ఎందుకురా మీరు dislikes కొడతారు. ఈ పాటలో బాలేకపోవడానికి ఏముంది కారణం. వైనాల రమేష్ అన్న గొంతు అద్భుతం. సంగీతం కూడా అదిరింది. వీటన్నిటికంటే బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి ఉంది. ఎందుకు మీరు dilikes కొడుతున్నారు.కొంపదీసి మీరు మనువాదులు కాదు కదా?
బెల్లి లలితక్కాను చూడలేక పోయాము. పాట రూపంలో లలితక్కా పోరాట జీవితం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంది. ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది. జోహార్ బెల్లి లలితక్కా.
పాట వింటుంటే గుండె లయ తప్పింది, పాట వింటుంటే నాసిక వేడెక్కింది పాట వింటుంటే ఒక ఆర్తి మదిలో సింహనాదం చేసింది పాట వింటుంటే తెలియకుండానే మనసు అక్కకు కన్నీటి జోహార్లు అర్పించింది అందరికీ వందనం 🙏🙏🙏🙏🙏
రమేష్ అన్న గారు మీరు ఒక సింగర్ గా లలితక్క ఆశయాలను ఉద్యమాలను లలితక్కను పాట రూపం లో బతికించారు .మీలాంటి కళాకారులు ఉన్నంత వరకు ఉద్యమ వీరులకు చావు వుండదు పాట రూపం లో బతికే ఉంటారు.మీరు లలితక్క పై రాసిన పాట వింటే ఎన్నిసార్లయినా వినాలని అనిపిస్తుంది
ముందుగా. ఈ పాట అందించిన,టీమ్ సభ్యులకు ధన్యవాదములు.... ఆ రోజుల్లో unna ఉద్యమం, ఈ రోజుల్లో లేదు... అలాంటి దైర్యం ఉన్న స్త్రీలు. ఈ రోజుల్లో లేరు.....సాంగ్ మాత్రం ఎక్సలెంట్.. మ్యూజిక్ సూపర్....tq🙏
బెల్లిలలిత అక్క నీకు జోహార్లు.. ఓపిక తో రాష్ట్ర సాధన కోసం పాటతో పోరాటం చేశావ్... ఎంతో మంది కి అన్నం పెట్టీ కడుపులు నింపావు... జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏 లిరిక్స్ దుమ్ము లేపారు... & అన్న గొంతులో అక్క కనిపిస్తుంది👌👌👌
అన్న మీరు ఈ పాట ఏ క్షణంలో పాడిన రోగాన్ని ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది ఎందరో రాజకీయ వర్ధంతులు జయంతులు చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల కోసం ప్రాణం నిజమైన పోరాట యోధురాలు తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలితఅక్కకు మాత్రం ఏలాంటివి లేకపోవడం తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు ఇక ముందైనా తెలంగాణ ప్రజల కోసం ఎంతో మంది బలిదానాలు ప్రాణాలు కోల్పోయారు వారికి తెలంగాణ ప్రభుత్వం మెన జయంతులు వర్ధంతులు చేసి వారి వారి ఆత్మకు శాంతి కల్పించాలని ఒక తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను అమర హై పోరాటయోధులకు అమర హై అమర హై లలితక్క అమర హై😢😢
ఇంత మంది బెల్లి లలిత అక్క కు జోహార్లు చెప్పారు మరియు లైక్స్ కొట్టారు వినడానికే మాత్రమే పనికి వస్తారా అందరు .... కమ్మూనిస్టు పార్టీ లకు ఒక్కరు కూడా ఓటు వేయరు ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగం మాత్రమే గుర్తుకు చేసుకుంటే మిగిలేది బానిస బతుకులు మాత్రమే 🙏🙏🙏. జై నీల్ లాల్ సలామ్ ✊️✊️✊️✊️.
అప్పుడెప్పుడో మా నాన్న చెప్తుంటే విన్నా లలితక్క గురించి, ఆమె ఫోటో మీ పాట ద్వారా చూసే అదృష్టం కలిగింది, ఆమెకు విప్లవాబివందనాలు. వైనాల రమేష్ అన్న తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా ఆర్ద్రతతో జీరబోయిన ఆ కంఠం ఈ పాటను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది 🙏🙏
ఇప్పుడు వచ్చే ఈ చిల్లర సినిమాలు తీసేకంటే మన మనుగడకోసం పాటుపడిన ఇలాంటి త్యాగమూర్తుల కోసం ఒక సినిమా చరిత్రలో ఈ మన జీవితాగత అప్పుడు ఎలా ఉందొ చూపించే విధంగా ఒక సినిమా బెల్లిలాలితక్క బయోపిక్ రావాలి అని కోరిక 🙏🏻🙇🏻♂️
ఉద్యమాల తొలి పొద్దువనీ ఎగిరే ఎర్రని జెండవనీ భువనగిరి సిందూరమనీ చెదిరి పోయిన మా చెల్లేవనీ అలుపెరుగని పాటవే బెల్లీ లలితక్కా నీ పాటకు ప్రణవిల్లేనే నింగిలో ప్రతి చుక్కా పూటగడవని ఇంటిలో పుట్టిన పులిబడ్డవు నీవమ్మా ఆటలాడే పసి ప్రాయం వేతికెను ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా కథలు చెప్పుతూ యథలు పాడినవ్ కథనే కోయిలమ్మా పాటపైన ప్రతీకారం చూపిన పాడు లోకమిదిరా 17 ముక్కలై ప్రజలగుండెలో నిలిచి పోయే కదరా నీ నెత్తురు తడిసిన నేలనా మొలకెత్తిన గొంతై పాడనా... చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమేలో ఊటలయే పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసే దాడే.. కరుడుకట్టిన కాలనాగుల కలలే చెదిరి పాయే ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమె చేయతగున ఈ దాడే.. ఏర్రమల్లేలు వేసిన బాటలు చిన్న బోయి వెతికే నెలరాలిన గాన కోకిలా పాడలేని పలుకే జోహార్లే బెల్లీ లలితక్కా సాగిస్తాం పోరును మేమింకా....
జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న తెలంగాణ మలి దశ ఉద్యమంలో చేసిన పోరాటం ఎప్పటికి మరువలేనిది ఉద్యమానికి ఊపిరి పోసిన సూర్యుడే 🔥జిట్టాన్న కాని విధి ఆడిన వింత నాటకంలో అమరుడు అయినాడు జిట్టాన్న చేసిన సేవలు ముఖ్యంగా భువనగిరి ప్రజల జీవితంలో మానవ రూపంలో వచ్చిన దేవుడు ని మరణం జిర్ణించుకోలేనిది జోహార్ జిట్టాన్న
తెలంగాణ ప్రజలు వీరి కుటుంబానికి ఏం చేశారని విరీ ప్రాణాలు కోల్పోవాలి ఇలాంటి ఎంతోమంది పానార్పల చేస్తే కానీ ఈరోజు తెలంగాణ రాలేదు వీరిని ఏ ప్రభుత్వం గుర్తించ లేదు ఇంతవరకు వీరిని వీరి కుటుంబం శోభ తెలంగాణ తాకుతుందని నా మనసు నన్ను ఎప్పుడు బాధిస్తూనే వీరందరూ లేనిదే తెలంగాణ దయచేసి ఇకనైనా గుర్తించండి మారోజు వీరన్న కావచ్చు సాంబశివుడు ఇలా ఎంతో మంది నక్సలిజం తెలంగాణ ప్రాణాలర్పించిన వారి అలా అర్పించిన వారి చాలా వరకు రోడ్డు మీద వారిని ఎవరూ గుర్తించడం దయచేసి ఇకనైనా వారిని వారి కుటుంబాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము లాల్ సలాం లాల్ సలాం జోహార్ అన్నలారా జోహార్ అక్కలార✊✊😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
పాట తో....బెల్లి లలితక్క కి ఇంత గొప్పగా నివాళులు తెలిపిన వైనాల రమేష్ గారికి,ఆదోనిస్ స్టూడియోస్ భరత్ గారికి ఉద్యమాభివందనాలు.ఈరోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు 88 సార్లు విన్నా ఈ పాట ని....అంత గొప్పగా ఉంది
అన్న లలితక్క గురించి చాలా బాగా రాసారు. నీకు వందనాలు చెప్తున్న. మన జీవితాలు ఇంత బాగా ఉన్నాయంటే అది ఆనాటి అమరుల త్యాగమే.... వారిని మనము యాదిలో ఉంచడమే నిజమైన నివాళి. జై తెలంగాణ జై లలితక్క
జోహర్ తెలంగాణ అమరవీరుల కు.. జోహార్లు.. తెలంగాణ బెల్లి లలితక్క జోహార్లు.... వైనాల రమేష్ అన్న మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న.... (మా మేనత్త ) మన అందరి ఆడబిడ్డ బెల్లి లలితక్క త్యాగాన్ని స్మరిస్తూ పాట పాడిన మీకు హృదయ పూర్వక వందనాలు మీ బెల్లి చంద్రశేఖర్ యాదవ్ 9553324021
బడుగు బలహీనవర్గాల ను చైతన్య పరచి వారి హక్కుల సాధనకు కృషి చేస్తూ తన పాట ద్వారా ప్రజల ను మేల్కొలిపి ఆనాటి రాజకీయ పార్టీల పోకడలను ఎదిరించి భుక్తి కోసం భూమి కోసం ప్రజలహక్కుల కోసం తను గొంతెత్తి ప్రశ్నించినందుకు అంత అమానుషం గా చంపేశారు.అంటే ఆమె గర్జించిన గొంతులోఎంత బలం ఉందో అర్ధం అవుతోంది. అన్నా.. బాగా పాడినవ్. లలితక్క నీకు లాల్ సలాం 🌷🌷💪💪 🌹🌹
తెలంగాణ కోసం పోరాడిన బిల్లి లల్లితక్కను చంపిన పాపం మాధవ రెడ్డికి, చంద్రబాబుకు తగిలి, తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ విద్యావంతులు యువకులు, మేధావులు కృషి చేయాలి.. బెల్లి లలిత అక్క అమరహే.. అమరులకు జోహార్లు.. వీరులకు జోహార్లు.. బెల్లి లలితక్కకు జోహార్లు 💐💐🙏🙏
అక్క ని పేరు వింటనే రోమాలు నిక్కబొడుస్తాయి... అక్క మా కోసం మల్లి రావాలని ఆదేవుడుని మోకుతున్నాం అక్క. మల్లి ను ఈ భూమిదకి వచ్చి ఈ దగాకోరుల అరాచకాలని అరికట్టాలి.... ను చేసిన ఉద్యమాలని ఈ నెల మరువదు అక్క... సింగర్ అన్న అద్భుతంగా పడినావు అన్న... పాట వింటూంట్టే కన్నిటిధర వసుంది..... గొప్ప పాటను తీసుకొచ్చిన మిత్తురులకి పాదాభివందనమ్....
ఎందుకురా మీరు dislikes కొడతారు. ఈ పాటలో బాలేకపోవడానికి ఏముంది కారణం. వైనాల రమేష్ అన్న గొంతు అద్భుతం. సంగీతం కూడా అదిరింది. వీటన్నిటికంటే బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి ఉంది. ఎందుకు మీరు dilikes కొడుతున్నారు.కొంపదీసి మీరు మనువాదులు కాదు కదా?
వాళ్లే
థాంక్యూ మిత్రమా
@@vainalasongs8417
అన్నా సూపర్ గా పాడావు
Pichi lanjakodukule dislike kodathara chepputho kottali illanti vedavalani
Super super super...🙏🏻
2024 లో కూడ మీ పాటలు వింటున్నా ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మరవదు. జోహార్ లలితక్క....✊🏻
Nenu రోజుకి ఒక్కసారి అయిన వింట బ్రో
2023 లో కాదు 2053 లో కూడా వింటారు అన్న..... ఎందుకు అంటే బెల్లి లలితక్క.....జీవితం...మరణం....అలాంటివి.........🙏🙏🙏
@@srikanthkore4547 correct anna ✊✊✊
2024 lo kooda vintunna
Currect
బెల్లి లలితక్కాను చూడలేక పోయాము. పాట రూపంలో లలితక్కా పోరాట జీవితం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంది. ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది. జోహార్ బెల్లి లలితక్కా.
అన్నా మంచిగా పాడినవ్.. మల్లోపారి బెల్లి లలితక్క ను యాది జేసినవ్.
పేద ప్రజల గొంతుక..
తెలంగాణ కోకిల, బెల్లి లలితక్క 🥲🥲
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మారుముల గ్రామము మేదరమెట్ల పుట్టి ఇలాంటి పాటలు పడుతున్న వైనాల రమేష్ గారికి దాన్యవాదాలు🎉🎉🎉🎉
లలిత అక్క కి పాదాభివందనం, నేను ఈపాటికి చాల ఏడ్చాను, అన్న గారు మీ గొంతుకు 👏🏻👏🏻👏🏻
తోటి కళాకారిని కి పూల తో కాకుండా తన కి ఇష్టమైన పాటతో నివాళ్లు అర్పించడం చాల అరుదు.
నువ్ రాసిన ప్రతి అక్షరం ఉద్యమ రక్తపు బొట్టు@వైనాల రమేష్
thank you
థాంక్యూ
👌👌👌🙏🏻
పాట వింటుంటే గుండె లయ తప్పింది,
పాట వింటుంటే నాసిక వేడెక్కింది
పాట వింటుంటే ఒక ఆర్తి మదిలో సింహనాదం చేసింది
పాట వింటుంటే తెలియకుండానే మనసు అక్కకు కన్నీటి జోహార్లు అర్పించింది
అందరికీ వందనం 🙏🙏🙏🙏🙏
జోహార్ బెల్లి లలితక్క మీ త్యాగం మరువలేం 💐👑🙏
రమేష్ అన్న గారు మీరు ఒక సింగర్ గా లలితక్క ఆశయాలను ఉద్యమాలను లలితక్కను పాట రూపం లో బతికించారు .మీలాంటి కళాకారులు ఉన్నంత వరకు ఉద్యమ వీరులకు చావు వుండదు పాట రూపం లో బతికే ఉంటారు.మీరు లలితక్క పై రాసిన పాట వింటే ఎన్నిసార్లయినా వినాలని అనిపిస్తుంది
ముందుగా. ఈ పాట అందించిన,టీమ్ సభ్యులకు ధన్యవాదములు.... ఆ రోజుల్లో unna ఉద్యమం, ఈ రోజుల్లో లేదు... అలాంటి దైర్యం ఉన్న స్త్రీలు. ఈ రోజుల్లో లేరు.....సాంగ్ మాత్రం ఎక్సలెంట్.. మ్యూజిక్ సూపర్....tq🙏
అమ్మా నా కడుపులో నైనా పుట్టవే నా కళ్ళల్లో పెట్టకొని చూసుకుంటా కన్నీటితో నీ పాదాలకు నమస్కారాలు
చాలా చక్కగా పాడారు అన్న గారు 🙏🙏
బెల్లిలలిత అక్క నీకు జోహార్లు.. ఓపిక తో రాష్ట్ర సాధన కోసం పాటతో పోరాటం చేశావ్... ఎంతో మంది కి అన్నం పెట్టీ కడుపులు నింపావు... జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏 లిరిక్స్ దుమ్ము లేపారు... & అన్న గొంతులో అక్క కనిపిస్తుంది👌👌👌
అలుపెరగని పదం వింటుంటే రోమాలు సైతం నాట్యం చేస్తున్నాయి...అన్న ప్రాణం పోసావ్...లలితక్క జోహర్..జోహర్🚩🚩✊✊
ఎందరో త్యాగమూర్తుల తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ కుటుంబం అనుభవిస్తుంది,
జోహార్లు బెల్లి లలితక్క 💐😭
Nijam anna
100%
అన్న మీరు ఈ పాట ఏ క్షణంలో పాడిన రోగాన్ని ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది ఎందరో రాజకీయ వర్ధంతులు జయంతులు చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల కోసం ప్రాణం నిజమైన పోరాట యోధురాలు తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలితఅక్కకు మాత్రం ఏలాంటివి లేకపోవడం తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు ఇక ముందైనా తెలంగాణ ప్రజల కోసం ఎంతో మంది బలిదానాలు ప్రాణాలు కోల్పోయారు వారికి తెలంగాణ ప్రభుత్వం మెన జయంతులు వర్ధంతులు చేసి వారి వారి ఆత్మకు శాంతి కల్పించాలని ఒక తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నాను అమర హై పోరాటయోధులకు అమర హై అమర హై లలితక్క అమర హై😢😢
ఇంత మంది బెల్లి లలిత అక్క కు జోహార్లు చెప్పారు మరియు లైక్స్ కొట్టారు వినడానికే మాత్రమే పనికి వస్తారా అందరు .... కమ్మూనిస్టు పార్టీ లకు ఒక్కరు కూడా ఓటు వేయరు ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగం మాత్రమే గుర్తుకు చేసుకుంటే మిగిలేది బానిస బతుకులు మాత్రమే 🙏🙏🙏.
జై నీల్ లాల్ సలామ్ ✊️✊️✊️✊️.
అక్క నీ చరిత్రను నీ త్యాగాన్ని తెలుసుకుంటుంటే నా రక్తం మరుగుతుంది అక్క........✊
జోహర్లు....... జోహర్లు .......జోహర్లు
బెల్లి లలిత అక్క...........🙏🙏🙏🙏
అప్పుడెప్పుడో మా నాన్న చెప్తుంటే విన్నా లలితక్క గురించి, ఆమె ఫోటో మీ పాట ద్వారా చూసే అదృష్టం కలిగింది, ఆమెకు విప్లవాబివందనాలు.
వైనాల రమేష్ అన్న తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా ఆర్ద్రతతో జీరబోయిన ఆ కంఠం ఈ పాటను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది 🙏🙏
వై నాల రమేష్ అన్న నీ పాటకు నీ గొంతుకు వందనాలు జోహార్ లలితక్క ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
ఇప్పుడు వచ్చే ఈ చిల్లర సినిమాలు తీసేకంటే మన మనుగడకోసం పాటుపడిన ఇలాంటి త్యాగమూర్తుల కోసం ఒక సినిమా చరిత్రలో ఈ మన జీవితాగత అప్పుడు ఎలా ఉందొ చూపించే విధంగా ఒక సినిమా బెల్లిలాలితక్క బయోపిక్ రావాలి అని కోరిక 🙏🏻🙇🏻♂️
మిమ్మల్ని చంపిన తీరు చూస్తుంటే రక్తం మరుగుతుంది అక్క..........లాల్ సలాం బెల్లి లలితక్క....🙏🙏🙏🙏🙏
మీ త్యాగాల బిక్షనే ఈ తెలంగాణ అక్క........😭😭😭😭
2023 lo నీవు అందరికీ గుర్తుకు వస్తున్నావు ,నీవు సమాజానికి చేసిన సేవలు మరిచి పోము.జహర్లు లాలితక్క😭😭😭😭😭😭👌👌
అన్న మ యాదవుల తరుపున వదనములు
మా ఇంటి ఆడపడుచు గురించి ఈ ప్రపంచం కు తెలియజేసిం నదుకు 🙏🙏🙏
అన్నా. మీ గొంతులో అక్క జీవితం జేవింపజేసిన మీకు వందనాలు.అక్కకు జోహార్లు జోహార్లు 🌷🌷🌷🌷🌷
అన్న గానం అధ్బుతం అసలైన తెలంగాణ ఉద్యమ గాన కోకిల.. వీర వనితకు మనం ఇచ్చే గౌరవం ఈ పాట నుండి అంకితం.... జోహార్ బెల్లి లలితక్క.. 🙏🙏
అలుపెరుగని బాటవే...బెల్లీ లలితక్క...ఎం రాసినవన్న. లలితక్క పౌరుషాన్ని చూపించినవు.... జోహార్
లలితా అక్క లాంటి ఎందరో మహానుబావులు ఉద్యమానికి తమ ప్రాణాలను ఇస్తే... ఇప్పుడు ఈ తెలంగాణ ద్రోహులు మా నెఁత్టుళ ఫై తొక్కుతున్న రు..
నయీము గాడి చేతిలో 17 ముక్కలుగా నారాకబడిన వీర మహిళా గడ్డి పోచకు కూడా ఉద్యామము నేర్పిన తెలంగాన గానా కొకిల కి ఇవే నా వందనాలు లాల్ సలo ✊
ఎన్ని సార్లు విన్న తనివితీరాని ది.... తెలంగాణ ముద్దు బిడ్డ బెల్లి లలిత అక్క జీవితం గురించి వివరించిన పాట రూపం లొ
👏🏻👏🏻👏🏻 నేను ఇంతకన్న ఎక్కువ కామెంటు పెట్టలేను, బెల్లి లలిత అక్క అమరాహే, రమేష్ అన్న నీ గొంతుతో అందరికి లలిత అక్క గురించి చెప్పావు ధన్యవాదములు
ఉద్యమాల తొలి పొద్దువనీ
ఎగిరే ఎర్రని జెండవనీ
భువనగిరి సిందూరమనీ
చెదిరి పోయిన మా చెల్లేవనీ
అలుపెరుగని పాటవే బెల్లీ లలితక్కా
నీ పాటకు ప్రణవిల్లేనే నింగిలో ప్రతి చుక్కా
పూటగడవని ఇంటిలో పుట్టిన పులిబడ్డవు నీవమ్మా
ఆటలాడే పసి ప్రాయం వేతికెను ఆశయాల బాటమ్మా
ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా
కథలు చెప్పుతూ యథలు పాడినవ్ కథనే కోయిలమ్మా
పాటపైన ప్రతీకారం చూపిన పాడు లోకమిదిరా
17 ముక్కలై ప్రజలగుండెలో నిలిచి పోయే కదరా
నీ నెత్తురు తడిసిన నేలనా
మొలకెత్తిన గొంతై పాడనా...
చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమేలో ఊటలయే
పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసే దాడే..
కరుడుకట్టిన కాలనాగుల కలలే చెదిరి పాయే
ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమె చేయతగున ఈ దాడే..
ఏర్రమల్లేలు వేసిన బాటలు చిన్న బోయి వెతికే
నెలరాలిన గాన కోకిలా పాడలేని పలుకే
జోహార్లే బెల్లీ లలితక్కా
సాగిస్తాం పోరును మేమింకా....
అన్నా నీ గొంతు అదుర్స్ ఈ పాటలో ఉన్న సారాంశం లలితక్క జీవిత పోరాటం ముగింపు అన్ని ఓకే పాటలు తెలిపావు మీకు నమస్కారాలు
Super
బెల్లి లలిత అక్క గురించి ఈ ఒక్క పాటలో చాలాఅద్భుతంగా చెప్పారు అన్నా మీకు మీ బృందానికి ధన్యవాదములు 🙏
జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న తెలంగాణ మలి దశ ఉద్యమంలో చేసిన పోరాటం ఎప్పటికి మరువలేనిది ఉద్యమానికి ఊపిరి పోసిన సూర్యుడే 🔥జిట్టాన్న కాని విధి ఆడిన వింత నాటకంలో అమరుడు అయినాడు జిట్టాన్న చేసిన సేవలు ముఖ్యంగా భువనగిరి ప్రజల జీవితంలో మానవ రూపంలో వచ్చిన దేవుడు ని మరణం జిర్ణించుకోలేనిది జోహార్ జిట్టాన్న
అన్నా నీ వాయిస్ లో బెల్లి లలిత అక్కను గుర్తుకు చేసుకోవడం చాలా బాగుంది అన్నా, జై భీమ్
జోహార్ బెల్లీ లలిత అక్క లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩✊✊✊ పాట మాత్రం బాగుంది అన్న గారు 🙏🙏🙏
నీలాంటి వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ అక్క
జోహార్ బెల్లి లలిత అక్క
తెలంగాణ ప్రజలు వీరి కుటుంబానికి ఏం చేశారని విరీ ప్రాణాలు కోల్పోవాలి ఇలాంటి ఎంతోమంది పానార్పల చేస్తే కానీ ఈరోజు తెలంగాణ రాలేదు వీరిని ఏ ప్రభుత్వం గుర్తించ లేదు ఇంతవరకు వీరిని వీరి కుటుంబం శోభ తెలంగాణ తాకుతుందని నా మనసు నన్ను ఎప్పుడు బాధిస్తూనే వీరందరూ లేనిదే తెలంగాణ దయచేసి ఇకనైనా
గుర్తించండి మారోజు వీరన్న కావచ్చు సాంబశివుడు ఇలా ఎంతో మంది నక్సలిజం తెలంగాణ ప్రాణాలర్పించిన వారి అలా అర్పించిన వారి చాలా వరకు రోడ్డు మీద వారిని ఎవరూ గుర్తించడం దయచేసి ఇకనైనా వారిని వారి కుటుంబాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము లాల్ సలాం లాల్ సలాం జోహార్ అన్నలారా జోహార్ అక్కలార✊✊😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
సూపర్ గా పాడారు అన్న
జోహార్లు బెల్లి లలితక్క జోహార్లు
నీ నెత్తురు తాకిన నేలనా మొలకెత్తిన పాటై పాడనా.... వాహ్ సూపర్ లిరిక్స్
బెల్లీ లాలితక్క తెలంగాణా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే తల్లి 🙏🙏
ఎర్రజెండా మళ్ళీ తన ఉనికి ని చాటుకునే విధంగా గళమెత్తిన ప్రజా గాయకులందరికి నా ధన్యవాదములు... 🙏🙏🙏💐💐💐
థాంక్యూ అన్న
Thank you
జోహార్ బెల్లి లలితక్క.. నీత్యాగం మరువ లేనిది ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది
యాదవ గాన కోయిల భెల్లి లలితాక్క నీకు జోహారు 💐💐💐
తెలంగాణ వీరా వనిత బెల్లి లలిత అక్క🙏🙏🙏 జోహార్లు బెల్లి లలిత అక్క ✊✊✊
పాట తో....బెల్లి లలితక్క కి ఇంత గొప్పగా నివాళులు తెలిపిన వైనాల రమేష్ గారికి,ఆదోనిస్ స్టూడియోస్ భరత్ గారికి ఉద్యమాభివందనాలు.ఈరోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు 88 సార్లు విన్నా ఈ పాట ని....అంత గొప్పగా ఉంది
చెమట చుక్కలతో రాసిన పాటకు చెలిమెలో ఊటలాయే...బాగా రాసావు చాల చక్కగా పాడావు బిడ్డ,గాడ్ బ్లెస్స్ యూ నాన
Thank You
థాంక్యూ
🙏🙏🙏🙏
అన్న లలితక్క గురించి చాలా బాగా రాసారు. నీకు వందనాలు చెప్తున్న. మన జీవితాలు ఇంత బాగా ఉన్నాయంటే అది ఆనాటి అమరుల త్యాగమే.... వారిని మనము యాదిలో ఉంచడమే నిజమైన నివాళి. జై తెలంగాణ జై లలితక్క
అక్క పోరాటం చాలా గొప్పది జోహార్ అక్క
పాట👌. ఒక ఆడపిల్లను చంపిన కుక్క కుక్క కంటే హీనంగా చనిపోవడం 👌👌
అన్నగారు అక్కపాటకు న్యాయంచేసావు .అక్కకు జోహార్లు ..✊✊
ఇప్పటి కి నేను ఈ పాటను 1000సార్ లు విన్నాను జై లలితకా జై యాదవ్ జై గొల్ల వారి బిడ్డ
ఈ పాటలో ప్రతి పదం పదం వింటుంటే నాలోని నరం నరం స్పందిస్తుంది. విన్న ప్రతిసారీ జోహార్ జోహార్ బెల్లీ లలితక్క
బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి మంచి లిరిక్స్ తో అద్భుతమైన గొంతుతో పాట పాడిన మీకు వందనాలు అన్న....
జోహార్ బెల్లి లలితక్కకి.... జోహార్ జోహార్
❤ అన్న వై నాల రమేష్ అన్న నీ పాటకు సలాం బెల్లి లలిత అక్క కు జోహార్ జోహార్
త్వరలో మిమ్ములను మేము వచ్చి కలుస్తాం అన్నగారు
Thank you annaya
Jai Yadav
బెల్లి లలితక్క గుంరిచి తెలియని వాళ్లకు
ఇ పాటద్వారా అక్క గారి త్యాగం తెలుస్తుందని భవిస్తూ సూపర్బ్ సాంగ్ అన్నగారు
లాల్ సలమ్
చాలా చాలా భాగున్నది పాట
మీ నొట చాకలి ఐల్లమ్మ పాటవినాలని ఉంన్బది
సెమ్ ఇలాగనె వినాలి అని ఉన్నది
అన్న ప్లిస్ ఐలమ్మ పాట పాడు అన్న ప్లిస్ ప్లస్
పాట చాలా బాగుంది బెల్లి లలితక్క కు విప్లవ జోహార్లు
బెల్లీ లలితక్క జోహార్
నీ ఆశయాలు ఇ శతాబ్దం లో నెరవేరుతాయి .
జై బెల్లి లలిత అక్క కామ్రేడ్
Lalsalam
అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క..
నీ పాటకు ప్రణమిల్లినే నింగిలో ప్రతి చుక్క....♥️🙏🙏🙏♥️♥️
జోహర్ తెలంగాణ అమరవీరుల కు..
జోహార్లు.. తెలంగాణ బెల్లి లలితక్క జోహార్లు....
వైనాల రమేష్ అన్న మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న....
(మా మేనత్త ) మన అందరి ఆడబిడ్డ బెల్లి లలితక్క త్యాగాన్ని స్మరిస్తూ పాట పాడిన మీకు హృదయ పూర్వక వందనాలు
మీ బెల్లి చంద్రశేఖర్ యాదవ్ 9553324021
ఒకే అన్న థాంక్యూ
Thank you anna garu
చరిత్ర మరిచిపోని వీరవణిత బెల్లి లలితక్క తెలంగాణ పోరాట యోధురాలు సూపర్ సాంగ్ great singer anna
జోహార్ బెల్లీ లలిత్త అక్క అన్న ఈ పాట చలగుది అన్న🎉
అక్క నీ త్యాగం వృద కాదు ,భౌతికంగా నీవు లేకపోయినా ఆశయాలు తప్పక నేరువేరుతాయి,, జై వీర తెలంగాణ ముద్దు బిడ్డ లలితక్క జై, జై తెలంగాణ.
ఈ పాట పాడినప్పుడు అన్న హృదయం ఎంత బాధపడిందో. సూపర్ వైనాలా రమేష్ 💪🚩🚩🚩🚩🚩
అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క 🙏
మీ పాటలు నిద్రపోతున్న సమాజానికి ఎంతో అవసరం అన్నగారు.❤❤❤❤
ఉద్యమాల తొలిపొద్దువని- ఎగిరే ఎర్రని జెండవని (2)
భువనగిరి సింధూరమని-చెదిరిపోయినా మా చెల్లెవని (2)
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||
పూట గడవని ఇంటిలో పుట్టిన పులిబిడ్డవు నీవమ్మా
ఆటలాడే పసిప్రాయము వెతికెను ఆశయాల బాటమ్మ
ప్రశ్నలన్నీ ఒక పాటకు మలిచిన పల్లె తల్లి నీవమ్మా
కథలు చెప్పుతూ యతలు పాడినవ్ కథనే కోయిలమ్మాపాటపైన ప్రతికారం చూపిన పాడులోకం ఇదిరా (2)
పదిహేడు ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయి కదరా (2)
నీ నెత్తురు తడిసిన నేలన- మొలకెత్తిన గొంతై పాడనా
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||
చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమిలా ఊటలాయే (2)
పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసే దాడే (2)
కరుడు కట్టిన కాలనాగుల కలలే చెదిరిపాయే
ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే చేయతగునా ఈ దాడే
ఎర్రమల్లెలు వేసిన బాటలు చిన్నబోయి వెతికే
నేల రాలిన గాన కోకిల పాడలేని పలుకే
జోహార్లే బెల్లి లలితక్క-సాగిస్తము పోరును మేమింక
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క- నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క (2)
||ఉద్యమాల||
అన్న మీ ఓపికకు దండం
అన్నగారు మీరు ఓపిక తో మాకు లిరిక్స్ అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
ఆమె పాటలు ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయో ఊహకు అందనిది, జోహార్ లు నీకు బెల్లి లలిత్ గారు. 🐘✊🏻 మీకు నీలి విప్లవ జై భీమ్ లు. Jai BSP 🐘✊🏻
రోజుకు కనీసం 2సార్లు ఈ పాటవింటా. గాయకునిగొంతు చాలా బాగుంది.
అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క.
నీ పాదాలకు వందనమే బెల్లి లలితక్క..
ఎన్ని సార్లు విన్న వినాలని అనిపించేలా ఉంది ఈ పాట అన్న చాలా బాగా పాడారు పాట.............
అన్న నేను ఈ ప్రతి రోజు వింటాను .ఈ పాట పాడినందుకు వందనాలు. కొత్త శక్తి వస్తుంది.. నీ గొంతు చాలా బాగా వుంది
అమర్ హై కామ్రేడ్ బెల్లి లలిత క్క
అందుకో వందనాలు
మన తెలంగాణ అమర జ్యోతి బెల్లీ లలిత అక్కకి వందనాలు
I am from Srikakulam but i love Telangana heroes jai bheem jai lalithakka
నేను పొలం పనులు చేసుకుంటూ ఒక్క రోజులోనే ఎన్ని సార్లు విన్నాన్నో నాకే తెలియదు... ఈ సాంగ్ వింటూ పని చేస్తే ఏ అలసట లేదు 🙏🙏🙏🙏
Super Andi Chala bagundi song
Tq
@@redred303 అన్నా చాలా బాగుంది.
ఈశ్వర్, నీటిపారుదల శాఖ. కొల్లాపూర్.
నీ పాటకు శతకోటి పాదాభివందనాలు రమేష్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పటికి కూడా బెల్లి లలిత అక్క సాంగ్ వినే వాళ్ళు లైక్ కొట్టండి
ఓ అన్న..... అక్క పాటలంటె పాట కాదు అన్న.. ఆ పాటలంటే నాకు ప్రాణం అన్న.. నాలో ప్రవహించే నా రక్తం ఆ అక్క యోక్కొక్క పాటె అన్న......
అలుపెరగని పాటవే బెల్లి లలితక్క..... నీ పాటకు ప్రాణమిల్లెనే నింగిల ప్రతిచుక్క.... 🙏🙏🙏🙏🙏 Super song anna, all the best for your future
.అలుపెరుగని పాటవే బెల్లిలలితక్క
. నీ పాటకు ప్రనమిల్లెనే నింగిలో ప్రతి చుక్క
చాల బాగా రాసారు అన్న సూపర్ రమేష్ అన్న మరోసారి తెలంగాణ(గానకోకీల) బెల్లి లలితక్కను గుర్తుకు చేసినందుకు ధన్యవాదాలు అన్న
Thank you Anna
Thank you
నీ నెత్తురు తడిసిన నేలన...మెలకెత్తిన గొంతయి పాడనా .. వహ అద్భుతమయిన సాహిత్యం...
రోజు తప్పి రోజు నీ పాట విననిదే నిద్ర పట్టదు, లాల్ సలాం అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
Same bro
నేను కార్ నడిపేటపుడు ఒకసారైనా ఈ సాంగ్ వింటా....చాలా బాగా పాడారన్న.. జోహార్ లలితక్క 💐😥
Vinnappudu 120 iggaku anna..nenu chala sarlu iggina
Æ
నేను కూడా బయ్యా,సూపర్ సాంగ్ అదుర్స్
❤️పాట పాడటం ఒక అదృష్టం నలుగురిలో గొంతు ఏత్తి పాడడం చాలా గొప్ప... నచ్చని వల్లేవరన్న వుంటే ఒక్కసారి మీరు పాట పాడి వినిపించండి😌
మనకొసం ముక్కలు ముక్కలు నరికి చంపబడ నీకు ఎమిచి నీరురుణం తీరుచుకొవలి అమ్మ
బడుగు బలహీనవర్గాల ను చైతన్య పరచి వారి హక్కుల సాధనకు కృషి చేస్తూ తన పాట ద్వారా ప్రజల ను మేల్కొలిపి ఆనాటి రాజకీయ పార్టీల పోకడలను ఎదిరించి భుక్తి కోసం భూమి కోసం ప్రజలహక్కుల కోసం తను గొంతెత్తి ప్రశ్నించినందుకు అంత అమానుషం గా చంపేశారు.అంటే ఆమె గర్జించిన గొంతులోఎంత బలం ఉందో అర్ధం అవుతోంది. అన్నా.. బాగా పాడినవ్. లలితక్క నీకు లాల్ సలాం 🌷🌷💪💪 🌹🌹
ఇలాంటి అమరుల త్యాగం పాట రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పిన ఈ సాంగ్ రూపకర్తలకు నా ఉద్యమ వందనాలు.. మీ సతీష్ కొంగల..
అన్నా ఈ పాట వింటుంటే నే అక్క ఎంత పోరాట యోధురాలో అర్థమవుతుంది లాల్ సలామ్ లలితక్క
బెల్లి లలిత గురించి తెల్వదు గానీ అన్న ఈ పాటతో తెలవని వాళ్లకి కూడా తెలిసిపోతుంది.. నాకూ తెలిసింది...
Thank you
Thank you
తెలంగాణ కోసం పోరాడిన బిల్లి లల్లితక్కను చంపిన పాపం మాధవ రెడ్డికి, చంద్రబాబుకు తగిలి, తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ విద్యావంతులు యువకులు, మేధావులు కృషి చేయాలి.. బెల్లి లలిత అక్క అమరహే.. అమరులకు జోహార్లు.. వీరులకు జోహార్లు.. బెల్లి లలితక్కకు జోహార్లు 💐💐🙏🙏
Yes anna
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..
మళ్ళీ మా కడుపున పుడతవా!!!...బెల్లి లలితక్క..😭😭😭😭😭
🙏🙏🙏🙏😢😢
ఉద్యమాల తొలి పొద్దు--@ వైనాల రమెష్ అన్న గారికి... మెకల భరత్ అన్నగారికి అలగె ఇ పాట కొసం కృషి చెసిన అందరికీ పెరు పేరునా ఉద్యమ వందనాలు....
Thank you
అక్క ని పేరు వింటనే రోమాలు నిక్కబొడుస్తాయి... అక్క మా కోసం మల్లి రావాలని ఆదేవుడుని మోకుతున్నాం అక్క. మల్లి ను ఈ భూమిదకి వచ్చి ఈ దగాకోరుల అరాచకాలని అరికట్టాలి.... ను చేసిన ఉద్యమాలని ఈ నెల మరువదు అక్క... సింగర్ అన్న అద్భుతంగా పడినావు అన్న... పాట వింటూంట్టే కన్నిటిధర వసుంది..... గొప్ప పాటను తీసుకొచ్చిన మిత్తురులకి పాదాభివందనమ్....
Thank You
అన్నా లిరిక్స్ అద్భుతం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. దానికీ తోడు మీ voice super....
Anna చాలా బాగా పాడినవు అన్న నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నీ పాట వింటూ ఉంటా అన్న. సూపర్ అన్న