ఏ సామాజిక తెలంగాణ రాష్ట్రం కోసం , నీళ్ళు, నిధులు , నియామకాలు అంటూ కొట్లడిన రోజులు అన్నం దొరకని పరిస్థితుల్లో కూడా గంజి తాగి లాటి దెబ్బలు తిన్న ..... ఈ రోజు ఎవని పాలయ్యిందిరో అని వింటుంటే ఆనాటి ఉద్యమం కళ్ళకు కట్టినట్టు గుర్తుకు వస్తుంది ఎది ఏమైనా ఏ ఆకాంక్షల కోసం కొట్లడమో ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లడడం లో తప్పులేదు .... జై భీమ్
సోమన్న అన్న గారు మీ సాక్ష్యం వింటే నాకు చాలా వరకు కూడా తెలంగాణ లోనే కాదు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కూడా మీ లాంటి గాయకులు ఉంటే రాష్ట్రాన్ని పాలించే నాయకుల గుండెల్లో నిద్రపట్టదు
2023 లో ఈ పాట చాలా అవసరం... ప్రజలలో చైతన్యం రావాలి.. మేధావులు నోరుమెదపాలి. కవులు కళాకారులూ ఏకం అవ్వాలి.. వచ్చే ఎలక్షన్ లో.. ఆ రోజు ఉద్యమం లో రాష్ట్ర సాధనకోసం ఎవడైతే అడ్డుపడి నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అహ మోసగాళ్లందరిని రాజకీయాలకు దూరం చేయాలి..
అన్నా నమస్తే, మరో గద్దర్ అన్నావి నువ్వన్నా. అసలు నేను నీ పాట విన్నతరువాత ఆలోచనలో పడినను అన్న. సూపర్ అన్న తెలంగాణా గొంతుకను,తెలంగాణా గోసను,తెలంగాణా మంచితనమును పాట రూపంలో వివరించిన నీకు వందనము అన్న.
నేను ఆంధ్రావాలా... కానీ నాకు తెలంగాణా కళాకారుల పాటలు అంటే చాలా ప్రాణం...నేను గద్దరన్నకు,లలితక్కకు,సోమన్నకు వీరాభిమానిని...వాళ్ళు ప్రజా సమస్యలను వాళ్ల పాటల రూపంలో వ్యక్తపరచి రాజకీయ నాయకుల కళ్లు తెరిపిస్తున్నారు... జై తెలంగాణా... జై ఆంధ్ర... జై తెలుగుతల్లి....
మాయ మాటలు విని అనుసరించి, ... పోరాటం చేసి, సాధించి... ఎవ్వరి చేతిలో పెట్టారు .... దళిత సీఎం ఎదీి భయ్యా... తాయిలాలు లకు ఆశ పడి ,ఎవ్వడు పాలియిందిరో తెలంగాణా అని ఇప్పుడు అనుకుంటె ఏమి లాభము... ప్రజల చావులు ఉండకూడదని ,కేంద్రం...decition తిఇసుకుని... తెలంగాణ ని ఇచ్చింది.... ఇచ్చిన తాయిలాలు ,కు బదులుగా ,అన్నీ reetlu పెంచి ,ప్రజల దగ్గర నుండి,వసూల్ చేస్తారు.... ప్రజల డబ్బులు ,తాయిలాలు గా ఇస్తున్నారు.... రేట్లు పెంచి,4 గు entaluga లాగుతున్నారు.... య్య్ రాష్టం అయినా అంతే.... ఎన్నికల్లో పెట్టిన,moneyki 10 entalu తెచ్చుకుని...హాయిగా ,హాయిగా ఉంటారు.... పిచ్చి గొర్రెలు ....ప్రజలు మాత్రమే.....
అప్పుడు పాడిన అన్న కానీ ఇప్పుడు పాడు ఇలాంటి పాట ఈ దొంగల రాజ్యం లో దొంగ పరిపాలనలో జనాల కోసం ఒక్కసారి నువ్వు మళ్లీ గొంతు ఎత్తాలి అన్న జై తెలంగాణ జై కెసిఆర్
అన్నా సూపర్ దొంగ దోర నమ్మి ఓటెస్తే 30 సంవత్సరాల నుండి పంట తీస్తున్న పారెస్ట్ భూములను లాక్కున్నాడు కష్టం చెద్దమ్ అంటే పని లేక పూటకు బ్రతుకుడు అవుతుంది అన్నా మా ఊరీ కి రోడ్లు లేవ్ మా కష్టాలు ఎవరికి చేప్పిన వీనడం తప్ప మా బాదలు ఎవరు తీర్చడం లేదు .మాది చామనపల్లి .గ్రామం .మం.వేమనపల్లి.జిల్లా.మంచిర్యాల.
యావత్ తెలంగాణ ప్రజలు మెచ్చిన పాట.ప్రజల కష్టాలలో నుంచి పుట్టుకొచ్చిన ఈ పాటను తెలంగాణ ప్రజలు వింటుంటే తెలంగాణ ప్రజల గుండె కోతమాములుగా లేదు. ఎందుకు వచ్చిందా అని తెలంగాణ ప్రజలు తమ గుండెలు బాదుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలుతో ఏర్పడిన ఈ తెలంగాణ చివరకు ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది.ఈ రాష్ట్ర ప్రభుత్వం
అన్న నీకు వందనాలు.. ని పాట చాలా బాగుంది. ని గోతు ఇంకా మంచి పాటలు పాడాలని కోరుతూ...ఎవడో దేశంలో నే నం లో ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు..ఎవరు అడిగితే వారికి కోట్ల రూపాయలు ఇస్తాండుఎవరి సొమ్ము ,.పల్లెటూరి లో పడే గోసాలను చూడండి..
Anna ni song kii hand sup Annya .. nilanti valana telangana loo jarigaa dopidii gurinchii parajala ki telusundhi anna.... Nv enkaa e lntii songs padalli ani korukuntunmaa Anna jai hind
ప్రాణాలు అర్పించిన వాళ్ళ వాళ్లకు మిగిలింది ఎంటి .. వాళ్ళ జ్యోతి ప్రజ్వలన లో మనం బ్రతుకుతున్నం ..అమరుల్లార మీకు వందనాలు ..రాజకీయ నాయకుల చేతిలో నలిగి పోతుంది నా తెలంగాణ..
ఒక ఆంధ్రా వాడిగా ఈ పాట వింటుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి తెలంగాణ సమాజం యొక్క చైతన్యాన్ని ఆంధ్ర సమాజం కూడా నేర్చుకోవాలి జై తెలంగాణ అమర్
❤️❤️
Chala bagundi anna ఇలాంటి ఛాలా rayali
Avunu bro
@@Gajwelpillodu y
@@Gajwelpillodu
Bv 🇦🇿🇦🇱🇦🇱
అన్నా.. నేను శ్రీకాకుళం వాసిని..నీ పాటలో భావజాలం మా జిల్లా కు సరితూగుతుంది
అన్నా సోమన్నా.... నాది ఆంధ్రా...మీపాటలు.....తెలంగాణా సమాజంలో జరుగుతున్న దొరల దోపిడీ ని
నిలదీసే మీ సాహిత్యం బాగుంటుంది.
iam royal seema but i telanga state your songs amazing yours songs society help ful songs thinking assume sir gossbums
Yes ధన్యవాదములు అన్న 🇮🇳🇮🇳🇮🇳
Andhra party lo cherina Apoori.,. Anthaku Aammudu poyinav... Nee rate Antha Apoori
Salam Bhai
@@velpulamohan9836 z/xxxxxxxxx Xz
ఏ సామాజిక తెలంగాణ రాష్ట్రం కోసం , నీళ్ళు, నిధులు , నియామకాలు అంటూ కొట్లడిన రోజులు అన్నం దొరకని పరిస్థితుల్లో కూడా గంజి తాగి లాటి దెబ్బలు తిన్న ..... ఈ రోజు ఎవని పాలయ్యిందిరో అని వింటుంటే ఆనాటి ఉద్యమం కళ్ళకు కట్టినట్టు గుర్తుకు వస్తుంది ఎది ఏమైనా ఏ ఆకాంక్షల కోసం కొట్లడమో ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లడడం లో తప్పులేదు .... జై భీమ్
అన్న ని గొంతుకు జోహార్లు.... రక్తం మరిగిపోతుంది... చాల బాగుంది
hana.neku.sailullt
సోమన్న అన్న గారు మీ సాక్ష్యం వింటే నాకు చాలా వరకు కూడా తెలంగాణ లోనే కాదు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కూడా మీ లాంటి గాయకులు ఉంటే రాష్ట్రాన్ని పాలించే నాయకుల గుండెల్లో నిద్రపట్టదు
Nice 👏👏
Praise the lord bro..
Yesu bidda aaa andke nilakada ledu Matham marchinodu party marchalwda
2023 లో ఈ పాట చాలా అవసరం... ప్రజలలో చైతన్యం రావాలి.. మేధావులు నోరుమెదపాలి. కవులు కళాకారులూ ఏకం అవ్వాలి.. వచ్చే ఎలక్షన్ లో.. ఆ రోజు ఉద్యమం లో రాష్ట్ర సాధనకోసం ఎవడైతే అడ్డుపడి నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అహ మోసగాళ్లందరిని రాజకీయాలకు దూరం చేయాలి..
Now what is the result
అన్నా నమస్తే, మరో గద్దర్ అన్నావి నువ్వన్నా. అసలు నేను నీ పాట విన్నతరువాత ఆలోచనలో పడినను అన్న. సూపర్ అన్న తెలంగాణా గొంతుకను,తెలంగాణా గోసను,తెలంగాణా మంచితనమును పాట రూపంలో వివరించిన నీకు వందనము అన్న.
Anna super
mugpal ms
Super Anna
Super songanna
నేను ఆంధ్రావాలా... కానీ నాకు తెలంగాణా కళాకారుల పాటలు అంటే చాలా ప్రాణం...నేను గద్దరన్నకు,లలితక్కకు,సోమన్నకు వీరాభిమానిని...వాళ్ళు ప్రజా సమస్యలను వాళ్ల పాటల రూపంలో వ్యక్తపరచి రాజకీయ నాయకుల కళ్లు తెరిపిస్తున్నారు... జై తెలంగాణా... జై ఆంధ్ర... జై తెలుగుతల్లి....
అన్న నువ్వు అద్భుతమైన పాటలను అందించారు జై సోమన్న
అన్న మాది ఆంధ్ర మీ పాటలు చల ఇష్టము
అన్న పడిన పాట లో ఉన్న సందేశం 2024నెరవేరాలి అని కోరుకుంటున్న
అన్నా నీ పాట తెలంగాణ ప్రజల మనసులో నిలిచిపోతుంది అన్న నీకు లాల్ సలాం అన్న
అన్న గారు ఈపాటకు తెలంగాణ ప్రజలలు మెల్కొవాలి
Raju v
సోమన్న గారు మీ పాటలు వింటే రోమలు నిక్క పోడుచుకుంటయి
పాట వింటే రక్తం మారుగుతున్నది సూపర్
Yes sir romaalu nikkuthunnayi kanty lo nundi Neeru vastundi
Yes kcr gani palaindi
Super anna
@@bejjankisudhakar782 Àà
Anna next government change aithey nijama Mayena udyama karalaku nyaya jaruguthundhi anna garu I'm in ap
అన్న నాది ఆంధ్ర నువ్వు నిజంగానే రాజకీయ నాయకులకు ఉఛ్ఛ పొయిచాలి నువ్వు గ్రేట్
థాంక్స్
Hats off bro manam Telugu vaarimy frst
2022 లో ఈ సాంగ్ వింటున్నవాళ్లు లైక్ కొట్టండి.. ఈ సంవత్సరం ఎంతమంది వింటారో చూదాం.. 👍
ana nenu 100 time s విన్నాను song
Rip ts politics
పాట పాడి వాడు మారిపొయడు,ఇంకా లైక్ లేదు పాడు లేదు.
@@guruguravaiaho4752 ఎందుకు
@@shankarpenta2290 lkko kk oi
అన్నా !నీ పాట తెలంగాణ ప్రజల గొంతుక.నీకు వందనమన్నా!అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్
Super Song Anna
VIJAYA LAKAVATH yes
Anna kabardar
yes I like
Valla intlo bedroom ledaa??
super song
ఎవడిపాలైందిరో తెలంగాణ, ఎవదేలుతున్నాడు రో తెలంగాణ..
దొరల పాలైందేరో తెలంగాణ...
మాయ మాటలు విని అనుసరించి, ... పోరాటం చేసి, సాధించి... ఎవ్వరి చేతిలో పెట్టారు .... దళిత సీఎం ఎదీి భయ్యా... తాయిలాలు లకు ఆశ పడి ,ఎవ్వడు పాలియిందిరో తెలంగాణా అని ఇప్పుడు అనుకుంటె ఏమి లాభము... ప్రజల చావులు ఉండకూడదని ,కేంద్రం...decition తిఇసుకుని... తెలంగాణ ని ఇచ్చింది.... ఇచ్చిన తాయిలాలు ,కు బదులుగా ,అన్నీ reetlu పెంచి ,ప్రజల దగ్గర నుండి,వసూల్ చేస్తారు.... ప్రజల డబ్బులు ,తాయిలాలు గా ఇస్తున్నారు.... రేట్లు పెంచి,4 గు entaluga లాగుతున్నారు.... య్య్ రాష్టం అయినా అంతే.... ఎన్నికల్లో పెట్టిన,moneyki 10 entalu తెచ్చుకుని...హాయిగా ,హాయిగా ఉంటారు.... పిచ్చి గొర్రెలు ....ప్రజలు మాత్రమే.....
Super sang bro
Karect
K kkkmk. K
మళ్ళీ ఈ పాటను వింటాము అనుకోలేదు
ఈ కుటుంబం పాలనలో తెలంగాణా ప్రజలు విసిగి పొథుర్రు
Superb song.
2024లో వినే సోదరులు, మిత్రులు లైక్ చేయండి
ఈ లాంటి పాటలు ఇంకా రావాలి నీ పాట మాకు ఆయుధము కావాలి
సాంగ్ కి తగ్గట్టు వీడియో కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది 👌👌👌
తెలంగాణ తెచ్చిన పాటలు...తెలంగాణ ప్రభుత్వ గద్దె దించే వరకు.. ఇలాంటి పాటలు అవసరం.. అన్న
S
అన్నా నీ పాట సూపర్ అన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేట్టు చేసినావు
all should know
సూపర్ సర్
Supar
ఇలాంటి పాటలు రాయడంలో తెలంగాణ కవుల తరువాతే ఎవరైనా!
KCR కాళ్ళ దగ్గరకు పోయిన తరువాత వినేవాళ్ళు ఒక like కొట్టండి
😂 😂😂
😂
😂😂
😂😂
😂😂
తెలంగాణ కోసం ఎన్నో పాడారు...తెలంగాణ వచ్చాకా ..ఈ పాట ఇంకా బాగుంది అన్నగారు
సోమన్న గారి పాటలు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో అభిమానులు ఉన్నారు
I am from Andhra. I like this song.hatsoff to somanna.🙏
Kavulaku pranthalato sambandham vundadhu bro
Baya andhra kadhu telanhana kadhu yekada nicha rajikiyalu vunaio vati pai mana poratam vundali
Hi Anna 👍
That is Somanna.
ఈ తెలంగాణ గొడవలు మాకు తెలీదు.....నేను ఆంధ్ర.... సోమన్న పాటకి అభిమానిని....
పాట వింటుంటే....
జై తెలంగాణ అనాలి అనిపిస్తుంది.....
జై తెలంగాణ ✊🏻🐘
జై తెలంగాణ, జై తెలుగు ప్రజానీకం ✊️✊️
Nuvu vadu gudda denginchukondi
తెలంగాణ ప్రజల ఈ పాట భావాన్ని గమనించగలరు
ఏపూరి సోమ్మన్న గారికి రెండు తెలుగు రాష్ట్రలలో చాలా మంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా రాయలసీమ వాసి
ఈ పాట రాసినా వారు సూపర్ ఒక మంచి పాట రాసారు
Anna Nee Paata super
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని పాటలు పాడి మళ్ళీ అదే ప్రభుత్వం లో కలిస్తే m ఉపయోగం
దొరల పాలైందిరో తెలంగాణ..... దోపిడి పాలయారో తెలంగాణ.... 🙏🙏🙏🙏🥳
Super . Anna
Good
😂😂
Anna nuvvu kcr pani chesthav neku antha dhammu vundhi great job love u bro
నేను తెలుగు వాడిని. నీ పాటలకు సలాం అన్న
Good song Anna
anna ni pata supar
hai
సలాం brother
Anna pata supar
తెలంగాణ ప్రజలు వినవాలసిన పాటా 2014-2022
అన్నా... నీ పాటతో ఇగ సోయ్ రావాలి తెలంగాణ ప్రజలకు...
రాదు . Manavallaki telangana poratam marchipoyaru
@@srinivasmacha3208 విశ్వాసం లేని జనం . గొర్రెల మంద .స్వార్దపరులు మెతుకుల కోసం విందు భోజనం వదిలిపోయిన మూర్ఖులు
@@srinivasmacha3208 విశ్వాసం లేని జనం . గొర్రెల మంద .స్వార్దపరులు మెతుకుల కోసం విందు భోజనం వదిలిపోయిన మూర్ఖులు
Great song
మంచి భవష్యత్తు ఉందన్న నీకు.
అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్
Karengi Krishna
Anna nee pata tho kcr ki uucha
nuvu
Karengi Krishna super
Super
brother I am from Andhra but I like ur songs specially this song super lyrics.keep it up
తెలంగాణ ప్రజలకు బీపీ డౌన్ అయితే ఇలాంటి పాటలను వినిపించాలి...........
uq
Correct bro
అన్న సూపర్ మేసేజీ
@@anilgade8790 😊
Correct
Supar song anna....
అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్....
Anna miku na seluet,,okka sari mimmalni kalusta shuer,,,great riter nd singer,,yevanipaalaindi to telangana yevdeluthunadu ro telangana,,,like 2 anna
అప్పుడు పాడిన అన్న కానీ ఇప్పుడు పాడు ఇలాంటి పాట ఈ దొంగల రాజ్యం లో దొంగ పరిపాలనలో జనాల కోసం ఒక్కసారి నువ్వు మళ్లీ గొంతు ఎత్తాలి అన్న జై తెలంగాణ జై కెసిఆర్
చాలా గొప్ప పాట రాసినవ్ ఏపూరి సోమన్న ప్రజల్ని చైతనయవంతులను చేసినవ్
కష్టం ఒకరిది, రాజ భోగం వొకరిది
ఏ సంవత్సరమైన ఎవడు ఏలిన ఈ పాట కరెక్ట్ సరి పోతుంది
మీ పాటలకు మీకు కోటి దండాలు అన్న............
ఆంధ్ర తెలంగాణ ఎప్పటికీ అన్నదమ్ములు
E pata lo unna prati padam epudu telangana lo jaraguthundi...chala munduga alochinchina mana somanna ki thanks...
అన్నా వడ్డెర కులం మీద ఒక పాట పాడవ ప్లీజ్ ప్లీజ్ అన్న
సమ సమాజం కోసం అడుగు సోదరా
super song anna elane inka chala manchi patalu ravalani dorala telangananu dichalii bhahujanula rajyam ravaali
అన్న పాట ఏంటంటే రక్తం మరుగుతుంది అన్న జై తెలంగాణ
అన్నా !నీ పాట తెలంగాణ ప్రజల గొంతుక.నీకు వందనమన్నా!
verry good sangs
Karengi Krishna vadu 60 endlu chikichindubmanchignnada
Naganna Kaka
Very nice song
ana super
E pata prathi okka meeting lo veyali Abba hands of anna ❤️ 🙏🙏🙏🙏 super song
తెలంగానాలో జరుగుతున్న పాలనను పాట రూపం లో చాల అద్బుతంగా పాడరు సోమన్న గారు
శ్రీ కాంత చారి కిరోసిన్ పోసుకుని కాలుతు తెలంగాణ కోసం పరిగెత్తే దృశ్యం ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి
😭😭🙏🙏
పాలకులకు ఈ పాట వింటే నిద్రపట్టదు...💪👌👌
Super anna
Nijame anna em padav anna niku salam
ఈ పాట అంటే నాకు చచ్చే అంత ఇష్టం కొన్ని లక్షల సార్లు విన్నా ఈ పాట ఇలాంటి పాటలు ఇంకా పాడాలి ❤❤
2024 వింటున్న వాళ్ళు వున్నారా ❤
Still in 2019 jobs kosam chusthu hair white aipotundhi.entlo amma nanna mina depend autunam.Rip trs
Super
Anna
Yes bro same problem
లాభం
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే చాల బాగుంది సోమన్న కానీ కెసిఆర్ డాగర గులాం చెయ్యకే
అన్నా సూపర్ దొంగ దోర నమ్మి ఓటెస్తే 30 సంవత్సరాల నుండి పంట తీస్తున్న పారెస్ట్ భూములను లాక్కున్నాడు కష్టం చెద్దమ్ అంటే పని లేక పూటకు బ్రతుకుడు అవుతుంది అన్నా మా ఊరీ కి రోడ్లు లేవ్ మా కష్టాలు ఎవరికి చేప్పిన వీనడం తప్ప మా బాదలు ఎవరు తీర్చడం లేదు .మాది చామనపల్లి .గ్రామం .మం.వేమనపల్లి.జిల్లా.మంచిర్యాల.
Aithe thirugabadu bhayya
నాకు తెలిసి జయప్రకాశ్ నారాయణ దళితులు (loksatta ) మంచి విద్యావేత్త ఆధునిక బావాలున్నవారు ఆయన్ని ఒక సరి ఎన్నుకుని చూస్తే బావుంటుందేమో అని నా ఉద్దేశ్యం
Evaru vaddu annaru
rela legend honest person ap king of the kingdom honest person ilike
Ok
Ippudu ledu ga aa party
Madigana bro
తెలంగాణ ప్రజానికాన్ని మేల్కొలిపే పాటలు ప్రస్తుతం మరిన్ని అవసరం అన్న
Anna am Bayanna from andra .
Exlent song anna . Neeku padabhivandanam
15/05/2021 still song vinetolu like cheyandhi
యావత్ తెలంగాణ ప్రజలు మెచ్చిన పాట.ప్రజల కష్టాలలో నుంచి పుట్టుకొచ్చిన ఈ పాటను తెలంగాణ ప్రజలు వింటుంటే తెలంగాణ ప్రజల గుండె కోతమాములుగా లేదు. ఎందుకు వచ్చిందా అని తెలంగాణ ప్రజలు తమ గుండెలు బాదుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలుతో ఏర్పడిన ఈ తెలంగాణ చివరకు ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది.ఈ రాష్ట్ర ప్రభుత్వం
Somanna thelangana prajala gundeloni matalanu pataluga padinav super anna
Sharada Ramilla
Me.pata.super.Anna.eedi.nijam
Jai telangana jai congress
చాలా చక్కగా వివరించి పాడినవన్న
అన్న నీ గొంతుకు ఒక్కసారి మొక్కాలని ఉందన్న.అంత బాగా పాడారు ఈ పాట.
అన్న ని పాటకి నేను ఫిదా ఐపోయా kcr కి ఇప్పటికైనా సిగ్గుండలి
Ante kcr kastapadalda telangana kosamm
Gente.yugandhar.ji.kcr
Super
Arey thamudu e song andra palakula meda padarura chillaraga kcr pina kadu
Falthu l.....
తెలంగాణ పరిస్థితి పై పాట బాగుంది
సోమన్న నేను మీకు పెద్ద అభిమాని అన్న మీ పాటలు ,.,విషయం వుంటేనే పాట రాస్తావ్ 👍❤️❤️👍❤️👍❤️👍❤️👍❤️
2021లో విన్నవాళ్ళు like కొట్టండి
2021 lo Andhara party ki Aammudu poyina Apoori Nv Telangana gurinchi matlade Aarhatha ledu... Nee rate Antha Apoori... Enkosari Telangana gurinchi matladina patalu padina oorukunedi ledu... Nv Andhara party ki Aammudu poyina luchaganivi
super Anna me songs me unity Andhra Pradesh lo prajagayakulaku leadhu prajakavulaku leadhu
Superb Sir... Telangana ku manchi rojulu vachedennado... Manam kalalu ganna rojulu... Vasthayi Sir....
2023 lo ఈ పాటను వింటున్నవాళ్లు లైక్ కొట్టండి. ఈ సంవత్సరం లో వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారో...
I am from andhra ..superrrrr
Somanna garu I love your voice and singing style.Iam your big fan .Amar nadh
from Andhra Pradesh
Long live Somanna ,I am u r biggest fan. I am
Also u r community.
మన భువనగిరి యుద్ధ భూమి అయింది ఒకసారి తెలంగాణ గడను గుర్తుచేసినవ్ అన్న మాది కూడా భువనగిరి అన్న
అన్న నీకు వందనాలు.. ని పాట చాలా బాగుంది. ని గోతు ఇంకా మంచి పాటలు పాడాలని కోరుతూ...ఎవడో దేశంలో నే నం లో ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు..ఎవరు అడిగితే వారికి కోట్ల రూపాయలు ఇస్తాండుఎవరి సొమ్ము ,.పల్లెటూరి లో పడే గోసాలను చూడండి..
supet bro
super song
anna ni pata vini prathi vokkarilo marupu ravali anna niku salam
Super songs
Shankar mogasani the
Super song anna ....i love this song anna...all the best
Anna ni song kii hand sup Annya .. nilanti valana telangana loo jarigaa dopidii gurinchii parajala ki telusundhi anna.... Nv enkaa e lntii songs padalli ani korukuntunmaa Anna jai hind
nice song sir. a songs has far reaching impact in making people think and understand....
Telangana happened only because of OU students...
అన్న ని పాట సూపర్ అన్న కోమటిరెడ్డి అన్న తముళ్లు సూపర్ అన్న ఇలాంటి వాళ్లు మనకు సీఎం కావాలి అన్న
అప్పుడు బెలి లలిత ఇప్పుడు నవ్వు సూపర్ songs
జై వేపురి సొమన్న గ్రేట్ సింగర్ మరియు రచయిత సూపర్ ఆన్న గారు ❤❤❤❤❤
అన్న ని పాటలు విని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
అన్న నీ పాట వింటింటే నిజంగా రోమాలు నిక్క పొడుస్తున్నాయ్ అన్న
తెలంగాణ గాయని గాయకులకు నా మనః సుమాంజలి
Cinema indrusry antroni palu ayidi jai telangana. anthrodu aluthunadu. telangananu.vachinaka androdu aluthunadu.prasnichinolu akada poyiru anthroni rajam nadustudi banisaluga bathudama telangana prajalara induka manam telangana thachukudi andhori chapula kida bathukudama manaku talent undi mana cinemalu manama thisukovali telanganaku adayam vastudi alochichukodi prajalara jai telangana amala virulaku johar johar ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
అంబేద్కర్ గారు లేకపోతే మనకు తెలంగాణా రాష్ట్రమే వచ్చేది కాదు ❤❤❤
నేను ఆంధ్రా వాడిని కాని నీ పాటలకు సలాం. కాని తెలుగు వాళ్లము
Madhi Andhra naa epata 10times venaa bro super ga padaru
ప్రాణాలు అర్పించిన వాళ్ళ వాళ్లకు మిగిలింది ఎంటి .. వాళ్ళ జ్యోతి ప్రజ్వలన లో మనం బ్రతుకుతున్నం ..అమరుల్లార మీకు వందనాలు ..రాజకీయ నాయకుల చేతిలో నలిగి పోతుంది నా తెలంగాణ..
After a long time...listening a beautiful song...
సోమన్నా మీకు దన్యవాదాలు మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి.అయితే తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద కూడా పాటలు పాడు అన్నా
తెలంగాణలొ అందరు బాగుండాలె....
తెలంగాణ తెచ్చినోడు సంకనాకాలె.....
కొంచెం అన్న యింగిత ఙానం ఉండాలె...
మనిషిన్నాక క్రుతగ్నత భావం ఉండాలె....
కే చీ.....ఆర్ మీద మీకు మస్తున్నట్టుంది కృతజ్ఞత