మల్లెపూల మారాణికి సాంగ్ | SP బాలు ప్రదర్శన | స్వరాభిషేకం | 3 డిసెంబర్ 2017 | ఈటీవీ తెలుగు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 167

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 3 ปีที่แล้ว +31

    మీ పాడిన పాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి భూమి ఆకాశము ఉన్న ఉన్నంతకాలము సూపర్ హిట్ గా

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 3 ปีที่แล้ว +25

    మీ అందరికీ తెలుసా మన గురువు వారి గురుంచి ఆయన ఎపుడు కూడా
    నా వల్లా వాళ్ళు ఈళ్లు బాగు పడ్డారు
    అనలేదు ఎపుడు చూసిన వాళ్లు గొప్ప వారు వీళ్ళుగొప్ప అన్నీ చెప్పే వారూ

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 2 ปีที่แล้ว +11

    పాటను స్పష్టంగా పలకడం సందర్భాన్ని బట్టి గొంతు మార్చడం ఒక్క బాలు గారికే సొంతం

  • @jagadeshputaparthi1233
    @jagadeshputaparthi1233 3 ปีที่แล้ว +59

    కొన్ని పాటలు వింటే 1000 సం" బ్రతకాలని ఉంటుంది, 09/10/2020

  • @r.subbarao528
    @r.subbarao528 2 ปีที่แล้ว +11

    బాలు గారు కారణజన్ముడు.మాటలు లేవు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 ปีที่แล้ว +40

    ఎంత సింపుల్ గా, ఎంత అద్భుతమైన పదాలు వాడారు వేటూరి గారు 🙏🙏🙏

  • @bhimalaanand6395
    @bhimalaanand6395 ปีที่แล้ว +5

    బాలు గారు పాడని పాటలు ఊపిరి లేని మనిషిలా ఉంటుంది

  • @marysaroja7212
    @marysaroja7212 2 หลายเดือนก่อน +2

    అబ్బా ఏమి స్వరం ఎలా వచ్చినది సార్, మిమ్మలిని కన్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు, ఆమె కాళ్లకు దండం పెట్టాలి సార్ మిమ్మలిని కన్నందుకు, మీరు లేని లోటు ఈ జన్మకు తీరదు, మీ పాటలు విననిరోజు ఉండదు, నా చివరి శ్వాస వరకు మీ పాటలు వింటు చనిపోవాలని వున్నది సార్, ఐ మిస్ యు బాలు గారు

  • @vidyasagarrachamalla1128
    @vidyasagarrachamalla1128 4 ปีที่แล้ว +33

    Dislike కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారా ఈ పాటకి? నిజంగా ఆశ్చర్యం

    • @sridwarakamaitv
      @sridwarakamaitv 4 ปีที่แล้ว +1

      Ashcharyame

    • @mnr3331
      @mnr3331 2 วันที่ผ่านมา

      Yes, కొన్ని జ్ఞాపకాలు.. ఈ పాటతో ముడిపడ్డ మనసులకు .. పాట తీపి గుర్తు కావొచ్చు… జీవితం చెదుని మిగిల్చిందని కామోసు…

  • @venkateswararaopullepu8427
    @venkateswararaopullepu8427 2 ปีที่แล้ว +12

    మన బాలసుబ్రహ్మణ్యం గారు వారికి శత సహస్ర నమస్కారములు

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 3 ปีที่แล้ว +11

    అద్భుతమైన సంగీతం...సాహిత్యం...గానం.. కలిస్తే...తెలుగు పాట ఇలాగే ఉంటుంది...అక్కినేని గారి అభినయం కూడా...అపూర్వం...

  • @ravindratummanpalli4177
    @ravindratummanpalli4177 3 หลายเดือนก่อน +3

    ఇ జన్మే కాదండీ , జన్మ జన్మలు చిరంజీవిగా మిగిలి పోతాయి బలుగారి పాటలు....

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 ปีที่แล้ว +33

    ఎన్ని జన్మల పుణ్యమో .....ఇంతటి తియ్యాటి వినాలంటే.

  • @venkatakrishnams
    @venkatakrishnams 2 ปีที่แล้ว +9

    శతకోటి మనఃసుమాంజలులు అయ్యా ... SPB, చక్రవర్తి, వేటూరి 🙏 ❤️ 🙏

  • @subramanyamsubramanyam3452
    @subramanyamsubramanyam3452 ปีที่แล้ว +4

    Very nice sweet melodious song..... ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపించే బాలు గారి గానం + చక్రవర్తి సంగీతం. 🙏🙏🙏

  • @ongolesudarshan7080
    @ongolesudarshan7080 5 ปีที่แล้ว +4

    అప్పుడు పాడింది అద్భుతం ఇప్పుడు పాడింది మహా అద్భుతం ఇంకా కాకపోతే కాకపోతే స్లోగా ఉంది ది

  • @syamgudipudi5247
    @syamgudipudi5247 5 ปีที่แล้ว +8

    Mee laaga paade vaaru evaru leru, Ika mundu raaleru kuda, meeru paadutunte entasepayina alaage vinalanipistundi, meeku satakoti vandanaalu.

  • @Rajeshvalaboju2426
    @Rajeshvalaboju2426 3 ปีที่แล้ว +11

    TTD laddu sir me pata avare nota vinna e voice no sir okka God Balu sir tappa. Swargalmlo devathalaku paduthunnaru Balu garu.💐💐👌👍🌹🌹💯🙏🏼🙏🏼🙏🏼

  • @nagariseries1977
    @nagariseries1977 ปีที่แล้ว +2

    భూతల ప్రపంచం లో ఎంతో మంది గాయకులు ఉన్న "సరిలేరు నీకెవ్వరు"సార్

  • @teamalone2023
    @teamalone2023 3 ปีที่แล้ว +7

    One of my favourite..i am 30 years now.. hearing this since my childhood 😁.. Chakravarti garu devudu

    • @tandrakarunanidhi8861
      @tandrakarunanidhi8861 2 ปีที่แล้ว

      Yes .. king of music chakravarthy garu one year lo 57 films music chesaru great record ,🙏👏

  • @gururajbm5178
    @gururajbm5178 3 ปีที่แล้ว +5

    Miru lekunna mi voice eppatiki untundi... Hatsoff to u balu garu

  • @shaikfareed314
    @shaikfareed314 4 ปีที่แล้ว +20

    Legend... Voice 🙏🙏🙏

  • @rajeekolla7512
    @rajeekolla7512 3 ปีที่แล้ว +5

    Balu sir meelanti varu youganik okkare pudatharu imiss you sir 🙏🙏🙏

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 ปีที่แล้ว +5

    Mind blowing voice of the legendary SPB the great god of singer

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 5 ปีที่แล้ว +5

    Indralokam nundi makosam makastalanundi kodhiga upashaman pondhadaniki vachara balu garu meeru meeku dhanyavadhalu

  • @eswars6746
    @eswars6746 3 ปีที่แล้ว +3

    Mee lanti mahanabhavulu eka puttaru... Really i miss you sir....

  • @racktotrack6905
    @racktotrack6905 5 ปีที่แล้ว +7

    రాణి ఈ పాట మన ప్రేమకు గుర్తు

  • @nithyapriya1894
    @nithyapriya1894 3 ปีที่แล้ว +4

    Superb wonderful sir 👌👌👍 you live allways in our hearts at end the world spb.sir we love you so much ❤️💕💕

  • @varalakshmiejjada2223
    @varalakshmiejjada2223 3 ปีที่แล้ว +2

    Meeru paadetappudu okkasaraina live lo chuddamanukunna but ippudu sadhyam kadu .miss u balu garu😢😢😢😢

  • @vijayakumarin3796
    @vijayakumarin3796 3 หลายเดือนก่อน

    I love balasubramanyam garu voice

  • @bhagyalatha2439
    @bhagyalatha2439 3 ปีที่แล้ว +3

    Balugaru mi patalu vintunte miru leru anna nizam thattukoleka pothunnanu I miss you sir 😭😭😭😭😭😭

  • @maheshtalks5925
    @maheshtalks5925 5 ปีที่แล้ว +5

    Meeku meere sati..meeku leru avaru poti....hatsaf balu garu👏👏👏👏👏🙏🙏🙏

  • @sunithag2975
    @sunithag2975 2 หลายเดือนก่อน

    What a wonderful song ❤😍🥰👌👌👌

  • @venugopalpatro7011
    @venugopalpatro7011 3 ปีที่แล้ว +11

    Miss you with tearful eyes sir.

    • @vsathyababu474
      @vsathyababu474 2 ปีที่แล้ว

      We miss you babu sir🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vsathyababu474
      @vsathyababu474 2 ปีที่แล้ว +1

      Balu sir🙏🙏🙏🙏🙏🙏

  • @aithasanthoshkumar9978
    @aithasanthoshkumar9978 5 ปีที่แล้ว +56

    మల్లెపూల మా రాణికి బంతి పూల పారాణి....
    గున్నమామి పందిళ్ళలోన,కన్నెజాజి ముంగిళ్ళలోన కోకిలమ్మ పాట కచేరీ....
    మల్లెపూల మా రాణికి బంతి పూల పారాణి....
    గున్నమామి పందిళ్ళలోన, కన్నెజాజి ముంగిళ్ళలోన కోకిలమ్మ పాట కచేరీ....
    పొగడ పూలైన పొగడే అందాలే మెరిసే మలి సంధ్య వేళలో....
    మల్లె మందారం పిల్లకి సింగారం చేసే మధుమాస వేళలో....
    నా ఆలాపనే నీ ఆరాధనై చిరంజీవిగా జీవించనా....
    హ్యాపీ బర్త్ డే టు యు....💐🌹🌹💐
    మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి....
    గున్నమామి పందిళ్ళలోన , కన్నెజాజి ముంగిళ్లలోన కోకిలమ్మ పాట కచేరీ....
    వెల్లు చేలల్లో, రేయి వేళల్లో కురిసే నెన్నెల్లో నవ్వుతూ, పుట్టే సూరీడు బొట్టై ఏనాడో మురిసే ముత్తైదు శోభతో ఈ సౌభాగ్యమే నా సంగీతమై ఈ జన్మకి జీవించనా....
    హ్యాపీ బర్త్ డే టు యు....💐🌹🌹💐
    మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి....
    గున్నమామి పందిళ్ళలోన, కన్నె జాజి ముంగిళ్ళలోన కోకిలమ్మ పాట కచేరీ....
    మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి....
    గున్నమామి పందిళ్ళలోన ,కన్నె జాజిముంగిళ్ళలోన
    కోకిలమ్మ పాట కచేరీ....

  • @laxmanmaripelli9255
    @laxmanmaripelli9255 4 ปีที่แล้ว +5

    BALU SIR THANKYOU.SPECIAL THANKS .R.CASTRA

  • @sailaja5052
    @sailaja5052 3 ปีที่แล้ว +3

    Balu garu meku na padhabhivandanam

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว +2

    ఈ పాట జయప్రద గారి అందానికి నీరాజనం

  • @venkatbesthavemula2292
    @venkatbesthavemula2292 3 หลายเดือนก่อน

    మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
    గున్నమామి పందిళ్ళలోనా
    కన్నెజాజి ముంగిళ్ళలోనా
    కోకిలమ్మ పాట కచేరీ....
    మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
    గున్నమామి పందిళ్ళలోనా
    కన్నెజాజి ముంగిళ్ళలోనా
    కోకిలమ్మ పాట కచేరీ....
    పొగడ పూలైన పొగడే అందాలే
    మెరిసే మలి సంధ్య వేళలో
    మల్లె మందారం పిల్లకి
    సింగారం చేసే మధుమాస వేళలో
    నా ఆలాపనే నీ ఆరాధనై
    చిరంజీవిగా జీవించనా....
    హ్యాపీ బర్త్ డే టు యు....
    మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
    గున్నమామి పందిళ్ళలోనా
    కన్నెజాజి ముంగిళ్ళలోనా
    కోకిలమ్మ పాట కచేరీ....
    రెళ్ళు చేలల్లో, రేయి వేళల్లో
    కురిసే వెన్నెల్లో నవ్వుతూ
    పుట్టే సూరీడు బొట్టై ఏనాడు
    మురిసే ముత్తైదు శోభతో
    ఈ సౌభాగ్యమే నా సంగీతమై
    ఈ జన్మకి జీవించనా....
    హ్యాపీ బర్త్ డే టు యు.....
    మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
    గున్నమామి పందిళ్ళలోనా
    కన్నెజాజి ముంగిళ్ళలోనా
    కోకిలమ్మ పాట కచేరీ....

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 2 ปีที่แล้ว +1

    బాలు గారు, మీరు మా మధ్యన భౌతికముగా లేనప్పటికి, మా హృదయ దేవాలయములో ఉన్నారు.

  • @satyavathigasadi145
    @satyavathigasadi145 5 ปีที่แล้ว +2

    Sir mi voice chala baguntundhi naku mi song ante chalaa estam miru makosam marenno songs padalani korukuntunanu sir iam bujji

  • @srknelloresivaram7029
    @srknelloresivaram7029 6 ปีที่แล้ว +10

    చాలా అద్భుతంగా ఉంది సార్

  • @PrasadJampangi
    @PrasadJampangi 29 วันที่ผ่านมา

    Glorious aapka. Swar

  • @samaravinder1234
    @samaravinder1234 6 ปีที่แล้ว +6

    నా ప్రాణమే ఈ పాట

    • @Mreddy-ft6gt
      @Mreddy-ft6gt 5 ปีที่แล้ว

      sama Ravinder nee Amma pooku neekem telusura

    • @balreddy6126
      @balreddy6126 5 ปีที่แล้ว

      @@Mreddy-ft6gt nee amma pooku telusata neeku susinavara

  • @pkumarraja4967
    @pkumarraja4967 2 ปีที่แล้ว

    అంతే సింపుల్ గా sp.బాలు గారు పాట పాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷

  • @krishnaswamyrajgopal3329
    @krishnaswamyrajgopal3329 3 ปีที่แล้ว +5

    Very well sung by the great SPB sir we miss you

  • @manju.r.v.vinaya7063
    @manju.r.v.vinaya7063 5 ปีที่แล้ว +7

    Your voice is so sweet sir love you sp balu garu im big fan of you sir

  • @raviprasad3829
    @raviprasad3829 5 ปีที่แล้ว +3

    Meeru vunna Kalam lo memu vundadam maa adrushtam sir

  • @manuskitchen6860
    @manuskitchen6860 2 ปีที่แล้ว +1

    Chala santoshamga undi sir mee pata vintu unte

  • @A.L.S577
    @A.L.S577 5 ปีที่แล้ว +5

    Never again evergreen nice voice @beautiful song

  • @shaikhannef6455
    @shaikhannef6455 ปีที่แล้ว +1

    బాలు సార్ ఈ భూమి మీద ప్రతి ఒక దానికి ఎక్స్పైరీ డేట్ వుంటుంది కాని మీకు మాత్రం లేదు మీరు మాత్రం మీ అభిమానుల గుండెలలో జీవించే వుంటారు 😂😂😂😂😂❤❤❤❤❤❤ o అభిమాని

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 2 ปีที่แล้ว

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు హ్యాట్సాఫ్ బాలుగారు

  • @shobhavantepaka6421
    @shobhavantepaka6421 4 ปีที่แล้ว +4

    Manasantha....nindindi balu garu

  • @ganisettianuradha6593
    @ganisettianuradha6593 4 ปีที่แล้ว +2

    Balu sir memu chala adrusta vantulu me voice Viney avakasam a God kalipichadu e janmaloo

  • @katilasuman8730
    @katilasuman8730 3 ปีที่แล้ว +1

    I think spb is out of world

  • @debarikagavarayyagavara9727
    @debarikagavarayyagavara9727 6 ปีที่แล้ว +5

    Nice song బాలు గారు

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 4 ปีที่แล้ว +17

    S. P. గారు సరి రారు మీకు ఎవరు God bless you sir.

  • @kondreddyramanareddy
    @kondreddyramanareddy 5 ปีที่แล้ว +3

    Very nice

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 ปีที่แล้ว +4

    Balu garu kaarana janmudu 🙏

  • @mallidisrinivasareddy6889
    @mallidisrinivasareddy6889 3 ปีที่แล้ว +2

    I MISS YOU BALU GARU.......

  • @vithalacharya1233
    @vithalacharya1233 8 หลายเดือนก่อน

    Nice song

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 ปีที่แล้ว +2

    Great singer spb sir

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 5 ปีที่แล้ว +2

    Balu garu ke namaskaramulu tappa ame evvagalam that is balu

  • @mettaprasadarao9203
    @mettaprasadarao9203 3 ปีที่แล้ว +1

    మీమ్మల్ని మిస్ చేసుకున్నాము సొర్

  • @mandadapuyesuraju5860
    @mandadapuyesuraju5860 6 ปีที่แล้ว +4

    My favorite song

  • @lakshminarayanak7364
    @lakshminarayanak7364 5 ปีที่แล้ว +4

    sweet voice of U

  • @b.venkatareddy5926
    @b.venkatareddy5926 3 ปีที่แล้ว +3

    I miss you balu garu 😭😭

  • @paisasanthoshi9100
    @paisasanthoshi9100 5 ปีที่แล้ว +3

    super song

  • @manjulamanju5120
    @manjulamanju5120 3 ปีที่แล้ว +2

    Super good song ❤️❤️❤️💙❤️💙

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 ปีที่แล้ว +3

    I love you sir

  • @fandbpogul5175
    @fandbpogul5175 6 ปีที่แล้ว +3

    sar you songs very nice

  • @sivamudunuri4215
    @sivamudunuri4215 6 ปีที่แล้ว +4

    my Life long favarat song

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 4 ปีที่แล้ว +2

    సూపర్ సర్

  • @anuambati5499
    @anuambati5499 5 ปีที่แล้ว +5

    Enduku sir antha baaga paadatharu

  • @sujathapalaghat
    @sujathapalaghat 3 ปีที่แล้ว +2

    Miss you sir

  • @mehrajbaba3702
    @mehrajbaba3702 4 ปีที่แล้ว +1

    legand my singer

  • @sureshbabu-wg4rf
    @sureshbabu-wg4rf 2 ปีที่แล้ว

    My favorite singer . Rooju 10 song above Vinttanu Balu garivvi

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 5 ปีที่แล้ว +2

    Nice song sir baalugaru 😍

  • @rasamallaswarupa9429
    @rasamallaswarupa9429 2 ปีที่แล้ว +1

    Miss you Balu garu 😭 super song

  • @annamvalluramma5221
    @annamvalluramma5221 3 ปีที่แล้ว +4

    సూపర్ sir కానీ మిస్ u

  • @nagarajupogakula8927
    @nagarajupogakula8927 6 ปีที่แล้ว +4

    Nice guruvu garu

  • @fandbpogul5175
    @fandbpogul5175 6 ปีที่แล้ว +3

    wow super you voice

  • @sureshgoud.s.6357
    @sureshgoud.s.6357 2 ปีที่แล้ว

    Goose bumps..... really

  • @EK_Arts_official
    @EK_Arts_official 5 ปีที่แล้ว +4

    Balu garu mee gontu amrutam la untundi

  • @sujathapalaghat
    @sujathapalaghat 3 ปีที่แล้ว +2

    Love u 💖 sir

  • @chintalagopi7412
    @chintalagopi7412 4 ปีที่แล้ว +1

    Lovely Song♥️

  • @thotapraveenkumar4614
    @thotapraveenkumar4614 2 ปีที่แล้ว +1

    గాన గంధర్వ సరి రారు మీకెవ్వరు

  • @maddiramulu9171
    @maddiramulu9171 3 ปีที่แล้ว +2

    We miss u sir

  • @EK_Arts_official
    @EK_Arts_official 5 ปีที่แล้ว +2

    I love song

  • @gbrahmachary4808
    @gbrahmachary4808 ปีที่แล้ว +1

    నాకు బాబు సాంగ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఆయన లేని లోటు చాలా బాధాకరం

    • @gbrahmachary4808
      @gbrahmachary4808 ปีที่แล้ว

      బాలసుబ్రమణ్యం సాంగ్స్ వెరీ నైస్

  • @johnfrederick9634
    @johnfrederick9634 4 ปีที่แล้ว +1

    Super sir

  • @manjulagattu6818
    @manjulagattu6818 3 ปีที่แล้ว +1

    Meeku meere saati baalu gaaru

  • @anipeddivssarma5989
    @anipeddivssarma5989 5 ปีที่แล้ว +2

    Great balu garu

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 4 ปีที่แล้ว +1

    I love this song

  • @srinivasulureddy8653
    @srinivasulureddy8653 ปีที่แล้ว

    Ganam kosam puttina mahanubavudu mana Balu garu.

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 5 ปีที่แล้ว +1

    Suparb balu garu 🙏🙏

  • @junnupal
    @junnupal 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @mehrajbaba3702
    @mehrajbaba3702 ปีที่แล้ว

    prapanchem bathikunnatha kalam me pata bathikuntade SPB sir

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 ปีที่แล้ว

    వారెవ్వా ఏమి గొంతు, మీరు లేని లోటు, ఎవ్వరు, తీర్చ లేనిది 🙏

  • @savithrireddy7180
    @savithrireddy7180 3 ปีที่แล้ว +1

    We loss you sir