Göbeklitepe First Temple In The World Turkey 🇹🇷 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2021
  • Göbeklitepe First Temple In The World Turkey 🇹🇷 | Uma Telugu Traveller
    Faruk My Turkish Friend Channel Link: / farukacar1
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 691

  • @ganeshveera5532
    @ganeshveera5532 2 ปีที่แล้ว +87

    Uma Garu Miru ఇలానే చాలా ప్రదేశాలు తిరుగుతూ అలానే మంచి మంచి మిత్రులని కలవాలని కోరుకుంటూ .......మి తెలంగాణ కుర్రోడు.......✊👍🔥

  • @banothsurender3148
    @banothsurender3148 2 ปีที่แล้ว +1

    ఆ గుడిని నిర్మించింది ప్రకృతీ ప్రేమికులు, ప్రకృతి ఆరాధికులు అని భావిస్తూ🙏🕉️, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక బస్టాండ్ లో అంటే మొదటి వ్యక్తి కి మానవత్వం ఉంది. 2వ వ్యక్తి కి మూర్ఖత్వం ఉంది, మీరు మంచిని మాత్రమే తీసుకొని ముందుకు సాగాలని ఆశిస్తున్నాను, జైహింద్💪

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 2 ปีที่แล้ว +6

    మీ ఆశయమే మిమ్మల్ని నడిపిస్తుంది అన్నా. హెల్త్ మాత్రం జాగ్రత్త💐💐

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 2 ปีที่แล้ว +1

    ఎప్పుడు చూడని ప్రదేశాలు చూపిస్తున్న మీకు అభినందనలు. టర్కీ govt తవ్వకాల దగ్గర ప్రొవైడ్ చేసిన tent గాలి వెలుతురు వచ్చేటట్లు ఎంత supportive గా ఉందో, మనం సిగ్గు పడాలి అల్లాటివి మనం పెద్ద దేశమైన provide చేయలేక పోయినందుకు. Good video. మీ డెడికేషను కి ధన్యవాదాలు.

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +13

    నమస్తే ఉమా గారు🙏
    పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అద్భుతమైన ప్రదేశాన్ని చూపించారు ప్రతిదీ వివరణ ఇచ్చారు. మీ వీడియో లో వింతలు విశేషాలు ఎన్నో చూస్తున్నాముమీ అభిమానుల కోసం చాలా శ్రమ పడుతున్నారు.
    మనం ఎవరికైనా సహాయం చేస్తే తప్పకుండా మనకి మంచే జరుగుతుంది అనడానికి ఉదాహరణ మీరే.ఈ వీడియో లోనే కాదు ప్రతీ వీడియోలో నూ మీకు మంచే జరుగుతోంది అది మేము చూస్తున్నాము. జగమంతా మీ కుటుంబమే ఉమా గారు ధన్యవాదములు🙏

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว

      Avunandi correct ga chepparu

  • @muralimudirajavadarapu752
    @muralimudirajavadarapu752 2 ปีที่แล้ว +1

    నమస్తే అన్నగారు మేము ఇంట్లో కూర్చొని అద్భుతమైన లొకేషన్స్ చూస్తున్నాము మంచి మంచి ఫ్రెండ్స్ మీకు పరిచయం అవుతున్నారు ఇలానే ప్రపంచ దేశాలు మొత్తం మీరు తిరగాలని మీకు ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఉమా అన్న

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 2 ปีที่แล้ว +7

    ఈ అద్భుతాలు మీ వల్ల మేము కూడా చూస్తున్నాం ..... ధన్యవాదాలు ఉమా గారు.

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +12

    మీరు ముస్లిమ్ లాగా అనిపించలేదని బయటకు పంపించి ఉంటారు.అక్కడున్నా,, ఇక్కడి విషయాలు కూడా తెలుసుకుంటున్నారు.కొన్ని బాధాకరమైనవి జరుగుతుంటాయి..ఎప్పట్లానే ఈ వీడియో కూడా చరిత్రను చూపించింది బ్రదర్💐💐💐

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +6

    Nice 👍 చాలా చక్కగా వీడియో తీశారు, మేము చూడలేని అనేక ప్రదేశాలు చూపిస్తున్నారు, మీరు కష్టపడి ఓపికతో ఎంతో దూరం ప్రయాణం చేసి మాకు వివిధ ప్రదేశాలు వింతలు చూపిస్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్త,

  • @athivabyradhika
    @athivabyradhika 2 ปีที่แล้ว +4

    నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది ఉమా.
    నీ కళ్ళతో మాకు పురాతన దేవాలయం చూపించావు.చాలా సంతోషం.

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +17

    చక్కటి వారసత్వ సంపద కలిగిన ప్రదేశాన్ని చూపించారు...ధన్యవాదాలు

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం మన తెలుగు రాష్ట్రాలలో ఆడవారికి గౌరవము ఏమాత్రం లేదు దీన్ని పాటించిన వ్యక్తి లూ నిజమైన మనుషులు అవుతారు థాంక్స్ ఫర్ అడ్వటైజ్మెంట్ మరి నీ వీడియోలు అయితే చూడన చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది థాంక్స్ ఫర్ వీడియో గాడ్ బ్లెస్స్ యు జై ఇండియా జై కర్నాటక🇮🇳♥️💐🙏

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Andariki namasthe 🙏🏼
    Hope everybody are fine?
    Uma gari videos chaala peaceful ga interest ga untayi ani manakandariki telusu..uma garini manam oka traveller ga kakunda mana family member laaga treat chestamu..so mana family member ki manam support cheyali..so video Play chesaka first like button ni click cheyandi because youtube home page lo andariki video kanapadutundi..teliyani vallu,notification rani vallu kooda chuse chance untundi views perugutayi..video lo voche adds ni skip cheyakunda chudandi..meeru chese ee effort mana uma gariki chaala help avutundi..so viewers and subscribers hit the like option first and enjoy the video ❤️❤️🙏🏼🙏🏼
    Thank u all

  • @totaeswar5886
    @totaeswar5886 2 ปีที่แล้ว

    Uma garu మీకు మీ కుటుంబానికి చాలా చాలా థాంక్స్, మాకు వరల్డ్ లో ఉన్న మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు.

  • @rams4933
    @rams4933 2 ปีที่แล้ว +3

    Turkey 🇹🇷 loo Manchie historic place chupicharu meku bus station loo jarigina situation ki feel avvutunanu. Meru female's kosam chala baga chepparu.Uma garu meru ultimate andi Superb vlog 👌

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +16

    Good Morning Uma Prasad ji. Really you are versatile person representing India in an honorable way. We are able to see all the worth seeing places in each and every country wherever you goes. Thanks for sharing such nice information. You are real true gentleman . It habituated by your brought up by your parents and the area where you grown up.

  • @podarallajayaprakash1654
    @podarallajayaprakash1654 2 ปีที่แล้ว +3

    yes అన్న మీరు చెప్పింది నిజం స్త్రీలను గౌరవించాలి . మనకు చేతనైన సహాయం చేయవలెను ఎదుటివారికి

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว

    ఉమాగారూ శుభోదయం. నిన్నంతా మీ వీడియో కోసం ఎదురుచూశాం. కానీ ఈరోజు అద్భుతమైన వీడియోతో వచ్చారు. చాలా థ్యాంక్సండీ. ప్రపంచంలోనే మొదటి దేవాలయం చూపించారు. గొప్పగా వుంది. అలాగే చివర్లో మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. అవును...మనం మంచి చేస్తే మనకూ మంచే ఎదురవుతుంది. Be Good & Do Good. Thank you so much Uma garu. Have a nice day. Take care.

  • @hnagisetty
    @hnagisetty 2 ปีที่แล้ว +29

    మీ మంచితనమే మీకు సహాయంగా నిలబడుతుంది, ముందుకు నడిపిస్తుంది.

  • @nelloretech4456
    @nelloretech4456 2 ปีที่แล้ว +5

    Mee vedios melo evaru kotisvarudu team kuda chusthundhi monna aa mosque question lepesaru 1250000 great bro

  • @KamalKamal-hl3qy
    @KamalKamal-hl3qy 2 ปีที่แล้ว +4

    లవ్ యు అన్న. మీ కళ్ళతో ఈ ప్రపంచం మాకు చూపించినందుకు.మీరు ఇలాగే ముందుకు దూసుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..💐💐💐💐

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +3

    Mrg nunchi time ledu..notification voche time ki busy busy..ippude chustunnanu ..superb video uma garu...meeru pade kastam maa manasuki telustondi...kallatho chusevi konni kani mee videos manasutho chusela ,enjoy chesela peaceful ga untayi✊✊👍thank u uma garu for this great video..meeru bagunnarani anukuntanu..mee health yela undi ?? Time ki tinandi uma garu..happy ga undandi✊✊👍🤞🤞🤞

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว

    ఉమా గారు మీరు చాలా గొప్ప అండి
    మంచి వీడియో చేశారు, చాలా బాగుంది ధన్యవాదాలుసార్..👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏👌👌👌♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilsiri25
    @anilsiri25 2 ปีที่แล้ว +7

    ఉమాగారు డైలీ వీడియో వచ్చేలా చూడండి.... కారణం ఎన్నో ట్రావెలింగ్ వీడియోస్ చూశాము కానీ ఇంతలా ఆయా దేశాల ఆచార వ్యవహారాలు,వారి సంస్కృతిని తెలియజెప్పేవారు ఎవరూ లేరు thank you for your valuvable videos

  • @sujimsr2405
    @sujimsr2405 2 ปีที่แล้ว +8

    Good Morning Dear Brother 💐💐💐💐 TQ for sharing this Beautiful Video 🙏🙏 GOD bless u ABUNDANTLY 💐💐🧡💚🧡

  • @anandprius9786
    @anandprius9786 2 ปีที่แล้ว +3

    ఉమా ఆ టెంపుల్ లో రోల్ లాగా ఉంది అన్నావు కదా అది శివలింగ ఆకారానికి సింబల్ అక్కడ ఏమన్నా శివలింగం ఉందేమో దానికి కొంచెం బాగా చూపించాలి

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 2 ปีที่แล้ว +2

    Mee videos ye kastam lekundaa chustunnaru kaani ento kasta padi maa kosam videos chestunnaaru emi icchi mee runam teerchukovaali uma gaaru tankyou God bless you

  • @MuraliKrishna-in3iy
    @MuraliKrishna-in3iy 2 ปีที่แล้ว +1

    Anna me video kosam nenne nundi waiting............ Bro

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 2 ปีที่แล้ว +1

    Manchi tanatanaaniki maanavatvaniki maro peru uma sir prapanchanni ara chetilo petti chupistunnaru meeku maa hrudaypurvka shubhaakaankshalu tankyou God bless you nice video

  • @modemharikumar9232
    @modemharikumar9232 2 ปีที่แล้ว +46

    world's first temple is located in our INDIA at sri rangam in tamil nadu

    • @vijaykumar-mh6ts
      @vijaykumar-mh6ts 2 ปีที่แล้ว +4

      No sir

    • @mahadevreddy6965
      @mahadevreddy6965 2 ปีที่แล้ว +5

      This is how history book written in india. We have history of 10000 years

    • @modemharikumar9232
      @modemharikumar9232 2 ปีที่แล้ว +5

      @@mahadevreddy6965 yes bro civilization starts first in our great INDIA

    • @badvelivinay4900
      @badvelivinay4900 2 ปีที่แล้ว +1

      No bro it's wrong

    • @murali87
      @murali87 2 ปีที่แล้ว

      Ur wrong bro

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 2 ปีที่แล้ว +1

    నిన్ను చూసి చాలా గర్వపడుతున్న అన్న
    I love you bro.....And god bless you .....
    Bro i ..suggestion next israel country vist cheyyandi Broo.. Please israel country in more then historical evidence...Bro I wait -ing for you .....Bye💐💐💐💐💐💐💐💐💐🙂🙂🙂🙏🙏🙏

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Meelo unna passion mimalni yentha dooramaina tesukeltundi..sadhichadiniki mee krushi ,pattudala karanam

  • @ashishshaik531
    @ashishshaik531 2 ปีที่แล้ว +1

    Chustuntey mana purvikulu pujinchindi Nature ni ani telustundi endukantey vallu nature mida depend ayi bratikaru chala haiga bratki untaru aa godavalu lekunda 😊😊. "Love Nature"

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 2 ปีที่แล้ว +22

    Hi Uma!
    Hope, all is well 👍
    Honestly appreciate your efforts and struggles for fulfilling many of our dreams...
    Amazing 🙏🏻🙏🏻💖💕❤️
    God bless you!
    Hope, mom and dad are doing well... 🙏🏻🙏🏻

  • @studywithvinodhyt7114
    @studywithvinodhyt7114 2 ปีที่แล้ว +15

    Uma anna good morning..... Meeku oka highlight cheppali enti antey **TURKEY ISTANBUL LO MODHATI ROJU** video undhi kadha...! Ah video lo unna areas lo ninna **EVARU MEELO KOTEESWARULU** show lo question vachindhi...!
    NTR hosting.... Celebrities RAJAMOULI and KORATALA SHIVA...!
    QUESTION IS...**Eee area lo oka kattadam OKASARI CHURCH laaga okasari MOSQUE laaga okasari PARYATAKA PRADESHAM laaga use chestharu ani question vesaru NTR garu...!
    Ah question adgaganey frst naku gurthu vachindi evaru antey meerey annaya...! 😂😂
    THANK YOU FOR SHOWING AND EXPLAINING ALL THESE...! ❤ BRO STAY SAFE!

    • @maheshkumar3857
      @maheshkumar3857 2 ปีที่แล้ว +8

      Avn bro...nizameyy..nenn kuuda answer chepthey aa question ki, ma parents shock ayyaru ...🥴😂😂...Antha uma annayya mahima

    • @jayasreekusuma623
      @jayasreekusuma623 2 ปีที่แล้ว +3

      @@maheshkumar3857 yes 😂😂😂😂😂😂😂

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +5

      Thankyou

  • @jayshankarchinnam2595
    @jayshankarchinnam2595 2 ปีที่แล้ว +3

    Hii annaya ninna mimmalni baga miss ayyam .... Everyday me vedio okataina chudali ... Meru ala alavtu chesaru maku ...
    Oka family member la aypoyaru meru maku ... Take care annaya and have a safe journey ... ❤️

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Ninna video raka chaala bore ga feel ayyanu uma garu..eeroju chaala happy...ee place nijanga chaala peculiar..ilanti vinthalu ,viseshalani inkaa meerenno chupinchali mee prayanam lo anthavaraku maa support lo yelanti change undadu...my dear friend this is my promise👍👍👍👍👍👍❤️✊✊✊✊✊✊🙏🏼🙏🏼

  • @surisurendra6693
    @surisurendra6693 2 ปีที่แล้ว +41

    ఎన్నిరోజులునుంచి ఎదురు చూస్తున్నాను..ఉమా.మొదటి లైక్ అండ్ మొదటి కామెంట్ కొసం..జైహింద్

  • @maheshkumar3857
    @maheshkumar3857 2 ปีที่แล้ว +83

    Hi annayya...Meeru monna videos lo turkey lo unna Hagia Sophia Mosque gurinchi chepparu...Adhi monna Evaru meelo kotiswarudu show lo 12,50,000 prashna..Rajamouli & Koratala gariki ochina question

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +12

      Thankyou

    • @diwakars684
      @diwakars684 2 ปีที่แล้ว +3

      @@UmaTeluguTraveller hii uma sir HOW are you?

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว

      @@UmaTeluguTraveller even I felt same

    • @yendlurivenkatrao1984
      @yendlurivenkatrao1984 2 ปีที่แล้ว +2

      I felt also

    • @milankiller4728
      @milankiller4728 2 ปีที่แล้ว +1

      First church ga undi tharvatha mashid ga undi tharvatha musiam ga undi malli eppudu mashid ga unna place .....Ans ( B ) HAGIA SOPHIA

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 2 ปีที่แล้ว +4

    Wonderful, wonderful. Hat'soff to you bro for showing the historical places. Thanks a lot

  • @swagathvelugu9091
    @swagathvelugu9091 2 ปีที่แล้ว +11

    Wow great history temple ❤️ super brother 💐

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +12

    అన్నయ్య మీకు నేను చాలా సార్లు కామెంట్ సెక్షన్లో చెప్పిన మంచి చేసేవాల్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని పోలీస్ అతను బయటకి వెళ్ళమన్నాడు 😭, love from Hyderabad anna ❤️

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Avunu uma garu dharmo rakshiti rakshitaha!!!

  • @ravasri123
    @ravasri123 2 ปีที่แล้ว

    First oldest temple.very nice.meeru
    Challa manchi places choopistunaru
    Thanks a lot umagaru.👍😍

  • @ithalavanya6524
    @ithalavanya6524 2 ปีที่แล้ว +1

    Meeru super annaya manchi manasu andhuke me videos anni chusthunnamu super ga untaye

  • @bojjamanju2216
    @bojjamanju2216 2 ปีที่แล้ว +5

    Hlo anna the words u have tell at end of this video are really true👌🏻humanity and helping nature r more important for a person😇huge respect to u anna😍🤩🥳

  • @padmaanjali9767
    @padmaanjali9767 2 ปีที่แล้ว +2

    Good mor umagaru........manchi place lu chupisttunaru......explan clear ga isstinaru temple gurunchi....👍👍👏👏👏👏

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 2 ปีที่แล้ว +1

    mi videos chusaina kondharu manishi itharulato ela undali ,aadavallatho ela melagalo nearchukovalani korukuntunna..miru super annayya🙏🙏🙏

  • @sreeramreddy699
    @sreeramreddy699 2 ปีที่แล้ว

    ఏమి ఓపిక ఉమా బ్రదర్ మీకు హ్యాట్సాఫ్ 💞

  • @usha6670
    @usha6670 2 ปีที่แล้ว

    Really appreciate sir meeku, pratyakshamgaa memu meeku help cheyyleka potunna...mee feelings anni share chestunnaduku...meethopatu memu vunnamani anipostundi...santhosham lonu&badhalonu....thanq uma garu

  • @devivijji41
    @devivijji41 2 ปีที่แล้ว +3

    👍Good way of talking umaji. l wish u will see More countries gain more knowledge & happiness. God bless you 🤚

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 2 ปีที่แล้ว +2

    Dear uma I like your positive thinking when you were in Male friendly with locals and sharing so many things with them it is continue where ever you go it helps you my dear all the best take care

  • @RamaKrishna-ud6pu
    @RamaKrishna-ud6pu 2 ปีที่แล้ว +5

    Excellent brother....I can understand your struggle 🙂

  • @TT-dh8xp
    @TT-dh8xp 2 ปีที่แล้ว +3

    ఎదుటి వారి కి మనం ఏమి చేస్తే మనకు అదే జరుగుతుంది. What goes around, comes around.

  • @santhoshnewtechnology5306
    @santhoshnewtechnology5306 2 ปีที่แล้ว +2

    Uma anna nuvvu pradeshalu tiruguthunte memu kuda mitho unnamu ani fealingh vastundhi thanks anna

  • @yani8511
    @yani8511 2 ปีที่แล้ว

    Mee vedio kosam 2 day's nunchi chustunamu bro tq vedio post chesinanduku

  • @perikalanarasimha6046
    @perikalanarasimha6046 2 ปีที่แล้ว +1

    Hi Uma good morning 🌞 Mee videos Chala baagunnayi

  • @mprasaddora9722
    @mprasaddora9722 2 ปีที่แล้ว

    మంచి గా నిజాయితీగా ఉంటే మంచే జరుగుతుంది.మంచి మంచిని మంచి గా చూసుకుంటుంది

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 2 ปีที่แล้ว

    Uma garu mee prathi vedeo choostunnamu anni informatic and relation tho chala chala bagunnai Thank you

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 2 ปีที่แล้ว

    World first temple gurinchi theliyachesaaru, superrr Uma gaaru mee health jagratha

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +6

    నమస్తే బ్రదర్... 🙏
    మీకు మీరే సాటి...
    మీకు ఎవ్వరూ లేరు పోటీ...! 👍

  • @gv.ramana
    @gv.ramana 2 ปีที่แล้ว

    నమస్కారం నేను మీ ఉమా... అందరు ఎలా ఉన్నారు... ఇప్ప్పుడు వచ్చేసి నేను కాపాడొకియా లో ఉన్నాను... ఈరోజు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి వెళ్తున్నాను... ఇలాగె రేచిపొండి మా Likes ఎప్పుడు ఉంటాయి
    వచ్చే కాపాడొకియా హాట్ ఎయిర్ బెలూన్ వీడియో కోసం వెయిటింగ్

  • @kameswararao2813
    @kameswararao2813 2 ปีที่แล้ว

    థాంక్స్ టు షేరింగ్ థిస్ వీడియో ఉమ గారు

  • @veereshb4689
    @veereshb4689 2 ปีที่แล้ว +2

    We are so lucky to be a part of your TH-cam family keep going brother Weare always with you eye fest vlog 👍👍❤❤🙏🙏

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 2 ปีที่แล้ว +15

    Yes, It is true. If you do something good to others and show kind and mercy the same you will get as return gift. No doubt at all

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 2 ปีที่แล้ว +2

    మన భారత సంస్కృతి లో ఇవన్నీ ఉంటాయి బ్రో

  • @sumanths5418
    @sumanths5418 2 ปีที่แล้ว +3

    Last 2min excellent motivation anna 👍

  • @lakshmichiriki4476
    @lakshmichiriki4476 2 ปีที่แล้ว

    Uma garu metho... Mamalne Ani oorlu teputinaru.... Gud job andi

  • @yourstrulysrividya6848
    @yourstrulysrividya6848 2 ปีที่แล้ว

    సూపర్ వీడియో ఉమా,మంచి ప్లేస్ చూపించారు.

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 2 ปีที่แล้ว +2

    Hi anna neku andaru baga help chestaru

  • @ravivislavath7459
    @ravivislavath7459 2 ปีที่แล้ว +3

    సూపర్ వీడియో bro 👍

  • @sagarvarun6
    @sagarvarun6 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు ఉమ...చాలా మంచి సందేశం ఇచ్చారు

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว +2

    HI UMA BABU!HW R U MY SON.VERY GOOD HYSTORICAL PLACES U R SHOWING. REGARDING THAT TEMPLE WRITTEN IN BIBLE (OLD TESTMENT).ALL THESE PLACES ALSO MENTION IN THE BIBLE.LAST LO MEERU CHEPPINA WORDS CHAALA HEART TOUCHING GA UNNAYI. MAY GOD BLESS U N PROTECT U ALWAYS. LOVE U FROM HYDERABAD 🇮🇳

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +1

    Amazing temple place uma garu great video And happy journey God bless you uma garu 🙏❤

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว

    Very nice and informative vedio Umagaru 👌👌 😍😍 world first Temple..nice😍 really amazing 9500 years BC ..👍 really amazing 😍 ThanQ for exploring 🙏

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว

    శుభోదయం సోదరా 🌞🌞🌞🌝🌝🌝🍵🍵🍵
    గోబెకిలైట్ చర్చి ప్రాంతం ఆర్కియాలజికల్ ప్రాంతం
    చాలా బాగుంది.చాలా చక్కగా వివరించావు ⛪⛪⛪
    కపడోకియా పై నుంచి కిందకి వీక్షణ చాలా బాగుంది🎥🎥🎥🕵️🕵️🕵️🌄🌄🌄🏨🏨🏨🏣🏣🏣🏩🏩🏩

  • @maheshm3989
    @maheshm3989 2 ปีที่แล้ว

    Nijam chepthunna Anna naku kuda traveling ante chala eshtam,mi videos chusthe naku live lo chusinatte untadhi....

  • @naveenmamidgi7050
    @naveenmamidgi7050 2 ปีที่แล้ว +1

    Anna mi manchithaname mimmalni munduku sagistundi god bless you brother

  • @KrishnaA1219
    @KrishnaA1219 2 ปีที่แล้ว +7

    Simply amazing! The amount effort, the risk that you are taking is simply superb!!

  • @rajarao8720
    @rajarao8720 2 ปีที่แล้ว +1

    Super Uma Gary excellent vedio

  • @comedyshop4050
    @comedyshop4050 2 ปีที่แล้ว

    అన్నా మేము చూడలేని ఎన్నో ప్రదేశాలు మాకు... చక్కగా చూపిస్తున్నావ్... చాలా థాంక్స్... ఉమా అన్నను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    ఉమ మంచి వీడియో .చూసాము.. సహాయం చేస్తే. ఊరికే పోదు. ఉమ...ఆ పోలీస్ ఎందుకు బయటకు పo పిచారో అర్థం కాలేదు..ఆరోగ్యము జాగ్రత్త ఉమ

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 2 ปีที่แล้ว +2

    Love 💕 from Siddipet 😍💕 telagana

  • @prabhasunny941
    @prabhasunny941 2 ปีที่แล้ว +2

    First time second comment and 3rd like I am so happy 😊 love from East godavari Andhra Pradesh

  • @bodduumashankar896
    @bodduumashankar896 2 ปีที่แล้ว

    Wonderful video Anna మాకు అందమైన గుడి ని చూపించారు.

  • @LakshmiLakshmi-op3nm
    @LakshmiLakshmi-op3nm 2 ปีที่แล้ว

    Video chaala chaala baagundhi uma all the best

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 ปีที่แล้ว +11

    Congrats Uma...you are so fortunate..visiting UNESCO Heritage sites...the 1st oldest Temple is so great...all the best for your hot Baloon ride...

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว

    Vvvvnice Uma Garu....Take Care

  • @sandeepsandy2838
    @sandeepsandy2838 2 ปีที่แล้ว +2

    Hi anna ❤️from Vijayawada 2nd view and comment

  • @srinujarajapu144
    @srinujarajapu144 2 ปีที่แล้ว +1

    Uma telugu traveller is a nice & good traveller👍👍👍

  • @prasanthvanka2361
    @prasanthvanka2361 2 ปีที่แล้ว

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్.

  • @kanchumarthyraju7430
    @kanchumarthyraju7430 2 ปีที่แล้ว +1

    Good morning anna.nice temple.excellent location..

  • @ukmedia1967
    @ukmedia1967 2 ปีที่แล้ว

    ఉమా గారు.. నా పేరు ఉమాకుమార్.. ఒంటరిగా ప్రపంచ పర్యటన చేయాలంటే గట్స్ ఉండాలి.. God bless you 👍

  • @rakheekrishna7196
    @rakheekrishna7196 2 ปีที่แล้ว +1

    Excellent ga vundi uma garu

  • @ayeshaarshad4936
    @ayeshaarshad4936 2 ปีที่แล้ว +2

    Weldone my boy I proud of you as telugu boy. God bless you

  • @balurecordingstudio3475
    @balurecordingstudio3475 2 ปีที่แล้ว +2

    ఉమా అన్నా ఫ్యాన్స్ పిడుగురాళ్ల

  • @farooqhussain5822
    @farooqhussain5822 2 ปีที่แล้ว +3

    Good morning uma annaya ❤️

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 ปีที่แล้ว

    ఉమ.......మీరు 1100km పయనించి మాకు ఇంత మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు ట Turkey లో ఉన్న టవుంటి ప్రదేశాలను చూపించిన వీడియో లు చూపించి మా అందరి ని సంతోషితులను చేశారు
    మీకు ధన్యవాదాలు

  • @srinurekha3502
    @srinurekha3502 2 ปีที่แล้ว

    Woww super annaya ❤

  • @javeedjps1569
    @javeedjps1569 2 ปีที่แล้ว

    Anyway Anna ma eyes tho chusinatlu unnai Anni places Thank you 🇮🇳