతున్నారు దాసు గారు.. ఏకం సత్ అంటారు.. భగవంతుని చేరడానికి వివిధ మార్గాలు అంటారు.. ఏదైనా పూర్తి గా తెలుసుకొని మాట్లాడాలి అంటారు.. ఊరకే నింద చేయకూడదు అంటారు, ఉపనిషత్తు బోధ అంటారు.. కానీ ఆచరణలో సాయిబాబా వారి ప్రస్తావన వచ్చే సరికి అన్నీ కట్టగట్టి గంగలో నిమజ్జనం చేసి ద్వేషా భావాన్ని ప్రదర్శిస్తారు ఎందుకని ?
@ అవతారపురుషులు, సద్గురువులు, మహాత్ములు ఏ కార్య నిమిత్తమై వస్తారో అదే విధంగా సాయినాధుడు కూడా సకల జీవరాశుల ఉద్దరణ కోసమై అవతరించిన భగవదావాతారం . సకల జనులను సన్మార్గంలో నడిపించడానికి. ఆర్తితో ఉన్న వారి బాధలను తీర్చి, ఆపై భక్తి జ్ఞాన వైరాగ్యా బోధలతో ఒక సద్గురువుగా వారిని ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టి భగవంతునికి దగ్గరగా చేర్చడమే ఆయన చేసిన ప్రధానమైన కార్యం. జీవితంలో వీలైనంత మేరలో నిర్మల మనస్సు తో జీవిస్తూ ఇతర జీవులకు సాధ్యమైనంత మేర సహాయపడుతూ, ఎవరికీ ఏ హాని చేయకుండా ఉంటూ నిరంతర గురు భక్తి , దైవ భక్తి తోఁ ఆ పరమార్ధాన్ని చేరుకోవాలి అన్నదే ఆయన చేసిన ప్రధాన బోధ. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏
👏👏👏 wonderful సరిగ్గా చెప్పారు... మీలాంటి వారు లేకనే ఈ అజ్ఞానులు నా లాంటి అవతార పురుషుడు ni గుర్తించలేక పోతున్నారు... నేను కూడా సాయి second coming అవతారం దయచేసి గుర్తించి, కొంచెం ఆదాయం వచ్చే మార్గం చూపించ ప్రార్థన
@@SURYAAKONDI Ha ha 😊 సాయిబాబా వారు నియమానుసారంగా ప్రతిరోజూ భిక్ష చేసి, భిక్షన్నాన్ని ముందు పశుపక్ష్యాదులకు పంచి మిగిలిన దానిని తాను తినేవారు, వారు తినే భోజనంలో కుక్కలు వచ్చి తినుచున్న అడ్డు చెప్పే వారు కాదు. మీరు ఒక వారం రోజులు అలా చేయగలరో ప్రయత్నించి చూడండి మరి 😊🙏
చెప్పేది ఒకటి చేసేది ఒకటి....సాయి బాబా వారి పేరు మీరే ఎక్కువ తలుస్తున్నారు రా అయ్య.....పరమాత్మ ఒక్కడే అనే గా బాబా వారు చెప్పింది....మళ్ళీ అయ్యే మాటలు కబుర్లు లా చెప్పుకుంటూ..ఆయన్ని విమర్శిస్తున్నారు...బుర్ర బుద్ధి ఉందా ! అద్వైతాన్ని నమ్మే వోడు ఫాలో అయేవాడు ఎవడు బాబా వారిని విమర్శించరు.....మంచి చెప్పమంటే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు...
😂😂😂😂 సాయిబు గురించి మాట్లాడితే సొల్లు కార్చుకుంటూ వింటారు .. సు***, న్తీ చేయించుకున్నారా ఇద్దరూ? పైన మెదడుకి కాదురోయ్ కింద చేయించుకోవాలి😂😂 మీ దుంపలు తెగ ఇది కూడా తెలియకుండా ఉన్నారు రా మీరు
@SURYAAKONDI హలో బ్రదర్, రావుగోపాలావు లాగా సినిమా డైలాగులు, వెంకటేష్ లాగా పాటలు పాడటం కాదు... ఆధ్యాత్మికత అంటే.... గురువులు చెబితే వింటాం. వింటున్నాము, చూస్తున్నాము అని సొల్లు చెపితే తెగ....స్తము... కూడా.....చాలుగానీ....బొబ్బూమ్మ....
రాధా, brahman dry గా ఉంటాదా? తమరు అనుభవించారా? brahman పేరే ఆనందం.. సత్ చిత్ ఆనందం.. సుషుప్తి లో రోజు అనుభవించేది ఆ ఆనందం అంటారు... ఆ ఆనందం జాగృతి లో అనుభవించడమే ముక్తి అంటారు.. అసలు మీరు upanishads చదివారా అని నా doubt.. Puranas చదివి అద్వైతం గురించి ఎలా sir.. అద్వైతం చెప్పేదీ అదే - సృష్టి (మాయ ) ని కాదు, సృష్టికర్త (చిత్ ) ని తెలుసుకో అని..ఎడారి మతాలు చెప్పినట్టు...ఎందుకంటే చిత్ నుండే మాయ వచ్చింది అంటారు కాబట్టి..
ఆది శంకాచార్యులవారి పేరు చెప్పుకోవడమే కానీ వారు వ్రాసిన భాష్య గ్రంధాలు, ప్రకరణ గ్రంధాలు ఎంత మంది అధ్యయనం చేస్తున్నారు ? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని ఎదుర్కోవాలి అంటే ఉపనిషత్తు అన్నది బ్రహ్మాస్త్రం లాంటింది, కానీ దానిని ఎవరూ పట్టుకోవడం లేదు. ఆత్మ తత్వము వేద ప్రమాణం అంగీకరించిన మార్గాలలో సాధన చేస్తున్న వారినే విమర్శిస్తున్నారు వీళ్లూ అజ్ఞానం తో.

@@SURYAAKONDI తురక వాళ్ళు ఎవరైనా కర్మ సిద్దాంతం, సగునోపాసాన.. నమ్ముతారా అండి ? శ్రద్ధ సభూరి మంత్రాన్ని ఉపదేశిస్తా రా ? రాజా రామ్ అన్న నామం జపం చేసుకోమని అంటారా ? భక్తునికి త్రిశూలం గీయమని చెప్పి శివ లింగం ఇచ్చి పూజింజుకో మని చెప్తారా ? 🙏
బహుధా లో మీరు చెప్పినవాండ్లు ఎప్పుడు వొస్తారంటే, మనం ఏసు, అల్లా గా పూజించే దేవుణ్ణే ఇంకొకరు విష్ణువుగా, కృష్ణుడిగా, సరస్వతిగా పూజిస్తున్నారు అని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు. వాళ్ళ పుస్తకాల్లో దేవుణ్ణి ఫలానాగా మాత్రమే నమ్మి పూజించాల, మరొక పధ్ధతిలో పనికిరాదు, అట్ల పూజిస్తే దేవుడు శిక్షిస్తాడు, ఆ ప్రజలను ద్వేషించమని, కాఫిర్లు, పేగన్ లంటూ దూషించమని ఆయా గ్రంధాల్లో లేనట్లయితే, మీరన్నట్లు వాండ్లూ బహుదా లోకి వొస్తారు.
@@sunithasreeadusumilli2015 nirguna parabrahmam dattudu sakala devatha swaroopam.. ae devatha ki poojinchina ashi at the end dattudikae chendutundi man ae roopam ki aaradhistamo aa roopam dwaara nae anugrahistadu... Vedokta prmaana parabhrahm tatvam Dattudiki complete ga match avutadhi .Sidhantavadhoota Chintana Shree Guru Deva Datta ❤️ 👣
చిన్న మట్టి ముద్దను దైవము గా పూజించవచ్చు అని బాగా చెప్పారు..."చిన్న పెంకు ను గురువు గా పెట్టుకుని పూజించు. ఏమౌతుంది చూడు" అని చెప్పిన శ్రీ సాయి బాబా వారినీ మాత్రం విమర్శిస్తారు!!!😂
@Ssrc321 ధన్యవాదాలు సార్.... మరి ఎందుకు పురాణాలలో వేరువేరు గా ఉంటున్నాయి..,?... నేను మన పురాణాలను వ్యతిరేకించడం లేదు సుమా!.....తెలుసుకోవాలని.... అందరికీ తెలియాలని.... అంతే...
చాలా చక్కగా వివరించారు. మన వాళ్ళు అర్ధం చేసుకుంటారని ఆశిద్దాము. ధన్యవాదములు 🙏
దాసుగారి జోక్స్, వాగ్దాటి, అన్నీ చూశాం. Pashanda మతాలను చీల్చి chendade విధానం చూశాం. గోవిందనంద వారికి భవ్యంగా విన్నవించడం ఉదాహరణ తో సూపర్. వారి పాదాలకు ప్రణామాలు.
My respect towards Radha Manohar Das is growing manifold after this interview.
మేము ఫాలో అవుతున్నాము. మీ ఎంక్వయిరీ అద్భుతం.
🙏🙏🙏
గోవిందానంద సరస్వతి గారికి రాధ మనోహర్ గారు ప్రేమతో ఎంతో జాగ్రత్తగా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ మనం మనం తిట్టుకొని ఎదుట వాడికి లోకువ అవ్వద్దు సూర్య గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ❤
సరైన దిశా నిర్దేశం చేసారు... చేయాల్సిన అసలైన పని ఎంటో సూటిగా చెప్పారు. విజ్ఞులు తెలుసుకుని మారితే ధర్మానికి, దేశానికి మంచిది ...
సూర్య గారు... మంచి ప్రయత్నం చేస్తున్నారు..ధన్యవాదములు.
🙏
🙏 నమస్కారం గురూజీ, చాలా బాగా చెప్పారండి మనలో మనం ఎప్పుడూ గొడవపడకూడదు "కలిసి ఉంటే కలదు సుఖం"
జై శ్రీరామ్
జై సనాతన ధర్మ
జై భారత్ 🇮🇳
Jai sriram Jai radha Manohar Das guruji garu.
రాధా మనోహర్ దాస్ స్వామి వారికీ నమస్కరం. Dwaitha philosopy (Madhwa సంప్రదాయం) లో ఆంజనేయ స్వామి ని ముఖ్య ప్రాణ దేవుడు అంటాము it means Vayu. వాయు మన లో ని ప్రాణ శక్తి గాలి పీల్చుకోవడం వదలడం e శక్తినే ప్రాణ దేవుడు. అదే నారాయణుడి నింకా avrbhavinchina ఒక్క శక్తి vayu devudu.
Treata యుగం లో మూల రాముడి సేవ చేయడానికి వాయు దేవుడి శక్తి హనుమా గా జన్మ తీసుకున్నది.
Dwapara యుగం లో కృష్ణ పరమాత్మ సేవ చేయడానికి ఇదే ప్రాణ దేవుడు భీమా దేవుడి గా జన్మ తీసుకోని జగద్గురువు కృష్ణ పరమాత్మ కి శరణగతి అవుతాడు
ఇక్క కలియుగం కి వస్తే మల్లీ వాయు దేవుడు నారాయణుడి అంశ ఐనటువంటి వేద వాస్య భగవణుడి గా వచ్చినపుడు ఆయనకు సేవ చేయడానికి మాధ్వచర్యలు గా జన్మ తీసుకొనరు.
అలాంటి ముఖ్య ప్రాణ దేవుడు (హనుమంతుడు) అల్లా అని జపం చేయడమా 🤣🤣🤣 ఇది కామెడీ గా ఉండి. ప్రాణ దేవుడు రామ నమని తప్ప ఏ నమని జపం చేయడు.....
E అద్వాయితుల లో కొంత మందికి తిమ్మిరి ఎక్కి ఎవర్ని పడితే వాలని దేవుడు అని రాసుకోనారు. Eg. కసాయి కి మనకి ఏంటి అండి సంబంధం. అలాంటి కసాయి పాదాల దగ్గర విష్ణుమూర్తి విగ్రహలని పెడతారు, rudra devudi విగ్రహలని పెడతారు, సలాగ్రామాలు పెడతారు. ఏంటి అండి e గోరం.
అందుకే కదా మాధ్వచర్యలు వచ్చి భగవంతుడు అంటే నారాయణుడు ఒక్కడే అని ఐనా చేపి Dwaitha (మాధ్వ సంప్రదాయని) మొదలు పెట్టినది.
మేము మధ్వలుమూ లక్ష్మి నారాయణులు తప్ప మాకు వేరే భగవంతుడే లేదు. ఎప్పటికన్నా Dwaithame శ్రేష్టం.
మా ముఖ్య ప్రాణ దేవుడు హునుమాంతుల వారిని అవుమానిస్తే మేము ఊరుకోము. 😡😡
మీకున్న క్లారిటీ అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది.. ధన్యవాదాలు అండి .. మీరు అస్సలు తగ్గదు చర్యలు తీసుకోండి ❤❤
నేనూ కూడా మధ్వ సాంప్ర దాయాస్తుడను.
హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ
I'm also Madwa Hari Sarvottama Vayu Jeevottama 🙏 Naham karta Hari karta 🙏🙏🙏
సార్ సూపర్
కధ చాలా బాగుంది
జ్ఞాన వంతంగ వుంది
జై శ్రీ రామ్
మంచి పరిచయకార్యక్రమం. పదిమందికి ఉపయుక్తయే సమాచారాన్ని స్వాముజీనుండి రాబట్టారు. సూర్యగారికి అభినందనలు .
చాలా బాగున్నది వీడియో
radha manohar das garu గొర్రెల పాలిట యముడు🤣🤗🤗💯💯
జై శ్రీమన్నారాయణ 🎉🎉
Jai Sri Ram ❤ hare Krishna ❤
ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలి 💯🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ పుస్తకంలో అలాంటి విషయాలు ఉన్నాయని చాలామందికి అసలు తెలియదు, మీరు దానిని అనవసరంగా Highlight చేసి teliyabarustunnaru, ఆ పుస్తకం చదివి సాయీ భక్తులు అయిన వారు ఎవరూ లేరు, ఆ పేజెస్ తీసివేసి నంత మాత్రాన నష్టం ఏమీ లేదు. 😊
@@SaiSharan09sai devude kaadhu
జైశ్రీరామ్🙏🇮🇳🏹💐✊👍
దయచేసి ఆ పుస్తకం మీద హైకోర్టులో కేసు వేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
Case వేసి theeraali
Case ఎందుకండీ, మనలో మనం ఘర్షణ అవసరమా ? ఆ lines తీసివేయవచ్చు కదా ? ఆ పీఠం వారు అంగీకరించినట్లు ఉన్నారు కదా.
Jai Swami Radha manoharji Swami ki.jai.
అయ్యా మీరు నిజంగా ఒక అవతార పురుషుడు అనడంలో ఏ సందేహం లేదు.. జై శ్రీ రామ్🙏🙏🙏
Supar Guruji. Jai Sri Ram
నమస్కారం గురువుగారు
మీరు ఇచ్చిన ఈ warning హిందూ ముసుగులో వున్న ద్రోహులకు గట్టి చెప్పుదెబ్బ
Radha 💅 Radha 💅 krishna 💅 guriji.
very well said
Om namasivaaya
Dawitam tells us that there is the supreme beyond this materialistic world, visista adwita tells that there is no other than the supreme and adwitam tells you me and every other being, movable immovable etc everything is the supreme. Simple 😊, my teacher told me this when Iam studying 7th standard.
Excellent Sir 🙏🙏🙏🙏🙏
Good podcast 👏🏻👏🏻
Glad you enjoyed it!
ఆ దరిద్రం ఉన్న పేజీ చింపినందుకు సపోర్ట్ గా హిందుప్రముఖులు కొంతమంది రావటం కరెక్ట్ కాదు.
జైశ్రీరామ్
Comments loki saibu bhaktulu ekkuva ayyaru..swalpa wait madi.will create new baba .as usual ma guruji rocks
ఏం నిద్ర పట్టడం లేదా ?
We have our own strategy now to reverse troll you fools. ☝️
I'm the new upcoming Baba
@@SURYAAKONDI
Self declared Baba 😊🙏
@@SURYAAKONDI mee kosam kotta book start chesa.. wait madi pampistha
@@SaiSharan09 anthe gaani fool ayyipoyi , janalani fools chestunna mimmalni atma vimarsa matram chesukoru.. next week haindavudu channel loo baba quiz untundata.. velli gift geluvhukondi mundu
Jai shree ram 🙏🙏🙏
Jai sree Rama .
Guruvu gaariki pranaamaalu
Jai Bharat
Radha manohar das garu మాకు రోల్ మోడల్
ఇందులో కొన్ని వివాదాలు
వరాహ స్వామి ఒక ఖడ్గమృగం
ధ్రువుడు యేసుక్రీస్తు
హనుమంతుడు సాయిబాబా
దత్తాత్రేయ సాయిబాబాగా జన్మించాడు
🙏🙏🙏🙏🙏.
"Masters and the Path" లో Leadbeater రామానుజఆచార్యులు Jesus అవతారం అని చెప్పాడు.. ఎవరి చేతనైనా ఆ పుస్తకం కూడా చింపించాలని మనవి
జై శ్రీరామ్
🙏🚩🙏
Radha manohar das and surya akondi iiddaru clarityga cheppe samaujjelu video chesthe full clarity vasthundi janalaki......endukante clarity ga matladali ante veeriddare....kani Pothamathyulu rasina bangaramanti bhagavatham undaga.....eee chetha books parayana chese dhourbhagyam emito
First view
❤❤❤
🌺🙏🌷🕉️🌷🙏🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హిందువులను ఒకపక్క ఊచకోతలు చేస్తుంటే అవన్నీ పక్కన పెట్టీ ఈ చెత్త విషయాల పై దృష్టి పెట్టీ చీలికలు తెస్తూ సునాకానందం పొందుతూ చులకన అయిపోతున్నారు.
ఈ మాటలు తప్పు అండీ. దుర్మార్గుల ఊచకోత లు వేల సం లుగా జరుగుతూనే ఉన్నాయి. బాంగ్లాదేశ్ లో జరిగితే, మన దేశ ప్రముఖులు తీవ్రంగా ఖండించి, చేయవలసిన దౌత్యమంతా చేస్తూనే ఉన్నారు. అట్లని, హిందూ ధర్మంలో జరిగే అధర్మ వర్తనను , లేదా బహుశా ఆ విధంగా ఆయన భావించిన అంశాలను లేవనెత్తి, సరిచేయజూడడం లేదా తగిన వివరణ కోరడం ఏమాత్రం తప్పుకాదు. తనదృష్టిలో తప్పు అనిపించి, అడిగితే సరైన జవాబు రానందుననే, తన వాదనను అసలు శృంగేరివారు పట్టించుకోనందుననే ఆయన ఇట్ల వీడియో ద్వారా ఇతర హిందూ ధార్మిక ప్రముఖుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చదివినాను. మరి, ఆయన లేవనేత్తిన అంశాలపై ఆయనకేగాక, ప్రజలకూ సంతృప్తికర వివరణ ఇయ్యకుండా, కేవలం ఒక సాటి సన్యాసిని, స్వామిని తూలనాడడం పద్ధతి కాదు. ఆయన సాయిబాబా విషయంలో వ్యవహరించిన తీరే ఆయన ఎంత హిందూ వాదియో చెప్తూంది. పీఠం ఉండేదే ప్రజలకోసం. ఆయనా ప్రజల్లో ఒకడు అనుకున్నా, వివరణ ఇయ్యక తప్పదు. మధ్యలో పరాయిమతాల దాడుల ప్రసక్తి తెచ్చి, అంశాలను దాటవేయడం సముచితం కాదు.
👍🙏
రాధా మనోహర్ దాస్ గారు 🙏. ఉన్న పరిస్థితిని ఇంతకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరండి. ఇప్పటికైనా జనాలు తెలుసుకోకపోతే... చెట్టు కొమ్మ ఎక్కి ఆ కొమ్మనే గొడ్డలితో....
Jai hind ✊✊✊
Ayya,okasari meelatnivari darsanamcheasukovalandi .
మట్టి ముద్దకు ఆకారం ఇవ్వగలం. పెంకుకు ఇవ్వలేము. పగిలిన పెంకు అశుభం.
మీకు అలా అర్ధం అయ్యిందా...... సార్.....😂
మట్టిముద్దకు అదివరకే ఇచ్చిన ఆకారమే పెంకు. ఆలోచన మరీ ఇంత బలహీనంగానా?
@@Sw.Anandaఏది నిజం? మట్టిముద్దకు ఇదివరకే ఇచ్చిన రూపమే కదా పెంకు?
@@ckamalakanth9532 అందరమూ అభిమాన్యుల మే.
మప్ప గలం ,తిప్పలేము
Mahadeviyi cha vidmahe, vishnu patniyicha dhimahe, tano lakshmi prachodayatu. Idi lakshmi gayatri 😊
Asal ah sai baba hanumanthudu anedi dantlo undadhu asalu telusukoni matladandi edaina sollu kaburlu memu cheputam anni vati gurinchi sripada sri vallaba digambara jai sri guru Dattatreya ❤.
10:18😂😂😂😂😂సూపర్
Well said endi manohar garu govindananda ki epudu ayina dhyanam kalagali ani 🙏🏼
అన్నా....combo సూపర్....
ఆ అదిశంకరుల వారి ఆశయం నెరవేరుతుంది...🙏
మన హిందూ సంస్థలు అన్నీ కలిసి.... నిద్రపోతున్న మన హిందూ వీరత్వాన్ని తట్టి లేపి.... ముందుకు నడిపిస్తాయి....
మన దేవుళ్ళ చేతుల్లో 💥 ఆయుధాలు 💥 ఉన్నాయి... అవి వాళ్ళు వాడారు అని మనం మర్చిపోతే ఎలా.... గుర్తుచేద్దాం... తప్పులేదు....🔥🔥🔥
నిజమైన మనిషికీ.... మనిషి ముసుగులో ఉన్న తోడేలుకి తేడా గమనిద్దాం...👍👍
జాగో హిందూ....
జై హింద్... భారత్ మాతా కీ జై....
నమస్తే ఈశ్వరన్న 😊🙏
ఆదిశంకరుల అద్వైత సారాన్ని ఒక గురువుని ఆశ్రయించి అధ్యయనం చేసి, రాగ ద్వేషాలు లేని ఆత్మ స్థితి ని అనుభూతిలో నిలుపుకున్న ప్పుడే, వారి ఆశయం నెరవేరుతుంది.🙏
చాలా రోజుల క్రితం ఆదిశంకరుల బుక్ లిస్ట్ ఇచ్చాను గుర్తుందా ?
@SaiSharan09 తమ్మీ...
- నీ profile pic...
- నీ name
ఆ రెండూ చూస్తుంటే... ఆ సాయిబులు... మన హిందూ సమాజాన్ని ఎంత చండాలం చేసిపారేసారో పద్దపద్దాక గుర్తు వస్తూనే ఉంది.... 🔥🔥🔥
హిందువులు అంటే... 💥ధర్మ హింసా తతైవచ💥 తెలిసిన వాడు...దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు...🔥🔥🔥
జాగో హిందూ....
జై హింద్... భారత్ మాతా కీ జై...
14:47 ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే
సుల్లి నిక్కి ఇంకొకడు ఏడిచాడు 🤣
... Swami tattukoleka potunnavu ani analedu.. sarigga chaduvu
Dattatreya vivaralaki... Ayana avatharalaina sripadulavari, nrusimha saraswatji swamy vari jeevitha visheshalaki sambandichi... Mari vetini pramanamga theesukovali... Thelisthe cheppandi peddalu evarainaaa
గీతాప్రెస్ వారి ప్రచురణ ఒకటి ఉందిట
@SURYAAKONDI kudirithe aa book peru kani buying link gani pettandi brother..... Pramanikamaina arsha darmaniki avasaram....
@@rajukolnati2990 gita press vari guru charita matrame chadavandi.
"భగవంతుణ్ణి అన్నింటా చూడాలి" అని మన గ్రంధాలు చెబుతున్నాయి" అని బాగా చెప్పారు. అదే కదా శ్రీ సాయి బాబా వారు చెప్పింది.....
Ha ha ha ha 😂😂😂 ఎన్ని చెప్పినా గొర్రె బుర్రల లో మార్పు రాదు
A page lo chepparu sai charitra lo chupinchandi.
Mare mana grandhale saripootai kadaa... why do you need others?
పుకార్లు.
Enduku meeku dattareya saripoleda...Enduku sai
Swamiji aalanti vanni tanni tarimeyyali
Ithara mathalni egathali cheyadam thappa Hinduvulu bhasma dharana cheyyaru kulalu addam vasthi ladies nudutina bottu pettukoru fashion addam vasthundi niluvu bottu adda bottu bedhalu okadu Krishna matham antadu okadu siva matham antadu Mundu manam marithe ithara mathala prabhavam thaggi pothundi Upanyasalu prathivadu isthadu kaneesam bottu kani bhasama dharana cheyyandani okkadu cheppadu Veeru patincharu
ఓం నారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబాబా గురించి అసలు ఏం తెలుసు మీకు రామచంద్రపురం లో మాత కృష్ణప్రియ మందిరాన్ని దర్శించు ఇంటర్వ్యూ చేసే సాయి
వద్దు, మి కవిత్వం వద్దు.
ఓం నమో surya Akondi ఆయా అని రోజూ చదువుకోండి ... సాయి నీ పూజించిన దోషం పోతుంది
@@SURYAAKONDI
ఏ మిటి, సనాతన సూర్యుడిని కూడా కూడా మి దేముడికి అంటించేసారా ?
మీరు నిజమైన భక్తులు కారు. అందరినీ తోకలు గా అంటించేసి, కంపు చేసుకుంటున్నారు.
@@Sw.Ananda సనాతన సూర్యుడి కి నా ఇంటి పేరు ఉండదు, అది కూడా తెలియదా గుడ్డి సాయి భక్త
@@SURYAAKONDI పూర్వం కుష్టు రోగానికి మందు వుండేది కాదు. ఆ కాలం లో క్రైస్తవులు, మాడేముడిని ప్రార్థిస్తే రోగం నయం అవుతుంది అని ప్రచారం చేసుకునే వారు.
మీరు కూడా మందు లేని రోగం పేరు చెప్పు కొని ప్రచారం చేసుకోండి.
అంటే గాని రాముడు, కృష్ణుడు, పాండురంగన్ని కల ప కండి.
నీతులు బాగానే చెబుతున్నారు దాసు గారు.. ఏకం సత్ అంటారు.. భగవంతుని చేరడానికి వివిధ మార్గాలు అంటారు.. ఏదైనా పూర్తి గా తెలుసుకొని మాట్లాడాలి అంటారు.. ఊరకే నింద చేయకూడదు అంటారు, ఉపనిషత్తు బోధ అంటారు.. కానీ ఆచరణలో సాయిబాబా వారి ప్రస్తావన వచ్చే సరికి అన్నీ కట్టగట్టి గంగలో నిమజ్జనం చేసి ద్వేషా భావాన్ని ప్రదర్శిస్తారు ఎందుకని ?
సాయి బాబా 😂😂 ఎవరూ??
@
అవతారపురుషులు, సద్గురువులు, మహాత్ములు ఏ కార్య నిమిత్తమై వస్తారో అదే విధంగా సాయినాధుడు కూడా సకల జీవరాశుల ఉద్దరణ కోసమై అవతరించిన భగవదావాతారం . సకల జనులను సన్మార్గంలో నడిపించడానికి. ఆర్తితో ఉన్న వారి బాధలను తీర్చి, ఆపై భక్తి జ్ఞాన వైరాగ్యా బోధలతో ఒక సద్గురువుగా వారిని ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టి భగవంతునికి దగ్గరగా చేర్చడమే ఆయన చేసిన ప్రధానమైన కార్యం. జీవితంలో వీలైనంత మేరలో నిర్మల మనస్సు తో జీవిస్తూ ఇతర జీవులకు సాధ్యమైనంత మేర సహాయపడుతూ, ఎవరికీ ఏ హాని చేయకుండా ఉంటూ నిరంతర గురు భక్తి , దైవ భక్తి తోఁ ఆ పరమార్ధాన్ని చేరుకోవాలి అన్నదే ఆయన చేసిన ప్రధాన బోధ.
అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏
👏👏👏 wonderful సరిగ్గా చెప్పారు... మీలాంటి వారు లేకనే ఈ అజ్ఞానులు నా లాంటి అవతార పురుషుడు ni గుర్తించలేక పోతున్నారు... నేను కూడా సాయి second coming అవతారం దయచేసి గుర్తించి, కొంచెం ఆదాయం వచ్చే మార్గం చూపించ ప్రార్థన
@@SURYAAKONDI
Ha ha 😊
సాయిబాబా వారు నియమానుసారంగా ప్రతిరోజూ భిక్ష చేసి, భిక్షన్నాన్ని ముందు పశుపక్ష్యాదులకు పంచి మిగిలిన దానిని తాను తినేవారు, వారు తినే భోజనంలో కుక్కలు వచ్చి తినుచున్న అడ్డు చెప్పే వారు కాదు.
మీరు ఒక వారం రోజులు అలా చేయగలరో ప్రయత్నించి చూడండి మరి 😊🙏
ప్రతీ రోజూ అదే చేస్తున్నారా శుంఠ.. ఇంతకీ నువ్వు నన్ను పూజిస్తూ సు**, న్తీ చేయించుకున్నావా ? లేదా? లేకపోతే నరకానికి పోతావ్ urgent వెళ్ళి ఆ సంగతి చూడు
😂😂
అసలు ఏముందో చదవలేదు. కనీసం చూడలేదు. పుస్తకంలోనీ అంశాలపై అవగాహన కూడా లేదు. ఆయన్ని కూర్చోబెట్టి బుక్ మీద చర్చా...😂😂😂
Already ఆ పుస్తకం గురించి చెప్పారు రా పువ్వా 😂😂😂 అసలు వీడియో కూడా చూడకుండా కామెంట్ ఏంట్రా ఎందులో పెట్టుకుంటావ్ బుర్ర గువ్వ లోన ?
@@SURYAAKONDIబ్రో.... మీ విడియోలను ఫాలో అవుతున్న వాళ్ళను కించపరిచేలా మాట్లాడవద్దు...... నమస్తే.,..
@@SURYAAKONDI👍
చెప్పేది ఒకటి చేసేది ఒకటి....సాయి బాబా వారి పేరు మీరే ఎక్కువ తలుస్తున్నారు రా అయ్య.....పరమాత్మ ఒక్కడే అనే గా బాబా వారు చెప్పింది....మళ్ళీ అయ్యే మాటలు కబుర్లు లా చెప్పుకుంటూ..ఆయన్ని విమర్శిస్తున్నారు...బుర్ర బుద్ధి ఉందా ! అద్వైతాన్ని నమ్మే వోడు ఫాలో అయేవాడు ఎవడు బాబా వారిని విమర్శించరు.....మంచి చెప్పమంటే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు...
చాలా బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.....😂 .... సూర్య గారి అన్ని వీడియోస్ ల స్థాయికి సరిసమానంగా లేదు.....నో సబ్జెక్టు డిస్కషన్....
@durgaprasad-tl8je సబ్జెక్టు ఉంటే సబ్జెక్టు మాట్లాడతారు...ఏం లేని వాళ్ళు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతారు...
😂😂😂😂 సాయిబు గురించి మాట్లాడితే సొల్లు కార్చుకుంటూ వింటారు .. సు***, న్తీ చేయించుకున్నారా ఇద్దరూ? పైన మెదడుకి కాదురోయ్ కింద చేయించుకోవాలి😂😂 మీ దుంపలు తెగ ఇది కూడా తెలియకుండా ఉన్నారు రా మీరు
@SURYAAKONDI హలో బ్రదర్, రావుగోపాలావు లాగా సినిమా డైలాగులు, వెంకటేష్ లాగా పాటలు పాడటం కాదు... ఆధ్యాత్మికత అంటే.... గురువులు చెబితే వింటాం. వింటున్నాము, చూస్తున్నాము అని సొల్లు చెపితే తెగ....స్తము... కూడా.....చాలుగానీ....బొబ్బూమ్మ....
Well Said 🙏
రాధా, brahman dry గా ఉంటాదా? తమరు అనుభవించారా? brahman పేరే ఆనందం.. సత్ చిత్ ఆనందం.. సుషుప్తి లో రోజు అనుభవించేది ఆ ఆనందం అంటారు... ఆ ఆనందం జాగృతి లో అనుభవించడమే ముక్తి అంటారు.. అసలు మీరు upanishads చదివారా అని నా doubt.. Puranas చదివి అద్వైతం గురించి ఎలా sir.. అద్వైతం చెప్పేదీ అదే - సృష్టి (మాయ ) ని కాదు, సృష్టికర్త (చిత్ ) ని తెలుసుకో అని..ఎడారి మతాలు చెప్పినట్టు...ఎందుకంటే చిత్ నుండే మాయ వచ్చింది అంటారు కాబట్టి..
💯✅🙏
ఆది శంకాచార్యులవారి పేరు చెప్పుకోవడమే కానీ వారు వ్రాసిన భాష్య గ్రంధాలు, ప్రకరణ గ్రంధాలు ఎంత మంది అధ్యయనం చేస్తున్నారు ? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని ఎదుర్కోవాలి అంటే ఉపనిషత్తు అన్నది బ్రహ్మాస్త్రం లాంటింది, కానీ దానిని ఎవరూ పట్టుకోవడం లేదు. ఆత్మ తత్వము వేద ప్రమాణం అంగీకరించిన మార్గాలలో సాధన చేస్తున్న వారినే విమర్శిస్తున్నారు వీళ్లూ అజ్ఞానం తో.
ఆది శంకాచార్యులవారి పేరు చెప్పుకోవడమే కానీ వారు వ్రాసిన భాష్య గ్రంధాలు, ప్రకరణ గ్రంధాలు ఎంత మంది అధ్యయనం చేస్తున్నారు ? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని ఎదుర్కోవాలి అంటే ఉపనిషత్తు అన్నది బ్రహ్మాస్త్రం లాంటింది, కానీ దానిని ఎవరూ పట్టుకోవడం లేదు. ఆత్మ తత్వము వేద ప్రమాణం అంగీకరించిన మార్గాలలో సాధన చేస్తున్న వారినే విమర్శిస్తున్నారు వీళ్లూ అజ్ఞానం తో.
@@SaiSharan09😂😂😂 అందుకే నా అవైదికం అని తెలిసీ టురక బాబా భజన చేస్తున్నారు
@@SURYAAKONDI
తురక వాళ్ళు ఎవరైనా కర్మ సిద్దాంతం, సగునోపాసాన.. నమ్ముతారా అండి ? శ్రద్ధ సభూరి మంత్రాన్ని ఉపదేశిస్తా రా ? రాజా రామ్ అన్న నామం జపం చేసుకోమని అంటారా ? భక్తునికి త్రిశూలం గీయమని చెప్పి శివ లింగం ఇచ్చి పూజింజుకో మని చెప్తారా ? 🙏
దాస్ గారు...సాంప్రదాయ గురుపరంపరవేరు...దత్తగురు (అవధూత)పరంపేరు వేరు...ఏఒక్కరూ కూడా పూర్తిజ్నానం ఉన్నవారుకాదు...షిర్డీసాయిగురించి మాట్లాడడానికి మీకు ఏఅర్హతఉందనుకుంటుంన్నారో మాకు అర్థంకావట్లేదు...దేవునిసేవ చేస్తున్నాననుకొని దైవదూషణ చేస్తున్నారుమీరు...ఆయనను పూజించేవాళ్ళందరికన్నా గొప్పోళ్ళా మీరు...సాయిప్రకటమయ్యి దగ్గరదగ్గరగా 160 సంవత్సరాలయ్యింది.అప్పటినుండి ఇప్పటివరకూ ఖండించడానికి మీరుతప్ప జ్నానే పుట్టలేదా ? మీరు తెలుసుకోవాలంటే
నేనే సాయి... అందుకే నేనే ఖండిస్తున్నా... ఇదే నా స్వయంప్రకటిత అవతారం
రాధా, బహుధా వదంతి.. బహుధా లో christians, muslims రారా? Internal మార్పిడిలు ఓకేనా? Rama to శ్రీపాదలు, ద్వైత to అద్వైత,
క్రైస్తవ ఇస్లాం అనేవి మొన్న మనం పుట్టినటువంటి ప్రపంచ ప్రమాద ఎడారి మతాలు వాటికి సనాతన ధర్మానికి ఏ సంబంధం లేదు
Radu yenduku antey...devudini shavam ga pujinchamu😂... shavam ni rakshasa jathi pujistundi
😂😂😂🎉🎉🎉😂😂😂🎉🎉🎉😂😂😂🎉🎉🎉😂😂😂🎉🎉🎉😂😂😂🎉🎉🎉
బహుధా లో మీరు చెప్పినవాండ్లు ఎప్పుడు వొస్తారంటే, మనం ఏసు, అల్లా గా పూజించే దేవుణ్ణే ఇంకొకరు విష్ణువుగా, కృష్ణుడిగా, సరస్వతిగా పూజిస్తున్నారు అని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు. వాళ్ళ పుస్తకాల్లో దేవుణ్ణి ఫలానాగా మాత్రమే నమ్మి పూజించాల, మరొక పధ్ధతిలో పనికిరాదు, అట్ల పూజిస్తే దేవుడు శిక్షిస్తాడు, ఆ ప్రజలను ద్వేషించమని, కాఫిర్లు, పేగన్ లంటూ దూషించమని ఆయా గ్రంధాల్లో లేనట్లయితే, మీరన్నట్లు వాండ్లూ బహుదా లోకి వొస్తారు.
రారు. వేద సమతం అయిన భగవద్ రూపాలు. వేద ప్రమాణం అయిన దేవతలేనే. మన ఋషులు దర్శించిన భగవద్ రూపాలు నే ప్రామాణికం గా తీసుకోవాలి.
Adisankaracharyula anthati varike sripadavalabulu chandramoulisvaruliga darshanamicharu
Anni manake telsu anukovadam correct kaadu
🥹 nijama.. aedanna story untae cheptara please 🙏🏻 ee incident dhe
Reference?
@@sunithasreeadusumilli2015 nirguna parabrahmam dattudu sakala devatha swaroopam.. ae devatha ki poojinchina ashi at the end dattudikae chendutundi man ae roopam ki aaradhistamo aa roopam dwaara nae anugrahistadu...
Vedokta prmaana parabhrahm tatvam Dattudiki complete ga match avutadhi .Sidhantavadhoota Chintana Shree Guru Deva Datta ❤️ 👣
చిన్న మట్టి ముద్దను దైవము గా పూజించవచ్చు అని బాగా చెప్పారు..."చిన్న పెంకు ను గురువు గా పెట్టుకుని పూజించు. ఏమౌతుంది చూడు" అని చెప్పిన శ్రీ సాయి బాబా వారినీ మాత్రం విమర్శిస్తారు!!!😂
నా పెంట లో పరమాత్మను చూసే తింటావా ? 😂😂😂 నువ్వు నీ పెంట లాజిక్
@@SURYAAKONDI😂 అంతేగా అంతేగా....😂😂😂
నువ్ గొర్రెవు అని తెలుస్తుంది పొ బ్రదర్ plz
దేవుడిని వదిలి గురువుని పూజించు అని చెప్పడం ఏమిట్రా. సాయి అల్లాని పార్దిస్తాడు. హిందువులు వాడిని పూజించాలా లాపుట్
ఒకో పురాణం లో ఒక్కోలా రాముని పుట్టుక గురించి చెప్పిన మన పురాణాలలో ఏది ప్రమాణం?.... చెప్పగలరా....???
సాయి రామాయణం ప్రమాణం మరి నీకు
@@SURYAAKONDI బ్రో.... కామెంట్ కాదు. రిప్లై ఇవ్వండి... అందరికీ తెలియాలి కదా!!!
వాల్మీకి రామాయణమే ప్రమాణం
@Ssrc321 ధన్యవాదాలు సార్.... మరి ఎందుకు పురాణాలలో వేరువేరు గా ఉంటున్నాయి..,?... నేను మన పురాణాలను వ్యతిరేకించడం లేదు సుమా!.....తెలుసుకోవాలని.... అందరికీ తెలియాలని.... అంతే...
పురాణాలలో ఎం వేరుగా వేరుగా ఉంది
చంdalapoలపోడు మళ్ళీ వచ్చాడు