ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก
దత్తాత్రేయుని అనుగ్రహం పొందే మార్గం | Datta Temple Gangapur | N Prabhakar Sharma Garu | PMC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ค. 2021
- దత్తాత్రేయుని అనుగ్రహం పొందే మార్గం | Datta Temple Gangapur | N Prabhakar Sharma Garu | PMC Telugu
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Spiritual Channel
🌐 - 🌐 - 🌐
🌐 PMC Telugu: • Three Forms OF Goddess...
🌐 PMC Hindi: • PMC Hindi Song | Pyram...
🌐 PMC Tamil: • Bhagavadgita | பகவத்கீ...
🌐 PMC English: • Early to bed and early...
🌐 PMC Kanada: • 21 Days 21 Masters Ses...
🌐 - 🌐 - 🌐
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
వీడియో పూర్తిగా చూసాను. దత్త స్వామి మిమ్ము అనుగ్రహించిన తీరు మాకు స్వామి మీద భక్తి ప్రపతులను కలుగచేసింది. ఈ వీడియో చేయటం అనేక మంది కి మేలు చేసింది 🙏 మేము మిమ్ములను ఎలా చేరుకోవాలి? 🙏
స్వామి! నన్ను దత్తానుగ్రహానికి పాత్రుడను చేయండి. అనేక ప్రయత్నాలు సాఫలికృతం కావటం లేదు. దత్త పారాయణకు అనుగ్రహం ప్రసాదించాలని ఆర్ధిస్తున్నాను🙏
చాలా చాలా కృతజ్ఞతలు దత్త లీలలు చేవులారా విన్నాము
గత లీలలన్నీ వినిపించిన గురువుగారు చాలా కృతజ్ఞతలు మిమ్మల్ని ఎలా కలుసుకోవాలో ఎక్కడ కలుసుకోవాలి భగవంతుని నిర్ణయం
🙏🙏🙏 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త దిగంబర 🙏🙏🙏
🙏🙏🙏
రావి శాస్త్రి గారు కి నమస్కారం మిరు గురువు గారు లు గురించి చెబుతూన విషయాలు చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది . మికు ధన్యవాదాలు.
Sree Akkalakot Maharaj Sree Guru Dattatreya
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏
రవిశాస్ట్రిగ్రికి శతకోటివందనాలు
మీరు చాలా మంచి గురువులతి వారి
అనుభవాలు తెలియచేస్తున్నారు
Sree GuruDattha 🌺🙏🌺
Jai GuruDattha 🌺🙏🌺
అద్భుతం...
ఓం శ్రీ గురుభ్యో నమహః🙏🙏
Chala adbhutam guru Garu..jai guru dutta
Jai Guru Datta 🙏🙏🙏
Dattatreya Swamy Mahaanuubaavuuduu ayanaa guruvulakey guruvuu Swamy Jai guru dhattaa 🙏🙏🙏🙏🙏🙏
Swani మీ ఎక్సపెరియన్సన్క్స్ all correct dutta swami always with you
Jai Gurudatta Sree Gurudatta
Sree Gurubhyo namaha 🙏🙏🙏
Aavadhutha chintana Sri guru Deva datta
Om dhraam Dattatreyaya Namaha
Om dhraam Dattatreyaya Namaha
Om dhraam Dattatreyaya Namaha
శ్రీ గురు దత్త జయ గురుదత్త🙏🙏🙏🙏
Sri gurubhyonamaha , Sri Datta Saranam Mama. Guruvu gaari paadaalaku vandanamulu
🌺🙏Jai Gurudeva Datta🙏🌸
Jai guru Datta sharanam mama 🙏
Jaya Gurudatta Sri Gurudatta 🙏🙏🙏🙏🙏 jaya Ganapathi sachitananda Swamiji 🙏🙏🙏🙏🙏
ಓಂ ಭೀಮಾಶಂಕರ ಸದಾನಂದಾಯ ನಮಃ ದತ್ತಾತ್ರೇಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಸದಾನಂದ ನಮಃ
Jai Datta! Sri Dutta! Guru Datta!
Gurudevadutta 🙏
Thank you gureeji
Namasthe guruvu garu
Meeru datthathreyuni anugrahamu gurinchi chala chakkaga chepparu chala thanks guruvu garu
Namo gurudeva datta
SRI Gurubhyonnamaha. SRI Dattatreyaya namaha. Jai Shree Ram
Datta Datta Datta 🙏🙏🙏
Dhraam Dattatreyaya Namaha
Dhraam Dattatreyaya Namaha
Dhraam Dattatreyaya Namaha
Very nice thanks gurugaru
Jai guru datta 🙏 🙏 🙏
Jaya Gurudatta Sri Gurudatta
ఆత్మ నమస్కారం గురు జి..
Sree Sai Baba Sree Guru Dattatreya
Jai gurudatta..
Ji gurudattha🙏
Jai gurudattha🙏🙏🙏🙏
Guruvu gariki vandanalu
అనేకనెక ధన్యవాదములు సార్ మీకు ఆ మహాత్మునికి 💐🙏💐🙏
jai jai jai guru datta
Dattaya guruve namaha
Sri datta saranam mama
🌹🌺🙏🌹🌺 DIGAMBARA DIGAMBARA SRIPADA VALLABHA DIGAMBARA🌹🙏🌹NRUSIMHA SARASWATHI DIGAMBARA🌺🙏🌹AVADHUTACHINTANA SRIGURUDEVADATTA🌹🙏🌹
Jai guru dattatreya namah
Sarvam Sree Guru Dattatreyam
శ్రీ పాద వల్లభ దిగంభరా
Jaya guru datta Appaji
Thank you
Jai gurudev datta
Super guruvugaru
Adbutham Amogam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sree Manikya Prabhu Sree Guru Dattatreya
Jai gurudatta sri gurudatta
Sri Datta saranam mama
Chalabagachepparu adbutham kallakucttinattugaundi padadhivandanam taleyajestunnanu tappulu unta mannichande
Jai gurudhatta...
Jaya Guru deva Datta
Om dhram sreem dhatatraya namaha 🙏
Om sri dattatreya namaha
Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Sri GurubhyoNamaha
Jai gurudatt Sri guru datta
SRI DATTA SARANAM MAMA
Guru garu miku padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 chala danyavadalu om sri guru datta
Interviewer is so calm with out any expressions.
Jai guru Datta
Sri Gurubyom Namaha. Sri Guru Dutta.. Jai Guru Dutta...
Sri gurubhyo namaha 🙏
Jai guru datha
జై శ్రీ గురు దత్త
Jai guru Datta Sri Guru datta
Sree Guru Dattatreya Blessings to Sree Prabhakara Swamy and anchor for exploring the true facts of Sree guru Dattatreya and his blessings to everyone and all
Sree Nrisimha Saraswati Sree Guru Dattatreya
Ravi gariki danyavadhalu
Ma husband coVid tho attack aYyaru so nenu hospital lo unanu enduko e interview vinalanipinchi vinanu a time lo naku nyt 9 ki oka great experience ayyindhi,memu join ayina hospital lo food istharu ,so naku ichina parcel koda ma husband ki ichesamu , nenu bayata nundi thepinchukuntanu nvu thineseye ani cheppanu...Bayata oder pettukunnanu ani cheppanu kani bayata all close ,evaru leru ma athaya vallu sathya sai seva tharupuna free dinner thepinchukunaru ,vallu koda covid tho effect ayyaru,valla parcel vallu already thesesukunnaru inka asalu naku antu no chance ,oka 5 min ki ma tenet call chesaru naku, kinda parcel undhi adi medena ani ,inka happiness ki anthu ledu ,kevalam oka manchi maata vini nanduku intha mahima aa daniki..
God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anugraham naku dakkindhi
Me husband thapakunda kolukuntaru jai guru deva datta
Om Gurubhyo Namaha 🙏🙏🙏🙏
Jai gurudeva om om om.
SREE DATTA VENKATA RAMANA GOVINDA GOPAALAA GOPIJANA VALLABHAYAA SREE ACHYUTAAYAA ANANTAAYAA GOVINDA SREE DATTATREYA SWAMY GOVINDA NAMO NAMAH
Miracles of HINDUISM
Dhraam Dhraam Dattatreyaya Namaha
Jaiguru datta digambara digambara sripadavallaba digambara 🙏🦚dattharpanam.
Super sir
Very good speech
Sree Datta Sharanam Mama
Swami garki namaskaram lu...
Om sree guru deva datta
జై గురు దత్త
chaganti gari tho inter view cheyyandi sir....
జై గురుదత్త 🙏🙏🙏
Om Dram Dattaya Namaha 🙏
🙏🙏🙏
Sree gurubhyo namaha
Jai guru data ...
Sri dattha sheranam mama
🙏🙏🙏
Dhigambara Dhigambara sree padhavallabha Dhigambara
🙏❤️
Atri Anasuya Priya Putra Sree Guru Dattatreya