Indian 🇮🇳 Soldiers Helles Memorial Site In Turkey 🇹🇷 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2021
  • Indian 🇮🇳 Soldiers Helles Memorial Site In Turkey 🇹🇷 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 609

  • @satishpydimarri7537
    @satishpydimarri7537 2 ปีที่แล้ว +38

    ఇటువంటి చరిత్ర మన ఇండియన్ ఆర్మీ కు ఉందని అందరికీ తెలియచేసి నందుకు ధన్యవాదములు.

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 2 ปีที่แล้ว +18

    మన జవాన్స్ ముందుండి పోరాడుతారు. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడుతారు . అందుకే మన ఇలా వున్నాం లేకపోతె ఎలా వుండే వాళ్ళమో .జై జవాన్ . జై హింద్ . ఉమా బ్రో .

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +44

    చాలా బాధాకరమైన విషయం...
    అక్కడికి వెళ్లి మన భారతీయులు చూడలేని ప్రదేశాన్ని చూపించారు కృతజ్ఞతలు బ్రో ♥️👌

  • @athivabyradhika
    @athivabyradhika 2 ปีที่แล้ว +4

    నిజంగా చాలా బాధ వేసింది ఉమా ఇవాళ్టి వీడియో చూశాక.ఆ పెయిన్ నీ మొహంలో కూడా స్పష్టంగా కనిపించింది.
    హాయ్ ఉమ
    మీ సొంత ఉరి పక్కనే మా ఊరు.
    ఉండేది హైదరాబాద్.
    ప్రతిరోజూ నీ వీడియో చూస్తూ టిఫిన్ చేయడం మాకు అలవాటు గా మారిపోయింది.
    నే వీడియో రాని రోజు టిఫిన్ తిన్నా కూడా తిన్నట్టు ఉండదు.ఆకలి తీరదు.
    నాన్నగారి ఆరోగ్యం బావుంది కదా.
    నీ వీడియో ఒక్క సెకండ్ కూడా మాకు బోర్ కొట్టకుండా ఎలా ఎడిట్ చేస్తావో కానీ నీకు హ్యాట్సాఫ్.
    నువ్వు త్వరలోనే 1M రీచ్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకున్నాను.
    All the best and take care నాన్న.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +87

    ఇండియన్ మెమోరియల్ ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు అన్నయ్య, love from Hyderabad anna ❤️

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 2 ปีที่แล้ว +14

    భారతీయుల మెమోరియల్ చూపించినందుకు ధన్యవాదములు . జై జవాన్ జై హింద్ . వందేమాతరం .🙏🙏🙏🙏🙏🙏

  • @yakkaluriashok5543
    @yakkaluriashok5543 2 ปีที่แล้ว +55

    Good morning Anna
    ఉమా గారి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నా వారు తప్పకుండా లైక్ చేయండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అని ఆశిస్తున్నాను ఇట్లు మీ అశోక్ శర్మ

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +75

    మన పూర్వీకులను గురుతు చేసారు చాలా మంచి ది వాళ్ళు అలా కష్టపడి అందువలనే ఈ రోజు మనము ఇటువైపు మనము క్షేమంగా ఉన్నాము ఏమైనా వీడియో సూపర్ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్నాటక 🇮🇳♥️🙏💐

    • @rajamrajam7559
      @rajamrajam7559 2 ปีที่แล้ว

      Host ni yela kaluvali brother

    • @vishwanathal9846
      @vishwanathal9846 2 ปีที่แล้ว +1

      Jai Kannada. Uma fans from Bangalore rural district.

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 ปีที่แล้ว +1

    ఇంత రిస్క్ తీసుకుని వెళ్లి... మేం ఎప్పుడు వెల్లలేని చరిత్ర కలిగిన స్తలాలను చరిత్ర ను ఆధారాలతో చెపుతున్నావు నీవు సూపర్ తమ్మీ.చెత్త కథలు చెప్పేవారు ఉంటారు కదా వారి కన్నా ఎక్కువ నీవు.హాట్సాఫ్........కర్చులు ఎలా బరిస్తున్నావో తెలియదు కానీ సూపర్.👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +1

    నేను Indian అయినందుకు చాల చాల గర్వంగా వుంది . Tqq ఉమ గారు ..... . జై జవాన్ జై హింద్ జై భారత్.

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +5

    నమస్తే ఉమా గారు🙏
    మన భారతదేశ ఆర్మీ గురించి మీరు వివరంగా చెబుతూ ఉంటే మన భారతదేశ జవానులు ఎంత గొప్పవారో కదా అని గర్వంగా అనిపించింది🙏. వారి పేర్లు వ్రాసి ఉన్న ప్రదేశం మీ అభిమానులకు చూపించడానికి చాలా కష్టపడి అంత దూరం వెళ్లారు. మీరు ఏ దేశం వెళ్లినా మన దేశాన్ని అస్సలు తక్కువ చేయరు అది మీలో ఉన్న ప్రత్యేకత .చాలా అద్భుతమైన వీడియో చూపించారు ధన్యవాదములు 🙏

  • @vrdasari3299
    @vrdasari3299 2 ปีที่แล้ว +10

    You are the first Telugu traveller to cover Indian memorial in Turkey. Varun covered in his video in Hindi before. Turkey should be congratulated for keeping the names and memorial intact with Indian names.

  • @surendrasurendra2068
    @surendrasurendra2068 2 ปีที่แล้ว +1

    ఉమా గారు ఇంతమంది ప్రదేశాన్ని మీ ద్వారా మాకు చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి మధుర జ్ఞాపకాలు మరెన్నో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సురేంద్ర💞💞💞

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 ปีที่แล้ว +13

    మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు నమస్కారం

  • @shankar79
    @shankar79 2 ปีที่แล้ว +1

    Hi uma bro నేను మీ వీడియోలు 15రోజుల నుండి చూస్తున్నాను.చాలా కొత్తగా వున్నాయి మీతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో చాలా విషయాలు చూపించారు. మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న భారతీయ సైనికుల గురించి మనం చదివే చరిత్ర పుస్తకాలలో ఎక్కడ లేవు.వారి త్యాగాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ.ఇలాంటి వీడియోలు చాలా చేయాలి .

  • @telugugardenerwitharts
    @telugugardenerwitharts 2 ปีที่แล้ว +35

    Good morning Uma Garu, As usual Beautiful video 👌😊.. Turkey ki Hyderabad ki chala gatti sambandam undandi.. Hyderabad 8 th Nizam 2wives belong to Turkey, one wife was Ottoman Princess, and 3rd wife was Turkey beauty Queen "Miss Turkey" Manolia". Late Manolia gariki High Court Legal battle lo maa office represent chesindi 😊👍🏻..

    • @manikanta8939
      @manikanta8939 2 ปีที่แล้ว +4

      Thanks for your information bro!!

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +1

    చరిత్రను తవ్వి తవ్వి చూపిస్తున్నారు.అందుకే మీ వీడియో కోసం ఎదురుచూసేలా!, చేస్తున్నాయి బ్రదర్.💐💐💐

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +23

    గుడ్ మార్నింగ్ "ఉమా ప్రసాద్" గారు 🙏🏻

  • @avinashsunny2052
    @avinashsunny2052 2 ปีที่แล้ว +5

    1 crore question KBC answer - Gallipoli. It is asked 2 days before in KBC by Amitabh Bachan😅 - Nice Content @Uma

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 2 ปีที่แล้ว +1

    సామ్రాజ్యవాదం చేసిన దురాగతాలు కళ్ళకు కట్టినట్టు చూపించావు తమ్ముడూ. థాంక్యూ

  • @Sree567
    @Sree567 2 ปีที่แล้ว +2

    థాంక్స్ బ్రదర్ జై హింద్ 🇮🇳

  • @anilsiri25
    @anilsiri25 2 ปีที่แล้ว +1

    ఉమాగారు వెంట్రుకలు నిక్కబొడుస్తున్నాయ్ మన దేశ వీరుల త్యాగం చూస్తుంటే
    ...ధన్యవాదాలు

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +11

    Love from Nandyal ❤️
    Jaihind🇮🇳

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 2 ปีที่แล้ว +1

    Uma anna foreign vishayalu anni chupistu teliachestunnaru hatsaff Annaya India is great 😊 ❤ 💕 💗 💓 💙 💛 💚 💜 ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌

  • @yalamanchilipurnachandrara2830
    @yalamanchilipurnachandrara2830 2 ปีที่แล้ว +3

    Very memorable moments about Indian soldiers, nice video

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 2 ปีที่แล้ว +2

    Indian memorial
    A great salute to our indian soldiers 🇮🇳
    It's heart touching,tq for sharing this video

  • @rohithntr4608
    @rohithntr4608 2 ปีที่แล้ว +54

    Uma anna fans warangal ❤️🔥😘

    • @ninja-hn8qy
      @ninja-hn8qy 2 ปีที่แล้ว +3

      Enti anna prathi video lo same comment pedtunnav bore kottatleda 😅

    • @rohithntr4608
      @rohithntr4608 2 ปีที่แล้ว +1

      @@ninja-hn8qy ante adi mari 😁

  • @devasenasingh581
    @devasenasingh581 2 ปีที่แล้ว +1

    Indian soldiers are great proud to be an 🇮🇳Indian.. Thank you uma brother...

  • @TikTokFamilyDude
    @TikTokFamilyDude 2 ปีที่แล้ว +8

    Uma Bro Die hard Fans Unnara 😍😍😍

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 2 ปีที่แล้ว

    Indian soldier's are great... Thnq uma annayya ilanti teliyani enno pradeshalu chupistu vati gurinchi vivaristunnanduku🙏

  • @charukondavaralakshmi6007
    @charukondavaralakshmi6007 2 ปีที่แล้ว +3

    గుడ్ మార్నింగ్ ఉమా హౌ ఆర్ యు బాగున్నావా చాలా చాలా బాగా ఉంది ఉమా వీడియో బస్సు లో జర్నీ పక్కన పొలాలు హైలెట్ సూపర్ ఆల్ ది బెస్ట్ చారకొండ శ్రీనివాస్ శెట్టి

  • @phanicherukuri1769
    @phanicherukuri1769 2 ปีที่แล้ว +11

    everytime I see your videos, I feel like I'm traveling alongside with you 😂😂
    No doubt calling you as one of world's best Traveller.. I'm so proud that you're from Telugu states ♥️♥️♥️♥️

  • @sirishanalla2817
    @sirishanalla2817 2 ปีที่แล้ว +3

    Jai hind to our soilders and showed us war memorial thanks alot bro

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 ปีที่แล้ว +1

    🌷🌷🌷👍👍👍👌👌👌very very patriotic video about our great soldiers in the 1st world war who fought for the justice...jai Bharat..

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 2 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా చాలా సంతోషం గా వుంది మన భారతీయులు మెమోరియల్ చూపించినందుకు నీకు అభినందనలు💐💐 చాలా బాగుంది వీడియో 👌👌

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +7

    You are visiting wonderful places. In every country you are selecting good and worthy places. Keep going. I wish every success.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Life ante yela exiting ga mould chesukovalo mee nunche nerchukovali uma garu..every day oka new acheivement tho edo sadhinchali anna krushi ,will power tho 24*7 content yela chupisthe subscribers satisfy avutaru anna thought tho mee health ni challenge chesthu ..chali chalani food tintu ,sariga nidrapokunda ..aluperugani prayanam chesthu dhairyanga anni hurdles ni daatukuntu mee journey ni sagistunnaru...mee chirunavvutho andari abhimanani geluchukuntunnaru..meerinkaa entho mandi abhimanani ,premani pondali...antha kanna velakattaleni treasure emi undadu uma garu life lo..money makes many things antaru..but it's not permanent...mana survival ki ,necessities ni fulfill cheyadaniki maatrame use avutundi..but naluguri Prema ni pondithe meere rich person avutaru..avasaram.lo mee toduntaru..mee kastani ,istanu panchukuntaru..mee sontha manishi la kalisipotharu..already comments chaduvutunte manasuki entho santhoshanga untundi uma garu..chaala Mandi early mrg 8 ayithe mee video kosam entha eager ga wait chestunnaro..??? Yenthala mimalni abhimanistunnaro vari comments lo ne ardamoutundi..inke traveller ki ilanti affectionate comments undavu...ur very very special to us ..meeru nijanga lucky person..andari blessings meeku sri rama raksha uma garu 🙏🏼👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼stay blessed and explore ,enjoy ,and never quit focus ur vision on goal not on your way..carry on uma garu..we will support you always 👍👍👍👍👍❤️
    Ur's truly

  • @KrishnaA1219
    @KrishnaA1219 2 ปีที่แล้ว +56

    Mesopotamia means land between two rivers. Most if it is in the present day Iraq and parts of Iran and few other countries around. Excellent video as usual

    • @APuBGlover968
      @APuBGlover968 2 ปีที่แล้ว

      10th class pass avthaaru le bro,andaru 😒

    • @krishnak3033
      @krishnak3033 2 ปีที่แล้ว

      Ravikumar Suvvari Alexander was from macedonia.

  • @mr_abdul_sagar
    @mr_abdul_sagar 2 ปีที่แล้ว +1

    Jai hind 🇮🇳 Jayaho Indian Army

  • @trinadhs5559
    @trinadhs5559 2 ปีที่แล้ว +12

    గణనాధుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నాను.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว +6

    Really you are a great Indian having concern with the Indian army.
    Uma neeku chala desha bhakti undi, You are a great humanistic person. I wish you all the best. Really Great Uma.

  • @akkalababu4125
    @akkalababu4125 2 ปีที่แล้ว

    ,
    Just now iam knowing our indian soldiers 1st world War participation in Turkey Country ....
    Thank you for showing our indian soldiers memorial ......

  • @s.afarooq488
    @s.afarooq488 2 ปีที่แล้ว +3

    I LOVE INDIA. INDIA IS GREAT AND YOU ARE GREAT TRAVELLER UMA GARU.NANDYAL

  • @gv.ramana
    @gv.ramana 2 ปีที่แล้ว +2

    నోరు మంచిది అయితే ఊరు మంచిది... vlog లో చాల బాగా వివరంగా చెప్పారు (ఒక డాక్యూమెంటరీ లాగ)... మీ తెలుగు మాట వినసొంపుగా ఉంటుంది అదే మీ స్పెషలిటీ (మిగతా యూట్యూబుర్లది ఎందుకో సోది అనిపిస్తది). ఇలాగే కష్టపడండి... ఇలాగే రెచ్చిపోండి. మీకు అంత శుభం

  • @kodurivinod
    @kodurivinod 2 ปีที่แล้ว +1

    Great Tribute to Indian Army:Not many people are aware of the fact that Indian Army has participated in many Wars!!

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +16

    ఇండియన్ సోల్జర్స్ మెమోరియల్ ని చూపించినందుకు ధన్యవాదాలు ..

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว

    వీడియో బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త.

  • @nikhithasakshidonthu2900
    @nikhithasakshidonthu2900 2 ปีที่แล้ว

    Amazing uma babu such a indian💪 soldiers memorial ⚘⚘⚘⚘⚘ in Turkey ,super super...standing ovation video, jai hind...👮👮👮🌷🌷

  • @harikishore4457
    @harikishore4457 2 ปีที่แล้ว +1

    Within few words u explained, how our soldiers were sacrificed their lives. always soldiers are lucky bcz they fought country. 😍👍

  • @bhupathim60
    @bhupathim60 2 ปีที่แล้ว

    Suuuuper anna history gurinchi chala baga explain chesaaru👌👌👌👌

  • @gundluruuma7713
    @gundluruuma7713 2 ปีที่แล้ว +1

    Very proud to watch your video bro you are making us to know about many things which we dosen't know till today the way you are exploring is really making us to know the best of you bro and no words to Express our feelings salute to all Indian soldiers 🙏🙏🙏🙏

  • @jcreddy1152
    @jcreddy1152 2 ปีที่แล้ว +1

    Iam thrilled on seeing our brave soldiers memorial in foreign land of Thanks Uma for showing memorable place.God may bless you

  • @RajaMandava
    @RajaMandava 2 ปีที่แล้ว

    ప్రతి భారతీయుడు గర్వపడేలా ప్రపంచ పటం లో చరిత్రలో భారతీయుల వీరత్వం తెలిసేలా చేసిన ఉమ గారికి🙏.....jai hindh

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 2 ปีที่แล้ว +2

    శుభోదయం ఉమ గారు 🌹అమర్ వీరుల దగ్గర
    మీరు షెళుట్ చేసింటే బాగుండేది 🇮🇳🌹🌹🙇‍♂️🙏
    మాదాసు ప్రొద్దుటూరు 🌿

  • @villageboysomanju1434
    @villageboysomanju1434 2 ปีที่แล้ว +5

    ಸೂಪರ್ ಬ್ರದರ್..
    Am from karnataka..

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 2 ปีที่แล้ว +1

    Great Sir 1st World War Memorial Monument and our Indian Soldiers memories..Thank You very much ..we are proud of you and You are one of the beloved Son of our Mother India🌹🤝🙏

  • @peddababugurram9811
    @peddababugurram9811 2 ปีที่แล้ว +2

    First time knowing that history. Thank you

  • @bsprasadponnaganti2661
    @bsprasadponnaganti2661 2 ปีที่แล้ว

    Thankyou dear Uma. చాలా బాగా చూపించారు.

  • @ViolentVick
    @ViolentVick 2 ปีที่แล้ว +1

    Sainikulanu eppudoo chanipoyaru ani anoddhu anna... Veera maranam pondharu ani anandi... Vallu edhoka roju chanipotharu ani thelisaka kuda vallu sainyam lo cherarharu. Jai hind. 🇮🇳

  • @narendrakothapalli9574
    @narendrakothapalli9574 2 ปีที่แล้ว

    You make me tears today uma.Its great indians

  • @shyamprasad552
    @shyamprasad552 2 ปีที่แล้ว

    Wow Wonderful Exploration UMA, You have unveiled the Hidden History of Indian Army and Their Courage, Power. We are Proud to be INDIANS

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +3

    Hi Anna good morning
    టర్కీ దేశం ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว +1

    వరల్డ్ వార్ లో మన వాళ్లు చనిపోవడం చనిపోవడం చాలా బాధాకరం వారి మాన్యుమెంట్ మాకు కళ్ళకు కట్టినట్లు చూపించిన ఉమా గారికి మన ముందు తరాల వారు మనకోసం మన భారత దేశం కోసం చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు మనం ఇలా ఉన్నావంటే మన ముందు తరాల వారు వాళ్ల పోరాట ఫలితమే ఈ రోజు మనం సుఖశాంతులతో ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను

  • @ganeshmavuduri2552
    @ganeshmavuduri2552 2 ปีที่แล้ว +3

    Selute to our Indian Army jai Hind ❤️❤️❤️💐💐💐

  • @vincentgolla9145
    @vincentgolla9145 2 ปีที่แล้ว +3

    Inspiring Anna, feeling proud.

  • @gjagannatham9777
    @gjagannatham9777 2 ปีที่แล้ว

    భారతీయ సైనిక దళం లో ఆనాడు జరిగిన ప్రపంచ యుద్ధం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు దాదాపు 15,000 మంది ని మనం పొగుట్టుకొవడం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి ప్రభుత్వం స్వార్థానికి మన వల్ల బలిపశువులుగా బలిపీఠం ఎక్కడమే జరిగింది. ఉమా గారు ఈ విడియో చూపించి నందుకు ధన్యవాదాలు.

  • @hymedshaik1997
    @hymedshaik1997 2 ปีที่แล้ว

    🙏uma అన్న, jai🇮🇳india

  • @muralidharagk3801
    @muralidharagk3801 2 ปีที่แล้ว

    Thanks for the video sir good valuable view really

  • @venkateshb3438
    @venkateshb3438 2 ปีที่แล้ว +38

    బాధాకరమైన విషయం కాదు ఉమా అన్న
    ప్రౌడ్ మూమెంట్స్ 🇮🇳 జైహింద్ జై భారత్

    • @sateeshd1019
      @sateeshd1019 2 ปีที่แล้ว

      British govt lo pani chesaaru...
      Not for India

    • @bhvarmabh
      @bhvarmabh 2 ปีที่แล้ว

      @@sateeshd1019 who directed do that any guess it is because mr so called secular galiz Gandhi

    • @Sree567
      @Sree567 2 ปีที่แล้ว

      ప్రొడ్ ఎలా అవుతాది బ్రదర్ వాళ్లు మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వలేదు ఎవడో తెల్లవాడి కోసం మనవారు చనిపోయారు బాధాకరం

    • @venkateshb3438
      @venkateshb3438 2 ปีที่แล้ว

      @@Sree567 కానీ ప్రపంచ యుద్ధాలలో భారత సైన్యం సహకారం ఎంతగానో ఉంది కానీ భారత సైన్యం ప్రపంచ యుద్ధాలలో పాల్గొనకపోతే ఈ ప్రపంచం ఇంకోలా ఉండేది. మనదేశంలో ఏది లేకపోయినా పక్కవాళ్ళని ఆదుకోవడంలో ముందు ఉంటుంది అదే మన దేశానికి ఎవరు ఎక్కువ సహాయపడరు అదే భారతదేశ గొప్పతనం

    • @Sree567
      @Sree567 2 ปีที่แล้ว +1

      @@venkateshb3438 అవును మీరు చెప్పింది నిజమే

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว +1

    Good morning 😊..nice vedio Umagaru 👌 Great salute to our Indian soldiers 🇮🇳👮 ..ThanQ for exploring such a great memorable places🙏

  • @abdulnorthamericanvlogs8017
    @abdulnorthamericanvlogs8017 2 ปีที่แล้ว +16

    🇮🇳 jai Hind Uma Anna 🥰

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +1

    ఈ వీడియోలో sunrise చాలా బాగుంది uma గారు

  • @bramkrishna5576
    @bramkrishna5576 2 ปีที่แล้ว

    Super indian history 📖baya TQ

  • @venugopalreddy5714
    @venugopalreddy5714 2 ปีที่แล้ว

    Thankyou for showing us great place.

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 2 ปีที่แล้ว

    Thanks anna ఇప్పటి ఎవ్వరికీ తెలియదు అనుకుంటా చలా మంచి video anna

  • @jhansiraniadusumilli14
    @jhansiraniadusumilli14 2 ปีที่แล้ว +3

    Uma have safe journey take care of u i am presently watching Turkish series I started with resseruction that 2000 years back real story

  • @vishwanathal9846
    @vishwanathal9846 2 ปีที่แล้ว +1

    I love my India 💪🙏

  • @raghuramaiahpolnati5657
    @raghuramaiahpolnati5657 2 ปีที่แล้ว

    Very nice and memorable video tq friend

  • @maheshkurellaofficial783
    @maheshkurellaofficial783 2 ปีที่แล้ว +1

    Great Indian🇮🇳 soldiers 💂💂‍♀️

  • @laxmivanapalli7089
    @laxmivanapalli7089 2 ปีที่แล้ว

    Heart touching ga ne vuntai mee vedios.... Happy or unhappy good uma garu

  • @balajibabu6178
    @balajibabu6178 2 ปีที่แล้ว

    Always 🇮🇳 indians are great

  • @shaikmasthan4597
    @shaikmasthan4597 2 ปีที่แล้ว

    Chala manchhi video uma garu

  • @sravanchandu8237
    @sravanchandu8237 2 ปีที่แล้ว

    ఉమ గారికి కృతజ్ఞతలు

  • @counteksolutions5182
    @counteksolutions5182 2 ปีที่แล้ว +2

    Super brother.. Manchi place chupincharu. E roju. Mi kosam aa peddayana wait chesaru... Athaniki e like... And comment... Mitho kalasi oka trip ✈️✈️✈️ cheyali.. Eanno rojula nundi adugutunna... Brother

  • @srinivasareddy7821
    @srinivasareddy7821 2 ปีที่แล้ว

    Thanks for your presentation

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 ปีที่แล้ว +4

    ఉమా.......మీరు చూపించిన వీడియో లో భారతీయులు ఏ యుద్ధం ఎవరికి జరిగింది ఇపుడు జరిగింది కాస్త వివరంగా చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడ వున్నారు మీరు ఇంత మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు

  • @chinmayeep7012
    @chinmayeep7012 2 ปีที่แล้ว

    Salute to indian army

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว

    Turkey lo Indian Army 15000 మంది సైనికులు చనిపోయిన వారికిసానుభూతి తెలియపరుస్తూ మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ
    PVRAO ELURU ELURU DISTRICT AP ....👌👌👌♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼

  • @vasanthimandapuram9856
    @vasanthimandapuram9856 2 ปีที่แล้ว

    Really appreciate ur work n hardwork towards ur passion n Feel really proud to b the 4th generation of army brat from Artillery Regiment of Indian Army
    Jai Hind

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +1

    Looking cool uma garu.
    Ide ga memu Mee nunchi expect chesedhi..meeru happy ga unte maaku happy ga untundi.....meeru badhaga unte maaku baadha...video ayithe extraordinary asalu...very sad and embrassing..ilanti content maa uma garike possible..uma garante unique exploration

  • @jakkidimohanreddy6072
    @jakkidimohanreddy6072 2 ปีที่แล้ว

    Uma garu thank you somuch,for showen impartenr places

  • @nagendraalucky7041
    @nagendraalucky7041 2 ปีที่แล้ว

    Super andi chala badakaram uma garu

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +1

    Uma ji meru akkada Indian soldiers ki shardangely chece undavalasindi , chala baga explore chestunnaru 🙏🇮🇳👍

  • @yani8511
    @yani8511 2 ปีที่แล้ว

    INDIAN Memorial world war jarigina place chupincharuu brother very sad chala బాద anipinchindi Proud to be Indian Salute our INDIAN ARMY Tq brooo

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 2 ปีที่แล้ว +1

    Hai brother hru uma garu. Indian soldiers memorial chupincharu. Proud of my Indian army bro. Jai jawan jai hind 🙏🙏🙏🙏👌👌👌💕💕💕

  • @ravikumaryamana5840
    @ravikumaryamana5840 2 ปีที่แล้ว

    Great Indian soldiers..

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว

    Good Morning Uma Prasad ji. Very nice one, historical importance who participated in the war and hope that their souls MAY RIP. ALL KTHERS INDIAN ARE REQUESTED TOJOIN

  • @knowmoregrowmorespandana4458
    @knowmoregrowmorespandana4458 2 ปีที่แล้ว

    Uma garu... Good info andi.... That is something we can not explore.... Only u made it possible

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 ปีที่แล้ว

    Great brother meru Thank you univers

  • @shaikibrahim6150
    @shaikibrahim6150 2 ปีที่แล้ว +1

    Bro neeku hats of bro