Bricks Making Process In kolluru | India 🇮🇳 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2022
  • Brick Making Process In kolluru India 🇮🇳 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 569

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +80

    నిన్న సన్మానం వీడియో మనసుని హత్తుకుంది ఉమా గారు. అనింటికి మీరు అర్హులు..శుభాకాంక్షలు ఉమా గారు 👍👍👍😇👍👍❤💚💚..ఎంతోమందికి మీరు ఆదర్శం... ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మా ఉమా గారు ఉంటారు... మీ future ప్రయాణం సాఫిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉమా గారు.. ఇటుకలు ఎలా పేర్చి ఇల్లు కడుతారో మీరు కూడా మీ లైఫ్ లో మీ ప్రయాణానికి ఒక్కో ఇటుకతో పెర్చుకుంటూ మెట్లు కట్టుకుంటూ ఒక స్థాయికి వెళ్లారు.. చాలా ఆనందంగా ఉంది ఉమా గారు.
    మీరు సంపూర్ణ ఆయురోగ్యాలతో
    సుఖసంతోషాలతో ఉండాలి ఉమా గారు.
    ఇంటికొచ్చిన విరామం లేకుండా వీడియోస్ పెడుతున్నారు. Thank u uma garu ❤❤

    • @natureandclouds
      @natureandclouds 2 ปีที่แล้ว +2

      Good morning andi daily evaru comment kanipinchaka poyina mee comment matram confirm ga kanipisthundi

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      @@natureandclouds good mrg bro 💚🙏yela unnaru?

    • @natureandclouds
      @natureandclouds 2 ปีที่แล้ว +1

      @@urstruly1727 nenu bagunnananu andi meeru?

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      @@natureandclouds haa bro bagunnanu 😇

    • @villagefoodkingdom7286
      @villagefoodkingdom7286 2 ปีที่แล้ว +1

      True supporter of our brother, thank you sister😍😍

  • @Radveni
    @Radveni 2 ปีที่แล้ว +14

    Excellent video.. ఇటుక తయారీ చక్కగా అర్ధమైంది.. ఆ శ్రమజీవుల కష్టానికి తగినంత విలువ, ప్రతిఫలం లేదంటే.. చాల బాధగా ఉంది..

  • @saiHarsha293
    @saiHarsha293 2 ปีที่แล้ว +20

    తెనాలి లో మీకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ I'm from GUNTUR...

  • @kslkrc5356
    @kslkrc5356 2 ปีที่แล้ว +3

    10 day s avthunddi umagaru mimmalni choosi.. yem chesthnunaru.. aarogyanga unnaraa. God bless you..
    from kolar Karnataka

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 2 ปีที่แล้ว +35

    ఇటుకలు తయారు లో వున్న కష్టం నష్టాలు చాలా బాగా వివరించారు ఉమా గారు.🙏

  • @lakshmanpaladugu
    @lakshmanpaladugu 2 ปีที่แล้ว +16

    కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన కోహినూరు వజ్రము దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుంది!!!

    • @rajeshb5648
      @rajeshb5648 2 ปีที่แล้ว

      That is a different Kolluru and not this

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +21

    సండే శుభోదయం ఉమా అన్నయ్య మీరు ట్రావెల్ కి వెళ్ళేలోపు మన ఆంధ్రలోని ఇలాంటి ప్రదేశలు మీరు మాకు సుపించాలి అన్నయ్య మిమ్మల్ని సన్మానిచడం చాలా సంతోషంగా ఉంది ❤❤

  • @sriganeshnet7672
    @sriganeshnet7672 2 ปีที่แล้ว +161

    కరోనా 3rd వేవ్ అంటున్నారు కదా. Be careful your health BRO

    • @shivaneverwon225
      @shivaneverwon225 2 ปีที่แล้ว +13

      Antha pedda wave lone Africa lo vlog chesadu identha cheppandi keep going anthe

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +7

      @@shivaneverwon225 avunu🥰

    • @villagefoodkingdom7286
      @villagefoodkingdom7286 2 ปีที่แล้ว +1

      4 th vachina uma anna agadu, kingu

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      @@villagefoodkingdom7286 yes

  • @m.p.ganesh9599
    @m.p.ganesh9599 2 ปีที่แล้ว +12

    మీయొక్క వీడియోలు ద్వారా మాకు జ్ఞానానికి మరియు వినోదని అందించుచున్నందుకు దాన్యవాదములు

  • @naagasrineevaaspatibandla3363
    @naagasrineevaaspatibandla3363 2 ปีที่แล้ว +83

    Kohinoor diamond was found in Kolluru islands as per ancient history of one part u can make it interesting story by taking help from archeological backgrounded person and teaching professionals. Now the young generations will know it’s importance and history. It will be a interesting story to u Uma garu

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +1

    I like your video
    ఇటువంటి విడియోస్ యవారు చేయరు చాల మంచి విడియో అలగేమంచి సమాచారం కూడ గ్రేట్ ఉమగరు దాన్యవాదలు
    అలగే అక్కడ కష్టం చేస్తుంనా పన్ని వాళ్ళు కూడ దాన్యవాదలు 🙏

  • @Platinum_scopes
    @Platinum_scopes 2 ปีที่แล้ว +7

    మీరు చాలా గ్రేట్! Auto నడిపారు ఇప్పుడు world traveller. మాకు ఇటుక industry ఉంది. కానీ మా దగ్గర కాస్త వేరుగా చేస్తారు. మాది west godavari. All the best

  • @shootoutyt2541
    @shootoutyt2541 2 ปีที่แล้ว +10

    Anna Madi Donepudi Kolluru pakkana anna United kingdom lo vuntunna love from uk❤️ behalf of Kollur and Donepudi

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว

    గ్రేట్ బ్రదర్... ఆంధ్ర..తెలంగాణ లో చూపించాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి..

  • @mohantangudu4236
    @mohantangudu4236 2 ปีที่แล้ว +2

    Tammudu sankranti gurunchi videos cheyyyu

  • @samadsk603
    @samadsk603 2 ปีที่แล้ว +1

    అన్న మది భట్టిప్రోలు వీడియో సూపర్

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +13

    నమస్తే బ్రదర్... ఇలాగే ప్రతిరోజు ఉదయం.. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి.. థాంక్యూ బ్రదర్ 😍❤️

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +10

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 2 ปีที่แล้ว +2

    Super video andi 👌

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +4

    Enni vishayalu thelusukunte antha manchidi. Keep going. Sincerega mee pani meeru chesukuntu vellandi. ..sanmanalu ave vethukkuntu vasthayi

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +3

    హాయ్ ఉమా గారు. ఇటుకుల తయారీ చేయడం ఇంత కష్టమని మాకు తెలియదు పాపం వాళ్లు చాలా కష్టపడుతున్నారు..🤔😯 అలాగే మీకు సన్మానం మాకు చాలా సంతోషంగా ఉంది 😀

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว

    బాగుంది ఉమ. ఇటకలు తయ్యారూ. చేసే వాళ్ళను. చూపించావు..వాళ్ళు. చాలా కష్టపడి పని చేస్తారు..వాళ్ళ చాలా సంతోస పడి ఉంటారు

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 ปีที่แล้ว +2

    అన్న చిత్తూరు జిల్లాలో మదనపల్లి లో ఇటుకలు1000 కి 11000 రేటు నడుస్తోంది అన్న అంటే అక్కడికి ఇక్కడికి సగం కంటే ఎక్కువగా తేడా ఉంది.
    బాగుంది మీ వీడియో

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว +5

    Nice vedio Umagaru 👌😍 రైతులకి మంచి రోజులు రావాలి అని కోరుకుందాం శ్రమకు తగ్గ ప్రతిఫలం వారికి దక్కలి🙏

  • @bniranjanyadav8929
    @bniranjanyadav8929 2 ปีที่แล้ว +1

    Chala manchi vishayam chyaru bro tq

  • @naliniswarupini2168
    @naliniswarupini2168 2 ปีที่แล้ว +1

    Wow ...idi ma ammamma gari ooru ....Ma menamama vuntaru ..nice to see you there Uma garu

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 2 ปีที่แล้ว +4

    Very informative plus valla kastam ardhamavuthondii,nice Umagaru keep it up

  • @uramu7895
    @uramu7895 2 ปีที่แล้ว +8

    నేను మీకు మంచి అభిమాని నీ అన్న - ఫ్రమ్ పేసర్లంక (🥰😍 వచ్చే ముందు ఒక information ఇవ్వాల్సింది అన్న)

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 2 ปีที่แล้ว +5

    The world began to recognise you Yesterday I saw how you were felicitated by Tenali mla .Vasthe third wave already set in plan your future travel carefully.Though I belong to Tenali I never saw how bricks are made.Thank you .All the best.

  • @samskruthinaturesdestinati6634
    @samskruthinaturesdestinati6634 2 ปีที่แล้ว +1

    Manchi Manishi Prapancha yatra...All the Best Andi

  • @bara.bar.gaming4358
    @bara.bar.gaming4358 2 ปีที่แล้ว +5

    Uma gari Video every day chusevaru one like

  • @maruthisake4346
    @maruthisake4346 2 ปีที่แล้ว +2

    Hi brother. Uma

  • @lovaraju9457
    @lovaraju9457 2 ปีที่แล้ว +1

    Super bro chala hard work chesuthunaru meru

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +1

    Chala bagundi small scale industriey ,edi oka kutira parisrama,👌🇮🇳

  • @kinggodson3946
    @kinggodson3946 2 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది అన్నయ్య మంచిగా మాకు చూపించి చాలా అవగాహన కల్పిస్తున్నారు థాంక్స్ యు

  • @nidumoludurgahanumantharao4177
    @nidumoludurgahanumantharao4177 2 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు ఉమా గారు, ఇటుక పని గురించి వారి కష్టాలు, పని విధానం చూపించినందుకు, మా ఊరు తిప్పలకట్ట

  • @yahooocafe7241
    @yahooocafe7241 2 ปีที่แล้ว

    Manchi video chesaru uma Anna 👍meru etukalu try cheyadam kuda bagundi 👌

  • @sreelakshmi1622
    @sreelakshmi1622 2 ปีที่แล้ว +1

    Brick making chala sarlu chusamu
    But mee way of talking kosam chusthunnamu👌👌

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 2 ปีที่แล้ว +1

    Manchi video chesaru uma garu 👍meru etukalu try cheyadam kuda bagundi 👌

  • @meesridevi1057
    @meesridevi1057 2 ปีที่แล้ว

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఉమ గారు

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో అన్నగారు

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 ปีที่แล้ว +1

    15:00😂😁😁 meeru super brother nice vlog ma inti daggaralo kuda elanti works chese vallu but vallu intha kasta padutaru ani mee vlog chusaka ardhaminadi

  • @mayusatyavlogs5173
    @mayusatyavlogs5173 2 ปีที่แล้ว

    Chala baagundi video...takecare brother 👏👏

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUEABLE INFRAMATION

  • @anjiookanti4182
    @anjiookanti4182 2 ปีที่แล้ว +7

    Love from warangal ❤

  • @bhartiv9991
    @bhartiv9991 2 ปีที่แล้ว

    Brick gurinchi chala manchi information icheru uma garu

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว

    Interesting to know about making the bricks!!👍👍

  • @venkatvenky2995
    @venkatvenky2995 2 ปีที่แล้ว +1

    Happy mukkoti ekadashi nd advance happy sankranti uma garu ee sankranti ni mi family tho happy ga celebrate chesukondi 😊😊😊

  • @pavanvenki6459
    @pavanvenki6459 2 ปีที่แล้ว

    నేను కూడా ఇటుక తయారు చేసే వాడిని అన్నా మీరు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దానిలోని నష్టాలు దానిలోని లాభాలు వివరించినందుకు థాంక్యూ సోథాంక్యూ సోమచ్ అన్నా

  • @vamsikrish650
    @vamsikrish650 2 ปีที่แล้ว

    Bro ilantivi choopinchi maku basic knowledge istunanthuku thank you so much bro

  • @venkateswararaop4123
    @venkateswararaop4123 2 ปีที่แล้ว +4

    Long live uma, God bless you and your family.

  • @kogantisahadev524
    @kogantisahadev524 2 ปีที่แล้ว +5

    Yes Uma my father has started that bricks business in Kollur and that business given employment opportunities from may be more than 80 years. That business ended with my father in our family. Now we happy through that brick business famous identification for kollur and given life many people at Kollur.
    Koganti Sahadev

  • @casualshoot0310
    @casualshoot0310 2 ปีที่แล้ว +1

    One of the finest true Travlogger in the world 🔥

  • @saikrishna8570
    @saikrishna8570 2 ปีที่แล้ว +7

    Love your Videos Uma garu...Love from Nellore ❤

  • @bharathvamsi7397
    @bharathvamsi7397 2 ปีที่แล้ว

    Very nice information anna... Ilantivi inka chala chesthu undu anna

  • @akhileshkura
    @akhileshkura 2 ปีที่แล้ว

    This is so informative Uma, stay safe going further.
    Ill keep on watching your videos.

  • @nagarajch4421
    @nagarajch4421 2 ปีที่แล้ว +5

    Good morning bother I'm from kolluru ma vuri ni entha chupenchinadhuku bricks tayarini explain chesina vedanam 🙏

  • @nomulaballingamgoud3149
    @nomulaballingamgoud3149 2 ปีที่แล้ว +1

    Very good Anna natural ga undi me vlog best of luck

  • @kushwanthsai3098
    @kushwanthsai3098 2 ปีที่แล้ว

    Chala bagundi Annaya video ❤️❤️

  • @story_kitchen
    @story_kitchen 2 ปีที่แล้ว

    Umma garu merru videos challa baga chuppistaru andi akkada vallu ku unna problems gurinchi baga chapparandi ,me videos anni miss avvakunda chusthanandi thanks umma garu merru anni videos antha clarity ga chappinandhuku

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว

    Real Amazing vlog in kolllur abt the bricks....

  • @madhavnaturecreation2134
    @madhavnaturecreation2134 2 ปีที่แล้ว +5

    Advance happy sankranthi uma bro

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 2 ปีที่แล้ว +5

    జాగ్రత uma అన్నయ్య.❤️❤️❤️❤️❤️

  • @sivaram7849
    @sivaram7849 2 ปีที่แล้ว

    Thank you uma garu. Finally you are in my village. Kolluru,. Famous for brics

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 ปีที่แล้ว +1

    Thanks for sharing this video uma dear God bless you

  • @mahithkumarmamillapalli8309
    @mahithkumarmamillapalli8309 2 ปีที่แล้ว +1

    Challa manchi video cheasavv broooo... Mana tenali.. mana Telugu volg

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 2 ปีที่แล้ว +5

    All d best and happy journey anna 😁

  • @rameshmallampati295
    @rameshmallampati295 2 ปีที่แล้ว +21

    Uma you could have mentioned about the Kohinoor diamond which was found on the Krishna river bank near kollur, Guntur district,AP.

  • @atozchannel4616
    @atozchannel4616 2 ปีที่แล้ว +1

    Hi anna iam from siruguppa your videos chala super anna

  • @sowmyajanila7598
    @sowmyajanila7598 2 ปีที่แล้ว +1

    Uma garu meru health paina focus cheyandi so memu happy ga untam me videos always worth watchable

  • @mdgd6112
    @mdgd6112 2 ปีที่แล้ว

    You are a realistic and practicle person good keep it up.

  • @srinivas9548
    @srinivas9548 2 ปีที่แล้ว

    Different UMA HIGHLIGHTS poor man hard work great 👍

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 2 ปีที่แล้ว

    Bro madi kolluru I am very happy kolluru gurinchi vedio chesinanduku meru kolluru vachemudu naku teliste bagundedi

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 ปีที่แล้ว

    Very nice video Uma Gaaru ❤❤❤

  • @dummuvenkat1755
    @dummuvenkat1755 2 ปีที่แล้ว +1

    Suuuuuper video Annaya......❤

  • @khusuluammu8246
    @khusuluammu8246 2 ปีที่แล้ว

    Hi sir meeru genuine ga vedio chestunnaru

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +1

    Good video brother / meru ela vunnaru love you

  • @darshanthota9704
    @darshanthota9704 2 ปีที่แล้ว +3

    Love From Epurulanka ❤

  • @ramesh_facts_in_telugu
    @ramesh_facts_in_telugu 2 ปีที่แล้ว +1

    Anna ne videos kosam entho waiting ikkada...❤❤❤
    Love from tirupati anna...❤

  • @m.ktej.entertainmentmadhug9365
    @m.ktej.entertainmentmadhug9365 2 ปีที่แล้ว

    అన్న.... కొంతమంది రైతులు ఒక వీడియో కోరుకుంటున్నారు...... గుంటూరు మిర్చి మార్కెట్....వీడియో తీయమని చాలా మంది..
    ఇస్టపడుతారు....plz అన్న మీరు othar country కి వెళ్లకుముందే అన్న........plz plz plz అన్న....... చాలా బాగుంటుంది అన్న..... అన్న దినికొక్కటి like కొట్టోదు... అన్న... కంచితంగా వీడియో తీయమని కోరుతున్నాము అన్న

  • @vijayavardhan2736
    @vijayavardhan2736 2 ปีที่แล้ว

    Bro nadhi same village kollur, nice video

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +2

    Love from Hyderabad anna ❤️

  • @arjunvpes04
    @arjunvpes04 2 ปีที่แล้ว

    Have a safe journey for your next trips, please take Care of your health we are always there to support you. Love from Bangalore.

  • @p.g.udayakiran
    @p.g.udayakiran 2 ปีที่แล้ว +1

    let's Know About Our Country 🇮🇳
    super Uma garu 😗

  • @vtravelg6065
    @vtravelg6065 2 ปีที่แล้ว +3

    There were many people that asked Uma gaaru to travel in India and do vlogs instead of abroad. I feel like the views for current blogs are trending down, please guys keep supporting Uma 👍Todays vlog is excellent… the Anna’s that were working there were so nice and kind👍

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +2

      Thankyou ❤

    • @smurug85
      @smurug85 2 ปีที่แล้ว +1

      @@UmaTeluguTraveller *Uma garu, please highlight the beautiful places of our South India....we are grateful to your hardwork.*

  • @sumaartway598
    @sumaartway598 2 ปีที่แล้ว

    Ippati viedo super..

  • @darshanthota9704
    @darshanthota9704 2 ปีที่แล้ว +1

    Nuvvu Epurulanka visit chei anna

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 2 ปีที่แล้ว

    Nice vedio 👍

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 ปีที่แล้ว +1

    You are genius uma dear congratulations

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 ปีที่แล้ว +1

    Hi uma garu 🙏
    We will support u always at any cost..
    We can understand your hardwork, ur passion..
    True support never quits😇😇💚

  • @sscreations301
    @sscreations301 2 ปีที่แล้ว +2

    Hi uma garu .. ela vunnaaru

  • @rajant.g.5071
    @rajant.g.5071 2 ปีที่แล้ว

    Kollour vedio excellent Baa 👌

  • @bunnybabua
    @bunnybabua 2 ปีที่แล้ว

    Anna Mee goppathananni andaru nerchukovali anna respect chana istharanna meeru andariki ♥️♥️

  • @yogeshwarthati8595
    @yogeshwarthati8595 2 ปีที่แล้ว

    Nuvvu thopu anna

  • @maheshreddy5563
    @maheshreddy5563 2 ปีที่แล้ว +2

    Good Morning uma anna

  • @kollitejonidhi5187
    @kollitejonidhi5187 2 ปีที่แล้ว

    Creative videos Uma garu..

  • @dileswarkaibarta5444
    @dileswarkaibarta5444 2 ปีที่แล้ว +1

    Jai sri krishna

  • @Doggurutelugu
    @Doggurutelugu 2 ปีที่แล้ว

    Loved it ❤

  • @anukoka9368
    @anukoka9368 2 ปีที่แล้ว

    Very interest ing ,
    Good impermation.

  • @machinesonearth
    @machinesonearth 2 ปีที่แล้ว +2

    Kollipara raa annaaa