నిమిషంలో మోకాళ్ళు ,మెడ ,నడుము నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ | Dr. MadhuBabu | Health Trends |
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- నిమిషంలో మోకాళ్ళు ,మెడ ,నడుము నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ | Dr. MadhuBabu | Health Trends |
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
th-cam.com/users/ch....
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
#DrMadhuBabu #HealthMantra #HealthTrends
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
Thank you sir
Sir ee medicine alaage raayaalaa leka coconut oil laati oils yeminaa kalipi apply cheyyaalaa?
Tqq sir
Mi landing nijayathi parulu nurellu bathakali
Dr garu meeru thyar chesena oil. Bady pain meeda applai cheyamai chappa laedu ?
ఈ 3 కలిపి సీసాలో పోసి పెట్టుకోవాలి
ఎర్ర గా అవుతుంది
అప్పుడు ఒక oil తయారు అవుతుంది.
ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది
మీ లాంటి డాక్టరు గారు మానవాళి కి ఎంతైనా అవసరం నిండు నూరేళ్ళుఆరోగ్యం గా ఉండాలని దేవుని ప్రార్థిస్తాను.
మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
మీకు ఆ దైవ బలం ఖచ్చితంగా ఉంటుంది అండి
డాక్టర్ గారు మీరు చెప్పిన ప్రతి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ మూడింటిని మీరు చెప్పిన విధంగా చేసి బుజం నొప్పి మోకాలి నొప్పులకు వాడుతున్నాను మంచి రెస్పాన్స్ కనబడుతుంది.
మీ పైన ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతూన్నాను.
Oka video tho cheppandi madhu gaari name cheppi chitka cheppi 👍👍👍
E comment ni pin cheyyandi👍🙏🙏andharu choosthaaru 👍
అన్నగారు దాన్ని ఎలా వాడాలి కొద్దిగా చెప్పగలరా
Thank you very much doctor garu,e liquid yela apply cheyyali & మీకు ఏమైన జరిగితే నాతో పాటు, ట్రీట్మెంట్ తీసుకున్న patiants & మిమ్ములను నమ్ముకున్న జనాలు ఎవ్వరు ఊరుకోరు.మీరు దైర్యంగా ఉండండి. ఇలా బెదిరిస్తే మాకు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి. ప్రజలూ ఎలా రియాక్ట్ ఆవుతారో అందరికీ తెలుస్తుంది
మధు డాక్టర్ గారికి శతకోటి వందనాలు థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు గాడ్🎉🎉🎉🎉🎉🎉
మీలాంటి మంచి వారికి దేవుడు తోడుగా ఉండెను గాక
డాక్టర్ గారు నమస్తే, మీరు చెప్పిన మూడు వస్తువులు కూడా నోరవలిసిన అవసరం లేదనుకుంటాను... ఒక సీసాలో వేస్తే చాలు అదే లిక్విడ్ అయిపోతుంది.... ఇది జలుబు కఫం దానికి కూడా పనిచేస్తుంది... నేను వాడుతూ ఉన్నాను బాగా పనిచేస్తుంది... మధు బాబు గారికి ధన్యవాదాలు🙏🏾🙏🏾🙏🏾
Yes E there items kalipithey chaalu liquid iypotaay Mari ela vaadaalo cheppaledu kadandi
Sir how to use oil. Oil rasi massage cheyala. Plz gv me rply
అద్భుతం.మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయాలని భగవంతుని కోరుకున్నాను
Dr, మధు బాబు గారు అధ్భుతంగా మెడిసిన్ తయారు చేసి చూపించారు ధన్య వాదాలు
కానీ వాడే పదార్ధము లుపిక్,loname స్పష్టముగా ప్రక్కన పెట్టాలి 2, 34వస్తువులలో 2పేర్లు గట్టిగా అన్నా రు, మిగతా అన్ని వినపడ లేదు
కాబట్టి మనముతీసుకో వెలసిన పదార్థములు లిస్ట్ చూపించాలి7
ధన్య వాదాలు 🎉😂❤
కలిపిన మిశ్రమాన్ని ఎలా వాడాలో చెప్పలేదు. Pain ఉన్న చోట రాయాలా? మర్దన చేయాలా? రోజుకి ఎన్నిసార్లు?
ఔను నిదానంగా నొప్పి దగ్గర రాయాలి
ఇది నేను కరోనా టైం లో చేశాను సార్ మంచి ఫలితం ఉంది.
నిజాయితీ కై నిలిచే వారికి పరాజయము ఉండదు , 👍👍👍👍💐💐💐💐
Thank you sir ...మీ లాంటి నిజాయతి పరులకు దేవుని కృప తోడై యుండును గాక...
🙏🙏🙏🙏
Tq tq tq sar
FYI
Thank u for your home made remedy for pain relief sir I will try .
Oil తయారీ విధానం చూపించారు బాగుంది
అలాగే వాడుకునె విధానం వివరించండి ..
Dr గారు జవాబు చెప్పండి
Hello
Yes please tell us how to use
Ela use cheyalo kuda cheppandi
కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్నచోట పై పై న రాయటమే.
Doctor madhu babu gaariki dhanyavaad vadamulu. Lokam loni andaru mimmu aaraadisthummaru. Meeku etuvanti haani jaragadu.. Bhaya padavaddu. Jayame kaluguthundi. God is with you. Pls don't be afraid for any thing.
మంచిగా??చెప్పి? నారు? ఇది?మంచి? గా?పనిచేచుంది??Doctor.గారికి? నమస్కారం?
డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని ఆ దేవుడి ని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏
నమస్తే సార్ బ్యాక్ పెయిన్ కోసం ఇంత మంచి వైద్యాన్ని తెలిపిన మీకు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని తప్పక సురక్షితంగా ఉంచుతారు సార్ దీర్ఘాయుష్మాన్ భవ
Thank you very much Doctor garu …. Your services for the welfare of the society is incredible… God Bless You
So nice of you
Tq Doctor very useful Tq very much 🙏
Dr pl tell method of use thank u
Sir your really great doctor. చాలా నిస్వార్థంగా మాకు అన్ని ఆరోగ్య విషయాలు చెబుతున్నo దుకు. .thanku you sir.
మీ లాంటి వారికీ అ దేవుడు కూర్ప ఉండాలి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽👍🏽👌🏻👌🏻
వాము పువ్వు పుదీనా పువ్వు హారతి కర్పూరం మూడు కలిపి నో రాకుండానే గాజు సీసాలు వేస్తే లిక్విడ్ గా మారిపోతుంది థిస్ ఓల్డ్ టెక్నిక్ కాన నొప్పులు బాగా పని చేస్తది
Nenu chashanu correct
సార్ మధు గారు చాలా గొప్పగా చెప్పేరు అసలు విషయం చెప్పు లేదు
Doctor garu meeru care teesukondi. And may God bless you sir.🎉🎉🎉
Meeru..cheppevi.Nijalu.thannks
Thanks❤🙏 dictator garu, I downloaded it. Please 🙏we all should pray for doctor . Thank to all🇮🇳
Doctor Madhu babugariki dhanyavaadaalu,e tips chaala yendluga use chestunnanu deenlo chinna change chepparu haarathi karpuram,ku baduluga pacha karpuram use chestunnanu,idi manchida, telupagalaru,
Nothing will happen to you Doctor. All people's blessings and we'll wishes are with you.
Thanks for your scores of videos for health.
Thank you🙏 Sir, you are a rare Ethical person.
Cervical spondylosis కి ఈ మందు పని చేస్తుందా sir
Dr.chalakalam brathakali🙏
Respecting Doctor garu, మీరు కోదికాలం మాత్రమే వుంటాను, threats వస్తునయీ, నాకు ఏమైనా పర్వాలేదు అనే మట్టలు నాకు భాధ, కేదం కలిగించింది, మీరు express చేసిన words ప్రస్తుత సమాజం లో ఉన్నవే, నిజమైన వే! కానీ మీలాంటి వారిని కోల్పోవటం నాకు నచ్చదు. మీ threats కి Solution చెప్పండి, మీ సుప్పొర్తెర్'స గా మేము చేయగలిగేది చేస్తాము ..🌹🌹🌹
Thank you so much Dr garu for your valuable videos 🙏🙏🙏
Tq sir miru challaga vundali makosam 🙏🙏
Tnk u sir.for giving us nice health tips.i am noting down.sir God bless you with gd health
Doctor Garu super explanation sir🙏🙏🙏meeru great sir
Dr.Madhubabugaru,nenu chala badhapaduthunnanu,mee vidio chuuci theppichukuni vadanu,thaggindhi,chalasepu kurchogaluguthunnanu,meeku thanks🙏🙏🙏మీరు,మీ కుటుంబం యెప్పుడు హ్యాపీ గా వుండాలి idhi nenu back pain gurinchi meeru cheppina formulalo vasthuvulu theppinchukuni vadanu,asalipudu konchamkuuda neppi ledhu,thanks Doctor gaaru🙏
Bro మీరు ఈ చిట్కా vadara 100% బాగా అయిందా నాకు బ్యాక్ పెయిన్ ఉంది వాడొచ్చా చేపండి bro
Sir ela use cheyali
Chepaadi sir
Please
Dr madubabugaru meeru anekulakumelukaramugaa vunnaru meeku deergayushudevudu echunugaka god bless you
❤😊❤ గాడ్ bless you. We R all with U Dr. Ji
Thankyousir ఛాలాబాగా chepparu
థాంక్యూ సార్
గుడ్ మెసేజ్ 👍🙏🙏
Chala baga chepperu sir tq verymuch
Thanks doctorgariki meerumanchichesthe veredoctorsku aminoppi
Thankyou sir good remedy naku spleen problem vundi na abdomen belly next platletts problem next liverki hepatitis b vaccine vadanu three doses vadanu e madhya naku mindlo negetive thoughts vastunnay so na health ki deeniki sambamdham vunds na health how to cure sir manchi remedy cheppandi sir please
మీలాంటి వాళ్లకు దేవుని అండ ఎప్పుడు ఉంటుంది సార్ 🙏🙏
U are great doctor U are giving free service to the people God bless u for ever sir
మీరు ఇచ్చే సలహాలు చాలా బాగున్నాయి. నమస్కారం. మీరు శత ఆయుష్మాంభావా
Thanku so much doctor garu miku
God 100 years undela memu Pradhana
Chestamu sir God bless you sir
Sir meru great
Memu lucky to have you sir
Thank you sir
Always welcome
మీ వీడియో లు చూస్తుంటాను సార్ చాలా బాగా చెప్తారు మీరు చల్లగా ఉండాలి ధన్యవాదములు
Madhu babu garu , chal thanks andi, meeru great andi
Ysvasudevrao, rtmp, cocanad tq. May God blessings all the waves sir...!!!
Thank you Doctor Garu. Your health tips very useful. God bless you Sir your dareness
Dr garu meeru bagh undali. Mee ninka prajalaku manchidhi jargutthunnadhi. Meeku aah baghvanthudu ayshu vicchi meeku manchadhi cheyyni🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤ sir thank you sir meru maku machiga ardhaminatoga chepthannaru sir
Thank you sir for your good information, you are pride of India
మీ లాంటి డాక్టర్ గారు ఈ సమాజానికి ఎంతో అవసరం🙏. మీకు ఏమి కాదు. మిమ్ములను ఎవ్వరు కుడా ఏమి చేయిలే రు.
Sir mee salaha suchanalu parmulas .bagunai.Adrass.clear ga .Teliyacheyendy please .meeku thodug amemunaam.meepay Eegavalaniyam.
🕉️చాలా చాలా ధన్యవాదాలు.
"వైద్యోనారాయణో హరిః" మీలాంటి నిజాయితీ పరులకు ప్రజల సహకరించదు అదే మన దౌర్భాగ్యం.
మనసా వాచా కర్మణ మనం మంచి ఉద్ధేశ్యంతో! మానవసేవే మాధవ సేవ లా కార్యక్రమాలు చేసేవారికి ఆభగవంతుని అనుగ్రహం తప్పకుండా వుంటుందని,ఇతోధికంగా ప్రజాసేవ చేస్తారని, ఏ ఇబ్బందులు మీకు కల్గగకూడదని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.
Howtoutoouseppll
Great spirit...God is behind you... nobody can harm you or touch you sir. service to humanity is service to divinity. go ahead...
🙏🙏🙏
తయారు చేసిన విధానము ఓకె
వాడే విధానము ఫలితములు తలుప గలరు
ఈ ఆయిల్ నొప్పి ఉన్న చోట అప్లై చేయండి
Daily me viedeos chutanandi chala manchi update chepparu
అవి అన్ని ఒక బాటిల్ లో వేసి క్యాప్ పెట్టేస్తే కూడా లిక్విడ్ అవుతుంది ఇది వరకు మేము తయారు చేశాము ,విలువైన ఆరోగ్య చిట్కాలు చెబుతున్నందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏 🙏
Yes
Pain తగ్గిందా అండి..
ఆ మెడిసిన్ ఎలా ఉప యోగించాలి చెప్పండి కొంచెం
@@vswamy-qe2yfekkada noppi unte akkada rojuku 2 times or 3 times rayandi
Avunu, dhanchavalasina avasaram ledhu, karigipothaayi
Be positive sir.
I think your life are many many more years. Be happy sir. God is our companion.
మంచి విషయం...ayushmaan bhava.
Thank you.God give you long and healthy life.🙏🙏
Nenu anubavistunna shoulder muscles and lower back pain , back ribs cramps toomuch paining from long time really I'm searching for life time solution for happy healthy life thank you so much
ఆ సర్వేశ్వరుడు మీకు దీర్ఘాయుష్షు నిచ్చుగాక🙏
సత్యం శివం సుందరం దైవానుగ్రహం మానవజన్మ వైద్యొనారాయణహరి.శ్రీగురుభ్యొన్నమః.నేను.చాలసార్లు.చెసాను.అందరి.తెలిచెత్తున్నాను.ఎండలొ.పెడితెచాలు.నిళ్ళాగ.అవుతుంది.ధన్యవాదాలు
నొప్పులకు చాలా మంచి విధానం తెలియజేశారు ధన్యవాదములు
Good evening Sir, masala Halle, China Bagunnava KAYA ko video to cheyalanukuntunnanu
Sir you at are renderingyour services with devine way of thinking we also came out from some of our problems with your suggestion and medical help which we can follow at home god bless you sir excellent doctor
Thank you sir,.
Sir please explain about treatment for gangrin
Super dr garu👌🙏🏽🙏🏽
Thank you so much sir.ela vadali cheppaledu.
Dr.Madhu Babu, Gold medallist.Really hatsup from me.Everybody supporting to yours kind medicinal treatments. Thanks from Sr.citizen
Please mention how to apply this sanjeevni .. Thanks in advance.
🙏🙏🙏thank you for showing the secret of the medicine.
Madhu babu garu meru బాగుండాలి అందరికీ ఉపయోగ పడాలి సమస్యలు అందరికీ ఉంటాయి అధిక మించాలి దేవుడున్నాడు
Kudos to your selfless service.❤❤❤🎉🎉🎉
Thank you doctor 🙏🙏🙏
U r great dr . Garu 🙏
Meeru cheppinatluga chesamu maaku baga pani chesindhi sir thanks andi
Yela vadali sir
Sir
Meeru chaala dhyryavantulu
డాక్టర్ గారు మీరు క్షేమంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి ,
మీ లాంటి వారికి ఆ భగవంతుని
ఆశీస్సులు ఉంటాయి ,
మన దేశంలో మీ లాంటి వాళ్లు ఉండటం ఎంతో గొప్పగా భావిస్తున్నాం. హ్యాడ్సప్ సార్. లవ్ you
We are all along with you and god will save you for ever doctor garu......
Sir
Memu ee liquid already chala roju la nundi chesukuntam
It's really worth full
It's good for a headache and cold also😊
మీరు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే దేవుడు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారు మమ్మల్ని అందరినీ ఇలా నే ఆరోగ్యవంతులుగా చేస్తారు
మీరు చేప్పినది విని చాలా బాదాగా ఉంది
Meeru raileriyaki emaina treatment,medicines cheppagalara?
Thank you sir ma kosam risk thisukoni video chesinadhuku very good sir
God bless you sir always
🙏
సూపర్ సార్ చాలా మంచి రేమిడి ఇచ్చారు
Thank you sir GOD bless you 🙏🙏🙏
Same to you
Very very tq sir devudu manchi cheyala sir meeku
డాక్టర్ మధు బాబు గారికి చాలా థ్యాంక్స్
Thank you sir
అవునండీ Dr మధుగారూ మీరు చెప్పేది💯 కరెక్ట్ అండి మీాకు దేవుడు ఎప్పుడు తోడై యుండును గాక ఆమేన్ గాడ్ bless you Sir 🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💐
మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
మీరు 100 కంటే ఎక్కువ కాలం ఉండాలి.
మేము భగవంతుని ప్రార్ధిస్తాము🙏🙏